కొన్ని దుష్ట గ్రహాలూ ఈ సమాజంలో ఉన్నంత వరకు మంచి మనుషుల బ్రతుకు దుర్భరం. ఈ దుష్ట సమాజంలో బ్రతకడం కంటే దేవుడి దగ్గరికి వెళ్లడమే మంచిది. ఉదయ్ కిరణ్ చనిపోయినా కనీసం దేవుడి దగ్గరైనా సంతోషంగా ఉంటాడు.
లవర్ బాయ్ అనే పదానికి అర్థం చెప్పిన హీరో ఉదయ్ , అతని ప్రతి సినిమాలోని ప్రతి పాట ఒక అద్భుతం , ప్రతి ఒక్క పాట అభిమానుల పెదవుల మీద, గుండెలలో ఎప్పుడు మోగుతూనే ఉంటుంది , ఆ దేవుడు నీకు ఇంత మంచి పాటలు ఇచ్చి , ఇలా అర్థ జీవితాన్ని ఎందుకిచ్చాడు ఉదయ్, ఆ దేవుని మీద ఈ విషయంలో కోపం వస్తుంది....నీ పాటలు మరువలేనివి, మరపురానివి ...నీ ఆత్మ శాంతి కై కోరుకుంటూ ...
వెండితెరపై చిత్రంగా వచ్చావు. ఆచిత్రం చెప్పిన కథ పూర్తి కాకుండానే కనుమరుగయ్యావు. ఎంతో మందికి మనసంతా నిండిపోయావు. కానీ నీ మనసును గెలుచుకున్న వారే తగ్గిపోయారు. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న చోటే ఆత్మాభిమానం దెబ్బతింటుంటే, ఆవేశమో, ఆవేదనో.. తెలియని తనమో.. మొత్తంగా ఊపిరి తీసుకున్నావు. కానీ ఉదయ్.. నీ స్నేహం ఇక రాదు అని తెలిసిన ఎన్ని హృదయాలు బరువెక్కాయో నీకు తెలియదోయ్.. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారీ, బాధ కలుగుతుంది.. ఆ తర్వాత చాలా తొందరపడ్డావన్న కోపమూ వస్తుంది.. అయినా .. మనిషిగా నువ్వులేవేమో కానీ, మనసంతా నువ్వే ఉన్నావు ఉదయ్..
బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలోకి వచ్చి star హీరోగా ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్, తన చావుకి కారణమైన వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడరు, టాలెంట్ అంటే నీదే ఉదయ్ కిరణ్, నిజమైన Star హీరో నువ్వే, నువ్వు కాని బతికివుంటే నువ్వే ఇప్పుడు top హీరోవి
My youtube channel gadde aedukondalu gadde aedukondalu gadde aedukondalu TH-cam channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends '..
తెలుగు సినిమా పరిశ్రమకి నువ్వే మెగాస్టార్ నువ్వే సూపర్ స్టార్ నువ్వే పవర్ స్టార్ నువ్వే నువ్వు మా మధ్య లేకపోయినా నీ జ్ఞాపకాలు మా మదిలో పదిలంగా ఉన్నాయి ఇప్పుడున్న హీరోల కంటే నువ్వు నువ్వే తోపు అన్న
Yes bro chala badaga untunti,Andaru antaru sucide yenduku chesukuunadu ani,ikkada oka vishayam gamaninchali,uday kiran star image vachindi,Telugu lo chinna vayasulo 3nandi teesukunna one and only actor,cinema tappa yemi cheyyaleru,baitakellite andaru adugutaru,common man ne reletives,friends,yemchestunnav ani adugutaru,mari uday paristiti yenti,manasikam ga yenta pain anubhavinchado.we miss u uday
My youtube channel gadde aedukondalu TH-cam channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends. ''
ఉత్తమ నటుడు. నిజ జీవితం లో ఉండలేక దూరం కావటం చాలా భాధాకరం. ప్రక్కవారికి ఏమైతే నాకు ఏమిటి ... సమస్య నాది కాదు కదా ..... అని అనుకోకుండా ప్రతి వ్యక్తీ ప్రక్కవారికి నేను వున్నాను అనే ధైర్యం ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.
💅 కొన్ని చిత్రాలతో, కొంత కాలమే నటించిన తమ్ముడు ఉదయ్ కిరణ్ భౌతికంగా మా మధ్య లేకపోయినా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటాడు. ప్రతి సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ మరువలేని ఓ జ్ఞాపకమే✍️కానీ దయచేసి ప్రతి ఒక్కరికీ నా విన్నపం "ఎంతటి సమస్యనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడం నేర్చుకోండి. ఒక్క కారణంతోనే, ఒక్కరి గురించో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దూరం చేయకండి, చేసుకోకండి
ఉదయ కిరణ్ లాంటి ఉత్తమ నటుడు ఈ విధంగా మనకు దూరం కావడం ఊహించుకోలేక పోతున్నాం . లవర్ బాయ్ ఇమేజ్ కు ఒక గొప్ప పేరు తెచ్చిన నటుడు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని దుష్ట శక్తుల మూలంగా సూసైడ్ చేసుకోవడం భాధాకరం. కాని మీ పాటలతో సినిమాల తో మా గుండెల్లో నిలిచి పోయారు.కాని నేటి కాలం లో వస్తున్న చెత్త హీరో ల సినిమా లు చూడలేక పోతున్నాం. నీ లాంటి హీరో ఇక రాడు. లాంగ్ లైవ్ ఉదయ కిరణ్.
ఉదయించే కిరణమే ఈ ఉదయ్ కిరణ్ కిరణానికి ఎంత కాంతి ఉంటుందో అతడికి కూడా అంతే కాంతి ఉంటుంది కిరణాలు ఆప్ మారిపోయిన వారిని ఆ కిరణాలే చూసుకుంటాయి మంచిమనిషి పదిమందిలో ఉంటాడు
💅 కొన్ని చిత్రాలతో, కొంత కాలమే నటించిన తమ్ముడు ఉదయ్ కిరణ్ భౌతికంగా మా మధ్య లేకపోయినా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటాడు. ప్రతి సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ మరువలేని ఓ జ్ఞాపకమే✍️కానీ దయచేసి ప్రతి ఒక్కరికీ నా విన్నపం "ఎంతటి సమస్యనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడం నేర్చుకోండి. ఒక్క కారణంతోనే, ఒక్కరి గురించో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దూరం చేయకండి, చేసుకోకండి "🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
"ఆస్తులు, ఆడంబరాలు ఇవ్వలేకపోయినా ఆత్మీయతను కోరుకునే వారికి ఆ ప్రేమను సమయానికి పంచివ్వగలిగే ఒక్క స్నేహితుడు ఉన్నా చాలు" ఒక జీవితాన్ని నిలబెట్టిన వారమవుతాము🙏🙏🙏🙏🙏🙏మానవతా దృక్పథంతో ఆలోచించండి.
My youtube channel gadde aedukondalu TH-cam channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends,, '.
I'm a malayalee...but like uday kiran....recently i watched most of his movies...& i was nt knowing that he is no more...when i came to know that he is nt alive..i felt so sad...no one can replace his presence...such a talented guy...
నువ్వు ఉంటే కొందరి మూలాలు కదులుతాయి అని భయపడ్డారు.....చాలా మందికి భవిష్యత్తు ఉండదని తెల్చుకున్నరు అందుకే కొందరు వెంటడినారు వేదించినారు... నీ ఒంటరి ప్రయాణం లో కుక్కలికి బుద్ది చెప్పలేక ఆత్మ అభిమానం చంపుకోలేక లోకాన్ని విడిచిపోయావు Rip ఉదయ్
Uday Anna big fan of u school days vachina nuv neynu movie apati nundi pedda fan Anna Mee smile super ga untundhi...... Udayinchina kiranam Loni veluguvi ......sandya velalo astaminchina chandruduvi ......ninu minchina velugu amundhi ......annaya
నీవు 👌🏾పర్ఫెక్ట్ హీరో, కానీ కొన్ని శక్తులు బలంతో నిన్ను ఆడుకున్నారు అందులో ని కుటుంబం కూడ నిన్ను పావుగా ఆడుకున్నారు అందుకే ఈ జీవితంలో ప్రతి క్షణం ఆలోచన పెట్టి బ్రతికి జీవించాలి నా లాగా కానీ చావడం పిరికిపంద చర్య గనుక బ్రతికి సవాల్ గా ఎదుగాలి అప్పుడే ఎదుట వాడి గుండ్డెల్లో గుబులు పుట్టించాలి గాని నిన్ను ప్రేమించిన వాళ్ళను వదిలి పెట్టి పోవద్దు బాధగా ఉంటుంది 🚩🚩
Lover boy ante tollywood lo kids kuda cheptaru uday kiran ani thokkesaru kada ra ippudu kakapote chanipoina tarvata aina samadhanam cheppali lvu uday anna ❤️
You are not present physically in this world, but you are present mentally in our minds always. We really miss you a lot Bro ! You got talent, at present no youngster has got a good talent like you.
Nobdy had this fame and beautiful songs like his .....i dont understand .wt would be the mentality of people dislike these kind of songs and that of uday,,,,,luv u mannnnn...wish everything was like dream and u were alive...
A charming, sensitive hear ted, self made person whose heart is broken down by bunch of selfish people, you will be back in this world in a new body with your original soul.
---> ఉదయ్ కిరణ్ సినిమాలన్ని నిజంగా తన నిజజీవితానికి ప్రతిరూపాలే...💞💞🚩💞💞 Uday didn't go anywhere, "He is Alive" in his movies in the form of true "eternal love"...💞 --->ప్రతిరోజూ 'ఉదయించే కిరణమే'~"ఉదయ్ కిరణ్"... 💞💞💥💞💞
Unnappudu evaru pattinchukoru kani okkasari ee lokanni vadili vellipotene mana value telustundi really miss you lot sir Entha big 🌟 Aina uday Kiran garu leni lotu fill cheyaleru Miss u my hero miss u lot
My favorite hero and my favorite friend I miss u a lot of my life so please return and come back for uday kiran i am saying to god,excellent face mesmerizing smile of ud kiran
I like u really Ur the great actor for acting ,lover boy ...,aekkadunna aa devudu Malli janmanichi Malli Malli ravaali nelanti Manchi manisi ....,Mee songs vintuntay naku teliyani feeling vastundi......... really I miss u🙏🙏🙏
2018.2019.................. Siempre lo tendremos en el recuerdo . Muchas de sus canciones quedaran en el corazón guardado como un tesoro . Siempre es un placer volverlo a recordar y sabemos que se fue un gran y súper actor. Saludos desde Perú south América 14/12/2018.
Muchas gracias de quien gusto mi comentario Uday Miran siempre vivirá en nuestros corazones y mentes solo morirá cuando lo olvidemos y nunca mas lo recordemos. Mas los fans de kiran siempre lo tendrán en su corazón .siempre vivirá mientras no lo olvidemos de recordarlo en cada película .en cada canción que lo distinguía en sus películas.saludos desde Perú south América 4/1/2019 feliz año nuevo. Gracias.
Translated: 2018.2019................... We will always have him in memory. Many of his songs will remain in the heart kept as a treasure. It is always a pleasure to remember him again and we know that a great and super actor left. Greetings from Peru South America 12/14/2018.
Uday nijanga chala tondera paddavu.... Oka chiranjeevi kuturniee kadu vaddu ani nee life lo forward aieyyavu....alantidi chinna chinna vishayalaku...inta pedda step ela tisukunnavu uday....miss u alot still now...
uday you are younger than me but I like you very much from your very first movie, what ever it is, I know your eyes are still alive and watching all of us, and I know you will take birth again to prove to the world, I welcome you back whole heartedly.
Most of the love failure scene they have performance and he is a actor in all Telugu Heros.. I hope that most of the people addicted he's songs.... I'm a big fan for his love scene and song 💐💐💐
Youngest Nandi Best Actor Award Winner for First film Continued very best performance in all next films, very painful in Br. Uday Kiran memory Praying the Absolute to the Finest Artist
కొన్ని దుష్ట గ్రహాలూ ఈ సమాజంలో ఉన్నంత వరకు మంచి మనుషుల బ్రతుకు దుర్భరం. ఈ దుష్ట సమాజంలో బ్రతకడం కంటే దేవుడి దగ్గరికి వెళ్లడమే మంచిది. ఉదయ్ కిరణ్ చనిపోయినా కనీసం దేవుడి దగ్గరైనా సంతోషంగా ఉంటాడు.
Nuvvu thondarapaddavu Uday suryudula vundalsindi
@@tanuradha3788 pkeojmei
లవర్ బాయ్ అనే పదానికి అర్థం చెప్పిన హీరో ఉదయ్ , అతని ప్రతి సినిమాలోని ప్రతి పాట ఒక అద్భుతం , ప్రతి ఒక్క పాట అభిమానుల పెదవుల మీద, గుండెలలో ఎప్పుడు మోగుతూనే ఉంటుంది , ఆ దేవుడు నీకు ఇంత మంచి పాటలు ఇచ్చి , ఇలా అర్థ జీవితాన్ని ఎందుకిచ్చాడు ఉదయ్, ఆ దేవుని మీద ఈ విషయంలో కోపం వస్తుంది....నీ పాటలు మరువలేనివి, మరపురానివి ...నీ ఆత్మ శాంతి కై కోరుకుంటూ ...
888888888888
Nice
Super gaa chepparu bro..😥😥😥😥
Uij89f xx 88 the ii III III iiiiiiiiiiiii8iiiii ii. Ha to. H í 99k for your wish you all 9 we 88🎂🎂🎂🎂✅✅🤩😂🌚😣🌚😣
h9h
87hyh9g8bgb
jjjjnjjkio00
pnk9uhjj.h
నువ్వు చనిపోలేదు, కొన్ని దుష్ట శక్తులు నువ్వు ఉంటే వాళ్ళకు మనుగడ ఉండదని భయపడి నిన్ను చంపేశారు, కాని నువ్వు మా హృదయాల్లో స్టార్ హీరోగా బతికే వున్నావు
100%nijam chepparu
Super hero
Yes bro
కల్మషం లేని వ్యక్తి ఉదయ్ కిరణ్
Youth కి అంబాసిడర్ నువ్వు, ఇప్పుడు ఎంత మంది హీరోలు వచ్చిన నీ ముందు నిలవలేరు, ఎప్పటికి నువ్వే youth Icon
Yes
❤❤a@@malloju.lavanyalavanya2033
@@malloju.lavanyalavanya2033🎉
వెండితెరపై చిత్రంగా వచ్చావు. ఆచిత్రం చెప్పిన కథ పూర్తి కాకుండానే కనుమరుగయ్యావు. ఎంతో మందికి మనసంతా నిండిపోయావు. కానీ నీ మనసును గెలుచుకున్న వారే తగ్గిపోయారు. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న చోటే ఆత్మాభిమానం దెబ్బతింటుంటే, ఆవేశమో, ఆవేదనో.. తెలియని తనమో.. మొత్తంగా ఊపిరి తీసుకున్నావు. కానీ ఉదయ్.. నీ స్నేహం ఇక రాదు అని తెలిసిన ఎన్ని హృదయాలు బరువెక్కాయో నీకు తెలియదోయ్.. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారీ, బాధ కలుగుతుంది.. ఆ తర్వాత చాలా తొందరపడ్డావన్న కోపమూ వస్తుంది.. అయినా .. మనిషిగా నువ్వులేవేమో కానీ, మనసంతా నువ్వే ఉన్నావు ఉదయ్..
k.yaswanth babu yes bosss your crct but he is blended by others
అవును ఇండస్ట్రీలోని పెద్దమనుషులు చాన్స్ ఇవ్వకపొవడం వల్ల ఎంత బాధ పడ్డాడొ మీకు తేలుస bro
we miss you uday
Sai kumar Ailapuram
u right bro
in telugu Lover boy image only udaykiran
ఉదయ్ కిరణ్ గారూ మీరు చేసిన మూవీస్ చాలా బాగుంటాయి చాలా మంచి మూవీస్ మీరు చేశారు మీరు ఎప్పుడు మా మనసులో నిలిచే వుంటారు
Yeses..
ఇవ్వన్నీ నీ జ్ఞాపకాలే నీవు లేకున్నా నీజ్ఞాపకలే మమల్ని అలరింపచేస్తున్నవ్ hatsup
బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలోకి వచ్చి star హీరోగా ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్, తన చావుకి కారణమైన వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడరు, టాలెంట్ అంటే నీదే ఉదయ్ కిరణ్, నిజమైన Star హీరో నువ్వే, నువ్వు కాని బతికివుంటే నువ్వే ఇప్పుడు top హీరోవి
అందుకే బ్రతికి ఉండకుండా చేశారు.
S
మీ పాటలు విన్న ప్రతిసారి మీరు గుర్తుకు వస్తు కళ్ళలో నీళ్ళు తిరుగుతిన్నాయి సార్.
గుట్టుగా కనిపెట్టగ మా మనసంతా నీ సంతకాలే ఉదయ్ కిరణ్ 💓
తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం lover boy అంటే UDAY KIRAN మాత్రమే ఆ స్థానం ఎవరు బార్తి చేయలేరు...!WE MISSU UDAY..!
My youtube channel gadde aedukondalu gadde aedukondalu gadde aedukondalu TH-cam channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends '..
Yas
Ll
Miss you anaya
ಜಜಜಜ೦೦೦ಜ೦೦ಜಜ೦೦೦ಜ೦ಲಲಲಲಲಲಲಲಲಲಲೞಲೞಲಲೞೞಲೞಲಲೞಲೞಲಲಲಲಲಲೞಲಲೞರಲೞೞೞಲಲಲಲಜ೦
తొందర పడ్డావో....సర్దుకోలేక పోయావో ..కానీ మాకు ఒక కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని చేదు జ్ఞాపకాలు మిగిల్చి పోయావు 2021
Lj
Avunu
సూపర్
Nizam ga rong step vesav anna. Neave anty ipudu ki aputi ki chala istam. Miss you bro
Correct
నిజంగా నువ్వు చనిపోలేదు నీ సినిమా పాటలు మమ్మలని నిన్ను గుర్తు చేస్తున్నాయి
ఏంటో ఈ ఉదయ్.కిరణ్ అన్న సాంగ్స్ ❤️💙💛💞💜💝💟భలే వుంటాయి
మీ మాట వాయిస్ సూపర్
ఇపుడు ఉన్న ఏ hero కు రాదు
I miss u ఉదయ్ అన్న
Ok
Mi lovefro😭😭😭😭
Yes
Industry lo ninnu tokkesaru,nuv poyina tarvata prajalu ninnu marchipovalani,vardhantulu cheyyatledu,kaani nuv prajala gundello yeppudu nilichi poyav.
Nuv natinchina "chitram"lu balare vichitralu,Maa "manasanta nuvve".nuv cinemalokam lo marachiponi Druvataravi.Tanks to Adithya music.
తెలుగు సినిమా పరిశ్రమకి నువ్వే మెగాస్టార్ నువ్వే సూపర్ స్టార్ నువ్వే పవర్ స్టార్ నువ్వే నువ్వు మా మధ్య లేకపోయినా నీ జ్ఞాపకాలు మా మదిలో పదిలంగా ఉన్నాయి ఇప్పుడున్న హీరోల కంటే నువ్వు నువ్వే తోపు అన్న
🙏
మీరు ఈ లోకంలో లేకపోవచ్చు ... మీ సాంగ్స్ వింటున్న ప్రతి సారి మీరు ఇంకా ఉన్నారు అనిపిస్తుంది....
ఏడుపు వస్తుంది నిన్ను చూస్తుంటే
కొందరి వెస్ట్ గాళ్ల వాళ్ళ సూసైడ్ చేసుకున్నాడు rip అన్న
agree bro..i cried too..
కొన్ని కొన్ని జీవితాలు అంతే బ్రదర్
Yes bro chala badaga untunti,Andaru antaru sucide yenduku chesukuunadu ani,ikkada oka vishayam gamaninchali,uday kiran star image vachindi,Telugu lo chinna vayasulo 3nandi teesukunna one and only actor,cinema tappa yemi cheyyaleru,baitakellite andaru adugutaru,common man ne reletives,friends,yemchestunnav ani adugutaru,mari uday paristiti yenti,manasikam ga yenta pain anubhavinchado.we miss u uday
My youtube channel gadde aedukondalu TH-cam channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends. ''
S bro
స్వశక్తితో సినిమా రంగంలో అత్యున్నత శిఖరాలను తాకి కొన్ని దుష్టశక్తుల కుట్రలకు బలి అయిన మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
Nuv lev but mi athma ikkade untundhani nammuthu ennatiki marchipoleni ni nestam 😭😭😭
Miku droham chesina vallu evvaru kuda jeevitham lo dabbulaku undochhu Kani ennatiki manspoorthiga undaleru
వి
Sir yevaru venaka undi. Paper lo kuda rayaru...yevara vyakti
పవన్ కళ్యాణ్ గాడే... 👍👍👍
ఉత్తమ నటుడు. నిజ జీవితం లో ఉండలేక దూరం కావటం చాలా భాధాకరం. ప్రక్కవారికి ఏమైతే నాకు ఏమిటి ... సమస్య నాది కాదు కదా ..... అని అనుకోకుండా ప్రతి వ్యక్తీ ప్రక్కవారికి నేను వున్నాను అనే ధైర్యం ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.
Nice Words Prasuna ...
👍
ఉదయ్ కిరణ్ నీ పేరులోనే ఉంది ఉదయం సూర్యునీ కిరణాలు రోజు మా మీద పడతాయి అలాగే రోజు మీరు మా దగ్గరే ఉంటారు లవర్ బాయ్ loveyou
Anna nuvvu supa
Imissiyou
💅 కొన్ని చిత్రాలతో, కొంత కాలమే నటించిన తమ్ముడు ఉదయ్ కిరణ్
భౌతికంగా మా మధ్య లేకపోయినా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటాడు. ప్రతి సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ మరువలేని ఓ జ్ఞాపకమే✍️కానీ దయచేసి ప్రతి ఒక్కరికీ నా విన్నపం "ఎంతటి సమస్యనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడం నేర్చుకోండి. ఒక్క కారణంతోనే, ఒక్కరి గురించో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దూరం చేయకండి, చేసుకోకండి
💕💕
Super bro
Well said brother
Po pill
💯🙏
నువ్వు చనిపోలేదు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అన్న నువ్వు ఎప్పుడు మా గుండెలో బతికే ఉంటావ్ ❤️👍. మనిషి చావు ఉంటుందేమో కానీ మనసుకు కాదు ❤️❤️
Superrrrrrr....👍👍👍
Yes
అవును బ్రో 😍
Yes
9
ఉదయ కిరణ్ లాంటి ఉత్తమ నటుడు ఈ విధంగా మనకు దూరం కావడం ఊహించుకోలేక పోతున్నాం .
లవర్ బాయ్ ఇమేజ్ కు ఒక గొప్ప పేరు తెచ్చిన నటుడు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని దుష్ట శక్తుల మూలంగా సూసైడ్ చేసుకోవడం భాధాకరం. కాని మీ పాటలతో సినిమాల తో మా గుండెల్లో నిలిచి పోయారు.కాని నేటి కాలం లో వస్తున్న చెత్త హీరో ల సినిమా లు చూడలేక పోతున్నాం. నీ లాంటి హీరో ఇక రాడు. లాంగ్ లైవ్ ఉదయ కిరణ్.
itsreal
Yes You Are Correct Brother
Sandeep Goud hi
Sandeep Goud
As so zip a
Nijam chepparu sir..... Telugu movies nenu chudatledu.....
ಅದ್ಭುತ ನಟ ನಿಮ್ಮ ನೆನಪು ಇನ್ನೂ ಮರೆಯಲಾಗುತ್ತಿಲ್ಲ , we miss you so lot 😭😭😭😭😭😭😭😭😭
ఉదయించే కిరణమే ఈ ఉదయ్ కిరణ్ కిరణానికి ఎంత కాంతి ఉంటుందో అతడికి కూడా అంతే కాంతి ఉంటుంది కిరణాలు ఆప్ మారిపోయిన వారిని ఆ కిరణాలే చూసుకుంటాయి మంచిమనిషి పదిమందిలో ఉంటాడు
Konthakalame bhowthikanga untavani thelise aa devudu Manchi paatala roopamlo maa madhyalo unchadu ninnu..... Unforgettable songs....
💅 కొన్ని చిత్రాలతో, కొంత కాలమే నటించిన తమ్ముడు ఉదయ్ కిరణ్
భౌతికంగా మా మధ్య లేకపోయినా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటాడు. ప్రతి సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ మరువలేని ఓ జ్ఞాపకమే✍️కానీ దయచేసి ప్రతి ఒక్కరికీ నా విన్నపం "ఎంతటి సమస్యనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడం నేర్చుకోండి. ఒక్క కారణంతోనే, ఒక్కరి గురించో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దూరం చేయకండి, చేసుకోకండి "🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
"ఆస్తులు, ఆడంబరాలు ఇవ్వలేకపోయినా ఆత్మీయతను కోరుకునే వారికి ఆ ప్రేమను సమయానికి పంచివ్వగలిగే ఒక్క స్నేహితుడు ఉన్నా చాలు" ఒక జీవితాన్ని నిలబెట్టిన వారమవుతాము🙏🙏🙏🙏🙏🙏మానవతా దృక్పథంతో ఆలోచించండి.
Thanku.akka
Super songs
Naku aa dairyam ledu
Nimmi Nimmi s it's true
hai, uday kiran Nee Sneham nuvvu malli putti ravalani nenu devunni pratistunnanu I LOVE YOU uday kiran
My youtube channel gadde aedukondalu TH-cam channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends,, '.
Hi
Hi
Hi
Thnava
ఎవరు చనిపోయిన ఎక్కువ ఎడవలేదు ఎప్పుడు నీ ఫోటో కనిపించిన కళ్ళలో నీళ్ళు తిరిగి గుండె బరువెక్కి పోతుంది we missu😢😢😢😢
Uday songs vinte mottham na chinnanaati gnyaapakaalu gurthistgaai...aa pain e verule
Ipudu e photo lo unna kallu matladutunaya anipistundi, entha khalagaa untundi ni face nuv bratike unav untav ma manasulo eppatiki 💕💕💕❤❤❤
I'm a malayalee...but like uday kiran....recently i watched most of his movies...& i was nt knowing that he is no more...when i came to know that he is nt alive..i felt so sad...no one can replace his presence...such a talented guy...
నువ్వు ఉంటే కొందరి మూలాలు కదులుతాయి అని భయపడ్డారు.....చాలా మందికి భవిష్యత్తు ఉండదని తెల్చుకున్నరు అందుకే కొందరు వెంటడినారు వేదించినారు... నీ ఒంటరి ప్రయాణం లో కుక్కలికి బుద్ది చెప్పలేక ఆత్మ అభిమానం చంపుకోలేక లోకాన్ని విడిచిపోయావు
Rip ఉదయ్
Me tooo malayali, most of these song were we played in our collage days… he is still alive in our hearts
😢ഡാ
Annaya ninnu chala miss avuthunamu me movies chala chal a bagunnay best hero Malli enko janma vundalani menu God ni korukuntunanu
Apatlo hattric hero yevarante Adhi Udaykiran Anna🙏🙏🙏🤍🤍🤍💓💓💓💓💓
Uday Anna big fan of u school days vachina nuv neynu movie apati nundi pedda fan Anna Mee smile super ga untundhi...... Udayinchina kiranam Loni veluguvi ......sandya velalo astaminchina chandruduvi ......ninu minchina velugu amundhi ......annaya
ఉదయ్ అన్న ...లవ్ movies antene neevu gurutuku vastavu anna. Neevu love simbol anna.
నీవు 👌🏾పర్ఫెక్ట్ హీరో, కానీ కొన్ని శక్తులు బలంతో నిన్ను ఆడుకున్నారు అందులో ని కుటుంబం కూడ నిన్ను పావుగా ఆడుకున్నారు అందుకే ఈ జీవితంలో ప్రతి క్షణం ఆలోచన పెట్టి బ్రతికి జీవించాలి నా లాగా కానీ చావడం పిరికిపంద చర్య గనుక బ్రతికి సవాల్ గా ఎదుగాలి అప్పుడే ఎదుట వాడి గుండ్డెల్లో గుబులు పుట్టించాలి గాని నిన్ను ప్రేమించిన వాళ్ళను వదిలి పెట్టి పోవద్దు బాధగా ఉంటుంది 🚩🚩
SUPER HERO FOR EVER AND EVER, HAPPY BIRTHDAY 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sa
Avunu me amma tho me nanna la
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Lover boy ante tollywood lo kids kuda cheptaru uday kiran ani thokkesaru kada ra ippudu kakapote chanipoina tarvata aina samadhanam cheppali lvu uday anna ❤️
నీ చావుకి కారణం అయిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు అనుభవిస్తుంది నరకం
Mega family em chesendhi broo
Yes bro😢
నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తూ ,తెలుగు ప్రేక్షకుల కోసం నువ్వు ఉదయించాలని కోరుకుంటున్నాను.
No one can replace Uday as a acting of deep feeling in love with real feel ..
You are not present physically in this world, but you are present mentally in our minds always. We really miss you a lot Bro ! You got talent, at present no youngster has got a good talent like you.
.
I miss you uday
Love u Bro
@@yakubbabashaik9598 super
vet FC s this be JK t etc Esteban
R.I.P Uday. You have achieved a lot at a tender age compared to a lot actors who keep struggling throughout their careers. R.I.P
Thats true..
Uday my fast lover imiss you 😥
ఉదయ్ కిరణ్ కి ఉన్న క్రెజ్ ,రికార్డ్ ఇపుడు ఉన్న ,వస్తున్న హీరోలకి ఎవరికైనా ఉందా,అసలు వస్తుందా....Bro love u ......
No chance ...... he is good HERO
N Bhaskar Kiran una una rojulu varu patinchukole epudu ammo ani kathalu
S
DHA best hero is Uday Kiran
Nooo chance
Miss you Uday garu
Really amazing songs...
You are still in our hearts❤💞
😮nknnnnn. Mm...
........l.l....
..........
.
......
nnnno😊😊
😭😭😭😭 అన్నయ్య మీ ఆత్మకు శాంతి కలగలని అ దేవుని కోరుతున్నాను 🙏🙏🙏🙏 తొందరగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి 😭😭😭
Qq¹qqq
am Karnataka but nuvvante naku chala Eshta...uday am really miss o you uday please...
అన్న నువ్వు అందరి మనసులో వుండి పోయావు
Ne smile ne glow ipudu heros ki evariki ledu bro.andaru ne taravate.u r always on top 👌
Uday అన్న ఎందుకు మాకు దూరమయ్యావు...ఎప్పటికి నిన్ను మారువలేము
Miss u brother,vunna koddi rojulu aiena manchi cinemalu maku andinchi ma andari manusullo nilichipoyaru brother,Tq may u r soul rest in peace brother
Chanipoina taruvatha prathi vaadu chepthadu. I miss you, I love u Ani. kaani brathikiunnappudu aa pain cheppalem
Okati chepna manusulaki dhegarunapudu vala value telidhu manku dhooram ayinapudu telusthadhi
@@devihana6307 ha avnu correct nuvvu chepindi
Nobdy had this fame and beautiful songs like his .....i dont understand .wt would be the mentality of people dislike these kind of songs and that of uday,,,,,luv u mannnnn...wish everything was like dream and u were alive...
g madhu mohan ..they r mega fans bro..physchos
U r right
Uday kiran place lo junior ntr. Allu Arjun,ram charan,prabhas ounaru
A charming, sensitive hear ted, self made person whose heart is broken down by bunch of selfish people, you will be back in this world in a new body with your original soul.
---> ఉదయ్ కిరణ్ సినిమాలన్ని నిజంగా తన నిజజీవితానికి ప్రతిరూపాలే...💞💞🚩💞💞
Uday didn't go anywhere, "He is Alive" in his movies in the form of true "eternal love"...💞
--->ప్రతిరోజూ 'ఉదయించే కిరణమే'~"ఉదయ్ కిరణ్"... 💞💞💥💞💞
నిన్ను ఎవరు కాదు అన్నారో మళ్లీ వాల ఇంట్లో నువ్వు పుట్టాలి
Super ga chepparu Boss
R
Yes
Exactly..
i love you uday. i die for u. u dnt know how much i cried. y u gone away from fans. love u.
Hii Reddipalli mi inti pera??
I too cried
Love you uday
R.I.P Uday Kiran
this is the man, who proved to the world that stars are born from dedication and not by bignames cosmetic surgeries
Unnappudu evaru pattinchukoru kani okkasari ee lokanni vadili vellipotene mana value telustundi really miss you lot sir Entha big 🌟 Aina uday Kiran garu leni lotu fill cheyaleru Miss u my hero miss u lot
Real hero
Nuvvu super Annayya 💖🤩
uday kiran movie, s chalaa super hit
epuduuu untaa all hero, s kanaa no 1 loo undavaduu,, navuu chanepoiavuu😞😞😞😩😩😩😖😖😣😣😔😔😔😔
ఉదయ్ కిరణ్ అంటేనే ప్రేమ సాంగ్స్ చాల మంచి నటుడు తాను లేకపోయినా అందరి హృదయం లో ఉంటాడు లవర్ బోయ్ కదా
I miss you Anna melaga love movies thiyyalante chala kastam chala baaaadaga undi Anna enduku ala chesaru Anna entha misss avutunnamo Anna cha
My favorite hero and my favorite friend I miss u a lot of my life so please return and come back for uday kiran i am saying to god,excellent face mesmerizing smile of ud kiran
Miss u Uday Anna.... Me cinemalu chustu periga... Merante chalaa estam... Chala badha anipistundi meru lerante... Rip
I miss u anna everyday. Im a big fan of you. Ninnu annyayam chesi vally andhru bane vunnaru anna ippud😢meere leru.
I like u really Ur the great actor for acting ,lover boy ...,aekkadunna aa devudu Malli janmanichi Malli Malli ravaali nelanti Manchi manisi ....,Mee songs vintuntay naku teliyani feeling vastundi......... really I miss u🙏🙏🙏
Heart touching... Very emotional whenever I saw uday
Hi,love,you
Nee sneha oka radhu gaa... Uday. Rip much missed actor :(
Udayinchina suryuni adiga Nv ekkada ani UDAY..... ❤ Love you forever superb song ultimate thank you🙏
Miss U
Telugu industry UDAY KIRAN
Asalu uday lanti hero unnada ra ippudu ah smile ki fidha aipotaru prati okkaru lover boy ante uday kiran ye vere evado kadu❤️
Uday kiran is the
Love
Growth
Boy
తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం lover boy అంటే UDAY KIRAN మాత్రమే ఆ స్థానం ఎవరు బార్తి చేయలేరు... ....................
Entha mandi kotha hero lu vachina enni blockbuster movies unna. Nee cinemalaku paniki ravu manaantha nuvve uday miss u a lot.
miss u uday................
Misss uuu
Miss u uday
suguna kurapati hi
Mohan
U say is best lover
2018.2019..................
Siempre lo tendremos en el recuerdo .
Muchas de sus canciones quedaran en el corazón guardado como un tesoro .
Siempre es un placer volverlo a recordar y sabemos que se fue un gran y súper actor.
Saludos desde Perú south América 14/12/2018.
Muchas gracias de quien gusto mi comentario Uday Miran siempre vivirá en nuestros corazones y mentes solo morirá cuando lo olvidemos y nunca mas lo recordemos.
Mas los fans de kiran siempre lo tendrán en su corazón .siempre vivirá mientras no lo olvidemos de recordarlo en cada película .en cada canción que lo distinguía en sus películas.saludos desde Perú south América
4/1/2019 feliz año nuevo. Gracias.
Translated:
2018.2019...................
We will always have him in memory.
Many of his songs will remain in the heart kept as a treasure.
It is always a pleasure to remember him again and we know that a great and super actor left.
Greetings from Peru South America 12/14/2018.
😊😊0😊😊😊😊😊😊😊😊😊ppp😊😊p
?.L.😊?
Naku edupu vastadi
Epatta vinte nenu pedda fan
Uday Kiran ki ma alluniki uday Kiran anipetta
Miss u uday
Uday nijanga chala tondera paddavu....
Oka chiranjeevi kuturniee kadu vaddu ani nee life lo forward aieyyavu....alantidi chinna chinna vishayalaku...inta pedda step ela tisukunnavu uday....miss u alot still now...
who is listening My favourite actor , Heart Throub Udays songs in 2019 also...RIP UDAY Sir...
Uday kirans songs as well as uday kiran both are mind blowing
Hi
Putting life to an end is really courageous. In his case, he has no life or way to go as one girl screwed him up in total.
Industry lo oka manchi lover boyyyy.... I miss u uday Kiran.....
I miss u
I miss u
Ratna Kumari tollwood lover boy
Nuvvu chesina anni cinima songs malli malli vinaali anipisthundhi,I miss u, my soul friend
Dear God. Plz do some miracles that he ll come to this world again so that I can see him alive & happy
we miss u lot uday kiran garu
uday you are younger than me but I like you very much from your very first movie, what ever it is, I know your eyes are still alive and watching all of us, and I know you will take birth again to prove to the world, I welcome you back whole heartedly.
One of the top best actors in tollywood.His acting is awesome.we miss a lot
2024 lo nuvu nenu movie theater lo entha mandi chusaru ❤ pls send heart ❤️ uday Shanthi kosam
Most of the love failure scene they have performance and he is a actor in all Telugu Heros.. I hope that most of the people addicted he's songs.... I'm a big fan for his love scene and song 💐💐💐
We really miss u,rip uday kiran.i am a big fan of u.
Àa
Uday kiran where ever he is ..his soul rest in peace..you are forever in hearts ❤️
మీరు చనిపోయిన మీరు మా మధ్య లోనే ఉంటారు లవర్ బాయ్. ఉదయ్
No one can beat uday kiran.......
TOLLYWOOD LO UDAKIRAN ,VIJAYDHEVARA VOICE LU CHALA CRAZY GA AND CHOODAGANE MANA VALLALAGA ANIPISTHARU
Youngest Nandi Best Actor Award Winner for First film
Continued very best performance in all next films, very painful in Br. Uday Kiran memory
Praying the Absolute to the Finest Artist
చిరంజీవి గాడి ఫామిలీ వల్లే నీవ్వు మిస్ అయ్యావ్ బ్రో
nijama bro how
@@sallurisrinivas7137 s bro
Mega family em chesendhi broo
@@thilakm4377 పెద్దకితురు కి ఉదయ్ తో సంబంధం కుదిరింది.కాని అది గాళ్లుది అని తెలిసి వదిలేస్తే పావలా కళ్యాణ్ గాడు,చిరంజీవి గాడు అవకాశాలు లేకుండా చేశారు
Yes bro can r get maree
Miss You Very Much Uday Sir❤❤❤