చాలబాగుంది. కానీ మీరు తెలుగులో చెబుతున్నప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు ,, ఇంగ్లీష్ మనుష్యులు ఎందుకు చూపిస్తున్నారు ? అవి అన్నీ విదేశీ మొహాలే. చాణక్యుడు కూడా ఇంగ్లీష్ వాడా ? ఇలాంటి వీడియోలు చూపిస్తే మా పిల్లలు చాణిక్యుడిని ఫారినర్ అంటున్నారు . నేను చెప్పినా అబద్ధం అంటున్నారు . ఆలోచించండి. పరాయి వీడియోలకు డబ్బింగ్ చెప్పకండి.
సత్యనిజం, జ్ఞానం, ధర్మ న్యాయం, దయ, శాంతి, క్షమా గుణం
🙏🙏🙏
@@vanikumaripujari2795thank u medam
చక్కటి మాటలు మంచి ఉపమానాలు తో వర్ణించారు ధన్యవాదాలు, నమస్కారం అమ్మ
ఎందరో మహానుభావులు అందరికి వందనములు. ఉత్తమలు తమకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకుంటారు. చక్కటి విశ్లేషణ, మధురమైన వాక్కు. 1.సత్యం, (తల్లి ) 2. జ్ఞానం, (తండ్రి ) 3. న్యాయం (సోదరుడు ) 4. దయ (మిత్రుడు ) 5. శాంతి (భార్య ) 6. క్షమించడం (కొడుకు ). పరమాత్ముని కృప మీపై ఉండుగాక.
VERY VERY VERY GOOD POST DHANYAVADALU JI
Chala Bhaghundi amma namaste
Thank you for your good Information and beautiful ❤️❤️🌹🌹🌷🌷🚩🚩🙏🙏
The above mentioned six principles of chanikya good.
ఇందులో అందరూ కరెక్ట్ కాని సోదరుడు అనే వాడు బద్ధ శత్రువు గా మారుతున్నాడు ప్రస్తుత కాలంలో
భర్యకూడ
Chala chala machi vishayalu cheparu Amma.
Thank you madam
Thank u for good ❤ mind space
Very good
Thank you sir🙏
ఈ మాట చాణక్యుడే చెప్పాల్సిన పనిలేదు. ఎవరైనా అదే చెబుతారు. కాకపోతే పాటించటం కష్టం.
Wonderful 💯👏🏻
Thank you
Good 👍
thank you
సత్యం మాతా పితా జ్ఞానం
ధర్మో భ్రాత దయా సఖా
శాంతిః పత్ని క్షమా పుత్రః
ష డైయతే మమ బాంధవాహ్
All these good qualities are written by King Solomon in book of Proverbs in Holy Bible. Very true!
🕉🔱🕉🇮🇳🙏👏
నమః శివాభ్యామ్|
నమోనమః శఙ్కరపార్వతీభ్యామ్||
True facts by philosopher chanakya .unfortunately all these moral rules are overruled by greediness by mankind
TRUTH
KNOWLEDGE
JUSTICE
KINDNESS
PEACE
FORGIVENESS
🙏
TQ 👌🙏💐
Good
Thankyou madam
Super six principles
Yes yes correct amma❤❤❤❤❤❤❤
Maaku maamu swechagaa undali ani pamupindi ini rojullu mondaa lo kotesanullu anukunaavu
🙏🙏🙏
Nice video
Thanks
SRI rama Jaya Rama Jaya Jaya Rama
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Thank you
కానీ ఈ రోజుల్లో ఇవి పనికి వస్తాయా
Definitely
చాలబాగుంది. కానీ మీరు తెలుగులో చెబుతున్నప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు ,, ఇంగ్లీష్ మనుష్యులు ఎందుకు చూపిస్తున్నారు ? అవి అన్నీ విదేశీ మొహాలే. చాణక్యుడు కూడా ఇంగ్లీష్ వాడా ? ఇలాంటి వీడియోలు చూపిస్తే మా పిల్లలు చాణిక్యుడిని ఫారినర్ అంటున్నారు . నేను చెప్పినా అబద్ధం అంటున్నారు . ఆలోచించండి. పరాయి వీడియోలకు డబ్బింగ్ చెప్పకండి.
బాగా చెప్పారండి కానీ ఎవరు అవి ఆచరించట్లేదు అవి ఆచరించిన దోచుకు ఇచ్చినట్టే జరుగుతుంది కాలానికి ఏం చేయలేం🎉
🙏🙏🙏💐💐💐
🙏🙏🙏
Take from ware ?
Veelaanu ashallu dagariki raaniyainu naanu maatuku
Iloveyou
Ni banduwulanu kojjollu cheyochhu
All these good qualities are written by King Solomon in book of Proverbs in Holy Bible. Very true!
🙏🙏🙏