అంతా మోసం.... 15 year's తర్వాత నా ప్లాట్ ఎక్కడ ఉందో లొకేషన్ తెలియదు. 50 ఎకరాలలో ప్లాట్ దొరకదు. ఒక గంటలో (ఒక ప్లాట్)లో 50 లక్షల ఆదాయం అంటున్నాడు. ఒక ఎకరం ఉన్నా 50 లక్షలు రాదు. వ్యవసాయ దారులను ఆడుగు. ఎంత ఆదాయం వస్తుంది. ఆదాయం పక్కన పెట్టు 10 year's కు ఆ భూమిలో చెట్లు, రెస్టారెంట్ హోటల్,. ఉంటాయి. నీ ప్లాట్ లొకేషన్ ను తెలియదు. రెస్టారెంట్ హోటల్ , రిసార్ట్ హోటల్స్ సెక్యూరిటీ వాడు నిన్ను ప్లాట్ దగ్గరికి ఆంటే లోపలికి రానివ్వడు. జాగ్రత్త మోసం ఉంది....
Dont buy these type of. Lands.... You never feel like you are owner of the plot because you owner ship rights will have to transfer to the developer for 15 yrs
సర్ ఓనర్ షిప్ రైట్స్ అనేవి మీరు అన్నది కరెక్టే బట్ ఇది ఎప్పుడు అవుతుంది అంటే మనం దీనికి ఎగ్జాంపుల్ కి చెప్తా వినండి సార్ మనం ఒక ఇంట్లో రెంటు కుంటున్నాము సపోజ్ ఒక 15 ఇయర్స్ ప్రతినెల మనం రెంటు కట్టుకుంటా పోతే అది మనకి రావడానికి అంటే ఓనర్ షిప్ కావడానికి రైట్స్ ఉంటాయి కానీ మనం దీనికి రెంటు కట్టలేదు సార్ ప్రతినెల మనం ఒకటేసారి సింగిల్ పేమెంట్ గుంటకు పదివేల లెక్క మెయింటెనెన్స్ మొత్తం మనమే చేస్తున్నాం కాబట్టి ఇది ఓనర్ షిప్ రైట్స్ ఏమి ఉండవు సార్ పైన నా నెంబర్ ఉంటుంది సార్ లేదంటే మీ అడ్వకేట్ ని ఒకసారి కనుక్కోండి సర్ క్లియర్గా ఎక్స్ప్లైన్ చేస్తారు మీకు
I really do not understand the difference between farm land and residential land.. If it is registered in Dharani portal How will the customer receive the sale deed?
Farm land gunta llo ammutharu if registration cheskunna gunta ane register chestharu present ila gunta la land develop chesi passbook echi rythu bandu kuda vasthadi ani marketing chesthunnaru. actual ga farm lo house construction cheyyoddu ala cheyyali ante nala conversation cheskoni 30ft approach road chupisthene permission vasthadi appude adi legal property. Eka plots ni sq.yds lo register chestharu 2020 tharvatha new plots develop cheyyali ante govt permission thiskovali hmda ytda dtcp elanti vaati nundi permission this kovali andhulo 30% roads ,local bodies ki public utility place 10% gift deed cheyyali, roads , drain , water tank , electricity all amenities develop chesthe govt nundi final approval estharu ala LP no vasthadi ala vasthe thappa akkada investment cheyyoddu
@@nagashiva2796 సార్ నమస్తే అండి మనం నాలా కన్వర్షన్ చేసే ప్లాట్లు నమ్ముతున్నాము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అమ్ముతున్న ప్లాట్లు మనము మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఈ ప్లాట్లు నమ్ముతున్నాము దీంట్లో మనం రోడ్డుకి 36 33 30 ఫీట్ రోడ్డు ఇచ్చాము. కస్టమర్ ప్రతి ఒక్క రూపాయి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది సార్ ఎలా పడితే అలా వెంచర్లు వేసేసి ఏదో దులుపుకొని పోవాలి అనుకోవట్లేదు సార్ మేము చాలా నమ్మకం తోటి మేము వెంచర్ వేసాము అదేవిధంగా డెవలప్మెంట్ ఇస్తున్నాము అదేవిధంగా సేల్స్ చేస్తున్నాము మేము హెచ్ఎండిఏ dtcp వై టి డి ఎ పర్మిషన్ అన్నారు కదా సార్ అక్కడ కూడా ఫ్లాట్స్ ఏ కదా సార్ ఉండేది కస్టమర్ కి నమ్మకం ఇయ్యాల సార్ మనము అనుమానం తెప్పించకు అలాంటి నమ్మకం మేము ఇస్తున్నాము థాంక్యూ వెరీ మచ్ సార్
అంతా మోసం.... 15 year's తర్వాత నా ప్లాట్ ఎక్కడ ఉందో లొకేషన్ తెలియదు. 50 ఎకరాలలో ప్లాట్ దొరకదు. ఒక గంటలో (ఒక ప్లాట్)లో 50 లక్షల ఆదాయం అంటున్నాడు. ఒక ఎకరం ఉన్నా 50 లక్షలు రాదు. వ్యవసాయ దారులను ఆడుగు. ఎంత ఆదాయం వస్తుంది. ఆదాయం పక్కన పెట్టు 10 year's కు ఆ భూమిలో చెట్లు, రెస్టారెంట్ హోటల్,. ఉంటాయి. నీ ప్లాట్ లొకేషన్ ను తెలియదు. రెస్టారెంట్ హోటల్ , రిసార్ట్ హోటల్స్ సెక్యూరిటీ వాడు నిన్ను ప్లాట్ దగ్గరికి ఆంటే లోపలికి రానివ్వడు. జాగ్రత్త మోసం ఉంది....
edi alanti venture kadu anna meeru site degarki vacchi chudandi…pakka registration avthundi customer peeru meda passbook untundi
Wrong thinking bro....
I bought same kind of polt till now I dont know where my plot located
@@RanjithProperties aa tharvatha naa plot marking chesi isthara... Naa plot choosukovadaaniki akkada kanipisthada
@@travelwithpassion6023 yes bro chesi estharu
Dont buy these type of. Lands.... You never feel like you are owner of the plot because you owner ship rights will have to transfer to the developer for 15 yrs
సర్ ఓనర్ షిప్ రైట్స్ అనేవి మీరు అన్నది కరెక్టే బట్ ఇది ఎప్పుడు అవుతుంది అంటే మనం దీనికి ఎగ్జాంపుల్ కి చెప్తా వినండి సార్ మనం ఒక ఇంట్లో రెంటు కుంటున్నాము సపోజ్ ఒక 15 ఇయర్స్ ప్రతినెల మనం రెంటు కట్టుకుంటా పోతే అది మనకి రావడానికి అంటే ఓనర్ షిప్ కావడానికి రైట్స్ ఉంటాయి కానీ మనం దీనికి రెంటు కట్టలేదు సార్ ప్రతినెల మనం ఒకటేసారి సింగిల్ పేమెంట్ గుంటకు పదివేల లెక్క మెయింటెనెన్స్ మొత్తం మనమే చేస్తున్నాం కాబట్టి ఇది ఓనర్ షిప్ రైట్స్ ఏమి ఉండవు సార్ పైన నా నెంబర్ ఉంటుంది సార్ లేదంటే మీ అడ్వకేట్ ని ఒకసారి కనుక్కోండి సర్ క్లియర్గా ఎక్స్ప్లైన్ చేస్తారు మీకు
I really do not understand the difference between farm land and residential land..
If it is registered in Dharani portal
How will the customer receive the sale deed?
Farm land you will get TS passbook
Farm land gunta llo ammutharu if registration cheskunna gunta ane register chestharu present ila gunta la land develop chesi passbook echi rythu bandu kuda vasthadi ani marketing chesthunnaru. actual ga farm lo house construction cheyyoddu ala cheyyali ante nala conversation cheskoni 30ft approach road chupisthene permission vasthadi appude adi legal property. Eka plots ni sq.yds lo register chestharu 2020 tharvatha new plots develop cheyyali ante govt permission thiskovali hmda ytda dtcp elanti vaati nundi permission this kovali andhulo 30% roads ,local bodies ki public utility place 10% gift deed cheyyali, roads , drain , water tank , electricity all amenities develop chesthe govt nundi final approval estharu ala LP no vasthadi ala vasthe thappa akkada investment cheyyoddu
@@nagashiva2796 సార్ నమస్తే అండి మనం నాలా కన్వర్షన్ చేసే ప్లాట్లు నమ్ముతున్నాము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అమ్ముతున్న ప్లాట్లు మనము మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఈ ప్లాట్లు నమ్ముతున్నాము దీంట్లో మనం రోడ్డుకి 36 33 30 ఫీట్ రోడ్డు ఇచ్చాము. కస్టమర్ ప్రతి ఒక్క రూపాయి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది సార్ ఎలా పడితే అలా వెంచర్లు వేసేసి ఏదో దులుపుకొని పోవాలి అనుకోవట్లేదు సార్ మేము చాలా నమ్మకం తోటి మేము వెంచర్ వేసాము అదేవిధంగా డెవలప్మెంట్ ఇస్తున్నాము అదేవిధంగా సేల్స్ చేస్తున్నాము మేము హెచ్ఎండిఏ dtcp వై టి డి ఎ పర్మిషన్ అన్నారు కదా సార్ అక్కడ కూడా ఫ్లాట్స్ ఏ కదా సార్ ఉండేది కస్టమర్ కి నమ్మకం ఇయ్యాల సార్ మనము అనుమానం తెప్పించకు అలాంటి నమ్మకం మేము ఇస్తున్నాము థాంక్యూ వెరీ మచ్ సార్
@@shekarreddy82Yes Sir
12 to 15 years madyalo aa land pyna adaina income vuntunda leda 15 years wait cheyala?
Tharvatha houses amaina katttukovacha same place lo
minimum 12 Years wait cheyali
How much money we have to pay first
First Booking Amount ...After 1 Week Allotment amount ... Next 30 Days Full Payment Sir
Okati ardham kadu nijanga vilu plots sale cheyali antay poor family ki instalment petachu kada.. Monthly payments leka..
pettochu kanni bank loan evvaru bro for 5 lakhs plot ki
Emi option is there
Ledu Sir
15 years to much time
How many kilometers from Hyderabad to this site
Hyderabad to Site 70 km
Not second capital it is going to be union territory second capital will be amarvathi already prepared wait for result
Is it real
Yes Sir
Enni అంకనాలు vuntundhi
Total Venture 50 Acres sir
లొకేషన్
These people are just marketing in the name of REGIONAL RiNG ROAD😂😂
🤣🤣🤣
Idantha mosam dayachesi evvaru konakandi a flot 12 years varaku sachedevado brathikedi evado vadu mana pillalaki kuda ivvadu evvaru mosapokandi guys pls
Oka గుంట అంటే ఎన్ని అంకనాలు
121sq yards one gunta
121 Sq.yards
15 ankanalu
120
Open land or plot ?
Plots
@@Trividhachannel6251 u will construct and give ?
Location please
Sagar Highway Chinthapally sir
House ka sir ...
only plot brother
ఒరెయ్....ఒరేయ్....
గుంట 5 లక్షలు.....అయితే ....ఎకరా 2కోట్లు కదరా.....
నేవ్వుమో...20 నుండి 50 లక్షల కెంటే ఎక్కువ పెట్టిఉండవు.....
కథలు చెప్పి అర తిథిలో అద్బుతం చూపిస్తున్నారు కదరా.....ఎంత దారుణం
అవసరానికి అమ్ముదమంటే....ప్రాణం పోయినా కొనేవాడు దొరకడు.....నువ్వేమో...తట్ట,.బెడ సర్దుకొని....ఇంకో వెంచేర్కి జంప్....
andaru meeru annukunatlu undaru kada sir
Emi cheyali
Ledu sir
Real sir
Gaaradi kaburlu baley vunnay babaii....
Manam yishunnam...manam develop chesthunnam...mokkalupeduthunnaam...mundukelthunnam...
Mari dabbulu kuda...mana ...money ..maaku share cheyyandi....oka laksha testha..4lakshalu...manam kalip pay cheddaam....
Naperuna...matramey regenerate chedaam...okna...
Sollupuraanam pora baabu..
Swargaseema sandalwoodland bevars batch thelivi
Thank u Sir
Total fraud
😂