Medak: ఊరిలో డప్పు కొట్టలేదని దళిత కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామ పెద్దలు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజీగూడ గ్రామంలో ఒక మాదిగ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తూ ఊరిపెద్దలు తీర్మానం చేశారు. ఉన్నత చదువులు చదువుకుని తమకు నచ్చిన ఉద్యోగాలు చేసుకుంటున్న ఎస్సీ యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ ‘వెలి’ని అమలు చేశారు.
    #Telangana #Medak
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 77

  • @MS-gp8hj
    @MS-gp8hj 6 ชั่วโมงที่ผ่านมา +29

    అన్న నీవు చాలా ధైర్యవంతుడు , ఎక్కడ తగ్గలేదు, అందరికీ అవగాహన కలిగించేలా నువ్వు చూపిన తెగువ చాలా మంచిది అన్న

  • @sk.jakeerhussain1845
    @sk.jakeerhussain1845 7 ชั่วโมงที่ผ่านมา +56

    ఎక్కడున్నారు ఇంకా వివక్ష లేదు అనే బత్తాయిలు .....

  • @kambhampatisureshbabu6062
    @kambhampatisureshbabu6062 6 ชั่วโมงที่ผ่านมา +17

    మీరు ఎవరు మేము ఎలా జీవించాలని నిర్ణయించడానికి ? ఇలాంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. జై భీమ్

  • @Sumalatha-k7e
    @Sumalatha-k7e 7 ชั่วโมงที่ผ่านมา +13

    మీరు చాలా మంచి పని చేశారు అన్న

  • @kolgurirajkumar8068
    @kolgurirajkumar8068 4 ชั่วโมงที่ผ่านมา +19

    సనాతన ధర్మం అంటే ఏదో కాదు ఇదే

    • @sairam1453
      @sairam1453 2 ชั่วโมงที่ผ่านมา +1

      Idhi kachitunga aetay kadu.... yevado cheysina tappuki oka religion née auntgakadam correct kadu..... pakana religion née criticize cheyamanna mee dharmam yenti mari....

    • @praveenkumar-lq1nr
      @praveenkumar-lq1nr 2 ชั่วโมงที่ผ่านมา

      వెలిసినోన్ని అన్నావేమి రా waste ga ​@@sairam1453

  • @JaideepNethala
    @JaideepNethala 6 ชั่วโมงที่ผ่านมา +30

    Sanatana dhramam true face

    • @litheesh02g28
      @litheesh02g28 5 ชั่วโมงที่ผ่านมา +1

      😂 true jai bheem batch won't take reservations

    • @rameshrathod3465
      @rameshrathod3465 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@litheesh02g28erripuk la matladutunnav gani mundu reservation entha mandiki ela varthistundo telusuko 10%prajalaku dorike reservation tho 90%prajalaku antagattaku ra erripuka 😅😅😊😊😊😊

    • @praveenkumar-lq1nr
      @praveenkumar-lq1nr 2 ชั่วโมงที่ผ่านมา

      😂బీసీ lu తీసుకుంటాలేరా రిజర్వేషన్స్ 😂

    • @90sKidsGemar
      @90sKidsGemar 19 นาทีที่ผ่านมา +1

      EWS reservation 10%
      Ews లోకి oc,క్రిస్టియన్లు,సిక్కులు ముస్లిం లు, , వస్తారు
      Bc reservation 27%,
      sc reservation 15 %
      ఎధైనా మాట్లాడే ముందు కొంచం తెలుసు కొని మాట్లాడండి

  • @praveenrajasri80
    @praveenrajasri80 7 ชั่วโมงที่ผ่านมา +40

    ఇందుకు కాదు మత మార్పిడి అనేది పెరిగిపోతుంది

  • @krishnashivaji5523
    @krishnashivaji5523 3 ชั่วโมงที่ผ่านมา +5

    ఇదే ఆ మతపిచ్చ పార్టీ తేవాలనుకుంటున్న మార్పు. రిజర్వేషన్లు పోతే కులాలు పోతాయనుకునే పిచ్చోళ్ళకి ఇవి కనబడవు.

  • @ravindarnarayan2025
    @ravindarnarayan2025 4 ชั่วโมงที่ผ่านมา +5

    ధర్మా రక్షకులు ఎక్కడున్నారు నయన ఇప్పుడు మాట్లాడండి. అందరు సమానమే ఆంటీ ఎలా

  • @Sumalatha-k7e
    @Sumalatha-k7e 7 ชั่วโมงที่ผ่านมา +4

    చదువోకంటే చదువుకోరు
    చదువు లేనందునే ఎవడో వచ్చి నీ తొటోన్ని నీకు శత్రువును చేసిండు
    ఇదే ప్రస్తుత రాజకీయ వ్యవస్థ

  • @SharaChinni
    @SharaChinni 5 ชั่วโมงที่ผ่านมา +9

    Edhi sanathana dharam sc st vallani. Elane chustaru malli vere mathala gurinchi you tube thappulu chupistaru Radha manohar,anchor kranthi swamijilu,Sadhguru modi karunakar lalith ekkadu babu merantha ekkada unnaru...

    • @brahmajno
      @brahmajno 4 ชั่วโมงที่ผ่านมา

      🤣

  • @Tkx217
    @Tkx217 7 ชั่วโมงที่ผ่านมา +13

    అదేంది ఇప్పుడు కులవివక్ష లేదు కదా? ఈ రోజుల్లో కుల వివక్ష లేనేలేదని మన యువత ఓయని కోడై కూసిందంతా కల్లనేనా??

  • @sangarshana8357
    @sangarshana8357 56 นาทีที่ผ่านมา +4

    ఈ సనాతన ధర్మం కోసం ఎవడో ప్రాణం ఇస్తాను అన్నాడు 🤔

  • @user-ar5una1977
    @user-ar5una1977 5 ชั่วโมงที่ผ่านมา +3

    ఈ కుటుంబం అన్ని రకాలు గా బాగుపడినందుకు ఏడుపు.. అంతే... అలాంటి ఊర్లో ఉండటం ఎందుకు.. అందరూ కలిసి సిటీ ki వచ్చి బతకండి... అసూయ మనిషి చేత ఏంత పని అయినా చేపిస్తుంది... దగ్గర్లో వేరే జిల్లాకో టౌను కో మారిపోండి 😊ప్రశాంతం గా బతకండి 👍🏻😊

  • @awsdevops-uw1fs
    @awsdevops-uw1fs 5 ชั่วโมงที่ผ่านมา +5

    Kulagajji gaallu ippudu matladali... Reservation lekapotey emi ayyevaallu...matham marpidi kuda andhuke ayyaru😢

    • @brahmajno
      @brahmajno 4 ชั่วโมงที่ผ่านมา

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 5 ชั่วโมงที่ผ่านมา +2

    Independent Only OC Valuku
    Endukura E Vedavasam Thotey Naa KuduKull Kundru 😢😢😢

  • @BharathkumarMalli
    @BharathkumarMalli 7 ชั่วโมงที่ผ่านมา +3

    Memu manusulame 😢😢😢😢

  • @Brothoughts
    @Brothoughts 5 ชั่วโมงที่ผ่านมา +1

    బిబిసి బ్రిటిష్ ఛానల్. మాది సనాతన ధర్మం అనే సోషల్ మీడియా ప్రొఫెసర్లందరికీ స్వాగతం, సుస్వాగతం.

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఎవరి డప్పు వారు కొట్టుకుంటే సరి పోతది.

  • @sainotorious5217
    @sainotorious5217 5 ชั่วโมงที่ผ่านมา +3

    Jai Bheem🇮🇳✊

  • @SubbuSubbu_9502
    @SubbuSubbu_9502 3 ชั่วโมงที่ผ่านมา +1

    Then govt kooda aa Village ni bahishkarinchali appudu telisi vastundi vaallaku

  • @ravindarnarayan2025
    @ravindarnarayan2025 4 ชั่วโมงที่ผ่านมา +1

    మరి ఎందుకు అమ్మ్మ వాలాని దూరం పెడుతున్నారు ఇప్పుడు అందరం కలిసే ఉంటునం అని అంటున్నారు. వాల్లు అలా అన్నపుడు మీరు వెతిరేకించవచ్చుగా

  • @nareshkavuturi1716
    @nareshkavuturi1716 5 ชั่วโมงที่ผ่านมา +1

    మీ అభిప్రాయం మీది, వారి అభిప్రాయం వారిది.....

  • @SmilingAnt-xs2tq
    @SmilingAnt-xs2tq 3 ชั่วโมงที่ผ่านมา +1

    Ma group lo paper raasivvakunda mammalni veli vesaru

  • @karjun6854
    @karjun6854 5 ชั่วโมงที่ผ่านมา +2

    Am a bc a chakali
    But jai bheem

  • @ioclmadhu2958
    @ioclmadhu2958 ชั่วโมงที่ผ่านมา +3

    రిజర్వేషన్ వద్దు అనే వారు. దీని పైన స్పందించండి... అంబేద్కర్ గారి దయ వల్ల ఈ కొంత స్వేచ్ఛ అయినా వుంది...

  • @karjun6854
    @karjun6854 5 ชั่วโมงที่ผ่านมา +1

    Hindu matam lo salesman la. Goppatanam

  • @kolgurirajkumar8068
    @kolgurirajkumar8068 4 ชั่วโมงที่ผ่านมา +1

    Greet Sanathana Daramam

  • @balajivaraprasad3482
    @balajivaraprasad3482 3 ชั่วโมงที่ผ่านมา

    దేశం లో కుల మతాలకు చిచ్చు రేపుతున్న బీబీసీ గమనించండి

  • @raviteja890
    @raviteja890 3 ชั่วโมงที่ผ่านมา

    Almost 7 generations bc sc st government jobs kottaru after we got independence. Still earning crores of money. Adhi evvadu matladadu. Racism gurinchi matladutharu, Constitution book ee sex book.

  • @sudheerkumarmatte34
    @sudheerkumarmatte34 ชั่วโมงที่ผ่านมา

    Aa. Urilo jnanam leka ila jaruguthundi, sc ,bc oc , kaadu
    Ardamavunrhuna
    Leda

  • @m.n.2587
    @m.n.2587 4 ชั่วโมงที่ผ่านมา

    Jai Bheem...I support you Chandram panchami✊

  • @narasimhac5837
    @narasimhac5837 5 ชั่วโมงที่ผ่านมา

    ICet exam rseki pothunte Ma uri bustop em ledu so road side just banda meeda kuchunte nannu ma friends andari mundu oka kamma kulaniki chendina mahila vachi nannu lepinchi banda butulu titti poyindi.madigodaa yada kurchunedi ani evevo.. aa roju nunchi ippativaraku inti nundi bayataki ponu ... 10 years ayyindi idi jarigi... ippatiki ma uriki busstop ledu... Bangalore nunchi parents chuseki pothe bus waiting ippatiki aa banda meeda kurchonu... Ku vivakshaa appatiki ippatiki inka chala yekkuvaindi... ippudu youth kulam ni chala goppa ga teesukuntaru...

  • @cherrycharanteja1304
    @cherrycharanteja1304 ชั่วโมงที่ผ่านมา

    సిద్దిపేట జిల్లా దుబ్బాక కుడా ఉంది జరిగింది

  • @vineelD8
    @vineelD8 6 ชั่วโมงที่ผ่านมา

    Sanaathana dharpapu Muddu bidda ... great varna vyavasta kaatuku balayyaadu

  • @litheesh02g28
    @litheesh02g28 5 ชั่วโมงที่ผ่านมา

    Super ❤❤❤ ye na kodukulaki ilane avali

  • @gollavsnprasad5568
    @gollavsnprasad5568 6 ชั่วโมงที่ผ่านมา +1

    Enka ennallu ra baabu ee SC ST ATROCITY case lu pedatharrra Babu . independense vachhi enni roojulu ayipoyindhi.

    • @arjunpanchami257
      @arjunpanchami257 5 ชั่วโมงที่ผ่านมา

      Me lanti vallu unnanni rojulu

    • @madhukarvemulapelly2892
      @madhukarvemulapelly2892 5 ชั่วโมงที่ผ่านมา +2

      Atrocity ayinanni rojulu atrocity cases thedatharu.
      Atrocities cheyyakapothe cases etla ayithayi ra babu.

  • @madhuvlogs8753
    @madhuvlogs8753 4 ชั่วโมงที่ผ่านมา

    Sarpanch gani gudda meeda tannandi

  • @vinayvarma4879
    @vinayvarma4879 4 ชั่วโมงที่ผ่านมา

    Telangana la unnaya inka itlaanti oorlu

  • @vaddikasulukarra2153
    @vaddikasulukarra2153 4 ชั่วโมงที่ผ่านมา

    Where is manda krishna madega 😢😢😢

  • @Digitalharsha_46
    @Digitalharsha_46 7 ชั่วโมงที่ผ่านมา

    Ooru valla ni Bengali gatti ga

  • @karunakarvullamparthi4218
    @karunakarvullamparthi4218 40 นาทีที่ผ่านมา

    Mari what is that meaning of jai Telangana, tell me telangana people 😢 , iam from Andhra

  • @LukaReddy-pn4xf
    @LukaReddy-pn4xf 4 ชั่วโมงที่ผ่านมา

    పురాతన ధర్మం

  • @anilkumar-xv9og
    @anilkumar-xv9og 4 ชั่วโมงที่ผ่านมา

    Are we in 21st century. My great nation is getting a bad name by this type of fools

  • @Pandubph
    @Pandubph 30 นาทีที่ผ่านมา

    ❤❤❤❤❤ more power to you brother

  • @mohammadnaveedh7909
    @mohammadnaveedh7909 4 ชั่วโมงที่ผ่านมา

    we are with you my brother.

  • @nagarajuvemula3160
    @nagarajuvemula3160 5 ชั่วโมงที่ผ่านมา

    Sc commission viri pia cess petali

  • @mnaresh536
    @mnaresh536 5 ชั่วโมงที่ผ่านมา

    Foolish people

  • @uritianitha4872
    @uritianitha4872 5 ชั่วโมงที่ผ่านมา

    BBC news super

  • @balasubrahmanyamaddepalli645
    @balasubrahmanyamaddepalli645 5 ชั่วโมงที่ผ่านมา +3

    Vishapu channel bbc

    • @MaheshKurma573
      @MaheshKurma573 5 ชั่วโมงที่ผ่านมา +1

      Bhahishkarinchi vishanni chimmindi evaru

    • @awsdevops-uw1fs
      @awsdevops-uw1fs 5 ชั่วโมงที่ผ่านมา

      Pora m..dda ga

  • @satishk3298
    @satishk3298 6 ชั่วโมงที่ผ่านมา

    Eppatikaina Dalit people kallu terichi vasthavalu gamaninchandi. Ee Hindus eppatiki manaku allies Kaaru.
    Manam Muslim tho hands kalapali.
    Dalit Muslim Unity❤❤

    • @brahmajno
      @brahmajno 4 ชั่วโมงที่ผ่านมา

      Hehehehe

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 6 ชั่วโมงที่ผ่านมา +1

    కాంగ్రెస్ వాళ్లు వస్తే కులపు గొడవలు ఎక్కువ వస్తాయి అని అందరికీ తెలుసు,,అయినా మాకు సోయారాదు బ్రిటిష్ కాంగ్రెస్ పోటీ చేయక మానదు,

    • @madhusudhanbariki8687
      @madhusudhanbariki8687 6 ชั่วโมงที่ผ่านมา +6

      నీకు బుర్ర లేదు అని అర్థం అయ్యింది.

    • @awsdevops-uw1fs
      @awsdevops-uw1fs 5 ชั่วโมงที่ผ่านมา +1

      Avnu dora😂

    • @madhukarvemulapelly2892
      @madhukarvemulapelly2892 5 ชั่วโมงที่ผ่านมา +1

      Awareness BRS cheyyachhu ga, kanni cheyyadu.

  • @HaribabuBirudholu
    @HaribabuBirudholu 7 ชั่วโมงที่ผ่านมา +3

    Kristyanti loki vellandi