ఎవ్వడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు......... మార్పు కావాలి కావాలి అన్నారుగా కాంగ్రెస్ మంచి మార్పు తెచ్చింది....... సిగ్గు ఉండాలి....... జై తెలంగాణా జై కెసిఆర్ సార్ ✊🏽✊🏽✊🏽✊🏽✊🏽
రేవంత్ రెడ్డి గారిని డీజిల్ కార్లు వాడకుండా వారి పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర లీటర్లను బ్యాటరీ కార్ల వాడమని చెప్పండి ఒకవేళ ఢిల్లీ వెళ్లాలన్న అమెరికా వెళ్ళాలన్నా బ్యాటరీ హెలికాప్టర్ వాడ మనండి
అందరూ ఆటో నడిపే అన్నలు కాదు కానీ చాలామంది వర్షం పడితే, ట్రైన్ వచ్చే టైం ఐతే, స్కూల్, కాలేజ్, ఆఫీస్ స్టార్ట్ అయి టైం, ఇంటికి వెళ్ళే టైం ఐతే ఇష్టం వచ్చినట్టు. డిమాండ్ చేసి, పక్క సందులో అడ్రస్ కి వూరంతా తిప్పి తీసుకెళ్ళి, టాంపర్డ్ మీటర్లు పెట్టీ, ఎక్కువ డబ్బు వసూలు చేసి జనాల వద్ద ఆటోవారంటే నే ఎక్కువ డబ్బు వసూలు చేస్తారని చెడ్డ పేరు తెచ్చారు. పైన చెప్పినట్టు అందరూ కాదు కానీ చాలామంది. అందుకే ఇవాళ ఆన్ లైన్ ఆప్స్ వచ్చాక ఆటో డ్రైవర్లు బాధ పడినా జనాలు పెద్దగా వారి పై జాలి చూపించట్లేదు. ఏదీ ఏమైనా ఎవరికి అన్యాయం జరగకూడదు. ఆన్లైన్ కంపెనీలు కమీషన్ తీసుకుని అటు ఆటోవారికి, ఇటు ప్రయాణికులకు అన్యాయం లేకుండా ప్రైస్ set చేయాలి.
2022 లో బస్సు ఎక్కుదామని mgbs బస్టాండ్ కి వచ్చాను గంటసేపు వెయిట్ చేసినా కూడా ఒక బస్సు రాలేదు అప్పుడే మా ఊరి వాళ్ళిద్దరు బస్సు ఎక్కుదామని బస్టాండ్ కి వచ్చారు వాళ్లు కూడా సేమ్ బస్ కోసం వెయిట్ చేశారు ఇక లాభం లేదని ఒక ఆటో మాట్లాడం mgbs నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు 400 రూపాయలు చెప్పాడు 300లకు బేరం ఫిక్స్ చేసాం ముగ్గురం ఆటో ఎక్కి దిగాము ఒక్కొక్కరి ₹100 ఇప్పుడు 2024లో సేమ్ డిస్టెన్స్ ఓలా రాపిడో ఉబర్ బైక్ 40 రూపీస్ తీసుకుంటాడు 300 ఎక్కడ 40 రూపీస్ ఏక్కడ ఇప్పుడు ఓలా ఉబర్ రాపిడో రాకపోతే ఆటో వాళ్ళ దోపిడికి హద్దు పద్దు ఉండేది కాదు
Orey yerripuka mgbs nundi uppal ki 12km bike book chesthe 40 rs ki ela vastadhi. Notiki edhi vasthe adhi comment pettesraru. Bike book chesthe 110 ra min vuntadhi nuvvu cheppe route lo
Tecnology develop aindhi, online nundi autos andariki andubatulo vundhi. City Non Parmit autos almost village nundi vastunai. Vatini Control Cheyalsina Badyata RTO midha, TG Government midha vundhi.
మీ ఆటో వల్లవే జీవితాలు కానీ వేరే వారివి కాద,అంతకముందు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు ఇక్కడ కూడా స్వర్దం గా మాట్లాడుతున్నారు ఆటో నడపడమేనా వేరే పని చేసుకోవచ్చు కదా
❤ మహిళలకు ఫ్రీ బస్సు తీసేస్తేనే జీవించగలరు, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నష్టం జరగదు❤ కేవలం పింఛన్ తీసుకుంటున్న పేదలకు మాత్రమే ఫ్రీ బస్సు ఉంటే బాగుంటుంది❤ ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే❤
అన్నా నేను కూడా ఆటో డ్రైవర్ని డిగ్రీ చదివిన ఏ అడ్డ మీద గాని బండి పెట్టి ఒక చాయ్ తాగుదాం అని అంటే కూడా సహించరీలు చాయ్ తాగుదాం అని అంటే కూడా బండి తీ అని పీక్కుంటారు 5 కిలోమీటర్కు మెనీ మోర్ 250 నుంచి 3 00 అడుగుతారు వీళ్ళు ఆడ్డ ఆటోలకు పైసలు చెట్టు కాస్తుంది అనుకుంటారు 🤣🤣🤣🤣🤣🤣
Customer ki edi easy ga unte adi vadukuntaru ...atos ke vellalante ela sir . Ippativaraki atos lo chala dandha cheesaruga avi elaarchipovali Rapido safe Ato driver chesina incidents enni inthakumundu. Electric manchidi ..
Sorry anna...meeru kuda mamulu rubabu undaka pothunde Ola Uber raka mundu ...ippudu 100rs ola vadu bill vesthe meeru 4 years mundu 200 rs ane vallu recent ga Ola book chestunte auto person vacchi booking ki oka 20rs extra ivvandi vastha annadu...ma inti galli road baledani akkade drop chesadu..ekkinppadu okati dinpedappdu okati..Ola Uber lo ala vundadu...meeru kuda marali
Rapido , Uber Tiyala Anta 😂 Anna Miru 1st Technology Loki Randi Zara , Rapido Auto Lo Labam Ledha , Nv Lokam Ela Fast Ga Maruthundo Brain kuda alane munduki poovali 😂 ala kakaunda tissey ante , mire inka losses , saree rapido tisseste new bike kontadu apudu m chestav anna
Sir, he is telling trie about rapido but same auto drivers doing,, while driving using TH-cam... 95% doing this,,,,, my humble request to cm and transport minister and all news channel please,,, while driving no youtub strictly...,,, not watching red light,,, mentally they r watching TH-cam it's very dangerous.
Meeku thaggatte ayindi...ala ani mimmalni hate cheyatle...meeru nyayanga theesukunte ok...meeku nachinattu mee union lo rates fix chestharu...okati.. government dwara pettina..old type la metre ayin pettukondi..rapido ola laga government de oka app create cheyamanandi...rapido ola uber theesesthe meeru chepinde mata okadu matladukunna giraki inkokadi theesukodu....apudu meeru mee istamunna rates pettukuntaru ...
Auto akuthe vadu chachude ...auto vadiki mundhu..tyre velthe.chalu ...velaki...asalu auto ne ban cheyali ..apudu kani valaki buddhi raa..Kothaga city ki vaste vadi dhosukutaru
2-3 kms ki 300 adagaleda
Nee Amma anadaru em adagaru
May be city lo kavachu Kani village lo share auto same bus charge ee thiaukuntaru fixed charges vuntayi
Mari villages lo ola, rapido lu anduke levu..kada
@@SKumar-27 rapid Ola vadadam vurilo vunde adavalaku pedha valaku theluda
Signals undali kadha bro
3kms ki 250 mingutaru. Mekanna bike taxi or cab best
Auto annlu meru takkuva emi kadu secundrabad moosapet ki 300/- adugutaru
Bro ur lucky 600 antaru...
ఎవ్వడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు......... మార్పు కావాలి కావాలి అన్నారుగా కాంగ్రెస్ మంచి మార్పు తెచ్చింది....... సిగ్గు ఉండాలి....... జై తెలంగాణా జై కెసిఆర్ సార్ ✊🏽✊🏽✊🏽✊🏽✊🏽
రేవంత్ రెడ్డి గారిని డీజిల్ కార్లు వాడకుండా వారి పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర లీటర్లను బ్యాటరీ కార్ల వాడమని చెప్పండి ఒకవేళ ఢిల్లీ వెళ్లాలన్న అమెరికా వెళ్ళాలన్నా బ్యాటరీ హెలికాప్టర్ వాడ మనండి
Correct vallu vadedi diesel car okkadu podaniki 25 cars
Right sir chala kashtam ayendi auto wale ki
Supper ga cheppav bro 🤝🤝
Super bro
అందరూ ఆటో నడిపే అన్నలు కాదు కానీ చాలామంది వర్షం పడితే, ట్రైన్ వచ్చే టైం ఐతే, స్కూల్, కాలేజ్, ఆఫీస్ స్టార్ట్ అయి టైం, ఇంటికి వెళ్ళే టైం ఐతే ఇష్టం వచ్చినట్టు. డిమాండ్ చేసి, పక్క సందులో అడ్రస్ కి వూరంతా తిప్పి తీసుకెళ్ళి, టాంపర్డ్ మీటర్లు పెట్టీ, ఎక్కువ డబ్బు వసూలు చేసి జనాల వద్ద ఆటోవారంటే నే ఎక్కువ డబ్బు వసూలు చేస్తారని చెడ్డ పేరు తెచ్చారు. పైన చెప్పినట్టు అందరూ కాదు కానీ చాలామంది. అందుకే ఇవాళ ఆన్ లైన్ ఆప్స్ వచ్చాక ఆటో డ్రైవర్లు బాధ పడినా జనాలు పెద్దగా వారి పై జాలి చూపించట్లేదు. ఏదీ ఏమైనా ఎవరికి అన్యాయం జరగకూడదు. ఆన్లైన్ కంపెనీలు కమీషన్ తీసుకుని అటు ఆటోవారికి, ఇటు ప్రయాణికులకు అన్యాయం లేకుండా ప్రైస్ set చేయాలి.
ఇప్పుడు తెలుస్తుంది ఆటోలోకి అప్పుడు కిలోమీటర్లకు అడ్డంగా దోచుకునేవారు ఇప్పుడు కింద కట్టే పెట్టినట్టు అయింది
నిజం చెప్పావ్ అన్నా
Super cheppinav anna....👌👆👏👏👏👏👏👏👏👏
2022 లో బస్సు ఎక్కుదామని mgbs బస్టాండ్ కి వచ్చాను గంటసేపు వెయిట్ చేసినా కూడా ఒక బస్సు రాలేదు అప్పుడే మా ఊరి వాళ్ళిద్దరు బస్సు ఎక్కుదామని బస్టాండ్ కి వచ్చారు వాళ్లు కూడా సేమ్ బస్ కోసం వెయిట్ చేశారు ఇక లాభం లేదని ఒక ఆటో మాట్లాడం mgbs నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు 400 రూపాయలు చెప్పాడు 300లకు బేరం ఫిక్స్ చేసాం ముగ్గురం ఆటో ఎక్కి దిగాము ఒక్కొక్కరి ₹100 ఇప్పుడు 2024లో సేమ్ డిస్టెన్స్ ఓలా రాపిడో ఉబర్ బైక్ 40 రూపీస్ తీసుకుంటాడు 300 ఎక్కడ 40 రూపీస్ ఏక్కడ ఇప్పుడు ఓలా ఉబర్ రాపిడో రాకపోతే ఆటో వాళ్ళ దోపిడికి హద్దు పద్దు ఉండేది కాదు
3ppl rapido lo etla vellochu
Orey yerripuka mgbs nundi uppal ki 12km bike book chesthe 40 rs ki ela vastadhi. Notiki edhi vasthe adhi comment pettesraru. Bike book chesthe 110 ra min vuntadhi nuvvu cheppe route lo
Good interview
Right 👍👍👍
Ola uber parcel kuda delivery chestaru mari auto vallu chestara parcel lu 😂😂
అన్నా మన మన కష్టాలు ఎవరికీ అర్థం కాదు అన్న
Ea roje Calvary temple to hitech City uber 107 chupisthey
Auto ni direct ga adiguthey 250 adigaru😅
Tecnology develop aindhi, online nundi autos andariki andubatulo vundhi. City Non Parmit autos almost village nundi vastunai. Vatini Control Cheyalsina Badyata RTO midha, TG Government midha vundhi.
మీ ఆటో వల్లవే జీవితాలు కానీ వేరే వారివి కాద,అంతకముందు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు ఇక్కడ కూడా స్వర్దం గా మాట్లాడుతున్నారు ఆటో నడపడమేనా వేరే పని చేసుకోవచ్చు కదా
❤ మహిళలకు ఫ్రీ బస్సు తీసేస్తేనే జీవించగలరు, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నష్టం జరగదు❤ కేవలం పింఛన్ తీసుకుంటున్న పేదలకు మాత్రమే ఫ్రీ బస్సు ఉంటే బాగుంటుంది❤ ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే❤
❤ మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ ఆటో డ్రైవర్ గారు❤ ఇంకా ఎంతమంది చావాలో మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మాత్రమే తెలియాలి❤
అన్నా నేను కూడా ఆటో డ్రైవర్ని డిగ్రీ చదివిన ఏ అడ్డ మీద గాని బండి పెట్టి ఒక చాయ్ తాగుదాం అని అంటే కూడా సహించరీలు చాయ్ తాగుదాం అని అంటే కూడా బండి తీ అని పీక్కుంటారు 5 కిలోమీటర్కు మెనీ మోర్ 250 నుంచి 3 00 అడుగుతారు వీళ్ళు ఆడ్డ ఆటోలకు పైసలు చెట్టు కాస్తుంది అనుకుంటారు 🤣🤣🤣🤣🤣🤣
Anna super chepparu rapido tiseyyali ula tiseyyalali online bikes tiseyyandi cm sir
Online thisivesthe miku benefit untadhi Mari car 🚗 vallu Ela nadupukuntaru miru 2,3 km ki 200 250 antaru appudu mem ekkadiki povali
Marpu marpu anaru ga vachindi enjoy chayandi 😂😂😂😂😂😂😂
Bike taxi service Stop
Secunderabad railway station nunchi tarnaka auto ki 240/-.
Jai auto drivers
ఆటో కిరాయి 500 గ్యాస్ 500 డ్రైవర్ ఇంటికి ఏం తీసుకెళ్తాడు గవర్నమెంట్ కు తెలియజేయండి
Goods petu bhai
Customer ki edi easy ga unte adi vadukuntaru ...atos ke vellalante ela sir .
Ippativaraki atos lo chala dandha cheesaruga avi elaarchipovali
Rapido safe
Ato driver chesina incidents enni inthakumundu.
Electric manchidi ..
Kashl😂😂😂😂😂😂❤
Cab kanna ekkuva dobbuthunaru auto valu . 10 lacs unna car. 5 lacs unna auto ekkuva charge chesthunaru per km basis. Auto ekkuva mileage vasthadhi. Lagguage untey extra.
Sorry anna...meeru kuda mamulu rubabu undaka pothunde Ola Uber raka mundu ...ippudu 100rs ola vadu bill vesthe meeru 4 years mundu 200 rs ane vallu recent ga Ola book chestunte auto person vacchi booking ki oka 20rs extra ivvandi vastha annadu...ma inti galli road baledani akkade drop chesadu..ekkinppadu okati dinpedappdu okati..Ola Uber lo ala vundadu...meeru kuda marali
Ban uber rapido ola
Sir after 60 should not drive auto at night,, big problem at night,, morning no issue but night difficultie,,, I'm sorry night vision after 60 less.
3km ku 300 paina adugutunnaru auto vallu....
Bike or cab chala better..
Fare question and statment revanth Reddy. Where r u lacking
Donga auto walhu 2 kilometres metre 100 adgutu aru vy good reventh govt
Rapido , Uber Tiyala Anta 😂 Anna Miru 1st Technology Loki Randi Zara , Rapido Auto Lo Labam Ledha , Nv Lokam Ela Fast Ga Maruthundo Brain kuda alane munduki poovali 😂 ala kakaunda tissey ante , mire inka losses , saree rapido tisseste new bike kontadu apudu m chestav anna
ola uber lekapothe meru dochestaru prajalani....
Sr nagar to mythrivanam 300 adigadu.bus vadu adagadu kada .ticket kottali.ekkani.
rapido valu 50rs charge but auto valu 200rs charge chiesaru andukey rapido book chiesunaru
Funny ha 😢
Auto vaally yemi thakkuva kaadhu, vaallu eshtam vachinatlu amt teesukunnappudu ledha mari.
గుద్ధ బలుపు తోని మార్పు మార్పు అని కాంగ్రెస్ ని గెలిపించింళ్ళు
Revanth reddy CM ante cheif minister kadu cheap minister 😅😅😅
Revanth garu jara Manchgha palana chai okari kadapu kotadham chala thapu
Ola uber rapido lekapothe Telangana lo hospital dopidi tharvatha next position lo vundedi auto danda ne...e news epudo 2000 lone vachindi ..
💯 right
Ola and uber vachinappudu kuda ilaney annaru. Ayina public transport ni develop cheyyali ,metro's & govt buses inka upgrade kavali.
Any years nuchi chestuna anna
Sir, he is telling trie about rapido but same auto drivers doing,, while driving using TH-cam... 95% doing this,,,,, my humble request to cm and transport minister and all news channel please,,, while driving no youtub strictly...,,, not watching red light,,, mentally they r watching TH-cam it's very dangerous.
Ola , rapido lekapothe mee istamochinnattu dabbulu dobba ledha...ippudu kuda konni area lo ippatiki daurjanyam chesthunnaru...
Avunu anna
Andhuke sir Mee lo konthamandhi dochukoni ippudu badapadithe Ela brother. Manchi eppudu gelustundi
😢
Meter andhuku pedtaleru miru auto? Congress ki nko 2 sarlu vote veyandi
Meru rate lu .tatuko. Leka bus lu. Vadu tunru
polisodu,autovadu matlade basha ,,thattukolemu.
😂😂😂😂😂
Meeku thaggatte ayindi...ala ani mimmalni hate cheyatle...meeru nyayanga theesukunte ok...meeku nachinattu mee union lo rates fix chestharu...okati.. government dwara pettina..old type la metre ayin pettukondi..rapido ola laga government de oka app create cheyamanandi...rapido ola uber theesesthe meeru chepinde mata okadu matladukunna giraki inkokadi theesukodu....apudu meeru mee istamunna rates pettukuntaru ...
Rapido valu bathaka vada
Government GST Tina Dan ki electric vehicle kunku Mani chettan Di
C m revanth Reddy get down you are not fit as a chief minister
ఇచ్చేటోడు ఇన్ని సాకులు చెప్పడు
Auto akuthe vadu chachude ...auto vadiki mundhu..tyre velthe.chalu ...velaki...asalu auto ne ban cheyali ..apudu kani valaki buddhi raa..Kothaga city ki vaste vadi dhosukutaru
Ola lo pettuko. Inthaku mundu 2 km ki 200 dengudu