మేడమ్ గారికి హరి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి మీరు ఇచ్చిన తీర్పు చాలా నచ్చింది అండి ఆ బిడ్డలకు టోటల్గా ఫ్యామిలీకి మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను అండి ఇలాంటి ఆడది ఆ పిల్లలతో ఉండడం సమంజసం కాదండి
లోకంలో ఒకేజాతిస్త్రీ,పురుషుడు అంతే.లాస్ట్ ఎపిసోడ్లోపురుషుని మోసం, నేటిఎపిసోడ్లోస్త్రీ మోసం,సమాజంలో క్యాన్సర్ కంటే భయంకరంగా వికసించింది అక్రమ సంబంధం.పక్షుల్లో పావురం, పెంగ్విన్ ల జంటలో ఒక తోడు విడిపోతే ఇంకోటి ఒంటరిగా జీవిస్తుంది.కానీ మానవ జాతికేందుకో ఈ భయంకర వ్యాధి.ఇలాంటి స్త్రీలు క్షమించుటకు అర్హతే లేదు..త్రిమూర్తులకు ధన్య వాదాలు....
చట్టాలు ఇలా ఎందుకు వచ్చాయో . ఎప్పుడు చట్టాలలో మార్పు వస్తుందో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి . చట్టాలు మారకపోతే.ముందు తరాలు పెళ్లిళ్లు కూడా జరగడం కష్టమే. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి. అప్పుడే కుటుంబాలు బాగుంటాయి. దేశం బాగుంటుంది. లాయర్ గారు. నమస్కారమండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు.
బాగా చెప్పారు లాయర్ ramya మేడం గారు, family లో ఇలా ఒక్కరు చేసే తప్పు వల్ల నలుగురు శిక్ష అనుభవిస్తారు. ఆ పిల్లల బాధని ఎవరం తీర్చలేము.. కానీ అలాంటి తల్లీ లేకపోవడమే better, అసలు తల్లీ అని అనకూడదు ఆమెని.. ఏడుపు కూడ వచ్చింది నాకు ఈ ఎపిసోడ్ లో.. ఆ తండ్రి పిల్లలు ఆమె చచ్చిపోయింది అనుకోని దైర్యం గ దర్జాగా బతకటం better
Pls andi suman tv vallaki viewers andhari tharapuna chinna request andi pls andi pls aa family ki edhi ayina money roopam lo kaani ledante edhi ayina manchi business roopam lo kaani help chesi aa family ki support ga undamani viewers andhari tharapuna request chesthunam andi pls andi kalyan sir ramya mam srivani garu pls andi ardham chesukondi pls edhoka help cheyandi pls endhuku ante aadapilla anni vishayalu ni thandri ki cheppukoledhu
మేడమ్ గారికి హరి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి మీరు ఇచ్చిన తీర్పు చాలా నచ్చింది అండి ఆ బిడ్డలకు టోటల్గా ఫ్యామిలీకి మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను అండి ఇలాంటి ఆడది ఆ పిల్లలతో ఉండడం సమంజసం కాదండి
Hari kaadandi Kalyan chakravarty gaaru
Aunu chala baga chepparu
Sir medam chala baga chepparu
లోకంలో ఒకేజాతిస్త్రీ,పురుషుడు అంతే.లాస్ట్ ఎపిసోడ్లోపురుషుని
మోసం, నేటిఎపిసోడ్లోస్త్రీ
మోసం,సమాజంలో క్యాన్సర్ కంటే భయంకరంగా వికసించింది
అక్రమ సంబంధం.పక్షుల్లో పావురం, పెంగ్విన్ ల జంటలో ఒక తోడు విడిపోతే ఇంకోటి ఒంటరిగా జీవిస్తుంది.కానీ మానవ జాతికేందుకో ఈ భయంకర వ్యాధి.ఇలాంటి స్త్రీలు
క్షమించుటకు అర్హతే లేదు..త్రిమూర్తులకు ధన్య వాదాలు....
అలాంటి తల్లి ఎవ్వరికి ఉండకూడదు
Kalyan gaaru vachina athanu tension confusion tho vunnadu mee matalatho inkaa confuse cheyakandi
28:23 😅😅😅
May be its confusion but part అఫ్ probing. సైకాలజీ లో
సుమన్ టివి మీకు పాదాభివందనం
Hit TV idhi Suman TV kadhu.
Super madam garu. My support to you Ramya madam garu
మేడం,మీ ఉద్వేగం, మీ కళ్ల కన్నీళ్లు...మా కన్నుల వెంబడి వచ్చాయండి. మీరు డీల్ చేసిన విధానానికి నమస్కారాలు. దేవుడిని ఒకోసారి నిందించవలసి రావడం దురదృష్టకరం
I am big fan for Ramya madam, Kalyan garu & sreevani,.😊
Super. Madam
చట్టాలు ఇలా ఎందుకు వచ్చాయో . ఎప్పుడు చట్టాలలో మార్పు వస్తుందో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి . చట్టాలు మారకపోతే.ముందు తరాలు పెళ్లిళ్లు కూడా జరగడం కష్టమే. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి. అప్పుడే కుటుంబాలు బాగుంటాయి. దేశం బాగుంటుంది. లాయర్ గారు. నమస్కారమండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు.
Super madam sar
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ramya madam
Nenu ramya madam matalu vinadanike chustanu e program
Na vinnapam title konchem decent ga pettandi assalu bagolevu😊
మేడం మీకు దండం
Super Medam garu
Ramyamedam modatisari kannilu pettadam Thankyou medam
My parents also separated but no affairs
But we children faced so many problems in the society
బాగా చెప్పారు లాయర్ ramya మేడం గారు, family లో ఇలా ఒక్కరు చేసే తప్పు వల్ల నలుగురు శిక్ష అనుభవిస్తారు. ఆ పిల్లల బాధని ఎవరం తీర్చలేము.. కానీ అలాంటి తల్లీ లేకపోవడమే better, అసలు తల్లీ అని అనకూడదు ఆమెని.. ఏడుపు కూడ వచ్చింది నాకు ఈ ఎపిసోడ్ లో.. ఆ తండ్రి పిల్లలు ఆమె చచ్చిపోయింది అనుకోని దైర్యం గ దర్జాగా బతకటం better
మన ఇండియా న్యాయవ్యవస్థ తీర్పుల వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి...
Nice judgement
Ramya madam ❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Yes absoultley good decission.
I love u my family super madam 😢😢😢😢😢❤❤❤❤❤❤
Sup.
Er decision madam
Suhpar madam sar🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
Ramya madam👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤
Good decision sir
Amma me mugguru chala goppa pani chestunaru amma
1000yrs meru antha happy ga undali amma🙏🙏🙏🙏
Madum meeki yetha abinandinchali maaku matalu Ravi thank you very much madum meeru Mee family nindu 100 years batakali madum ma heart full pray madum
This is next new back to back full episodes :- 134 videos Hit TV teams
Animals are better than humans, they will never leave their Children 😢
Sir madam to good ❤❤❤❤❤❤
Sir, madam please nyayam cheyandi vallaku...😊👏👏
Pls andi suman tv vallaki viewers andhari tharapuna chinna request andi pls andi pls aa family ki edhi ayina money roopam lo kaani ledante edhi ayina manchi business roopam lo kaani help chesi aa family ki support ga undamani viewers andhari tharapuna request chesthunam andi pls andi kalyan sir ramya mam srivani garu pls andi ardham chesukondi pls edhoka help cheyandi pls endhuku ante aadapilla anni vishayalu ni thandri ki cheppukoledhu
Ramya madam good job 👏👍 amma
Meeru kannilu petukunte malantivallu emavvali ee samagam etu potundo artamavatamledu papam pillalu anyayam aipotunnaru
37:21 First time Ramya became sad.
🙏🙏🙏🙏🙏
హ్యాట్సాఫ్ మేడమ్
Madam's sir please give counseling to the family please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super madam marriage ki ame paniki radu
🙏🙏🙏🙏🙏🙏🙏
Edina help cheyandi mam,sir vallaki pillala kosam
🙏🙏👍👍❤️❤
Miru vallani thechi program start చేసేముందు అంతన్ని సరిగ్గా చేపంది అని chaypandi
😢😢😢
😔😔😔😔
DOCTOR GARU. Navab Garu Meru Eandhuku Vanni Gurichi Alochihdom Please Stop
Madam sar meku 🙏
Nijanga jaruguthunnaya ivanni
Adavalu motham digajaripotunaru kontamandi akrma sambandam lo kotha ga em untundi bratuku nashanam thapa
Suoer cheoaru mam 😭😭 chala badha ga undhi
❤❤❤❤❤❤❤❤❤❤،+*,,*the
7.35 to 7.40 clip face revealed...
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
😢😢😢😢😢
😭😭😭
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏