OU Song || Dr.Kandikonda || Bhole Shavali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • lyrics-Dr.Kandikonda
    Music&Singer- Bhole Shavali
    editing -- uday kumbham
    dop -- anji, raju
    drone -- murali

ความคิดเห็น • 50

  • @gouthammadarapu8430
    @gouthammadarapu8430 4 ปีที่แล้ว +20

    " ఉద్యమ స్ఫూర్తిని నింపిన విద్యార్థులు ఉపాధి లేకుండా పోయారు.
    తప్పును ఎత్తిచూపే విద్యార్థులు తారసపడకుండా పోయారు.
    పాఠాలు బోధించే ఉపాధ్యాయులు పావురాల గూటికి పరిమితమయ్యారు.
    ఉస్మానియా యొక్క చరిత్రను చరితార్థం చేసే మహానుభావులు కరువయ్యారు."
    అన్నా మీ రచనకు నా పాదాభివందనం 🙏🙏🙏

  • @myquotes2624
    @myquotes2624 4 ปีที่แล้ว +5

    Enni pulu poosina... Sarkaru koluvulu leka.. Prathi puvvu nela ralipothunnay.. 😭indulo chadivam ani entha garvanga cheppukuntunnamo... Nirudyogam tho anthe badhapadithunnam.. 😭
    Tq sir for giving a great song to us.

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk 4 ปีที่แล้ว +2

    Nice nd superb song kandikonda garu... Ni.. Na.. Mana Osmania..ee samajanni abhivridhi lo ki theche entho mandi ni bless chesindi..

  • @bikshapathialumala2704
    @bikshapathialumala2704 3 ปีที่แล้ว +3

    👌👌అన్న మన ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర గురించి పాట రూపంలో పడినందుకు ధన్యవాదములు అన్న గారు 🙏🙏🌹🌹🌹❤❤

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @sudhaganisravankumar1116
    @sudhaganisravankumar1116 4 ปีที่แล้ว +3

    Superrr sir ma Osmania gurinchi baga padaru

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @nagabhushanamparike9983
    @nagabhushanamparike9983 2 ปีที่แล้ว

    *కవి కందికొండకు కన్నీటి నివాళి* 🌷🙏
    కమనీయం కందికొండ కలం నుండి జాలువారిన వాజ్మయం..
    కన్నీటిమయం తెరవెనుక కందికొండ జీవన పయనం..
    వెన్నెలను వెదజల్లే చందమామకు తప్పదు..
    అమావాస్య చీకటిని అనుభవించక మానదు..
    కందికొండ చిరునవ్వు వెనుక కనిపించని
    కన్నీటిగాధలే మెండు..
    కాలంపెట్టిన విషమ పరీక్షలో కరిగిపోయిన కందికొండ..
    కొండను ఢీకొట్టే బలమే కందికొండదని కలగన్న..
    కబలించిందా? కనిపించని మృత్యువు...
    ప్రజలను రంజింపజేసిన ప్రజాకవి నీ కలానికి మా సలాము..
    ఇక శాశ్వత విశ్రాంతి మీ కలానికి గలానికి...
    కవి కందికొండ యాదన్న యాదిలో...
    నాగభూషణం పరికె
    DSP TRANSCO VIGILANCE HYD.

  • @captainjack5868
    @captainjack5868 4 ปีที่แล้ว +2

    Super song Jai telangana 💖

  • @shyamsunder758
    @shyamsunder758 4 ปีที่แล้ว +14

    Ou Students like kotandi frnds

  • @gurumovies5722
    @gurumovies5722 4 ปีที่แล้ว +1

    Suuuuuuperb Song Awesome....

  • @doddyraju1526
    @doddyraju1526 4 ปีที่แล้ว +1

    Super..Kandi konda Anna

  • @nandurathod3721
    @nandurathod3721 4 ปีที่แล้ว +1

    Superb song ........... Nice......

  • @fayazmohammad1399
    @fayazmohammad1399 3 ปีที่แล้ว

    Super anna 👌🏻👌🏻👌🏻👌🏻

  • @mareraolaxman9145
    @mareraolaxman9145 4 ปีที่แล้ว +1

    Super...sirrrrr

  • @kurvanaveen1800
    @kurvanaveen1800 4 ปีที่แล้ว +5

    ఉస్మానియా చరిత్ర స్ఫూర్తి ని, పాట రూపంలో తెలిపినందుకు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు..🙏🙏🙏

  • @razzonnaankam1214
    @razzonnaankam1214 ปีที่แล้ว

    👌👌👌👍👍👍

  • @crazy_trolz9826
    @crazy_trolz9826 4 ปีที่แล้ว +1

    Sir mi pata baguntay
    Nizamabad nundi nen #rahulsipligunj tho Inka songs padinchandi sir
    Mi paata Rahul nota vasthe maku manuspurthiga vintam

  • @saikumarwriter9886
    @saikumarwriter9886 4 ปีที่แล้ว +2

    Hi,sir my name is sai.this song is super super

  • @shivakumarkancharala3837
    @shivakumarkancharala3837 ปีที่แล้ว

    👌❤❤

  • @aravindgoud3721
    @aravindgoud3721 4 ปีที่แล้ว +1

    Nice song anna

  • @g.koteshchannel1165
    @g.koteshchannel1165 4 ปีที่แล้ว +1

    Super song sir

  • @jaganmohan5743
    @jaganmohan5743 4 ปีที่แล้ว +1

    It's a wonderful song

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 4 ปีที่แล้ว +1

    సూపర్

  • @kummarilalitha9784
    @kummarilalitha9784 ปีที่แล้ว +2

    Jai George Reddy ✊✊ PDSU

  • @rodedasharath12
    @rodedasharath12 3 ปีที่แล้ว

    Super song ✋

  • @KalvacherlaSrilatha
    @KalvacherlaSrilatha ปีที่แล้ว

    🙏🙏

  • @Knowledge12356
    @Knowledge12356 2 ปีที่แล้ว +1

    Ee song track pettara plzz urgent

  • @manithjinnaram6012
    @manithjinnaram6012 3 ปีที่แล้ว

    Super👍🙏

  • @ramanidasari8687
    @ramanidasari8687 4 ปีที่แล้ว +2

    I am an ou student i u are ou students like it

  • @jyothigolada4749
    @jyothigolada4749 3 ปีที่แล้ว

    Super song

  • @krishnavadkapuram786
    @krishnavadkapuram786 2 ปีที่แล้ว

    We miss U Sir..😒😟

  • @muralinayak9731
    @muralinayak9731 2 ปีที่แล้ว

    miss you sir

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 3 ปีที่แล้ว

    Nice song

  • @MrVenkanna
    @MrVenkanna 4 ปีที่แล้ว +2

    అన్న మీరు రాసినా పాటకు తిరుగులేదు....

  • @rajinikanthramareddipeta
    @rajinikanthramareddipeta 3 ปีที่แล้ว

    Great lyrics

  • @tigertharak9853
    @tigertharak9853 24 วันที่ผ่านมา

    any one of 2024

  • @TELUGU.SAHITYAM757
    @TELUGU.SAHITYAM757 3 ปีที่แล้ว

    My affilated clg siddipet

  • @ramanarao6632
    @ramanarao6632 4 ปีที่แล้ว +3

    Osmania lo chadivi nanduku neevu runam teerchunnav

  • @sampathreddy1632
    @sampathreddy1632 2 ปีที่แล้ว

    My name is Sampath Reddy lam standing in Post graduation Osmania University 💥💥💥💥🙏🙏 Jai Telangana ✊✊✊

  • @akgamingyt2489
    @akgamingyt2489 3 ปีที่แล้ว

    300 like

  • @akgamingyt2489
    @akgamingyt2489 3 ปีที่แล้ว

    300

  • @saikumarwriter9886
    @saikumarwriter9886 4 ปีที่แล้ว +1

    Hi,sir my name is sai.this song is super super

  • @srinivasadigitals6443
    @srinivasadigitals6443 4 ปีที่แล้ว +1

    Super song