TDP MLA Vs Leaders: ఈ ఎమ్మెల్యే మాకొద్దు! | టీడీపీ ఎమ్మెల్యేపై ఫుల్ రివర్స్.. | AP 175 Channel |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2024

ความคิดเห็น • 249

  • @samuelbabujupalli2745
    @samuelbabujupalli2745 หลายเดือนก่อน +22

    వాళ్ళ మాటలు వినకపోతే ఇంతే రోడ్డు మీదికి ఎక్కుతారు, అదే oc అయితే నోరు మూసుకుంటారు

  • @prasadbabu9256
    @prasadbabu9256 หลายเดือนก่อน +22

    రాజేష్ మహాసేన తప్పుకోవడం చాలా మంచిదయ్యిందనుకుంటా🎉🎉🎉

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 หลายเดือนก่อน +12

    కొలికపూడి మాట తీరు సౌమ్యం గా లేదు.

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 หลายเดือนก่อน +46

    కొలకపూడి అలాంటి వారు కాదు అని నమ్ముతాము.

    • @dadisrinu4689
      @dadisrinu4689 หลายเดือนก่อน +6

      తిరువూరు వచ్చి చూసేతే తెలుసుతుంది

    • @kkNari-fd9cw
      @kkNari-fd9cw หลายเดือนก่อน +2

      Alaanti vaade bro..

  • @srinivasrao3804
    @srinivasrao3804 หลายเดือนก่อน +20

    అతను అలాంటివాడు కాదు,

  • @sridhar7467
    @sridhar7467 หลายเดือนก่อน +10

    అవును... పాలకొండ నియోజకవర్గం లో కూడా ఇదే పరిస్థితి.

  • @raghuramkoduri7084
    @raghuramkoduri7084 หลายเดือนก่อน +20

    ఎం యల్ ఏ. ఏమి చేస్తాడు అన్ని పార్టి లలో
    ఊరికి 10 మంది నాయకులు తయారు అయ్యారు.

  • @bajitdp2188
    @bajitdp2188 หลายเดือนก่อน +10

    మా mla చాలా మంచి వేక్తి కాకుంటే. కొంచం ముక్కు సూటితనం అంతే.. ఈ సమస్య ను చంద్రబాబు నాయుడు గారు.. పరిష్కారం చూపిస్తా రు...!!

  • @subbuponnekanti9447
    @subbuponnekanti9447 หลายเดือนก่อน +36

    తిరువూరు లో పెకాటా control ఛేశడని
    M L A gari meeda kopam అంతె

    • @littlegamers2971
      @littlegamers2971 หลายเดือนก่อน

      సరే అనుకొందాము. అలా పబ్లిక్ గా సొంత పార్టీ కార్యకర్తలు నీ కొడతా అని ఎవడన్న అంటాడా.

  • @goliveeravenkatasatish3270
    @goliveeravenkatasatish3270 หลายเดือนก่อน +26

    కొలికపూడి శ్రీను గారు అలాంటి వాడు కాదు అండి 🙏

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 หลายเดือนก่อน +3

    నిజాయితీగా ఉంటే అక్రంగా సంపాదించే వారు ఈ లాంటి వేషాలు వేస్తారు. అన్ని రిజర్వేయూదు లో ధనికులు మాట చెల్లుబాటు కావాలి.

  • @srinivasmupparaju8703
    @srinivasmupparaju8703 หลายเดือนก่อน +26

    నేను తిరువూరు లో నే ఉంట్టాను బ్రదర్... సిటీ కేబుల్ లో చేస్త్తాను... ఇక్కడ స్వామి దాస్ టీడీపీ లోకి రావాలి అని ట్రై చేస్త్తున్నాడు... పాత పరిచయం తో టీడీపీ లోని కొంతమంది నాయకులు ని కొలికిపూడి పై రెచ్చ గొట్టి పంపు తున్నాడు

    • @boyalakuntlasreedevi1700
      @boyalakuntlasreedevi1700 หลายเดือนก่อน +2

      ఈ అసలు విషయాన్ని మీరు viral చెయ్యండి.

  • @Sarath-r6m
    @Sarath-r6m หลายเดือนก่อน

    Excellent analaysis anna

  • @srinivasrao3804
    @srinivasrao3804 หลายเดือนก่อน +21

    అత్యంత నిజాయితీపరుడు

    • @LavanyaUppuluri
      @LavanyaUppuluri หลายเดือนก่อน

      @@srinivasrao3804 వామ్మో

  • @PNSSRAO
    @PNSSRAO หลายเดือนก่อน +1

    Good analysis,

  • @jaihojanatha7029
    @jaihojanatha7029 หลายเดือนก่อน +3

    కొలికపూడి శ్రీనివాస్ sir...🦁🐯 నిజాయితీ గల వ్యక్తి...
    కబ్జదారులు కూనికోరులు.. పేకాట శిబిరాలు కోడిపందేలు కి... అవినీతిపై పోరాటానికి ఎంతకైన తెగిస్తారు
    అందుకేనేమో... ఈ ఏడుపులు పెడబొబ్బలు 😅

  • @a.maheshchandu5311
    @a.maheshchandu5311 หลายเดือนก่อน +9

    రిజర్వ్డ్ అన్ని ఎందుకు అనుకోవాలి చూసి కొండేపి నా ఆలోచన చేయి ఒకసారి ఎలాంటి గ్రూపులు ఉండ

  • @VenkataramaKrishnaraoPas-bg9ft
    @VenkataramaKrishnaraoPas-bg9ft หลายเดือนก่อน

    తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నారు

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 หลายเดือนก่อน

    Good for democracy, people should protest.

  • @currentaffairslibrary3121
    @currentaffairslibrary3121 หลายเดือนก่อน +7

    శ్రీను గారు కొలికపూడి శ్రీనివాస్ గారిపై వచ్చేవి అసత్య ప్రచారం, విఫలం అవ్వలేదు, దోచుకునే వారికి ఛాన్స్ లేకుండా చేయటం వల్ల కొంతమంది నాయకులు డ్రామా ఆడుతున్నారు, చిన్న ఉదాహరణ తిరువూరు పట్టణం లో సైడ్ డ్రైనేజి లు ఆక్రమించిన వాటిని తీయించి శుభ్రం చేశారు, దానికి గాను కొంతమంది ముడుపులు తీసుకొని ఆరోపణలు చేస్తున్నారు, ప్రజలను అడిగితే చెబుతారు శ్రీనుగారు, కుళ్ళు రాజకీయనాయకులు వాళ్ళ పెత్తనం కోసం చేసే కుట్రలు ఇవ్వన్ని, ఎలక్షన్స్ లో వీళ్ళ సపోర్ట్ లేకుండానే గెలిచాడు, రావటంతోనే ప్రజలు వద్దకే వెళ్ళాడు, ఇప్పుడు నేరుగా ప్రజలకే లబ్ది చేయాలని చూస్తున్నాడు, ఇది కొంతమంది కి మింగుడు పడటం లేదు

    • @AJAYY6666
      @AJAYY6666 หลายเดือนก่อน

      oc lu anaganey kolikapoodi nokkuthunna maata vaasthavam kaadhaaa

  • @ayyavarutadikonda7840
    @ayyavarutadikonda7840 หลายเดือนก่อน

    Your analysis beyond neccessity

  • @yrkumar6988
    @yrkumar6988 หลายเดือนก่อน

    It is normal in Andhra Pradesh, thanks for bringing this, atleast scsts will realise their caliber,

  • @nlatchaiah7738
    @nlatchaiah7738 หลายเดือนก่อน

    Yes sir

  • @narendrababu6489
    @narendrababu6489 หลายเดือนก่อน

    💯 correct

  • @HarekrishnaPechetti
    @HarekrishnaPechetti หลายเดือนก่อน

    కరెక్ట్. మంచి అనాలిసిస్ చేశారు బ్రో.

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 หลายเดือนก่อน +2

    ఈ విషయం త్వరగా తేల్చకపోతే తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం.బయటనుంచి వచ్చి గెలిచిన MLA లు లోకల్ లీడర్లను కలుపుకుని పోవాలి.దయచేసి పార్టీకి నష్టం చేయవద్దు.

  • @samuelbabujupalli2745
    @samuelbabujupalli2745 หลายเดือนก่อน

    yes

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 หลายเดือนก่อน +1

    Nijame

  • @srinivasrao3804
    @srinivasrao3804 หลายเดือนก่อน

    స్థానిక నాయకుల సమస్యలు ఉంటే , కొనకళ్ల నారాయణ గారికి చెప్పండి.

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 หลายเดือนก่อน

    చూద్దాం కొలికిపూడి అలాంటివాడు కాదేమో అనిపిస్తవుంది శ్రీనివాసు గారు ఫుల్ ఇంకావైరీ చేయండి

  • @Kishore_babu
    @Kishore_babu หลายเดือนก่อน +1

    KSR ❤❤❤❤❤❤🙏💐🏵️🌻

  • @Angi-e5i
    @Angi-e5i หลายเดือนก่อน

    Super

  • @Madhav-m7h
    @Madhav-m7h หลายเดือนก่อน

    Youre right srinivas garu
    Bro prajale avineethi parulaina desam lo nayakulu avineethi chesthe aascharyam emundi

  • @dadisrinu4689
    @dadisrinu4689 หลายเดือนก่อน +5

    కొలికపూడి గురించి తిరువూరు వచ్చి విషయం తెలుసుకొని మాట్లాడు

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts หลายเดือนก่อน +3

    Ippudu Ap Singapore Srilanka cheppandi sar 😭😭😤🤣🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭

  • @balavenky7609
    @balavenky7609 หลายเดือนก่อน +6

    కొల్లికపుడి శ్రీనివాసరావు మీద ఇలాంటి నిందలు వేయడం ఇలాంటివి చేస్తున్నాడు అనడం చాలా బాధాకరం ఏదైనా ఆయన తప్పులు ఉంటే నిరూపించాలి

    • @rajukalapala7580
      @rajukalapala7580 หลายเดือนก่อน +1

      Not గొల్లపూడి
      కొలికపూడి

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x หลายเดือนก่อน

    Namaste 🎉

  • @sivaranjani6981
    @sivaranjani6981 หลายเดือนก่อน

    Kolikapudi knowledge person

  • @srimannatella4896
    @srimannatella4896 หลายเดือนก่อน +1

    మ్మెల్యే లేదా ఎంపీ ఐనా తమ, తమ నియోజకవర్గం లో అందరిని కలుపుకినిపోవాలి, అంతే గాని నా ఇష్టం అంటే కుదరదు బాలయోగి గారిని ఆదర్శం గా తీసుకోవాలి, బాలయోగి గారిని అన్ని, మతాలు కులాలవారు గౌరవించారు...

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 หลายเดือนก่อน +16

    అసమ్మతి ఉండడం సహజం అందరికి నా మాట నచ్చాలని లేదు
    పైగ ఆంధ్ర లో గెలిపించాలి అంటే డబ్బు ఖర్చు పెట్టాలి , గెలిచాక కేడర్ ని మేపుతూ , దువ్వు తు ఉండాలి ఇవ్వి అన్ని చెయ్యలేక పోతే ఎదురు గాలి తప్పదు
    అయితే ఇక్కడ సర్ప్రైస్ ఏంటంటే టీవీ లో పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన వాళ్లు ఇలా చెయ్యటం ఎలా ఉంది అంటే
    చెప్పేవి శ్రీ రంగ నీతులు దురేవి దొమ్మరి గూడెసలు అన్నట్టు ఉంది

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla หลายเดือนก่อน +2

      Mi question lone. Answer undhi

  • @saisandeep7313
    @saisandeep7313 หลายเดือนก่อน

    Kolikapudi asla alanti person kadu anna, Chala straight forward manishi and chala helping nature undi

  • @AnasuryuduBoya-jn5mh
    @AnasuryuduBoya-jn5mh หลายเดือนก่อน

    పత్తికొండలో నిజవర్గంలో కూడా వ్యతిరేకంగా చాలామంది నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు కార్యకర్తలు చాలా బాధపడుతూ ఉన్నారు 2026 లో నిజ వర్గాలు మారుతాయి నాకేం అవసరం అంటున్నాడు ఎమ్మెల్యే

  • @chandrappam2801
    @chandrappam2801 หลายเดือนก่อน +2

    Mla గారు అలా చేసి వుంటే ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందే

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts หลายเดือนก่อน +2

    Jagan Ante Janam Ante Jagna 👬👫👭👫👫👫👫👫👫👫👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👭👬👫👬👬👬👫👫👫👫👫👫👫👫👫👫

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 หลายเดือนก่อน

    👍👍👍👍💐🙏

  • @ManjuSomanchi
    @ManjuSomanchi หลายเดือนก่อน

    Anna ilanti analysis chesi maaa party ni kapadandi jai TDP 🎉🎉🎉

  • @Sunny-lq1de
    @Sunny-lq1de หลายเดือนก่อน +5

    ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటానికి మాత్రం మన బంధువులు అనుచరులు దూరంగా వుండాలి.....................
    ఎందుకంటే కేసులు గట్రా అయితే ఇబ్బంది కదా..............
    ఆ సమయంలో మాలాంటివాళ్ళు కావాలి పోరాడటానికి,
    పార్టీ జెండా పట్టుకోవడానికి...
    అధికారం వచ్చాక మాత్రం
    ఇక ఎవరు అవసరం లేదు...
    చుట్టూతా
    మన బంధువులు,
    మన అనుచరులు ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రుల వరకు ఫోటోలకు ఫోజులు..........
    ఏనాడూ పార్టీ జెండా మోయని ,పార్టీ కార్యక్రమాలకు రానివాళ్ళు ఈరోజు నాయకులకు ముఖ్య అనుచరులు.......... 😂😂
    మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని అనడం కాదు ముందు మన ముడ్డిక్రింద నలుపుని కూడా చూసుకోవాలి.................

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro หลายเดือนก่อน

    ప్రజలే అవినీతి పరులు ఇక నాయకులు ఏమి చేస్తారు శీను గారు

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f หลายเดือนก่อน +38

    ఇలాంటి వాళ్ల వల్లె CBN కి చెడ్డ పేరు వచ్చి ఓడిపోతంది

  • @BsreddyVelugoti
    @BsreddyVelugoti หลายเดือนก่อน +1

    కడపలో కూడా ఇదే పరిస్థితి, కేవలం వైస్సార్సీపీ కార్యకర్తలు, వైస్సార్సీపీ పెట్టుబడిదారులు అందరు కడప, కమలాపురం mla ల చుట్టూ చేరి వైస్సార్సీపీ లో పనిచేసిన అధికారులను తిరిగి పోస్టింగ్స్ వేయించుకొంటూ తమ ఆదాయమార్గాలను పెంచుకుంటున్నారు, ధన సంపాదనే ద్యేయంగా బతుకుతున్నారు

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 หลายเดือนก่อน

    సీబీన్ గారు నిజాయతీ పరులు సైడ్ ఉండాలి.

  • @prasannaysr
    @prasannaysr หลายเดือนก่อน

    దళితులు అంటే చిన్న చూపు

  • @sravanthi1165
    @sravanthi1165 หลายเดือนก่อน

    Ego problem

  • @challamyugendran7160
    @challamyugendran7160 หลายเดือนก่อน

    గంగాధర నెల్లూరు నియోజకవర్గం లో కూడా భగ్గుమంటున్న టిడిపి నేతలు

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 หลายเดือนก่อน

    అగ్రవర్ణాల నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడ దోపిడీలు జరుగుతున్నాయి కాకపోతే వారికి భయపడి బయటపడటం లేదు అంతే అలా బయట పడకపోతే తర్వాత పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది అందుకు పార్టీ ముందే ప్రతి నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలిమేలుకోవాలి

  • @B3KGAMER-10a
    @B3KGAMER-10a หลายเดือนก่อน

    Srinivas garu elanti vallu valla nayakulaku chedda Peru vasthundi kabatti rendu party lo unna MLA vallu andaru jagrathaga undali ani na abiprayam

  • @chandrappam2801
    @chandrappam2801 หลายเดือนก่อน +19

    ఇలాంటి ఎంఎల్ఏ పైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 หลายเดือนก่อน

      ఎందుకు రా... మట్టి అమ్ముకోవటానికి😅

  • @PNSSRAO
    @PNSSRAO หลายเดือนก่อน +3

    Kolikapudi is an educated and ran professional institutions of upsc level. His temperament might have not suited local businessmen or some smart people might have exploited the liberty . His shrewd way of interaction may be digging pits behind .

  • @tchandra4129
    @tchandra4129 หลายเดือนก่อน +1

    This is ground reality ....... OC's, BC's basically are not supported SC leaders .

  • @venkataramanamuthyala9867
    @venkataramanamuthyala9867 หลายเดือนก่อน

    తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూడా తిరుగుబాటు. ఒక వీడియో చేయవచ్చు....శ్రీనివాస్ గారు...

    • @eswav6095
      @eswav6095 หลายเดือนก่อน

      ఇక్కడ అంత లేదు లే.... మా ఎమ్మెల్యే వద్ద అసమ్మతి అనేది ఉండదు

  • @venkateshgoud2411
    @venkateshgoud2411 หลายเดือนก่อน

    ముఖ్యంగా ఎందుకు కారణం అసలైన టిడిపి కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మొన్న వచ్చిన వైసీపీ కార్యకర్తలకు విలువ ఇస్తున్నారు ఇదే ప్రధాన కారణం అన్ని నియోజకవర్గం ఇదే సమస్య

  • @Mohan-ck2gn
    @Mohan-ck2gn หลายเดือนก่อน

    It’s quite common Srinivas garu tdp lo, we have already seen 70 mm picture of satyavedu mla

  • @ARTHYD222
    @ARTHYD222 หลายเดือนก่อน +1

    It may be due to reason the local leaders dominate SC MLAs

  • @Sarathbabugummadi
    @Sarathbabugummadi หลายเดือนก่อน

    Attitude of reserved caste

  • @bhargavreddy1314
    @bhargavreddy1314 หลายเดือนก่อน

    Please review on thamballapalli constituency TDP clashes between jaychandra reddy and G shankar and damage for the party.

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts หลายเดือนก่อน +3

    Nizam Galwaledu Abadham Galisindi 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 หลายเดือนก่อน +2

    2029 kosam waiting

  • @gollapalli.ashokkumar
    @gollapalli.ashokkumar หลายเดือนก่อน

    ఎస్ యూ ర్ రైట్

  • @GangadhararaoGarimella
    @GangadhararaoGarimella หลายเดือนก่อน

    He should take all the people together then only success leader.

  • @manoharmeka999
    @manoharmeka999 หลายเดือนก่อน +2

    So Vadivelu in mamangam movie also this kind of fellow?

  • @sureshgopi5763
    @sureshgopi5763 หลายเดือนก่อน

    ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను చెప్పేదలుచుకున్నది ఏమిటంటే ఎందుకు వస్తున్నాయంటే ఎటువంటి గ్యాప్స్ ఇటువంటి రోమర్సు అక్కడ ఎమ్మెల్యే ని పనిచేసుకొని ఇవ్వట్లేదు కొన్ని ఆధిపత్యం పొలాల వాళ్ళు నాకు తెలిసిన మాటకు ఇంక అంతే ఎందుకు వస్తాయి ఒక్కసారి ఎమ్మెల్యే అంటే ఇందాక ముందు దాకా ఒకరి మాట ఎవరు ఈ ఎమ్మెల్యే మాట వినడం ఏంటి అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మారాలి మన కార్యకర్తలను కూడా పార్టీ సీటు ఇచ్చి ఒక ఎమ్మెల్యే అయ్యాడు అంటే అయినా కూడా చూపించుకోవాలి కదా పనితీరు మీరు ఆయనకు సహకరించాలి తప్ప ఆయన వ్యతిరేకించేసి మన పార్టీని ఎక్కింది ఇంకా మేము చెప్పింది చేయాలంటే ఎలా

    • @kkNari-fd9cw
      @kkNari-fd9cw หลายเดือนก่อน

      నాకు పర్సనల్ గా తెలుసు జెన్యూన్ టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టించాడు చివరికి ఆధారాలు చూపించేసరికి కూలికపూడికి సౌండ్ లేదు ఇంకా..

  • @KNarayanaswamy-n6p
    @KNarayanaswamy-n6p หลายเดือนก่อน

    MLA. Ki. Pethanam undali.

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts หลายเดือนก่อน +2

    Putul akhand Chandrababu epudaina niggitharu cheppandi sar 😭😭😤🤣🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰🥰😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰😭😭🥰

  • @gajendrakumar.ygajendrakum4952
    @gajendrakumar.ygajendrakum4952 หลายเดือนก่อน

    సోదర నమస్తే కాళహస్తి వైపు ఒక్కసారి చూడు ప్లీజ్

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts หลายเดือนก่อน +2

    Pulivendula Puli Coming 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @rangareddydk2661
    @rangareddydk2661 หลายเดือนก่อน

    ఏ నియోజకవర్గంలో జరిగినది

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 หลายเดือนก่อน +4

    రాజకీయం తెలియని వాళ్ళని m.l.a.luga ennukonatsmu tappu .party నిర్ణయము తప్పు

  • @badriSeelamantula
    @badriSeelamantula หลายเดือนก่อน

    చింతలపూడి లో కూడా వచ్చాయి

  • @doddipatlaaparna7961
    @doddipatlaaparna7961 หลายเดือนก่อน

    కొంత మంది వెదవలకు పదవులు వచ్చినా నిలబెట్టుకోలేరు.

  • @ramarao8118
    @ramarao8118 หลายเดือนก่อน +12

    జగన్ పార్టీ Ysrcp వారే ఇలా తగువులు తెస్తున్నారు....

  • @johnykaki1989
    @johnykaki1989 หลายเดือนก่อน

    అవినీతి చేసే వాళ్ళకి నాలుగు నెలలు అవసరం లేదు శీనన్న నాలుగు రోజులైనా సరిపోతుంది చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు తెలుసా

  • @bigbosstelugurivewerprem9540
    @bigbosstelugurivewerprem9540 หลายเดือนก่อน +5

    Sullurupeta లో kuda same అండి పార్టీ కోసం కష్టపడినా వారిని పక్కన పెట్టి డబ్బు వున్నా వాళ్ళ కోసం MLA గారు పని చేస్తున్నారు

    • @LavanyaUppuluri
      @LavanyaUppuluri หลายเดือนก่อน

      100% ycp వాళ్ళకే చేస్తున్నారు

  • @saibrahmendhra9631
    @saibrahmendhra9631 หลายเดือนก่อน

    First

  • @poojariprasadkaarthi7931
    @poojariprasadkaarthi7931 หลายเดือนก่อน

    Anna piler mla nijamaina tdp valluni patinchukovatam ledhu anna.

  • @SP-rc6yo
    @SP-rc6yo หลายเดือนก่อน

    Every politician and Temple staff are interested to make money using Temple
    we must have big animal and cow farm attached to temple
    Lord has lot of money, if TDP is sincerely interested to improve standards of TTD temple and make best holiest place on the earth .
    We also need to compete Ayodhya and Ayyappa temple TDP must eliminate corruption and build big animal farm along with cow farm to respect environment and god given earth
    This will make AP prosperous for generations and best Temple state in the world

  • @GangadhararaoGarimella
    @GangadhararaoGarimella หลายเดือนก่อน

    What extent this information is correct on kolekupudi Srinivasrao

  • @niyazshaik3140
    @niyazshaik3140 หลายเดือนก่อน

    Anna Nellore district atmakur gurinchi cheppu anna

  • @dileepkumar7807
    @dileepkumar7807 หลายเดือนก่อน

    Request to sc mla contenstants, own ga election chesukonte elanti issues ravi. Eepudu aythe depend avutharo ilantivi jaruguthay.

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 หลายเดือนก่อน

    కొలికిపుడి ఆదికి mla seat Evvadamu యెందుకు

  • @srinivasulumalineni8536
    @srinivasulumalineni8536 หลายเดือนก่อน

    కనిగిరి లో కూడ

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 หลายเดือนก่อน +1

    ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనుకున్న వారికి టికెట్ ఇవ్వరు. ఎందుకంటే అలాంటి వారి దగ్గర డబ్బులు వుండవు.

  • @prasadnarla5993
    @prasadnarla5993 หลายเดือนก่อน +1

    I think some local influential leaders unable to accept new leader from weaker section seems creating this rift. I believe Kolikapudi is highly educated n respectable do not resort to corruption. And some groups habituated to grab money must be creating false allegation. It is unfortunate even his own community became puppets in the hands of local upper community influential group and waging war against him. Added to this a local journalist mud slinging also contributing for this negative spread
    I wish CBN correctly assess the reality n set aside people doing wrong

  • @Hajarath_yadav_
    @Hajarath_yadav_ หลายเดือนก่อน

    Ippudu kanigiri... Prakasam district kuda.. Almost 300+ footpath ni nammukoni chinna vyaparam chesukune vallani kaali chepimchaaru.. Road expansion cheyyali ani.. Tdp gelichina 1month lope chesaru.. Ippudu works emina jaruguthunnaya ante ledhu 3 years varaku jaragavu ani telisina tdp valle chepparu... Ila cheyyadam valla next tdp nunchi evaru unna tdp voting pothadhi

  • @drnews7496
    @drnews7496 หลายเดือนก่อน

    ఇప్పుడు ఏం చేయాలంటావు...?
    రిజర్వుడు నియోజకవర్గాలు లేపెద్దామా..
    రిజర్వుడు నియోజకవర్గాల్లో పెత్తనం అంతా పెత్తందారులదే... అక్కడే సమస్య

  • @samadhanarajuchikkala2230
    @samadhanarajuchikkala2230 หลายเดือนก่อน

    అగ్రకుల అహంకారం

  • @AnanthSriRam-d4o
    @AnanthSriRam-d4o หลายเดือนก่อน

    Pls make an video on mlc candidates

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 หลายเดือนก่อน

    అలాంటి ఎమ్మెల్యేలు అందరి పేర్లు చెప్పు కచ్చితంగా ఎమ్మెల్యేలే కాదు కొందరు పాత తెలుగుదేశం నాయకులు కొత్తగా వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చినవారు కొంతమంది తెలుగుదేశంలో ఉండే కొందరు అవినీతిపరులు వారందరూ కలిసి దోపిడీలు చేస్తున్నారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు

  • @prasadkonidala5643
    @prasadkonidala5643 หลายเดือนก่อน

    Kavali meeda video cheindi

  • @prudhvi0143
    @prudhvi0143 หลายเดือนก่อน

    What about sathyavedu

  • @rahaman687
    @rahaman687 หลายเดือนก่อน

    Andaru prativartale😂😂