చంద్రబాబు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా నీవు కూడా ఎలక్షన్ టైం లో టిడిపి జనసేన బిజెపి పార్టీలకు అనుకూలంగా బ్రోకర్ పనులు చేశావు కదా బ్రదర్ ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నీవు నిలదీయాలి అనుకుంటే ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా వీడియోలు చెయ్ లేకపోతే నీవు కూడా పచ్చ మీడియా కుక్కలు అని అంటారు రైతులు ప్రజలు జై హిందు జై భారత్
వాస్తవాలు చెప్పారు సర్
ఒక రైతు కష్టం మరొక రైతు కు మాత్రమే తెలుస్తుంది కరక్టు గా చెప్పినారు
Yes
మా ఊరిలో అయితె బస్తా కి 82 1/2 కేజీలు పడుతున్నారు
మీరు చాలా అర్ధం అయ్యేట్టు చెప్పారు సార్
Karektu sir
65 కేజీ లు మాత్రమే పెట్టుబడికి వడ్డీ, ఖాలీ సంచులు, మిల్లింగ్ హమాలీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుకోవాలి
Everyone knows
So many farmers are ready to attempt SUSYDES.
చంద్రబాబు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా నీవు కూడా ఎలక్షన్ టైం లో టిడిపి జనసేన బిజెపి పార్టీలకు అనుకూలంగా బ్రోకర్ పనులు చేశావు కదా బ్రదర్ ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నీవు నిలదీయాలి అనుకుంటే ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా వీడియోలు చెయ్ లేకపోతే నీవు కూడా పచ్చ మీడియా కుక్కలు అని అంటారు రైతులు ప్రజలు జై హిందు జై భారత్
Vadlu adiste biyyamu mottamu vastaya nukalu 20 rs ammali