Adi Reddy VS Naga Lakshmi 100 Idly Eating Challenge | Food Challenge vlog

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024

ความคิดเห็น • 701

  • @shubangishinde4285
    @shubangishinde4285 5 หลายเดือนก่อน +306

    అద్విత ఎంత ప్రేమగా వాళ్ళ అత్తకు వాటర్ ఇస్తుందో😍😍

  • @Sunitharam4
    @Sunitharam4 5 หลายเดือนก่อน +209

    Penction తీసుకొన్నవ్వండి నాగలక్ష్మి గారిని

  • @srilakshmikota4931
    @srilakshmikota4931 5 หลายเดือนก่อน +120

    పెన్షన్ తీసుకోవాలి.
    అదే కరెక్ట్.
    మీరు చూసినా చూడకపోయినా తన అవసరాలు తానే చూసుకోవచ్చు.
    ఫ్యూచర్ ఎప్పుడు ఎలా ఉన్నా అవసరం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా.
    ఒక వేళ ఎక్కువ అమౌంట్ సవే చేసుకుని ఉంటే ఆది మీరు తనని కేర్ గా చూసుకున్నప్పుడు
    ఆ అమౌంట్ పేద మెరిట్ స్టూడెంట్స్ కి ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ నాగలక్ష్మి ని తలచుకుంటూ ఉంటారు.
    పెన్షన్ తీసుకోవడం మానేస్తే ఆ అమౌంట్ పేద విద్యార్దులకు ఉపయోగపడదు.

  • @sgssanthu
    @sgssanthu 5 หลายเดือนก่อน +314

    తప్పులేదు తీసుకోవచ్చు ఆ డబ్బులు సేవింగ్స్ చేసుకొంటే పరిస్థితులు బట్టి ఉపయోగపడతాయి

  • @devi5796
    @devi5796 5 หลายเดือนก่อน +44

    మీ 3000 ఛాలెంజ్ ఏమో గాని మీ పాప మాత్రం చాలా చాలా స్వీట్గా మాట్లాడుతుందో లేకపోతే ఫుల్ సపోర్ట్ తను😂😊 సో క్యూట్ చిన్న తల్లి

  • @mahimahindra143
    @mahimahindra143 5 หลายเดือนก่อน +113

    పెన్షన్ తీసుకోవాలి అది తప్పు కాదు కదా అన్న దొంగతనం కాదుగా పెన్షన్ తీసుకోవాలి మంచిదే

  • @sastry-ml9py
    @sastry-ml9py 5 หลายเดือนก่อน +148

    నాగలక్ష్మి పెన్షన్ డబ్బులు సేవింగ్స్ ఎలా చేస్తున్నారో అందరికీ తెలియ జేయండి
    అది రెడ్డి గారు

  • @lakshmisaradasarada7757
    @lakshmisaradasarada7757 5 หลายเดือนก่อน +20

    Me bonding eppatiki elanay vundali. Lovely family

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 5 หลายเดือนก่อน +49

    కవిత గారు అదిగారు మీరు చాలా మంచివారు ఆలా అని నాగలక్ష్మి సిస్టర్ పెన్షన్ తీసుకోకపోతే ఎలా అండి తీసుకోవాలి అన్ని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవుగా సో తీసుకోవటంలో తప్పు లేదు వచ్చే డబ్బులు లక్ష్మి తో సమానం 🙏🥰

  • @ammathochunnammaaa4054
    @ammathochunnammaaa4054 5 หลายเดือนก่อน +9

    Oka 2 years ga chusthunna but ivala mi video mi matalaki chala happy ga navvukunna super family love you nagalaxmi

  • @RMareswari
    @RMareswari 5 หลายเดือนก่อน +17

    డబ్బులు సంపాదిచే పనిలో ఉన్న ఐస్క్రీమ్ కొనిస్తానమ్మ 😅😅😅😅😅😅

  • @ShobiThanvi
    @ShobiThanvi 5 หลายเดือนก่อน +10

    Love you Naga lakshmi chaalaa enjoy chesa ee video me maatalu i mean conversation is very nice Kavitha dorakadam me luck ❤

  • @sasidharreddy1418
    @sasidharreddy1418 5 หลายเดือนก่อน +12

    Sister and brother bonding super May god bless ur family

  • @sujithareddy5854
    @sujithareddy5854 5 หลายเดือนก่อน +22

    Idly lady Nagalakshmi 😂, So positive # Insipiration women | Wonder Lady - Take Pension 😊, Blessed to have Adi bro in your life

    • @bhagyammakm7456
      @bhagyammakm7456 5 หลายเดือนก่อน

      Naga lakshmi congregations you won the speed eating competion.you r fit take pension.don't miss it.don't depend on your brother,you too need some to spent as your wish. In eating race time fixation must,other wise it is cheating.

  • @ratnatanniru8715
    @ratnatanniru8715 5 หลายเดือนก่อน +14

    Ladies gettiga vundalante ah matram tinaliga .super Naga Laxmi

  • @lakshmikishore7566
    @lakshmikishore7566 5 หลายเดือนก่อน +19

    Today's vlog superb 😂😂, appudu appudu elanti video s cheyandi ,చిన్నప్పుడు ఉమ్మడి family lo elagay undaydhi అది baga gurtukuvastunnyee❤❤

  • @Afrozaffu1
    @Afrozaffu1 5 หลายเดือนก่อน +45

    ADIREDDY bro kavali ante me money tho help cheyyandi gani govt nunchi vache money nagalakshmi ki save cheyyandi feature lo tanake use autai .... technology perugutundi hope feature lo eyes ki sambandinchinavi em aina vaste aaah money tho tanaki eyes ki use autai

  • @JDWORLD23
    @JDWORLD23 5 หลายเดือนก่อน +37

    అమ్మ నాగలక్ష్మి నువ్వే గెలవాలి ఆదిరెడ్డి అన్న మీద నువ్వే గెలవాలి

  • @vanajabandi9482
    @vanajabandi9482 5 หลายเดือนก่อน +17

    Nagalakshmi pension theesukovatam 100% support chesthunna.
    She is always correct👍

  • @Meghana_Chillara
    @Meghana_Chillara หลายเดือนก่อน +1

    Inka ilanti food challenges Kavali 😂😂😂😂🤣🤣🤣super fun 🤣🤣🤣🤣

  • @hemam3235
    @hemam3235 5 หลายเดือนก่อน +5

    chala saradaga anepinchindhi .... really enjoyed adhi and nagalakshmi bless you

  • @justus50896
    @justus50896 5 หลายเดือนก่อน +4

    నాగలక్ష్మి: నాగ లక్ష్మి నీయవ్వా తగ్గేదె లె

  • @lingamreddy6961
    @lingamreddy6961 5 หลายเดือนก่อน +10

    Chala happy ❤❤❤❤❤❤ Anna Kavitha nagalakhmi veri happy❤❤❤❤❤❤❤

  • @YadammaOnteddu-yl7nd
    @YadammaOnteddu-yl7nd 5 หลายเดือนก่อน +10

    నాగలక్ష్మి విన్నయిందోచ్ 👍👍👍 నాగలక్ష్మి పెన్షన్ తీసుకోవడం లో తప్ప ఏమీ లేదు పెన్షన్ తీసుకోవాలి సిందే ఎందుకంటే ఆమెకి కంటి చూపు ఆమెకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆమెకి నమ్మకం ఉంది కాబట్టి తీసుకోవాలి చాలెంజ్ లో నాగలక్ష్మి విన్

  • @rojanetha3130
    @rojanetha3130 2 หลายเดือนก่อน +2

    నాగలక్ష్మి పెన్షన్ తీసుకోవాలి రేపు మంచి చెడుకి అన్నిటికి నాగలక్ష్మి కి ఉపయోగపడతాయి

  • @annapurnauddanti9537
    @annapurnauddanti9537 5 หลายเดือนก่อน +3

    Super funny video😂😅.. nice one Adi Reddy , naga Lakshmi. Do more videos like this 😄👍👏
    Naga Lakshmi Pension tiskodame correct 💯

  • @laxmit6283
    @laxmit6283 5 หลายเดือนก่อน +19

    తీసుకోవడమే మంచిది పాపం కదా ఇలాంటి వాళ్లకి ఇవ్వాలి నాగలక్ష్మి మాటలు బాగా నచ్చుతాయి వదిన ఆడపడుచులు వాళ్లిద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది సూపర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి నాగలక్ష్మి ని చూస్తుంటే బాధ వేస్తుంది మీరు నాగలక్ష్మి నీ బాగా చూసుకోండి

  • @rojaganesh4520
    @rojaganesh4520 5 หลายเดือนก่อน +21

    నాగలక్ష్మి పెన్షన్ తీస్కోవాలి ఆది... తనకు అది భరోసా గా ఉంటుంది 🎉🎉

  • @user-hj1wk2nb2i
    @user-hj1wk2nb2i 11 วันที่ผ่านมา +2

    నాగలక్ష్మి పెన్షన్ తీసుకుంటే తప్పులేదు. తనకు నిజంగా అంగవైకల్యం ఉన్నది. వచ్చే పెన్షన్ డబ్బులు కూడా చారిటీ కోసం వాడుతున్నది అంటే హ్యాట్సాఫ్ చెప్పాలి

  • @deepuhoney6640
    @deepuhoney6640 5 หลายเดือนก่อน +4

    Super cool Asalu
    Video chusthunanthasepu 😂😂😂superb Asalu

  • @MounikaMuni-d3q
    @MounikaMuni-d3q 5 หลายเดือนก่อน +2

    Super bonding andharu happy gaa undali pinchan thisukovali thappuledhu Kavitha ❤nagalakshmi chala Baga kalisi untaru adhi garu meru Naga Lakshmi ni Baga chusukuntaru❤❤❤❤

  • @challasarithachalla5675
    @challasarithachalla5675 5 วันที่ผ่านมา

    Video చేయండి ఎలా సేవింగ్స్ చేస్తున్నారు అని
    Nagalaxmi పెన్షన్ తీసుకోవడం అవసరం ఉంది
    మా అత్తమ్మ కూడా same nagalaxmi లాగే కానీ మేము తీసుకోలేదు పెన్షన్
    ఇడ్లీలు అన్ని తిన్న nagalaxmi great❤

  • @learncatchy-tc8kj
    @learncatchy-tc8kj 3 หลายเดือนก่อน +1

    Anaa good anna I am fullyyyy impressed endhukante mi chellini caring ga choosukuntunnaru

  • @pavanipamarthi6843
    @pavanipamarthi6843 5 หลายเดือนก่อน +5

    Your family members is very nice 👌 🎉🎉❤❤

  • @lakshya408
    @lakshya408 5 หลายเดือนก่อน +1

    Super Naga Lakshmi 😂😂😂😂.adireddy Anna literally I can't stop laughing while watching vedio.. truly Naga Lakshmi wone the match.and finally Naga Lakshmi pension should take..

  • @hayatogammer9505
    @hayatogammer9505 5 หลายเดือนก่อน +3

    Idly Challenge ❌Sambar challenge✅😂🤣

  • @k.prasadk.prasad7892
    @k.prasadk.prasad7892 5 หลายเดือนก่อน +15

    పెన్షన్ తీసుకోవడం తప్పుకాదు

  • @DOLAVATHIBANDI
    @DOLAVATHIBANDI 5 หลายเดือนก่อน +4

    So cute Anna chali Prema

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 5 หลายเดือนก่อน +2

    నాగలక్ష్మి గారు పెన్షన్ 100% తీసుకోవాలి. అది వారి ఆత్మగౌరవం కాపాడడానికి govt ఇస్తుంది.
    ఇడ్లీ కాంటెస్ట్ లో నాగలక్ష్మి గారు సూపర్

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 10 วันที่ผ่านมา +1

    నాగలక్ష్మి కి సొంత ఛానెల్ ఉందా

  • @నాగేష్
    @నాగేష్ 16 วันที่ผ่านมา

    Lakshmi garu is correct it's idle challenge not sambar 😂😂

  • @ananthalakshmi7540
    @ananthalakshmi7540 5 หลายเดือนก่อน +12

    Your. Bonding... Sooo. Cute

  • @allavedareddy4024
    @allavedareddy4024 หลายเดือนก่อน

    Naga Lakshmi garidhi chala manchi manasu amey Prema ponday adrustam meku dakkindhi...naku chala happiness ostundhi naga Lakshmi garini chusthay I am so happy for her ..god bless her with lot of health and happiness for such a pure lady..❤️

  • @Dakshivlogs
    @Dakshivlogs 5 หลายเดือนก่อน +1

    Always nagalaxmi bro

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 5 หลายเดือนก่อน +11

    నాగలక్ష్మి పెన్షన్ తీసుకోవాలి అది తన నిర్ణయం కదా మీ విషయం లో మీఫీలింగ్ వేరే కదా మీ చెల్లి మీకు గ్రేట్ ok టైమ్ ఎలవుంటందో కదా కాబట్టి నాగలక్ష్మి అవకాశం ఉపయోగించుకోవాలి లేదా తనువెరేవరికి సహాయపడవచ్చు మీమీద ఆధారపడకుండా కానీ పంద్యాలు కట్టకూడదు బాగోలేదు❤❤❤❤

  • @dadsgirl8388
    @dadsgirl8388 5 หลายเดือนก่อน +3

    Cute hadvithi super......pention thesukovadam thappu ledhu bt me opinion kuda nachendii

  • @valivali9006
    @valivali9006 5 หลายเดือนก่อน +2

    Anna nenu 20 days nunchi mi anni video s full ga chusanu naku baga nachai and appudu video pedathara ani wait chesthunna home టూర్ kosam waiting❤❤❤❤

  • @dilipreddykolanu225
    @dilipreddykolanu225 7 วันที่ผ่านมา +1

    మీ చెల్లి పెన్షన్ తిస్కోవడం లో తప్పులేదు.....

  • @prudhvivemu8381
    @prudhvivemu8381 5 หลายเดือนก่อน +7

    Happy anna Chelli and vadina

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 5 หลายเดือนก่อน +5

    Chiitti talli entha mudduga adughutunde..water kavala athha ❤❤❤❤❤

  • @sridharkareekkavaree7032
    @sridharkareekkavaree7032 6 วันที่ผ่านมา

    ఆదిరెడ్డి బ్రో తీసుకునేదే కరెక్ట్

  • @krishnasribysani1884
    @krishnasribysani1884 5 หลายเดือนก่อน

    Bandhuvulaku phone chey vachetappudiki late ayiddi Aadi gari dialogue sooper fun😂😂😂😂

  • @Majeeth_VLOGS_76
    @Majeeth_VLOGS_76 5 หลายเดือนก่อน +1

    More food challenge need adi Reddy

  • @krishnaduggineni1808
    @krishnaduggineni1808 4 หลายเดือนก่อน +1

    👌 పింఛన్ తీసుకోవడం తప్పులేదు

  • @priyankavarma95485.
    @priyankavarma95485. 5 หลายเดือนก่อน +47

    Enti bro e madhya videos chala late avuthunayi

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 5 หลายเดือนก่อน +1

    Advitha bangaru thalli entha cute ga atha karam avuthundha Ani adugu thundhi god bless you bangaram❤

  • @NaiduMandadi
    @NaiduMandadi 5 หลายเดือนก่อน +4

    Mee video kosam challa wait chasthunam anna

  • @itsourheaven2814
    @itsourheaven2814 29 วันที่ผ่านมา +1

    Adhi garu thondi game from the beginning.. 😮😮😮😮😮😮

  • @prathibhanannakutti
    @prathibhanannakutti 5 หลายเดือนก่อน +10

    Nagalakshmi win

  • @hemashankary7361
    @hemashankary7361 5 หลายเดือนก่อน +23

    Nagalakshmi akka vin

  • @sumanakakumanu1225
    @sumanakakumanu1225 4 หลายเดือนก่อน +1

    Lovely family 👏👍 ….నవ్వి నవ్వి చచ్చాను😂😂…. many years తర్వాత ఈంత నవ్వడం😂😂😂

  • @VIJAYALAKSHMITHALLAPAKA
    @VIJAYALAKSHMITHALLAPAKA 5 หลายเดือนก่อน +2

    Evaru gelichinaa hadhvithaki ice cream vastndhi and Kavitha ki saree vastundhi.😊

  • @sitaravamma6
    @sitaravamma6 5 หลายเดือนก่อน +1

    Nagalakshmi genuine gane edli thinnadhi nagalakshmi ki pension avasaram thanaki thanameeda confidence vuntadi pension theesukunte all the best adireddy and Kavitha god bless you adi Reddy and family ❤❤❤

  • @biggbosstelugu518
    @biggbosstelugu518 5 หลายเดือนก่อน +1

    Naga laxmi your so lucky Miku intha manchi brother undatamu

  • @sowmyaalwaysnatural4936
    @sowmyaalwaysnatural4936 5 หลายเดือนก่อน +2

    Suspense la undi Aadi gaaru Naga Lakshmi Amt em chestunnaro memu kuda Aa video chusi emanna ma Amt kuda save cheskogalamemo video cheyandi

  • @LTV700
    @LTV700 5 หลายเดือนก่อน +2

    100% తీసుకో మా నాగలక్ష్మి నీదనేది ఒకటి ఉంచుకోవాల్సింది సేవింగ్ నీకు వచ్చిన అంత సేవింగ్ చేసుకో ఫీచర్లో వయసు అయిపోయిన తర్వాత నీకు అవి ఉపయోగపడతాయి ఎవరి మీద ఆధారపడవద్దు

  • @harshanani7517
    @harshanani7517 14 วันที่ผ่านมา

    Adhi anna super cute nagalaxmi akkanu chala premaga chustharu Naku chala nachindhi

  • @Devisworld123
    @Devisworld123 5 หลายเดือนก่อน +6

    Pension tesukovali bro akka ki oka hope untundhi kadhaaaa

  • @vedhavathigaddam5981
    @vedhavathigaddam5981 5 หลายเดือนก่อน +1

    Me bonding Chala bagundi 😊

  • @kavyasree362
    @kavyasree362 5 หลายเดือนก่อน +1

    మీకు మీ కుటుంబసబ్యులకు క్రోథి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు🌹🙏🌹

  • @sree3659
    @sree3659 5 หลายเดือนก่อน +1

    My dear sister please take care pension ,don’t stop , we don’t know what happend when and to whom , please continue taking pension ,you are deserve to pension 😊
    Nagalakshi won idle challenge,actually you are very strong women

  • @SrinuTelkpally
    @SrinuTelkpally 4 หลายเดือนก่อน +1

    నాగలక్ష్మి గారు 👌👌కేసు పెట్టడం

  • @sailuskitchen7176
    @sailuskitchen7176 5 หลายเดือนก่อน

    నాగలక్ష్మి నువ్వు సూపర్, నువ్వు పెన్షన్ తీసుకోవడం తప్ప ఏం లేదు నాగలక్ష్మి, మన మన అనుకునే అమ్మాయికి ఎవరైనా దిష్టి పెడతారా?.❤

  • @keerthana9170
    @keerthana9170 4 หลายเดือนก่อน +1

    ఛాలెంజ్ సూపర్❤❤❤

  • @itsourheaven2814
    @itsourheaven2814 29 วันที่ผ่านมา +1

    Nagalaxmi nijam cheppu niku nachutundhaaa... 🤣🤣🤣🤣🤣🤣

  • @ammaskitchentime9288
    @ammaskitchentime9288 5 หลายเดือนก่อน +1

    Naga Lakshmi garu Pension thisukovadam 💯 correct

  • @Yepuganti1325
    @Yepuganti1325 5 หลายเดือนก่อน +1

    Very nice family god bless you all

  • @arunasrithummala2314
    @arunasrithummala2314 5 หลายเดือนก่อน

    Naga Laxmi pention thisukovali. Papa valla Athaki Water thisukoni vachi thagamanatam chala bagundi.Advitha very good nana. God bless you.

  • @G.nagamaniyadav
    @G.nagamaniyadav 5 หลายเดือนก่อน +1

    Penction thesukonivandii nagalakshmi aa correct 💯 thesukovalii😊 next video cheyandii nd nagalakshmi aa idly challenge lo win

  • @kishor8874
    @kishor8874 11 วันที่ผ่านมา

    Nagalakshmi gari Savings gurinchi video cheyandi

  • @vishnuvenkatvijay4257
    @vishnuvenkatvijay4257 5 หลายเดือนก่อน +4

    Pension thisukovali anna

  • @SudeenaPittala
    @SudeenaPittala 5 หลายเดือนก่อน +3

    Pension thisukovali bro akka ne Baga thinnaru mire thondi chesaru agi agi thinnaru meru sambar me estam ga vesukunnaru rool pettalega sambar confirm ga vesukovali Ani

  • @nagalakshmipinjala1066
    @nagalakshmipinjala1066 5 หลายเดือนก่อน

    Mee brother and sister relationship chala bagundi keep it up

  • @Surya11alok21
    @Surya11alok21 5 หลายเดือนก่อน

    Nice family anna...bujji pappa mathram antha anty yentha istamo chitti thalli ❤❤❤❤❤nagalaxmi ki maimu support ma...❤❤❤❤

  • @98skidzvibes24
    @98skidzvibes24 19 วันที่ผ่านมา

    Pension thisukovali....adhi prajalu sommu thisukokapothe.... politicians dobutharu 😅

  • @harithareddy8794
    @harithareddy8794 5 หลายเดือนก่อน

    Video lo difference entha mandi chusaru steel plate for nagalaxmi n silver plate for adi.

  • @bhavanishomeandgardening
    @bhavanishomeandgardening 5 หลายเดือนก่อน +2

    Manchi alavatu advitha water teskochi istundi cute ga matalu super

  • @SowjanyaNannuru-ym9yt
    @SowjanyaNannuru-ym9yt หลายเดือนก่อน +1

    tesukomma future lo use avutaye tappakunda tesukovachu

  • @Afrozaffu1
    @Afrozaffu1 5 หลายเดือนก่อน +2

    Game starting lo meeru rules em petaledhu that sambar tho ne tinali etc etc ani ....Nagalakshmi telivi ga chutney tho tinesindi finally win aindi 🎉🎉🎉🎉❤😂

  • @lakshmiprasanna2105
    @lakshmiprasanna2105 5 หลายเดือนก่อน +3

    idly challenge lo nagalakshmi geylchindi yahooo

  • @jyothiburla7752
    @jyothiburla7752 5 หลายเดือนก่อน +2

    Bigg Boss ki vellu naaga Lakshmi......gelupu needheee

  • @SirishaJetty
    @SirishaJetty 5 หลายเดือนก่อน +1

    Me iddari anubandam chala bagundi

  • @padmajaHouseWife
    @padmajaHouseWife 5 หลายเดือนก่อน

    👏👏👏nagalakshmaa majakanaa.aadhi reddy gaaru idly chalang annavu gaani sambar thinali,chatni thinali ani mundhu cheppa ledhu kadha.nagalakshme gelichindhi.mii paapa soooooo cute.kavitha soooo wonder full woman.mii videos anni chusthanu.mii house 👌.miru andharu ilane happy gaa 🙌 God bless you.

  • @avinashkande6044
    @avinashkande6044 2 หลายเดือนก่อน

    Pension compulsory teesukovacchu fraud chesi pension teesukovadam ledu pension teesukovadam 100 percent crct genuine

  • @NJSS0211-niranjan
    @NJSS0211-niranjan 5 หลายเดือนก่อน +1

    పెన్షన్ ఆమె right. వద్దు అనడానికి మీకు right లేదు.

  • @hemalathagolusu1938
    @hemalathagolusu1938 5 หลายเดือนก่อน

    Aadi garu mee sister ni aa pilla,aa pilla ani anakandi.. chelli,chellelu anandi aadi garu... pls sir

    • @veronika9077
      @veronika9077 หลายเดือนก่อน

      Ala pilavatam lone happiness undemonandi so ala pilusthunaru

  • @manjulak9473
    @manjulak9473 5 หลายเดือนก่อน

    Vote for nagalakshmi in both concepts. Pension and eating idli.

  • @krishnarama3289
    @krishnarama3289 5 หลายเดือนก่อน +4

    Pension teesukovali nagalakshmi

  • @NAARI_NEEDS_NAGALU
    @NAARI_NEEDS_NAGALU 5 หลายเดือนก่อน +1

    Cooldrink icecream anni konivvu nanna,advitha ❤❤

  • @syamaladevi579
    @syamaladevi579 5 หลายเดือนก่อน

    Tension tesukovadamu lo tappu ledhu me video chusi chala bavvukunna me Anna vadina vunnantha varaku nagalakshmi happy ga vuntundhi adhi reddy garu meku kavita dorakadamu meru me family chesunna punyamu all' the best God bless you with lots of happiness and your family