జగన్ మోహన్ రెడ్డి మాటలకు అర్థాలే వేరులే | YS Jagan | Mahaa Vamsi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • #ysjagan #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    జగన్ మోహన్ రెడ్డి మాటలకు అర్థాలే వేరులే | YS Jagan | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

ความคิดเห็น • 27

  • @tallamrajubabajee2481
    @tallamrajubabajee2481 วันที่ผ่านมา +5

    ఆ వెనుక నిలబడిన వాళ్ళు అందరూ ఎంతో తేలికగా అబద్ధాలు చెప్పేస్తున్నారు ఓ అని మెహాలు పెట్టారు

  • @akbarkhanpatan
    @akbarkhanpatan วันที่ผ่านมา +2

    వంశీ గారు మీమాటలు చాలా తమాశగా ఉంటాయి

  • @sanjeevyadav5007
    @sanjeevyadav5007 วันที่ผ่านมา +2

    ఏంటి ఒక గుండాలాగా మాట్లాడుతున్నాడు , పిన్నెల్లి ఇ వి ఏం పగలగొట్టినపుడు అడ్డుకున్న మనిషిని బయటకి వచ్చిన తర్వాత అతని తల పగలగొట్టడం అక్కడ అందరు చూసారు. అలాంటి వాడిని వెనికేసుకొస్తాడు ఏంటి ఈ జగన్ మోహన్ రెడ్డి, మరీ ఇంత దుర్మార్గుడు ఏంటి. ఇక్కడే అర్థం అవుతుంది బాబాయ్ నీ కూడా చంపించేసుంటాడు.

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 วันที่ผ่านมา

    జయహో 🙏ఛత్రపతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ. రేవంత్ అన్న&జయహో 🙏మహారాజా రాణాప్రతాప్ నారా చంద్రన్న నేటి భేటీ కొత్త ఒరవడికి నాంది..రెండు రాష్ట్రాలు భూగోళికంగా విడిపోయిన అన్నదమ్ముల్లా ఎప్పుడూ కూడా బేధబావం లేకుండా కలిసి మెలిసి వుండాలి.కొందరు వాళ్ల స్వార్ధానికై మిమ్ములను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అవి ఏమియు పట్టించుకోకుండా రెండురాష్ట్రాల ఉన్నతి కోసం మార్గం సుగమం చేయాలి.మిమ్ములను చూసి కుళ్ళు బోతులకు ఆశ్చర్యం కలగాలి.ఇరు రాష్ట్రాలకు సంబంచిన సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి.దుర్మార్గులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు.అవి ఏమి పట్టించు కోవద్దు.ఈ రోజు రెండు రాష్ట్రాలు అప్పుల మయం లో ఉన్నాయి.. దానినుండి ఏవిధంగా బయట పడాలి అది ముఖ్యం. రోజూ నేను పూజించే దేవతలందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి...జై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జయీభవ... జై జై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ.రేవంత్ రెడ్డి దిగ్విజయీభవః ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న సైనకుడ్ని...

  • @gowrisettyramu7321
    @gowrisettyramu7321 วันที่ผ่านมา +1

    Jaijanasena.jaitdp.jaibjp

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 21 ชั่วโมงที่ผ่านมา +1

    2019 to 2024 jagan ami chesaado chebutunnaadu tanagurinchi taanu cheppukunnaadu

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 21 ชั่วโมงที่ผ่านมา +1

    Jogi jogi raasukunte boodida raalutundi

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 วันที่ผ่านมา +1

    VAMSI GARU, CBN GARU KENDRAM NUNDI NIDHULU THECHI, AP NI DEVELOPMENT CHEYAGALARU,

  • @vsrmurthy6702
    @vsrmurthy6702 วันที่ผ่านมา

    Mandada kalada ani pagalagottaru sir

  • @jmallinonechannel5264
    @jmallinonechannel5264 วันที่ผ่านมา +1

    Vamsi garu meru jagan ki kidha sagadaa la unaru meru

  • @superjprasad1
    @superjprasad1 วันที่ผ่านมา

    Siksha padataniki Jagan sakshyam saripoddi

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 21 ชั่วโมงที่ผ่านมา

    ఆంబోతు రింగ్ టోన్ బాగుంది కదా

  • @raavisuman5605
    @raavisuman5605 วันที่ผ่านมา

    Veduvediabadalu

  • @sivaprasad1876
    @sivaprasad1876 วันที่ผ่านมา

    Veella gurinchi video lu cheydam gani .. aa peru prastavinchdam avasaramaa.. edavala prastavana avasaramaa?

  • @ajayrevathi8761
    @ajayrevathi8761 วันที่ผ่านมา

    Jagan Matalu vintunte navvu vasthundhi ...last 5years Aarachalu chesi vekkili navvu navvi ippudu suddhapusa kaburlu chepthunnadu ranu ranu KA PAUL garu better anipisthundhi ...Aasalu vidu CM entandi babu CHIIII chiiii

  • @ramakrishnareddy7106
    @ramakrishnareddy7106 21 ชั่วโมงที่ผ่านมา

    Mi papalu pandinay

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 21 ชั่วโมงที่ผ่านมา +1

    E jagan maatlaadina vedio ki pakkana eyana araachakaalu chesina vedios okapakkana petti oka vedio cheyandi prajalaku chooinchandi

  • @khadarmohiddinsyed6139
    @khadarmohiddinsyed6139 วันที่ผ่านมา +1

    Pathevarthlu vachenaru

  • @tsamasrinivas5420
    @tsamasrinivas5420 วันที่ผ่านมา

    నిన్ను ఎవడ్రా నాయకుడు.. అన్నారు 420