గురువు గారికి నమస్కారం. నేను ఒక కూలగొట్టిన ఇలు జాగ తీసుకున్నాను. దాంట్లో ఇది వరకే బోరు వేసి ఉన్నది. మళ్లీ నేను ఇల్లు కడదాం అనుకున్నాను, భూమి పూజ కంటే ముందు ఆ బోరు పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చా గురువుగారు.
ma gated community lo bore veyaddu ani rules pettaru swamy. venture ki oka common borewell undi and water tank undi danni use cheysukovali ani chepparu. emi cheyali cheppagalaru. thank you.
🎉గురువు గారు చక్కగా వివరించారు.అభివందనములు!
జై శ్రీమన్నారాయణ
గురువు గార్కి నమస్కారములు భోరు తోవడానికి మూహుర్తాం ఏ ఏ రోజుల్లో ఏఏ తెదిలలో ఏ టైం లో చేస్తే మంచిది కాస్తా తెలియజేయగలరు ...
Guruvu garu illu evariperu vunte valla peru midhugane illu katte balam vundho ledho chudala, ledhante intlo vere valla peru ayina chudocha. Cheppandi
Sir. My site dimension is 30x40 corner and east facing. Can senior citizen couples sleep in the bedroom in north west corner.
Guruvugaru sankusthapana chesina tharuvatha boru esanyamlo vesthe pranahani kada guruvugaru(baruvu avutundhi kadha)
guruvu garu jyastamasam losanku sthapana chesamu MEERU vheya kudadhu annaru malli Sravana masamlo vheya vachha cheppanu guruvu garu
Jai srimanarayana, miru chepe vasthu suthralu chala bagavunai
Guruvu garu bore ki eduruga metlu vundavacha& bore meda inti slab ravacha
K
గురువు గారికి నమస్కారం. నేను ఒక కూలగొట్టిన ఇలు జాగ తీసుకున్నాను. దాంట్లో ఇది వరకే బోరు వేసి ఉన్నది. మళ్లీ నేను ఇల్లు కడదాం అనుకున్నాను, భూమి పూజ కంటే ముందు ఆ బోరు పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చా గురువుగారు.
చెయ్యవచ్చు
Boomi Pooja tharvatha pelli cheskovaccha abbai
Amma nanna bhoomi pooja chesaka.. ledha sister bava vallatho boomi pooja chesi..abbai pelli cheskunte okay na..guruvu garu please cheppagalaru
చెయ్యవచ్చు
ma gated community lo bore veyaddu ani rules pettaru swamy. venture ki oka common borewell undi and water tank undi danni use cheysukovali ani chepparu. emi cheyali cheppagalaru. thank you.
Ibbandi ఉండదు. పూజ inaka water tank తియ్యండి
@@SudarshanaVaniVastu thank you Swamy.
Guruvu gariki namaskaralu swamy first gadi theesanu boomipooja cheyavacha
Cheyyavachu
Door laku kitikilaku eduruga compound wall lo ventilations pettavachuna
పెట్టవచ్చు
Bore thavvinchadaniki brahmin tho pujalu cheyinchala?
Manamu chesukovala?
మీరు చేసుకోవచ్చు
@@SudarshanaVaniVastu thanks guruvu garu
NARTH WEST MOOLALO BAAVI UNDHI UNDAVACHHA
ఉండరాదు
Gurvu garu bhomi puja couples matrame chayala yavaro okaru chayakuda plz answer
దంపతులుగా ఉంటే మంచిది లేకపోతే. కొడుకును ప్రక్కన kurchopettunu చెయ్యవచ్చు
@@SudarshanaVaniVastu aa dhampathulaki putintivaru....cheera etc pytali annaru.....details chypandi guruvu garu...chypandi
గురువు గారు నమస్కారము శంకుస్థాపన ముహూర్తం కుదరక ఫోతే ఇల్లు కట్టి గృహప్రవేశం రోజూ శంకుస్థాపన చేయవచ్చా తెలుపగలరు
లేదు
sir June lo sakkustapana cheyavachaa China rekula shed vesukovachaa theliya cheyagalaru
sir maaku pathillu undi ippudu memu aha intilopale unnamu intivenuka konchem place undi mottam kalipi illu kattukoacha
guruvugaru mi videos bagunnavi
sir jyesta masam lo sankusthapana cheyavachaa
గురువుగారికి నమస్కారములు
గృహానికి పాదం ఎలా కడతారు, ..
పాదంని పరిగణలోకి తీసుకోవాలా...
ఒకవేళ బోరు ఉంటే ఆ స్థలంలో ఎలాగు ఏమి చేయాలి
ఇబ్బంది ఉండదు . శంకు స్థాపన చెయ్యవచ్చు
guruvugaru mi videos bagunnavi
Dhanavadamulu