గంగాధర్ శాస్త్రి గారి కి ధన్యవాదాలు. మీలో ఘంటసాలగారినీ చూసాను. మీ ప్రయత్నం సార్థకం. ఒక ప్రక్క ఘంటశాల గారిని, తోడుగా భగవద్గీత నీ ప్రజలకు అందిస్తున్న మీకు శతకోటి వందనాలు,
అద్భుతమైన వీడియో ఇది వింటున్నంతసేపు ఆద్యంతమూ, ఆనందభాష్పాలు లేదా విషాదా శ్రువులే!! ముఖ్యంగా నేటి బాలలు అనగా యంగర్ జనరేషన్ విధిగా చూచి విని తీరవలసిన వీడియో ఇది ,తల్లిదండ్రులు అలనాటి స్వర్ణ యుగం సినీ సంగీత సాహిత్య సౌరభాలను ఈ తరం వారికి ఇలా అందించటం తమ బాధ్యతగా భావించి తీరాలి.
గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు . ఘంటసాల గారి భక్తుడిగా అయన గురించి అద్భుత విశ్లేషణ ఇచ్చారు . నాకు 62 సంవత్సరాలు వయసు . మా తరం తర్వాత మాష్టారి గారి పాటలు వింటారా అనే అనుమానం కలుగుతోంది . అయన పాటలు వినే అదృష్టం మాకు కలగడం ఆ భగవంతుని కృపనే . అయన గాత్రం అమృతం మాధుర్యం అజరామరం అనిర్వచనీయం రమణీయం రాగయుక్తం 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
గంగాధర్ శాస్త్రిగారికి పాదాభివందనాలు.ఘంటసాల గొంతుని విశ్లేషించడం,ఆయన గొప్పతనాన్ని,ఆయన గొంతులోని మాధుర్యాన్ని విశ్లేషించడం అత్యద్భుతం. మరోవిషేశం ఏమంటే ఘంటసాల గారి పాటలు పాడటానికి ప్రయత్నం చేసేటప్పుడు వరిగొంతులో పలికే గమకాలు పట్టుకోవటం కొంతమంది సాధకులకు సాధ్యపడదు.కానీ మీరు పాడేటప్పుడు ఆ గామకాలు నేర్చుకొనే సాధకులకు చాలా సులభంగా చిన్నపిల్లవానికి మాటలు నేర్పించిన విధంగా వుంది. ఆ మహానుభావుని ఎంత అనుసరించి,తపించి సాధన చేశారో కళ్ళుమూసకుని వింటే ఆ మహానుభావుడే పాడినట్లుగానే ఉంది. యాంకర్ గారు కూడా సందర్బానుసారంగా మంచి ప్రశ్నలు వేసి గొప్ప పాటలు,పద్యాలు మీచే పాడించారు వారికి కూడా ధన్యవాదాలు.
సార్ ...చాలా మంచి పరిచయ కార్యక్రమండీ.. గంగాధరశాస్త్రిగారు శృతి పెట్టుకోకుండా అనేక పాటలు పాడడంతో బాగా అలసిపోయారు. ఘంటసాల మాస్టర్ గారి మహిమాన్విత ఔన్నత్యమును గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మాస్టర్ గారు పద్యాన్ని పాడే విధానంలో క్లుప్తీకరణ ఆ రోజులకు మహా విప్లవాత్మకమైన మార్పు. ఈ విషయం మాట్లాడుకోవడం నాకు గర్వ కారణంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాగాన్ని తగినంత మాత్రమే ఉపయోగించి పద్యాన్ని భావయుక్తంగా పాడిన ఘంటసాల మాస్టారు ఔన్నత్యాన్ని కొన్ని దశాబ్దాల కిందటనే నేను గమనించిన వాడిని కాబట్టి. రఘురామయ్య సూరిబాబు ఇంకా నాటకాలలో ఆరోజుల్లో అనేక కళాకారులు తీసే సుదీర్ఘ అతి దీర్ఘ రాగాలతో విసిగిపోయిన నా ప్రాణానికి ఈ పద్య విధానం ఎంతో హాయి గొలిపింది కాబట్టి. కాకపోతే నను భవదీయ దాసుని పద్యంలో కంటక వితానము "తాకిన" నొచ్చునంచు అనవలసిన చోట " తాచిన" అని పాడడం మరియు "ఫెళ్ళు మనె విల్లు" పద్యం శాస్త్రిగారు పూర్తిగా సరిగ్గా చెప్పలేకపోవడం... ఇంత గొప్ప ఇంటర్వ్యూలో ఒక వెలితి. మొత్తం మీద ఈ కాలంలో జీవించి ఉన్న గాన కళాకారులలో ఘంటసాల మాస్టర్ గారికి ఇంతకు మించి నివాళులు అర్పించగల వారు ఇంకెవరు లేరు అనడం సత్యదూరం కాదు. నా కోరిక ఇంకా బాగా ఇంకా స్పష్టంగా అసలు తప్పులే దొర్లకుండా నివాళి అర్పిస్తే బాగుంటుందని. నా ఈ కోరిక గంగాధర శాస్త్రి గారికి కూడా అభిమతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం సమర్పించిన మీ ఇరువురికి హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను. యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి 🌹🙏🌹.
మీరు చిన్నప్పుడు ఎడిచే వాడినని చెప్పారు, మేము ఇప్పుడు, ఎప్పుడు ఈ పాటలు విన్న, కళ్ళ వెంబడి నీరు కారుతూనే ఉంటుంది.మహానుభావుడు, నిజంగా మాటలు లేవు చెప్పడానికి ఘంటసాల గారి గురించి..గంగాధర శాస్త్రి గారు , మా మనసులలో ఉన్న భావాలన్నీ మీ నోటి వెంట విన్నాము.థాంక్స్
Every song of Ghantasala is a gem , it is difficult to select a good one , He never gave up quality of the song , thanks to Shastri garu for his dedicated efforts to keep the true spirit of Amara Gayakudu , why the government is not awarding Bharata Ratna to Great son of India 🌲
Good interview. I have no words to express about the information given by Sri Gangadhar Shastri. He is the replica of Ghantasala. I enjoy a lot songs poems of Ghantasala in his voice. Thanking you Sir. I once again express my gratitude to you both. P.Venkata Ramana.
Heartfelt thanks to Sri Sarma garu and Sri Sastry garu for doing this program. The entire interview has transported us to the realm of unknown happiness and unlimited joy. Much grateful!!!
శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గంధర్వ గానామృతంలో తడిసిపోతూ, స్వర్గములోని ఆ గందర్వడు గా అగుపడుతూ ఉన్నారుగా గంగాధర్ గారూ , ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది ఆ మహానుభావుని గురించి కదూ , బావుంది ప్రోగ్రామ్ , ధన్యవాదములు 💐💐💐💐👌👌👍👍🙏🙏🙏🙏
Very Many Many Thanks to ID Media And Sri Gangadhara Sastry Garu For Bringing To Memory The Greatness Of Ghantasala Music in All Navarasalu.Andra Pradesh is Very Fortunate To Have Given Birth To A Great Music.Magician. Innumerable Cinemas Became Successful Due to Ghantasala Music Only.The Actors Became Very Successful Heros Partly Due to Sri Ghantasala.Sri Sastry Garu is Most Deserved to Sing Ghantasala Songs And Analyse His Music In Greater Detail.
Thank you Gangadhar sastry garu. Great tribute to ghantasala mastaru. It is a wonderful video .👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏 The present generation of Telugu youth must watch this video .
Sri Gangadhara Sastry gari namaskarams for remembering Sri Gantasala garu. Gantasala garu is a multi dimensional singer. in this occasion we have to remember all great personalities of cinema field liker liricists,music directors,cinema directors, actors,and producers.especially singers.
అలా మాట లాడి ఎంతో ప్రతిభ వున్న మరియు ఘంటసాల మాస్టారు గారికి బహుశా ఆత్మనే గంగాధర శాస్త్రి గారు అని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడూ తన స్వామి ఐన మాస్టారు గారి గాత్రంతో పోల్చుకోలేదు. ఏది ఏమైనా శాస్త్రి గారి వాయిస్ నేటి గాయకులకన్నా ఎన్నో రెట్లు మెరుగైన స్థాయిలో వున్నది. 10% కూడా లేదు అని చిన్న బుచ్చడం బాధగా వుంది సారు! ఆయన ఆణువణువు మాస్టారు గారే . నేను కూడా ఆయన అభిమానినే కాదు కాదు భక్తుడినే గత 50 ఏళ్ళుగా . కొద్దో గొప్పో నేను కూడా పాడ గలను . పాడేటపుడు మాస్టారు. గారి ఆత్మనే నన్ను ఆరహించినట్లుగా అనిపిస్తుంది. ఆ స్థాయిగా యకుణ్లి మావతో భారతదేశము మళ్ళీ చూడ బోడు ఈ యుగానికి ఆయన ఒకడే ఆకాశాన వెలుగొందే భానుడిలాగా 10-12-22 / బెంగళూరు .
@@mallikarjunaalavala3992 sorry. మీరు అపార్థం చేసుకున్నారు. నేను కామెంట్ చేసింది గంగాధర శాస్త్రి గారి గురించి కాదు. శాస్త్రి గారు, ఆయన ప్రతిభ అంటే నాకు గూడా ఎంతో గౌరవం. ఆయన గూడా ఘంటసాల గాత్రవైభవం గురించి పూర్తిగా చెప్పలేకపోయారు (10% గూడా చెప్ప లేక పోయారు)అని అనడం లో నా ఉద్దేశం నాకు ఘంటసాల గారి మీద ఉన్న అభిమానం తెలియజేయడానికే అని గ్రహించండి.
ఘంటశాల గారి శతజయంతి సంధర్బంగా గంగధరశాస్త్రి గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసు కొన్నాను.నేనుకూడా చిన్నతనంలో ఘంటశాల గారి పాటలు వింటూ పెరిగిన వారిమే.భగవద్గీత వినే టైముకి 10 వతరగతికి వచ్చాను.గంగధరశాస్త్రిగారికి ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏‼‼‼‼‼‼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏(09-12-2022:::8:10a.m..PVRAO**ELURU**A.P**)
I agree and appeal of Shastri garu for the proposal of the Honourary Award Bharata Ratna to Sri Ghantasala on the occassion of his Centunary Celebrations.
ఎల్ వి గంగాధర శాస్త్రి గురుదేవులకు పాద పద్మములకు నా నమస్కారములు ఘంటసాల గారి మహా గాన గందరుడిని మన తెలుగులో నుంచి పరమాత్మ తీసుకెళ్లిపోయినా ఆయన గానం మధురమైన వాక్కు తన శిష్యుడైన శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గురుదేవులు గారి రూపంలో మరలా అపరమాత్మే మనకు అందజేశారు గంగాద్రి శాస్త్రి గురుదేవ మీరు ఘంటసాల గారికి భక్తుడు శిష్యుడు నేను మీకు భక్తున్ని శిష్యుడిని మీ దర్శనానికి నేను ఎదురు చూస్తున్నాను ఈ వీడియో చేసిన ఐడి ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🥰🙏
Fortunate to remember Ganajnani Ghantasala on the occassion of his century year. Really we may not replace Ghantasala. And we hope the fans of ghantasala should approach State Government of Andhrapradesh to recommend his name for " BHARATHA RATNA".
ఘంటసాల గారి ప్రత్యేక ఆశీస్సులు అమ్మ వాణీ అండ మీకు మెండుగా ఉండటం వలన ఇంత గొప్పగా పాడుతూ పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.మహానుభావులయ్యా మీరంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను.
Ghantasala garu should be awarded Bharat Ratna without any delay. It's already delayed but should not be delayed any longer. It's my prayer to Government to do this to honour our own culture, music and art ...please
Excellent effort Congratulations Sharama and sastri garu . Is it full episode , conversation about HMV and Ghantasala singing Geetha appeared ended abruptly. Lyricist and poet Dashardihi needed to be mentioned , their combination had memorable songs 💐 .
వేటూరి వారు తమ గీతం ఒక్కటైనా.. ఘంటసాల గానామృతం లో లేదే,అని శ్రీ SP గారితో చెప్పుకొని వాపోయారని విన్నాం..ఈ ఘంటసాల వారి గాన వారసుడు శ్రీ గంగాధర శాస్త్రి గారి చేత పాడించుకున్నా..వారితో పాటూ మనమందరం ఆనంద పారవశ్యం లో......tanmayu లయ్యే వాళ్ళం
Wonderful interactions Sir. Telugu states should celebrate 100 years functions of ghantasala. It is shame that no one in Andra raising this. Selfish people . Ghantasala should have born in other states . Unfortunately he is born in AP.
అబ్బా! మిన్నే విరిగిపడినా . ఆఆఆ .. అనే ఆ రాగాలాపన ఎంతో మధురంగా మాస్టారుగారు పాడిన శృతులలో ఎంతో మధురంగా పాడి ఆయనను గుర్తుకు తెచ్చారు సారు . ధన్య వాదాలు ' నమస్సులు .
గంగాధర్ శాస్త్రి గారి కి ధన్యవాదాలు.
మీలో ఘంటసాలగారినీ చూసాను.
మీ ప్రయత్నం సార్థకం.
ఒక ప్రక్క ఘంటశాల గారిని, తోడుగా భగవద్గీత నీ ప్రజలకు అందిస్తున్న మీకు శతకోటి వందనాలు,
అద్భుతమైన వీడియో ఇది వింటున్నంతసేపు ఆద్యంతమూ, ఆనందభాష్పాలు లేదా విషాదా శ్రువులే!! ముఖ్యంగా నేటి బాలలు అనగా యంగర్ జనరేషన్ విధిగా చూచి విని తీరవలసిన వీడియో ఇది ,తల్లిదండ్రులు అలనాటి స్వర్ణ యుగం సినీ సంగీత సాహిత్య సౌరభాలను ఈ తరం వారికి ఇలా అందించటం తమ బాధ్యతగా భావించి తీరాలి.
Yesssssssssssssssssssssssss
you are correct 100% Gopi chand
Garu,I am same feeling.‼‼😂🙏🙏🙏🙏🙏🙏‼‼‼‼‼👌👌👌👌👌👌
చాలా అద్భుతమైన కార్యక్రమం....గంగాధర శాస్త్రి గారు పడుతూ ఉంటే ఘంటసాల గారు గుర్తుకు వస్తున్నారు. శాస్త్రి గారికి, మీకు ధన్యవాదములు......
గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు .
ఘంటసాల గారి భక్తుడిగా
అయన గురించి అద్భుత విశ్లేషణ ఇచ్చారు .
నాకు 62 సంవత్సరాలు వయసు .
మా తరం తర్వాత మాష్టారి గారి పాటలు వింటారా అనే అనుమానం కలుగుతోంది .
అయన పాటలు వినే అదృష్టం మాకు కలగడం ఆ భగవంతుని కృపనే .
అయన గాత్రం
అమృతం
మాధుర్యం
అజరామరం
అనిర్వచనీయం
రమణీయం
రాగయుక్తం
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Verygood
చక్కగా చెప్పారు. నిజం నిజం నిజం👏🤞👍🙏🙏🙏🙏🙏🙏
గంగాధర్ శాస్త్రిగారికి పాదాభివందనాలు.ఘంటసాల గొంతుని విశ్లేషించడం,ఆయన గొప్పతనాన్ని,ఆయన గొంతులోని మాధుర్యాన్ని విశ్లేషించడం అత్యద్భుతం. మరోవిషేశం ఏమంటే ఘంటసాల గారి పాటలు పాడటానికి ప్రయత్నం చేసేటప్పుడు వరిగొంతులో పలికే గమకాలు పట్టుకోవటం కొంతమంది సాధకులకు సాధ్యపడదు.కానీ మీరు పాడేటప్పుడు ఆ గామకాలు నేర్చుకొనే సాధకులకు చాలా సులభంగా చిన్నపిల్లవానికి మాటలు నేర్పించిన విధంగా వుంది. ఆ మహానుభావుని ఎంత అనుసరించి,తపించి సాధన చేశారో కళ్ళుమూసకుని వింటే ఆ మహానుభావుడే పాడినట్లుగానే ఉంది. యాంకర్ గారు కూడా సందర్బానుసారంగా మంచి ప్రశ్నలు వేసి గొప్ప పాటలు,పద్యాలు మీచే పాడించారు వారికి కూడా ధన్యవాదాలు.
మా టల్లేవు సార్ . మవునంగా, ఆ స్వాదించంటం తప్ప . ఏమి భాష . ఎంత మధురమైన భాష మన కి మాత్ర మే సొంతం . 🙏🙏🙏
అత్యంత అద్భుతమైన అవగాహన, విశ్లేషణ, సాధన. ఘంటసాల ఆత్మ గంగాధరశాస్త్రి గారి భక్తిప్రపతులతో ఎంతో అనదిస్తుంది. మీ కృషికి, సేవకీ మా ప్రణామాలు 🙏
మా గురువు గంటసాల గారిని మా కళ్ళముందు కనిపింపచేసిన మా చిన్న గురువు గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు. అలాగే iD వారికి కూడా ధన్య వాదాలు.
మా జన్మ ధన్యం...
గొప్ప కార్యక్రమం...
గంగాధర శాస్త్రి గారికి...
పాదాభివందనములు...
పద్మశ్రీ ఘంటసాల భక్తుడు...
నెల్లూరు ..
🙏
Very exciting for all music lovers. Ghantadala Gariki Na nanassumanjalulu. JMR
👍
Supar
చిరస్మరణీయులు ఘంటసాల గారు.మీఅద్భుత విశ్లేషణ కి చాలా ధన్యవాదాలు గంగాధర్ శాస్త్రిగారు.
మనసు కి హాయి గా ఉంది మీ రు చాలా బాగా పాడుతారు సార్
ఘంటసాల గారి గొప్ప తనాన్ని అద్భుతంగా వివరించిన గంగాధర శాస్త్రి గారి కి కృతజ్ఞతలు
కార్యక్రమం చాలా బాగుంది. మధుర గాయకుడు ఘంటసాల గురించీ ఎవరు చెప్పినా మధురంగా ఉంటుంది. గంగాధర శాస్త్రి గారు చెప్తువుంటే ఇంకా బాగుంటుంది.
సార్ ...చాలా మంచి పరిచయ కార్యక్రమండీ..
గంగాధరశాస్త్రిగారు శృతి పెట్టుకోకుండా అనేక పాటలు పాడడంతో బాగా అలసిపోయారు.
ఘంటసాల మాస్టర్ గారి మహిమాన్విత ఔన్నత్యమును గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మాస్టర్ గారు పద్యాన్ని పాడే విధానంలో క్లుప్తీకరణ ఆ రోజులకు మహా విప్లవాత్మకమైన మార్పు.
ఈ విషయం మాట్లాడుకోవడం నాకు గర్వ కారణంగా అనిపిస్తుంది.
ఎందుకంటే రాగాన్ని తగినంత మాత్రమే ఉపయోగించి పద్యాన్ని భావయుక్తంగా పాడిన ఘంటసాల మాస్టారు ఔన్నత్యాన్ని కొన్ని దశాబ్దాల కిందటనే నేను గమనించిన వాడిని కాబట్టి.
రఘురామయ్య సూరిబాబు ఇంకా నాటకాలలో ఆరోజుల్లో అనేక కళాకారులు తీసే సుదీర్ఘ అతి దీర్ఘ రాగాలతో విసిగిపోయిన నా ప్రాణానికి
ఈ పద్య విధానం ఎంతో హాయి గొలిపింది కాబట్టి.
కాకపోతే నను భవదీయ దాసుని పద్యంలో కంటక వితానము "తాకిన" నొచ్చునంచు
అనవలసిన చోట " తాచిన" అని పాడడం మరియు "ఫెళ్ళు మనె విల్లు" పద్యం శాస్త్రిగారు పూర్తిగా సరిగ్గా చెప్పలేకపోవడం...
ఇంత గొప్ప ఇంటర్వ్యూలో ఒక వెలితి.
మొత్తం మీద ఈ కాలంలో జీవించి ఉన్న గాన కళాకారులలో ఘంటసాల మాస్టర్ గారికి ఇంతకు మించి నివాళులు అర్పించగల వారు ఇంకెవరు లేరు అనడం సత్యదూరం కాదు.
నా కోరిక ఇంకా బాగా ఇంకా స్పష్టంగా అసలు తప్పులే దొర్లకుండా నివాళి అర్పిస్తే బాగుంటుందని.
నా ఈ కోరిక గంగాధర శాస్త్రి గారికి కూడా అభిమతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.
ఇంత గొప్ప కార్యక్రమం సమర్పించిన మీ ఇరువురికి హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను.
యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి
🌹🙏🌹.
❤️🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@rajeswaripalaka3191 🙏
🙏🙏🌹🌹
@@nagalaxmiavasarala7857
నమస్తే.
అద్భుతంగా విశ్లేషించారు గురువు గారూ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఘంటసాల గారు ఇప్పుడు లేరు వారి రూపంలో ఉన్న గంగాధర్ శాస్త్రి గారికి పాదాభివందనాలు 🙏🙏
Thanks to shastri garu and the vedeo producer presented on the occassion of centunary celebrations of Gana Ghandharva Ghantasala garu.
అపరఘంటసల గారికి. నా అభినందనలు నమస్కారములు
అధ్బుతమైన స్వరమాధుర్యం....గురూజీ.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా శర్మగారు శాస్త్రిగారు రసార్ణవాన్ని అందించిన మీరుధన్యజీవులు.దీర్ఘయురస్తు
మీరు చిన్నప్పుడు ఎడిచే వాడినని చెప్పారు, మేము ఇప్పుడు, ఎప్పుడు ఈ పాటలు విన్న, కళ్ళ వెంబడి నీరు కారుతూనే ఉంటుంది.మహానుభావుడు, నిజంగా మాటలు లేవు చెప్పడానికి ఘంటసాల గారి గురించి..గంగాధర శాస్త్రి గారు , మా మనసులలో ఉన్న భావాలన్నీ మీ నోటి వెంట విన్నాము.థాంక్స్
❤
ఘంటసాలగారి స్మృతులతో మా జన్మ ధన్యం అయింది🙏🙏🙏
Every song of Ghantasala is a gem , it is difficult to select a good one , He never gave up quality of the song , thanks to Shastri garu for his dedicated efforts to keep the true spirit of Amara Gayakudu , why the government is not awarding Bharata Ratna to Great son of India 🌲
Namaste sir.. naku e program chudtunanta sepu kalalo neeri vastune unaayi...TQ sir...
Amaragayakulu Ghantasalagari gurinchi visleshana chese competence meeke vundi. Vinagaligadam maa mahabhagyam. Dhanyavadamulu.
Thanks for this programme
Good interview. I have no words to express about the information given by Sri Gangadhar Shastri. He is the replica of Ghantasala. I enjoy a lot songs poems of Ghantasala in his voice. Thanking you Sir. I once again express my gratitude to you both. P.Venkata Ramana.
Excellent .... Expect more programs like this 🎼🎶👌🙏👏
అద్భుతమైన వీడియో ఎప్పటికీ దాచుకోవలసిన ది
Thanks for your support of your own exactly experience with Ghanta Sala songs tune times
Heartfelt thanks to Sri Sarma garu and Sri Sastry garu for doing this program.
The entire interview has transported us to the realm of unknown happiness and unlimited joy. Much grateful!!!
శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గంధర్వ గానామృతంలో తడిసిపోతూ, స్వర్గములోని ఆ గందర్వడు గా అగుపడుతూ ఉన్నారుగా గంగాధర్ గారూ , ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది ఆ మహానుభావుని గురించి కదూ , బావుంది ప్రోగ్రామ్ , ధన్యవాదములు 💐💐💐💐👌👌👍👍🙏🙏🙏🙏
ఘంటసాల గారిని మళ్లీ ఘరొక సారి మీ పాటలతో గుర్తు చేసినందుకు మీకు మీకంఠస్వరానికి యావే నా హృదయ పూర్వక నమస్సులు.
Very Many Many Thanks to ID Media
And Sri Gangadhara Sastry Garu For
Bringing To Memory The Greatness
Of Ghantasala Music in All Navarasalu.Andra Pradesh is
Very Fortunate To Have Given
Birth To A Great Music.Magician.
Innumerable Cinemas Became
Successful Due to Ghantasala Music
Only.The Actors Became Very
Successful Heros Partly Due to
Sri Ghantasala.Sri Sastry Garu is
Most Deserved to Sing Ghantasala
Songs And Analyse His Music
In Greater Detail.
Gangadhara sastri is a good singer. I congrats his abiity. Thanks for the video.
శ్రీ ఘంటసాల గారి పాటలు విన్న మా తరం ఎంతో అద్రృష్టవంతులం.
We'll
Gp
Thank you Gangadhar sastry garu. Great tribute to ghantasala mastaru.
It is a wonderful video .👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏
The present generation of Telugu youth must watch this video .
మా శ ర్మ గారు ఘంటసాల గం గా ధ ర శా స్త్రి కా ర్య క్రమ మ్ అ ద్భుతం. అ మో ఘం
Amara gaayakudu Gantasala gariki Gangadhara sastri gari gaanabhishekam chaala baagundhi .vaariki Idream vaariki kruthajyanathalu. Gantasala deserves Bhaarat Ratna
Sri Gangadhara Sastry gari namaskarams for remembering Sri Gantasala garu. Gantasala garu is a multi dimensional singer. in this occasion we have to remember all great personalities of cinema field liker liricists,music directors,cinema directors, actors,and producers.especially singers.
ఘంటసాల గాత్రవైభవం వర్ణనాతీతం. మీరు 10% గూడా కృతకృత్యులయారని అనుకోవడం లేదు. నేనైతే ఘంటసాల పుట్టడానికి ఒక కారణం నేను చేసుకున్న పుణ్యం, నా అదృష్టం.
అలా మాట లాడి ఎంతో ప్రతిభ వున్న మరియు ఘంటసాల మాస్టారు గారికి బహుశా ఆత్మనే గంగాధర శాస్త్రి గారు అని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడూ తన స్వామి ఐన మాస్టారు గారి గాత్రంతో పోల్చుకోలేదు. ఏది ఏమైనా శాస్త్రి గారి వాయిస్ నేటి గాయకులకన్నా ఎన్నో రెట్లు మెరుగైన స్థాయిలో వున్నది. 10% కూడా లేదు అని చిన్న బుచ్చడం బాధగా వుంది సారు! ఆయన ఆణువణువు మాస్టారు గారే . నేను కూడా ఆయన అభిమానినే కాదు కాదు భక్తుడినే గత 50 ఏళ్ళుగా . కొద్దో గొప్పో నేను కూడా పాడ గలను . పాడేటపుడు మాస్టారు. గారి ఆత్మనే నన్ను ఆరహించినట్లుగా అనిపిస్తుంది. ఆ స్థాయిగా యకుణ్లి మావతో భారతదేశము మళ్ళీ చూడ బోడు ఈ యుగానికి ఆయన ఒకడే ఆకాశాన వెలుగొందే భానుడిలాగా
10-12-22 / బెంగళూరు .
@@mallikarjunaalavala3992 sorry. మీరు అపార్థం చేసుకున్నారు. నేను కామెంట్ చేసింది గంగాధర శాస్త్రి గారి గురించి కాదు. శాస్త్రి గారు, ఆయన ప్రతిభ అంటే నాకు గూడా ఎంతో గౌరవం. ఆయన గూడా ఘంటసాల గాత్రవైభవం గురించి పూర్తిగా చెప్పలేకపోయారు (10% గూడా చెప్ప లేక పోయారు)అని అనడం లో నా ఉద్దేశం నాకు ఘంటసాల గారి మీద ఉన్న అభిమానం తెలియజేయడానికే అని గ్రహించండి.
Amrutham tagina mahanubhavulu ghantasalagari ki Naa padabivandanaku ayanede maade oke village 🙏🎉
I never accepted any one singing like Ghantasala but you are the one and only one 🙏
Ghantashala master evergreen... 🥰
మీరూ, శ్రీ శరత్ చంద్ర గారు అమరగాయకులకు సమర్పించే గాన సమర్పణ ఆయనకు అందించే నివాలి.
ఘంటశాల గారి శతజయంతి సంధర్బంగా
గంగధరశాస్త్రి గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసు కొన్నాను.నేనుకూడా చిన్నతనంలో
ఘంటశాల గారి పాటలు వింటూ పెరిగిన వారిమే.భగవద్గీత వినే టైముకి 10 వతరగతికి వచ్చాను.గంగధరశాస్త్రిగారికి
ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏‼‼‼‼‼‼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏(09-12-2022:::8:10a.m..PVRAO**ELURU**A.P**)
Avunandi, anchor gurinchi chepparu. Thanks andi. Mee gurinchi thelusukunnamu.Sri Gangadhara Sastri garu. Great!!🙏🙏🙏
I agree and appeal of Shastri garu for the proposal of the Honourary Award Bharata Ratna to Sri Ghantasala on the occassion of his Centunary Celebrations.
ఎల్ వి గంగాధర శాస్త్రి గురుదేవులకు పాద పద్మములకు నా నమస్కారములు ఘంటసాల గారి మహా గాన గందరుడిని మన తెలుగులో నుంచి పరమాత్మ తీసుకెళ్లిపోయినా ఆయన గానం మధురమైన వాక్కు తన శిష్యుడైన శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గురుదేవులు గారి రూపంలో మరలా అపరమాత్మే మనకు అందజేశారు గంగాద్రి శాస్త్రి గురుదేవ మీరు ఘంటసాల గారికి భక్తుడు శిష్యుడు నేను మీకు భక్తున్ని శిష్యుడిని మీ దర్శనానికి నేను ఎదురు చూస్తున్నాను ఈ వీడియో చేసిన ఐడి ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🥰🙏
అద్భుతమైన కార్యక్రమం. మీకు అనేక నమస్కారములు.
Not only Gangadhar Sashtri garu but Interviewer is also very knowledge
Fortunate to remember Ganajnani Ghantasala on the occassion of his century year. Really we may not replace Ghantasala. And we hope the fans of ghantasala should approach State Government of Andhrapradesh to recommend his name for " BHARATHA RATNA".
మా యింటిల్లీ పాదీ ఘంటసాల గారి పాటలంటే ప్రాణం పెడతాము మరల ఆయన మీలోపరకాయ ప్రవేశం చేసి ఆస్వర వెలుగులు పంచుతున్నారే మో సర్.
adbhuta visleshsna Gangadhar garu
ఘంటసాల వారి మీద చాలా మంచి ప్రోగ్రాం చేశారు గంగాధర శాస్త్రి గారు
Great person sri Gangadhara sastry, he continues the legacy of Sri Ghantasala
Merlo Ghantasala garu prevesincharu. God bless you sir .
ఇంటర్వూ చేసిన వారికీ శ్రీ గంగాధరశాస్త్రి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
Cheppaleni Anandam anubavinchanu 🙏🙏🙏🙏🙏
How beautiful it is
ఘంటసాల గారి వైభవాన్ని అధ్భుతంగా వినిపించిన గంగాధర శాస్త్రి గారు కూడా అసామాన్యుడు.
Wonder ful.Thank u,Sir.
Very excellent vedeo
Sri Gangadhar garu mee samskaraniki aneka namaskaralu meeru paduthunte kirthi seshulu Gantasala voice lagane vuntundi mount peak
మా జన్మ ధన్యం సార్ 🙏🙏🙏🙏
Maa Sarma gariki dhanyavaadhamulu for making this programme... undoubtedly Ghantasala Mastaru, and his Ekalavya disciple Gangadhar garu great...🙏🙏🙏
ఘంటసాల గారి ప్రత్యేక ఆశీస్సులు అమ్మ వాణీ అండ మీకు మెండుగా ఉండటం వలన ఇంత గొప్పగా పాడుతూ పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.మహానుభావులయ్యా మీరంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను.
ఘంటసాల గారు . అని సంభోదిస్తే చాలా బాగుండేది.
❤ అభినందనలు గంగాధర శాస్త్రి గారు
Excellent Gangadhara sastryGaru, GanaGandhurva Ghantasala gaaru Amarajeevi, Amara Gayakulu, Aayana gatram NA BHOOTHO NA BHAVISHYATI.
adbhutam
Ghantasala garu should be awarded Bharat Ratna without any delay. It's already delayed but should not be delayed any longer. It's my prayer to Government to do this to honour our own culture, music and art ...please
God blessed by Gantasala garu,shown Gangadhar gari Voice.❤
HATS OFF TO SRI GANADERASASTRY GARU & FOR THEIR PRESENTATION. JAIHO BHARAT.
We are blessed to view and enjoy this programme which cannot be expressed in words
Ghantasala master is deserve for
BHARAT RATNA AWARD
🙏👌Sastry garu. ..Meelo Mastaru garu parakaya pravesam chesaremo....Kaarana janmulu arudhuga...alanti Ghantasala gari goppathanam kallaku kattinattu vipuleekaristhunna meeku Vandhanam..meeku janmanichina Mee thallithandrulaku paadhabhi Vandhanam....all the best.
Excellent effort Congratulations Sharama and sastri garu . Is it full episode , conversation about HMV and Ghantasala singing Geetha appeared ended abruptly. Lyricist and poet Dashardihi needed to be mentioned , their combination had memorable songs 💐 .
అధ్భుతః
Wonderful programme
పాదాభివందనం.
Light music and weight music is 👌 saying by Sri. Gangadhara Sastri
వేటూరి వారు తమ గీతం ఒక్కటైనా.. ఘంటసాల గానామృతం లో లేదే,అని శ్రీ SP గారితో చెప్పుకొని వాపోయారని విన్నాం..ఈ ఘంటసాల వారి గాన వారసుడు శ్రీ గంగాధర శాస్త్రి గారి చేత పాడించుకున్నా..వారితో పాటూ మనమందరం ఆనంద పారవశ్యం లో......tanmayu లయ్యే వాళ్ళం
Gangadhara sastri gariki Bhagavanthudu deerghaayushu sampoorna aarogyam ivvalani korukuntunnanu
This conversation on Keerthi Seshulu Ghantasal Venkateswara raogaru is very good programme.
అమృతం ఎంతతాగినా తనివితీరదు అట్లే శ్రీఘంటసాలగారి పాటలు ఎన్నివిన్నా విసుగురాదు.కారణజన్ముడు మాస్టారు.
ఈ వీడియో save చేసుకొని దాచుకుంట ఎందుకంటే గంగాధర sir Anni సాంగ్స్ దీనిలో పొందుపరిచారు
The society remembers god gifted eternal voice of Great Ghantsala garu.
గంట్ట శాలగారు 🌹🙏🌹🙏🌹🙏🌹జోలపా టలు 🌹🙏🌹🙏🌹దేవుడు 🌹🙏🌹పాఠలు 🌹🙏
Gonthulu veraina swaralu same ganta salagari lage unnaayi, chala baga padaru sir superb manchiga sadana chesaru sir.
Jaisriram
మీకు ధన్యవాదాలు సర్
Wonderful interactions Sir. Telugu states should celebrate 100 years functions of ghantasala. It is shame that no one in Andra raising this. Selfish people . Ghantasala should have born in other states . Unfortunately he is born in AP.
Nenu ghantasala garibhakthidanu mee vubhayulaku dhanyavadamulu
అబ్బా! మిన్నే విరిగిపడినా . ఆఆఆ .. అనే ఆ రాగాలాపన ఎంతో మధురంగా మాస్టారుగారు పాడిన శృతులలో ఎంతో మధురంగా పాడి ఆయనను గుర్తుకు తెచ్చారు సారు . ధన్య వాదాలు ' నమస్సులు .
Excellent sir
Sweet memories
🙏🙏🙏🙏🙏
Jai.ఘంటసాల.jai g. శాస్త్రీ
Apara Ghantasala gAriki Vanda vandanalu
ఈ తరం గంటసాల గంగాధర్ సార్
Super.. Ghantasala meelo vunnadu