షారోను పుష్పం 1. నా ప్రాణ స్నేహితుడేసు నా సర్వమాయెనే పదివేలలో ఎంతో సుందరుడూ... ఆయనే షారోను పుష్పం కనుగొంటినాయనన్ పదివేలలో ఎంతో సుందరుడూ... (2) నా బాధ దుఃఖములో ఆదరణ నిచ్చును నా భార మెల్ల తానే మోయునూ... ఆయనే షారోను పుష్పం కనుగొంటినాయనన్ పదివేలలో ఎంతో సుందరుడూ... (2) 2. లోకమంత విడిచిపోగా శ్రమల భారం అధికమౌగ నా రక్షకుడేసు తోడు ఆశ్రయమై... నన్ను మరువడెన్నడైన మరణమైన నన్ విడువడు తన చిత్తములో నేను జీవించెదన్ నా బాధ దుఃఖములో ఆదరణ నిచ్చును నా భార మెల్ల తానే మోయునూ... ఆయనే షారోను పుష్పం కనుగొంటినాయనన్ పదివేలలో ఎంతో సుందరుడూ...(2) 3. మహిమ కిరీటం ధరించి ప్రభువు మోము దర్శించెదన్ పొంగి పారుతున్న జీవనది యొద్దా... ఆయనే షారోను పుష్పం కనుగొంటినాయనన్ పదివేలలో ఎంతో సుందరుడూ... (2) నా బాధ దుఃఖములో ఆదరణ నిచ్చును నా భార మెల్ల తానే మోయునూ... ఆయనే షారోను పుష్పం కనుగొంటినాయనన్ పదివేలలో ఎంతో సుందరుడూ... (2) నా ప్రాణ స్నేహితుడేసు నా సర్వమాయెనే పదివేలలో ఎంతో సుందరుడూ... ఆయనే షారోను పుష్పం కనుగొంటినాయనన్ పదివేలలో ఎంతో సుందరుడూ... (2) నా బాధ దుఃఖములో ఆదరణ నిచ్చును నా భార మెల్ల తానే మోయునూ... ఆయనే షారోను పుష్పం కనుగొంటినాయనన్ పదివేలలో ఎంతో సుందరుడూ... (6)
పదివేలలో ఎంతొ సుందరుడు అని ఎన్నిసార్లు పాడినా తక్కువెనమ్మా. Last లో నువ్వలా పాడుతూవుంటే, Worship చేస్తున్నట్లే ఉంది. ఆయనే షారోను పుష్పం. ఈ word నిజంగా Heart touching గా ఉంది. నిజంగా నా ఆత్మ ఎంతగానో ఆనందిస్తుంది. Thank you Lord. మంచి meaningful song వినిపించవమ్మా. Hearty Congrats . చాల చక్కగా పాడావు. ఇంకా ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీవిస్తున్నాను. May God Bless You. Thnk you Jesus.
అన్నయ్య.. morning morning e pata vinnala nenu ..terukunnnanu.nenu chala badha ga unnnanu.e pata valla yesayya thappa evaru premenchaleru.e pata dwara chalaa prasamtham ga unnnanu annayya.na peru Rupa.na kosam prayer cheyi annayya. praise the Lord
Praise the Lord Pastor Garu Rev Moes garu prsise the Lord Sir Rev prasanth garu and Sister Rubi garu Praise the Lord. చాలా చాలా బాగున్నాది సాంగ్ sir మంచి మీనింగ్ ఉన్నది bro
Heart touching lyrics Prasanth anna..Melodious dear brother Moses.Feeling proud and looking great One more song from my church House of Prayer.May God bless u n use u both more n more.Praying
Simply beautiful dear pastor Moses.we don't know that you can also sing so well.we only know that you can spk God's word so effectively touching the hearts and minds of the listeners and leaving an impact upon them. GOD BLESS YOU AND LEAD YOU FUTHER IN HIS MINISTRY. Let me also hasten to tell you that the beautiful background music by pastor Prashant has enriched your singing making everything so lively to the listener. How early we can expect the next in the series? Blessings to you both pastors. Chandra sekharan.
షారోను పుష్పం
1. నా ప్రాణ స్నేహితుడేసు నా సర్వమాయెనే
పదివేలలో ఎంతో సుందరుడూ...
ఆయనే షారోను పుష్పం
కనుగొంటినాయనన్
పదివేలలో ఎంతో సుందరుడూ... (2)
నా బాధ దుఃఖములో ఆదరణ నిచ్చును
నా భార మెల్ల తానే మోయునూ...
ఆయనే షారోను పుష్పం
కనుగొంటినాయనన్
పదివేలలో ఎంతో సుందరుడూ... (2)
2. లోకమంత విడిచిపోగా శ్రమల భారం అధికమౌగ
నా రక్షకుడేసు తోడు ఆశ్రయమై...
నన్ను మరువడెన్నడైన
మరణమైన నన్ విడువడు
తన చిత్తములో నేను జీవించెదన్
నా బాధ దుఃఖములో ఆదరణ నిచ్చును
నా భార మెల్ల తానే మోయునూ...
ఆయనే షారోను పుష్పం
కనుగొంటినాయనన్
పదివేలలో ఎంతో సుందరుడూ...(2)
3. మహిమ కిరీటం ధరించి ప్రభువు మోము దర్శించెదన్
పొంగి పారుతున్న జీవనది యొద్దా...
ఆయనే షారోను పుష్పం
కనుగొంటినాయనన్
పదివేలలో ఎంతో సుందరుడూ... (2)
నా బాధ దుఃఖములో ఆదరణ నిచ్చును
నా భార మెల్ల తానే మోయునూ...
ఆయనే షారోను పుష్పం
కనుగొంటినాయనన్
పదివేలలో ఎంతో సుందరుడూ... (2)
నా ప్రాణ స్నేహితుడేసు నా సర్వమాయెనే
పదివేలలో ఎంతో సుందరుడూ...
ఆయనే షారోను పుష్పం
కనుగొంటినాయనన్
పదివేలలో ఎంతో సుందరుడూ... (2)
నా బాధ దుఃఖములో ఆదరణ నిచ్చును
నా భార మెల్ల తానే మోయునూ...
ఆయనే షారోను పుష్పం
కనుగొంటినాయనన్
పదివేలలో ఎంతో సుందరుడూ... (6)
🙏🙏🙏
పదివేలలో ఎంతొ సుందరుడు అని ఎన్నిసార్లు పాడినా తక్కువెనమ్మా. Last లో నువ్వలా పాడుతూవుంటే, Worship చేస్తున్నట్లే ఉంది. ఆయనే షారోను పుష్పం. ఈ word నిజంగా Heart touching గా ఉంది. నిజంగా నా ఆత్మ ఎంతగానో ఆనందిస్తుంది. Thank you Lord. మంచి meaningful song వినిపించవమ్మా. Hearty Congrats . చాల చక్కగా పాడావు. ఇంకా ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీవిస్తున్నాను. May God Bless You. Thnk you Jesus.
Praise the lord pastergaru,verynice song ayyagaru
Good. GOD Developed you pastor Moises garu.
మోసే గారికి మంచి తలాంతులు
దేవుడు యిచ్చాడు God bless you
Ñice song anna❤❤❤❤
Music is good. Pastor Prashant and Ruby sang the song Jadiyanu betheranu very nicely
.May God bless you both in your ministry.Aunty
Heart touching ....hallelujah.
నా ప్రాణ స్నేహితుడేసు ఎంత చక్కని గొప్ప మాట. ఆ మాటకు ఏదీ సాటిరాదు కదా.
Praise the Lord ayagaru 👍👍👍
Prise the lord annaya
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీకు ఇచ్చిన తలాంతులు కి దేవునికే మహిమ ఇంకా మీరు బహు బలంగా వాడుకోవాలి దేవుడు ఆమెన్ ఆమెన్
అన్నయ్య.. morning morning e pata vinnala nenu ..terukunnnanu.nenu chala badha ga unnnanu.e pata valla yesayya thappa evaru premenchaleru.e pata dwara chalaa prasamtham ga unnnanu annayya.na peru Rupa.na kosam prayer cheyi annayya. praise the Lord
Super 🙏
Padivelalo entho sundarudu naa yesu
God bless u nannna
Preisethelord brother god bless you 🙏🙏🙏🙏🙏👨👩👧👦👨👩👧👦👨👩👧👦
నా ప్రాణ స్నేహితుడు యేసు... 🥰🥰
Prise the lord 🙏 moses pastor and prashat pastor song exlent 👌👌chala baagunni meru inka elaanti song s maku andinchagalaru 🙏🙏
Wonderful worship from the bottom of Prophet's heart
Padivelalo entho sundharudu naa yesu...👌👌
Praise the Lord Pastor Garu
Rev Moes garu prsise the Lord Sir
Rev prasanth garu and Sister Rubi garu
Praise the Lord.
చాలా చాలా బాగున్నాది సాంగ్ sir
మంచి మీనింగ్ ఉన్నది bro
ప్రశాంత్., చాల చక్కని Music వినిపించావమ్మా. ఇంకా ఎన్నో ఇలాంటి పాటలు, music వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. God bless you. Hearty Congrats.
It's a wonderful mighty man of God
Praise the Lord Moses God bless you
Praise God Hallelujah thank you Jesus
Praise the LORD. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank jesus
Praise the loard anna very nice anna
Tnqq anna
Heart touching lyrics Prasanth anna..Melodious dear brother Moses.Feeling proud and looking great One more song from my church House of Prayer.May God bless u n use u both more n more.Praying
Glory to be god ✝️✝️✝️
Awesome Singing Moses Anna...and Melodious Music Prasanth Anna...👌👌👌
All the Glory to Our Lord Jesus Christ.
praise the lord pastor garu. Super singing.
Simply beautiful dear pastor Moses.we don't know that you can also sing so well.we only know that you can spk God's word so effectively touching the hearts and minds of the listeners and leaving an impact upon them. GOD BLESS YOU AND LEAD YOU FUTHER IN HIS MINISTRY. Let me also hasten to tell you that the beautiful background music by pastor Prashant has enriched your singing making everything so lively to the listener. How early we can expect the next in the series? Blessings to you both pastors. Chandra sekharan.
HOLY HOLY HOLY LORD GOD ALMIGHTY 🙏🤍 ..GOD BLESS YOU MORE PROSPEROUS ❤️
Golry to God 🙏🙏🙏
Praise the lord annaya
Praise the Lord..wonderful singing and excellent music..God bless you much more🙏..Lydia akka Rcpm
Hallelujah 👍
Nice song Praise the lord brother
Glory to be the name the Yahweh alone...😇. Rejoicing in spirit💞. Lyrics & Music taking us to travel around d Heaven.
Praise LORD JESUS. Glory to God. May JESUS bless and use you as a good vessel in His house.
Heart touching nd so melodious
Praise the Lord🙏🙏
Thank Jesus🙏🙏
Amen Amen🙏🙏
God bless you❤❤
Amen
God bless you❤❤
🙏🙏🙏🙏👌👌👌👌
Praise God
Praise the Lord my brother. Excellent singing with melodious Music
మోజెస్.గారు.మీరు.సౕందెసంవల.ఎంతో. మాది బలపడాలని.వినను మిమ్మల్ని దేవుని బలగా. వడుకొవలిఅనికొరుకొటునాను.తప్పవుంటేశేమిసండి
Glory to God 🙏
Praise the lord
Praise the lord anna
Praise the Lord anna very very very super song super ga padaru anna
Super singing Moses... Wonderful background.. pleasent Music.. God bless you..
Melodious 💐💐💐 Music 🎉 from Ps.Prasanth 🙏 Brother
Praise the Lord Bujjai.
Praise the lord anna nice song ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
PRAISE the Lord Annay 🙌👍 good God bless you
Praise the lord pastor garu
Excellent Lyrics brother praise the Lord
K. Jeswanth
Soulful🔥🔥🔥 Wonderful Anna ❤️
Awesome singing and composition pastor garu...would like to hear from you more ...really great work congratulations whole team💐
Nice singing bro
Glory to God 🙏🙏🙏🙏
Very good song. God bless you
Praise the lord anna 🙏🏻🙏🏻🙏🏻.....
Superb anna ❤️😍
🎊🎊🎊🎉🎉
Congratulations 🎉👏👏🎉
Praise the Lord annaya superb singing..... Glory to God
Praise the Lord super song and music brother 👏🏻🙌🏻
Sis asha praise the lord anna wonderful song babu Glory to God
Praise the Lord brother
Praise the lord Moses anna...
Super ....keep going.....😊
Praise God. Good start brother 🙌
May god give you more talents.keep going Pastor Moses .we are praying for you
Praise the lord brother 🙌
Moses brother , Praise the lord. Super singing, song selection is very good and music composing is also very nice brother.. all Glory to God .🙌🙌
Praise the Lord bujjai very wonderful song u sang very nice ma... All Glory to God
Hema latha akka, vijayawada
Very beautiful song may god bless you dear 🇰🇼🙏
Praise the lord Annayya excellent singing and God bless you Annayya
🎉🎉🎉🎉🙏🎉🎉🎉🎉👍
Awesome 👏
Blessed anna...keep doing more nd more songs
Praise tha lord brother 🙏🏻🙏🏻
So happy to hear your song.. May God give you more Power
You sang with all your heart brother♥️🔥
🙌👏👌
👏
తెలుగులో ఎంతో బగుంది
Praise the Lord pastor garu