పవన్‌ గెలుపు.. ఆనందంతో సాయిధరమ్‌తేజ్‌ ఏం చేశాడో చూడండి! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • ఏపీ సార్వత్రిక ఎన్నిక‌ల్లో పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఘన విజయం సాధించడంతో కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కొందరు నేరుగా, మరికొందరు సోషల్‌ మీడియా వేదికగా జ‌న‌సేనానికి శుభాకాంక్షలు తెలిపారు.ఇక మంగ‌ళ‌వారం ఎన్నికల ఫలితాలు వ‌చ్చిన వెంట‌నే పవన్‌ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్‌తేజ్‌తో పాటు పవన్ తనయుడు అకీరా నందన్‌ కూడా ఉన్నారు.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #pawankalyan #apelectionresults2024 #saidharamtej #tv9d
    Credit: #Rajeswari /Producer || #TV9D

ความคิดเห็น • 2

  • @TCGSAIGAMING
    @TCGSAIGAMING 3 หลายเดือนก่อน

    Nejayithiga galavale Evm mosamcysaru
    Idi oka galupa che