Thank u so so so so much andi chalasearch chesanu Naku e karampodi ekkada ledu me antha baga evaru cheyaru never before ever after so sweet andi Advance happy Vinayaka chaturthi andi
Hi gowthami Garu very nice recipes thank you superb ga chesaru chala bagundi Nice chustunte tineyali anipistondi ala chesaru meeru alane meeru a item recipes chesina item waste kaakunda chestaru superb ga chestunnaru Meeru vyshyas andi em ledu me recipes chustunte chala baga explain chestu chala chakka ga cheptunnaru
పొన్నగంటి ఆకు విపరీతమైన వేడి చేస్తుంది. తింటే తలపోటు,మాడుపోటు రావటం చాలా మందికి అనుభవం. అయితే చాలా మందికి ఈ తలపోటు పొన్నగంటి ఆకుతో చేసిన వంటకం వల్ల వచ్చిందన్న సంగతి తెలియదు. అందుకే దీనిని గురించి తెలిసిన వాళ్లు పొన్నగంటి ఆకుని పెసరపప్పుతో కలిపి తీసుకోవాలంటారు. అప్పుడు ఇబ్బంది పెట్టదు. పొన్నగంటి కూర పొడి విషయంలో కూడా అలాగే చేస్తే బాగుండవచ్చు.
@@godhavarikonaseemaruchulu రెండు వేరు వేరు అక్క గారు. నాకు ఈ రోజు అంగట్లో దొరికింది పొన్నగంటి కూర. నేను మొన్న తుమ్మి కూరతో చేశాను. ఏది ఏమైనా మీరు చూపించిన కాంబినేషన్ చాలా రుచికరంగానూ మరియు ఆరోగ్యదాయకంగా అనిపించింది. ధన్యవాదములు.
ఈ రోజు పొన్నగంటి ఆకు కారప్పొడి చేశాను అండి, టేస్ట్ చాలా బాగుంది. ఎప్పుడు చెయ్యలేదు, ఫస్ట్ టైం చెయ్యడం, సూపర్ గా వుంది గౌతమి సిస్టర్
Tanq so much padma sis
Verigood.sistar.verihelthiy.respiy.tq.manchi.respiy.chesinandhuku.👌👌👌👌🌹🌹🌷🌷⚘⚘
Tanq sis
మంచి ఆరోగ్యం హెల్దీ మంచి రెసిపి చేశారు ధాంక్యుఅండీ
Tanq andi
I love this type of recipe. Quite new and amazing ,wonderful. I shall definitely prepare it. Thank you.
Tanq Vidya garu
పొన్నగంటి ఆకు కారప్పొడి చాలా బాగా చేశారు గౌతమి సిస్టర్ 👌
Tanq Padma sis
Tried this today. Chala bagundi. MA papa kuda istamga thinindi. Thank you
Thank you so much andi
Wow healthy recipe 😋😋
Tanq Sowmya
Sister super recipe chesi chupincharu excellent
Tanq geetha sis
Good recipe chupincharu Chala thanks Andi meru chesina purnam burelu chesanu Chala baga vachayi 🧡
Tanq so much Madhavi garu
Thank u so so so so much andi chalasearch chesanu Naku e karampodi ekkada ledu me antha baga evaru cheyaru never before ever after so sweet andi Advance happy Vinayaka chaturthi andi
Tanq so much Naga lakshmi garu ,same to you andi ❤❤
Too good amazing 👍
Tanq andi
Very healthy recipe.idi kantiki chala manchidi antaru.deenni thinte poina kanti chupu kuda vasthundani antaru.
Tanq Nagamani garu
Healthy recipe Nice
Tanq sir
Tq very much sister for this healthy recipe.👋
Tanq Nirmala sis
Hi gowthami Garu very nice recipes thank you superb ga chesaru chala bagundi Nice chustunte tineyali anipistondi ala chesaru meeru alane meeru a item recipes chesina item waste kaakunda chestaru superb ga chestunnaru Meeru vyshyas andi em ledu me recipes chustunte chala baga explain chestu chala chakka ga cheptunnaru
Tanq dhatri garu ,avunu andi
@@godhavarikonaseemaruchulu k
Chala arogyam ponna ganti aaku
Avunu Shobana
Good very healthy
Tanq Mani garu
Wow super 👌👍
Tanq andi
Healthy and good
Tanq Madhavi garu
Hello andi నాన్వెజ్ పీకేల్స్ chesi చూపించండి plz chiken and maton or fish any non plzzzz
Nice
Tanq andi
So nice 👌
Tanq Devi garu
Tq andi
😍😍
👌👌sis
Tanq sis
It's very healthy recipe.it will be also preventing of infertility, backpain, eye problems, suger prblm etc. Nice 👏akka
Tanq Revathi
Hai sis how are you next time ponnaganti Aku chutney chesi chupinchandi ❤️❤️
Thappakunda Revathi sis
చిన్ని ఉల్లి
" దంచి వేస్తే బాగుంటుంది ".
పొన్నగంటి ఆకు విపరీతమైన వేడి చేస్తుంది. తింటే తలపోటు,మాడుపోటు రావటం చాలా మందికి అనుభవం. అయితే చాలా మందికి ఈ తలపోటు పొన్నగంటి ఆకుతో చేసిన వంటకం వల్ల వచ్చిందన్న సంగతి తెలియదు.
అందుకే దీనిని గురించి తెలిసిన వాళ్లు పొన్నగంటి ఆకుని పెసరపప్పుతో కలిపి తీసుకోవాలంటారు. అప్పుడు ఇబ్బంది పెట్టదు. పొన్నగంటి కూర పొడి విషయంలో కూడా అలాగే చేస్తే బాగుండవచ్చు.
Avuna andi
👌🏼👌🏼
Tanq andi
Hi madam munagaku,ponagantiaku,karvepaku,kalipi karam chesukuvacha
Ala vadhu uma garu taste bavundau ,కరివేపాకు మాత్రం దేనిలో వేసుకున్న బావుంటుంది అండి
Thank you madam.
Chennangi aku ponnaganti aku same aa medam
Naku idea ledu vani garu
గౌతమి గారూ... శుభోదయం !
శుభోదయం అండి
పొన్నగంటి కూర అన్నా తుమ్మికూర అన్నా ఒకటేనా?
Theliyadu Praveen
@@godhavarikonaseemaruchulu రెండు వేరు వేరు అక్క గారు. నాకు ఈ రోజు అంగట్లో దొరికింది పొన్నగంటి కూర. నేను మొన్న తుమ్మి కూరతో చేశాను. ఏది ఏమైనా మీరు చూపించిన కాంబినేషన్ చాలా రుచికరంగానూ మరియు ఆరోగ్యదాయకంగా అనిపించింది. ధన్యవాదములు.
Prathidantlo oil vesthunavu ee ooru midhi??kaaram podiki maa oorulo oil veyyaru namasthe swami 🙏inka chalu pooooo....
Hai
Hii Praveen
Lpl
Oil oil oil
మీరు
అల్యూమినియం పాత్రలు వాడటం
" ఎప్పుడు మానేస్తారు " ?
మీ ఆర్రోగ్యం, " మీకే పట్టదా " !