'ద వైర్' తెలుగు ప్రారంభసభలో పరకాల ప్రభాకర్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 13

  • @mohmmedrafic5811
    @mohmmedrafic5811 14 วันที่ผ่านมา +4

    వైర్ ని తెలుగులో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @kiranram1689
    @kiranram1689 14 วันที่ผ่านมา +12

    నేను WIRE ఆంగ్లము లో తరచు వింటా. దేశ నిజమైన పరిస్థితి గురుంచి, నిజాలను నిర్భయంగా చెబుతారు, అవి వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిసినా. The wire తెలుగులో రావడం, తెలుగు ప్రజలకు ఎంతో లాభదాయకం. My best wishes to "The Wire" and Sri Varadarajan sir.

  • @phabibkhan574
    @phabibkhan574 14 วันที่ผ่านมา +4

    తెలుగు WIRE కు స్వాగతం, వాస్తవాలను, నిర్భయంగా తెలుగు ప్రజల కు, అందించాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నాను 🎉🎉

  • @ravikumarkajuru5534
    @ravikumarkajuru5534 14 วันที่ผ่านมา +4

    వైర్ తెలుగు ఛానల్ కు స్వాగతం! ఇంకా కొన్ని నేషనల్ ఛానల్స్ తెలుగులోకి రావాలి. అపుడే దేశంలో జరిగే విషయాలు మనకు అర్థమవుతాయి.

  • @krmmanikumar1171
    @krmmanikumar1171 14 วันที่ผ่านมา +3

    My best wishes to THE WIRE

  • @mirzaghalibmohammad2156
    @mirzaghalibmohammad2156 14 วันที่ผ่านมา +2

    👍

  • @drpvnsarma440
    @drpvnsarma440 13 วันที่ผ่านมา

    Now is the time to go for Independent..journalism driven by constitutional values. All the best 🎉

  • @krmmanikumar1171
    @krmmanikumar1171 14 วันที่ผ่านมา +4

    Wire.. ఆంగ్లం లో నేను విని చాలా ఇష్టపడ్డాను, ఇప్పుడు తెలుగు లో నిర్భయంగా నిజమైన వార్తలు చెప్పండి, సమాజం ని తిరిగి నిర్మించుకుందాం.

  • @srinubabukarri3167
    @srinubabukarri3167 13 วันที่ผ่านมา

    The wire news is great

  • @subbarajuvegesina5143
    @subbarajuvegesina5143 13 วันที่ผ่านมา +1

    Wire is fire over State craft led by big bourgousie with bourgousie and capitalist agriculture, is Telugu good for its nationality.

  • @patlollagr938
    @patlollagr938 14 วันที่ผ่านมา +2

    Vastugadu prabhakar

  • @manjulabolla7334
    @manjulabolla7334 14 วันที่ผ่านมา +5

    All the best... Work for sovereignty of Telangana