Degree, PG అయినా వాళ్ళమే ఆటో తోలుతున్నాం జాబులు రాకుంటే ఇప్పుడు అది కూడా ఆపేస్తే చావడమే అయ్యా రేవంత్ రెడ్డి,,,,,, ఆటో తోలుతున్నామని చెప్తే పిల్లని కూడా ఇస్తలేరు అయ్యా 😁🤣 దయచేసి FREE బస్సు తీసేయండి తండ్రి 🙏🙏నీకు పుణ్యం ఉంటది
డీజిల్ బస్సులు బందు చెయ్యాలనడానికి నువ్వేవడివిర బై..మీకు అన్యాయం జరిగితే పోరాడాలి, ఆటో అన్నలకు మేం కూడ సపోర్ట్ చేస్తాం.. పొల్యూషన్ కి ఆటోలు మాత్రమే కాదు,మనిషి చేసే పనిలో అధిక శాతం పొల్యూషన్ పనే....భారత దేశంలో అత్యధిక పొల్యూషన్ ఎవరి వల్లో తెలుసా 1)రైతులు 2) ప్యక్టరిల ప్లాస్టిక్ 3)జంతు కళేబరాలు నోట్: ఇక్కడ రీతులది తప్పుకాదు,ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను రసాయనిక ఎరువుల వైపు మళ్లించిన ప్రభుత్వాలదే....లాస్ట్ ఒకటే మీకు అన్యాయం జరగద్దని కోరుకుంటున్న
బయట దేశాల్లో లక్షల కోట్లు వాహనాలు ఉంటాయి డీజిల్ వాహనాలు అక్కడ కాలుష్యం కానిది మన దగ్గర కాలుష్యం అవుతున్నది అంటే అది గవర్నమెంట్ తప్పిదమే ఫస్ట్ పెట్రోల్ డీజిల్ చెక్ చేసుకోండి ఎంత కల్తీ అవుతున్నదో
ఆటో యూనియన్ తరుపున ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి ఆటో డ్రైవర్ గా నా యొక్క విన్నపం గౌరవ శ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసిన ఆటో డీజిల్ డీజిల్ ఆటోలను ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉంచాలన్న విషయాన్ని చెప్పినారు కనుక కానీ ఇకపై డిజిల్ ఆటోలు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చేసి మరి ఎలక్ట్రికల్ ఆటోలను మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయించి అవి సబ్సిడీల ద్వారా ఆటో ఆటో కార్మికులకు అందజేయాలని మరియు అదేవిధంగా రానున్న రోజుల్లో కాలుష్య నివారించడంలో మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఆటోలు నడిచే విధంగా యధావిధిగా చూసి రానున్న రోజుల్లో వచ్చే ఆటోలను మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చేయించి మరియు భవిష్యత్తులో కాలుష్యాన్ని నివారించవచ్చు ఆటోలను చెక్ చేయించి వాటి పరిమితిని మించి మరియు కాలుష్యం ఎక్కువగా ఖరాబ్ చేసే ఆటో ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయించి వాటికి పర్మిషన్ ఇవ్వకుండా వాటిని గవర్నమెంట్ తీసుకొని మరియు వారికి ఆటోలను ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఇప్పించాలని మరియు నా యొక్క విజ్ఞప్తి తెలియపరుస్తూ మరియు ఆటోలే కాకుండా మరి ఇతర వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డీజిల్పెట్రోల్ తో తిరిగే వాహనాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చేయించినప్పుడు మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొనసాగించి భవిష్యత్తులో మరియు ఆ యొక్క కాలుష్యాన్ని నివారించవచ్చని నా యొక్క అభిప్రాయం మరియు ఈ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మరి రానున్న రోజుల్లో కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరం సహకరిద్దాం కానీ నేను చెప్పిన యొక్క అంశాల మీద ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుకుంటూ మరియు అదే విధంగా సంవత్సరానికి 12000 రూపాయలు ఇస్తానన్న గవర్నమెంట్ సంవత్సరం కావస్తున్నది ఇంతవరకు ఆటో కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు మరియు ఆ బస్సులు ఫ్రీ వల్ల ఆటో కార్మికులు ఎందరో మరి మృతి చెంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు కాబట్టి వారికి మరియు వారి కుటుంబం కొంత సహకారం అందించి వారికి మరియు అండగా నిలబడాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో మరియు ఈ యొక్క గవర్నమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు పరిపాలన ఉంది కాబట్టి మా ఆటో కార్మికులను మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేకూరాలని మరియు కోరుకుంటూ మీ మిత్రుడు అయిల పొంగు వెంకన్న ఆటో కార్మికుడు
తాత గవర్నమెంట్ దగ్గర అసలు పైసలు లేవు. చాలా సంవత్సరాల నుండి అధికారం లేక, ఇప్పుడు వచ్చిన అధికారాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మీకు ఎన్ని రోజులు చెప్పినా ఎన్ని వాగ్దానాలు చెప్పినా అవన్నీ ఉత్తి మాటలే. మీ బ్రతుకు తెరువు మీరు జాగ్రత్తగా చేసుకొని మీ కుటుంబాలను మంచిగా చూసుకోండి. ఎవరో ఏదో చేస్తారు ఏమో ఇస్తారు అనేది పచ్చి అబద్ధం. 😭😭😭😭😭😭
Sary anna nuvu chepey oky anna mari very vallu nig thy aithy mari retu endhuku peenchutharu anna mery చెప్పండి అన్న మరి కేంద్ర ప్రభుత్వము చెప్పింది వల్ల గురించి చెప్పండి అన్న
ఇప్పుడు ఆటోలో పెట్టుకోండి ముడు రంగుల జెండా పట్టీ అనే సాంగ్. తినే అన్నాం లో మట్టి పోసుకున్నారు కాదర .ఇ ప్పుడైన తెలుసుకో ఎవ్వడు లోకల్ పార్టీ, ఎవ్వడు డిల్లీ పార్టీ అనే తేడా. లోకల్ ప్రభుత్వం ప్రజల మంచి చేడు చుస్తాది,డిల్లి పార్టీ లు డబ్బు ల కోసం జనలను ఇబ్బందులు పెడ్తారు.ఇది తెడా తెలుసుకో మీత్రమా.
మను డిస్టిక్ బండ్ల ని బంద్ చేయాలి మేము ఫర్మెంటు లక్షలు లక్షలు పెట్టుకొని కొనుక్కున్నాం డిస్టిక్ వాళ్లు పార్లమెంట్ లేకుండా హైదరాబాదులో నడుస్తున్నఈ ఇది ఎక్కడి న్యాయం రేవంత్ రెడ్డికి అస్సలు రాజకీయ తెలివి లేదు రేవంత్ రెడ్డి ఫస్ట్ తెలివి ఉంటే లేనోన్ని ఎట్లా చూడాలి ఉనోడి ఎట్లా చూడాలి అన్నది ఆలోచానా చేయాలి
ఆటో వాళ్ళvi అంత స్వార్థపూరితమైన మాటలు బైక్స్ గురించి మీకు ఎందుకు అయ్యా మీ సమస్య చెప్పుకోకవేరే వల్ల మీద PADI చస్తారు మీ ఆటో వాళ్ళకన్న హినంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు
Anna namaste TV9 Shiksha main auto driver ne nadekar auto free bus baitha hun sare Gaddi mohalla DCM Garu Mana Naidu Garu podi poyaru naidupuram padipo Hindi Congress per Muni poti Hindu Kumkum Bhagya auto Benjamin auto bunches of auto bunches of auto punches in Telugu iruva Velu nelaku
Frist auto charages takkuva tisukondi uber , ola vallu tisukuntinnaru ga mari..meeru takkuva tisukenty mee auto lo yekkutaru janalu.. Frist meeru public respect ivvandi
అరె ఎర్రి పుష్ప ఈ ఆటో ల వల్ల సిటీ లో విపరీతమైన పొగ వస్తుంది దాని వల్ల ఒక్కోసారి ఆటో వెంకల పొడమంటే గాలి కూడా పిల్చుకోలేనంతగా పొగ అస్తుంది అట్ల పొగ అస్తుందని ఆటో వాడు రిపేర్ అయిన చేయించుకోడు అలాగే నడిపిస్తాడు ఈ ఆటో ల వల్ల hyd మరో delhi అయ్యేలా ఉంది
లారీ.టాటా ac లారీ. బస్. బైక్. ఇవన్నీ ఎక్కువ గా వచ్చే పొల్యూషన్ బండ్లు సిఎం గా చేసుకోవడం మా దరిద్రం రా బాబు జై డ్రైవర్ అన్న
Desel company vadu CM రేవంత్ garini కమిషన్ ఇవ్వడం లేదు అందుకే
Charging🔋⚡ company vadu parnar ship icchademo mari
Jai KCR Anna good cm.... KCR
Super speach sir
రేవంత్ ఫెయిల్ అయ్యిండు
Ni amma ni denginda
Only ఆటోలే ఉన్నాయా డీజీల్? బస్సు లు లెవా
Bus lu kuda change chestha annadu kadha bro ..manchiga vinandi jara
Neeku oka auto unte endo thelusthunde auto valla bada
@@Skycreations90 ఒక auto 4 lack అప్పు చేసి తీస్కొన్నవాడు. పరిస్థితి ఏంటి?
Degree, PG అయినా వాళ్ళమే ఆటో తోలుతున్నాం జాబులు రాకుంటే ఇప్పుడు అది కూడా ఆపేస్తే చావడమే అయ్యా రేవంత్ రెడ్డి,,,,,, ఆటో తోలుతున్నామని చెప్తే పిల్లని కూడా ఇస్తలేరు అయ్యా 😁🤣 దయచేసి FREE బస్సు తీసేయండి తండ్రి 🙏🙏నీకు పుణ్యం ఉంటది
ప్రభుత్వ బస్సులు కూడా band cheyyali kadha
డీజిల్ బస్సులు బందు చెయ్యాలనడానికి నువ్వేవడివిర బై..మీకు అన్యాయం జరిగితే పోరాడాలి, ఆటో అన్నలకు మేం కూడ సపోర్ట్ చేస్తాం.. పొల్యూషన్ కి ఆటోలు మాత్రమే కాదు,మనిషి చేసే పనిలో అధిక శాతం పొల్యూషన్ పనే....భారత దేశంలో అత్యధిక పొల్యూషన్ ఎవరి వల్లో తెలుసా
1)రైతులు
2) ప్యక్టరిల ప్లాస్టిక్
3)జంతు కళేబరాలు
నోట్: ఇక్కడ రీతులది తప్పుకాదు,ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను రసాయనిక ఎరువుల వైపు మళ్లించిన ప్రభుత్వాలదే....లాస్ట్ ఒకటే మీకు అన్యాయం జరగద్దని కోరుకుంటున్న
Diesel Bus lu kuda bandh chestha annadu kadha bro... Sakkaga vinandi. Vinakunda pedhaga matladakandi
Yes
🤣🤣 3 రంగుల జెండా పట్టి ఇంకా చెప్పండి
ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే
ఖంగ్రెస్ ను గెల్పించారు సమ్మగా ఉందా 😂😂
Hyderabad lo u dali antey govt chepinattu vinandi Leda hyd vadili dengeyandi
బయట దేశాల్లో లక్షల కోట్లు వాహనాలు ఉంటాయి డీజిల్ వాహనాలు అక్కడ కాలుష్యం కానిది మన దగ్గర కాలుష్యం అవుతున్నది అంటే అది గవర్నమెంట్ తప్పిదమే ఫస్ట్ పెట్రోల్ డీజిల్ చెక్ చేసుకోండి ఎంత కల్తీ అవుతున్నదో
Idhi correct point
ఆటో యూనియన్ తరుపున ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి ఆటో డ్రైవర్ గా నా యొక్క విన్నపం గౌరవ శ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసిన ఆటో డీజిల్ డీజిల్ ఆటోలను ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉంచాలన్న విషయాన్ని చెప్పినారు కనుక కానీ ఇకపై డిజిల్ ఆటోలు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చేసి మరి ఎలక్ట్రికల్ ఆటోలను మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయించి అవి సబ్సిడీల ద్వారా ఆటో ఆటో కార్మికులకు అందజేయాలని మరియు అదేవిధంగా రానున్న రోజుల్లో కాలుష్య నివారించడంలో మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఆటోలు నడిచే విధంగా యధావిధిగా చూసి రానున్న రోజుల్లో వచ్చే ఆటోలను మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చేయించి మరియు భవిష్యత్తులో కాలుష్యాన్ని నివారించవచ్చు ఆటోలను చెక్ చేయించి వాటి పరిమితిని మించి మరియు కాలుష్యం ఎక్కువగా ఖరాబ్ చేసే ఆటో ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయించి వాటికి పర్మిషన్ ఇవ్వకుండా వాటిని గవర్నమెంట్ తీసుకొని మరియు వారికి ఆటోలను ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఇప్పించాలని మరియు నా యొక్క విజ్ఞప్తి తెలియపరుస్తూ మరియు ఆటోలే కాకుండా మరి ఇతర వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డీజిల్పెట్రోల్ తో తిరిగే వాహనాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చేయించినప్పుడు మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొనసాగించి భవిష్యత్తులో మరియు ఆ యొక్క కాలుష్యాన్ని నివారించవచ్చని నా యొక్క అభిప్రాయం మరియు ఈ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మరి రానున్న రోజుల్లో కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరం సహకరిద్దాం కానీ నేను చెప్పిన యొక్క అంశాల మీద ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుకుంటూ మరియు అదే విధంగా సంవత్సరానికి 12000 రూపాయలు ఇస్తానన్న గవర్నమెంట్ సంవత్సరం కావస్తున్నది ఇంతవరకు ఆటో కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు మరియు ఆ బస్సులు ఫ్రీ వల్ల ఆటో కార్మికులు ఎందరో మరి మృతి చెంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు కాబట్టి వారికి మరియు వారి కుటుంబం కొంత సహకారం అందించి వారికి మరియు అండగా నిలబడాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో మరియు ఈ యొక్క గవర్నమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు పరిపాలన ఉంది కాబట్టి మా ఆటో కార్మికులను మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేకూరాలని మరియు కోరుకుంటూ మీ మిత్రుడు అయిల పొంగు వెంకన్న ఆటో కార్మికుడు
Lpg ఆటో లో కూడా కాలుష్యం చాలా వస్తుంది మరి ఆ ఆటోలకి ఏమన్నారా
Good thata
You are absolutely right I proud of you👍
Very nice 👍
Diesel auto nikaalo health bachao
Bus ko kon nikalna
Marpu ravali.... 🎵 🎶...song tho inspire ainaru kada anubavinchandi 😂😂😂😂😂
Supper ga cheppav uncle... 🤝🤝
Old city lo thiragali ante oxygen mask pettukuni vellali. Antha pollution avuthundhi old autos valla
గుంపు మేస్త్రి రండ రేవంత్ రెడ్డి 😂😂 జై కేటీఆర్ జై తెలంగాణ జై కెసిఆర్❤❤❤
Begam bazar to MGBS = 300 adigadu auto vallu...
డీజిల్ బండ్లు మాత్రమే కాదు cng బండ్లు lpg బండ్లు కూడా కాలుష్యం వస్తది చిన్న పెద్ద వాహనాలు
Good slide anna👍
తాత గవర్నమెంట్ దగ్గర అసలు పైసలు లేవు. చాలా సంవత్సరాల నుండి అధికారం లేక, ఇప్పుడు వచ్చిన అధికారాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మీకు ఎన్ని రోజులు చెప్పినా ఎన్ని వాగ్దానాలు చెప్పినా అవన్నీ ఉత్తి మాటలే. మీ బ్రతుకు తెరువు మీరు జాగ్రత్తగా చేసుకొని మీ కుటుంబాలను మంచిగా చూసుకోండి. ఎవరో ఏదో చేస్తారు ఏమో ఇస్తారు అనేది పచ్చి అబద్ధం. 😭😭😭😭😭😭
Super 👍👍
Electric auto good decision.electric bus also good dicision
ఆటో డ్రైవర్ చాలా బాగా మాట్లాడుతున్నారు
Sary anna nuvu chepey oky anna mari very vallu nig thy aithy mari retu endhuku peenchutharu anna mery చెప్పండి అన్న మరి కేంద్ర ప్రభుత్వము చెప్పింది వల్ల గురించి చెప్పండి అన్న
విలేకరి గారు మీ ప్రశ్న సరిగ్గా లేదు
I stand with the auto driver's brother's
ప్రక్రుతి పర్యావరణ పరిరక్షణ వంకతో పేదలను మరింత పేదలుగా మార్చేందుకు ఈ ప్రభుత్వం వద్ద బహుముఖ ప్రణాళికలు ఉన్నాయి
Diesel autos government tesukuni andariki electric autos ivvali. Government decision good. Pollution taggitundi.
🎉🎉
Teeseyandi Diesel auto lu .... update avvandi....30years venaka paddamu inka ..vennakku laga kandi....
Pillani kane tappudu talliki badha untundhi..kothagaa vachedhi badhey kaani ... future mana pillala kosam
Motham teeseyali...anni
Diesel Cars, Vans and Lorries also should be banned in the City.
నీ ప్రాబ్లెమ్ ఓన్లీ హైదరాబాద్ లో ఎక్కడ ఇ ప్రాబ్లెమ్ లేదు
80 auto drivers Scamgress ki vote vasaru epudu anubavinchandi 😂 jai reventh anna
True
Yes 80 % kaktruthi gallu 😂😂😂😂
🌲🌳🌴🌲🌳🌴🌲🌳🌴🌲🌳🌴trees ni plant cheste ayipothadhi
👌👌👌👌
ఉడిపోయి ఊగులాడుతున్న బస్సులు లారీలు ఎన్నో ఉన్నాయ్ అవి సీజ్ చేయండి ముందుగా కేవలం ఆటోలతో రాదు రాదు
అసలైన ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు
ఇప్పుడు ఆటోలో పెట్టుకోండి ముడు రంగుల జెండా పట్టీ అనే సాంగ్. తినే అన్నాం లో మట్టి పోసుకున్నారు కాదర .ఇ ప్పుడైన తెలుసుకో ఎవ్వడు లోకల్ పార్టీ, ఎవ్వడు డిల్లీ పార్టీ అనే తేడా. లోకల్ ప్రభుత్వం ప్రజల మంచి చేడు చుస్తాది,డిల్లి పార్టీ లు డబ్బు ల కోసం జనలను ఇబ్బందులు పెడ్తారు.ఇది తెడా తెలుసుకో మీత్రమా.
Electric waste more polution
Compared to diesel & petrol
Electric more danger
CNG bikes & Ethonol bikes best
Yemi question raa adhi.... CM matalu sarigga Vinoo
❤💯👌
అలా అంటే పాతకాలం రిక్షాలు ఉన్నాయి ఎద్దులు గుర్రాలు వాడుకోవాల్సిందే మోడీ కాలం పోవాల్సింది
మను డిస్టిక్ బండ్ల ని బంద్ చేయాలి మేము ఫర్మెంటు లక్షలు లక్షలు పెట్టుకొని కొనుక్కున్నాం డిస్టిక్ వాళ్లు పార్లమెంట్ లేకుండా హైదరాబాదులో నడుస్తున్నఈ ఇది ఎక్కడి న్యాయం రేవంత్ రెడ్డికి అస్సలు రాజకీయ తెలివి లేదు రేవంత్ రెడ్డి ఫస్ట్ తెలివి ఉంటే లేనోన్ని ఎట్లా చూడాలి ఉనోడి ఎట్లా చూడాలి అన్నది ఆలోచానా చేయాలి
తెలంగాణ district ballu తెలంగాణlo ఎక్కడ aena తిరగాలి city permit లేదు luda లేదు
ఫస్ట్ rtc బస్సులు డీజిల్ బండి తీసేయమని అవి డీజిల్ బస్సు తీసేయాలి
Vast government 🤦🤦
పొల్యూషన్ కారణం, మీరు ఢిల్లీ లో ఏమి జరుగుతుంది
స్క్రాప్ ఖంగ్రెస్ కు ఓట్లు వేసి గెల్పించారు ఇ లాగే ఉంటది మరి ఖంగ్రెస్ వస్తే కథమే అంకుల్ 😂😂
రేవంత్ రెడ్డికి ఫెయిల్ అయింది నెత్తి పని చేస్తలే
జై కాంగ్రెస్!
ఆటో డ్రైవర్లు లకి నెలకి 2 కిలోల ఎక్సట్రా బియ్యం ఇవ్వాలి!!
ఉపాధి హామీ పథకం కింద నెలకి 5 రోజులుకి 500 చొప్పున ఇవ్వాలి!!
సూపర్ 👌
ఆటో వాళ్ళvi అంత స్వార్థపూరితమైన మాటలు బైక్స్ గురించి మీకు ఎందుకు అయ్యా మీ సమస్య చెప్పుకోకవేరే వల్ల మీద PADI చస్తారు మీ ఆటో వాళ్ళకన్న హినంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు
😂😂 రేవంత్ రాహుల్ సోనియా ను అడిగి కొన్నావా అంకుల్
67 ఏళ్లు, 80 ఏళ్లు దాటిన వార, ఆటోలు నడుపుతున్నారని, చెప్ప కన్నా నీకు అర్థం అవుతుందా ఏం మాట్లాడుతున్నావు,
Auto drivers have to upgrade their l8fe...akkade vunta ante kudaeadu....india ni 1st world cheyandira babu
మంచిగా చేపినావు కాక
RTC BUSES DIESEL unnavi danni modalu stop cheyyamanu military truch buses anni stop cheyyamanu appudu telustadi ahyyki central nunchi memo vastadi appudu answer cheyyamanu
Monthly ki 9000.veyilu.ivvali
Tax kattedhi IT vallu, enjoy chesedhi veelu...better to leave this country.
City se first district autos nikalo
City autos city me chalana
District autos district me
Chalana
Chahiye
EVM wala governments ilage vuntai.
Fight for ballot elections
Babu Buses also sending out of city, and Govt, planning to bring electric buses also so corporate with the Govt, and control the pollution in city.
Yes it's good decision we should welcome
2years time isthunduga
Aree only city
Electric vehicles vachina vatiki charging pettadaniki chala problems vasthai 100% Free bus thiseyali CITY and DISTRICT AUTO lu nadavachu 100%
నాలుగైదు లక్షలు కూడా ఉంటాయి
Yem unna enko 4 samasralu ante malli jaai telangana
Jai revanth reddy anna garu
Motham agam aithadi telangana deseal auto lu city lo undakudadu ante
Anna namaste TV9 Shiksha main auto driver ne nadekar auto free bus baitha hun sare Gaddi mohalla DCM Garu Mana Naidu Garu podi poyaru naidupuram padipo Hindi Congress per Muni poti Hindu Kumkum Bhagya auto Benjamin auto bunches of auto bunches of auto punches in Telugu iruva Velu nelaku
Desiel tho nadichey Anni bandh ani cheppali auto le em papam chesinay cm sir...me mind pani chesthundhaa asalu
😢😢😢😢
వెస్ట్ నిర్ణయం
Frist auto charages takkuva tisukondi uber , ola vallu tisukuntinnaru ga mari..meeru takkuva tisukenty mee auto lo yekkutaru janalu.. Frist meeru public respect ivvandi
Thaut less ideas of cm tg ends in confution only. Autoriksha problem ends no where
Auto free ga ivali
అరె ఎర్రి పుష్ప ఈ ఆటో ల వల్ల సిటీ లో విపరీతమైన పొగ వస్తుంది దాని వల్ల ఒక్కోసారి ఆటో వెంకల పొడమంటే గాలి కూడా పిల్చుకోలేనంతగా పొగ అస్తుంది అట్ల పొగ అస్తుందని ఆటో వాడు రిపేర్ అయిన చేయించుకోడు అలాగే నడిపిస్తాడు ఈ ఆటో ల వల్ల hyd మరో delhi అయ్యేలా ఉంది
నిజం చెప్పావ్ అన్న సూపర్
Autos must be banned in hyderabad,
Next CM : KCR
Badapadoddu babai
Paina central Ela cheptey ala vintadu Revanth
నెక్స్ట్ CM KCR రాసిపెట్టుకో 🔥
Diesel bus khuda ban jaaye
. Who are you CM your planning is the very bad you are public servant you first release
Down down revanth reddy cheap minister or Telangana becoz of CM Pranallu pothunnai thappa no use of CM
Its not good
Nu cm antey ma ejjath pothundhi ..ne lanti cm ni world lo ekada chudam igaaa...niko dandam sir cm sir🤕🤕
Neku gmail account unda aite nuv kuda oka youtube tvchannel open chei... denamma youtube lo videos కంటే TV channel eekkuvunnai...
నాకు భూమి లేదు కనుక ఈ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు
Are. Neeku. Telvada. Other. Dist.. Diesel. Naduvoddu.
Auto wallaku yedi ichina dandaga prajala opinion teesukodi okka voteradudu.prajalanu sakula gosa pedtadu.
Fail revanth reddy
Congress fail in Telangana
🦮🦮🦮🦮🦮🦮🦮😭😭😭😭
😂
రేవంత్ రెడ్డి మా ఆటో వాళ్ళ కడుపులు మాడుస్తుండు మా పిల్లల పెళ్ళాల ఉసురు ముడుతడి,రోజు1000 రూపాయలు చేసుకున్న వాళ్ళం 300 కూడా చేస్తలేము
420 రేవంత్ రెడ్డి తెలంగాణ కి సీఎం వేస్ట్
okapudu avey deshani paruguluu petindhee..
వెస్ట్ ముఖ్యమంత్రి