పార్లమెంటు సమావేశాలపై ప్రొఫెసర్ కీలక విశ్లేషణ | Professor about parliament Sessions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

ความคิดเห็น • 74

  • @ShivakumarPagadala-s4i
    @ShivakumarPagadala-s4i 3 หลายเดือนก่อน +25

    మా ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ప్రొఫెసర్ అల్లకల్లోలం అయిపోతాడు😅,
    మా రాష్టం అల్లకల్లోలం అవుతుంటే ప్రొఫెసర్ ప్రశాంతంగా ఉంటాడు😢😢

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 3 หลายเดือนก่อน +1

    నమస్తే అండి చంద్రబాబు నాయుడు గురించి కాంగ్రెస్ వాళ్లే మాట్లాడాలండి కాంగ్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు ఆ మాట్లాడే వాళ్ళని ఆంధ్ర వచ్చి ప్రజల ముందు మాట్లాడ మానండి అప్పుడు తెలుస్తుంది చంద్రబాబు గొప్ప లేకపోతే వాళ్ళ గొప్ప అన్నది ఏదో ఎసి రూముల్లో కూర్చుని మాట్లాడటమే కదా అలాంటి పిచ్చోళ్ళు ఆంధ్ర ప్రజలు పట్టించుకోరు

    • @Shorts123-x3y
      @Shorts123-x3y 3 หลายเดือนก่อน

      @yenugulavenkataprasad5918 mari CBN 2018 Telangana lo aa Congress tho ne pottu ipuduna revanth Reddy ni kuda ekkada kelladu .mari Sharmila akka ni egadosindi ekkada ki .ina matladindi tmc mp not Congress mp

  • @muppallaprabhakar7768
    @muppallaprabhakar7768 3 หลายเดือนก่อน +6

    ఇంతకీ చంద్రబాబు సీబీఐ ఈడి టాపిక్ దాటవేశారు

    • @vn-21
      @vn-21 3 หลายเดือนก่อน

      Cid ki ED ki em sambandham ra 😂😂😂

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 หลายเดือนก่อน

      Konchem knowledge techukondi ayana cid arrest cheste cbi ani porapatu paddadu

    • @KARTHIK-vq6dy
      @KARTHIK-vq6dy 3 หลายเดือนก่อน

      ​​​@@MahilaTelugukonchem knowledge meru penchukovali, even tdp MP kuda porapatu ga matladaru.. bengali MP asalu emi matladado vintay knowledge penchukovatam avuthundi.. Skill development case lo ED, CBI involve aiyyi enquiry enduku cheyyaledu Ani matramay adigadu.. e video lo unna thumbnail correct ga undi.. Answer matram different ga undi..

  • @Travelergsr
    @Travelergsr 3 หลายเดือนก่อน +3

    అసలు విషయం చెప్పు ra నాయన నువ్వు సీబీన్ తప్పు చేశారా లేదా అది చెప్పు నాగ్వశ్వర్ mr

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 3 หลายเดือนก่อน +2

    గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాలు దోచుకున్న సంపద దాచుకున్న ప్రజల సొమ్ము వీటి గురించి మాట్లాడమంటే ఎవరైనా దమ్మున్న నాయకులు ఉంటే పార్లమెంటులో అది ఒక తెలుగుదేశం జనసేన ఎంపీలు మాత్రమే మాట్లాడగలరు ఆ సంగతి మా ప్రజలకు బాగా తెలుసు ఎవరెవరో ఏదో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాట్లాడిన వాళ్ళు ఎప్పుడైనా ఆంధ్రకు వచ్చి ఓట్లు అడిగితే ఓటు తోటే ఆంధ్ర ప్రజలు సమాధానం చెప్తారు

  • @koteswararaoellendula5645
    @koteswararaoellendula5645 3 หลายเดือนก่อน +1

    99టీవీ బాగానే భజన బ్యాచి నీ పిలుస్తంది

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 3 หลายเดือนก่อน +1

    This Paytm professor shall tell Godi only saved A1 from not going to jail for the last ten years.

  • @srinivasaraobilla7566
    @srinivasaraobilla7566 3 หลายเดือนก่อน +2

    99 channel and anchors are anti tdp I hope that's why anchor and channel is always host anti tdp debetes.

    • @madhureddychittepu3622
      @madhureddychittepu3622 3 หลายเดือนก่อน +1

      100% correct...even this anchor is worst than any one

  • @eswarrao6285
    @eswarrao6285 2 หลายเดือนก่อน

    ఇండియా మొత్తం లో లక్షలు కోట్లు నష్టాల్లో ఉంటే చంద్రబాబు ఒక్కడికే 520 కోట్లు ఒక్కరోజులోనే ఎలా సాధ్యమయ్యాయి గ్రేట్ proff. నాగేశ్వర్రావు గారు

  • @Helpingforhuman
    @Helpingforhuman 3 หลายเดือนก่อน

    చంద్రబాబు గురించి దేశ ప్రజలు అందరికీ తెలుసు పార్లమెంటు సాక్షిగా పెద్ద చర్చే జరిగింది చర్యలు ఎవరు తీసుకొంటారు?

  • @Helpingforhuman
    @Helpingforhuman 3 หลายเดือนก่อน

    కూటమి లో కలిసిందే అందుకే సెంట్రల్ సపోర్ట్ కోసం ఇది జగమెరిగిన సత్యం

  • @venkatramana2667
    @venkatramana2667 3 หลายเดือนก่อน

    Enthasepu stock market gurinche chepthunna, chandrababu ni thittindi yemi cheppav. Nevu oka professor

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 3 หลายเดือนก่อน

    Nageswarrao garu jagan case lukuda alantivi kada.jagan gari company lo pettubadulu pedithe adi avaneethi Ani case lu pettaru kada.mari ee rendit8ki Theda yento cheppandi sir.

  • @mahesh84
    @mahesh84 3 หลายเดือนก่อน

    asalu stock market gurnchi teliyani valu kuda parliament lo comments chestunaru

  • @vn-21
    @vn-21 3 หลายเดือนก่อน

    Ap cid case ki cbi ki em sambandam. Vadu mp vadiki adi kuda theliyadu. Veellu gorrelu. 😂😂😂

  • @murali14359
    @murali14359 3 หลายเดือนก่อน

    Medavul okokasari half knowledge tho matladutharu anukunta

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 3 หลายเดือนก่อน

    10 rupai share shaksi di 350 ruailu aindi danigurinchi charchinchali.

  • @prasadchandra8975
    @prasadchandra8975 3 หลายเดือนก่อน

    Jagan meda case lu prove ayina kuda bail meda bayataku thechhina congress ni adugu

  • @gandhikalahasty8045
    @gandhikalahasty8045 3 หลายเดือนก่อน +2

    Very good analysis by prof

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 3 หลายเดือนก่อน

    Sir, what is wrong if the govt conduct enquiry

  • @gopalreddy4608
    @gopalreddy4608 3 หลายเดือนก่อน

    Nuv pedda use less ani cheppukunnav

  • @harikrishna5666
    @harikrishna5666 3 หลายเดือนก่อน

    Ap paruvu teesinadu mana chamba

  • @guruprasad1624
    @guruprasad1624 3 หลายเดือนก่อน

    Useless chettha debates

  • @ravic5068
    @ravic5068 3 หลายเดือนก่อน

    That’s why he is asking investigations

  • @MrArvyes
    @MrArvyes 3 หลายเดือนก่อน +2

    mundu ee professor ni arrest cheyyali

  • @babunosum5225
    @babunosum5225 3 หลายเดือนก่อน

    Jagan nu enduku arest cheyeledu

  • @jyothsnak6438
    @jyothsnak6438 3 หลายเดือนก่อน

    వీడు మళ్లీ వచ్చాడు .

  • @bvinod1809
    @bvinod1809 3 หลายเดือนก่อน +2

    CBN గారి కేసులు ఏమయ్యాయి...బీజేపీ తో చేరగానే కడిగేసారా అని పార్లమెంటు లో అన్నారు దాని గురించి మాట్లాడారా

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc 3 หลายเดือนก่อน

      ఏ కేసులు ఉన్నాయి
      జగన్ గాడు పెట్టిన దొంగ కేసా

  • @pasumarthyvenkataratnakuma4267
    @pasumarthyvenkataratnakuma4267 3 หลายเดือนก่อน

    Mad prof

  • @RamGopal-gk3hd
    @RamGopal-gk3hd 3 หลายเดือนก่อน

    ఈ రోజు కి మీరు నిజాయితీగా విశ్లేషణ వినిపించారు.

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 3 หลายเดือนก่อน

    ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారు. కొంచమైనా బుద్ధి వుండాలి కదా

  • @raos.p.5788
    @raos.p.5788 3 หลายเดือนก่อน +1

    వచ్చిందండి వయ్యారి

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 3 หลายเดือนก่อน +1

    పెరుగుదలకు కారణం ప్రభుత్వం విచారణ చేయాలి కదా

    • @SIVAPRASADJAVVADI-hx6li
      @SIVAPRASADJAVVADI-hx6li 3 หลายเดือนก่อน +4

      Stock market gurinchi thelusuko mundu

    • @maryadaramanna471
      @maryadaramanna471 3 หลายเดือนก่อน +1

      షేర్స్ అంటేనే అవి రా అయ్యా, రాత్రికి రాత్రే పెరుగుతాయి, రాత్రికి రాత్రే పడిపోతాయి

    • @aravind010389
      @aravind010389 3 หลายเดือนก่อน

      ​@@SIVAPRASADJAVVADI-hx6liComment chusthy ardam avuthundi ithaniki vunna knowledge 😂

    • @harikrishna5666
      @harikrishna5666 3 หลายเดือนก่อน

      Cheyaru alliance lo vunnaru kadha

  • @vemurivijaya7059
    @vemurivijaya7059 3 หลายเดือนก่อน

    Kalyangadu thanitay w b veltavu tdp gurenche cbnni antay mutipalugutumdi Cbn world loneejaetiparudu

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 3 หลายเดือนก่อน +3

    ఇన్స్టిట్యూ్షన్స్ లో ఉన్న హై ఫ్రొఫెషనల్స్ (court, ED, CBI, EC, PM, HM )బాబు చుట్టాలేగా అందుకే

    • @adithyabl2010
      @adithyabl2010 3 หลายเดือนก่อน +3

      పదేళ్ళుగా బెయిల్ పై బయట తిరుగుతున్న జగన్ కంటే మేనిప్లేటర్ ఇండిలోనేకాదు ప్రపంచంలోనే ఎవడూ ఉండడు

    • @sugunaandugula9873
      @sugunaandugula9873 3 หลายเดือนก่อน

      @@adithyabl2010 మనకేసులు గుమ్మం కాడే ఆగిపోతాయిగా mమరి వాటిసంగతో

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc 3 หลายเดือนก่อน +2

      పదేళ్లు బెయిల్ పై అదీ 3600 కోర్ట్ వాయిదాలకి వెళ్లకుండా బయట హ్యాపీ గా తిరుగుతున్న జగన్ గాడిని చూస్తే తెలియలేదా ఎవరూ ఎవరిని మేనేజ్ చేస్తున్నారు అని

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc 3 หลายเดือนก่อน

      ​@@sugunaandugula9873 నీ మీద రేపు లేని కేస్ ఒకటి పెట్ట బోతున్నము
      దానికి సాక్ష్యాలు ఏమీ ఉండవు కక్ష అంతే అధికారం మాది పోలీస్ లు వస్తారు లోపలికి తోస్తారు ఆప్పుడూ ఇదే మాటలు మాట్లాడు
      సేమ్ జగన్ గాడు ఏ ఆధారాలు లేకపోయినా ఏదో ఉంది అని మీలాంటి గొర్రెలు నమ్ముతారు అని పెట్టిన కేస్ ఎందకంటే 16 నెలలు జైల్ లో చిప్ప కూడు తిన్నాడు ముడ్డి కింద 32 ED సీబీఐ కేసులు ఉన్నాయి
      అదే బురద CBN మీద పోయాలి అనే స్కిల్ స్కాం అంటూ లేని ఇన్నర్ రింగ్ రోడ్డు అంటూ కేసులు పెట్టీ జైల్ కి పంపాడు గానీ ఇప్పటికీ ఒక్క సాక్ష్యం తీసుకొని కోర్ట్ కి వెళ్ళలేదు ఐదేళ్లు ఎంతో ట్రై చేశాడు అమరావతి లో స్కాం పోలవరం లో స్కాం పింక్ డైమండ్ అంటూ ఇలా ఎన్నో ఆరోపణలు చేసి అధికారం అండి ఒక్కటంటే ఒక్కటి నిరూపించలేకపోయాడు
      ఇప్పుడు ఆ తమిళ్ నాడు వాడి మాటలు పట్టుకొని మీలాంటి గొర్రెలు అదిగో దున్న పోతు ఈనింది అంటే దున్నపోతును కట్టేయండి అనట్టు కామెంట్స్
      ఇదే గా గడిచిన ఐదేళ్లు చేసింది ఎవడయిన నమ్మాడా
      నమ్మ లేదు కాబట్టే అబద్దాల పార్టీ వైసిపి కి 11 సీట్లు ఆధి ప్రతి పక్ష హోదా లేకుండా చేసారు

    • @sugunaandugula9873
      @sugunaandugula9873 3 หลายเดือนก่อน

      @@KevinMatthew-hg2mc అసలు exame attempt చెయ్యకుండా paass అవ్వటానికి exam అట్టెంప్ట్ చేసి ఏదోవిధంగా మేనేజ్ చేసి పాస్ అవ్వటానికి చాలా తేడావుంది

  • @raviboyina5931
    @raviboyina5931 3 หลายเดือนก่อน

    మీకో అవకాశం vatchindi

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 3 หลายเดือนก่อน

    చక్కగా చెప్పారు.

  • @jyothsnak6438
    @jyothsnak6438 3 หลายเดือนก่อน

    Vi

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 3 หลายเดือนก่อน

    ప్రజలే nasta పోయేది

  • @satyamnarayana9854
    @satyamnarayana9854 3 หลายเดือนก่อน

    Mp garu scam Ani ana ledu

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 3 หลายเดือนก่อน +1

    మాట్లాడటం చేత కానీ YCP MP లు CBN ను ఉతికి ఆరేసిన TMC MP అది కదా దమ్ము

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 หลายเดือนก่อน +1

      Cbi case lu unna yenduku bail meda unnadu oka criminal ani adagatam cheta kavatledu

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 3 หลายเดือนก่อน

    100%

  • @sureshreddy7897
    @sureshreddy7897 3 หลายเดือนก่อน

    Jai jagan anna

  • @venkatadvaith
    @venkatadvaith 3 หลายเดือนก่อน

    Ask cong nageswar rao, why jagan is not jailed

  • @Travelergsr
    @Travelergsr 3 หลายเดือนก่อน

    అరేయ్ బ్రోకర్ నాగేశ్వర్