👉 మరి ఈ తండ్రి ఎవరు.,? 👇 యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త 👉 బలవంతుడైన దేవుడు 👉 *నిత్యుడగు తండ్రి* సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
1.ఆరాధన అంటే పూజించుట, సాగిలపడుట, నమస్కారించుట, సేవించుట, మ్రొక్కుట అని అర్థము ఇస్తుంది. 2.స్తుతి అంటే స్తోత్రము, మెప్పు (పొందుట),మెప్పించుట, కొనియాడడము, కొనియాడబడుట.
@@churchofchristmessages4472 Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ; తీతుకు 2:13అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెను. ఇదికూడా పరిశుద్ధాత్మయే చెప్పుచున్నాడు కాదా...బ్రదర్.?
స్తోత్రార్హుడు అంటే ఏంటి? ఆరాధన అంటే
Telugu లొ hebrew నేర్చుకోవాలి అని అనుకుంటే క్రింద ఈ వె్సైట్ నీ open చెయ్యండి
th-cam.com/video/xa7teDHZj2M/w-d-xo.html
👉 మరి ఈ తండ్రి ఎవరు.,? 👇
యెషయా గ్రంథము 9:6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త 👉 బలవంతుడైన దేవుడు
👉 *నిత్యుడగు తండ్రి* సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
@@churchofchristmessages4472 mari ఆరాధనకు పాత్రుడు కాడు..
స్తుతికి పాత్రుడు అంటారెం
@@churchofchristmessages4472
ఆరాధన కి , స్తుతి కి మధ్య వ్యత్యాసం ఏంటి..?
1.ఆరాధన అంటే పూజించుట, సాగిలపడుట, నమస్కారించుట, సేవించుట, మ్రొక్కుట అని అర్థము ఇస్తుంది.
2.స్తుతి అంటే స్తోత్రము, మెప్పు (పొందుట),మెప్పించుట, కొనియాడడము, కొనియాడబడుట.
@@churchofchristmessages4472
Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ;
తీతుకు 2:13అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెను.
ఇదికూడా పరిశుద్ధాత్మయే చెప్పుచున్నాడు కాదా...బ్రదర్.?
@@suvarnay2645 దేవత్వము విషయంలో ఇంకా ఏమైనా సందేహలు ఉన్నాయా.?
పూర్తి విరుద్ధ బోధ🙄
అన్ని messages వినండి మెం