Guruvugaru ma house westface simhadwaram 300digees narthu west ga vundhi yela madhe kadhu andhari houses alage vunnayu east ayuthe 150digrees South East ga vundhi ma house
Mari Ala ite ela guruvugaru memu 117 gajala stalam thisukunnam inka andhulo 50 gajalu kalistalam vadhileste ela guruvugaru e rojullo ela Saadhyam guruvugaru
Namaste guruvu garu nenu oka plot ma pakka vurilo konnanu daniki agneyam 4 feet perigindi adi na meda yemaina prabavam chupistunda daya chesi cheppa galaru
హలో నమస్తే అండి గురువుగారు ఒక విషయం తెలియజేయాలని గుమ్మం హైట్ ఎంత పెట్టాలి ఎల్ఈడి పెద్ద పెట్టాలి మా పేరు వచ్చి హరినాధ కృష్ణ కిటికీ సైజు ఎంత పెట్టాలి రెండు పనులు పెట్టొచ్చా మూడు గంటలు పెట్టొచ్చా ఎందుకు అడుగుతున్నాను అంటే మేము ఇల్లు కడదామని మీ ప్లాన్ చేసుకొని మీరు చెప్పినట్టు నేను వింటాను ఇట్లు నా నమస్కారములు
జై శ్రీమన్నారాయణ, మరి 7 సం. క్రితం మే నేను 11 అడుగులు వెడల్పు స్థలం లో 6'3 గది లోపల కొలత తో ప్లాన్ ఇచ్చాను. మధ్యలో విసిట్ చేశాను. ఇప్పడు కూడా యజమాని నకు ఫోన్ చేస్తారు వాళ్ళ ద్వారా ఇంకా కొంత మంది వచ్చారు
గురువు గారి కి నమస్కారము. నా పేరు సత్యనారాయణ నాకు గజాయం మరి నాకు ఉత్తర సింహద్వారం పెట్టాలా లేక శ వర్గ్గు ద్వారా దక్షిణం సింహద్వారం పెట్టాలా తెలియచేయగలరు 🙏🙏🙏
గురువు గారు... నేను 147 గజాల స్థలం కొని చుట్టూ ప్రహరీ గోడ కట్టేశాను కానీ దానికి ఏవైపు కూడా గేట్ పెట్టలేదు లోపలికి వెళ్లి రావడానికి గోడ దూకాలి ఇల్లు కట్టుకొనేవరకు ఎవరూ స్థలం లోకి ప్రవేశించకూడదని అలా చేశా అలా ఉండవచ్చా దయచేసి చెప్పగలరు
గురువుగారు నమస్కారం మేము ఇల్లు కట్టి 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కొంచెం మార్పులు చేయాలి అనుకుంటున్నాము శంకుస్థాపన చేసిన అక్కడనుండి తూర్పు కి 6అడుగులు గాని ఎనిమిది అడుగులు గాని బిలీడింగ్ ముందుకు పెరగవచ్చా చెప్పగలరు నమస్కారం గురువుగారు
హలో నమస్తే అండి గురువు గారు మాకు మూడు మూడు సెంట్లు రెండు బెడ్ రూమ్ హాలు కిచెన్ ఓకే బాత్రూం కావాలి వద్దు బైక్ సైడ్ కావాలి ఉత్తరం రోడ్డు ఉత్తరం రోడ్డు ఏ సింహద్వారం పెట్టుకోవాలి అమౌంట్ ఎంత తీసుకుంటారు కి ఎంత తీసుకుంటారు తెలుగు చేయాలని కోరుతున్నాం మాది తూర్పుగోదావరి జిల్లా రాజోలు అంతర్వేది తెలియజేయాలని కోరుతున్నామని
వాస్తు apply చెయ్యాలి. అలా ఉండరాదు, కొన్ని గృహాలకు. స్టెప్స్ మరియు toilets kud వస్తున్నాయి. ఇండియా లో నేను కొన్ని గృహాలకు చూసాను. నిన్న ఒక ఇంటికి మధ్యలో టాయ్లెట్ వచ్చింది
తమరు చెప్పిన గృహ నిర్మాణం సూచనలు వింటూ ఉంటే పాజిటివ్ గా అనిపిస్తుంది గురువు గారు నమస్కారములతో మీ అభిమాని
జై శ్రీమన్నారాయణ
Guruvugaru ma house westface simhadwaram 300digees narthu west ga vundhi yela madhe kadhu andhari houses alage vunnayu east ayuthe 150digrees South East ga vundhi ma house
Guruvugaru us lo sankusthapana kudaradu bhoomi Pooja chesukovachha
Jai srimannarayana guruvugaaru
జై శ్రీమన్నారాయణ
Every video
Ardhamavutundaa
Ardhamavutundaa 😄👌👌🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ
తప్పుగా matladunte
@@SudarshanaVaniVastu ledhu sir miru ala clearfa chepthu mammalni ardhamavuthunda ani miru aduge vidhanam chala chala baguntadi
Good information sir
జై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ
Mari Ala ite ela guruvugaru memu 117 gajala stalam thisukunnam inka andhulo 50 gajalu kalistalam vadhileste ela guruvugaru e rojullo ela Saadhyam guruvugaru
Sir Intiki eesanyam lo chinthachettu vundavaccha.deenikosam special vedio cheyyagalaru
తప్పకుండా
Guruvu garu deepika jaganath perulo erooju boomi puja eppudu cheyali cheppandi plese
అక్కడ పంచాంగం ప్రకారం చూడండి
Namaste guruvu garu nenu oka plot ma pakka vurilo konnanu daniki agneyam 4 feet perigindi adi na meda yemaina prabavam chupistunda daya chesi cheppa galaru
Thqsir
జై శ్రీమన్నారాయణ
Beeruva change chese date cheppagalara sir plzz
13/9/2021 or 11/9/21
🙏 Namaskaram guruvu garu
జై శ్రీమన్నారాయణ
హలో నమస్తే అండి గురువుగారు ఒక విషయం తెలియజేయాలని గుమ్మం హైట్ ఎంత పెట్టాలి ఎల్ఈడి పెద్ద పెట్టాలి మా పేరు వచ్చి హరినాధ కృష్ణ కిటికీ సైజు ఎంత పెట్టాలి రెండు పనులు పెట్టొచ్చా మూడు గంటలు పెట్టొచ్చా ఎందుకు అడుగుతున్నాను అంటే మేము ఇల్లు కడదామని మీ ప్లాన్ చేసుకొని మీరు చెప్పినట్టు నేను వింటాను ఇట్లు నా నమస్కారములు
జై శ్రీమన్నారాయణ, గుమ్మం కొలత గృహం గణితం ఆధారంగా ఉంటుంది
Chinna plot vunna vaallu antha place vadhilesthe illu irukavuthundhi kadhaa guruvu gaaru.
జై శ్రీమన్నారాయణ, మరి 7 సం. క్రితం మే నేను 11 అడుగులు వెడల్పు స్థలం లో 6'3 గది లోపల కొలత తో ప్లాన్ ఇచ్చాను. మధ్యలో విసిట్ చేశాను. ఇప్పడు కూడా యజమాని నకు ఫోన్ చేస్తారు వాళ్ళ ద్వారా ఇంకా కొంత మంది వచ్చారు
Jai sriramanarayana guru garu
జై శ్రీమన్నారాయణ
2 porshans penkutillu houseku middle wallski windows patavacha swamy.
Chusi cheppavalenu
Hi sir I have a dought
Inti bita viniyaka swamy idol patacha
పెట్టవచ్చు
@@SudarshanaVaniVastu Guruvu Gary vati suchanallu chapagalara
Bhoomipooja cheste , senkustapam cheyakapoyina parledha
అది ప్రాంతం కు ప్రాంతం కు మార్పు ఉన్నది
Sir...Maargasira maadam lo sankusthaapana cheyyavachhaa
చెయ్యవచ్చు కానీ రవి ధనుస్సు రాశిలో ఉండగా చెయ్యరాదు
@@SudarshanaVaniVastu Dhanyavaadamulu guruvu gaaru....22.12.21 Udayam 11.26 ki muhoortham ichharu...Cheyyavachhaa...Dayachesi telupagalaru
22.12.అంటే ధనుర్మాసం కదా.... రవి ధనుస్సులో ఉన్నట్లే కదా గురూజీ
Umamaheswar reddy, Chandrakala which side main door is good
East
Namaskaram guruvu garu
Pata illu chudali
Maadi Khammam district
తప్పకుండా చూస్తాను. ముందు మీ details and house photo alage location pampandi
Sir may 03 na mangalavarm bumipuja cheyavacha
No
🙏
జై శ్రీమన్నారాయణ
Sir budha stanamlo east facing main door entrance pettocha sir
మీకు ప్లాన్ లో గురువు గారు ఎలా ఇచ్చారు
@@SudarshanaVaniVastu easanyam nunchi 4 th place lo icharu
Durga Prasad, Latha names ki ay dikku illu baaguntundoo cheppandi sir please.......
ఉత్తరం
Namaskaram sir chodavaram side apudu visit chestaru sir
3rd sep after
గురువు గారి కి నమస్కారము. నా పేరు సత్యనారాయణ నాకు గజాయం మరి నాకు ఉత్తర సింహద్వారం పెట్టాలా లేక శ వర్గ్గు ద్వారా దక్షిణం సింహద్వారం పెట్టాలా తెలియచేయగలరు 🙏🙏🙏
ఉత్తరం
Sthala suddi ante bhoomi pooja?
కొన్ని ప్రాంతాలలో భూమి పూజ గా వ్యవహరిస్తారు
శంకు స్థాపన ఈశాన్య భాగంలో మంచిదా నాభిస్థానం లో మంచిదా
బహుళ అంతస్థుల భవనం ( డాబా) లకు ఈశాన్యం చెయ్యాలి. మండువా గృహాలకు మాత్రము నాభి స్థానం లో చెయ్యాలి
గురువుగారు నమస్కారం ఇంటి నిర్మాణంలో పిల్లర్స్ 9 సంఖ్య ఉండొచ్చా ఉండకూడదా దయచేసి తెలుపగలరు
ఉండరాదు
గురువు గారు... నేను 147 గజాల స్థలం కొని
చుట్టూ ప్రహరీ గోడ కట్టేశాను
కానీ దానికి ఏవైపు కూడా గేట్ పెట్టలేదు
లోపలికి వెళ్లి రావడానికి గోడ దూకాలి
ఇల్లు కట్టుకొనేవరకు ఎవరూ స్థలం లోకి ప్రవేశించకూడదని అలా చేశా
అలా ఉండవచ్చా
దయచేసి చెప్పగలరు
Ok
@@SudarshanaVaniVastu thank you sir
నమస్తే గురువు గారు బాత్రూం ప్రహరీ గోడకి బయట కట్టుకుని సెప్టిక్ ట్యాంక్ ని ప్రహరీ గోడ లోపల కట్టుకో వచ్చున??
ఉండరాదు
Guruvu gariki namaskaram memu sankustapana December lo eppudu cheyya vachu
మీకు దగ్గర లోని అయ్యగరీని అడగండి
శ 0 కుస్త పన ఏ నెలలో చెయాలి గురు వు గారు . ఏ నెలలో సె సై ము0దు రోజు రులు బాగు 0 టుంది తెలప గలరు
August
గురువుగారు నమస్కారం మేము ఇల్లు కట్టి 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కొంచెం మార్పులు చేయాలి అనుకుంటున్నాము శంకుస్థాపన చేసిన
అక్కడనుండి తూర్పు కి 6అడుగులు గాని ఎనిమిది అడుగులు గాని బిలీడింగ్ ముందుకు పెరగవచ్చా చెప్పగలరు నమస్కారం గురువుగారు
చెయ్యరాదు
హలో నమస్తే అండి గురువు గారు మాకు మూడు మూడు సెంట్లు రెండు బెడ్ రూమ్ హాలు కిచెన్ ఓకే బాత్రూం కావాలి వద్దు బైక్ సైడ్ కావాలి ఉత్తరం రోడ్డు ఉత్తరం రోడ్డు ఏ సింహద్వారం పెట్టుకోవాలి అమౌంట్ ఎంత తీసుకుంటారు కి ఎంత తీసుకుంటారు తెలుగు చేయాలని కోరుతున్నాం మాది తూర్పుగోదావరి జిల్లా రాజోలు అంతర్వేది తెలియజేయాలని కోరుతున్నామని
జై శ్రీమన్నారాయణ, స్థలం చుసి పూర్తి గా ఇవ్వబడును
విదేశాల్లో ఇళ్లకి మధ్యలోbramha సాతానంలో
కిచెన్ వస్తూంది ఇలా వుండచా చెపండి
వాసుతు అప్లయ్ అవుతుందా
వాస్తు apply చెయ్యాలి. అలా ఉండరాదు, కొన్ని గృహాలకు. స్టెప్స్ మరియు toilets kud వస్తున్నాయి. ఇండియా లో నేను కొన్ని గృహాలకు చూసాను. నిన్న ఒక ఇంటికి మధ్యలో టాయ్లెట్ వచ్చింది
👏
జై శ్రీమన్నారాయణ
Koncham mi mobile number send chesthara guruvu gaaru mi appointment kosam
Whatsup 9000876039
🙏🙏
జై శ్రీమన్నారాయణ