Andamaina Jeevitham Latest Episode || Best Moral Video || Dr Kalyan Chakravarthy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 56

  • @kukkalasrinivas5535
    @kukkalasrinivas5535 28 วันที่ผ่านมา +6

    సార్ అండ్ మేడం మీ ప్రోగ్రామ్ చాలా బాగుటుంది

  • @ramprasadnaiduchanti5839
    @ramprasadnaiduchanti5839 2 หลายเดือนก่อน +16

    మళ్లీ పెళ్లి చేసుకొని నీ మొగతనాన్ని మీ వీధిలో ఉన్న అందరికీ నిరూపించు నువ్వు తాగుతూ ఉంటే అది నిజమే అనుకుంటారు నీ భార్య చెప్పింది

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน +12

    దాదాపు మూడేళ్ళ పాటు ఆమె చూపించిన నాటకాన్ని అతను భరించాడంటే అతను చాలా సహనాన్ని చూపించాడు.

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน +21

    అమ్మ చాలా బాగా మాట్లాడారు. ఆమె మాటలు వింటూ ఉంటే నాకే అమ్మలాగా అనిపించారు.

  • @raghunathareddy52
    @raghunathareddy52 หลายเดือนก่อน +7

    అమ్మ చాలా బాగుంది కథ ఎవరు రాసారండి 😂

  • @venkataramanareddymetuku1762
    @venkataramanareddymetuku1762 22 วันที่ผ่านมา +2

    andhra slang lo amma matladutundi abbayi telangana slang em sketch anna bagundi andari chevulo puvva

  • @ramprasadnaiduchanti5839
    @ramprasadnaiduchanti5839 2 หลายเดือนก่อน +21

    రెండు సంవత్సరాల నుంచి భార్య నైట్ డ్యూటీ కి పోతుంటే నువ్వు టూ ఇయర్స్ తర్వాత మీ భార్య చెప్పింది నిజం అనుకుంటా

  • @kanakapedagadi1592
    @kanakapedagadi1592 26 วันที่ผ่านมา +1

    Super gaadigiru

  • @santhigummadi122
    @santhigummadi122 14 วันที่ผ่านมา +1

    వాకబు చేస్తాం సార్, కానీ ఎవరు నిజం చెప్పరు. పూర్వం నుండి, పె ల్లయితే set అయిపోతారు.. అనే మూఢత్వం ఏడుస్తుంది సార్..

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 2 หลายเดือนก่อน +7

    ఎడిటర్ కి జీతం పెంచండి సార్..మీ ప్రోగ్రాం స్కిట్ కన్నా ఎడిటింగ్ బాగుంటుంది.

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน +9

    యాదార్థంగా ప్రేమించిన అబ్బాయి, కళ్ళముందు జరిగిన మోసాన్ని చూసి తట్టుకోవడం చాలా కష్టం. ఆమె చేసిన మోసానికి ఇతను వ్యసనాలకు బానిస అయ్యాడు.

  • @maheshrdd8588
    @maheshrdd8588 หลายเดือนก่อน +1

    Screen play good

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 2 หลายเดือนก่อน

    All would be married and married should see these videos. Dark side of society discussed. Take care about love marriage and sex and it’s balance in the modern society.

  • @Anjiponchetti6127
    @Anjiponchetti6127 2 หลายเดือนก่อน +10

    ఇది మీరు క్రియేట్ చేసిన కథ అనిపిస్తుంది 😅😅😅😅

  • @srisrinivasmottamarri3548
    @srisrinivasmottamarri3548 2 หลายเดือนก่อน +4

    ఓల్డ్ వీడియో కదా

  • @kirrackkrkumar9190
    @kirrackkrkumar9190 หลายเดือนก่อน +1

    Sir mgadi badha nu marchipovadaniki okkate mundhu liquer

  • @laxmankumargali9173
    @laxmankumargali9173 2 หลายเดือนก่อน +4

    Script writer evaro kani super caller acting kuda vere level

  • @raghuveerreddy5720
    @raghuveerreddy5720 หลายเดือนก่อน +2

    Created story superb episode

  • @MalleshamMerugu-zz4ji
    @MalleshamMerugu-zz4ji 2 หลายเดือนก่อน +1

    Sai.nani.ammanu.Badhapethaku.Doctor.garu.chepindhi.vinu.okka.adhadhani.kosam.ammanu.badhapeataku.dhani.karma.adhianubhavisthadhi.oka.manchi.Barthani.Badhpethi.A.adhadhi.jevithamlo.sukapadhdhi.narkam.anubhavisthdhi.dhaniki.jivithamlo.😭😭😭😭😭😭😭😭😭😭.edhe.jaruguthadhi...jai.guru.datta.

  • @bhaskardharavath5934
    @bhaskardharavath5934 หลายเดือนก่อน

    అమ్మ ఇ కోర్టులు చట్టాలు ఇలాంటి అమ్మాయిలకు favour గా వుంటాయి కానీ ఒక మగాడికి favour ga వుండవు

  • @krishnamurthybalan4974
    @krishnamurthybalan4974 หลายเดือนก่อน

    Gents usband adios matlede atanu okkade vunnattu vunnadu . Anni episode ki gents audio okkade vunnadu.

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน +4

    తనంతట తానే అబార్షన్ చేయించింది అంటే ఖచ్చితంగా అది భర్తకి వచ్చింది కాదని అర్థం అవుతుంది

    • @b.veereshamb.veeresham6045
      @b.veereshamb.veeresham6045 2 หลายเดือนก่อน

      ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో ఎవడో ఒకడు పంతులు గాడు ఆడ మగ మనుషులకి పెళ్లి చేస్తే ఆడది ఎంతమందితో తిరిగిన ఎంతమంది తోని పడుకున్న చట్టం దానికి సపోర్ట్ చేస్తుంది. కొన్ని చట్టాలను అడ్డుపెట్టుకొని ఈ దేశంలో ఆడవాళ్లు భర్తలను పిల్లలను నాలుగు రోజుల సుఖం కోసం వదిలేస్తున్నారు. ఈ దేశంలో ఆడవాళ్లకు చాలా స్వేచ్ఛ ఉంది. కానీ మగవాళ్లకు అలా లేదు. పెళ్లయితే చాలు ఆడదానికి లైఫ్ లాంగ్ లైసెన్స్ ఇచ్చినట్టే నా లైసెన్స్ ఉన్నంతకాలం చట్టాలు న్యాయాలు ఆడది ఎంతమందితో పడుకున్నా అన్ని ఆడదానికి అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఆడవాళ్లు బరితెగించి ఎవడితో పడితే వాడితో ****** న్నారు. పెళ్లయితే మగాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది అయినా ఆడవాళ్లు విడాకులు ఇవ్వరు ఇక్కడ మోగుడు కావాలి కానీ వానీతో సంసారం చేయా మన దేశంలో దౌర్ భాగ్యం ఏంటంటే వెంటనే విడాకులు ఇచ్చే ల చట్టం వస్తే తప్ప అప్పటివరకు ఇలానే జరుగుతాయి...... ఇప్పటికైనా ఈ దేశంలో నీ చట్టాలను సవరించి విడాకులు ఒక నెలలో వచ్చేలా చట్టాలు తీసుకొస్తే చాలావరకు బాగుంటుంది. అది ఆడవాళ్ళ కైనా మగవాళ్ళ కైన అప్పుడు తప్పు చేయాలంటే ఒక్కసారి గుండెల్లో భయం అనేది ఉంటుంది అప్పటివరకు ఈ దేశం లోని పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి మధ్యలో చదవడం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్న ఇలాంటి లుచ్చా రాజకీయ నా కొడుకులు చట్టాలను సవరించకుండా ఆడవాళ్లకు ఎక్కువ స్వేచ్ఛని ఇస్తూ మగవాళ్ళని మొత్తం బానిసలుగా మారుస్తున్నారు. డబ్బు ఉన్నోళ్లు ఇక్కడ విడాకులు తొందరగా ఇ వరని విదేశాలకు వెళ్లి విడాకులు తీసుకుని వస్తున్నారు. పేద మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి మాత్రం ఈ లుచ్చా రాజకీయ నా కొడుకులకు లుచ్చ నా కోర్టులకు ఈ దేశంలో పేద మధ్యతరగతి ప్రజల బతుకులు పట్టవు పళ్ళు అను మనుషులుగా చూడరు ఓట్లు అప్పుడు మాత్రమే పేద మధ్య తరగతి ప్రజలు గుర్తుకొస్తారు. దయచేసి ఒక మాట చెప్పిన గుర్తు పెట్టుకోండి కోర్టు లైన ఈ దేశంలో చట్టాలను సవరించి విడాకులు తొందరగా బచ్చ ఎలా చట్టాలు రూపొందిస్తే బాగుంటుంది. ఇప్పటికే ఎందరో తెచ్చారు ఇంకా ఎందరు చేస్తారో

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน

    ఇలాంటి ఎమోషనల్ విషయాలలో ఏమి చెయ్యాలో అర్దం కాదు

  • @prakasarao8901
    @prakasarao8901 2 หลายเดือนก่อน +3

    Tell whatever doctor is asking.
    U can take drink after 1 hour.
    U leave her.That will be good for u.
    She is just visited u.
    With silly reason, u r drinking.
    Half knowledge person.
    Thatswhy, she behaved like that.
    Still u r not changing.
    Drink is not solution for every thing.

  • @AGovindaiah
    @AGovindaiah 2 หลายเดือนก่อน +1

    మీ ప్రోగ్రాముకు వందనము. ఆడవాల్లగురించి విమర్శిస్తున్నానని ఊహించకండి సార్.ఆడవాళ్ళకు అక్రమ సంబందాలు పెట్టుకొని పెళ్లిచేసుకొన్న తరువాత నామొగుడు మగాడు కాదు, తాగుబోతు తిరుగు బోతు అని చెప్పుకొని ఎన్నో రుచులు చవి చూస్తారు. మగాడిపై కోర్టులుకు లాగడము జరుగుతుంది.

  • @sivasaimutyala1873
    @sivasaimutyala1873 2 หลายเดือนก่อน +12

    ఇది చాలా పాత వీడియో

  • @DhanayyaGoddu
    @DhanayyaGoddu หลายเดือนก่อน

    👍🤝🤝🙏❤

  • @bliss15671
    @bliss15671 2 หลายเดือนก่อน +5

    Hlo bro atuvanti ammayi gurinchi alochistu ni kosam alochinchiche Amma gurinchi alochinchu

  • @mujeebmohammedfishing1924
    @mujeebmohammedfishing1924 23 วันที่ผ่านมา

    Sir manchitanam family lo izzat powaddu ani abbee ela chesi untadu.sir daniki eyanaki narkotics cheyenchandi.correct mike telelustundi

  • @prasad574
    @prasad574 3 วันที่ผ่านมา

    Abortion anedi husband consent lekunda chestara? Abortion certificate veella circle lo circulation cheste ninda potundi kada

  • @pavanch7529
    @pavanch7529 หลายเดือนก่อน

    మహిళా సంఘాలు ఎక్కడికి పొయ్యాయి ఇప్పుడు

  • @pandarypandary3881
    @pandarypandary3881 2 หลายเดือนก่อน

    Love marriage elantivi cheskovaali anubhavinchali elantivi

  • @dasharpra
    @dasharpra 2 หลายเดือนก่อน +4

    Goa velli enjoy chey ra

  • @4uchiru4u
    @4uchiru4u หลายเดือนก่อน +1

    మీరు చేసే programe దేనికో చెప్పగలరా..... Sex పట్ల అబ్యాసం ఎలా చెయ్యాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, sex అంటే ఒక బూత లేక యోగామ.
    ప్రజలలో ఉండే అపోహలు
    రతికి అర్ధం పరమార్ధం చెప్పండి
    అందరు తెలుసుకునేలా
    ఇలా నాలుగు గోడల మధ్య
    పాపాన్ని ప్రజలముంది కి తెస్తే మీకు వచ్చే, ప్రజలకు వచ్చే లాభమేంటో తెలీదు.
    అవగాహన లోపం వాళ్లే ప్రజలు అనర్ధాలకు లోనవు తున్నారు.
    Sex పట్ల అవగాహనా ఉంటె తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు.
    వైద్యం లో sex education కుడా ఒక part kindly meet drs for any physical or psychological thoughts. U will all get good answers and eye opening.

  • @JanardhanaRajitha
    @JanardhanaRajitha 2 หลายเดือนก่อน

    Very old video, malli enduku upload chesaaru sir.. meeru kuda mammalni mosam chestarenti sir..

  • @gourichinna4484
    @gourichinna4484 12 วันที่ผ่านมา

    Enduku ee scripts

  • @shaikaimu8761
    @shaikaimu8761 20 วันที่ผ่านมา

    Manchi script, aa sai ane vadiki acting raledu 😂😂😂

  • @raghuramemani4020
    @raghuramemani4020 2 หลายเดือนก่อน +1

    This is not correct, edi kalpitam kattu kada , meeru elanti videos cheyyatam correct kadu.

  • @vamsikrishna7819
    @vamsikrishna7819 หลายเดือนก่อน

    Edi old video

  • @nareshmnavarthi1364
    @nareshmnavarthi1364 หลายเดือนก่อน

    Yemi acting

  • @anilkatta3883
    @anilkatta3883 19 วันที่ผ่านมา

    Seems like scripted

  • @daredream1696
    @daredream1696 15 วันที่ผ่านมา

    All scripted!😅

  • @SaraswathiPC
    @SaraswathiPC 2 หลายเดือนก่อน +1

    This lady is doing drama

  • @chukkakiran6393
    @chukkakiran6393 14 วันที่ผ่านมา

    Script

  • @nagarajuvemula5888
    @nagarajuvemula5888 17 วันที่ผ่านมา

    Fake

  • @omprasad9859
    @omprasad9859 หลายเดือนก่อน

    Edi Fak

  • @Raj-dq1ev
    @Raj-dq1ev 2 หลายเดือนก่อน

    Scripted drama

  • @mujeebmohammedfishing1924
    @mujeebmohammedfishing1924 23 วันที่ผ่านมา

    Dear sir miku cheppewallu 1%unnaru siggu chetu koraku miku cheppaleni wallu chala unnaru.dinikante ekkuwa abbaila pai marrage chesi droham chese wallu Elanti wedawa edchi abbailaa jivitam nashanam chese wallu chala unnaru sir.

  • @mujeebmohammedfishing1924
    @mujeebmohammedfishing1924 23 วันที่ผ่านมา

    Ma ainaku magatanam ledante blind ganamme wallu unnaru kabatti .abbee la jivitam nashanam autundi

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 2 หลายเดือนก่อน +3

    ఓరి నాయనో ఈ సబ్జెక్టు వెస్ట్ కదా .

  • @mujeebmohammedfishing1924
    @mujeebmohammedfishing1924 23 วันที่ผ่านมา

    Sai magade adawado anedi scientific test eddariki test cheyenchi immediate prove cheyandi sir .e discussion awasaram ledu

  • @mujeebmohammedfishing1924
    @mujeebmohammedfishing1924 23 วันที่ผ่านมา

    Abbaee tappu ane mundu eddariki scientific test cheynchandi sir .e discussion awasam ledu