ఎన్నికల ముందు చెప్పలేదు మరి నేను సనాతనీ అని rss అని ఇప్పుడేమో rss వీళ్ళ ఇంట్లో పుట్టినట్టు ఇతనే హిందూస్తాన్ ఇండియా భారత్ లో పుట్టినట్టు మాట్లాడుతున్నారు చూస్తున్నాం చూస్తున్నాము అన్నీ చూస్తున్నాం అందరిని సమానంగా చూసే వాడే నాయకుడు అందరిని కలుపుకునే వాడే నాయకుడు ఎవ్వరిని నొప్పించని వాడే నాయకుడు ....... ప్రశ్న అన్నా అందరిని అడగాలి కడిగిపారేయాలి ప్రశ్న ఓ ప్రశ్న అవుతుంది 👍💥
@@simmavijay ...I was not talking about Party ...talking about ruling and public. Party is different from ruling.!! Think wise bro. #Jagan made good governance# # but he could not made party good# #Jagan failed to control party leaders#
@@nithya.b7048...India the country itself has root level system of caste. No one can eradicate castism. But Jagan was better than others in the issue of caste.
ఒక అభిమానిగా మీరు యెన్ని సార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ లో మార్పు రాదు సర్ , ఆయనకి డైరెక్టర్స్ ఈచే స్క్రిప్ట్+ పవన్ కళ్యాణ్ సొంత డబ్బామిక్సింగ్ చేస్తాడు , 🤓 మీ అభిమాన హీరో 🤓
meru Mim party kou ardham cheskou ledu china. cut paste video chusi kadu... total video then reply owaise on youtube lalantop CHANNEL Maharashtra election pls
ఇలా మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నాయకులపై జీవిత కాల నిషేధం విధించి వారిని ఎలెక్షన్స్ లో పోటీ చేయడానికి వీలు లేకుండా చేయాలి. అది ఎవరైనా సరే.. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీ, రాజా సింగ్, పవన్ కళ్యాణ్, అమిత్ షా, నరేంద్ర మోదీ... ఎవడైనా సరే, వారిని నిషేధించాలి.
ఈ పావలా గాడు పుట్టకముందు నుండి మా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు హిందుత్వాన్ని అనుసరించారు.వీడు చెప్తేనే వాళ్లంతా పూజలు చేశారా? పావలా గాడి లాంటి అవకాశవాదులు వస్తూ ఉంటారు,పోతావుంటారు. కానీ భారత దేశం ఎల్లప్పుడూ భిన్నత్వంలో ఏకత్వమే. జై హింద్
నేను చెప్పాలి అనుకునే ప్రీతి మాట నా భావాలు, ఆలోచనలు మీ లాగా ఉంటాయి sir kani మీ ధర్యం కి సెల్యూట్ sir Meru Real Indian sir Real human Thank you sir thank you 🙏🙏🙏
అన్న నేను ముస్లిం..... Mim కి ఓటు వేసిన బీజేపీ కి ఓటు వేసిన ఒక్కటే అన్న.... అంత దైర్యం గా మనల్ని రెచ్చ గోడుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.... దీనిని ప్రతి ముస్లిం గ్రహించి MIM స్థానం లో అందరిని ఒకేలా చూసే ముస్లిమ్ నేత ని ఎన్నుకోవాలి... దేశం సస్యశ్యామలం గా ఉంది అంటే హిందువులలో ఉన్న మెజారిటీ ప్రజలు మంచి వారు గా ఉండటమే... ఈ లంగా గాళ్ళు వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు... దయచేసి చూసి ఓటు వెయ్యండి
మత రాజకీయాల్లో దయచేసి christianity ని కలపకండి,, మా సిద్ధాంతం కేవలం శాంతి, అహింస, సమానత్వం, మంచితనం, ప్రేమ, అభివృద్ది ఇలాంటివి మాత్రమే... ఓట్లు కోసం cheap గా మేము ఎప్పుడు కూడా మతాన్ని ఉపయోగించం...
@@karunabejjam4096 nenu Christian ne bro, Mari mana Christians enduku blind ga jagan ni support chesthunnaru?? Meeru reason cheppagalara?? (I'm TDP and congress supporter).
@@simmavijay వాళ్లకి ఇస్టమయ్యి ఓట్లు వేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం, కానీ కేవలం అయన క్రిస్టియన్ అని మాత్రం వేయట్లేదు, ఇప్పుడు నేను క్రిస్టియన్ కానీ మేము ఓటు వేసేది TDP, ఇక్కడ మా ప్రాంతంలో మా పరిస్థితుల్ని బట్టి TDP కి వేస్తున్నాం తప్ప CBN మీద ఇష్టంతో మాత్రం కాదు,,,
Both MIM and BJP are 2 sides of same coin.. .... Muslims వల్ల Hindus కి threat అని చెప్పుకొని BJP బ్రతుకుతుంది ....... Hindus వల్ల Muslims కి ప్రమాదం అని చెప్పుకొని తనకి ఓటు వేయాలని AIMIM అడుగుతుంది.....
అన్న గారు ,,, కేవలం 15 నిమిషాలు అనే మాటే హైలేట్ చేస్తున్నారు సరే ఆయన ఆ మాట అనటానికి కారణం మరియు ఆ 15 నిమిషాల సమయం చాలు అని ఎవరిని ఉద్దేశించి అన్నారో కూడ క్లారిటీగా చెప్పండి . ప్రతి దానికి ఒక సమయం సందర్భం కారణం వుంటుంది కదా . దాన్ని వదిలేసి ఆయన అలా అన్నాడు , ఇయన అనా అన్నాడు అని, ఆ ముక్క ఒక్క దాన్నే హైలేట్ చేయడం సరిపాటి కాదు . ఆ మాట అనడం తప్పే . అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకూడదు , రాజ్యాంగానికి విరుద్దం . కాని అదే రాజ్యాంగంతో కలిసి బ్రతుకుతున్న ముస్లీం ల మీద టెర్రరిస్టులు అనే ముద్రవేసారే దాన్ని ఎవరు చెరిపేస్తారు . భారతదేశంలో జరిగిన ఉగ్రదాడులు అన్ని బయట దేశాలనుండి వచ్చి చేసిన వారే తప్ప , భారతదేశంలో పుట్టి పెరిగిన ఏ ముస్లీం అలాంటి పనులకు పాల్పడడు , భారతదేశం లోనే కాదు , ఇస్లాం ను తూచా తప్పక పాటిస్తూ , ఖురాన్ ను చదివే ఏ ముస్లీం అలాంటి పనులు చేయడు . అలా చేసే వాళ్లంత ముస్లీం ల వేషదారణలో వుంటూ , విదేశీయులు ఇచ్చిన కట్టలు వెనకేసుకొని అల్లా పేరుతో , ఇస్లాం పేరుతో చేసే కుట్రలే .
అనగనగా ఓ రాష్ట్రంలో....ప్రజల కష్టాల తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ విప్లవకారిలా ఓ వ్యక్తి బయల్దేరాడు.. కులం లేదు మతం లేదు సమానత్వం సామాజిక న్యాయమే నా శ్వాస అని ఆవేశపూరిత ప్రసంగాలు చేశాడు. అంతా నిజమే అనుకున్నారు. ఓట్లేశారు, పాలకుణ్ని చేశారు. ఇక అంతా మారిపోతుంది అనుకున్నారు. అతను మారిపోయాడు. పూర్తి భిన్నమైన వేషంలోకీ, మాటల్లోకీ కానీ అదే ఆవేశం. విప్లవకారుడు సనాతనీ అయ్యాడు. 'చే' రాజకీయ నటుల ఫ్యాన్సీ ఫోటో కాదు, కాకూడదు. చే ప్రవహించే ఉత్తేజం, ప్రపంచ యువతలో నిత్య స్ఫూర్తి నింపే నిత్యనూతన నినాదం. విశ్వమానవుడు చేగువారా నేడు ఓ మాజీ విప్లవకారుడు సనాతనీగా ఎలా మారిపోయాడో గుర్తు చేసుకునే అసలైన సందర్భం ఇది.
MIM kanna maha danger e pawan. 30000 women miss ayyadu annadu. Nena home minister anitha 30 mandi miss ayyaru anni chepparu. A state ki velthe a state lo sollu chepthadu.
బాప్టిజం తీసుకున్న 10 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి వచ్చిన 56 ఏళ్ల సనాతన ధర్మ పరిరక్షకుడి చిలుక పలుకులు 🦜 🔹ప్రభుత్వం రావటానికి రాజకీయం చేయాలి 🔹ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చేయొద్దు
The one and only thing that is ruining our country is caste and religious interference in politics..!! By using these words one cannot develop India 🇮🇳. So sad 😞
అన్న కరెక్ట్ గా అడిగావు నీ వెంటే మేమంతా ప్రశ్నించన్న అలాగే అడగాలి నీ ప్రశ్నకు నేను పెద్ద ఫ్యాన్ ని అన్నా నువ్వు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా రెచ్చిపో అన్న .....
well said bro , Political leaders should focus on the development and welfare of the nation, not on religious agendas. We need leaders who act without religious biases, ensuring unity and progress for all.
Very rightly said brother.....completly agree with ur comments either hindu or muslim who ever gives hate speech are doing it for themselves not for any religion or its empowerment
సనాతన దర్మం అంటాడు , చేప్పులు వేసుకొనే వెంకన్న స్వామి వారి చిత్రపటాన్ని , ప్రసాదాన్ని తీసుకుంటారు 😂😂😂 . గత ముఖ్యమంత్రి గారు నేను ఎన్నోసార్లు చూసాను , ఆయన దగ్గరికి ఎవరైన దేవుళ్ల బొమ్మలు , చిత్రపటాలు , ప్రసాదాలు తెస్తే ఆయన ఖచ్చితంగ చెప్పులు విడిచి తీసుకొనే వారు , నేను చాలా సందర్భాల్లో గమనించాను . ఇప్పుడు చెప్పండి వీరిద్దరిలో ఎవరు సనాతన దర్మాన్ని , ఆ దర్మం యొక్క సాంప్రదాయాలను , పద్దతులను పాటిస్తున్నట్టు .
ప్రపంచం లో ఏ దేశం లో లేని సంస్కృతి, భాషలు, విభిన్న మతలు, విభిన్న జాతుల కలయిక మన దేశం.... మతం మంచిదే కాని మతం మత్తులో మనల్ని పడేసి రాజకీయ నాయకులు మనల్ని ఒట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు BJP.... ప్రజలు చూస్తున్నారు ఓటు అనే ఆయుధంతో సమధానం చెప్తారు....ప్యాకేజి గాడు ఒక మడత కొజ్జా వాడికి నితి న్యాయం లేదు....
Love your work Bro. Hope your videos reach to all political leaders. But very sad to see the focus of leaders on religion instead of focusing on what and how they can bring changes to people’s lives.
ఒక ముస్లిం గా చెప్తున్నాను ఈ అక్బరుద్దీన్ ఓవైసీ మాకు నచ్చ డు ఇతని వల్లనే హిందూ ముస్లిం అని చెప్పి బీజేపీ వాళ్లు చెలరేగిపోతారు ప్రజలకు ఏమి కావాలి ప్రజలకు ఏమి అవసరం ఉంది ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ లేదు పక్కన పోయినాయి ఓన్లీ మతం మతం మతం అని కులం కులమని ఈ అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నాడు అంటే అది కచ్చితంగా బిజెపికి గెలిపించే దానికే ఈ bjp కి ఎంఐఎంకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది mim ఎక్కడ ప్రచారం చేస్తారు అక్కడ కచ్చితంగా బిజెపి గెలుస్తుంది
చే గువేరా నుండి చాగంటి ప్రవచనాలు వరకూ ప్రయాణం లో చే గువేరా ఎర్ర తువ్వాలు క్లిక్ అవకున్నా చాగంటి వారి ప్రవచనాలు కు సరి పడే కాషాయ, కుంకుమ రంగు వస్త్ర ధారణ లో వేష ధారణ కు రేటింగ్ బాగుంది. ఇక మిగిలింది సర్వ సంగ పరిత్యాగమే!?
నేను ముస్లిం నేను కానీ MIM కి ఓటు వేస్తారా అంటే వెయ్యను..... MIM ముస్లిం రెచ్చ గొడతాది... దీని వాళ్ళ హిందువులు కాంగ్రెస్ కి ఓటు వెయ్యరు కేవలం బీజేపీ కి ఓటు వేస్తారు.... అలానే ముస్లిమ్స్ అందరు MIM కి వేస్తారు కానీ కాంగ్రెస్ కి వెయ్యరు... ఇక్కడ ఓట్లు చీలి పోయి ఫైనల్ బీజేపీ వస్తది... MIM అండ్ బీజేపీ ఒకటే... వాళ్ళ రాజకీయా డ్రామాలు.... MIM కి ముస్లిమ్స్ ఎవరు ఓటు వెయ్యకండి.. కేవలం కాంగ్రెస్ కి వెయ్యండి
2:54 ఆయన అన్నది హిందువులను ఉద్దేశించి కాదు . ముస్లీంలను భారతదేశం నుండి తరిమేయాలని చూస్తూ , హిందు ముస్లీంల మద్య గొడవలు పెట్టే ఎదవల గురించి అన్నారు . ఈ మాత్రం అర్ధం చేసుకొలేరా మీరు ?
మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్లీ ఎంతకాలం మీరు వీడియో కోసం వెయిట్ చెయ్యాలో అనుకున్న కానీ ఇంత త్వరగా రెట్టించిన ఫైర్ తో బౌన్స్ బ్యాక్ అవుతారని ఊహించలేదు హ్యాట్సాఫ్ టు యూ రావణ్ గారు
Super anna mim and bjp 2 parts valle manalo manaki hindu muslim feelings techchi vallu rajakiyanga improvement avtunnaru anduku andaru manavatvam to aalo chinchandi
"చేతనైతే.... విద్య వైద్య ఉపాధి రంగాల్లో మీ సత్తా చూపండి..." Mr.PK
ఎన్నికల ముందు చెప్పలేదు మరి నేను సనాతనీ అని rss అని ఇప్పుడేమో rss వీళ్ళ ఇంట్లో పుట్టినట్టు ఇతనే హిందూస్తాన్ ఇండియా భారత్ లో పుట్టినట్టు మాట్లాడుతున్నారు చూస్తున్నాం చూస్తున్నాము అన్నీ చూస్తున్నాం అందరిని సమానంగా చూసే వాడే నాయకుడు అందరిని కలుపుకునే వాడే నాయకుడు ఎవ్వరిని నొప్పించని వాడే నాయకుడు ....... ప్రశ్న అన్నా అందరిని అడగాలి కడిగిపారేయాలి ప్రశ్న ఓ ప్రశ్న అవుతుంది 👍💥
Rightly said 💯
Bro owaisi gurinchi matladaledhu marchipoyaya
ilanti logics mataldite jalaga chala uenai......ex: before elections 3states and special status
@@venugopal1831Watch the video completely, especially from the beginning ...
@@venugopal1831 1:30 ఇక్కడ నుండి ఇక్కడి వరకు మొత్తం Owaisi గురించే ఒకసారి చూడాలి మీరు 5:25 చూడండి అన్నా ok
జగన్ మోహన్ రెడ్డి... ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా... "వివాదరహితంగా...ఓటర్లందరికీ... కుల మత, వర్గ, వర్ణ, పార్టీ..భేదం లేకుండా సమన్యాయం చేశాడు..!" జగన్ మోహన్ రెడ్డి... మంచి పరిపాలనాదక్షుడు...!!!!
ఎన్నికలలో ఓడిపోవడం...గెలవడం ముఖ్యం కాదు...!!
"ఎంత...ఎలా...పరిపాలించామా...అనేది ముఖ్యం"...!!!
@@mahigeolau as a TDP supporter i agree with this. Jagan never used religion but he used caste...!!
Caste నీ కూడా వాడరండి 😊
@@nithya.b7048 then why bro he everytime highlighted "kamma" caste?? Also why he gave senior most positions only to reddies except that "HM" post.
@@simmavijay ...I was not talking about Party ...talking about ruling and public.
Party is different from ruling.!! Think wise bro.
#Jagan made good governance#
# but he could not made party good#
#Jagan failed to control party leaders#
@@nithya.b7048...India the country itself has root level system of caste. No one can eradicate castism. But Jagan was better than others in the issue of caste.
పావలా గాడు ఉగ్రవాదిలా తయారయ్యాడు
😂@@Alochanavedika
😂😂😂 true
Use chesukuntuaru bro bjp vadini matham name tho
Anduku aa jalagaduni 11 seats ki teesukochdu
Poora na............Jai hindudharma Jai pk
ఒక అభిమానిగా మీరు యెన్ని సార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ లో మార్పు రాదు సర్ , ఆయనకి డైరెక్టర్స్ ఈచే స్క్రిప్ట్+ పవన్ కళ్యాణ్ సొంత డబ్బామిక్సింగ్ చేస్తాడు , 🤓 మీ అభిమాన హీరో 🤓
ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే
హిందూ రాజులు... ముస్లిం రాజులు పాలిస్తున్న రాజ్యాలా???😢😢😢
True anna
Ee MIM party' valla muslimes andhariki BAD name vasthundhi
meru Mim party kou ardham cheskou ledu china. cut paste video chusi kadu... total video then reply owaise on youtube lalantop CHANNEL Maharashtra election pls
Mim party వాళ్ళు కాదు..
వాళ్లకు ఓటు వేసే మతోన్మాదులు ది తప్పు.....
ఇలా మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నాయకులపై జీవిత కాల నిషేధం విధించి వారిని ఎలెక్షన్స్ లో పోటీ చేయడానికి వీలు లేకుండా చేయాలి. అది ఎవరైనా సరే.. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీ, రాజా సింగ్, పవన్ కళ్యాణ్, అమిత్ షా, నరేంద్ర మోదీ... ఎవడైనా సరే, వారిని నిషేధించాలి.
Ala chesthey BJP ni ban cheyali tarvata congress ni ban cheyali india ni eppudo chedamingaru
జగన్ని ఏం చేద్దాం
Jagan mathanni akada addu pettukunnadu@@PitchukaBhaskaraRao
@@jstarfreeone తెలివైవాడు కదా jjagann
@@PitchukaBhaskaraRao Epudaina Jagan ilanti speech lu ivatam chusava nayana?
Roju roju ki best videos chesthunnaru PRASNA TEAM ❤
ఈ పావలా గాడు పుట్టకముందు నుండి మా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు హిందుత్వాన్ని అనుసరించారు.వీడు చెప్తేనే వాళ్లంతా పూజలు చేశారా?
పావలా గాడి లాంటి అవకాశవాదులు వస్తూ ఉంటారు,పోతావుంటారు. కానీ భారత దేశం ఎల్లప్పుడూ భిన్నత్వంలో ఏకత్వమే.
జై హింద్
Yes bro 100% iam agree jai hind
Nenu muslim but Mim worst political party
Old city lo akkadi voters ki opposition evaru kuda telidu guddiga owaisi vote vestaranta nijamena bro?
@@Alochanavedika yes bro, eesari madhavi Latha and BJP kalisi muslim votes owaisi ki consolidate ayyela chesaru.
మరి MIM కి ఓటు వేసే మతోన్మాదులు ఎవ్వరూ....?
@@user-rw9qr4tf8imari bjp ki vote vese mathonmadulu evvaru?
@@dkvaram నేను హిందువునే ...
I హెట్ bjp...... కానీ
Hyd లో MIM గెలుస్తుంది..
భారత్ లో BJP గెలుస్తుంది.....
అందరూ పత్తితులే
AIMIM + BJP = అంత ఒక్కటే
💯 correct
Trueeeeee
💯
ప్రశ్న ❤
నేను చెప్పాలి అనుకునే ప్రీతి మాట నా భావాలు, ఆలోచనలు మీ లాగా ఉంటాయి sir kani మీ ధర్యం కి సెల్యూట్ sir
Meru Real Indian sir
Real human
Thank you sir thank you 🙏🙏🙏
Very good ఛానెల్ 🙏🎉🎉
Pawala five star ⭐
Mabbu jalaga five ⭐🐶🐶🐶
@@Maheshbabu-n1pPawala star ⭐⭐
Jai jalaga anna
@@bharathkumardwarapureddy1118 jai jalaga reddy five ⭐star
100% I will agree with you comrade
పవన్కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ లో చేరిపోయినట్టు ఉంది. ఓట్లు మాత్రం క్రైస్తవ, ముస్లిం, బౌద్ధుల, జైన , దళితుల ఓట్లు పొంది హిందువుల పవర్ చూపుతానని అనటం చాలా దోరణం
Next votes అడగడానికి వచ్చినప్పుడు అడగండి
Mim bjp both are same
Also JSP
Kulasena = BJP = MIM .. Hence Proved😂😂😂
Ycp= ycheap hence proved😂😂
Mim party వాళ్ళు తప్పు లేదు...
వాళ్ళకి ఓటు వేసే మతోన్మాదులు ది తప్పు....
Also ఖాన్ గ్రేస్ 😂
@@user-rw9qr4tf8i I'm TDP supporter. but to me, congress is better party than JSP, Ycheapi and godimedia ☺️
బిజెపి నాయకులు పవన్ కళ్యాణ్ గారినీ జనసేన నాయకుడు కంటే బిజెపికార్యకర్త కంటే దారుణం గా ఉపయోగించు కుంటూన్నారు 🙏.
Avnu kadha.....😮
Party rent కి ఇవ్వబడును 😂, package ముఖ్యం పవన్ అన్నియo 🤡
Jalagadiki ivvu congress lo kalipethadu😂😂
pawan in like joker in rummy game.
@@rayhangaming0056 already ap people said jagan like joker .why not 175? But in election 11 seats
@@Maheshbabu-n1pStill he never lost as an mla, even singly ...
@@Maheshbabu-n1pno wonder Balakrishna treats you people as it should be...
1947 mohmad Ali jinnha
2024 pawala Kalyan
Both r same 😂
Correct chepav brother
ఇంకా నయం మహారాష్ట్ర లో పుట్టిఉంటే బాగుండు అనాలా 😂😂😂😂
😂😂😂😂
😂😂😂😂
Inko nakugaydhu speech la tharwata akkada pudathadu😂😂
😂😂
ఏంటి బ్రో పూసుకున్న అంత మాట అనేశావ్ 😂😂😂
కామ కళ్యాణ్ గాడు
కసబ్ కంటే దారుణంగా మారిం డు
అందుకే
వీలైనంత త్వరగా అడవి లో అన్న లు
కూటమి ని ఎన్కౌంటర్ చేయాలని
కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు 👁👁🖊🖋👁👁
గొర్రె బిడ్డలు అందరూ అలాగే అనుకుంటున్నారు
జగన్ని next 1 సీట్ కోసం ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు
@@PitchukaBhaskaraRao Rey pichikuntla wait nd watch next election varaku...
Budget session chusava,
@@rajasekharthumu1938 మేము కాదురా నువ్వే వెయిట్ చెయ్యాలి పుల్కా గా next 1gani 2 gani ఎస్తారులే జగన్ కి
@@PitchukaBhaskaraRao ne lanti half knowledges galatho discussion waste..
@@PitchukaBhaskaraRaoమన పావలా ఒంటరిగా పోటీ చేసి ఒక్క చోటయిన ఎమ్మెల్యే
గా గెలవమను magadaithe
అన్న నేను ముస్లిం..... Mim కి ఓటు వేసిన బీజేపీ కి ఓటు వేసిన ఒక్కటే అన్న.... అంత దైర్యం గా మనల్ని రెచ్చ గోడుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.... దీనిని ప్రతి ముస్లిం గ్రహించి MIM స్థానం లో అందరిని ఒకేలా చూసే ముస్లిమ్ నేత ని ఎన్నుకోవాలి... దేశం సస్యశ్యామలం గా ఉంది అంటే హిందువులలో ఉన్న మెజారిటీ ప్రజలు మంచి వారు గా ఉండటమే... ఈ లంగా గాళ్ళు వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు... దయచేసి చూసి ఓటు వెయ్యండి
Muslim neta kadu,hindu kadu oka Indian ni elect cheskovali
@@RAAGA47Indian ante ఆధార్ కార్డు ఉన్నవారా bro?
మత రాజకీయాల్లో దయచేసి christianity ని కలపకండి,, మా సిద్ధాంతం కేవలం శాంతి, అహింస, సమానత్వం, మంచితనం, ప్రేమ, అభివృద్ది ఇలాంటివి మాత్రమే... ఓట్లు కోసం cheap గా మేము ఎప్పుడు కూడా మతాన్ని ఉపయోగించం...
చంద్ర బాబు తో చేతులు కలిపిన బ్రో(బ్రోకర్) అనిల్ కుమార్ ఉన్నాడుగా..
😂😂😂 బలవంతం గా రుద్దడం లేదు..😂😂😂
Correct ga cheppav Christianity means peace✌️🕊️🕊️
@@karunabejjam4096 nenu Christian ne bro, Mari mana Christians enduku blind ga jagan ni support chesthunnaru?? Meeru reason cheppagalara??
(I'm TDP and congress supporter).
@@simmavijay వాళ్లకి ఇస్టమయ్యి ఓట్లు వేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం, కానీ కేవలం అయన క్రిస్టియన్ అని మాత్రం వేయట్లేదు, ఇప్పుడు నేను క్రిస్టియన్ కానీ మేము ఓటు వేసేది TDP, ఇక్కడ మా ప్రాంతంలో మా పరిస్థితుల్ని బట్టి TDP కి వేస్తున్నాం తప్ప CBN మీద ఇష్టంతో మాత్రం కాదు,,,
దేశం ఎటు పోతుందా అర్థం కావటం లేదు😢😢
Rayapati Aruna, kirak rp, Swati choudhary,hyper adi, nara lokesh , unmadulu kada ?
Bro then what about borugadda Anil, vallabaneni vamsi who mocked lokesh mother.
Seema Raja? No one questions these people.
@@simmavijaythen why cbn mocked Jagan’s birth and his mother during assembly session from 14-19 , r u living in mars
PK గాడు రోజురోజూకు ఇలా తయారు అయ్యితునడు....
Both MIM and BJP are 2 sides of same coin.. .... Muslims వల్ల Hindus కి threat అని చెప్పుకొని BJP బ్రతుకుతుంది ....... Hindus వల్ల Muslims కి ప్రమాదం అని చెప్పుకొని తనకి ఓటు వేయాలని AIMIM అడుగుతుంది.....
బ్రో పంద్రా మినిట్ డైలాగ్ మహానటి ది బ్రో😂😂😂😂
అన్నా.. ఈ బీజేపీ.. Aimim రెండు ఒక్కటే
మీరు పేరు ప్రశ్న
నిజంగా మీరు దానికే కట్టుబడి ఉన్నారు
I appreciate anna ❤😊🙏🇮🇳
Chala realistic ga matladvu anna 9:10 💯💯💯🫡🫡🫡🫡
అన్న గారు ,,, కేవలం 15 నిమిషాలు అనే మాటే హైలేట్ చేస్తున్నారు సరే ఆయన ఆ మాట అనటానికి కారణం మరియు ఆ 15 నిమిషాల సమయం చాలు అని ఎవరిని ఉద్దేశించి అన్నారో కూడ క్లారిటీగా చెప్పండి . ప్రతి దానికి ఒక సమయం సందర్భం కారణం వుంటుంది కదా . దాన్ని వదిలేసి ఆయన అలా అన్నాడు , ఇయన అనా అన్నాడు అని, ఆ ముక్క ఒక్క దాన్నే హైలేట్ చేయడం సరిపాటి కాదు . ఆ మాట అనడం తప్పే . అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకూడదు , రాజ్యాంగానికి విరుద్దం . కాని అదే రాజ్యాంగంతో కలిసి బ్రతుకుతున్న ముస్లీం ల మీద టెర్రరిస్టులు అనే ముద్రవేసారే దాన్ని ఎవరు చెరిపేస్తారు . భారతదేశంలో జరిగిన ఉగ్రదాడులు అన్ని బయట దేశాలనుండి వచ్చి చేసిన వారే తప్ప , భారతదేశంలో పుట్టి పెరిగిన ఏ ముస్లీం అలాంటి పనులకు పాల్పడడు , భారతదేశం లోనే కాదు , ఇస్లాం ను తూచా తప్పక పాటిస్తూ , ఖురాన్ ను చదివే ఏ ముస్లీం అలాంటి పనులు చేయడు . అలా చేసే వాళ్లంత ముస్లీం ల వేషదారణలో వుంటూ , విదేశీయులు ఇచ్చిన కట్టలు వెనకేసుకొని అల్లా పేరుతో , ఇస్లాం పేరుతో చేసే కుట్రలే .
అనగనగా ఓ రాష్ట్రంలో....ప్రజల కష్టాల తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ విప్లవకారిలా ఓ వ్యక్తి బయల్దేరాడు.. కులం లేదు మతం లేదు సమానత్వం సామాజిక న్యాయమే నా శ్వాస అని ఆవేశపూరిత ప్రసంగాలు చేశాడు. అంతా నిజమే అనుకున్నారు. ఓట్లేశారు, పాలకుణ్ని చేశారు. ఇక అంతా మారిపోతుంది అనుకున్నారు. అతను మారిపోయాడు. పూర్తి భిన్నమైన వేషంలోకీ, మాటల్లోకీ కానీ అదే ఆవేశం. విప్లవకారుడు సనాతనీ అయ్యాడు. 'చే' రాజకీయ నటుల ఫ్యాన్సీ ఫోటో కాదు, కాకూడదు. చే ప్రవహించే ఉత్తేజం, ప్రపంచ యువతలో నిత్య స్ఫూర్తి నింపే నిత్యనూతన నినాదం. విశ్వమానవుడు చేగువారా నేడు ఓ మాజీ విప్లవకారుడు సనాతనీగా ఎలా మారిపోయాడో గుర్తు చేసుకునే అసలైన సందర్భం ఇది.
As a muslim I support ur Words brother and I boycott this all matonmadam
మీ విశ్లేషణ సూపర్ బ్రదర్ పుడతారు చస్తారు దేశం ఇక్కడే ఉంటుంది
Nowadays, politics have become religious, but not the development of nationals.
The Tom and Jerry reference is mind blowing 🤯🤯. Never thought about it.
MIM kanna maha danger e pawan. 30000 women miss ayyadu annadu. Nena home minister anitha 30 mandi miss ayyaru anni chepparu. A state ki velthe a state lo sollu chepthadu.
Nee speach super anna❤❤❤❤❤
బాప్టిజం తీసుకున్న 10 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి వచ్చిన 56 ఏళ్ల సనాతన ధర్మ పరిరక్షకుడి చిలుక పలుకులు 🦜
🔹ప్రభుత్వం రావటానికి రాజకీయం చేయాలి
🔹ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చేయొద్దు
5:30🔥💯టామ్ &జెర్రీ రేస్
ఎంఐఎం పార్టీని ముస్లిం ప్రజలు పక్కనపెట్టి వాళ్ళు చెప్పే మాటలు నమ్మకుండా ఆ పార్టీని పూర్తిగా భూస్థాపన చేస్తేనే దేశానికి 99 శాతం శాంతి
Maa దేవుడు మా ధర్మం మాకు తెలుసు. మీ పని చూసుకోండి
OJ 🔥 original journalist 🔥
Hindu aina muslim aina we have to accept that he is right.
Brother huge respect me dairyaniki, bayataki vacchi nijalalu logical ga matladuthunaduku.
Well said. Prajalu ee matham, kulam rajakiyyalu nunchi tuaraga bayata padalani korukuntunna.🙏♥️
You are the Best Anna
owaisi brothers BJP కి B TEAM కాకపోతే మోదీ తాత ఇంతవరకు ఊరుకుంటాడా.
The one and only thing that is ruining our country is caste and religious interference in politics..!!
By using these words one cannot develop India 🇮🇳.
So sad 😞
BJP = MIM
Janasena= BJP= mim
03:00 to 03:47sec chala Baga chepparu..Anna... Indhi 100% correct
అన్న కరెక్ట్ గా అడిగావు నీ వెంటే మేమంతా ప్రశ్నించన్న అలాగే అడగాలి నీ ప్రశ్నకు నేను పెద్ద ఫ్యాన్ ని అన్నా నువ్వు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా రెచ్చిపో అన్న .....
మంచి వీడియో.. చాలా బాగా చెప్పారు
Comedy never ends in AP with Pavan 😂😂😂
As a Muslim ga cheptunna, Hindus valle manam intha prashanthmga unnam. MIM ni tarimi kottandi. Vote for secular party
well said bro , Political leaders should focus on the development and welfare of the nation, not on religious agendas. We need leaders who act without religious biases, ensuring unity and progress for all.
చాలా ధర్మం గా మాట్లాడినారు అన్నా
Iam also waiting
i support you anna
ఉప్మా మంత్రి ఇంకా నయం ఇక్కడ పుట్టా...ఇక్కడ పెరిగా...ఇక్కడే చదువు కున్న...అని తన ఫేమస్ డైలాగ్ వాడలేదు😂😂😂😂
Well said 👏
Janasena ❌
Shivasena ✔️
ఈ సినిమా యాక్టింగ్ ఆంధ్రలో వర్క్ అయినట్లు మహారాష్ట్ర లో కూడా వర్క్ అవుతాది ఏమో అని బీజేపీ భావిచిందేమో అందుకే పంపారు అనుకుంటున్నా ఈ యాక్టర్ నీ 😂😂😂
ఆంధ్రలో వర్క్ అవుట్ అయ్యింది కాబట్టే జగన్ కి 11 వచ్చాయి next elction jagan ki 1 2 seats anta
@PitchukaBhaskaraRa అబ్బో మల్ల కూడా EVM అని ఫిక్స్ అయ్యారా ఏంది , ఆ పప్పులు ఉడకవ్ లే ఈసారి
Very rightly said brother.....completly agree with ur comments either hindu or muslim who ever gives hate speech are doing it for themselves not for any religion or its empowerment
Anna nuvvu ground media lo undali anna ప్రశ్నలు అడగడానికి direct ga 👍🏻
Super anna 🎉🎉🎉
Chala clarity ga matladaru miru
I am agree with you "prasna team"
Yes brother u are absolutely correct
08:43🔥🔥🔥🔥
I am trusting you bro please don't disappoint me as our politicians.
Waiting Anna..❤❤
సనాతన దర్మం అంటాడు , చేప్పులు వేసుకొనే వెంకన్న స్వామి వారి చిత్రపటాన్ని , ప్రసాదాన్ని తీసుకుంటారు 😂😂😂 . గత ముఖ్యమంత్రి గారు నేను ఎన్నోసార్లు చూసాను , ఆయన దగ్గరికి ఎవరైన దేవుళ్ల బొమ్మలు , చిత్రపటాలు , ప్రసాదాలు తెస్తే ఆయన ఖచ్చితంగ చెప్పులు విడిచి తీసుకొనే వారు , నేను చాలా సందర్భాల్లో గమనించాను . ఇప్పుడు చెప్పండి వీరిద్దరిలో ఎవరు సనాతన దర్మాన్ని , ఆ దర్మం యొక్క సాంప్రదాయాలను , పద్దతులను పాటిస్తున్నట్టు .
రావణా! ఆ నిరోధ్ గాడి జీవితం inspirational అంట. Signature studio channel లో పెట్టారు. చూడు రావణ!
Thank you annaya satyam, satyam matrame matlade meku challa thanks..
MIM is BJP "B" team
ప్రపంచం లో ఏ దేశం లో లేని సంస్కృతి, భాషలు, విభిన్న మతలు, విభిన్న జాతుల కలయిక మన దేశం.... మతం మంచిదే కాని మతం మత్తులో మనల్ని పడేసి రాజకీయ నాయకులు మనల్ని ఒట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు BJP.... ప్రజలు చూస్తున్నారు ఓటు అనే ఆయుధంతో సమధానం చెప్తారు....ప్యాకేజి గాడు ఒక మడత కొజ్జా వాడికి నితి న్యాయం లేదు....
💯✅👍
సోదరా చాలా బాగా చెప్పావు 👌👍
Absolutely brother
Love your work Bro. Hope your videos reach to all political leaders.
But very sad to see the focus of leaders on religion instead of focusing on what and how they can bring changes to people’s lives.
Babasaheb to Balasaheb...
Red to Orange...
Mutual understand both parties
BJP🫱🫲MIM
ఒక ముస్లిం గా చెప్తున్నాను ఈ అక్బరుద్దీన్ ఓవైసీ మాకు నచ్చ డు ఇతని వల్లనే హిందూ ముస్లిం అని చెప్పి బీజేపీ వాళ్లు చెలరేగిపోతారు ప్రజలకు ఏమి కావాలి ప్రజలకు ఏమి అవసరం ఉంది ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ లేదు పక్కన పోయినాయి ఓన్లీ మతం మతం మతం అని కులం కులమని ఈ అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నాడు అంటే అది కచ్చితంగా బిజెపికి గెలిపించే దానికే ఈ bjp కి ఎంఐఎంకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది mim ఎక్కడ ప్రచారం చేస్తారు అక్కడ కచ్చితంగా బిజెపి గెలుస్తుంది
Super information and nice powerful comments 👌
Waiting
చే గువేరా నుండి
చాగంటి ప్రవచనాలు వరకూ
ప్రయాణం లో
చే గువేరా ఎర్ర తువ్వాలు
క్లిక్ అవకున్నా
చాగంటి వారి ప్రవచనాలు కు
సరి పడే కాషాయ, కుంకుమ రంగు
వస్త్ర ధారణ లో వేష ధారణ కు
రేటింగ్ బాగుంది.
ఇక మిగిలింది సర్వ సంగ పరిత్యాగమే!?
పావలా డాగ్ షో😂😂😂
నేను ముస్లిం నేను కానీ MIM కి ఓటు వేస్తారా అంటే వెయ్యను..... MIM ముస్లిం రెచ్చ గొడతాది... దీని వాళ్ళ హిందువులు కాంగ్రెస్ కి ఓటు వెయ్యరు కేవలం బీజేపీ కి ఓటు వేస్తారు.... అలానే ముస్లిమ్స్ అందరు MIM కి వేస్తారు కానీ కాంగ్రెస్ కి వెయ్యరు... ఇక్కడ ఓట్లు చీలి పోయి ఫైనల్ బీజేపీ వస్తది... MIM అండ్ బీజేపీ ఒకటే... వాళ్ళ రాజకీయా డ్రామాలు.... MIM కి ముస్లిమ్స్ ఎవరు ఓటు వెయ్యకండి.. కేవలం కాంగ్రెస్ కి వెయ్యండి
Owisi helping BJP indirectly
Super Analysis Bro
2:54 ఆయన అన్నది హిందువులను ఉద్దేశించి కాదు . ముస్లీంలను భారతదేశం నుండి తరిమేయాలని చూస్తూ , హిందు ముస్లీంల మద్య గొడవలు పెట్టే ఎదవల గురించి అన్నారు . ఈ మాత్రం అర్ధం చేసుకొలేరా మీరు ?
పావలా పక్కన ఉన్న వ్యక్తికే అర్థం కాక చూస్తున్నాడు 😂😂
మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్లీ ఎంతకాలం మీరు వీడియో కోసం వెయిట్ చెయ్యాలో అనుకున్న
కానీ ఇంత త్వరగా రెట్టించిన ఫైర్ తో బౌన్స్ బ్యాక్ అవుతారని ఊహించలేదు
హ్యాట్సాఫ్ టు యూ రావణ్ గారు
Wow Great work Prasna Team I appreciate your work 👏 👍 🙌 👌 🙏
9:08 super
Super anna mim and bjp 2 parts valle manalo manaki hindu muslim feelings techchi vallu rajakiyanga improvement avtunnaru anduku andaru manavatvam to aalo chinchandi
100% Correct