మేఘాలయలో ఫ్రైడ్ రైస్ తిన్నాను || Camping in petrol station || Shillong | Hyderabad to Meghalaya Day7

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024
  • గువహతిలో ట్రైన్ దిగాక గుహతి నుండి మేఘాలలోని జిల్లాకి బస్సు పట్టుకొని వెళ్లిన.
    మేఘాలయలో దిగగానే ఫ్రైడ్ రైస్ తిన్నాను.
    ఫుడ్ విషయంలో అయితే మన హైదరాబాద్ తెలంగాణ ని ఎవరు వెనక వెయ్యరు.
    రోడ్ జర్నీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మొత్తం ఘాట్ రోడ్లే.

ความคิดเห็น • 2

  • @magdum7543
    @magdum7543 5 หลายเดือนก่อน

    👌👌👌

  • @punyavathi6525
    @punyavathi6525 5 หลายเดือนก่อน +1

    Food taste chesaka expression .. lol..😅😅😅