TDP GV Reddy Sensational Reports On Tirumala Laddu Controversy | Big News With Murthy | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 277

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 หลายเดือนก่อน +109

    నేను నాస్తికుడిని.
    అయినా కూడా నేను తిరుపతి లడ్డును ఇష్టంగా తింటాను. యువకుడిగా ఉన్నప్పుడు ఒకేసారి రెండు లడ్లు తినేవాడిని.
    ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డు రుచిగా ఉండటం లేదు. కారణాలు తెలియవు.
    తిరుమల దేవస్థానం నిర్వాహకులకు “తొత్తుకొడుకుల్లారా నందిని డైరీ వారి ఆవు నెయ్యిని కొనడం ఎందుకు ఆపేశారు? ఈ కల్తీ నెయ్యిని ఎందుకు కొన్నారు?”
    ₹320/- లకు కేజీ నెయ్యి ఎలా వస్తుందిరా?
    దీనికి జవాబు చెప్పండి ?

    • @ashokraju944
      @ashokraju944 หลายเดือนก่อน +1

      @@kongaranandakumaar8910 N Laddu Chinnappati Nunchi oka Sweet ga Theesukuntunnaru. Dheeniki Nasthikuduni Ani Cheppa valusina Pani Ledhu.
      Nasthikulu Sara Thaga kudadhu Ani Ledhu Kadha.

    • @mnazeer5678
      @mnazeer5678 หลายเดือนก่อน +4

      కమిషన్ భాయ్య

    • @HariKumar-vo8no
      @HariKumar-vo8no หลายเดือนก่อน +2

      తినడానికి మాత్రమే వున్నాడు.... ఈ bhanuvavadu... No rights to question...

    • @kongaranandakumaar8910
      @kongaranandakumaar8910 หลายเดือนก่อน

      @@ashokraju944 ,
      గుడిలో ఆహారం కలుషితం అయినా నాస్తికులు ఖండిస్తారు అని అర్ధం చేసికో! 🤔

    • @chandukota6776
      @chandukota6776 หลายเดือนก่อน

      ​@@kongaranandakumaar8910👍

  • @NarasimhaRaoandSaritae6k
    @NarasimhaRaoandSaritae6k หลายเดือนก่อน +43

    కుక్కని సింహాసనం మీద కూర్చోపెట్టడం కుక్క చేసిన తప్పు కాదు సింహాచలం మీద కుక్కని కూర్చో పెట్టినవారికి తప్పు ఒక మతవాది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన తప్పు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు విలువ రుచి తెలియని మత వాదికి లడ్డులో కల్తీ కలిపితే భయం ఉంటుందా భక్తి ఉంటుందా

    • @ashokraju944
      @ashokraju944 หลายเดือนก่อน +1

      @@NarasimhaRaoandSaritae6k Simhasanam, Simha means Lion Asanam means Chair. Lions Chair meaning Kings Chair

    • @Jotheesh2013
      @Jotheesh2013 หลายเดือนก่อน

      100

  • @r7792
    @r7792 หลายเดือนก่อน +24

    సార్ జీవీ సార్ తెలిసికూడా చెప్పకపోతే అది మహా పాపం సార్ సార్ జీవీ గారు ఇలాంటి వాళ్లని ప్రజల సమాక్షమ్ లో ఉరితీయాలి సార్

  • @PothakamuriVaniramana
    @PothakamuriVaniramana หลายเดือนก่อน +27

    ప్రజాలు నమ్మే విధాంగా ప్రక్షాళన చేసి కొనసాగించాలి.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk หลายเดือนก่อน +25

    ఆ రోజు ఎప్పుడో రిపోర్ట్ వస్తె ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? ఇది వైసీపీ ప్రశ్న. ఎందుకంటే అన్ని కోణాల్లో ను ల్యాబ్ రిపోర్ట్ ను పరిశీలించి నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత బయట పెట్టీ ఉంటారు.ఎందుకంటే సి ఎం స్థాయి లో ఉన్న వ్యక్తి చెప్పారంటే బాగా ఆలోచించి చెప్పాలి.అందుకే ఆలస్యం అయి ఉంటుంది

    • @satpot4411
      @satpot4411 หลายเดือนก่อน +2

      Vaallu ala thala thikka vadhanalu chestaru, pattinchukovakkarledhu. Repu Karnataka Nandini tho Heritage ki deals unnayi antaru. Vallantha oka arachakapu batch. Aaa batch ni samulam gaa nasanam cheyyali.

  • @అదిశ్యామ్
    @అదిశ్యామ్ หลายเดือนก่อน +32

    కరెక్ట్ గా చెప్పారు భక్తి అన్న వుండాలి, భయం అన్న వుండాలి ఇవి రొండు లేకపోతే జీవితం లో ఎవరు బాగుపడరు

    • @ashokraju944
      @ashokraju944 หลายเดือนก่อน +1

      @@అదిశ్యామ్ Badhyatha iyna Undali

  • @venkateswararao7795
    @venkateswararao7795 หลายเดือนก่อน +51

    ఓం నమో వెంకటేశాయ ధర్మో రక్షిత రక్షితః జరిగిన ఈ అపచారానికి మమ్ములు క్షమించు తండ్రి🙏🙏🙏

  • @pallisettysantoshkumar3300
    @pallisettysantoshkumar3300 หลายเดือนก่อน +19

    వార్త వినగానే నాకే కాదు చాలామందికి వాంతులు వచ్చేస్తుంది అంటే అది గమనించండి సార్ మీరు

  • @harishsheshadri2206
    @harishsheshadri2206 หลายเดือนก่อน +27

    Good idea by Pawan Kalyan .. National Sanatan Dharam Raksha Board

  • @raghavarao3642
    @raghavarao3642 หลายเดือนก่อน +35

    ఓం నమో వేంకటేశాయ నేను రమారమి గత 30 సంవత్సరాల నుండి తిరుపతి వెళుతున్నాను. ఒకప్పుడు 50 రూపాయల టికెట్ ఇప్పుడు 300 అయ్యింది.. గత 5 సంవత్సరాల నుండి నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు లడ్డూ విషయం లో చిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ముందు రెండు సంవత్సరాలు నాకు లడ్డూలు చేతికందలేదు. కాణిపాకం లడ్డూలు తెచ్చుకున్నాను. మరో రెండు సంవత్సరాలు లడ్డూలు దొరికాయి. కానీ స్వామి వారి దేవాలయం ముందున్న మెట్ల మీద కూర్చుని మరిచి పోయి వచ్చాను ‌ . కాణిపాకం లడ్డూలే తెచ్చుకున్నాను. మొన్న ఆగష్టు లో శ్రీవారి లడ్డూలు కొన్నాను ‌ కొండ కింద అక్కడే ఇచ్చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఓం నమో వేంకటేశాయ. వేంకటేశ్వర స్వామి నన్ను లడ్డూల విషయంలో కరుణించి కాపాడాడు. లేకుంటే హరి హరి....

  • @a2kdvm
    @a2kdvm หลายเดือนก่อน +40

    ముందుగా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత బయట పెట్టాల్సింది.

    • @eswaravardhan4146
      @eswaravardhan4146 หลายเดือนก่อน +5

      కారణం చెప్పకుండా అరెస్టు చేస్తే ఇంతకన్నా ఎక్కువ ఏడుస్తారు

    • @ksgoud-n5n
      @ksgoud-n5n หลายเดือนก่อน +3

      Yes

    • @a2kdvm
      @a2kdvm หลายเดือนก่อน +2

      @@eswaravardhan4146 నా ఉద్దేశ్యం... బయటకి చెప్పకుండా, అంతర్గతంగా విచారణ చేసి దోషులను అరెస్టు చేసిన తర్వాతే ప్రజలకు ఈ విషయం చెప్పాల్సింది అని.

    • @esampallivigneswararao752
      @esampallivigneswararao752 หลายเดือนก่อน

      ఎస్. ఎస్. ఎస్

  • @sunilprasad6409
    @sunilprasad6409 หลายเดือนก่อน +8

    Yes u r right sir

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 หลายเดือนก่อน +12

    మూర్తి గారు..మీ నోటీసు కొచ్చిన ప్రతి అవినీతి, అరాచకత్వాలను బయట పెట్టండి...అది కూడా గొప్ప దయివకార్యమే...తిరుమల పవిత్ర కాపాడటంలో మీ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని కోరుకుంటున్నాము..

  • @jyothiramu9660
    @jyothiramu9660 หลายเดือนก่อน +12

    మన హిందువులకు సిగ్గు లేదన్న,మన మతం అంటే గౌరవం ఎవరైనా ఏదైనా అంటే తిరగబడే తత్వం లేదు ,మన కోసం పోరాడే వాళ్ళని మనం కాపాడుకోలేము. మనని ఎవరైనా కామెంట్ చెయ్యొచ్చు

    • @ashokraju944
      @ashokraju944 หลายเดือนก่อน

      @@jyothiramu9660 Thiragabade Thathvam Undhi. Yajamanyam meedha, School Teachers meedha, Intilo. Leadership qualities Levu.
      Free ga Isthe Thine rakam. Mushti Vallaku Vadu IAS Nunchi Bantrothu Varaku Okate Yava.

  • @surenderredlan9817
    @surenderredlan9817 หลายเดือนก่อน +13

    Om namo narayana 🙏🙏

  • @TalluriVijayaraju-eq3zg
    @TalluriVijayaraju-eq3zg หลายเดือนก่อน +16

    ముందు వాడిని లోపల వేయండి

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 หลายเดือนก่อน +36

    నడి రోడ్డు మీద ఉరి వెయ్యాలి

    • @suddusgc6700
      @suddusgc6700 หลายเดือนก่อน +3

      అంతకన్నా ఎక్కువ శిక్షే వీడికి, వీడి తరాలకి, వీడి వర్గానికీ పడుతుంది..!! సమూలంగా..!!

    • @esampallivigneswararao752
      @esampallivigneswararao752 หลายเดือนก่อน

      ఎస్ ఎస్ ఎస్

  • @dattubonige4726
    @dattubonige4726 หลายเดือนก่อน +30

    అయ్య నేము ఏడుకొండల కు మూడు కొండలు చేస్తా అన్నాడు కొడుకేమో లడ్డు ప్రసాదంలో ఇలాంటి చేశాడు

  • @kodurisreeramulu
    @kodurisreeramulu หลายเดือนก่อน +11

    ప్రభుత్వాలు ఏవైనా సరే గుడుల పై పెత్తనం ఆపాలి అప్పుడే ఇలాంటి ఘటనలు జరగవు సార్

  • @vishnuvardhankomanduru4999
    @vishnuvardhankomanduru4999 หลายเดือนก่อน +5

    Well said G.V sir

  • @kommisiva
    @kommisiva หลายเดือนก่อน +3

    మూర్తిగారు ఇంక ఏమి వున్నా దయచేసి బయట పెట్టండి ఇంకోసారి ఇలాంటివి వినాలి అని అనుకోలేరు.

  • @savihas4708
    @savihas4708 หลายเดือนก่อน +2

    GV .. point to point మాట్లాడుతారు …

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +9

    Jai TDP leader

  • @narravulakoti1467
    @narravulakoti1467 หลายเดือนก่อน +5

    స్వామి వారికి ఈలాంటి ధరిధం పెట్టడం వల్లనే కరోనా వచ్చి జనాలమీద విజృంభించింది ఒక రాక్షసుడు పాలకుడు అయితే జరిగే పరిణామాలు ఎలాగనే ఉంటాయి

  • @sriramulunaidu237
    @sriramulunaidu237 หลายเดือนก่อน +4

    GVReddy your analysis is excellent

  • @venkypadala8463
    @venkypadala8463 หลายเดือนก่อน +15

    చాలా దారుణం చేశారు.. భాద్యులని శిక్షించాలి 😡😡😡

  • @Jaisriram-mz3cj
    @Jaisriram-mz3cj หลายเดือนก่อน +6

    జగన్ గాడు ముఖ్య మంత్రి అయినప్పటికీ నుండి తిరుపతి లడ్డు సరిగా లేదు సార్.

  • @vijayamyneni48
    @vijayamyneni48 หลายเดือนก่อน +22

    ఇంత ఘోరమైన ముందటి పాలన ఘజినీ, హిట్లర్ టైమ్ లో కూడా లేదేమో.....

  • @BattlaVenkataramana
    @BattlaVenkataramana หลายเดือนก่อน +4

    ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా
    స్వామి ఎప్పటినుండి కల్తీ జరుగుతావుందో కల్తీ నేయికి పాలు పడిన వాళ్లు అందరూ శిక్ష అనుభవించాలి స్వామి

    • @esampallivigneswararao752
      @esampallivigneswararao752 หลายเดือนก่อน

      ఎస్ ఎస్ ఎస్ స్వామి తొందరగా పట్టుకోండి ఎస్ ఎస్ ఎస్

  • @sathyaprasadati8578
    @sathyaprasadati8578 หลายเดือนก่อน +1

    తిరుమల లోనే ఇలా చేస్తున్నారు అంటే మిగతా దేవాలయాల సంగతి ఏంటి.
    అన్నవరం,సింహాచలం, కాణీ పాకం, ఇలా మిగతా దేవాలయాల్లో కూడా సోదాలు జరపాలి.

  • @bandlasreenivasulu786
    @bandlasreenivasulu786 หลายเดือนก่อน +4

    మూర్తి గారు మీరూ చెప్తా అన్న ఆ విషయం ఎమిటి అంటే కొండ పైన temple ki సoబదించిన గది లలో పోర్న్ వీడియో షూటింగ్,జ రిగాయి
    Nenu తెలుగు పోర్న్ చూసేటపుడు ఆ గది చూసి గుర్తు పట్టాను

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 หลายเดือนก่อน +11

    బయట పెట్టాలి sir cbn గారు 2 నెలల నుంచి ఆయన దగ్గర ఉంచుకుని ఇప్పుడు చెప్పారు

    • @subbuk9716
      @subbuk9716 หลายเดือนก่อน

      ఇప్పటికైనా మారండి రా ycp హిందువులు. ఇంకా ycp నీ సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు హిందువులు కాదు

    • @triangle4490
      @triangle4490 หลายเดือนก่อน +10

      Endukante CBN garu nijam thelusukokunda matladaru anduke purthi vicharana thelusukovali ante kodiga time kavali jada

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 หลายเดือนก่อน

      @@triangle4490 avunu

  • @gitaayadavalli-ph1kw
    @gitaayadavalli-ph1kw หลายเดือนก่อน +3

    Avunu, central government, state government decision theesukovali,

  • @tanubuddiramarao2863
    @tanubuddiramarao2863 หลายเดือนก่อน +1

    మా మనోభావాలు దేబ్బతిన్నాయి. దీనికి సంబందించన నేరస్తులను తప్పనిసరిగా కఠినముగా శక్షించాలి.
    ఓంనమోవేంకటేశాయ నమః 🙏

  • @durgaraopvk
    @durgaraopvk หลายเดือนก่อน +6

    Jaganmohanreddy mata mata ki Delhi vellinappudalla primenistar ku laddu theesukelli mari thinipinnchadu.😂

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 หลายเดือนก่อน +1

    GV గారు nijame chepperu

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 หลายเดือนก่อน +6

    మేము ఏ మి చేయ్యాలి (భక్తులు)

  • @vijayamyneni48
    @vijayamyneni48 หลายเดือนก่อน +3

    అసలు లడ్డూ shape కూడా మారిపోయింది...నిపుణులు చేసినట్లు. లేదు....

  • @atlurigayathri7488
    @atlurigayathri7488 หลายเดือนก่อน +6

    హోటల్స్ లో బిర్యానీలు ఎక్కువ గా తినేవారందరు ఒకసారి ఆలోచించుకోవాలి

    • @atlurigayathri7488
      @atlurigayathri7488 หลายเดือนก่อน

      నెయ్యి ఒక్కటే కాదు బిర్యానిల్లో ఏ మాంసం వాడుతున్నారో

    • @satpot4411
      @satpot4411 หลายเดือนก่อน

      @@atlurigayathri7488 Aunu, market lo chala kalthi undhi. Kaani Tirumala prasadam lo kalthi anedhi, oohinchukolemu evaramu.

    • @sampathkumarch3042
      @sampathkumarch3042 หลายเดือนก่อน

      Gudiki intiki tedha telisinapudu. Biryani ki bakthi ki tedha telustadhi.

  • @veesamshorts
    @veesamshorts หลายเดือนก่อน +2

    అసలుకు ముందు అరెస్ట్ చేయకుండా ఈ డిబేట్లో ఏందిరా నీయమ్మ

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 หลายเดือนก่อน +2

    రెడ్డిగారు వాటికన్ సిటీ తర్వాత కాదు,నిజము బయటపెట్టాలి,ఆ లడ్డు నదిలో పదవెయ్యండి,అంటే పవిత్రమైన ప్రదేశంలో

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 หลายเดือนก่อน +5

    Jagan ni champeyandi,marana siksha veyyalsindhe 😊😊

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 หลายเดือนก่อน +2

    శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తిరుమల గుడిలోకి పంది ప్రవేశించును అని చెప్పినట్టు గుర్తు (సవరణకు లోబడి). ఇప్పుడు పంది కొవ్వు లోపలికి ప్రసాదం రూపంలో వెళ్లిందంటే, ఇది ఒక హెచ్చరికగా తీసుకోవచ్చు.

  • @Phanindraapple
    @Phanindraapple หลายเดือนก่อน +4

    వేరే మతాల వారు టీటీడీ లో చేయకూడదు

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk หลายเดือนก่อน +2

    కొండ మీద చాలా జరిగాయి అవును మూర్తి గారు.మద్యం మాంసం కూడా దొరికింది.

  • @popularchannelmetpally9057
    @popularchannelmetpally9057 หลายเดือนก่อน +2

    జగన్ సర్కార్ టిటిడి ని భ్రష్టు పట్టించారు. అన్య మతస్తులను, లిక్కర్ కేసులో నిందితులను బోర్డు సభ్యలు, చైర్మన్ లను నియమించి అపచారం చేశారు. పవిత్రమైన లడ్డు ను భక్తులకు ప్రసాదంగా, కలియుగ ప్రత్యక్ష దేవునికి నైవేధ్యంగా సమర్పించి ఘోరమైన తప్పిదాన్ని చేశారు. వైసీపీ వారు అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు. ఇందులో భాద్యులైన వారిని వదిలిపెట్ట కూడదు. వీరిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని కోరుతున్నాను.

  • @Naidu7386-l7p
    @Naidu7386-l7p หลายเดือนก่อน +1

    అదే కనక నిజమైనట్లైతే ఉరి తీయాలి

  • @krajubabu9043
    @krajubabu9043 หลายเดือนก่อน

    ఓకే 👍

  • @massofdevil2496
    @massofdevil2496 หลายเดือนก่อน +1

    కోర్టు జగన్ కి ఒక నేరానికి ఒక నెల శిక్ష వేసినా సరే జగన్ జీవితకాలం సరిపోదేమో. అన్ని నేరాలు చేశాడు ఈ ఆర్థిక తీవ్రవాది. వ్యవస్థలన్నీ కొనేశాడు. అందుకే ఆంధ్రప్రదశ్ గవర్నమెంట్ ఏమి చేయలేకపోతుంది. ఇంకా సపోర్టు చేసే 35 పర్సెంట్ గొర్రెలు వున్నంతకాలం ఈ రాష్ట్రానికి పట్టిన పీడ పోదు. ఈ పాపమంత జగన్ కి సపోర్టు చేసి ఓట్లు వేసిన వాళ్ళదే.

  • @anilshashank8690
    @anilshashank8690 หลายเดือนก่อน +1

    ఏమైంది మూర్తి అన్న వేణు స్వామి ముచ్చట ఏమైంది.

  • @thippeswamynadimindla2078
    @thippeswamynadimindla2078 หลายเดือนก่อน +1

    అందుకే మూర్తి గారు ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహించి 11 కి దింపాడు.ఇక పూర్తిగా అపార్టీ కనబడదు.

  • @chaitanyareddy9575
    @chaitanyareddy9575 หลายเดือนก่อน +1

    మూర్తి గారు ఇప్పుడు కొందరు అప్పటి పాలక మండలి సభ్యులు ఈ ప్రభుత్వం లో పలు హోదాల్లో ఉన్నారు. ఇంకా ఏమి న్యాయం జరుగుతుంది కొద్ది రోజుల పాటు అందరూ మాట్లాడుకోవడానికి ఉంట్టుంది ఏమో
    అందరూ ఉన్నత స్థాయి వ్యక్తులే పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారు.

  • @buddhadharmarao1432
    @buddhadharmarao1432 หลายเดือนก่อน +1

    YCP GOVT లో తిరుమల అన్నపృసాదం kwality కూడా అసలు బాగుండేది కాదు

  • @buddhadharmarao1432
    @buddhadharmarao1432 หลายเดือนก่อน +1

    ముందు ఈ కల్తీకి సహకరించిన అధికారుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.
    మరలా ఎవరైనా ఇలాంటి తప్పు చేయాలంటే వణుకు రావాలి.

  • @raobb1416
    @raobb1416 หลายเดือนก่อน +1

    ఏడుకొండల స్వామి richest god. ఆయన ప్రసాదం లో చీప్ క్వాలిటీ నెయ్యి వాడాలా, ఆయన ఆస్తి తరిగిపోతాదా.

  • @suryanarayanamurthybhagava97
    @suryanarayanamurthybhagava97 หลายเดือนก่อน +1

    మూర్తి గార పాదాభివందనం. ముందు జైల్లో పంపి తర్వాత చర్చ చేయండి. అనవసరంగా మిగతా సభ్యులు డిబేట్ చేయడం అనవసరం.

  • @chakrapanibandi7295
    @chakrapanibandi7295 หลายเดือนก่อน +1

    నేను బండి చక్రపాణి. నేను ఆవు నెయ్యి kg 5000 రూపాయలు కి కొన్నా. నాటు ఆవు. నెయ్యి. 25 ఏండ్ల క్రితమే హరిద్వార్ లో 100 ఏండ్ల నిల్వ నెయ్యి 1 kg 50000 లకు కొన్నాను.

  • @harikrishnaabburi7602
    @harikrishnaabburi7602 หลายเดือนก่อน +1

    అన్నా ముందు స్వామి వారి నగల సంగతి కూడా ప్రభుత్వం చూడాలి

  • @RamakrishnaNune-u4b
    @RamakrishnaNune-u4b หลายเดือนก่อน +1

    సాయి గారు మాపరిస్తి అలానే వుంది తినాలా? మనాలా,? అర్దం కవట్లంలేదు

  • @SN-sm3xh
    @SN-sm3xh หลายเดือนก่อน +3

    SOLLU API FIRST TDP GOV SHOULD ARREST THE CULPRITS AND THEN TALK.

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo หลายเดือนก่อน +1

    తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి

  • @sudhakarpalacherla5019
    @sudhakarpalacherla5019 หลายเดือนก่อน +1

    30-35 litres of pure cow milk is required to make 1 kg desi ghee and the price of pure desi ghee is nearly 1000. In a village

  • @veesamshorts
    @veesamshorts หลายเดือนก่อน +1

    ఇప్పుడు ఉంది టీడీపీ ప్రభుత్వమే కదా

  • @marsdenav
    @marsdenav หลายเดือนก่อน +1

    ఇది క్షమించరాని పాపం. ఇది భూమిపై అత్యంత పవిత్రమైన ప్రదేశంశ్రీ లార్డ్ వెంగకేశ్వరుడు స్వయంబు, శ్రీ హనుమంతుడు పవిత్రమైన ఏడు కొండల (అంజనాద్రి) వద్ద జన్మించాడు, దేవతలందరూ కొండలపై నివసిస్తున్నారు. ఇది దేవుడిని, హిందువుల విశ్వాసాన్ని అవమానించడమే

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน

    Super. SAR. TV. 5.garu..
    OM. Jai. AP

  • @ravindranathyerramsetty6166
    @ravindranathyerramsetty6166 หลายเดือนก่อน +1

    అటువంటి వాళ్ళను ఎన్నుకోడం ప్రజల తప్పు
    ఆయన పనిష్మెంట్ ఇవ్వాలి

  • @NagaRaju-pf4ns
    @NagaRaju-pf4ns หลายเดือนก่อน

    YES 🎉

  • @sriramamaruthidieselengine6787
    @sriramamaruthidieselengine6787 หลายเดือนก่อน

    Gv . Super sir. Evaru chesina thapu thape

  • @user-fr8ls2qh3g
    @user-fr8ls2qh3g หลายเดือนก่อน

    తిరుపతి లడ్డు పై మీడియాలో ఈ పనికిమాలిన చర్చ చేస్తూ మీడియానే తిరుపతి ప్రతిష్ట దిగజారుస్తున్నారు.

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 หลายเดือนก่อน

    రెడ్డి గారు మీరు చెప్పినది అక్షర సత్యం 🎉

  • @saiprasanakumar5816
    @saiprasanakumar5816 หลายเดือนก่อน +2

    World famous SVSTemple ,was collapsed 😅

    • @rupakumaripilla1006
      @rupakumaripilla1006 หลายเดือนก่อน

      neku enduku navvu vastundi ra
      bavarasi

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k หลายเดือนก่อน

    పరిపూర్ణానంద ఎక్కడ స్వామి. జగనే సిఎం అని fix అయ్యాడు వీడి పాపంలో ఆయనకు భాగం ఉన్నట్టే. పరిహారం ఏం చెప్తాడు ఏం చేస్తాడు.

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 หลายเดือนก่อน +2

    Nandini ghee ni eppudithe stop chesaro appude ardham avvali

  • @raobb1416
    @raobb1416 หลายเดือนก่อน +1

    ఏడుకొండలు ఎందుకు అన్న ysr మహామేత గాడికి ఊరూరా విగ్రహాలు పెడతారా, ధ్వంసం చేయాలి

  • @kammakishor9040
    @kammakishor9040 หลายเดือนก่อน

    15,000 and 18,000 and free bus and gas and 20,000 for farmers not yet given for this year

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 หลายเดือนก่อน +2

    Road meeda ki eedge raallatho kottaali .

  • @NagaRaju-pf4ns
    @NagaRaju-pf4ns หลายเดือนก่อน

    ❤🎉 100

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 หลายเดือนก่อน

    ఆ దరిద్ృలకి వాళ్ళు బ్రతికినంత కాలం,వైతరణి లో పారే ఏరు త్రాగించాలి ,,త్రాష్టులు

  • @mukkavillisrinivasarao2938
    @mukkavillisrinivasarao2938 หลายเดือนก่อน

    It seems all the panelists are extending the issue instead of clear-cut action plan.

  • @venkateswararaovarrey2670
    @venkateswararaovarrey2670 หลายเดือนก่อน

    ఈ పాపంలో అప్పటి బిజెపికి కూడా కొంచెం బాగo ఉంది జగన్మోహన్రెడ్డి మెప్పుకోసం అప్పుడు చూసి చూడనట్టు బిజెపి వదిలేసింది

  • @sastryponnapally576
    @sastryponnapally576 หลายเดือนก่อน

    It is necessary to check iprasadams n sri padmavati temple, &other big temples-- sastry 🙏

  • @Knowledgehappy
    @Knowledgehappy หลายเดือนก่อน +1

    తిరుపతి వెంకన్న కి నామాలు పెట్టారు కుదిరినప్పుడల్లా అందుకే దేవుడు తిరిగి నామాలు 11 పెట్టాడు. ఇన్నాళ్ళ నుంచి నాకు దేవుడు script అర్థం కాలేదు. 😂😂😂

  • @sreeragavandra
    @sreeragavandra หลายเดือนก่อน

    Sir every district' one'Testing LAB provided by government

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 หลายเดือนก่อน +4

    Daridrudu jagan ...nasam chesadu state ni and temples itey goram ga

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 หลายเดือนก่อน

    Ghee immediate ga Laddu tayariki stop cheyaka pote mari EO AND GOVERNMENT BADHYUTULU KARA

  • @vemurysita1385
    @vemurysita1385 หลายเดือนก่อน +1

    మా ఇంట్లో జులైలో తెచ్చిన తిరుపతి లడ్డు ఫ్రిజ్ లో ఉంది అప్పుడప్పుడు తింటాము ఈ వెధవలు చేసిన పనికి ఏడుస్తూ గంగా నిమజ్జనం చేసాము

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 หลายเดือนก่อน

    Tirupati Laddu is world famous. The Laddu tastes so good and it has got so delicious flavour and the devotees with lot of respect they eat.Moreover the Laddu remains afresh for longer periods.
    But what is happening now,how our sentiments are just ignored and disrespected.
    The sanctity of TTD Laddu to be restored back and activities at TTD should be monitored thoroughly.Other Religions people should not be allowed to work in TTD.
    Lord Venkateswara is not only our God ,he is our life line.Kindly do not play with our sentiments.

  • @srinukandula-k1y
    @srinukandula-k1y หลายเดือนก่อน +2

    ఏమి అవదు ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చాక ఎవరి మీద సీరియస్ యాక్షన్ లేదు

  • @Vijaya-t5k
    @Vijaya-t5k หลายเดือนก่อน +1

    Kg 800 bro

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 หลายเดือนก่อน +1

    Nandini products are best I am from Bangalore

  • @venugopalvenugopal6897
    @venugopalvenugopal6897 หลายเดือนก่อน

    E ghee product inka enni chotla supply chesaro devudaaaa🤦‍♂️

  • @PureOranges2010
    @PureOranges2010 หลายเดือนก่อน +1

    Nothing will happen to those who did.
    To punish all involved in this scam, all the people who visited TTD in the last 1 year must come out and protest. people need to the people power

  • @ArunachalaSiva-s2r
    @ArunachalaSiva-s2r หลายเดือนก่อน

    బాబాజీ కోసం ఆ దేవదేవుడు గజేంద్ర అవతారం ఎత్తి ఆ చెరకు తిన్నాడని ప్రశస్తి. వీళ్ళను పులులకు ఆహారంగా వెయ్యండి 🙏🙏🙏🙏

  • @shB-p2f
    @shB-p2f หลายเดือนก่อน

    Now it came to light .So next time they will think before they do

  • @mnazeer5678
    @mnazeer5678 หลายเดือนก่อน

    టెస్ట్ ఎలా ఉంది బయ్యా.. లడ్డు

  • @chowdurprasad5966
    @chowdurprasad5966 หลายเดือนก่อน

    3000 per kg at chitimiti chintala tanda near muddanur

  • @drnreddy7
    @drnreddy7 หลายเดือนก่อน +1

    Jagan and co kathina siksha paditene prakshalana avuddi

  • @prasantkumar8289
    @prasantkumar8289 หลายเดือนก่อน +1

    Jai sri ram

  • @krishk9174
    @krishk9174 หลายเดือนก่อน

    Murthi anna nv thopu anna 😂

  • @sekharmc4553
    @sekharmc4553 หลายเดือนก่อน +1

    President of India should decide what is punishment for this kind of offence (sin).
    కోట్లమంది హిందువుల చేత గోవు, పంది..(జంతువుల కొవ్వు తొ కల్తీ అయిన నెయ్యి) మాంసాన్ని, pure vegitarians తొ non-veg పదార్థం పవిత్ర పుణ్య క్షేత్రం లో తిని పించారు(even non-vegetarian will not touch non-veg on Tirumala hills/while going to Tirumala) - Hence, only Hindus can decide punishment (constitute a HINDU BOARD just like WAQF BOARD, and ultimate rights and powers to HINDU BOARD - No one should able to question that board).