Ponnur TDP: పొన్నూరులో టీడీపీ రివర్స్! ధూళిపాళ్ల నరేంద్ర ఆన్ ఫైర్.. AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 287

  • @ramukoripella4231
    @ramukoripella4231 วันที่ผ่านมา +51

    నూటికి నూరు శాతం న్యాయం ఉంది

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 วันที่ผ่านมา +32

    సైకోని గట్టిగ ఎదుర్కొన్నవాళ్లలో నరేంద్ర ఒక్కరు

  • @sbm9063
    @sbm9063 วันที่ผ่านมา +33

    గోరంట్లబుచ్చయ్యచౌదరి గారికి ఒక మంత్రి పదవి రావాల్సింది

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 วันที่ผ่านมา +32

    ఇద్దరు కమ్మ వారు కాబట్టి రాలేదు

  • @gopalamalapati-e6f
    @gopalamalapati-e6f วันที่ผ่านมา +54

    నరేంద్ర గారికి పదవి రాకపోవడానికి ఈయన కమ్మ సామాజిక వర్గము కావడమే.

    • @RameshB.17
      @RameshB.17 วันที่ผ่านมา +2

      Postlu evadainiki Linit Undi kada bro, 175 ki 175 ki ivaleru kada.. Future antha Young Generation di kada,, Sari ayina Guidelence experince lekunte emi jargutundo Talisindi kada... Artham chesukunte better bro..

    • @venkatnagaraju4058
      @venkatnagaraju4058 วันที่ผ่านมา +4

      Yes onley కమ్మ అవ్వటమే ప్రాబ్లెమ్.

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 วันที่ผ่านมา +23

    నరేంద్ర గారికి compulsary minister evvali ,caste తో సంబంధం లేకుండా

  • @srinivasaraomoparthi4637
    @srinivasaraomoparthi4637 วันที่ผ่านมา +18

    ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారిని తెలుగుదేశం పార్టీ చాలా సంవత్సరాలుగా అన్యాయం చేస్తుంది

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 วันที่ผ่านมา +1

      No

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 วันที่ผ่านมา

      Srinivaas gaaru aaya na sangam dairy chairman meeru adhe gurthu pettu koonde geevetha kaala sangam dairy chair man adhe gurthu pettu konde chairman padhaveke 5years ooting ledhu adhe gurthu pettu koonde

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 วันที่ผ่านมา +1

      Dhuulle paallaku manthre padhave avasaram ledhu cbn gaaru great parsan aayanaku anne thelusu

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 วันที่ผ่านมา

      No you are wrong

  • @gopalamalapati-e6f
    @gopalamalapati-e6f วันที่ผ่านมา +28

    గోరంట్ల బచెయ్య చౌదరి గారికి మంత్రి పదవి రాకపోవడానికి కారణమూ ఈయన కమ్మసామాజిక వర్గము కావడమే.

    • @---h..----
      @---h..---- วันที่ผ่านมา

      ఆయన ఆ స్థాయిలో ఉండడానికి కారణం కూడా ఆ సామాజిక వర్గం కాబట్టి.

    • @Tom_jerry149.....
      @Tom_jerry149..... 19 ชั่วโมงที่ผ่านมา

      Musalodu lakshmi parvathi ki support chesadu cbn ntr vennupotu episode lo andhuke ela😂😂😂

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 วันที่ผ่านมา +46

    వీళ్ళిద్దరైతే గట్టి నాయకులు కచ్చితంగా వాళ్లకు పదవిని ఇవ్వాల్సిందే

    • @dasaradhd4910
      @dasaradhd4910 วันที่ผ่านมา

      కమ్మ అయివుండటమే శాపం. అదే బీసీ అయి ఉంటే, మంత్రి పదవి ఇచ్చేయచ్చు. ఇప్పటికే 4 గురు కమ్మ మంత్రులు వున్నారు. రాజీనామా చేసి, ఏమి బావుకుంటారు ? మళ్ళీ వైసీపీ నే వస్తే, మళ్ళా నరేంద్ర మీద కేసు లు పెట్టడం ఖాయం. అదే టీడీపీ లో ఉంటే, టీడీపీ వస్తే నే, నరేంద్రకు మేలు.

  • @sarmasarma8076
    @sarmasarma8076 วันที่ผ่านมา +21

    సర్ మీరు కరెక్ట్ గా చెప్పారు సర్ gadde rama mohan devineni uma dhulipala narender gorantla buchaiah chwadari గారికి అన్యాయం jarigina mata vastavam సర్

  • @paulsandy4245
    @paulsandy4245 วันที่ผ่านมา +26

    నేను పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వాడిని. అతని గురించి నాకు బాగా తెలుసు. నియోజకవర్గానికి ఉన్న ఆస్తిలో ఆయన ఒకరు. 2004లో వైఎస్‌ఆర్‌ పాదయాత్ర నాటికి రికార్డులు కూడా పరిశీలిస్తే గుంటూరు జిల్లాలో ఆయన ఒక్కరే గెలిచారు. 2019లో కేవలం 1320 ఓట్ల తేడాతో ఓడిపోయింది. టీడీపీ ఆయనకు న్యాయం చేయాలి.ప్రజలు అతన్ని డెల్టా టైగర్ అని పిలుస్తారు

    • @giridharinampudi
      @giridharinampudi วันที่ผ่านมา

      nadi ponnur ekkada miru?

    • @paulsandy4245
      @paulsandy4245 วันที่ผ่านมา

      Nadi Indhira colony, Ambedkar arch daggara thammudu

    • @Tom_jerry149.....
      @Tom_jerry149..... 19 ชั่วโมงที่ผ่านมา

      Arey babu apura nee vulta matalu🤣😂

  • @srinivasrao3804
    @srinivasrao3804 วันที่ผ่านมา +17

    పార్టీ హైకమాండ్ నరేంద్ర మరియు బుచ్చయ్య గారు ని సంతృప్తిపరచాలి

  • @Gopi4437
    @Gopi4437 วันที่ผ่านมา +13

    1. సంఘం డైరీ కావాలా 2.మంత్రి పదవి కావాలా....... నాకు సంఘం డైరీ ఏ కావాలి....

  • @Naresh-xk9ox
    @Naresh-xk9ox วันที่ผ่านมา +10

    Jai Narendra Anna

  • @kkethavathuanandkumarnaik2858
    @kkethavathuanandkumarnaik2858 วันที่ผ่านมา +13

    ధూళిపాల నరేంద్ర కి ఏదో ఒక పది విటమి మంచిది

  • @vijayamyneni48
    @vijayamyneni48 วันที่ผ่านมา +3

    ఆయన చాలా సీనియర్ ....మంచి నాయకుడు...he is an asset to tdp... no doubt... ఆయనకు minister అక్కర్లేదు... అంతకుమించిన... dairyownership ఉంది...
    లేకపోయినా ఆయన. Mla cadre తోనే అన్ని సదుపాయాలు...నియోజకవర్గ నికి సాధించగలరు

  • @GorjanaGiri
    @GorjanaGiri วันที่ผ่านมา +7

    న్యాయం కచ్చితంగా ఉంది

  • @Super99Stores
    @Super99Stores วันที่ผ่านมา +9

    దూళిపాల డైనమిక్ లీడర్. I లవ్ యూ సార్

  • @syamsunilkumar8328
    @syamsunilkumar8328 วันที่ผ่านมา +7

    మా ఊరే బ్రదర్ అన్యాయం జరుగుతుంది 😢

  • @kantipudivenkateswararao1088
    @kantipudivenkateswararao1088 วันที่ผ่านมา +4

    100 percent Right

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 วันที่ผ่านมา +3

    He is Strong Leader to TDP
    He is Strong Leader to TDP
    He is Strong Leader to TDP

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa วันที่ผ่านมา +33

    సంగం డెయిరీ లేకుండా ఉంటే ధూళిపాళ్ల కి ఎప్పుడో మంత్రి పదవి వచ్చేది...

  • @IndianBharath-fr3ee
    @IndianBharath-fr3ee วันที่ผ่านมา +7

    న్యాయం ఉంది

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 วันที่ผ่านมา +10

    సమాజ వర్గం ఇబ్బందులు పట్టించుకొనక్కర్లేదు జగన్ ఈ విషయం లో చొక్కా ఫెంట్ కుడా విప్పేసాడు వంటినిండా రెడ్డి రెడ్డి అనే పచ్చబొట్లు వేయించుకొన్నాడు సీనియర్లు పార్టీకోసం కష్టపడ్డవారికి తప్పక న్యాయం చెయ్యాలి

  • @nanigas7845
    @nanigas7845 วันที่ผ่านมา +6

    They both deserve good post wit no doubt.

  • @prasantkumar8289
    @prasantkumar8289 วันที่ผ่านมา +5

    Gud person Narendra sir minister evali

  • @KiranVallabhaneni
    @KiranVallabhaneni วันที่ผ่านมา +5

    Your analysis is correct🎉🎉🎉🎉

  • @srinivasulugadugu4500
    @srinivasulugadugu4500 วันที่ผ่านมา +17

    తమ్ముడు బుచ్చయ్య చౌదరి గారూ చాలా మొండి మనిషి అని పదవి ఇస్తే ఇబ్బందులు వస్తాయని CBN ఆలోచన ఉందని అన్నారు

    • @Kumarnando
      @Kumarnando วันที่ผ่านมา

      Ala ani ivvakunda anyayam cheyadam Goppa pana??

    • @Kumarnando
      @Kumarnando วันที่ผ่านมา

      That too CBN butchayya gari mida ku Adireddi vasu nu pampi, annita annyam chesaru,, Vasu ontiyeedu pokada

  • @hanumantharoa8289
    @hanumantharoa8289 วันที่ผ่านมา +3

    100% correct.

  • @narayanak27
    @narayanak27 วันที่ผ่านมา +6

    Lokesh is encouraging all weak leaders

    • @Kumarnando
      @Kumarnando วันที่ผ่านมา

      Yes, paniki malina vallu ministers

  • @Srinivasarao-jf6qu
    @Srinivasarao-jf6qu วันที่ผ่านมา +12

    సంగం డెయిరీ వల్ల నా రావటం లేదు

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 วันที่ผ่านมา +5

    నరేంద్ర గారు సంగం డైరీ చైర్మన్ పదవి వుంది అని ఇవ్వట్లేదు... అది వదులుకుంటే ఇస్తామన్నారు. అని టాక్.

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 วันที่ผ่านมา +5

    Injustice to both. Caste should not be factor for deserving persons. Juniors were given ministers, keeping aside seniors. Naturally cadre will be upset. Gorantla garu may not contest in next elections. He should be duly respected.

  • @shivamalli7387
    @shivamalli7387 วันที่ผ่านมา +4

    న్యాయం ఉంది అన్న

  • @venkateswararaonaidu6165
    @venkateswararaonaidu6165 วันที่ผ่านมา +3

    ఇద్దరికి చెరొక సంవత్సరం సీఎం ఇస్తే బాగుంటుంది.

    • @kumarm6617
      @kumarm6617 วันที่ผ่านมา

      Super..

    • @RajaPavan-m5j
      @RajaPavan-m5j 10 ชั่วโมงที่ผ่านมา

      😂

  • @pchittemma2822
    @pchittemma2822 วันที่ผ่านมา +4

    ఎంత మంది కమ్మోల్లకు ఇవ్వగలరు.రాజీనామా చేస్తే మంచిదిగా, కొత్త వారికి అవకాశం వస్తుంది .

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 วันที่ผ่านมา

      ఎంతమంది కి ఇచ్చారు పిచ్చెమ్మా.. అసెంబ్లీ కి రాని వారిని రాజీనామా చెయ్యమని చెప్పు

  • @singh2326
    @singh2326 วันที่ผ่านมา +1

    Dhulipalla Narendra gariki 100 percent Minister Ivvali..prati sari Anyayam jarugutondi

  • @mandatikoteswarsrao7962
    @mandatikoteswarsrao7962 วันที่ผ่านมา +9

    సంఘం డైరీ చైర్మన్ పదవి వుండగా ఆయనకి ఏ పదవి రాదు.

  • @narayansatya9463
    @narayansatya9463 วันที่ผ่านมา +16

    ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏ విధంగా చూసినా కూడా కమ్మవారికి అన్యాయమే చేయాలని చెప్పి చంద్రబాబు గారు యొక్క ఆతృత.

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 วันที่ผ่านมา

      No

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla วันที่ผ่านมา +1

      Kammas ki inka Chhotu ledu. Yevarikina trappiste tappa. Kakunte sangam undhi gada. Adhi vadulukunte. Yedo okati. Cabinet rank post istadu

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 วันที่ผ่านมา +1

    People are with TDP and will vote for TDP irrespective of the leader's.

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 วันที่ผ่านมา +1

    శాసనసభ స్పీకర్ గా అన్ని అర్హతలు ఉన్న గౌరవ శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారికి ఇవ్వాలి. ఆ ప్రాంతం వాడిని కాబట్టి, ఈ విషయంలో తీవ్ర ఆక్షేపణ గా ఉంది. కనీసం క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి ఇవ్వాలి. ఇది మా న్యాయమైన కోరిక.

  • @tigermahi1325
    @tigermahi1325 วันที่ผ่านมา +2

    నిజం శ్రీనివాసరావు గారు

  • @kadimisantoshkumar7804
    @kadimisantoshkumar7804 วันที่ผ่านมา +2

    గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ధూళిపాళ్ల నరేంద్ర గారికి కచ్చితంగా మంత్రి పదవులు ఇవ్వాల్సిందే వాళ్ళిద్దరి విషయంలో చంద్రబాబు గారు చాలా తప్పు చేస్తున్నారు ఏ పార్టీకైనా ఒక మంచి పేరు ఉన్న నాయకుడు కావాలి కొత్త వారి కోసం పేరు ఉన్న నాయకులను పక్కన పెట్టడం రాజకీయ పార్టీకి సరైన విధానం కాదు చంద్రబాబు గారు ఇటువంటి పొరపాట్లు వల్లే ఒకసారి అధికారం మరోసారి ప్రతిపక్షం ఇటువంటి సీనియర్ నాయకులు ని గుర్తించి వారికి పెద్దపీట వేయాలి

  • @venkateshnaidu6012
    @venkateshnaidu6012 วันที่ผ่านมา +3

    100%, న్యాయం ఉంది

  • @haribabupanguluri7347
    @haribabupanguluri7347 วันที่ผ่านมา +2

    అవును. ఖచ్చితంగా ధూళిపాళ్ళ గారికి గౌరవమైన పదవి ఇచ్చి ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకోవాలి. సీనియర్లను పార్టీ గౌరవించాలి.

  • @rameshmedasani2475
    @rameshmedasani2475 วันที่ผ่านมา +1

    He is the public person. Give a good post

  • @GarikapatiDevanath
    @GarikapatiDevanath 23 ชั่วโมงที่ผ่านมา

    One of the LEGEND

  • @venkataramanapolanki
    @venkataramanapolanki วันที่ผ่านมา +4

    డియర్ శ్రీను గారు
    మీరు కొద్ది రోజులు
    ఈ మాదిరి గా కంటెంట్ చెయ్యవద్దు
    ఎందు కంటే
    మీకు హెచ్చరిక (రా టీడీపీ)చేసినారు
    మీకు విన్నపము
    మీ శ్రే యో భి లా షి
    గా విన్నపము

  • @prasadkonidala5643
    @prasadkonidala5643 วันที่ผ่านมา +3

    Yes yes

  • @ramanamurthyvv1319
    @ramanamurthyvv1319 18 ชั่วโมงที่ผ่านมา

    Yes nyayam vundi

  • @venkatasaigurram769
    @venkatasaigurram769 วันที่ผ่านมา +3

    Edi nijam eyy Anna

  • @somaiahnakka940
    @somaiahnakka940 วันที่ผ่านมา +2

    Yes

  • @malliedigae9913
    @malliedigae9913 วันที่ผ่านมา +8

    నిజమే దూళిపాళ్ళ నరేంద్ర కు మంచి పదవి ఇవ్వాలి

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 วันที่ผ่านมา +2

    కులం కుళ్ళు తో ఆంధ్రా లో రాజకీయం.. అమ్మో...😢...సరే శ్రీను గారు.. ఎవర్ని తీసి వీరికి పదవులు ఇవ్వాలి... సలహా ఇవ్వండి... విలేఖరి గా అనుభవం వునవారు మీరు... మీ అభిమాని..

  • @nagalakshmaiahbobbala7349
    @nagalakshmaiahbobbala7349 วันที่ผ่านมา

    Yes you are correct
    Narendra sir most eligible

  • @SureshBabu-yg9gi
    @SureshBabu-yg9gi วันที่ผ่านมา +9

    చంద్రబాబు అతి భయస్తుడు అవటమే ఈ అనర్ధాలన్నిటికీ కారణం

  • @rameshrekha2839
    @rameshrekha2839 9 ชั่วโมงที่ผ่านมา

    నేను నరేంద్ర గారి విషయం లో మాత్రం పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఆయనకు అన్యాయం జరిగింది

  • @varaprasad5829
    @varaprasad5829 วันที่ผ่านมา +2

    100% correct

  • @GorjanaGiri
    @GorjanaGiri วันที่ผ่านมา +1

    వాళ్లిదరికి కచ్చితంగా మంచి పదవులు ఇవ్వవలసిన వ్యక్తులు 👍

    • @Panchami-j4z
      @Panchami-j4z วันที่ผ่านมา

      Pemmasaani ki mantri padavi ippinchaledaa

  • @gangadharamedam993
    @gangadharamedam993 วันที่ผ่านมา

    👍👌♥️

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 วันที่ผ่านมา +5

    పాల కేంద్రం సొమ్ము రోజుకు కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంటే, దానిని వదులుకుని మంత్రి పదవిని స్వీకరించటానికి సుముఖంగా లేడు.
    సంగం డెయిరీ చైర్మన్ పదవిని గతంలో చాలా మంది చేశారు.
    ఇతని తండ్రి వీరయ్యచౌదరి ఒక సారి పొందిన తర్వాత ఆ డెయిరీని వీరి కుటుంబం స్వంత డెయిరీగా హస్తగతం చేసుకున్నారు.
    ఇతను ఎప్పుడైతే చైర్మన్ పదవిని వదులుకుంటాడో ఆరోజే మంత్రి పదవి దక్కుతుంది

  • @venkateswararao8819
    @venkateswararao8819 วันที่ผ่านมา

    Senior most & Efficient Leader in the Party. CBN Garu use DHULIPALLA NARENDRA Gari Efficiency Service State Level.

  • @srimannatella4896
    @srimannatella4896 วันที่ผ่านมา +1

    లెక్కల మాస్టర్ సిఎం గారు ఈ సామాజక వర్గాన్ని అంగతోక్కాడు....

  • @dileepkumar7807
    @dileepkumar7807 วันที่ผ่านมา +1

    Srinivas garu guntur dist lo andhariki telsu narendra gariki minister endhuku ivaledho...2014 lo sangam dairy chairman post alapati raja ki ivamannaru ayna oppukedhu. Cbn condition pettadu sangam dairy chairman vadhulu konte minister istham ani. And 2009 opposition lo unnapudu guntur dist tdp president ga cheyamante cheyaledhu. Pratipati chesadu 2014 lo minister ayyadu.

  • @ramakrishnasakha2824
    @ramakrishnasakha2824 วันที่ผ่านมา +3

    Gorantla & narendra make them CM

  • @sampatiraojagannadharao6520
    @sampatiraojagannadharao6520 วันที่ผ่านมา +2

    100%న్యాయం వుంది

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 วันที่ผ่านมา +1

    Welcome YSRCP BJP

  • @svvsiva1258
    @svvsiva1258 วันที่ผ่านมา +5

    పోనూరు టైగర్

  • @sureshgowda2596
    @sureshgowda2596 วันที่ผ่านมา +1

    Mundhu Sangam Dairy Chairman post resignation evamanadi..CBN correct..No issue for tdp there..

  • @munnangisrinivasarao2370
    @munnangisrinivasarao2370 23 ชั่วโมงที่ผ่านมา

    Nyam undi

  • @rachagadu001
    @rachagadu001 วันที่ผ่านมา +1

    Narendra Gaaru hard core T.D.P Leader kastallo vunnappudu kuda party jenda ni repa repaladinchadu ponnur lo enno cases pettina never ever venudiragani nayakudu !

  • @sureshchalasani7372
    @sureshchalasani7372 วันที่ผ่านมา +1

    చౌదరి గారు ముందు డబ్బు మీద ఆశ వదులుకోవాలి

  • @BalajiJsrk
    @BalajiJsrk 23 ชั่วโมงที่ผ่านมา

    బండారు సత్యానంద రావు గారు (కొత్తపేట నియోజకవర్గం). మంత్రి పదవికి న్యాయం చేయగల సమర్ధుడు .

  • @hari.kodaliharunath7076
    @hari.kodaliharunath7076 18 ชั่วโมงที่ผ่านมา

    Dhulipalla Grantla deserves to be Ministers Great injustice to them

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 วันที่ผ่านมา +2

    Vaaru iddari tho paatu parchir ni concider cheyyaali😅

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 วันที่ผ่านมา

    కమిషన్ తీసుకుంటూ వంద మంత్రునికి ఆ పని ఇవ్వకుండా ఉండాల్సింది ఇలాంటి వాళకి కరెక్ట్ గా ఉన్నవాళకి ఇవ్వాలి. అది చాలా తప్పు . ఎవరో ఏదో అనుకుంటారని ఆ సామాజిక వర్గానికిఅన్యాయం డం తప్పు. సామాజిక వర్గం ఆ సామాజిక వర్గానికి ఓటు వేసిరా లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఓటు వేయడం మానలేదు కదా.

  • @RalimsaJonnalagadda
    @RalimsaJonnalagadda 18 ชั่วโมงที่ผ่านมา

    ధూళిపాళ్ళ గోరంట్ల గార్లకు టీ డీ పీ లో జరిగింది అన్యాయమే పార్టీ కోసం కష్టపడ్డారు

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 วันที่ผ่านมา +1

    మీ వీడియో లో వచ్చే యాడ్ చాలా సౌండ్ ఎక్కువ వస్తుంది కుంచెం తగ్గాంచిండి

  • @swamymandava3171
    @swamymandava3171 วันที่ผ่านมา

    వీధిలోకి రాకూడదు

  • @basavarajukvksongs3980
    @basavarajukvksongs3980 วันที่ผ่านมา

    తప్పకుండా ఆయనకి పదవి ఇవ్వాలి అది న్యాయం 🌹👍👌👍🌹

  • @Rama17275
    @Rama17275 16 ชั่วโมงที่ผ่านมา

    ఆయన సంగం డెయిరీ ఏంటి సర్,కొంచెం క్లారిటీ ఇవ్వగలరా

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla วันที่ผ่านมา +1

    Ayana. Sangam vadulukunte. Minister vachhademo. ? Kani kammas quota already ayipoyindhi.

  • @kollisatyanarayana4670
    @kollisatyanarayana4670 22 ชั่วโมงที่ผ่านมา

    Yes but no possibility due social engineering

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 18 ชั่วโมงที่ผ่านมา

    డైరీ విభేదాలు

  • @meesalachandrasekharrao3733
    @meesalachandrasekharrao3733 วันที่ผ่านมา +1

    164 మంది కి మంత్రి పదవులు ఇవ్వాలి

  • @sreenivasulareddylekkala1217
    @sreenivasulareddylekkala1217 วันที่ผ่านมา +1

    శ్రీను గారు నీవు చెప్పేది తప్పు చంద్రబాబు క మ సామాజిక వర్గానికి పెద్దా పెట్టావేశారు రెడ్డి సామాజిక వర్గాని mmmm

  • @sivanannapaneni8972
    @sivanannapaneni8972 วันที่ผ่านมา

    Narendra గారికి న్యాయంగా పదవి ఇచ్చితీరాలి. పార్టీ కోసం తన ఆరోగ్యన్నీ కూడా ఫణంగా పెట్టినారు.చంద్రబాబు గారు, లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టాలి.

  • @prasadchowdary7977
    @prasadchowdary7977 วันที่ผ่านมา +1

    Basically ma kamma valaki problem enti ante... maku pedhayna iena CBN yeee ma cast ki brand CBN yeee dhankiii iena CBN yeee.... Inkokaru learu... Inka posting ante buchayah chow garu ki dulapala ki evaraki iena okaraki ichenaa memu satisfaction ieapoya valmee..... Inko dharedharam enti ante maku lokesh garu koda same ala neee iepotharu emo anipsthundhiii.... Maku next option leadhu... Chachenaaa aaa party kosamee vadhu anukunteee silent ga YSRCP valthooo ma cast niii boothulu matladechukovaliii....

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 วันที่ผ่านมา

    చంద్రబాబు గారు కమ్మ కాకపోయుంటే బాగుండేది

  • @muralikmannava
    @muralikmannava 21 ชั่วโมงที่ผ่านมา

    బుచ్చయ్య చౌదరి గారు, ధూళిపాళ్ల నరేంద్ర గారు అన్ని విధాలా అర్హులు.చంద్రబాబు ఇలాంటి చెత్త రాజకీయాలు చేసి 2 సార్లు పార్టీ ని అధికారానికి దూరం చేసుకొన్నారు.ఎంత ఆయన సామాజిక వర్గమయినా ప్రత్యర్థులకు అంతగా భయపడే వాడు తన క్యాడర్ కి ఎం న్యాయం చేస్తాడు.

  • @sivanannapaneni8972
    @sivanannapaneni8972 วันที่ผ่านมา

    పదవి ఇవ్వకపోతే పొన్నూరు నియోజక వర్గం యొక్క ప్రజలను 6/8 ను అవమానించినట్టే.

  • @maddivenkatesh3315
    @maddivenkatesh3315 วันที่ผ่านมา

    Yarapatineni Miss ayyaru anna

  • @dasaradhd4910
    @dasaradhd4910 วันที่ผ่านมา

    కమ్మ అయివుండటమే శాపం. అదే బీసీ అయి ఉంటే, మంత్రి పదవి ఇచ్చేయచ్చు. ఇప్పటికే 4 గురు కమ్మ మంత్రులు వున్నారు. రాజీనామా చేసి, ఏమి బావుకుంటారు ? మళ్ళీ వైసీపీ నే వస్తే, మళ్ళా నరేంద్ర మీద కేసు లు పెట్టడం ఖాయం. అదే టీడీపీ లో ఉంటే, టీడీపీ వస్తే నే, నరేంద్రకు మేలు.

  • @mynenipandurangarao5636
    @mynenipandurangarao5636 วันที่ผ่านมา

    He is chairman of Sangam Dairy. That post is more than enough for him.

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 วันที่ผ่านมา

    కమ్మవారిని అన్నివిధాల ఉపయోగించుకుని, సమర్ధత ఉన్నప్పటికి సామాజిక న్యాయం పేరుతో ఎప్పుడూ చంద్రబాబు అన్యాయం చేస్తూనే.......ఉన్నారు.
    ఇదొక ఉదాహరణ

  • @nageswararao3297
    @nageswararao3297 วันที่ผ่านมา

    NO.

  • @sukhavasiveeraiah832
    @sukhavasiveeraiah832 วันที่ผ่านมา

    He is right and eligle person

  • @Ahaadirindivlogs
    @Ahaadirindivlogs วันที่ผ่านมา +1

    1 st time mla ga gelichina valu minesters avtunaru
    6 times mla aina variki minister anduku evatledu
    Prati sari cast nu chusi minster post istam ante kudaradhu

  • @bramhamkasimahanthi3833
    @bramhamkasimahanthi3833 20 ชั่วโมงที่ผ่านมา

    చంద్రబాబు నాయుడు అంతతెలివి తక్కువ వాడు కాదు ఈ ప్రశ్న వెయాల్సిసింది జనాల్ని కాదు చంద్రబాబును

  • @rangaiahnaidu725
    @rangaiahnaidu725 วันที่ผ่านมา +1

    సీబీన్ గవర్నమెంట్ లో ఎప్పుడు కమ్మ వారికీ న్యాయం జరిగింది??? సామజిక పేరుతొ అలాగే టీడీపీలో కొనసాగుచున్నారు, ఇప్పుడన్నా జగన్ తమ్మీని చూసి నేర్చుకోవయ్య బాబుగారు, ఇప్పుడు గాకపోతే ఇంకెప్పుడు సామీ