హాయ్ జుబేదా గారు నీ చేత్తో ఉండి భోజనాలు ఎంతో మందికి అన్నదానం చేస్తారు అలాగే విజయవాడ వరద బాధితులకు కూడా ఆకలితో అలమటించి పోతున్నారు ఎంతో మంది ఇంకా మారుమూల ప్రాంతంలో ఉన్నారు అలాంటి వారికి కూడా మీకు చేతనైనంత సహాయం చేసి వాళ్ళ ఆకలి కూడా తీరుస్తారని మేము కోరుకుంటున్నాము
Hi zubeda garu మీరు అంటే నాకు చాలా ఇష్టం మి మనసు చాలా మంచిది మీరు చేసే ప్రతి పని నాకు బాగా నచ్చుతుంది మి ఫ్యామిలీ అందరు బాగా కలసి ఉంటరు మి ఫ్యామిలీ ని మీరు చాలా బాగా చూసుకుంటారు మాష అల్ల మీరు ఎప్పుడు అలాగే ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను మీరు కొంచెం పేదవారికి సహాయం చేయాలి అని అనుకుంటా ఉన్నాను
జుబేదా అలీ గారు మీరంటే మాకు చాలా గౌరవం ఇష్టం, మీరు ఎంతో మందికి ఫుడ్ డొనేట్ చేస్తా ఉంటారు, అది నాకు చాలా నచ్చింది మీలో, అందుకనే ఏమో మా ఆలీ గారి వంటి మంచి వ్యక్తిని మీకు భర్తగా ఇచ్చారు దేవుడు, మాది ఒక చిన్న కోరిక ఇటు ఆంధ్రప్రదేశ్లో గాని ఆటు తెలంగాణలో గాని వరదల్లో సర్వం పోగొట్టుకుని తిండి లేక బాధపడుతున్న వారికి మీ నుంచి ఎంతో కొంత సహాయం చేస్తారని ఆశిస్తున్నాను, please andi🙏🙏🙏🙏🙏🙏
aligaru good behavior and good person ilanti man vunna family members ki GOD blessings ki loteledhu , ithani ;brothers sisters,parents,Children, wife and friends lucky persons .
ఈ రోజుల్లో మీలా ఆడబిడ్డలను చూసే వాళ్ళు చాలా అరుదు మొగుళ్ళుని కొంగు చుట్టేసుకుంటారు ఇంటి ఆడబిడ్డల్ని కూడా పట్టించుకోరు మీరు మీ ఆడబిడ్డలు బాగా చూసుకుంటున్నారు చాలా గ్రేట్
Nijam ga amma miru chala great eee generation vallaki relatives vasthe abba anduku vacharu eppudu vellipotharu anatu untunam but miru ala kadhu relatives ni ala chusukovali ani oka video lo chupincharu and food tho champesthunaru kadha amma..... mi kodalu anate mi nunchi ee generation vallu ante memu chala nerchukovali...... mi okaoka video chusthunte mi midha una prema and respect inka inka ekkuva ipothundi amma.... my dream mimalni oka sari ina meet avali miru chesina food mitho patu kurchuni tinali aaa dream appatiki fullfill avadhu but nenu eppatiki korukuntune unta.... love you amma..... ❤
Zubeda garu meeru intlo valla andariki mee చేతులతో vanta chesi pettaru చాలా సంతోషం గా వుంది happy family God bless u . అందరూ మన valla అనుకున్నారు hatts of to u andi🎉🎉🎉
Zubeda gaaru meeru chala great.. Manushulu Relations ki value iste enta baguntundo, a ammai enta goppaga cheppindi meeru enta support chesaro, Hats off 👏
Meelanti mardhal ablnd vadhina dhorakadam valla adhrushtam zubeda garu❤ali gari family mee family antha kalisthe okasari chupinchandi mee intlo reunion petti❤meeru manchi kodalu manchi barya manchi thalli manchi attha manchi mardhal manchi vadhina great aunty meeru chala adabiddalu vasthe intha prema vadipettadam❤ super erojullo kuda bless me aunty please allah bless your family🎊
Ali garu, you are soo lucky to have zubeda Ali garu has your wife ❤❤❤ with Good understanding, showing love and care is great. The smile on her face is what shows how she cares for you ❤❤❤
Baboooi, inni vantalu ela chestarandi babu , meeru chala great, happy ga chestaru vanta with smile 😃 nijam ga chala chala chala chaaaaaaaaaalaaaaaaaaaa great
నమస్కారం జుబేదా ఆలీ మేడం మన గుంటూరు విజయవాడ చాలా చాలా ఆకలితో ఉన్నారు మేడం వరదల వల్ల తినడానికి తిండి తాగడానికి నీరు ఎంతో మంది బాధపడుతున్నారు మేడం మీరు హెల్ప్ చేస్తే బాగుండేది అని అనుకుంటున్నాను మేడం
Hello Zubeda bhabi 🙏 Ali Bhaya 🙏meru chala great madam enduku anty meru me family members chala baga okka mother la chusukutaru 💐💐😍😍God bless your family 🤲🤲🙌🙌🙌😊😊❤❤❤❤
Anta baga chasthunaru cooking ni8 2 to 3 varku mi video a chusanu chala baga anipinchindhi naku ipudu 3rd month miru na baby ni bless cheyandi please ❤❤❤
Nenu double ismart movie chusanu dhantlo Ali gari character chala chendalam ga undhi dhayachesi mundhu vache movies koncham chusi character ni yenchukondi...mari antha galiz ga na...😮😮😮😮😮
Hi andi. Aadapaduchuni ala chuddam andariki avvadhu. Daaniki chala manchi manasu undali. Meeru chala videos lo me athagaru gurinchi cheptharu. May be adi aavida cheppina padathi ai undachu. Kaani adi inka follow avvadam me manchi manasu.meeku na hats off
Jubedagaru you cook very nicely, you always busy in cooking in large scale,you have so much pations in cooking, Most of the Ali's earning you spend on cooking.
మీరు వంట చేయడం చాలా బాగుంది అందులో ముఖ్యంగా బిర్యానీ చాలా ఇష్టం మటన్ బిర్యానీ చికెన్ బిర్యాని రొయ్యల బిర్యానీ బిర్యానీతో కద్దు వంకాయ్ కర్రీ తినాలనుకుంటున్నాను కానీ ఆ బిర్యాని మాకు ఎప్పుడు తినిపిస్తారు 🙏 ఆరోజు వస్తుందా మేడం గారు
జుబెదా గారు మీరు ఇంత మంది మనసులు గెలుసు కున్నారు అంటే మీరు చాలా గ్రేట్ ❤❤❤
Baboiii mee opika mundu maa opika asalu em comparison ee ledu.... entha opika andi meeku anni vantalu cheyali ante.... great lady mam meeru...❤❤❤❤❤❤
హాయ్ జుబేదా గారు నీ చేత్తో ఉండి భోజనాలు ఎంతో మందికి అన్నదానం చేస్తారు అలాగే విజయవాడ వరద బాధితులకు కూడా ఆకలితో అలమటించి పోతున్నారు ఎంతో మంది ఇంకా మారుమూల ప్రాంతంలో ఉన్నారు అలాంటి వారికి కూడా మీకు చేతనైనంత సహాయం చేసి వాళ్ళ ఆకలి కూడా తీరుస్తారని మేము కోరుకుంటున్నాము
Honest ga Ali garu chala lucky, valla sisters inka lucky meeru undatam valla..
మీ లాగ అర్థం చేసుకునేవాళ్ళు ఉంటె ఏ గొడవలు రావు..మీరు సూపర్ వదినమ్మా..మీరు బాగుండాలి అంతే
జుబేదా గారు చాలా చాలా బాగా వంట చేశారు మీ ఆడపడుచుని అంతకన్నా ప్రేమగా చూసుకున్నారు మీ ఫ్యామిలీకి చాలా మంచిది 🤲🕋🤲
Hi zubeda garu మీరు అంటే నాకు చాలా ఇష్టం మి మనసు చాలా మంచిది మీరు చేసే ప్రతి పని నాకు బాగా నచ్చుతుంది మి ఫ్యామిలీ అందరు బాగా కలసి ఉంటరు మి ఫ్యామిలీ ని మీరు చాలా బాగా చూసుకుంటారు మాష అల్ల మీరు ఎప్పుడు అలాగే ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను మీరు కొంచెం పేదవారికి సహాయం చేయాలి అని అనుకుంటా ఉన్నాను
జుబేదా అలీ గారు మీరంటే మాకు చాలా గౌరవం ఇష్టం, మీరు ఎంతో మందికి ఫుడ్ డొనేట్ చేస్తా ఉంటారు, అది నాకు చాలా నచ్చింది మీలో, అందుకనే ఏమో మా ఆలీ గారి వంటి మంచి వ్యక్తిని మీకు భర్తగా ఇచ్చారు దేవుడు, మాది ఒక చిన్న కోరిక ఇటు ఆంధ్రప్రదేశ్లో గాని ఆటు తెలంగాణలో గాని వరదల్లో సర్వం పోగొట్టుకుని తిండి లేక బాధపడుతున్న వారికి మీ నుంచి ఎంతో కొంత సహాయం చేస్తారని ఆశిస్తున్నాను, please andi🙏🙏🙏🙏🙏🙏
aligaru good behavior and good person ilanti man vunna family members ki GOD blessings ki loteledhu , ithani ;brothers sisters,parents,Children, wife and friends lucky persons .
ఈ రోజుల్లో మీలా ఆడబిడ్డలను చూసే వాళ్ళు చాలా అరుదు మొగుళ్ళుని కొంగు చుట్టేసుకుంటారు ఇంటి ఆడబిడ్డల్ని కూడా పట్టించుకోరు మీరు మీ ఆడబిడ్డలు బాగా చూసుకుంటున్నారు చాలా గ్రేట్
Manciga untey aevaraina chusukunnaru over action ceste aevaru chusukoru
@@ismailsuma2 over action chesy vallu ontey over action chyka tappadu
Nanni kaneesam manishila chudaru nenendhuku chusukovali
@@pranitha782true sister untaru kondaru ala na aadapaduchula
@@GeethaSRTrends sommullu dandiga anta Mandi ayina chudavachu.
అన్నపూర్ణ అమ్మ ❤❤
So happy to see my friend Nisha in this video. After many years. Thank you zubeda Ali garu. Ma school memories ani gurthu vachai❤
Nijam ga amma miru chala great eee generation vallaki relatives vasthe abba anduku vacharu eppudu vellipotharu anatu untunam but miru ala kadhu relatives ni ala chusukovali ani oka video lo chupincharu and food tho champesthunaru kadha amma..... mi kodalu anate mi nunchi ee generation vallu ante memu chala nerchukovali...... mi okaoka video chusthunte mi midha una prema and respect inka inka ekkuva ipothundi amma.... my dream mimalni oka sari ina meet avali miru chesina food mitho patu kurchuni tinali aaa dream appatiki fullfill avadhu but nenu eppatiki korukuntune unta.... love you amma..... ❤
హాయ్ జువేద గారు ఈరోజుల్లో మీలాంటి ఆడపడుచు ఉండటం నిజంగా చాలా గ్రేట్
Zubeda garu meeru intlo valla andariki mee చేతులతో vanta chesi pettaru చాలా సంతోషం గా వుంది happy family God bless u . అందరూ మన valla అనుకున్నారు hatts of to u andi🎉🎉🎉
Zubeda gaaru meeru chala great.. Manushulu Relations ki value iste enta baguntundo, a ammai enta goppaga cheppindi meeru enta support chesaro, Hats off 👏
నిజం చెప్పాలంటే respect పెరుగుతుంది జుబేద గారి మీద lots ఆఫ్ love from చెన్నై❤❤❤❤❤❤❤❤
Zubeda Garu meru challa challa Grt Bcoz family thu vuna bonding me support superb 👌👌
Meelanti mardhal ablnd vadhina dhorakadam valla adhrushtam zubeda garu❤ali gari family mee family antha kalisthe okasari chupinchandi mee intlo reunion petti❤meeru manchi kodalu manchi barya manchi thalli manchi attha manchi mardhal manchi vadhina great aunty meeru chala adabiddalu vasthe intha prema vadipettadam❤ super erojullo kuda bless me aunty please allah bless your family🎊
Santoor mummy zubeda garu ❤❤
నిజంగా మీ వీడియో చూసినంత సేపు చాల బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తా...🤗
ఐపోయేటప్పుడు అప్పుడే అయిపోయిందా అన్నటుంది❤
Ali garu, you are soo lucky to have zubeda Ali garu has your wife ❤❤❤ with Good understanding, showing love and care is great. The smile on her face is what shows how she cares for you ❤❤❤
జుబేదా గారు మీరు చాల బాగా vanta చేస్తున్నారు మీరు అందరితో బాగా మాట్లాడుతారు మీరు అంటే నాకు చాల estam
ఫ్యామిలీ బండింగ్ సూపర్ అక్క,🎉🎉వంటలు సూపర్ అక్క 👍👍👍👍
Zubedagaru. Meeru manchivaru mee familyni chakkaga chusukuntunnaru meeru super
Baboooi, inni vantalu ela chestarandi babu , meeru chala great, happy ga chestaru vanta with smile 😃 nijam ga chala chala chala chaaaaaaaaaalaaaaaaaaaa great
Mee energy levels super mee vantalanni baguntayi alage meeru family ni chusukone vidhanam chala bagundi
Mamalni okka roju me intiki pilavachhu gaa... biriyaani super...ali garu ur so lucky
Ali garu greatness adhi.Husband wife ni yentha caring ga chusukonte wife kooda ala ne untadhi.
Super andi miru chala baga cooking 🍳 chestaru mi intiki evaru vachinaa miru chala baga chusukuntaru midhi chala manchi Manasu ❤❤ love u zubeda garu❤
Zubeda garu meru andhari tho Ela happy ga enjoy cheyandi keep rocking ❤
Meeru nijam ga the best vantalakka andi ❤
Mee vantalu oka level ante meeru mee adapadachulameeda chupinche prema vere level andi jubeda garu😊
ornayano yenti mee family family antha .....intha anargalanga telugu matladestondhi....lots of love to you....❤
Vallu Telugu andhra Muslim family kabatti Telugu lo chakkaga matladuthunnaru
@@munny530 kaadhu kaadhu telugu vaallu ga puttalsindhi just miss ayyi pusukkuna muslims ga puttesinattunaru... .. 😂
@@aparnap3842 hmmm
Mamalni bhojanaaniki pilavachhu gaa...ali gaaru u r so lucky
Entha edigina nuvvu vallaki iche respect inka love undi kada adee ninnu ikkadaki techindi 😇🥳😚
Maa Puttinti ki velthe kanisam oka Glass water ivvaru, Yenduku vacchinda annattu untaaru, Properties kavali kani Prema pancharu, Meeru Great Thalli
అస్సలాముఅలైకుం బహెన్ జీ మీ ఇంటికి రావాలంటే అదృష్టం ఉండాలి
మీరు వారిపై చూపుతున్నా ప్రేమకు హ్యాట్సప్❤
అలీ❤జుబేదా మీజోడి చాల బాగుంధీ
Super zubeda garu family bonding super madi elage jaeint family ❤❤❤❤❤🎉🎉🎉
మనం బాగా ఉంటే అందరు మావాళ్లు అంటారు జుబేదా గారు.
Doodh khoorma ......😋
My favourite sweet.
Ammatho ee sweet cheyinchukovali...
నమస్కారం జుబేదా ఆలీ మేడం మన గుంటూరు విజయవాడ చాలా చాలా ఆకలితో ఉన్నారు మేడం వరదల వల్ల తినడానికి తిండి తాగడానికి నీరు ఎంతో మంది బాధపడుతున్నారు మేడం మీరు హెల్ప్ చేస్తే బాగుండేది అని అనుకుంటున్నాను మేడం
We love you medam your character your simplicity your character was so super no one Beats you
Wow chala great andi miru andarini chala baga chusukuntaaru chala chala manchi manasu midi
Hello Zubeda bhabi 🙏 Ali Bhaya 🙏meru chala great madam enduku anty meru me family members chala baga okka mother la chusukutaru 💐💐😍😍God bless your family 🤲🤲🙌🙌🙌😊😊❤❤❤❤
అలీజు పేద గారికి నమస్కారం అండి మీరు ఎప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులతోటి చల్లగా ఉండాలి నాక్కూడా కొంచెం సహాయం చేయండి మేడం నేను కూడా పేద దాన్ని మేడం
Enthamandhi vunna meru vantacheyadam chala bagundhi andaru cheyaleru ❤
Wow madam anta patience neeku asalu🎉🎉🎉
Meru super jubeda garu vantalu Baga chystaru😊
Hi zubeda garu me adapduchunu chusi Naku edupu vacindi 😢 me manusu chala chala great 🎉
అసలు మాటలు లేవు zubeda garu🎉❤
Amma nanna entho miru alagay anarey super najma garu 🎉
Ali Sir & Zubeda Mam U Both R Really Great.... Nice Vdo..
Anta baga chasthunaru cooking ni8 2 to 3 varku mi video a chusanu chala baga anipinchindhi naku ipudu 3rd month miru na baby ni bless cheyandi please ❤❤❤
Super andi zubeda ali garu meeru prati okarini chala baga chusukutaru andi mee vantalu anni super ga utayee andi
Hii sis miru inta easy ga vanta chesestunnaru chala great
Mi video chusinanta sepu time aa telidu
All ways super Amma meru❤❤❤❤😊😊😊😊😊😊
Zubeda garu meeru vantalu chaala easyga chakkaga chestunnaaru
Supper akka video Naku chala Baga nachindhi❤
Lots of love zubeda ❤❤❤❤
Hai zubeda gaaru meeru chese anni vantalu chala baguntundhi aithe mee secret masalas yela cheskovalo chupinchandi please
Chala happy ga vundii..mimalani chustunte
Nenu double ismart movie chusanu dhantlo Ali gari character chala chendalam ga undhi dhayachesi mundhu vache movies koncham chusi character ni yenchukondi...mari antha galiz ga na...😮😮😮😮😮
Hi andi. Aadapaduchuni ala chuddam andariki avvadhu. Daaniki chala manchi manasu undali. Meeru chala videos lo me athagaru gurinchi cheptharu. May be adi aavida cheppina padathi ai undachu. Kaani adi inka follow avvadam me manchi manasu.meeku na hats off
Ee rojullo intha abhimananga undatamu chustunte chaala ascharyamga happyga undi
Jubedagaru you cook very nicely, you always busy in cooking in large scale,you have so much pations in cooking, Most of the Ali's earning you spend on cooking.
Very nice recipes, All women in this world should learn to respect women(each other) especially the women from husband's side😂❤❤❤
I love your affection mam towards family ❤
Chala baga chesaru madam ❤
Family love chala bagundi
Intha opikaga chesinandhuku meeke thanks akka
Mee yamaleela cinema nenu chaalasaarlu chusaanu chaalabaguntundi paatalu comedy sentiment Anni super
మీరు వంట చేయడం చాలా బాగుంది అందులో ముఖ్యంగా బిర్యానీ చాలా ఇష్టం మటన్ బిర్యానీ చికెన్ బిర్యాని రొయ్యల బిర్యానీ బిర్యానీతో కద్దు వంకాయ్ కర్రీ తినాలనుకుంటున్నాను కానీ ఆ బిర్యాని మాకు ఎప్పుడు తినిపిస్తారు 🙏 ఆరోజు వస్తుందా మేడం గారు
Mashallaha, zubeda baji ALI BHAIYA
meeku chala opika andi bale opikaga chestaru vantalu great
Nice video mam mi video s chala bavuntade
zubedha garu meeruante naku chala ieshtam andi andhariki mere vandi pedatharu kadha adhi chala eshtam andi
Challi, GOD BLESS U..
Hi Zubeda Garu,
Mi cooking bagundi
Meru yendhuku oka restaurant peytochu kada
Super andi meeru Chalaa opika undhi meeku Happy anipisthundhi mimmalni choosthe
Hi Akka miru inspiration naaku
Ali garu bagunnara mee comedy super
Hi akka వంటలన్నీ ఎంత ఈజీగా చేస్తున్నావ్ అక్క చూడ్డానికి చాలా మంచి అనిపిస్తుంది😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
She has helpers... And maids so she can able to cook easily
anni ready chesi ichinapudu cheyatam chala easy
😢😢😢😢😢😢😢😢😢
Anni redy chesi ichina aa talent koda untene chestunarama@@kollabatulamounika6897
Superb Sister
Aligarh perfect ga vunnaru alage ithani wife ki Peacefull mind
Okka Telugu adapaduchu laga chala Baga chusukuttunnaru❤
Okka roju mee intlo meetho bojanam cheyalanipisthundi andi
With your ❤
Me vedio kosam wait chesthu unta
supre biryani , fish curry and fry recipes cheyandi
Ali bro God bless you love you❤❤❤❤
❤
17:39
❤❤❤❤super mam
U r just awesome ❤
Like your steel vessel collection where did you buy them
Zubedha garu vijayawada and khammam food evandi please
Super akka 👌👌👌👌
Superb ❤
Super vlog akka❤❤❤❤
Super cooking.
Hi akka. Miryala rasam chayadam vedio pattu akka
Meeru chala great