ఒంటరి మహిళలు జాగ్రత్తగా వుండాలి || మీ పిల్లలు గురించి ఆలోచించండి ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #telugumotivationalvedios #motivation #trandingvideo #sujathagoparaju #

ความคิดเห็น • 212

  • @serials5916
    @serials5916 หลายเดือนก่อน +68

    వాళ్ళు చేయడం తప్పు కాదు మేడం మొగుళ్ళు ఉండేవాళ్లే ఈ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు

    • @RajeshIdha
      @RajeshIdha หลายเดือนก่อน +4

      Nijame

    • @bogurampetasrinivasreddy2374
      @bogurampetasrinivasreddy2374 หลายเดือนก่อน

      10000%

    • @user-rx3zj4vb9r
      @user-rx3zj4vb9r หลายเดือนก่อน

      Not only catching illegal contuct,this type of ladies grow Evil Eyes towards innocent Ladies and create Bad Stories and tease them for nothing and enables Themselves to appear as Hole some House Wives.BLudy bit chs.

    • @bogurampetasrinivasreddy2374
      @bogurampetasrinivasreddy2374 หลายเดือนก่อน

      Naku same swichvation

    • @user-wq8us5wx8z
      @user-wq8us5wx8z 29 วันที่ผ่านมา

      S

  • @sadireddypavani5427
    @sadireddypavani5427 หลายเดือนก่อน +11

    చాలా బాగా చెబుతున్నారు అక్క సూపర్ ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ లోకంలో తీరు కూడా అలాగే ఉంది

  • @Nanna-tb2ex
    @Nanna-tb2ex หลายเดือนก่อน +5

    ఇలాంటి మోటివేషన్సే ఈనాటిసమాజంలో కొంతమంది స్త్రీలకు ముఖ్యంగా అక్రమసంబధాలుపెట్టుకొని మరొకస్త్రీజీవితాన్ని నరకంగా మార్చేస్తూ కాపురాలుకూలిపోవడానికి కారణమవుతున్న కొంతమందిస్త్రీలకి ఇలాంటి మాటలు అత్యవసరం....

    • @epcservices6018
      @epcservices6018 28 วันที่ผ่านมา

      ఎన్నో రకాల నీతులు నియమాలు ధర్మాల తో నిండియున్న ఈ సనాతన సమాజంలో మనుషులకు ఇలాంటి ఆలోచనలు, బుద్దులు ఎందుకు కలుగుతున్నట్లు!? ఇలాంటి పనులు చేసి మూట కట్టుకునేది ఏముంటుంది!?

  • @harikrishna-rl1vb
    @harikrishna-rl1vb หลายเดือนก่อน +11

    చాలా థాంక్స్ మేడం కరెక్ట్ గా జరుగుతుంది ఇలాంటివన్నీ

  • @DeviKamabala
    @DeviKamabala 2 วันที่ผ่านมา +1

    కరెక్ట్ గా చెప్పారు దారిలో పోయిన దరిద్రాన్ని నెత్తిన ఎక్కించుకో కండి వెధవలు నువ్వు చాలా అందగత్తె అని పొగుడుతారు అవన్నీ నమ్మకండి దయచేసి ప్లీజ్ ఆడవాళ్లు ముఖ్యంగా పిల్లలు పాడై పోతారు నా తల్లి ఎలా ఉంది నేను ఉంటే ఏంటి అనుకుంటారు పిల్లలు చెడిపోతారు అమాయకుల ఎవరిని నమ్మొద్దు కష్టపడండి ప్లీజ్ కష్టపడితే తప్పకుండా సక్సెస్ సాధించవచ్చు కష్టపడడం దృష్టిపెడితే ఎలాంటి ఆలోచనలు రావు

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  2 วันที่ผ่านมา

      సూపర్ చెప్పారండి అందరు తెలుసు కోవాలి 👌🏼👌🏼

  • @user-qy9en9lg5t
    @user-qy9en9lg5t หลายเดือนก่อน +18

    భర్త వుండే వాళ్ళు కూడా ఇలా చేస్తున్నా రు ఒక ఆడది నా భర్తను వలో వేసుకుని నా జీవితం నాశనం చేస్తుంది మేడం రోజు దాని వల్ల నా భర్త నను కొడుతున్నాడు దాని వల్ల నేను చాలా నష్ట పోయిన

    • @sailusailu2090
      @sailusailu2090 27 วันที่ผ่านมา

      Ami adagakandi madam Happy gaundandi. Bagupadadhu

    • @gajivinikarsowmya7248
      @gajivinikarsowmya7248 26 วันที่ผ่านมา

      Same problem

    • @user-qd2vi4so8e
      @user-qd2vi4so8e 20 วันที่ผ่านมา

      Intlo wife ni mosam chestu vere adadanni chustunaru , oka Vela vere adavallu life loki velli , ameki conditions pette rights yekkadivi , but good msg madam edi

    • @user-qd2vi4so8e
      @user-qd2vi4so8e 20 วันที่ผ่านมา

      Ma life loki kuda oka aunty vachindi , Naku divos kuda , echey ani ma varu ki cheppindi , ma eddariki 2 mounts duram chesindi , enta happyga unde ma life ni godavalu tho marchesindi , daniki gold , ellu , pillalu manchi housbend. Unnaru but nenu matram daniki tocher petti mari ma life lo nunchi delete chesanu , ippudu ma eddaram chala happyga unnam

    • @user-qd2vi4so8e
      @user-qd2vi4so8e 20 วันที่ผ่านมา +1

      Sisterem kadu meru dhairyanga undadndi , naku kuda elage aindi , daniki budhi cheppi , tocher petti mari ma life lo lekunda chesanu ippudu happyga unnam

  • @pulanageswararao1851
    @pulanageswararao1851 หลายเดือนก่อน +10

    బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు

  • @Venni-sh7nq
    @Venni-sh7nq หลายเดือนก่อน +6

    Meru chepindi chala correct madam

  • @chveenaraj6684
    @chveenaraj6684 หลายเดือนก่อน +14

    మేడమ్ మీరు చెప్పింది కరెక్ట్ కానీ కరోన వచ్చి చాలా మంది చనిపోయారు వయసు తో సంబందం లేకుండా చాల చిన్న వయసు తో ఆడ పీల్లలు భర్త లేకుండా బతకాలంటే కష్టం కదా ఒక పక్క పిల్లలు ఒక బరువు ఒక పక్క బాధ్యత కానీ వాలకి మనుసు ఉంటుంది కదా ఏని సవసరాలు మనసు చప్పుకొని బ్రతకాలి పెళ్లి చేసుకోవాలంటే పిల్లల్ని వాళ్ళు చూడరు కదా.

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  หลายเดือนก่อน +1

      కొన్నాళ్ళు కి వీళ్ళు కూడా మోసం చేస్తారు కదా

    • @chveenaraj6684
      @chveenaraj6684 หลายเดือนก่อน

      Reply eevadi medam please

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  หลายเดือนก่อน +1

      కొన్నాళ్ళు బాగుంటుంది తరవాత చాలా ఇబ్బందులు వస్తాయ్

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  หลายเดือนก่อน +1

      @@chveenaraj6684 మీ పిల్లలు అడిగితే ఏం చేప్తారు

    • @chveenaraj6684
      @chveenaraj6684 หลายเดือนก่อน +3

      పెద్దలు చేసిన పెళ్లి కి కాలం శిక్ష వేసింది పెళ్లి చేసుకున్నాడు వాడు కలకాలం ఉంటాడు అనుకుంటే లేడు కదా మేడమ్ మధ్యలో వాళ్లు మాత్రం ఏoదుకు ఉoటారు.

  • @lakshmigosu2234
    @lakshmigosu2234 หลายเดือนก่อน +5

    Chala baga chepparu madam 100%correct chala Manchi vedio pettaru madam

  • @honey12463
    @honey12463 หลายเดือนก่อน +7

    Chala correct ga chepparu andi

  • @HanumanthaRaoEarla
    @HanumanthaRaoEarla หลายเดือนก่อน +6

    Good massage to society Thank u madam

  • @user-zv1to8ij7x
    @user-zv1to8ij7x หลายเดือนก่อน +15

    పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడి జోలికి రాకుండా ..ఉండాలి అంటే.. అలాటి ఆడదానికి గట్టిగా శిక్ష పడేలా చెయ్యాలి..పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడితో. 2 పెళ్ళి చెల్లదు..అనీ తెలిసి కూడా..వాళ్ళు చేసే తప్పుడు పనికి వాళ్ళు పెట్టే పేరు...2 పెళ్ళి అని చెల్లదు అని తెలిసి కూడా.. వివిచారం అనీ వొప్పుకో లేక..శిక్ష మనుష్యులు కాదు దేముడు వేస్తాడు ఇలాటి ఆడదానికి..మగాడికి

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  หลายเดือนก่อน +1

      అవును అండీ అలాంటి వాళ్ళకి కాలమే సమాధానం చప్తుంది

  • @Kiran-o4o
    @Kiran-o4o หลายเดือนก่อน +6

    Chala baga chepparu❤❤❤

  • @hanvikaJeevanBandela
    @hanvikaJeevanBandela หลายเดือนก่อน +12

    100 పర్సెంట్ కరెక్ట్

  • @vutukurirenuka7061
    @vutukurirenuka7061 หลายเดือนก่อน +5

    Manchi maatalu chepparu

  • @Nanna-tb2ex
    @Nanna-tb2ex หลายเดือนก่อน +3

    govt కూడా ఇలాంటివాటివాళ్ళకి తగినశిక్షలువేస్తేనే ఇలాంటివాళ్ళకి కనువిప్పుకలులుగుతుంది

  • @JohnsonKomaanapalli
    @JohnsonKomaanapalli หลายเดือนก่อน +4

    Super గా చెప్పారు 😊😊

  • @badathalaindrani6661
    @badathalaindrani6661 หลายเดือนก่อน +3

    💯 persant correct sujatha garu chala baga cheparu, epudu mari akuva ipoyayi andi,adavalu ela erukunu papam chala safar avutunaru anitiki money & relationship avutunayi elantivi chesapdu okatiki padisarlu alochinchli😮

  • @RajeshIdha
    @RajeshIdha หลายเดือนก่อน +5

    Chala manchi message ammagaru thank u👍👍👍

  • @Kalavathicreatevelogs
    @Kalavathicreatevelogs หลายเดือนก่อน +7

    బాగా చెప్పారు మేడం

  • @nageswarigoparaju1269
    @nageswarigoparaju1269 2 วันที่ผ่านมา

    Yes madam chala baga cheparu mee matalu ventunte chala jagratha ga undali anipesthundi

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  2 วันที่ผ่านมา

      ఆడవాళ్లు కే నష్టం జాగ్రత్త గా ఉండాలి

  • @SoundaryaMupparthi
    @SoundaryaMupparthi หลายเดือนก่อน +6

    అవును అక్క 😭😭😭😭😭నా జీవితం అలాగే వుంది 😭😭😭😭

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  หลายเดือนก่อน +1

      ఎవ్వరిని నమ్మకండి చిక్కుల్లో పడతారు

    • @AnandmahenderAnandmahender
      @AnandmahenderAnandmahender 26 วันที่ผ่านมา

      My name is Mahender living alone in hyd single interested to marry reply me yes or no

  • @easwarammam6994
    @easwarammam6994 หลายเดือนก่อน +3

    Chala manchi msg chepparu madam chala thanks

  • @murajyothi1912
    @murajyothi1912 26 วันที่ผ่านมา +2

    Challa baga cheparu amma tq so much

  • @Psukanya325
    @Psukanya325 หลายเดือนก่อน +3

    Supper ga chepparu akka

  • @user-rz7ck5qj2b
    @user-rz7ck5qj2b หลายเดือนก่อน +3

    నిజం చెప్పారు

  • @haritha4549
    @haritha4549 หลายเดือนก่อน +4

    Good information sister

  • @MadhaviVenkat-ur2fz
    @MadhaviVenkat-ur2fz หลายเดือนก่อน +4

    Super akka chalabaaga chepparu tq akka

  • @user-hi2hy3ww9y
    @user-hi2hy3ww9y หลายเดือนก่อน +9

    Chala baga chapparamma tq,,

  • @adellyvijayalakshmi2729
    @adellyvijayalakshmi2729 23 วันที่ผ่านมา +1

    Chala baga chepparu madam unna vastham chepparu madam

  • @srinusrinivas7151
    @srinusrinivas7151 หลายเดือนก่อน +2

    Super

  • @SaripatheSaripathe-ir7xt
    @SaripatheSaripathe-ir7xt หลายเดือนก่อน +3

    Correctga chepparu medum

  • @chandavathupadma5678
    @chandavathupadma5678 วันที่ผ่านมา

    Baaga chepparu kaani,aadavallu parai mogunitho padukoni ,rules kuda peduthundi

  • @Sharuff123
    @Sharuff123 26 วันที่ผ่านมา +1

    Good msg for the society ❤

  • @user-eq6vm7xl2c
    @user-eq6vm7xl2c หลายเดือนก่อน +2

    Chala bagachiparu amma👌👌👍

  • @user-vw7nz2xg1d
    @user-vw7nz2xg1d 24 วันที่ผ่านมา

    చాలా చాలా ఉపయోగం గా చెప్పారు మేడం 🙏🙏

  • @shivapatti1217
    @shivapatti1217 หลายเดือนก่อน +2

    Mam na barya nannu vadelashi velli poindi vere vaditho akrama samadam petukundi Naku muguru pellalu amchyali madam

  • @shobhatalluru649
    @shobhatalluru649 หลายเดือนก่อน +2

    Chaala baagacheppaaru.

  • @deviyelisetty638
    @deviyelisetty638 หลายเดือนก่อน +2

    Meru correct ga cheparu 👃

  • @Sharuff123
    @Sharuff123 26 วันที่ผ่านมา +1

    Chala baga chepparu amma🎉🎉

  • @priyav6562
    @priyav6562 15 วันที่ผ่านมา

    Ji

  • @ponnanavenkateswari1701
    @ponnanavenkateswari1701 หลายเดือนก่อน +1

    Chala baaga chapparu andi mee video chusaka chaala mandi amayukulu jeevithalu bagupadathayi

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  หลายเดือนก่อน

      అవును అండీ ఈమధ్య ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి

  • @siveriaruna1001
    @siveriaruna1001 หลายเดือนก่อน +1

    Super Amma God bless you ma ❤❤❤❤❤❤

  • @itsmethaheertc46
    @itsmethaheertc46 หลายเดือนก่อน +2

    Super medam 😢😢

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 13 วันที่ผ่านมา

    100% correcte mam mana chaluva tone valu mana jeevitam to adukuntaru

  • @AnuDeep-o4q
    @AnuDeep-o4q หลายเดือนก่อน +1

    Correct ga chepparu

  • @user-jt3hk4it7i
    @user-jt3hk4it7i 29 วันที่ผ่านมา +1

    Chala baga chepparu akka

  • @user-qg8oe6mp8i
    @user-qg8oe6mp8i หลายเดือนก่อน +4

    కరెక్టుగా చెప్పారు అమ్మ

  • @user-cj6hc4pw6k
    @user-cj6hc4pw6k 19 วันที่ผ่านมา

    Chala manchi madalu cheparu tq Amma 🙏

  • @user-uu4tm9qv6r
    @user-uu4tm9qv6r หลายเดือนก่อน +2

    Super amma

  • @RamanaRamana-s1x
    @RamanaRamana-s1x 6 วันที่ผ่านมา

    Suparga cuparu medam

  • @user-ok9oh1pl3g
    @user-ok9oh1pl3g 14 วันที่ผ่านมา

    Super akka chala Baga chepparu

  • @prasuprasuna5231
    @prasuprasuna5231 หลายเดือนก่อน +1

    Cirectga chepparu akka

  • @user-br4gj3cq7l
    @user-br4gj3cq7l หลายเดือนก่อน +1

    Super madam 😢😢

  • @DivyaDivya-sm2bd
    @DivyaDivya-sm2bd หลายเดือนก่อน +1

    Chala baga chepparu

  • @pusulurinarsimhachary-to7ev
    @pusulurinarsimhachary-to7ev หลายเดือนก่อน +1

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏100%curect

  • @Chinu525
    @Chinu525 หลายเดือนก่อน +1

    Chala Baga chepparu akka

  • @user-if6vd7hs4n
    @user-if6vd7hs4n หลายเดือนก่อน

    Chala manchi, real talks yivi, yilage jarugutunnadi yippudu,

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf หลายเดือนก่อน +1

    Meru correct ga chaparu

  • @kodatilakitha
    @kodatilakitha 21 วันที่ผ่านมา

    Chala bhaga ceaparu medam

  • @peddatulasi
    @peddatulasi 27 วันที่ผ่านมา +1

    T q amma 👃👃

  • @LakshmiLakshmi-e3p
    @LakshmiLakshmi-e3p 23 วันที่ผ่านมา

    Superga chepparu madem

  • @gopika-zm1nj
    @gopika-zm1nj 16 วันที่ผ่านมา

    Supr ga chepparu ❤❤❤❤

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 13 วันที่ผ่านมา

    Avnu mam.na barta oka papato vadilesi inko mrg cheskunna du divorce evvaledu enthalo govt job pondanu oka vedava eyes nunchi padi mrg cheskuntani kukkaka tirigi ipdu vere nurse dorakagame hpyga mrg cheskunnadu nen malli mosapoyanu .meru correctega cheptunnaru.me matalu vinte nijmgane kallilu vastunai

  • @bharathslice1797
    @bharathslice1797 24 วันที่ผ่านมา

    1000% Correct madam.

  • @memmyvlogs9570
    @memmyvlogs9570 หลายเดือนก่อน +2

    Tq amma

  • @MadhaviTalupula
    @MadhaviTalupula หลายเดือนก่อน +1

    Medam naku amma nana leru ma nana vala cheleku thokalodiki ichi marge chesidhi 17years lo marge chesaru na life motham inte na inka

  • @akulabalakrishna9263
    @akulabalakrishna9263 19 วันที่ผ่านมา

    Superakkameero💯💯💐💐💐💐🙏🏻

  • @gouthamimgk990
    @gouthamimgk990 หลายเดือนก่อน

    Chala dhanyavadalu madam manchi vishayalu cheparu

  • @DNeelufar
    @DNeelufar 25 วันที่ผ่านมา

    Super advice

  • @akulamanga7496
    @akulamanga7496 หลายเดือนก่อน +1

    అవును మేడం 🙏🙏🙏🙏👍

  • @user-iz8hd2he2i
    @user-iz8hd2he2i หลายเดือนก่อน +1

    Tq amma.❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhruvmishra5948
    @dhruvmishra5948 20 วันที่ผ่านมา

    U r absolutely right mam. 🙏🙏

    • @dhruvmishra5948
      @dhruvmishra5948 20 วันที่ผ่านมา

      💙❤💙❤🙏🙏🙏🙏

  • @pavanmohit9100
    @pavanmohit9100 20 วันที่ผ่านมา

    Yes, 100,correct

  • @user-ci9nd9ih3g
    @user-ci9nd9ih3g หลายเดือนก่อน

    Meeru cheppadhi 💯

  • @NavyafintasKwtnew5566
    @NavyafintasKwtnew5566 หลายเดือนก่อน

    💯👍👌msg. Sister 💯 chala Baga chyparu🙏🙏😭

  • @SubhaPenki
    @SubhaPenki 21 วันที่ผ่านมา

    Super ga chepparu akka

  • @user-lp1lv9ou1l
    @user-lp1lv9ou1l หลายเดือนก่อน +4

    Amma bhartha undi pillalu unna adavale ekkuva akrama samdhalu petukuntaru. Elanti adavalaku siggu sheram undadhu. Pakka vari givithala tho adukuntaru. Elanti vala valla entho mandhi bhariyala givithalu nasham aithunnai.

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  หลายเดือนก่อน +1

      అవును అండీ అలాంటి వాళ్ళు కూడా వున్నారు

  • @krishnakumarinarumalla
    @krishnakumarinarumalla หลายเดือนก่อน

    Thank you so much Aunty....for your Advice

  • @Hanumanjee999
    @Hanumanjee999 หลายเดือนก่อน +5

    చాలా బాగా చెప్పారు మేడం. సమాజానికి ఉపయోగపడే సందేశం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మందికైనా కనువిప్పు కలుగుతుంది.
    లీగల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకొని కుటుంబం అంతా ఆనందoగా వుండమని చాలా బాగా చెప్పారు.

  • @Nanna-tb2ex
    @Nanna-tb2ex หลายเดือนก่อน +1

    వాళ్ళువీళ్ళేకాదు ఏస్త్రీయైనా.....ఇలాంటివి చేయడం నైతికపతనమే......

  • @krishnap9745
    @krishnap9745 หลายเดือนก่อน +1

    Correct, madam

  • @user-vn9hz9yg9m
    @user-vn9hz9yg9m หลายเดือนก่อน

    Elanti vallani vadilinchukone salaha evvandi madam

  • @kumarisandadi7955
    @kumarisandadi7955 หลายเดือนก่อน

    Meerannadi100 percent correct madam

  • @bharathibharathi5927
    @bharathibharathi5927 17 วันที่ผ่านมา

    Yes sister

  • @user-lc3ih6ft2c
    @user-lc3ih6ft2c 19 วันที่ผ่านมา

    🔥👌maa

  • @salmashaik3354
    @salmashaik3354 27 วันที่ผ่านมา

    💯 correct

  • @ramaboina1674
    @ramaboina1674 12 วันที่ผ่านมา

    Kondaru padukonni akrama sambandam petukontaru kondaru matalatho akrama sambandam petukontaru eddariki teda ledu

  • @user-zb5ih1ul8q
    @user-zb5ih1ul8q หลายเดือนก่อน +6

    Bhartha leni vallaku kadu unna valle bari theginchinru vallaki cheppandi mundu

  • @ReactionXperieance
    @ReactionXperieance 21 วันที่ผ่านมา

    Correct andi

  • @RajuP-l8d
    @RajuP-l8d หลายเดือนก่อน

    Avunu medam meru cheppedi nijam

  • @Jaydeeptheeditor2.0
    @Jaydeeptheeditor2.0 หลายเดือนก่อน

    Maku chala anniyayam chesi velipoyadu medam

  • @user-np2fr7pn1q
    @user-np2fr7pn1q หลายเดือนก่อน +1

    Tq

  • @sunithagunji2664
    @sunithagunji2664 หลายเดือนก่อน +3

    Chala mandi bayata padaru varavadu kanna barta akkuva mosa chastunnaru

  • @user-lp1lv9ou1l
    @user-lp1lv9ou1l หลายเดือนก่อน +3

    Alanti pani endhuku cheyali chakkaga brathakali.

    • @gouthamimgk990
      @gouthamimgk990 หลายเดือนก่อน

      Edi ashinchakunda sayam chesevaru leka ala chakkaga brathakadam chala kastatarame chepi antha easy kadhu . Kanisam appu echi manchi ga vaddi tisukoni manalni prashatanga unniche nadulu leru . Appu echi valla sodi epudu vinali annatu phn chestharu mainly magavallu .

  • @SRPalleChithralu
    @SRPalleChithralu หลายเดือนก่อน

    Super medam

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh หลายเดือนก่อน +14

    బర్త్ ఇంకో దాని మోజులోపడి తల్లి బిడ్డల్ని వదిలేసి పోతారు. వంటారి ఆడది సొసైటీ పిల్లలు తల్లి తండ్రి అవసరలు ఇవన్నీ పైగా వంటారతనం. మద్యలో పెళ్లాం వుండీ పెళ్ళాంతో సహా వంట రీ ఆడ దాన్ని నాశనం చేస్తారు. మొగుడు నాశనం చేసి. పరాయి వదు 6మోసం చేసి నిందలు దెబ్బలు బూతులు. వంటార ఆడదాన్ని పీకుతిని పెళ్ళాం తో ఎంజాయ్ చేస్తూ ఉండే పశువులు ఉన్నాయి. పిల్లలు ఎదురు పరువు తీసి మొత్తం నాశనం చేసి అప్పుడు పెళ్ళాం మీద ప్రేమ పుట్టిద్ది వాడికీ. ఒక తోడు కావాలి అని ఈగత్ వావాలి. డబ్బుకోసం రోజూ ఒకడితో వుండేవి హాేపీ గా ఉన్నారు. కాలు పట్టుకొని చివరికి మొత్తం నాశనం చేసి పోతారు

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  หลายเดือนก่อน +1

      మీరు చెప్పింది కూడా నిజమే

    • @user-kd7nt9tp7e
      @user-kd7nt9tp7e 9 วันที่ผ่านมา

      Kontha mandhi ladies money kosam yedhaina chestaru..alanti videos cheyandi.ladies kosam

  • @sunithagunji2664
    @sunithagunji2664 หลายเดือนก่อน

    Palli casukunna moguda untaladu varavallu alauntaru mam

  • @user-fy4kl9jg9r
    @user-fy4kl9jg9r 25 วันที่ผ่านมา

    🙏