నువ్వు సూపర్ బయ్య నా యవ్వన రోజులను గుర్తుకు తెస్తున్నావు ఈ...మూవీ అంటే నాకు చాలా చాలా ఇష్టం 1998లో నాకు ఇంకా పెళ్లి అవ్వని రోజులు మలినం లేని మనుషుల మద్య బ్రతుకుతూ సాగిస్తూ సినిమా థియేటర్లలో నెలా10రూపాయల టికెట్ తో అమ్మాయిలా మద్య పోజులు కొట్టుకుంటూ(తప్పుడు వుద్దేస్యముతో కాదు)అల్లారితో అడుతు పాడుతూ బ్రతికిన రోజులు ఇప్పుడు నువ్వు ఈ వీడియో ద్వారా గుర్తు చేసావు.నీవు నా దగ్గర వుంటే వంగి నీ పాదాలకు నమస్కరించి నిన్ను అభినందించాలి.థాంక్యూ బాయ్యా
అప్పటి రోజులు గుర్తు చేసుఉ తమ్ముడు నాకు చిరంజీవిగారు అంటే పిచ్చి మాత్రమే కాదు ప్రాణం ఆయన సినిమా వచ్చిందంటే హాల్లో కచ్చితంగా మొదటిరోజు చూడవలసిందే ఆ రోజులు గుర్తు చేసినందుకు థాంక్యూ బ్రదర్ ❤❤
Video super naku eppatinuncho A baavi cheruvu ekkada ani doubt Me location to clarify chesaru Alage oka scene lakulu daggara untundi alredy vere video lo adi chupincharu chala Thanks
నువ్వు సూపర్ బయ్య నా యవ్వన రోజులను గుర్తుకు తెస్తున్నావు ఈ...మూవీ అంటే నాకు చాలా చాలా ఇష్టం 1998లో నాకు ఇంకా పెళ్లి అవ్వని రోజులు మలినం లేని మనుషుల మద్య బ్రతుకుతూ సాగిస్తూ సినిమా థియేటర్లలో నెలా10రూపాయల టికెట్ తో అమ్మాయిలా మద్య పోజులు కొట్టుకుంటూ(తప్పుడు వుద్దేస్యముతో కాదు)అల్లారితో అడుతు పాడుతూ బ్రతికిన రోజులు ఇప్పుడు నువ్వు ఈ వీడియో ద్వారా గుర్తు చేసావు.నీవు నా దగ్గర వుంటే వంగి నీ పాదాలకు నమస్కరించి నిన్ను అభినందించాలి.థాంక్యూ బాయ్యా
Thanks for your valuable comments😍
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaallalalalalalalaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Correct andi
Meru super comment icharu muddulapriyudu suiting location please I like it
Yes bro golden days 10rs balcony totally 20 or 30 is enough for one person
Super video ❤
Thank you very much!
Super Anna I love WG & EG konaseema villeges tq very much HEARTFULLY
Thanks for watching😍
Mee too bro
Nice background music
Thank you🙏
Sir me videos baguntayi
Movies tesina locations chupistannaru Thanks sir
Thanks for watching😍
భయ్యా నీలాంటి వాళ్ళు ఉండడం మా అదృష్టం ఎందుకంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చినందు 👌❤️
Thank you 😍
Super 👌. I like this kind of videos. Iam your new subscriber.
Thank you so much 🙂
Good super ❤
Thanks 🤗
Super
Thanks
Superb annya
Thank you🙏
సూపర్ బ్రదర్,సినిమా లొకేషన్స్ ని ఇలా చూపించడం నిజంగా చాలా అంటే చాలా బాగుంది😍😍😍😍👌👌👌👌👌
Thank you🙏
Nice place bro
Yeah thanks
Ending meru velthunna village madey... mukundavaram 😅
😊
TQ bro... Video chala బాగుంది
🥰
అన్నాఅక్కడ ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్గోదావరి మొగుడు చాలా తీశారు
శ్రీకాంత్
Videos is super👌👌 kothabangarulokam🎥 please🙏🙏🙏
Thank you 🙏
Ramanji anna
Thanks for watching
❤
😍
Super sir ❤️ video i am from Karnataka
So nice of you😍 thanks for watching
Really great feeling movie. Many time movie chusanu brother.
Classic movie👍
Keep Rocking BroH 👏
Thank you🙏
అప్పటి రోజులు గుర్తు చేసుఉ తమ్ముడు నాకు చిరంజీవిగారు అంటే పిచ్చి మాత్రమే కాదు ప్రాణం ఆయన సినిమా వచ్చిందంటే హాల్లో కచ్చితంగా మొదటిరోజు చూడవలసిందే ఆ రోజులు గుర్తు చేసినందుకు థాంక్యూ బ్రదర్ ❤❤
🥰
నేను చిన్నపుడు చదువుకున్న రోజులో తీశారు ఆ సినిమా... హాస్టల్ లో ఉండే వాడిని 2 క్లాస్ లో తీశారు సినిమా
Brother ee series ilane continue cheyyandi please apakandi
Try chesthanu brother👍
Madi rangampeta mandal mukundavaram anna
😍
మనసిచ్చి చూడు మూవీ టైమ్ కి నా వయసు 4 ఈయర్స్ అండి
😍
రాజమండ్రి నుండి రంగంపేట బస్సు మార్గం ద్వారా ఎలా వెళ్లాలో చెప్పండి సార్. మాకు రంగంపేట చూడాలని ఉంది.
రాజమండ్రి నుండి పెద్దాపురం వెళ్ళే బస్సు ఎక్కి రంగంపేట కు టిక్కెట్టు తీసికొని రంగంపేట లో దిగండి
@@telugunaturepower థ్యాంక్స్ సార్. 👍👍
Unforgettable childhood memories of manasicchi choodu movie
🥰
super lokeshan godavari jillalu madyala oka kataout jillalo fanxhon lo akkuva pedataru
Sir asalu vishayam cheppaledhu alanati heroien భానుప్రియ garidhi రంగంపేట అన్న
Ohh ok 😍
Video super naku eppatinuncho
A baavi cheruvu ekkada ani doubt
Me location to clarify chesaru
Alage oka scene lakulu daggara untundi alredy vere video lo adi chupincharu chala Thanks
😍
Bro pls give me one date for spending in shoot...chala rojula nundi aduguthunna bro... Na korika
Medi ye vuru bro
@@telugunaturepower hyd lo job chestunta bro ...mi videos chustunnappati nundi miku fan aipoya
@@telugunaturepower one day spend cheyalani korika
Ok thank you
Nenu hyd vachinappudu Instagram msg chestha appudu kaludam
@@telugunaturepower location shooting chudadam kudharadha bro
Hi bro plz come Krishna dt so many Times ask చేశాను మొవ్వ గుడివాడ గుడ్లవల్లేరు బందర్ లో చాలా సినిమా లు షూట్ చేశారు బ్రో
Definite ga vasthanu bro naku time set avvadam ledu
Bro meedhi evooru madhi కంకిపాడు krishna జిల్లా. కోలవెన్ను punadipadu llo kuda chala movies theesaru
Meru nenu adigina video kuda thiyanidi sir please 🥺🥺
I will try👍
Bro a movie nenu chusanu 1999 lo
Thanks thank you so much Anna ❤❤❤❤❤ na request vinnav 🙏🙏🙏🙏
😍
Hi sir
Please show me location
Movie name
Rama Rama Krishna Krishna
Hero Ram
Will try
I like manasicchi choodu movie, ee movie location 2nd part pettu bro,climax fight oka vedhilo untumdhi adhi ekkada undhi
First Song and Movie total Rangampetta lo tisasaru
Eepudu cenemalur nature poindhi only setting s andhkay bad aaenae. Only apuday super uunae
😍
Ee Movie Shooting Lone Raasi Garini Choosa Bro , Ma Mavayya Tho Vellanu Srihari Garini Kalavadam Kosam . Ah Rojule Veru Bhayya Mali Raavu 😛
😜
Aa movie lo suhasini garu undey house kuda chupinchandi please
Sindhuram movie lo cheruvu fight ekkade tisaru Anna ......
వీలైతే స్వాతి కిరణం లొకేషన్ చూపించండి సోదరా
ట్రై చేస్తాను సార్😊
10th class movie location petu anna
Brother neemobile number kavali
Super
Thank you