Kouju Pitta, Quail Birds Farming | వెయ్యి కౌజులతో.. నెలకు రూ.12వేల వరకు పొందండి..!! Tone Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2022
  • వ్యవసాయ, అనుబంధరంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం కేవలం ప్రాథమిక సమాచారం మరియు కనీస విషయ పరిజ్ఞానం కోసమే. ఇందులో కనిపించే దృశ్యాలు ఎవ్వరిని ఉద్దేశించినవి కావు. ఈ ఎపిసోడ్స్ సదరు వ్యక్తులు పంచుకునే అభిప్రాయాలు, నైపుణ్యాలు, వారి జయాపజయాలు, సలహాలు, సూచనలు పూర్తిగా వారి వ్యక్తిగతం! ఆయా సమాలోచనలను పాటించడమన్నది... ప్రేక్షకుల విజ్ఞతకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయం! ఇందులో ఏ విధమైన వ్యక్తిగత లావాదేవీలకూ గానీ వ్యక్తిగత ఫలితాలకూ గానీ ఆస్కారం లేదు. ఛానల్ యాజమాన్యం లేదా సిబ్బందికిగానీ ఎలాంటి సంబంధం, బాధ్యత లేదని ప్రేక్షకులు గమనించగలరు. రైతుల ఇంటర్వ్యూలు, వీడియో షూటింగ్ సమయంలో ఏ మొక్క, పంట, పాడి, కోడి, జీవాలు, పక్షులు, కుక్కలు, కుందేళ్లు, పిల్లులు, ఉభయచర ప్రాణులు... ఇబ్బందికి గురికాలేదని మనవి!!!
    ఛానల్ యాజమాన్యం
    Kouju Pitta, Quail Birds Farming in Telugu. What is Kouju Pitta?, and How to Start a Quail Farming Business? How to Earn Profits in Quail Bird Farm Business Information Guide by Sai Vamsi, Sammakka Sarakka Agro Farms, Hemachandrapuram, Bhadradri Kothagudem District. #ToneAgri #KoujuPittaFarming #QuailBirdFarming #KoujuPitta #QuailBirdsFarm #SmallBusinessIdeas #PoultryFarming #KoujuChicks #QuailFarming #FarminginTelugu #AgriFarming
    వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
    పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
    పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
    మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
    పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
    కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
    సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
    క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం
    Dogs Breeding and Boarding - • Video
    Krosuru Pasuvula Santha - • Krosuru Cow Market | ర...
    Korameenu Fish, Natu Kollu, Dogs, Rabbit Farming - • Korameenu Fish, Natu K...
    Great Dane Puppies Farming - • Great Dane Puppies | స...
    Jai Shri Ram Paddy Cultivation - • Jai Shri Ram Paddy Cul...
    Dog Breeding Business in Telugu - • Dog Breeding Business ...
    BSF, Black Soldier Fly Farming Telugu - • BSF | Black Soldier Fl...
    Terrace Gardening for Beginners Epi #1 - • Terrace Gardening for ...
    Subscribe to : bit.ly/3uugIv1

ความคิดเห็น • 53