మరో వైసీపీ ఎంపీ అభ్యర్థి దుకాణం సర్దేశాడు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2024

ความคิดเห็น • 132

  • @ravikumarb6720
    @ravikumarb6720 9 ชั่วโมงที่ผ่านมา +84

    మనం కష్టాల్లో వున్నప్పుడు మనకు తోడుగా ఉన్నవాడే మన వాడు.పోయేవాళ్లను పొమ్మనడమే. ప్రతి పేదవాడు ఎప్పటికీ జగన్ అన్నతోనే. జై జగన్ అన్న

    • @vedasricreations69
      @vedasricreations69 9 ชั่วโมงที่ผ่านมา +1

      Andhuke 11 seats kada

    • @vijayarathnam972
      @vijayarathnam972 9 ชั่วโมงที่ผ่านมา +4

      avakasavaadhulu ponivvandi

    • @ramareddyneelapu8156
      @ramareddyneelapu8156 8 ชั่วโมงที่ผ่านมา +6

      ​@@vedasricreations6911 KADU EVM LU ECHARU PRAJALU KADU

    • @bharathiramana8041
      @bharathiramana8041 7 ชั่วโมงที่ผ่านมา

      Evm gelupe kada

    • @sreenivasaraoperumalla5524
      @sreenivasaraoperumalla5524 7 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@vedasricreations69evm లు తేడా కాదు అని ఇప్పటి వరకు cbn కానీ pk కానీ కనీసం లోకేష్ కానీ ఖండించారా ....
      Ec ఏమో evm లు డేమో చూపిస్తారట.
      ఎంపి అభ్యర్థి కి 400 వోట్లు వచ్చిన చోట ఎంఎల్ఏ అభ్యర్థి కి ఒక్క ఓటు వచ్చింది. Elections కాగానే ఒకరు ఒక దేశం ఇంకోకరు ఇంకో దేశం పోయారు ఏమి సర్దుబాటు చేసుకున్నారో .
      మీరేమో అన్ని ప్రజలు ఓటు వేసి గెలిచేరు అనుకుంటే సరిపోదు

  • @MuppaneniSubbaRao
    @MuppaneniSubbaRao 8 ชั่วโมงที่ผ่านมา +44

    పోయిన వాళ్ళను మళ్ళీ చేర్చుకోకూడదు. అదొక్కటి చెయ్యగలిగితే చాలు.

    • @narayanarao5230
      @narayanarao5230 5 ชั่วโมงที่ผ่านมา

      Jagan gadu worst criminal gadu

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 8 ชั่วโมงที่ผ่านมา +29

    పార్టీ మారకుండానే వ్యభిచారం చేసిన నాయకుల గతి ఎప్పటికైనా అధోగతే.

  • @reddygs-co9ud
    @reddygs-co9ud 8 ชั่วโมงที่ผ่านมา +31

    అంతా జగన్ మంచికే : మనవాళ్ళు ఎవరో పరాయివాళ్ళు ఎవరో కష్ఠకాలంలోనే తెలుస్తుంది

    • @narayanarao5230
      @narayanarao5230 5 ชั่วโมงที่ผ่านมา

      Jagan gadu worst criminal gadu

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel2063 7 ชั่วโมงที่ผ่านมา +20

    ఇలాంటి వాళ్ళు పోతేనే పార్టీకి మంచిది

  • @rabbybandila8937
    @rabbybandila8937 7 ชั่วโมงที่ผ่านมา +14

    పోయిన వాళ్లను మారాల పార్టీ లోకి తీసుకూడదు.

    • @narayanarao5230
      @narayanarao5230 5 ชั่วโมงที่ผ่านมา

      Jagan gadu worst criminal gadu

    • @narayanarao5230
      @narayanarao5230 5 ชั่วโมงที่ผ่านมา

      Jagan gadu worst criminal gadu

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 9 ชั่วโมงที่ผ่านมา +30

    ప్రజలు చీ కొడుతున్నారు. ఈనాటి రాజకీయాలు చూసి.

  • @rajaraogundala547
    @rajaraogundala547 9 ชั่วโมงที่ผ่านมา +40

    నాయకులు అవకాశవాదులని, జంప్ జిలానీ లని తెలుసుకాబట్టే జగన్ ప్రజలను మాత్రమె నమ్మాడు తగిన సహాయం చేశాడు. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేసే ప్రయత్నం చేశారు.40%ప్రజల అభిమానాన్ని సంపాదించాడు.👏👏👏

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 9 ชั่วโมงที่ผ่านมา +31

    చాలా మంచిది. ఎలాంటి వాళ్ళు ఎవరున్నా బయటికి పోవచ్చు. పార్టీ ప్రశాంతంగా ఉంటుంది.

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 9 ชั่วโมงที่ผ่านมา +22

    EVm,లు రాజ్యమేలు తున్నాయి ప్రజా ఓటుని నమ్ముకాన్న నాయకుల వల్ల ప్రయోజనం ఏముంటుంది

  • @jlvnacharyulu7395
    @jlvnacharyulu7395 6 ชั่วโมงที่ผ่านมา +6

    సర్దేసుకోనివ్వండీ జగన్ గారికి మట్టిలో నుంచి మాణిక్యాలను తయారు చెయ్యగలసత్తా ఉంది...💪💪💪

    • @narayanarao5230
      @narayanarao5230 5 ชั่วโมงที่ผ่านมา

      Jagan gadu worst criminal gadu

  • @jacodmartinBattula
    @jacodmartinBattula 7 ชั่วโมงที่ผ่านมา +9

    అమీర్ గారు జగన్ ఓడిపోవడం వల్ల జగన్ విలువ ప్రజలకు తెలుస్తుంది అసలైన పార్టీ కార్యకర్తలు ఎవరు నిజంగా జెండా మోసే వాళ్ళు ఎవరు పార్టీకి నమ్మకస్తులైన ఏది జగన్కి తెలుస్తుంది

  • @rajeemayuri3422
    @rajeemayuri3422 8 ชั่วโมงที่ผ่านมา +12

    పోయే వాళ్ళు పోనీ దాని వల్ల జగనన్నకి పోయేదేమి లేదు.

  • @arkreddy5060
    @arkreddy5060 8 ชั่วโมงที่ผ่านมา +22

    విశ్వాసంపాళ్ళు ఎంతో తెలుసుకునేదానికి blood test ఏదైనావుంటే బాగుండు

    • @Binny99
      @Binny99 8 ชั่วโมงที่ผ่านมา

      Ayinakooda kastame sir

    • @narayanarao5230
      @narayanarao5230 5 ชั่วโมงที่ผ่านมา

      Jagan gadu worst criminal gadu

  • @user-rd5uj4ss2m
    @user-rd5uj4ss2m 7 ชั่วโมงที่ผ่านมา +5

    ఎంత వుందో అందుకున్న పచ్చ /కాషాయ కవర్లో 🤔😜

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 8 ชั่วโมงที่ผ่านมา +16

    రాజకియనాయకులకు ఎప్పుడు రెండు మూడు పార్టీల కండువాలు రెడీగా వుంటాయి అనుకుంటా

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 8 ชั่วโมงที่ผ่านมา +8

    లోకల్ అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమైంది ఎవరి నియెజక వర్గం వారికి ముఖ్యం ఓటమి మన మంచికే......
    కొన్ని విషయాలు తెలుస్తాయి

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 7 ชั่วโมงที่ผ่านมา +6

    Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @prabhakarp9591
    @prabhakarp9591 6 ชั่วโมงที่ผ่านมา +2

    పోనీలెండి చేడు అంత కొద్దికొద్దిగా పోతోంది..ఇప్పటికి 3 పార్టీ లు అయ్యాయి. ఇంకో రెండు పార్టీలు ఉన్నాయిగా రాపాక కి

  • @srinuy6526
    @srinuy6526 8 ชั่วโมงที่ผ่านมา +6

    MP అభ్యర్థి అనాలి కదా అమీర్ భాయ్

  • @krishnayarlagadda11
    @krishnayarlagadda11 8 ชั่วโมงที่ผ่านมา +6

    అవకాశావాదులు, అంటే కేరెక్టర్ లేని వాళ్ళని అర్థం అలాంటి వాళ్ళ ను వెళ్లిపోనివ్వడమే మంచిది. మనకు అధికారము వచ్చిన తరువాత అలాంటి వాళ్ళ ను మళ్లీ పార్టీ కండువా వేసి పార్టీ లో చేర్చుకోవడం అంటే 🐍పాముకి పాలు పోసినట్టే, రాజకీయం లో ఇదే జరుగుతుంది. అది మారాలంటే అధినాయకుడు జగనన్న, అలాంటి వాళ్ళ విషయంలో మంచితనం పక్కన పెట్టి, కఠినంగా వ్యవహరించాలి. బురదలో కి వెళ్లి పెంట తినే పందులకు స్థానం లేదని నిర్ణయం తీసుకోవాలి.

  • @OgiralaHarikrishna123
    @OgiralaHarikrishna123 5 ชั่วโมงที่ผ่านมา

    అయన ఎంపీ ఏంటి తల్ల కిందకి పెట్టి తప్పసు చేసిన అవదు జీవితంలో

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 8 ชั่วโมงที่ผ่านมา +9

    బుద్ధి లేని ఆలోచన. మళ్ళీ.తిరిగి వస్తాడు.

    • @haribabu1567
      @haribabu1567 8 ชั่วโมงที่ผ่านมา

      అవును ఏసు లేచి వస్తాడు ఎదురు చూడు. తుగ్లక్ మళ్ళీ అవకాశం ఇచ్చారా.
      .

    • @bharathiramana8041
      @bharathiramana8041 7 ชั่วโมงที่ผ่านมา +1

      Evvamu

    • @bharathiramana8041
      @bharathiramana8041 7 ชั่วโมงที่ผ่านมา

      Chi b n kadu akkada Puli balet petti kutamini gelavamanu

  • @Guverache123
    @Guverache123 8 ชั่วโมงที่ผ่านมา +14

    ఇప్పటికైనా జగన్ కి అర్థమైయ్యిందనుకుంటా...నా BC...నా SC...నా ST... నా minority అంటే ఏమవుతుందో...కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టి...సుమతీ శతకం చదివితే మన భారతదేశంలో ఉండే ప్రజల mindset అర్థమవుతుంది...నేను రోజూ bible చదువుతాను... అంటే ఇలాగే గూటం దించుతారు...

    • @k.venkat7591
      @k.venkat7591 6 ชั่วโมงที่ผ่านมา

      బైబిల్ చవివితే తప్పా?

    • @Tabloid525
      @Tabloid525 6 ชั่วโมงที่ผ่านมา

      ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలు అని అంటూ ఉండేవాడు. అంత మాత్రాన కమ్మ వాళ్ళు ఎన్టీఆర్ ను వ్యతిరేకించార. అందరూ అలానే అంటారు.అంతమాత్రాన ఎవరికి ఏమి వరగ లేదు

    • @Guverache123
      @Guverache123 5 ชั่วโมงที่ผ่านมา

      ​@@k.venkat7591Bible చదివితే మన భారతీయ cunning mind set లు ఎలా ఉంటాయో అర్థం కాదు...western countries వాళ్ళ లాగా straigt forward గా ఉంటారు ప్రజలు అని పొరపాటు పడతారు...జగన్ లాగా దెబ్బ తింటారు...

    • @narayanarao5230
      @narayanarao5230 5 ชั่วโมงที่ผ่านมา

      Jagan gadu worst criminal gadu

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 6 ชั่วโมงที่ผ่านมา +1

    ఏడ్చాడు

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 9 ชั่วโมงที่ผ่านมา +11

    Rapaka waste fellow andharu velande.no problem

  • @V.S.BKumar
    @V.S.BKumar 9 ชั่วโมงที่ผ่านมา +8

    No problem to YCP & no ristrictions on Jump Jilanies

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 6 ชั่วโมงที่ผ่านมา +1

    పోతే పోనీ మరలా వీరిని చేర్చు కోరాదు

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 7 ชั่วโมงที่ผ่านมา +3

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @gvenkatareddy5766
    @gvenkatareddy5766 9 ชั่วโมงที่ผ่านมา +8

    Political broker Rapaka

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 8 ชั่วโมงที่ผ่านมา +3

    God bless you jagan sir 👏👏👏👏🙏🙏🙏🙏 Eepatike maa CM YS jagan sir 👏👏🙏🙏🙏🙏

  • @janakiramreddymarella1706
    @janakiramreddymarella1706 6 ชั่วโมงที่ผ่านมา

    Ataniki politics lo undadamkuda jaragadile

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 9 ชั่วโมงที่ผ่านมา +6

    Raapaka varaprasad janasena loki potadu. Minister avdhamu ani vachhadu eppudu pothunnadu better. Chetta antha bayataku pothe better

  • @doddaprabhakararao6016
    @doddaprabhakararao6016 9 ชั่วโมงที่ผ่านมา +3

    Behaviour of polit8cal leaders naturally jumping jilanies

  • @sathishkumarkalinga8019
    @sathishkumarkalinga8019 6 ชั่วโมงที่ผ่านมา

    GOD has a Plan Enemy has a Plan

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 8 ชั่วโมงที่ผ่านมา +2

    That fellow is not standard mind

  • @devendrareddy1473
    @devendrareddy1473 7 ชั่วโมงที่ผ่านมา

    4 months lo intha vyathirekata vacchina kutami government ki malli akkadike veltunnaru ante, I really pity them

  • @BharathKamsali
    @BharathKamsali 6 ชั่วโมงที่ผ่านมา

    Young youth will get chance.

  • @Sripubs
    @Sripubs 8 ชั่วโมงที่ผ่านมา +1

    These are AYARAM and GAYARAM type…..Jagan is a shrewd man and its good for him. He will be more careful now.
    He will understand the world of politics even better than before.

  • @ravindraburre3366
    @ravindraburre3366 7 ชั่วโมงที่ผ่านมา +1

    Neeru (Adhikaram) ekkadoo Kappalu Akkada.

  • @vijayarathnam972
    @vijayarathnam972 9 ชั่วโมงที่ผ่านมา +1

    avakaasha vaadhulu ameer bro
    ponivvandi unnavaade manavaadu

  • @umamaheswararao2638
    @umamaheswararao2638 6 ชั่วโมงที่ผ่านมา

    VARA PRASAD JANA SENA MLA. ONE AND ONLY MLA. YCP NI SUPPORT CHESADU.

  • @reachmaximum
    @reachmaximum 9 ชั่วโมงที่ผ่านมา +1

    Jagan garu even with 1 mla also,will contest for elections no doubt on it.

  • @joelvijayraj559
    @joelvijayraj559 7 ชั่วโมงที่ผ่านมา

    Rapaka was elected on Janasena ticket but supported Jagan, when he was CM, Jagan didn't encourage defections. He was supporting.

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po 8 ชั่วโมงที่ผ่านมา +1

    Ameer garu scraff anta potyny manhedi sir

  • @rajab4391
    @rajab4391 3 ชั่วโมงที่ผ่านมา

    Rapaka not big face value

  • @venkatappareddy5571
    @venkatappareddy5571 9 ชั่วโมงที่ผ่านมา

    UP AP prajalu samekooting 😂😢😅jook er😂😢😅

  • @SaiTeja-e7c
    @SaiTeja-e7c 8 ชั่วโมงที่ผ่านมา

    Inka jaggu gadi cinema aipoinde le...vadu next tihar jail ke😂😂😂

    • @daddamma-d7e
      @daddamma-d7e 5 ชั่วโมงที่ผ่านมา

      అవునా..
      ఇక నీ ఇంటికి కస్టమర్స్ క్యూ..
      బిజినెస్ ఎలా వుంది

  • @abc_51234
    @abc_51234 9 ชั่วโมงที่ผ่านมา

    Manchide kada... Kothavallani Thayaru chestaru

  • @krishnat8170
    @krishnat8170 7 ชั่วโมงที่ผ่านมา

    Pichchi ameer

  • @ARTHYD222
    @ARTHYD222 8 ชั่วโมงที่ผ่านมา +2

    ఇది వైసీపీ ప్రభుత్వం లో పాటించిన విధానా ల ఫలితం

    • @joelbharat1149
      @joelbharat1149 8 ชั่วโมงที่ผ่านมา

      Elaanti vidhaanalu anna

    • @udaya5392
      @udaya5392 7 ชั่วโมงที่ผ่านมา

      జక్కడుంటే దోచు కోవచ్చు. జగన్ తినడు, తిననీయడు . అదే కదా problem . ఇంకేముంటది.​@@joelbharat1149

  • @haribabu1567
    @haribabu1567 8 ชั่วโมงที่ผ่านมา +3

    సానుభూతి, వైరాగ్యం ఇరగదీస్తునర్రా మీరు. ఫ్రైడే కు లేచి వస్తాడా లేదా కోర్టుకు వెళ్తాడా.

  • @sangasaniramesh8799
    @sangasaniramesh8799 6 ชั่วโมงที่ผ่านมา

    అయన చెప్పింది నిజం కాకపోతే ఆ తుగ్లక్ అన్న వినలేదు

  • @Abhimani151
    @Abhimani151 8 ชั่วโมงที่ผ่านมา

    Bro yavaru poena sarey aa jagan mohan Reddy tho prajalu vunnaru malli time vasthey aa prajaley choostaru

  • @NageshKalavalapalli-d9q
    @NageshKalavalapalli-d9q 8 ชั่วโมงที่ผ่านมา

    Jaganu closeded

  • @pvjohnjoseph4513
    @pvjohnjoseph4513 9 ชั่วโมงที่ผ่านมา

    Vadu jump zilani ne

  • @cherishma1000
    @cherishma1000 8 ชั่วโมงที่ผ่านมา

    Nuvvu kuda dhukanam sardhuko