రాష్ట్రపతి - రాజకీయం | Top Story Debate With Sambasiva Rao | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2022
  • రాష్ట్రపతి - రాజకీయం | Top Story Debate With Sambasiva Rao | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • Video
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 61

  • @tajuddinpulipaka8969
    @tajuddinpulipaka8969 ปีที่แล้ว +4

    ద్రౌపది గారిని అవమానపరచినట్టు మాట్లాడారు.
    ఆమేకు ఉన్న నిబద్ధతా అనుభవం అపారమైపది. యశ్వంత్ దేనిలోను ఆమెతో సరితూగలేరు.

  • @parvathichittineni620
    @parvathichittineni620 ปีที่แล้ว +5

    రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మాత్రమే, ఆమె గ్రామానికి విద్యుత్తు సరఫరా ఇచ్చారు అని వార్త వచ్చింది. కాబట్టి కాబట్టి ఇప్పటివరకు అనుభవించిన పదవుల ద్వారా తన గ్రామానికి ఏమీ చేయలేదని, అర్థమవుతుంది.
    అందుకే మనము ముఖ్యమంత్రిని ఎంచుకునే విషయంలో ప్రజలను ఎంత విచక్షణ ప్రదర్శించాలో! రాష్ట్రపతి న్ని ఎంచుకునే విషయంలో కూడా అంతటి విచక్షణ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రదర్శించాల్సి ఉంటుంది .
    రిజర్వేషన్ అనేది మొదటి మెట్టెలు ఉండాలి గాని చివరి మెట్టు లో రాష్ట్రపతి పదవి లాంటి ఉన్నత పదవికి అవసరం లేదు.
    ఇక్కడ సమర్థత కూడా ముఖ్య.
    అందుకే యశ్వంత్ సింహ ఆయనకు ఆర్థిక మంత్రిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
    అందుకే మనకు ఒక రబ్బర్స్టాంప్ రాష్ట్రపతి కాకుండా,
    బీహార్ అసెంబ్లీని రద్దు చేసినప్పుడు అబ్దుల్కలామ్గారు ఒప్పుకోకుండా, మరలా అసెంబ్లీని ఏర్పాటు చేస్తే లాగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేసినట్లుగా చేయాలి!
    కానీ నేటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి లాగా కేవలం మహారాష్ట్ర లాంటి చోట అర్ధరాత్రి గవర్నర్ పాలన ఎత్తివేసే ప్రమాణస్వీకారం చేసేలా సహకరించుట, ఇలాంటి రబ్బర్స్టాంప్ లాంటి రాష్ట్రపతి కంట్రీ, మనకు పార్లమెంట్ ను మంచిచెడు ఆలోచించే లాగ,
    ఒకవేళ ప్రజలకు నష్టం కలిగించు చట్టాలు ఇలాంటి రాష్ట్రపతి లెవెల్ లో ఫిల్టర్ అవ్వాలి.
    అంటే రాష్ట్రపతి పార్లమెంటు కూడా గైడెన్స్ ఇచ్చే వ్యక్తి అయి ఉండాలి .
    కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కులమత డబ్బులు కాకుండా, రాష్ట్రపతిని రబ్బర్స్టాంప్ వ్యక్తి ని కాకుండా
    సమర్థుడినే ఎన్నుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది.

    • @kasturiamitha3412
      @kasturiamitha3412 ปีที่แล้ว

      Xdd

    • @prabakarreddyprabakar1175
      @prabakarreddyprabakar1175 ปีที่แล้ว

      Îlpp.

    • @chandrasekhar290
      @chandrasekhar290 ปีที่แล้ว

      మీ సొళ్ళు ఆపండి. ఏడ్వలేక చెప్పే సొళ్ళు. మన హయాంలో అందరూ ఆఫీసర్లు స్టాంపుగాళ్ళు కదా...

    • @chandrasekhar290
      @chandrasekhar290 ปีที่แล้ว

      అవును మీ దగ్గరకి వచ్చేసరికి గవర్నర్లకు ఇచ్చిన విలువ అంతా ఇంతా కాదు. సిబిఐ; ని ఈడిని రాష్ట్రానికి రావద్దని తీర్మానాలు పాస్ చేసిన పెద్దమనిషి, ఇప్పుడు వాళ్ళంతా వచ్చి రైడ్స్ చేయాలా....ఏదైనా ఒక పధ్ధతి వుందా?

    • @chandrasekhar290
      @chandrasekhar290 ปีที่แล้ว

      మన హయాంలో వేరేవాళ్ళకు నీళ్ళు కరెంటు; వీధి లైట్లు రోడ్లు రాకుండా ఆపిన ఘన చరిత్రలు.

  • @rbaburaobaburao829
    @rbaburaobaburao829 ปีที่แล้ว +1

    Sambasivarao directly get Congress membership.who will stop you

  • @medharametlakrishnaiah6506
    @medharametlakrishnaiah6506 ปีที่แล้ว

    Why TDP is choosing only chandrababu always as C.M why not from trible people.

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 ปีที่แล้ว +4

    ప్రకాశరెడ్డి గారి అభిప్రాయం ప్రకారం ఎనలేని ప్రతిభ కలిగిన మోడీగారు ప్రధానిగా ఉన్నందున ప్రెసిడెంట్ ప్రాముఖ్యత నామమాత్రంగానే ఉంటుంది కావున ఎవరున్నా వారు బీజేపీ కాండిడేట్ అయితేచాలు అన్నట్లుంది !

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 ปีที่แล้ว +1

    Tv5AbnEnadu ఎడిటర్స్ చెప్పిన వారికీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వండి

  • @devakumarbandaru1038
    @devakumarbandaru1038 ปีที่แล้ว +1

    Sir meeku veelaithe rajyanganni modify cheyyandi sambasivarao garu

    • @mokakasivisweswararao7492
      @mokakasivisweswararao7492 ปีที่แล้ว +2

      ఈయనకు ఏం కావాలో అది చెప్పే వరకు వాళ్ళతో వాదిస్తాడు.

  • @himakunthslabalachandrasek1781
    @himakunthslabalachandrasek1781 ปีที่แล้ว

    Conscience Voting will be taking place in Ruling Party and in opposition party

  • @kamalakararaobusi2450
    @kamalakararaobusi2450 ปีที่แล้ว

    Sri Jagananna,as A an A.p.C.M It Is Better To Vote Sriman. VenkayyaNaidu Is Suitable As An President Of India. you All So Know Very Well This. kindly Be Support To VrnkayyaNaidu .My Humblr Request In The Name Of Jesus Christ. pleasr Prayer Fully Think God Bless You, All The Best To Our State A.p.

  • @devendergoud4872
    @devendergoud4872 ปีที่แล้ว

    33

  • @rajutp9912
    @rajutp9912 ปีที่แล้ว

    ఈ వార్త అవసరమా?

  • @ishkelonowpada4930
    @ishkelonowpada4930 ปีที่แล้ว

    Yb 4th

  • @pathikondaiah3375
    @pathikondaiah3375 ปีที่แล้ว

    Li

  • @parandamanaidu5795
    @parandamanaidu5795 ปีที่แล้ว

    Excellent explained Sri tulacireddy garu iam apriciT to you yours warm regards to your coments

    • @skazizabagum2900
      @skazizabagum2900 ปีที่แล้ว

      🔥🔥🔥🔥🔥 the ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jagadeshwarb439
    @jagadeshwarb439 ปีที่แล้ว

    Kulavyavastha povali kulavyavastha vunnantha kalamu inthe india

  • @ABLADEY2
    @ABLADEY2 ปีที่แล้ว

    Sambashiva rao garu KTR tappa inka everu Indian economy gurinchi cheppaleda meeru malli malli KTR name prasthavinchadam mee dagulbachi Generalisaniki parakasta.joharlu

  • @krishnamrajumahadevu6139
    @krishnamrajumahadevu6139 ปีที่แล้ว

    Sambu ni sukthulu apu

  • @rkraop7512
    @rkraop7512 ปีที่แล้ว

    Our democracy is a sold out democracy. Votes are polled for money, selling mlas, mps, zpts,Mets etc. Therefore indian polytics should bring under business category and bring under gst, cst to imp.govt.revenue.

  • @medharametlakrishnaiah6506
    @medharametlakrishnaiah6506 ปีที่แล้ว

    Why TDP is supporting Bjp sponsored pricidenciall

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 ปีที่แล้ว

    సాంబ శివ రావు గారు మీరు చంద్రబాబు మనిషి ఆ కొణం లో తప్ప వేరేగా మీ మాటలు ఉండవు.మమత బెనర్జీ పార్టీ తరపున ముందు యశ్వంత్ సిన్హా ను నిలబెట్టింది .ఆ తరువాత నే బిజేపి నిలపెట్టింది

  • @dsaikiran8531
    @dsaikiran8531 ปีที่แล้ว

    Very biased discussion and poor line of thought . On the very same logic TRS used PV and female for Mlc , Congress used Priyanka it's not good to selective criticism

  • @srinivastalari4204
    @srinivastalari4204 ปีที่แล้ว +1

    Tulasi Reddy sir correct 🙏

  • @pranaykumar1552
    @pranaykumar1552 ปีที่แล้ว +1

    Rendu Pranthiya partla Maddathu Ivvakunte President kuda Gelipinchukoleni Deena avasthalo modi deela prabuthvam... 😌😌🤣🤣🤣

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 ปีที่แล้ว

    అంటే రాష్ట్రపతి ఎన్నిక పార్టీ ల పరంగా జరిగే ప్రక్రియా ?

  • @krishnamrajumahadevu6139
    @krishnamrajumahadevu6139 ปีที่แล้ว

    Dabbalu kottukondi

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 ปีที่แล้ว +1

    మీరు రాష్ట్రపతి కాండిడేట్ suitability గురించి చర్చిస్తున్నారా , లేక పార్టీ ప్రభుత్వ ( కేంద్ర ) పనితీరును గురించి చర్చిస్తున్నారా ?

  • @krishnamrajumahadevu6139
    @krishnamrajumahadevu6139 ปีที่แล้ว

    Tulasireddy panikimalina suthi

  • @subhashneeratin.subhash5489
    @subhashneeratin.subhash5489 ปีที่แล้ว

    మోడీ garukhudacongresparty, విధానా lu, అనుశర్ estunnaru, kaniprajalu, BJP, party, Wajpeai, gari, palanakadu

  • @prasadaraonaidulaveti8084
    @prasadaraonaidulaveti8084 ปีที่แล้ว

    Stay lu teschu kunnavallu bjp support evvaka tappadu

  • @pranaykumar1552
    @pranaykumar1552 ปีที่แล้ว

    Telangana Eknath Eetela Rajendar ni upayoginchi Trs party ni chilchalani chesina Amith Shah gaadi plan Utter Flop Ayindi Thrlivaina Kcr munde smell chesadu

  • @rajareddy6048
    @rajareddy6048 ปีที่แล้ว

    Sengu.leni. b j.p.nayakulu.petrol.dijil.gyas.daralu.penchi.abani.adani.desani.hameyabothuna.modi

  • @Aadarsh856
    @Aadarsh856 ปีที่แล้ว

    Excellent sambasivarao gaaru . Avunu pm post ivvochhugaa Girija u laku president modi theesukuni

  • @chandrasekhar290
    @chandrasekhar290 ปีที่แล้ว

    అపరా నీ సొళ్ళు.నీకు సిబియన్ భజన.అవకాశం ఇచ్చి కోట్ల రూపాయలు ఇస్తే ఏం పీకింది లేదు. మీ చానల్స్ కు లాభం అయిందేమొ. కోట్ల రూపాయలకు లెక్కలు లేవు; మన వర్గం చేసిన వనరుల దోపిడి; మహిళపై కాల్మనీ అత్యాచారాలు.ఇచ్చిన దానికి లెక్కలులేవు. అన్నీ తాత్కాలిక అట్టఫిటింగులు. బిజెపి హవా ఆపాలని రాష్ట్రాలకు కోట్లు ప్రస్తుత కెసిఆర్ లాగా; నీ నిర్వాకం అంధ్రలో చాలక కర్నాటక; ఉత్తరాది రాష్ట్రాల పార్టీలసంకలో నిస్సిగ్గుగా దూరిన వైనం. నీతో సహా పేడ ఎత్తుకున్న నాయకులు వాగిన నేలబారు తిట్లు; వెరసి కళ్ళు మూసుకుపోయిన ప్రేలాపనలు; ప్రస్తుతం మనకి అవే ఎదురవుతూంటే సిగ్గు మాలిన ఏడుపు. అయినా ఇంకా నిస్సిగ్గుగా మీ చానెల్స్ వాస్తవాలు మరిచి కులపిచ్చతో అబద్ధపు ప్రసారాలు.....వెగటు పుట్టి ఆంధ్రా ప్రజలు వాళ్ళతఢాకా ఢిల్లీదాకా చూపించారు.

  • @rajareddy6048
    @rajareddy6048 ปีที่แล้ว

    Sengu.leni. b j.p..nayakulu.luchalu.telangana.droie.modi.lucha.modi

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 ปีที่แล้ว +1

    తెలంగాణ నాయకుడు ప్రకాష్ రెడ్డి తెలంగాణ వచ్చినా ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడుస్తున్నాడు మేమే తెలంగాణ రాష్ట్రం సాధించిన మొనగాలమని అనుకుంటున్నాడు ప్రకాష్ రెడ్డి కానీ సోనియాగాంధీ 2014లో ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ 17ఎంపీ సీట్ల గెలుపు కోసం ఆడిన నాటకంలో తెలంగాణ వచ్చింది అది తెలుసుకో రా ప్రకాష్ రెడ్డి మూర్కుడా నువ్వు ఏదో కేసీఆర్ మోడీని ఎదిరించే మొనగాడు అన్నట్టు మాట్లాడుతున్నావు మీలాగే 2019 అసెంబ్లీ ఎలక్షన్ లో చంద్రబాబు కూడా మోడీని ఢీకొనేది నేనే అని డ్రామా ఆడి బొక్క బోల్తాపడ్డాడు చంద్రబాబు ఇప్పుడు కెసిఆర్ కూడా 2023లో తెలంగాణ ప్రజలుకి. కెసిఆర్ లే మోడీని ఎదిరించే నాయకుడు అన్నీ అనుకున్నట్టు బిల్డప్ ఇచ్చి 2023 లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో గెలవాలని కెసిఆర్ ఆడుతున్న నాటకం ! కెసిఆర్ కి ముందుంది 2023 లో అసెంబ్లీ ఎలక్షన్ లో ముసళ్ళ పండగ

    • @pranaykumar1552
      @pranaykumar1552 ปีที่แล้ว +1

      Pora BJP IT Cell Vedava... Telangana Eknath Eetela Rajendar ni upayoginchi Trs party ni chilchalani chesina Amith Shah gaadi plan Utter Flop Ayindi Thrlivaina Kcr munde smell chesadu Eknath Eetela nu..

    • @Aadarsh856
      @Aadarsh856 ปีที่แล้ว

      Mari jagan ki yeppudu musalla pandaga

    • @pvnarshimaraonarshimarao8350
      @pvnarshimaraonarshimarao8350 ปีที่แล้ว

      @@Aadarsh856 జగన్ కూడా మీ కెసిఆర్ లాగే మోడీతో ఆంధ్రాలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని జగన్ నాటకాలు ఆడుతున్నాడని జనాలు గమనిస్తున్నారు ఆంధ్రాలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు చూపిస్తారు జగన్ కి ముసలి పండగ !

  • @k.ananthanayak7853
    @k.ananthanayak7853 ปีที่แล้ว +3

    BJP CHOR oarty