బిందు గారు ఇ కాలంలో మనిషికి విలువ ఇవ్వడం లేదు కానీ మీరు శారద గంగ ని ఎంతగ చుసుకుంటరు మీ మాటలు నాకు ఎంతో ఇష్టం మీ వీడియోలు ఎపుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటానో మీ ఓపికసహనానికి 🙏
ప్రకృతి ప్రేమికులకు గో ప్రేమికులకు మీ వీడియో లు బాగా నచ్చుతాయి నాకు కూడా గోవులంటే చాలా చాలా ఇష్టం నాకు కూడ మీలా ప్రకృతి తో మమేకమై బ్రతకాలి అని కోరిక మీరు చాలా అదృష్టవంతులు
గంగ గారు 😍శునకం గారు 😍 మంచి స్నేహితులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా😍 దేవుడా వీల్లిదర్నీ స్నేహితులుగా కలిపేసేయ్ 😍 ఆ పక్షి గారు గడ్డిపరకలు దొంగతనం చేస్తున్నారు😜 చూసి చూడకుండా వదిలేసేయండి దేవుడు గారు🤭 ఆ దొంగతనం నా అకౌంట్ లో కలిపేయండి 😞
Be like bindu garu anipinchela chestunnaru...eppatinundo follow avtunnanu...entho simply sity mee nunchi chala nerchukovaali andi..entha yettuku edigina odigiundaalanedi mee family ni chustene ardamautundii...mee range ki meru kavaalante 2 germanshepods koni maintain cheyochu..but mee family chala different andi..farming kani me kind hearted pure soul andi..mimmalni chusi andaru nerchukovaalandi bindu gaaru..me ethics ki handsoff andi na child hood gurtochindii..meku aa farm prati chettutho unde connection prati jeevitho unde relation andariki raavalani korukuntunanu..may god gives you more and more andi
Hi Bindu, నా పేరు Rekha. మాది కాకినాడ. ఎప్పటికైనా land తీసుకుని organic farming చేయాలని నా కోరిక. నేను nature/animal lover ని. మీ videos ని miss కాకుండా చూస్తూ ఉంటాను. చాలా relaxing గా, encouraging గా, informative గా ఉంటాయి. Nobita ఏమయింది? Loads of love and best wishes👍 😘🐕🐕 #nature #adoptdontshop
నమస్కారం బిందు గారూ. మీ వీడియోలు చూస్తుంటే మనసు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు శారద మరియు గంగలను చూసుకునే విదానం బాగా నచ్చింది బిందు గారూ. ప్రకృతి వ్యవసాయం చేస్తూ రాబోయే తారలకు మంచి సందేశం ఇస్తున్నారు. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం మేడం. కాని పరిస్తితులు అనుకరించట్లేదు.తప్పకుండా కొంచెం భూమి కొనుక్కొని వ్యవసాయం చేస్తానండి. అప్పటివరకు మీ వీడియోలు చూస్తు తృప్తి చెందుతాను. "బి లైక్ బిందు"కి నేను పెద్ద అభిమానిని.
It's really refreshing to watch your videos... And the work an effort you putting in protecting cow and calf is really awesome, and it remind me my cow and calf.... You're the best with good attitude towards nature. 😍😍
video anadasniki manasu ravadam ledu,the way of life you are living soooo satisfull life,tq for sharing this video with ganga,ganga is very lucky,you are blessed
మీరు ఎప్పుడు చూసినా ఒకే దెబ్బలో ఇద్దరికీ పెట్టేస్తున్నారు తల్లి తింటుంది పిల్లలకు దొరుకుతలేదు రెండిట్లోనే పెట్టండి ❤️❤️ నాకు ఆవులంటే చాలా ఇష్టం వీటిని మించిన కాబట్టి చెప్తున్నా గేదలు ఆవులు మేకలు పెంచిన ❤️❤️🙏
😄😄అయ్యో లేదండీ గంగ బుజ్జిది కదా!అప్పుడే అవన్నీ తినకూడదు అని నేనే కావాలి అని పెట్టను. కొంచెం పెద్దగా అయ్యాక తనకు కూడా పెడతాను . గంగని కాస్త ఉప్పు నీళ్లు నాకే వరకు మాత్రమే ఉరుకుంటాను.గుగ్గిళ్ళు తిననివ్వను.చిన్న పిల్ల కదా 3 మంత్స్ అజీర్తి చేస్తుంది అని 😊🙏
Bindu gaaru mi video full fill ga chudatam idhey 1st tym....ika nundi evry day chustha....yendhukantey miru ganga midhey chupinchu Prema...I love u akka
Bindu ni videos choostu emanna cheppalanna matalu dorakavu endukante enta cheppina na manasuki kalige anandam mottam express cheyalenemo ani bhayam really so so good feeling as always . Say hi to Sachin and blessings to papa and gangamma
అమ్మా బిందూ నన్నో అందమైన పచ్చని ప్రపంచంలోకి తీసుకెళ్ళావు కదమ్మా. నేను కూడా నీ మాటలను వింటూ, గంగ అల్లరి, ఆటలతో మమేకమై నన్ను నేను మరచి మీతో కలిసి విహరించాను.💃 ఇంత మంచి వీడియోని పంచినందుకు ధన్యవాదాలమ్మా.💐
Hii mam as usual video chala bagundi video chustunnanta sepu manasu anta hayiga anipistundi.meeru chusi andandinchina ah prakrtutini maku kuda chupinchinanduku.god bless to ur family
Ala Ganga chengu chengu na egurutu unte ma childhood days ma ammamma gari illu (Nuzvid) gurthostundi andi. 3 time chusanu ee video. Me farm house chala bagundi and the way you are developing phase wise is so impressive.
bindu garoo you live in nature.its a fortune .how beautifully you living your life. snoopy and ganga like your family members.far from concrete jungle..just heart soaring high...
🤗🙏🙏.Thank you so much andi.. subscribers count never matters andi. naakula alochinchi ardham chesukune meelvanti vaaru naluguru unnaa i feel great. anduke nenu eppudu subscribe share like cheyandi ani video lo adaganu. and subscribers ni akarshinche vidhamga videos chese prayatnam cheyanu..i'm just living my life. anduke month 2-3 videos matrame untayi andi.
హాయ్ రా బిందు ❤️ Farm చాలా గ్రీన్ గా సూపర్ గా ఉంది 😍 శారదమ్మ , గంగబుజ్జిగాడు చాలా బాగున్నారు 🥰😘💕గంగ ఎంత యాక్టీవ్ ఎంత అల్లరి 😄😄 ఇంకొన్ని రోజులైతే కారులో hyd వచ్చేస్తా అంటుందేమోరా 😀😘 వాటి కేరింగ్ కి మీకు 🙏👏🏾👏🏾 ఇంటికి ఇలా చేశాక మంచి లుక్ వచ్చింది 😍 టోటల్ వీడియో నచ్చేసింది 😍🤗 🤝🤝🤝
హాయ్ అండీ 😍🤗🙏😊.హైదరాబాద్ వచ్చేస్తా అని గంగ బుజ్జి అనేకన్నా ముందే నాకే అలా అనిపించింది అండీ.అవి చిన్నగా ఉండి ఉంటే ఎంచక్కా బండిలో ఇంటికి తెచ్చేసుకునేవాళ్ళము కదా అనుకున్నాము సచిన్ నేను.లైఫ్ లో మొట్ట మొదటిసారిగా నాకు ఒక విల్లా కొనుక్కోవాలి అనిపించింది. ఉండే ముగ్గురికి అనవసర ఆర్భాటంగా అంత పెద్ద ఇల్లు ఎందుకు? చాకిరీ చేయలేక చావాలి, సింపుల్ ఇల్లు చాలు మనకు అని మేము ఎప్పుడూ అనుకునేవాళ్ళము.కానీ ఇప్పుడు ఒక ఇండివిడ్యుల్ ఇల్లు కట్టుకుని కింద కట్టకుండా మొత్తం శారదా గంగమ్మల కోసం వదిలేయాలి అనిపిస్తుంది.అప్పుడు అవి రోజూ నాతోనే ఉంటాయి కదా!వేరొకరి మీద ఒదిలి పెట్టకుండా నేనే స్వయంగా వాటిని చూసుకోవచ్చు అనిపిస్తుంది .మా అమ్మాయి చదువు అయిపోతే నేను ఇంకా హైదరాబాద్ లో మాత్రం ఉండను. నాకు గంగా కన్నా కూడా శారదా అంటే చాలా ఇష్టం.నేను వీడియో లో గంగ తో ఎక్కువ ఉన్నట్లు కనపడుతుంది కానీ నేను శారద తో ఎక్కువ సేపు ఉంటాను.అది బలహీనంగా అవుతుందేమో అన్న భయంతో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ తనతోనే ఉంటాను.శారదమ్మకు రిబ్స్ మీద ఉన్న జుట్టు ఊడిపోయి ఉండడం వల్ల చూడగానే ఆ ప్లేస్ లో నల్లగా కనపడి, రిబ్స్ హై లైట్ అయి బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వీడియో లో ఎక్కువ చూపిస్తే అందరూ శారదమ్మ బలహీనంగా ఉంది అంటారేమో అని తనని ఎక్కువ చూపించడం లేదు.తనకు సుమన్ గారు సూచించిన ప్రతీ ఒక్క ఆహారం మరియు మినరల్స్, క్రమం తప్పకుండా ఇస్తున్నాము.deworming చేస్తున్నాము. మెల్లిగా బలంగా తయారవుతుంది అనుకుంటున్నాను. శారద కూడా చాలా చిలిపిగా చేస్తుంది.మొన్న ఒకసారి అయితే వదిలేసి నప్పుడు అచ్చు సినిమాలో లా చాలా ఎత్తు పైకి గాల్లోకి ఎగిరి గెంతుతూ ఆడుకుంది. నేను ఆశ్చర్యపోయాను.
Hiiiii Bindu akka video chaaala bagundi ganga sarada chaala manchi ga vunnay farm chudataniki chaala hai ga vundi yellow bird bale vundi nv super akka 😘😘😘😘😘
బిందు గారు ఇ కాలంలో మనిషికి విలువ ఇవ్వడం లేదు కానీ మీరు శారద గంగ ని ఎంతగ చుసుకుంటరు మీ మాటలు నాకు ఎంతో ఇష్టం మీ వీడియోలు ఎపుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటానో మీ ఓపికసహనానికి 🙏
మనసుకి హాయిగా ఉంటుంది మీ వీడియోస్ చూస్తుంటే బిందు గారు. Nice వీడియో 👌👌👌
Naughty ganga Bujji. You can't imagine how much I laughed and how much I am relieved from stress
divine relationship with calf and cow. loved it
It's true
ప్రకృతి ఒడిలో కదిలే దృశ్య కావ్యం ...ఈ రోజు వీడియో...అద్భుతం!!!
ప్రకృతి ప్రేమికులకు గో ప్రేమికులకు మీ వీడియో లు బాగా నచ్చుతాయి నాకు కూడా గోవులంటే చాలా చాలా ఇష్టం నాకు కూడ మీలా ప్రకృతి తో మమేకమై బ్రతకాలి అని కోరిక మీరు చాలా అదృష్టవంతులు
అందమైన ప్రపంచం అందమైన ప్రకృతి అంతకన్నా అందమైన మీ మనసు జీవుల పట్ల మీకున్న ప్రేమ అంతా అందమే ఆనందమే🙏మాకు కనుల విందు బహు పసందు😀😀
గంగ గారు 😍శునకం గారు 😍
మంచి స్నేహితులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా😍
దేవుడా వీల్లిదర్నీ స్నేహితులుగా కలిపేసేయ్ 😍
ఆ పక్షి గారు గడ్డిపరకలు దొంగతనం చేస్తున్నారు😜
చూసి చూడకుండా వదిలేసేయండి దేవుడు గారు🤭
ఆ దొంగతనం నా అకౌంట్ లో కలిపేయండి 😞
Be like bindu garu anipinchela chestunnaru...eppatinundo follow avtunnanu...entho simply sity mee nunchi chala nerchukovaali andi..entha yettuku edigina odigiundaalanedi mee family ni chustene ardamautundii...mee range ki meru kavaalante 2 germanshepods koni maintain cheyochu..but mee family chala different andi..farming kani me kind hearted pure soul andi..mimmalni chusi andaru nerchukovaalandi bindu gaaru..me ethics ki handsoff andi na child hood gurtochindii..meku aa farm prati chettutho unde connection prati jeevitho unde relation andariki raavalani korukuntunanu..may god gives you more and more andi
అట్లా నేను cheyalenammo..funny......super bindhu garu...meeru mi family nindu నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి.
Hi Bindu, నా పేరు Rekha. మాది కాకినాడ. ఎప్పటికైనా land తీసుకుని organic farming చేయాలని నా కోరిక. నేను nature/animal lover ని. మీ videos ని miss కాకుండా చూస్తూ ఉంటాను. చాలా relaxing గా, encouraging గా, informative గా ఉంటాయి. Nobita ఏమయింది? Loads of love and best wishes👍 😘🐕🐕 #nature #adoptdontshop
బావుంది video e రోజు... Ganga farm yuvarani aipoindi భలే allrari chesthundi బిందు గారు 👌👌
'పొలాలు' పచ్చదనాలు, 'వనాలు' ఫలాలు , 'కూరల చెట్లు' కూరగాయలు .. 'శారద కేమి లోటు, 'గంగమ్మ' కు అన్నీ ఆటలే , 'స్నూఫీ ' కిది 'విశ్రాంతి నిలయం', పక్షులకు ఈ ప్రదేశం సురక్షితం - అందుకేనేమో 'గూళ్ల' నిర్మాణాలతో దీర్ఘ ప్రణాళికలు .. , 'కళ్ళ' కేమో పచ్చదనం, హృదయమంతా నిండుదనం .. బిందమ్మ లో చిందులు వేసే సంతృప్తి -- 'వసుధైక కుటుంబం' మా బిందమ్మది - ఓహో .. సరిలేరు నీకెవ్వరూ !
Akka your so lucky 🌷always God with you 👍
నమస్కారం బిందు గారూ. మీ వీడియోలు చూస్తుంటే మనసు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు శారద మరియు గంగలను చూసుకునే విదానం బాగా నచ్చింది బిందు గారూ. ప్రకృతి వ్యవసాయం చేస్తూ రాబోయే తారలకు మంచి సందేశం ఇస్తున్నారు. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం మేడం. కాని పరిస్తితులు అనుకరించట్లేదు.తప్పకుండా కొంచెం భూమి కొనుక్కొని వ్యవసాయం చేస్తానండి. అప్పటివరకు మీ వీడియోలు చూస్తు తృప్తి చెందుతాను. "బి లైక్ బిందు"కి నేను పెద్ద అభిమానిని.
Nice video, పచ్చటి ప్రకృతి తో సహజీవనం చేస్తున్నారు 👌👏👍
Ganga ni entha chusina satisfy avvatledu.. very cute
Every bit of this video connects to the universe, i ❤️ this video,నల్ల పసుపు కూడా ఉంది good
It's really refreshing to watch your videos... And the work an effort you putting in protecting cow and calf is really awesome, and it remind me my cow and calf....
You're the best with good attitude towards nature. 😍😍
how many times I saw this video I don't know andi.....edaina award ivachu mam meeku...how pleasant, cool video
You are great inspiration for us andi. So pure soul. You deserve much more 👏🏻
Naughty 😂 ganga, Snoopy puppy is so scared 🤭.......
Felt so peaceful and Calm..after watching this video
video anadasniki manasu ravadam ledu,the way of life you are living soooo satisfull life,tq for sharing this video with ganga,ganga is very lucky,you are blessed
Daniki aakalainatundi Gaddi kaaka kothaga thinadaaniki vethukuthundi, mounamela song 🎵🎵at the end while your family were travelling was nice
Eeroju Video chaala chaala nachindi. Meeru chaala adrushtavanthulu. Dhanya jeevulu 🙏
The love both of you showing on animals 👌no words
మీరు ఎప్పుడు చూసినా ఒకే దెబ్బలో ఇద్దరికీ పెట్టేస్తున్నారు తల్లి తింటుంది పిల్లలకు దొరుకుతలేదు రెండిట్లోనే పెట్టండి ❤️❤️ నాకు ఆవులంటే చాలా ఇష్టం వీటిని మించిన కాబట్టి చెప్తున్నా గేదలు ఆవులు మేకలు పెంచిన ❤️❤️🙏
😄😄అయ్యో లేదండీ గంగ బుజ్జిది కదా!అప్పుడే అవన్నీ తినకూడదు అని నేనే కావాలి అని పెట్టను. కొంచెం పెద్దగా అయ్యాక తనకు కూడా పెడతాను . గంగని కాస్త ఉప్పు నీళ్లు నాకే వరకు మాత్రమే ఉరుకుంటాను.గుగ్గిళ్ళు తిననివ్వను.చిన్న పిల్ల కదా 3 మంత్స్ అజీర్తి చేస్తుంది అని 😊🙏
You have Beautiful bonding with sarada & ganga , god bless you talli
Bindu gaaru mi video full fill ga chudatam idhey 1st tym....ika nundi evry day chustha....yendhukantey miru ganga midhey chupinchu Prema...I love u akka
Hello bindu garu mee ganga ni chusi chaala rojulu ayinadi.Entha santoshamga unado. Chaala happiga undi. THANKS
చాలా బాగుంది అండి మీ తోట,a bird బద్ధకస్తురాలేమో😀,మందారాలు❤️ గా ఉన్నాయి, గంగ, శారద లు చక్కగా ఉన్నారు
The nature also feel pleasure with your nature friendly activities..........
Really u r gud hearted person.because u r taking lot of careing about animals.i m waiting for ur vedios
Bindu ni videos choostu emanna cheppalanna matalu dorakavu endukante enta cheppina na manasuki kalige anandam mottam express cheyalenemo ani bhayam really so so good feeling as always . Say hi to Sachin and blessings to papa and gangamma
Beautiful mam....this is amazing feeling which can't be expressed
Vaaaw adbutham maareee. Anthaaa preemaanaa very very beautiful lifestyle you are very very lucky ❣️👌
Mee video kosam roju okasari chusta. E rojulo meela undea vaaru chala arudhu.soo good 👍 madam
Your thought process is great madam
చాలా బాగుంది వీడియో, ఎంత హాయిగా వుందో , లైఫ్ ఇలా వుండాలి అనిపిస్తుంది, thanks Bindu garu sharing this video
So happy to see your video I remembered my own village my house n my childhood thank you so much 😊👏
అమ్మా బిందూ నన్నో అందమైన పచ్చని ప్రపంచంలోకి తీసుకెళ్ళావు కదమ్మా. నేను కూడా నీ మాటలను వింటూ, గంగ అల్లరి, ఆటలతో మమేకమై నన్ను నేను మరచి మీతో కలిసి విహరించాను.💃 ఇంత మంచి వీడియోని పంచినందుకు ధన్యవాదాలమ్మా.💐
Nice..living with nature away from concrete jungle
What a pleasant music with visuals, Feeling happy.
Feel good video andi.. Mng aa video chusaka, bale hayee ga anipinchindhi.. Tq
Nature , mooga jeevulatho savaasam adrustam, taste undaali..very nice uploads andi
మిథునం సినీమా గుర్తొచ్చింది, ఇదీ మన జీవన విధానం, సంస్కృతి అంటే
Soo great see you madam u r carrying with animals soo great
Beautiful ga undi Mee farm.....very cute ganga
చిన్న చిన్న రంగు రంగుల పిట్టలు గూడు చాలా బాగున్నాయి చూడడానికి 🐦🐦🕊🦜☔🌧🐄🐐
So happy video chuste naku chala happyga unttundi
Entha chusina e vedio malli malli chudalanipisthundhi madam chala pleasent ga undhi mimmalni chusi nenu chala inspire ayyanu madam
బర్డ్స్ నెక్స్ట్ చూశాక,,, నాకు అనిపించింది ఒక కృత్రిమ అడవి నీ సృష్టించే అవకాశం మీ లాండ్ లో ఉంది...
Thanks for encouraging to save water food trees, Great job
Wonderful video 👌👌
Ganga chala peddadayipoindi.
Bagunde sis chudataneke ...mee anne videos baguntaee...meeru chala sannamga ayyaru ❤️❤️
Hii mam as usual video chala bagundi video chustunnanta sepu manasu anta hayiga anipistundi.meeru chusi andandinchina ah prakrtutini maku kuda chupinchinanduku.god bless to ur family
Thank you so much andi Divya garu🤗😊
Ala Ganga chengu chengu na egurutu unte ma childhood days ma ammamma gari illu (Nuzvid) gurthostundi andi.
3 time chusanu ee video.
Me farm house chala bagundi and the way you are developing phase wise is so impressive.
They are babies listening to you like amma
bindu garoo you live in nature.its a fortune .how beautifully you living your life. snoopy and ganga like your family members.far from concrete jungle..just heart soaring high...
Ganga allari mamulgaledu vammo🤣 such a beautiful vlog today👌
Ganga nd Snoopy kii me friendship chepinchochuu gaa papam ganaga kii challaa undii snoopy thoo adukovalanii...
nenu try chesanu andi...but enduko avi friends avvadam ledu..ganga vaati peddaga strong gaa undhi kadaa anduku bhayapadithunnayi anukunta😊
Rekula medha inko floor ela vesaru!!!? 🤔
Amazing,my old memories recalled today
Akka, ganga bujji allari chala bagundhi , Naku na chinnathanam gurthuvasthundhi 😍😍
Ganga allari,aata chala baagundi.Me videos antey chala istam.👌.
Farm video kosam waiting bindhu garu appudu peduthara ani me thota enka ganga sharadha kosam tq andi🙏👌💐💕
Pure love on ur pets, Happy satisfied feeling ur video
How lucky Bindu garu
Ganga allari
Especially Ganga Mee kaalla padukune clip entha bagundhoo
*after a long hiatus i watched ur video bindu...and my heart melted seeing the bond u have with ganga.i lost my fur baby and ganga reminds me of him.*
siser e rainy days farm lo video thiyandi ple andukante chustunte chala pleasant ga anipistundi
మీకు చాలా ఓపిక...nice vlog
Aaaha entha pleasant ga vndho akka video chusthunte matallo cheppalekapothunnna relax ga superb feeling
Dayachesi
Mukku taadu vaddu
Adhi oka himsa
Jai Gaumaathaa ⚛️
Namaste andi🤗🙏Dayachesi mukku thadunu himsaga bhavinchandi... vasthavanni ardham chesukolekapovadam..adhi theliyaka mana manasulni manam himsa pettukovadam peddha himsa andi... mukku thadu nenu kudaa meeku laane bhavinchi theesesanu... . Mukku thadu unnappudu noppi raadu. Aa thadunu manam gattiga laagithene noppi vastundi. And it’s tied very loosely. Manaku mukku pudaka elaa alavatu ayipotundo vaatiki alaa alavatu ayipothundi. Nenu kudaa beginning lo alage think chesi adhi cut chesi theesesanu. Maa work chese vallu vaddhu anna nenu vinaledu.Adhi theesesaka ika Sarada barbed wire fence unna vaipu ki chethiki dorakkunda paripoyi ollantha cheeruku poyi raktam vachetlu geesukundi. Taadu vesaka adhi pattukuntaru anna bhayamtho atu velldam manesindi. Then i felt it’s really okay to tie that thaadu. Aa gaayalu vaati meedha raktam vaati meeda eegalu adhi oorike tholukoleka ibbandi padadam veetikanna better aa thadu undadam. mukku thadu lekunda injection veyadam asalu impossible andi.. mukku thadu unte vaatiki bhayam untundi.. manishi kaina vaatikaina edho oka bhayam anedi lekapothe thappu chese avakasam untundi.. its for their own safety andi.Idey vishayanni ippatikee chala sarlu nenu vere vidéos lo cheppanu. Ayina mallee meeku intha detailed gaa reply enduku ichanu ante janthu premikula manasu sunnitham gaa untundi. Nenu explain cheyakapothe adhi suffer avuthundemo ani meeru badha padatharu ani cheppanu. Alaa suffer avadam ledu ani meeku theliya cheppli ani raasanu andi 🤗🙏
చాలా చాలా బాగుంది 👌🙏🌱🌱🌱⛈️⛈️🐃🐃🐂
Video lo ganga meru chala happy ga unaru.
Very happy.... it's pleasure watching the video 😊😊👌👌👌👌
Manchi strength GA cute GA vasthundi
Akka please location cheppandi, okasari visit cheyali ani undi,,,
How much should be spent to maintain form house like this
Ganga cheshtalu, mi matalu chala mudduga unnai
Super mee videos challa happyga feel avtham chuoosi
You work hard and getting the fruits of nature
Cow friendship and dog🐕 👌👌👌👌👌👌👌👌
Hi nana bindu bangaram memalne chusty happy gavuntundhi
Ganaga enni rojulu iendhi ninni chusi TQ akka 😘
Hi bindu.u tube lo..new family member in our garden..Chala bagundi chudandi..miku konni ideas vastayi👍
Meeru oka nature lover....animal lover....ani ardamaindandi.....next video...early ga post cheyandi.....
something close to a paradise..
MADAM, YOU ARE BLESSED,,GANGA, SARADA,SNOOFY, LOCATION NOB WORDS
Wonderful amma..where is location we want to see👍👍👍
Naughty Ganga.......😘😘😘😘
Akka videos late avuthunayi koncham twaraga petandi akka and mi forming videos chusthunta chala mind peaceful ga vuntundi
So cute , ganga is after snoopy
Sheets home pina room ela built chestunaru akka
What a pleasant to watch your video's............
Entha cute ga undo ganga 😂❤️Bujji fellow
You have big heart Bindu. I'm surprised you only have 230k subscribers. I'm subscribing.
🤗🙏🙏.Thank you so much andi.. subscribers count never matters andi. naakula alochinchi ardham chesukune meelvanti vaaru naluguru unnaa i feel great. anduke nenu eppudu subscribe share like cheyandi ani video lo adaganu. and subscribers ni akarshinche vidhamga videos chese prayatnam cheyanu..i'm just living my life. anduke month 2-3 videos matrame untayi andi.
హాయ్ రా బిందు ❤️
Farm చాలా గ్రీన్ గా సూపర్ గా ఉంది 😍
శారదమ్మ , గంగబుజ్జిగాడు చాలా బాగున్నారు 🥰😘💕గంగ ఎంత యాక్టీవ్ ఎంత అల్లరి 😄😄
ఇంకొన్ని రోజులైతే కారులో hyd వచ్చేస్తా అంటుందేమోరా 😀😘
వాటి కేరింగ్ కి మీకు 🙏👏🏾👏🏾
ఇంటికి ఇలా చేశాక మంచి లుక్ వచ్చింది 😍
టోటల్ వీడియో నచ్చేసింది 😍🤗
🤝🤝🤝
హాయ్ అండీ 😍🤗🙏😊.హైదరాబాద్ వచ్చేస్తా అని గంగ బుజ్జి అనేకన్నా ముందే నాకే అలా అనిపించింది అండీ.అవి చిన్నగా ఉండి ఉంటే ఎంచక్కా బండిలో ఇంటికి తెచ్చేసుకునేవాళ్ళము కదా అనుకున్నాము సచిన్ నేను.లైఫ్ లో మొట్ట మొదటిసారిగా నాకు ఒక విల్లా కొనుక్కోవాలి అనిపించింది. ఉండే ముగ్గురికి అనవసర ఆర్భాటంగా అంత పెద్ద ఇల్లు ఎందుకు? చాకిరీ చేయలేక చావాలి, సింపుల్ ఇల్లు చాలు మనకు అని మేము ఎప్పుడూ అనుకునేవాళ్ళము.కానీ ఇప్పుడు ఒక ఇండివిడ్యుల్ ఇల్లు కట్టుకుని కింద కట్టకుండా మొత్తం శారదా గంగమ్మల కోసం వదిలేయాలి అనిపిస్తుంది.అప్పుడు అవి రోజూ నాతోనే ఉంటాయి కదా!వేరొకరి మీద ఒదిలి పెట్టకుండా నేనే స్వయంగా వాటిని చూసుకోవచ్చు అనిపిస్తుంది .మా అమ్మాయి చదువు అయిపోతే నేను ఇంకా హైదరాబాద్ లో మాత్రం ఉండను. నాకు గంగా కన్నా కూడా శారదా అంటే చాలా ఇష్టం.నేను వీడియో లో గంగ తో ఎక్కువ ఉన్నట్లు కనపడుతుంది కానీ నేను శారద తో ఎక్కువ సేపు ఉంటాను.అది బలహీనంగా అవుతుందేమో అన్న భయంతో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ తనతోనే ఉంటాను.శారదమ్మకు రిబ్స్ మీద ఉన్న జుట్టు ఊడిపోయి ఉండడం వల్ల చూడగానే ఆ ప్లేస్ లో నల్లగా కనపడి, రిబ్స్ హై లైట్ అయి బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వీడియో లో ఎక్కువ చూపిస్తే అందరూ శారదమ్మ బలహీనంగా ఉంది అంటారేమో అని తనని ఎక్కువ చూపించడం లేదు.తనకు సుమన్ గారు సూచించిన ప్రతీ ఒక్క ఆహారం మరియు మినరల్స్, క్రమం తప్పకుండా ఇస్తున్నాము.deworming చేస్తున్నాము. మెల్లిగా బలంగా తయారవుతుంది అనుకుంటున్నాను. శారద కూడా చాలా చిలిపిగా చేస్తుంది.మొన్న ఒకసారి అయితే వదిలేసి నప్పుడు అచ్చు సినిమాలో లా చాలా ఎత్తు పైకి గాల్లోకి ఎగిరి గెంతుతూ ఆడుకుంది. నేను ఆశ్చర్యపోయాను.
Ganga ki puttintiki ravalani undanta.neekemo video call lo chusinattu roju utube lo chupisthundiga bengaledu.chusthunte chala happy ga undi.
Hiiiii Bindu akka video chaaala bagundi ganga sarada chaala manchi ga vunnay farm chudataniki chaala hai ga vundi yellow bird bale vundi nv super akka 😘😘😘😘😘