ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై మీ సమాధానమేంటి..? Question Hour with Sajjala Ramakrishna Reddy | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2024
  • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై మీ సమాధానమేంటి..? Question Hour with Sajjala Ramakrishna Reddy | Ntv

ความคิดเห็น • 245

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 14 วันที่ผ่านมา +60

    Ration card ఆస్థి కాదు స్వామి...కాని, భూమి అనేది స్వంత సంపాదన కావచ్చు లేదా తాత, తండ్రుల వల్ల సంక్రమించినది కావచ్చు...వాటిమీద ఈ బఫూన్ face ఎందుకు...??

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 14 วันที่ผ่านมา +32

    బడ్డీ కొట్టు వాడే online payment తీసుకుంటున్నారు...మరి మీ ప్రభుత్వ మద్య దుకాణాలలొ నగదు మాత్రమే ఎందుకు డిమాండ్ చేస్తున్నారు గజాలా...??

    • @MohanReddy-ko9yx
      @MohanReddy-ko9yx 13 วันที่ผ่านมา +1

      స్మార్ట్ ఫోన్ లేని వారు ఎలా పేమెంట్ చేస్తారు, covid 19 నుండి ఆంద్రప్రదేశ్ లిక్కర్ షాప్ లో upi పేమెంట్ ఉన్నది

    • @srinivasaraonakkina2604
      @srinivasaraonakkina2604 13 วันที่ผ่านมา +1

      @@MohanReddy-ko9yx yes, it is there...but, only one thousand per day collected through upi...and the rest in cash only...And you are well aware that where the amount is going Mr.Reddy garu...
      And it's been proved by Mrs Purandareswari garu once...and as usual, action can not be taken..coz, all the liquor is sold by the government.. .i.e. Mr.Reddy again...

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 14 วันที่ผ่านมา +39

    ఇంతకీ ఫోటో ఎందుకు పెట్టినట్లో ..అంత కన్విన్సింగ్ అనిపించలేదు...

  • @sreenut669
    @sreenut669 14 วันที่ผ่านมา +49

    మీ ఆస్తులు ఇస్తున్నట్టు మీ దరీద్రం ఫొటోలు యెందుకు. మీరు గెలవ్వరు

    • @couragecub1473
      @couragecub1473 13 วันที่ผ่านมา +4

      June 4 taruvatha nuvvu bayata kanapadithe , niku ventane gothi tavvi samadi chestaru public , be ready

    • @user-ss17
      @user-ss17 13 วันที่ผ่านมา

      @@couragecub1473😂😂😂nti ra vaguthunavu

    • @Alliswell-ce7fz
      @Alliswell-ce7fz 12 วันที่ผ่านมา +1

      @@couragecub1473atla entha mandini champutharayya… CM garu panchina 1cent bhoomi meeda valla family photo vesukomanu evaru vaddannaru.. na thatha asti documents meeda raja Mudra undali kani, 5 years okasari maripoye valla photo enduku?

  • @nanigold1884
    @nanigold1884 13 วันที่ผ่านมา +21

    అసలు విషయానికి సమాధానం రాలేదు

  • @chantimacharla3541
    @chantimacharla3541 15 วันที่ผ่านมา +58

    నువ్వు ఎవడివి రా అసలు

    • @NGK898
      @NGK898 14 วันที่ผ่านมา +8

      Veediki 3lakhs per month salary from government😂😂😂😂

    • @darveshshaik4993
      @darveshshaik4993 14 วันที่ผ่านมา +6

      Correct

    • @sankarrao9745
      @sankarrao9745 9 วันที่ผ่านมา

      Super..

  • @arogyarayapudi2411
    @arogyarayapudi2411 14 วันที่ผ่านมา +32

    ఒక్క ప్రశ్న కి కూడా సరిగ్గా సమాధానం చెప్పడు

    • @upendrabalija9835
      @upendrabalija9835 10 วันที่ผ่านมา +1

      Ade eedi speciality 😂asalu eedevadu

  • @srinivaskoya4231
    @srinivaskoya4231 14 วันที่ผ่านมา +28

    మాట తడబడుతోంది.

  • @naidugopisetti4243
    @naidugopisetti4243 14 วันที่ผ่านมา +39

    సార్ సజ్జల గారు మా భూమి మీద. జగన్ గారి ఫోటో ఏ o దుకు

  • @darveshshaik4993
    @darveshshaik4993 14 วันที่ผ่านมา +17

    Pass book pai phote, సమాధానం చెప్పలేదు ,, మీ వద్ద లేదు ,, అసలు మీరు ఎలా సలహదరులు అయ్యారు sir,, అన్నకి నష్ట ము చేస్తున్నారు ఏమో ,, సలహదారు అంటే వారి మాటలు రిప్లై అద్భుతం గా వుండాలి కాదా

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic 13 วันที่ผ่านมา +6

    మరి మీ మధ్యం షాపులలో ఫోన్ పే ఎందుకు పెట్టలేదు రా??¿?

  • @bhimavarapuananthapadmarao7714
    @bhimavarapuananthapadmarao7714 15 วันที่ผ่านมา +30

    MEE YCP PAYTM NI NAMMARAU

    • @prasannamolli6007
      @prasannamolli6007 14 วันที่ผ่านมา +1

      ప్రజలు నమ్మితే చాలు

  • @bathulasunil5032
    @bathulasunil5032 13 วันที่ผ่านมา +4

    రేషన్ కార్డ్ ఆస్తి కాదు. పాస్ బుక్ సోంత ఆస్తి

  • @balu-tr8ly
    @balu-tr8ly 14 วันที่ผ่านมา +17

    Sajjjala GOVERNMENT workr or YSRCP WORKER ..????

  • @jagadeshvalluripalli
    @jagadeshvalluripalli 15 วันที่ผ่านมา +36

    Aaapavayya sollu...asalu pass books mida jagan photo anduku...

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 15 วันที่ผ่านมา +42

    Jagan గాడు+16+32+420

    • @venukalluri7679
      @venukalluri7679 14 วันที่ผ่านมา

      రేయ్ సంకర జాతి అలగాజనం వెదవా
      కూటమి కూలిపోతుంది
      వెల్లి మూడు జెండాలు మోసుకో పో
      మీ బతుకు అదే కధా

    • @yampallakiran9202
      @yampallakiran9202 14 วันที่ผ่านมา +2

      420 cbn ,rip cbn

  • @LakshmaiahPandikona
    @LakshmaiahPandikona 14 วันที่ผ่านมา +10

    Sir photo enduku pettaru tell me sir

  • @bhimavarapuananthapadmarao7714
    @bhimavarapuananthapadmarao7714 15 วันที่ผ่านมา +26

    MEE KADAPA ROWDY LU AP NUNDY THARUMUTHAM

  • @srinivaskoya4231
    @srinivaskoya4231 14 วันที่ผ่านมา +19

    Liquor sales ki cash matrame accept chestav.. digital payments gurinchi goppaga matladutunnav

  • @kuppalavijaykumar7263
    @kuppalavijaykumar7263 14 วันที่ผ่านมา +12

    Mari wine shops lo digital amount no entry 🚫 why ???

  • @prasanths3139
    @prasanths3139 15 วันที่ผ่านมา +14

    Survey chesthe photo vesukuntara….vadu chesadu antunave kani adhi thapo right o chepatledhu..adhikaram undi ani istam ochinatu photo lu vesthe kindaki dimputharu

  • @ravikiranbugatha8559
    @ravikiranbugatha8559 15 วันที่ผ่านมา +16

    Vallu adige questions enti meeru cheppe answers enti ardam unda asalu

  • @sivavemulapudi7871
    @sivavemulapudi7871 14 วันที่ผ่านมา +8

    Answer cheppaledu

  • @ramgopal7913
    @ramgopal7913 14 วันที่ผ่านมา +6

    This govt. 9times increased current charges

  • @prakashpathuriin5809
    @prakashpathuriin5809 15 วันที่ผ่านมา +15

    Direct ga orginel books dengesthunam ani chypu chypalev 😅

  • @gpvana319
    @gpvana319 14 วันที่ผ่านมา +6

    Sarvey ralla Pina kadu pass book paina jaganna photo avasarama

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 11 วันที่ผ่านมา +2

    మా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు హక్కుల పత్రాల మీద ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు ముద్రించారు సరాసరి మీ ప్రభుత్వం సమాధానం ఏంటి

  • @pardhasaradhi7473
    @pardhasaradhi7473 14 วันที่ผ่านมา +7

    Reason card government echedi passbook lo Asti ma tatalu echindi

  • @shalinimeka9592
    @shalinimeka9592 14 วันที่ผ่านมา +6

    Y photos on others passbook

  • @viswavarun
    @viswavarun 14 วันที่ผ่านมา +9

    😂 sajala ... neeku adgina question ki answer cgeyu ne antha diplomatic evary answer manage cheyaru ... govt naukri nuvu ...

  • @VenkatKona-fv2bx
    @VenkatKona-fv2bx 14 วันที่ผ่านมา +6

    Pass book meada jagan photo andhuku ani adigaru daneke samadanam chapu adadidamga matladaku

  • @kuppalavijaykumar7263
    @kuppalavijaykumar7263 14 วันที่ผ่านมา +6

    Question 1 & answer 1 vidu plolitions

  • @narendrakumarreddy1927
    @narendrakumarreddy1927 14 วันที่ผ่านมา +5

    Who are you to give statements.....

  • @user-pp4zv7ct9p
    @user-pp4zv7ct9p 13 วันที่ผ่านมา +2

    సిగ్గుశర0.వుడలి.తప్పుమిదైనcbnమిదపడిఎడుస్తున్నరు.మాఆస్తులమిదమిబొమ్మలుతిసెయడ్ర.

  • @tejeswararaoratnala4576
    @tejeswararaoratnala4576 14 วันที่ผ่านมา +4

    Land grabbing act not it's land titling act

  • @VinayS20
    @VinayS20 15 วันที่ผ่านมา +9

    To Questions no straight answers,
    Sajjala garu diverting questions and answers.
    Like diverting politics in Andhra Pradesh State.

  • @OMOMOM5441
    @OMOMOM5441 13 วันที่ผ่านมา +1

    చాలా రోజులుగా ఈ చట్టం వలన రాత్రి పగలు తిండి తిప్పలు మానేసి కష్టపడి కూడబెట్టిన డబ్బులతో కొన్న ఆస్తులపై వారసత్వంగా పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తులపై కూడా ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.

  • @kotakadibalaraju7957
    @kotakadibalaraju7957 14 วันที่ผ่านมา +3

    Meeru original papers. Aa coustomer ku esthara... Evvara... Cheppandi...

  • @krishnareddypereddy5286
    @krishnareddypereddy5286 14 วันที่ผ่านมา +3

    Ayya asalu survey yela cheyyalo first surveyors ku nerpandi

  • @ThotaGurunathareddy
    @ThotaGurunathareddy 8 วันที่ผ่านมา

    సమగ్ర సర్వే చాలా బాగుంది చేసేవారు సక్రమంగా పట్టాలు ఇవ్వడం లేదు ఒకరిది మరొకరికి రాయిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరైన సమాధానం దొరకడం లేదు. ఉన్నారు

  • @bhimavarapuananthapadmarao7714
    @bhimavarapuananthapadmarao7714 15 วันที่ผ่านมา +19

    AMARAVATHI DROHULU E YCP BATCH

  • @Rajendra-el1uu
    @Rajendra-el1uu 4 วันที่ผ่านมา

    He speaks like the most honest person? Not cheated people give him applause!

  • @prasadrao6832
    @prasadrao6832 11 วันที่ผ่านมา

    భూమి,హక్కుదారులకు,,మాత్రమే,,హక్కువుండేలా,చూడగలరు,

  • @knsingh7719
    @knsingh7719 7 วันที่ผ่านมา

    స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాము... చెప్పండీ

  • @giripotti4397
    @giripotti4397 14 วันที่ผ่านมา +2

    Capital ey matcheysinappudu , lands ni marcheydaniki meku chala easy.AP prajalu inka jagan ni nammaru

  • @nnvksarma4713
    @nnvksarma4713 15 วันที่ผ่านมา +10

    4:35 correct question wrong answer..

    • @umapathi42
      @umapathi42 13 วันที่ผ่านมา

      Not correct answer

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 10 วันที่ผ่านมา

    అంతా మా ఇష్టం....అంతా మా ఇష్టం...

  • @mahendranathreddy574
    @mahendranathreddy574 14 วันที่ผ่านมา +2

    Its for both govts why personal photos on other people properly except govt symbol

  • @durgaramanageswararaogogul8140
    @durgaramanageswararaogogul8140 14 วันที่ผ่านมา +3

    Meru andariki clarity evandi

  • @cocktail2146
    @cocktail2146 14 วันที่ผ่านมา +1

    Land titling NITI chesthe gajan gaadi bomma endhuku ?

  • @ramyasn4442
    @ramyasn4442 14 วันที่ผ่านมา +2

    bus ticket ki, phone pay ki Maa Asthulaki comparision yentraa.... Sarve chesethe Ayana photo vesthada? Inthaki Lantitle act supreme power yento chepandi. Once title lo register ayithe court ki poye avakasam kuda ledhu. Yendhu? praj asthulu lakkoni vallu cournt lo nyayam kosam fight chese arhatha kuda ledha? Pothe Hight court ke vellali. Yentha mandhi farmers, low class and middle class people hight court lo lawer ni petti valla asthi kosam fight chestharu chepandi?

  • @Ramdantala
    @Ramdantala 12 วันที่ผ่านมา

    భయంతో వున్నారు ప్రజలు

  • @penamalareddy9671
    @penamalareddy9671 13 วันที่ผ่านมา

    ఎవరి ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్లు పాస్బుక్కులు పై ఫోటోలు మారుస్తూ పోతే సర్వే రాళ్లపైన వీళ్లు ఫోటోలు వాళ్ళ ఫోటోలు వేస్తూ పోతే ప్రజలకి ఒరిగేది ఏముంది ప్రజలు ఓట్లు వేస్తే పబ్లిసిటీ తప్ప వేరే ఏమీ లేదు ఐదేళ్లుగా సమగ్ర సర్వే సమగ్ర సర్వే అని చెప్పడం తప్ప ఎక్కడ జరిగింది లేదు ఇప్పుడొచ్చి ఈయన ఏదో హిస్టారికల్ అని చెప్తున్నాడు చరిత్ర మీరే చెప్పాలి

  • @prasadnagendra4369
    @prasadnagendra4369 11 วันที่ผ่านมา

    మీరు నవ్వండి సజ్జల
    ప్రజలు ఉన్నారుగ ఏడవటానికి

  • @darveshshaik4993
    @darveshshaik4993 14 วันที่ผ่านมา +1

    మీకు కాదు లే అది , అడిగింది సరైన సమాధానం చెప్పు దొర,, బీజేపీ ,న మీరా, టైటిల్

  • @rajasekhar598
    @rajasekhar598 13 วันที่ผ่านมา +1

    Question ki samadhanam cheppamanandi sir

  • @ramadevi2428
    @ramadevi2428 10 วันที่ผ่านมา

    సజ్జలు గారు క్లియర్ గ చెప్పారు plz clarify one thing world bank ki mortgage చేస్తారు లాండ్ ని అని ప్రచారం చేస్తున్నారు దీనికి give clarity very soon.

  • @Rowby00564
    @Rowby00564 10 วันที่ผ่านมา

    ఎలుక కి పిల్లి సాక్ష్యం..ఆ ఎర్రీపుకి ఈడు సలహాదారుడు

  • @lekkalasumathi3964
    @lekkalasumathi3964 14 วันที่ผ่านมา +1

    Sar meeru enne ceppina edeblfga potundi jaganto manaku vadddu eeact memuceyamanade

  • @ganeshnrk4824
    @ganeshnrk4824 11 วันที่ผ่านมา

    Mr.Sajjala, you are not telling about the act. Who is TRO, what is his powers, whether he is independent authority like court or government controlled persons. If they are government controlled/appointed persons, the government which is in power will have control on them. Corruption also will increase like anything

  • @PalnatiVenkataSubbaRao
    @PalnatiVenkataSubbaRao 14 วันที่ผ่านมา +1

    Sadhayame...meeku...

  • @javvadidurgaprasad8741
    @javvadidurgaprasad8741 12 วันที่ผ่านมา

    Nitiaayog chalaa vishayalu cheppindhi annintini meru implement chesthunnaraaa

  • @agraharamraghava2942
    @agraharamraghava2942 13 วันที่ผ่านมา

    పట్టా పాస్ బుక్ పైని ఫోటో ఎందుకు అంటే మాత్రం సమాధానం లేదు

  • @gorlavaraprasad816
    @gorlavaraprasad816 7 วันที่ผ่านมา

    How many states in our country. What need now landtitileact.

  • @sureshelikatti7348
    @sureshelikatti7348 15 วันที่ผ่านมา +2

    🙏🙏🙏

  • @ravilakshman1149
    @ravilakshman1149 14 วันที่ผ่านมา +1

    U r an advisor snd u r a spokesman about ur party. R u following the code. U r a world class intellectual advisor, dont u know on duch docs and passbooks there should be the govt emblem snd not a political face

  • @udaybanka2069
    @udaybanka2069 10 วันที่ผ่านมา

    land passport can have his photos means he can do anything, why centre rejected his rules on act 3 times. State is mortgaged for 13 lakhs where he can get money from?

  • @darveshshaik4993
    @darveshshaik4993 14 วันที่ผ่านมา +4

    1951లో కమ్యూనిటీ power ki వాస్తు వుంటే ,వారు చెప్పినారు చెప్పలేదు క్లారిటీ,, ఫస్ట్ మీరు subject తెలుసుకోండి,,

  • @KeerthipatiSaraswathi-rs6ld
    @KeerthipatiSaraswathi-rs6ld 11 วันที่ผ่านมา

    Why anyone photo on my land documents, give answer to the question.

  • @Churaka-hz3wn
    @Churaka-hz3wn 2 วันที่ผ่านมา

    భూ కబ్జా కాక పోతే ఋషి కొండ బిల్డింగ్ స్థలాలు ఎవరు కొన్నది రా బాబు ..... చెప్పండ్రా. బాబు.... చెప్పాండ్రా

  • @anupkumar235
    @anupkumar235 11 วันที่ผ่านมา

    In vizag vijay sai reddy how many

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 13 วันที่ผ่านมา +1

    నీకు ఏది అర్థంకాదు నీ అంత దుర్మార్గుడు ఎవరూ లేరు, భూ సంబంధమైన డాక్యుమెంట్స్ ఎవరి భూమివి వారివద్ద వుంటాయి. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారు వాటి తరువాత ప్రజల భూములు

  • @krishnag143
    @krishnag143 13 วันที่ผ่านมา

    వైన్ షాప్లో phonepe లేదు మీరు ఫ్రాడ్ అని అందరకు తెలుసు

  • @user-rl1mr9lx3w
    @user-rl1mr9lx3w 10 วันที่ผ่านมา

    సరైన సమాధానం చెప్పడం లేదు

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 14 วันที่ผ่านมา +1

    Yes. CBN taken 50000 acres in Amaravati. That’s why they are afraiding.

    • @sangamprasad4889
      @sangamprasad4889 14 วันที่ผ่านมา

      You are the binami of cbn😂

  • @anilkumartirumala3852
    @anilkumartirumala3852 12 วันที่ผ่านมา

    Sajjala garu aslu mana sacretrite takattu lo unda kadha?

  • @suneethagummadi5675
    @suneethagummadi5675 11 วันที่ผ่านมา

    Meeru ichhe pathakalu meeda photos kadu adigindi ma farmers pass books meeda photos gurinchi

  • @navratanful
    @navratanful 10 วันที่ผ่านมา

    Why they need to pay by cash for liquor?

  • @srinivasaraodandamudi8250
    @srinivasaraodandamudi8250 11 วันที่ผ่านมา

    అసలు కారణమేమిటో చెప్పండి

  • @user-ix3ft6px7b
    @user-ix3ft6px7b 11 วันที่ผ่านมา

    ఫోటో పెట్టడం ఎందుకు పెట్టారో చెప్పడం లేదు

  • @mgolagan
    @mgolagan 13 วันที่ผ่านมา

    On common people asset document why CM photo required ? Every 5 yrs govt & CM might change then how many CM photos will print on passbooks.

  • @balukrishna8632
    @balukrishna8632 11 วันที่ผ่านมา

    అసలు ఇతను ఎవరండీ 😭😭

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 12 วันที่ผ่านมา

    Photo guurinchi adigitha esodhi emiti

  • @bundurtejunathartist8212
    @bundurtejunathartist8212 7 วันที่ผ่านมา

    ఎవరైన అమ్మ నీ మా అమ్మ అని,అన్నను మా అన్న అని సంభోదిస్తారు,పక్కోడి పెళ్ళాం నీ నా పెళ్ళం నా పెళ్లాం అంటే గువ్వ గైయు మనిపిస్తాడు,అలా ఉంది వీడు ఇచ్చే సలహాలు ,అభివృద్ది పైనా మాట్లాడకుండా ,వన్నీ జైల్లో పెట్టు ,వీడి మీద కేసు లు పెట్టు అంటే ఇలాగే ఉంటుంది

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 7 วันที่ผ่านมา

    Sajjala.anna.vilykari.adiginadaniki.samadanam.ladu

  • @user-tn2ww6hb5x
    @user-tn2ww6hb5x 14 วันที่ผ่านมา +1

    He is not directly

  • @venkateshnavuru906
    @venkateshnavuru906 14 วันที่ผ่านมา +2

    Neeku em ardam kaadu le😅😂

  • @venkatramanachamanchula8770
    @venkatramanachamanchula8770 6 วันที่ผ่านมา

    మా పాస్ బుక్స్ పైన మీ పోటో పెట్టుకున్నారు అలాగే మీరు ఆంద్రా ప్రజలందరి పోటోలు మీ ఇంట్లో పెట్టుకోండి మీకు ఓటు వేసినందుకు

  • @srichil
    @srichil 10 วันที่ผ่านมา

    Millet Reddy is going home

  • @chilukachandramohangoud9732
    @chilukachandramohangoud9732 13 วันที่ผ่านมา

    No answer

  • @isvaarchitects3402
    @isvaarchitects3402 8 วันที่ผ่านมา

    Journalists ki counter veyatam ravatledu

  • @viswewararaojammula3598
    @viswewararaojammula3598 5 วันที่ผ่านมา

    Serve enduku dochukovatani ka

  • @sunnyhoney5152
    @sunnyhoney5152 12 วันที่ผ่านมา

    Kudhuruthundhi sir Govt property ney RBI ki kodhuva peduthunaadu inka andhari properties and andhrapradesh ni kodhuva pedathaaru kachithanga i have example sir

  • @ProfMurty
    @ProfMurty 14 วันที่ผ่านมา +1

    Veedevsdu asalu maatlaadadaaniki?.Aa Adharmaanagaadu ekkado laakurandi Ministers press meetlu pettsleraa.

  • @KNKakarla-qy9on
    @KNKakarla-qy9on 13 วันที่ผ่านมา

    Inactive bank accounts l0 pinchan vested bank Sagamore cut chesindi yemi cheyali

  • @ramireddy6549
    @ramireddy6549 11 วันที่ผ่านมา

    Photo enduko

  • @jyothi7852
    @jyothi7852 13 วันที่ผ่านมา

    Avunaa.....

  • @rameshbabumodadugu1227
    @rameshbabumodadugu1227 12 วันที่ผ่านมา

    చాలు బాబు.... చాలు... ప్రజలు కళ్ళుకు కట్టుకున్న గంతలు తొలిగిపోయ్యాయి

  • @VijayKumar-cu7px
    @VijayKumar-cu7px 6 วันที่ผ่านมา

    Adigina daniki answer cheyamantey vintunnaru kadha ani self dabba kottukuntunnadu 😂😂😂😂😂😂

  • @vinaydatta7480
    @vinaydatta7480 12 วันที่ผ่านมา

    భూమి పట్టా పాస్ బుక్ కిని బీమా పత్రానికి తేడా తెలియదు రా