Advocate Nageswara Rao About Illicit Relationship | Section 497 Facts | SumanTV Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 20

  • @ragavendramotam810
    @ragavendramotam810 ปีที่แล้ว +1

    Super sir

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు. జంటలకు కౌన్సిలింగ్ తప్పనిసరి. పెళ్లికి ముందు కౌన్సిలింగ్ compulsory చేయాలి. తరువాతనే రిజిస్ట్రేషన్ జరగాలి. Extra marital affairs చాలా dangerous గా మారుతున్నాయి. కొందరు స్వార్ధపరులైన మగవారూ, ఆడవారూ కేవలం డబ్బు కోసం ఇతరులను ఆకర్షించే ప్రయత్నాలు నిరంతరం చేస్తున్నారు.

    • @sambasivarao98
      @sambasivarao98 ปีที่แล้ว +1

      Very good. In present situation familes disturbed and no adjustment and no family bonding.its better to wind up our system and go to western systems .

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 ปีที่แล้ว

      @@sambasivarao98 పాశ్చాత్య సమాజంలా పరిణితి చెందలేదు మన సమాజం. మన వ్యవస్థకి సహజీవనం లాంటి ఏర్పాటు తగదు. నేరాలూ... ఘోరాలూ... మానసిక రోగాలే ఈ ఏర్పాటు పరిణామాలు.
      బాధ్యత లేదు.రక్షణ లేదు. మద్దతు దొరకదు.

  • @venkatk669
    @venkatk669 ปีที่แล้ว

    Avunu sir.. 🙏

  • @srujananeerudineerudi3724
    @srujananeerudineerudi3724 4 หลายเดือนก่อน

    Sir akrama samndam pettukuna bartho...wife vedakulu thesukokunde thana thine brathakale aenukunte aela...bartha aela chesenanduku panishment eche chance ame leva .sir ame supriem court sir akrama samandalu thesevayatam bagaledu sir

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 ปีที่แล้ว

    Sir, we people need every second honest every second hardwork. Our country need people should follow every second honest every second hardwork, peace,unbias.

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 ปีที่แล้ว +3

    సమస్యే సాల్వ్ అయేదానికంటే సమస్యను మరింత జట్టిలం చేసేవాళ్ళు వ్యవస్థలో ఎక్కువైయిపోయారు అందుకనే కేసులు తేలడం లేదు

  • @suryamsurampudi8745
    @suryamsurampudi8745 ปีที่แล้ว +5

    అలాంటి దరిద్రపు కేసులు చూసిన మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ A.R దవే గారు 1వ తరగతి నుండీ భగవద్గీత ను ఒక పాఠ్యాంశంగా అమలు చేయాలి సూచన చేశారు. ఇప్పటికైనా you tube నందు సామవేదం షణ్ముఖశర్మ గారి భగవద్గీత వివరణ వింటే జ్ఞానోదయం అవుతుంది.అపుడు కోర్టులతో పని ఉండదు.

  • @vijayabharathi3077
    @vijayabharathi3077 ปีที่แล้ว

    Sir ma abbay ni ammay love chesi pellichesukundam ani cheppi namminchi vere abbayni arranged marriage chesukundi. Deentho ma abbay chala depression lo unnadu. Ammay ni vacheymani vedisthunnadu. Emcheyali cheppandi plz

  • @PRajji-u4o
    @PRajji-u4o ปีที่แล้ว +1

    Ante husband akrama sambandhamm petukuni wife ni tourcher pettocha

  • @muralidharreddy7648
    @muralidharreddy7648 ปีที่แล้ว

    Antha bagunna kuda ee theerpu ichina avakasham upayoginchukoni variety kosam thegabadithe ela?

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 ปีที่แล้ว +1

    The best remedy is abolition of marriage system.

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 ปีที่แล้ว +1

    బుద్ధి సరిగలేనప్పుడు.ఏది చదివిన, మార్పు రాదు.వ్యర్థం..అదిచదివినవాల్లే పక్కదారులు పడుతున్నారు.దిక్కుమాలిన సలహా ఇది.

  • @ABCD_12342
    @ABCD_12342 ปีที่แล้ว

    If a widower who is receiving family pension,he being a guezetted officer married a widow private marriage, is it not a crime?if they both get married registered his family pension will be immediately cancelled???

  • @rafi6401
    @rafi6401 ปีที่แล้ว +2

    E supremecourt first divorce ni cancel cheyali.appudu chala mandhi jeevithalu nilabaduthaie.mukyam ga moga valaki.mana bharatha desham lo vidakulu ,divorce lekunda cheyali.please.

  • @saiteja4555
    @saiteja4555 11 หลายเดือนก่อน

    sir ashneer grover laga unnaru

  • @dastagir4174
    @dastagir4174 ปีที่แล้ว +2

    భార్యాభర్తలు బాగుంటే వేరే వారితో సెక్స్ సంభంధాలు రావు అన్నది సుప్రీంకోర్టు సారాంశం అని చెప్తున్నావు సెంట్ పర్సెంట్ భార్యాభర్తలు సంభోగించు కున్న తొందరగా మగవాడు వేరొకరి పట్ల ప్రభావితం అవుతున్నాడు కొంచెం భయపడుతూ భయపడుతూ ఆడది అక్రమ సంబంధం పెట్టుకుంటుంది ఇది ఇద్దరి పట్ల ఎందుకు జరుగుతుంది ప్లీజ్ కామెంట్

    • @jyothibusi8173
      @jyothibusi8173 ปีที่แล้ว +1

      Sir,Supreme Court decision is wrong.edi tappuni apadam ledu encourage chestunattu vundi.ela.cheyadam valla inka tappudu alochanalu vachi ,tappu kuda.oppuga Marella vundi.