Ghantasala Venkateswararao Home Tour | Way To Music Director Ghantasala House | Roshan Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2024
  • Ghantasala Venkateswararao Home Tour | Way To Music Director Ghantasala House | Roshan Interviews
    #sumantvtelugu #gantasala
    JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaEl...
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    / @sumantvtelugulive
  • บันเทิง

ความคิดเห็น • 26

  • @renukachatari688
    @renukachatari688 หลายเดือนก่อน +3

    Wonderful house ❤

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 หลายเดือนก่อน +5

    బాబు రోషన్, వారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పిల్లలు. బలరామయ్య గారు వేరు. Change Thumbnail.

  • @user-nz8oi3ud7x
    @user-nz8oi3ud7x หลายเดือนก่อน +12

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది కృష్ణా జిల్లా, మీరు నెల్లూరు జిల్లా, అంటున్నారు కరెక్ట్ చేసుకోండి.

    • @ramanakumar1540
      @ramanakumar1540 หลายเดือนก่อน

      రోషన్ గాడికి చరిత్ర తెలియదు, పూర్తిగా తెలుసు కోకుండా మిడి మిడి కనౌలెడ్జి

    • @Timepass36524
      @Timepass36524 21 วันที่ผ่านมา

      Yes near చల్లపల్లి gantasala village

  • @lakshmisudhavallabasetti8613
    @lakshmisudhavallabasetti8613 หลายเดือนก่อน +2

    house excellent mainly washroom

  • @mayurireddy8196
    @mayurireddy8196 28 วันที่ผ่านมา

    Beautiful sree chakram photos

  • @mayurireddy8196
    @mayurireddy8196 28 วันที่ผ่านมา

    Amazing innovative bathroom creation

  • @ushagupta-ln6lv
    @ushagupta-ln6lv หลายเดือนก่อน

    Wow🎉house super

  • @VenkataseshareddyGangasani
    @VenkataseshareddyGangasani หลายเดือนก่อน +2

    Ithaniki full knowledge ledha gantasala balaramaiah director .Nellore dist.gantadsla Venkateswara Rao great singer. Krishna dist.

  • @akammythili2920
    @akammythili2920 27 วันที่ผ่านมา

    రోషన్ పూర్తిగా తెలుసుకుని ఇంటర్యూ చేయండి

  • @sajidabujji4624
    @sajidabujji4624 หลายเดือนก่อน +1

    ఘంటసాల గాయకుడి ఇల్లా 😮,, ఘంటసాల బలరామయ్య ఇల్లా?ఇద్దరి పేర్లు కన్ఫ్యూజన్ గా ఉంది,,భార్యమాత్తం సుశీలమ్మ ఘంటసాల మాస్టారి భార్య

  • @viswanathvommena
    @viswanathvommena หลายเดือนก่อน +2

    ఘంటసాల బలరామయ్య కాదు ఘంటసాల వెంకటేశ్వరరావు రా సామి

  • @sr5815
    @sr5815 หลายเดือนก่อน +2

    Elanti bathroom ekkadachudaledu andi, house maintenance kastam kada.

  • @pd3920
    @pd3920 หลายเดือนก่อน

    He is the legendary Singer Ghantasala Venkateshwar rao garu. Please correct your video thumbnail.

  • @nandyalavinay5164
    @nandyalavinay5164 หลายเดือนก่อน

    Raja bhavanam❤

  • @Flutechandra
    @Flutechandra หลายเดือนก่อน +8

    ఘంటసాల బలరామయ్య గారికి, ఘంటసాల వెంటేశ్వరరావు గారికి తేడా తెలియదు, మీరు ఒక టీవీ నడపటం, మన తెలుగు వారు చేసుకున్న దురదృష్టం. చెత్త ఛానెల్ మీది. Unsubscribed your channel.

  • @satishvvn
    @satishvvn หลายเดือนก่อน +1

    ఘంటసాల బలరామయ్యకీ, ఘంటసాల వెంకటేశ్వరరావు గారికీ తేడా తెలియకుండా ఎపిసోడ్లు చేస్తున్నారు? హవ్వ.

  • @Navyarajupola
    @Navyarajupola หลายเดือนก่อน

    Spb home toure

  • @rajyalakshmiprashant3913
    @rajyalakshmiprashant3913 7 วันที่ผ่านมา

    Roshan garu oka sari mitho matladali Andi please

  • @manasmantra281
    @manasmantra281 หลายเดือนก่อน +2

    పేరు తప్పు చెపుతున్నారు

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 หลายเดือนก่อน +3

    ఒరేయ్ ఈ వీడియోను ఆపేయి.
    అసలు మహానుభావుడి, మహాగాయకుడి పేరే మార్చి వీడియో చేశావు.

  • @SimhachalamNakka-pv3cq
    @SimhachalamNakka-pv3cq หลายเดือนก่อน +2

    Ee batchagadiki em telidu interview chesthasdu ee channel vallu em thelusukokunda job isthari chchi

  • @shaikrizwana6333
    @shaikrizwana6333 หลายเดือนก่อน

    Nice home but anchor overaction I hate him