Good... హరే కృష్ణ... జై శ్రీమన్నారాయణ.. చాలా చక్కగా చెప్పావు, .. పూర్వజన్మ పుణ్య ఫలం, అంత జ్ఞానం పొందటం,, ఈ కలియుగంలో ఇలాంటి వారు అరుదు, కాబట్టి ఇలాంటి ధర్మ, సత్య వాక్కులు పాటించాలి,, ఈ కలియుగంలో దుర్మార్గులు ఎక్కువగా ఉన్నారు... మీ ఈ జ్ఞానం ద్వారా 10 మంది అయిన ఆత్మజ్ఞానం పొందిన మీ జన్మ ధన్యం,, అలాగే మీ జ్ఞానం అంచెలంచెలుగా ఎదగాలి, పరులకు దారి చూపాలి... సర్వేజన సుకినోభవంతు
సూపర్ నీమాటలన్ని నగ్నసత్యాలు ఆభగవంతుడు నిన్ను నూరేళ్లు చల్లగా చూడాలి నీ సందేశాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి నీ మాటలలో సత్యం ఉంది నాలాంటి మూర్కులకు జ్ఞానోదయం అయ్యేలా మాట్లాడినవు నా ఆశీషులు ఎప్పుడూ చిరంజీవిగా ఉండాలి
ఎవరో వేమన లాంటి మహను భావుని మాటలు లా గా ఉన్నాయి. ఈ బిడ్డ గొప్ప యోగి అవ్వగ్గల్డు. పూర్వ జన్మలోనే సిద్ధ యోగి గా వుండి మళ్ళీ జన్మించి నట్లుగా ఉంది. రోజూ ఒక సారి. వినద గిన సత్యాలు.
ఇది మట్టిలో మాణిక్యం.కుటుంబ నేపధ్యం మానవతా విలువలు కలిగినదిగా వుంది.చిన్నా.. నీవు బాగా చదువుకొని అవినీతి రహిత సమాజానికి వారసుడవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను.
Congratulations to the anchor and the channel for picking up the real talent from a remote village. 1) this is an indication that the knowledge can be obtained even in remote places and from villages,fields also. 2)please give all the assistance required for the proper growth of the wonderful kids. 3)yoga and meditation will Groom them 4) this is high time that our people shall concentrate on developing villages instead of shifting to the so-called civilized cities. Thank you.
ఓం నీవు వయసులో చిన్నొదివైన చాలా మంచి మాటలు చెప్పావు నీవు దేశానికి ఒక పెద్ద కవి పుంగవుదవు కావాలని కోరుతున్నాను జై శ్రీ వేదం నీవు వేద పాఠశాలలో చెరగలవని మనవి అరిహి ఓం జై శ్రీ వేదం
Excellent 👌 కన్నా చాలా చాలా బాగా చెప్పావు హాట్స్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ , ఇంకా ఇంకా మంచి మంచి కవితలు నువ్వు రాయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి బంగారు తండ్రి,god bless you 🙌
Ee జ్ఞానం ట్రైనింగ్ తో రాదు. ఎన్నో జన్మల సాధన చేసిన జ్ఞానం ఇప్పుడు maatlaadagalugu తున్నారు. అందరి సంస్కారం ,ఆలోచనలు పూర్వజన్మ కర్మఫలం. అందుకే ఈ జన్మ పొందిన మనం కూడా సత్యాన్ని పరిశోధించి ,అనుసరించాలి.లేకుంటే వచ్చే జన్మ పురుగు కూడా కావచు.అప్పుడు ఏమి.సాధించ లేము. పాపం చెయ్యడానికి ఈ కాలంలో ఎవరికి భయం లేదు. ఈ బిడ్డ మనకు పూర్వ జన్మల పుణ్యఫలం యొక్క సిద్ధిని తెలియ చేస్తున్నది.
సూపర్👍ఇలాటి వాళ్ళు నిజంగా కారణ జన్ములే. అర్ధం చేసుకుంటే బాగుంటారు.లేదా నిర్లక్ష్యం చేస్తే బాధ పడతారు. భగవంతుడు ప్రతీ మనిషికి బాగుపడడానికి ఒక్క అవకాశం ఇస్తాడు.
ఓ చిన్నారి కాలం ఎలా ఉంటుందో చెప్పేసావ్ నువ్వు చిన్నారి కాదు నీలో దేవుడు పలికించే వాక్యాన్ని కాల జ్ఞాపకాలు నీ పదాలు దేవుడే పలికి ఇస్తున్నాడు❤ కాల జ్ఞాపకాలు నీ రూపంలో చెప్పేస్తున్నాడు
ఎవరికి పుట్టవో కాదు... ఏం చేశావో ముఖ్యం... ఏం చదివావో కాదు ముఖ్యం ...ఎంత జ్ఞానం సంపాదించావో ముఖ్యం...ఏం ఉంది నీ దగ్గర కాదు ముఖ్యం...ఎంత పంచావో అది ముఖ్యం...ఈ బాబు ఇలా గే నూరేళ్ళు ఉండాలి...ఈ స్వాచ్చత కు ఏ మరక అంటకూడదు....🙌👍
వీడియో చాలా బాగుంది పిల్లవాడికి ఇచ్చిన ట్రైనింగ్ బాగుంది పిల్లవాడు తెలివితేటలు తన భవిష్యత్తు మెరుగుపరుచుకోవడాని కి ఉపయోగపడితే మంచిదే అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఐ పిల్లవాడి జీవితానికి అవరోధం కాకూడదని ఆశిస్తూ ధన్యవాదాలు
వెరీ నైస్ నాన్న చాలా బాగా వివరించారు ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది నీవు నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను పూలు గుజ్జు రేణుక లక్ష్మయ్య సూర్యాపేట
Really great beta God bless u ra kanna and really see the fact by reading books and studying is only not educated without reading books also by knowledge we can gain the knowledge God bless u beta have a bright future ra
Thank you Nanna All the best god bless you Nanna sri Raama Chandra krupa kataksha sidhirasthu Ne thelivi , manauatuam, samajamlo prajalaki upayoga padali
Nee matalu vino Aina ......red prajalu maarutarani aashiddam.......... God bless u Nana.....neevu ee public ki god gifted person nana.........god bless you nana.......and be matalaki nenu fidaaaa...🙏🙏🙏
ఈ బాలుడి మాటలలో వాఖ్ శక్తి ఉంది, వింటునంత సేపు వింటూనే ఉండాలనిపిస్తుంది.
👌🏾
@@Varalakshmi-ro8pw fft
@@Varalakshmi-ro8pw qa@
@@Varalakshmi-ro8pw ఙఞఞూ
🧘🙏🙏🙏🙏🙏🙏
చాలా భాగ చెప్పావు బాబు 👌నీవు చెప్పిన ప్రతి విషయంలో అర్థం మరియు పరమార్థం వున్నాయి. నిన్ను కన్న తల్లి దండ్రుల ధన్యులు 🙏🙏
Avunu
4:35
పుస్తకాలు చదివితే విద్య--మనసులను, ప్రదేశాలను educateచేస్తే జ్ఞానం... Speech👌👌తమ్ముడు...
నీకు మంచి భవిష్యత్తు వుంది, దేవుడు నీకు మంచి టాలెంట్ ఇచ్చాడు
Df
Good... హరే కృష్ణ... జై శ్రీమన్నారాయణ..
చాలా చక్కగా చెప్పావు, .. పూర్వజన్మ పుణ్య ఫలం, అంత జ్ఞానం పొందటం,,
ఈ కలియుగంలో ఇలాంటి వారు అరుదు, కాబట్టి ఇలాంటి ధర్మ, సత్య వాక్కులు పాటించాలి,, ఈ కలియుగంలో దుర్మార్గులు ఎక్కువగా ఉన్నారు... మీ ఈ జ్ఞానం ద్వారా 10 మంది అయిన ఆత్మజ్ఞానం పొందిన మీ జన్మ ధన్యం,, అలాగే మీ జ్ఞానం అంచెలంచెలుగా ఎదగాలి, పరులకు దారి చూపాలి... సర్వేజన సుకినోభవంతు
నిన్ను కన్న తల్లిదండ్రులను అభినందించాలి, సూపర్ చిన్న, నీ గురువు ఎవరో గాని మహానుభావుడు.
Super ra chinna
@@sureshperam5657 g
t7
@@sureshperam5657 De un
@@sureshperam5657 þtrètsètsètteèteèèttsèèeèttsèèettèŕèrètetsèrèètetèßeteŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕrŕŕŕŕŕŕŕŕŕrŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕŕ
Wow super ra చిన్నోడు ఎంత నేర్పిన ఇంత చక్కగా చెప్పడం great 👍🏻 వీడికి ఏదో కొంచం పవర్ ఉంది
75 సంవత్సరాలకు రావలసిన జ్ఞానం 7.5 ఇయర్స్ కి వచ్చింది నువ్వు జ్ఞానివి చిన్న
Płiiop
Avunu
Ante vidu pelli chesukodaa🤦🏻♂️😋😜
నీ కవిత్వం వింటే ప్రతి ఒక్కరికి ఒళ్ళు పులకరిస్తుంది ఓకే బాబు
Terri .. Nuvve school ki pora re .ledante potav .k. na .yerri .puspam
@@mynameisshiva4127 f
ɴɪ ᴍᴜɴᴅᴜ yᴇᴇ ᴩᴜʀᴏɪᴛᴜᴅ ᴋᴀɴɪ ᴩᴇᴅʜᴀ ʙʀᴀᴍᴍᴀɴᴜᴅᴜ ᴋᴜᴅᴀ ᴄʜᴇᴩᴩᴀʟᴇᴅᴜ
నీవు ధన్య జీవివి. ఋషి లాగా చెప్పావు. God bless you.
Avunu
సూపర్ నీమాటలన్ని నగ్నసత్యాలు ఆభగవంతుడు నిన్ను నూరేళ్లు చల్లగా చూడాలి నీ సందేశాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి నీ మాటలలో సత్యం ఉంది నాలాంటి మూర్కులకు జ్ఞానోదయం అయ్యేలా మాట్లాడినవు నా ఆశీషులు ఎప్పుడూ చిరంజీవిగా ఉండాలి
Super 💞💖😘💖 chinna
హాయ్.సూపర్.
Super knowledge
ఎవరో వేమన లాంటి మహను భావుని మాటలు లా గా ఉన్నాయి. ఈ బిడ్డ గొప్ప యోగి అవ్వగ్గల్డు. పూర్వ జన్మలోనే సిద్ధ యోగి గా వుండి మళ్ళీ జన్మించి నట్లుగా ఉంది. రోజూ ఒక సారి. వినద గిన సత్యాలు.
అమ్మ బాబోయ్ బాబు నువ్వు చాలా సూపర్ జీవిత సత్యాలు అంటే ఇవేకదా
నీ.మాటలునేటిబానాలకుచెంపపెట్టు
🙏🙏🙏🙏ఇతను ఈ అబ్బాయి పూర్వజన్మలో మహాయోగి అయ్యుంటాడు నీ జ్ఞానానికి నా వందనాలు 🙏🙏🙏🙏🙏
Super nani
నీ మాటలు వింటే చాలా సంతోషంగా ఉంది వింటున్నంత సేపు వినాలనిపిస్తుంది, ❤️🙏🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍👍
ఇది మట్టిలో మాణిక్యం.కుటుంబ నేపధ్యం మానవతా విలువలు కలిగినదిగా వుంది.చిన్నా.. నీవు బాగా చదువుకొని అవినీతి రహిత సమాజానికి వారసుడవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను.
ఈ బాలుడికి ఉన్న జ్ఞానం మన పాలకులకు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం
అవును.కదా.
Super
mundu janalaku vundali
ఈ సమాజానికి నీలాంటి బిడ్డలు 'చాల అవసరంgod bless you nana 🙏🙏🙏💐
కాలజ్ఞానం చెప్పినట్టుగానే చెప్తున్నవు.చిన్న.నీకు నేను నమస్కరిస్తున్నాను🙏🙏🙏🙏
నీ మాటలకు పొంగిపోని వాళ్ళు లేరు.
@@prakashreddytoom3807 ఫోగిడావ తిట్టవ రా
👏👏👏👏👏👏👏👏👏👏 భగవద్గీత సారం మెత్తం ఒక్క కవితలో పెట్టావ్ తమ్ముడు... hat's off u... great 👍👍👍👍👍
Congratulations to the anchor and the channel for picking up the real talent from a remote village.
1) this is an indication that the knowledge can be obtained even in remote places and from villages,fields also.
2)please give all the assistance required for the proper growth of the wonderful kids.
3)yoga and meditation will Groom them
4) this is high time that our people shall concentrate on developing villages instead of shifting to the so-called civilized cities.
Thank you.
Super
Supper you told true ...👏👏👏
You said well
ఓం నీవు వయసులో చిన్నొదివైన చాలా మంచి మాటలు చెప్పావు నీవు దేశానికి ఒక పెద్ద కవి పుంగవుదవు కావాలని కోరుతున్నాను జై శ్రీ వేదం నీవు వేద పాఠశాలలో చెరగలవని మనవి అరిహి ఓం జై శ్రీ వేదం
Avunu
Ninna kanna amma Nanna chala goppavaru... Niku chala talented ra chinnu... Ninnu chusi prathi okkaru chala nerchukoli... Aaaaa matalu vinte evarainaaa archery povalsindhe... God bless you chinnu
చాలా ఉపయోగకరమైన విశేషాలు తెలియజేశావు నాన్న మనసు చాలా సంతోషంగా ఉంది nuvu super chinna excellent
Avunu
తమ్ముడు నీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చేరోగని నువ్వు ట్రైనింగ్ కావడం చాలా గొప్ప
చిన్న నువ్వు నిజంగా గ్రేట్ ఇంత చిన్న వయసులో మంచి కవిత్వం చెప్పావు నీకు మంచి భవిష్యత్తు ఉంది ఆ దేవుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది
😇చాలా బాగా చెప్పావు బాబు 👏👏👏👏సూపర్ 👌👌👌నువ్వు చేపింది అక్షరాలా సత్యం 👏👏👏ఇది నిజం👍 yogi 😊😊
¹²
👌👌👌👌😭👏❤️
ఎవడ్రా బాబు నీవు , చిరoజీ వై జీవించు .మీడియా కు నా వందనాలు
super ra chinnoda
తమ్ముడు ఎంత బాగా చెప్పావు ,చాలా బాగా చెప్పినావు . నీ నుంచి నేను చాలా నేర్చుకున్నా .
Thelanganalo entha jnanamunna west
I like it ra babu super speech
వయస్సు చిన్నదైన తెలివి చాలా గొప్పది సిన్న.ధన్యవాదాలు. పల్లేమోని.జంగయ్య.
Excellent 👌 కన్నా చాలా చాలా బాగా చెప్పావు హాట్స్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ , ఇంకా ఇంకా మంచి మంచి కవితలు నువ్వు రాయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి బంగారు తండ్రి,god bless you 🙌
ఎనబై నీకెలా అబ్బిందిరా అబ్బీ.నిజంగా కారణజన్ముడవుగదర కన్నా.
నీ మాటలు వింటుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది తమ్ముడు నిన్ను కన్న తల్లితండ్రులకు నా వందనాలు🙏🙏
Moi mi ni
వేస్ట్ వీడియోస్ పాపులర్ అవుతాయి ఇలాంటి వీడియోలు చేయండి. సూపర్ వీడియో 👍
ఎంత మంచి జన్మ నీకు భగవంతుడు ఇచ్చాడో. మీ తల్లి తండ్రులకు నువ్వు ఒక వరం.. 👌👌👌
Ee జ్ఞానం ట్రైనింగ్ తో రాదు. ఎన్నో జన్మల సాధన చేసిన జ్ఞానం ఇప్పుడు maatlaadagalugu తున్నారు. అందరి సంస్కారం ,ఆలోచనలు పూర్వజన్మ కర్మఫలం. అందుకే ఈ జన్మ పొందిన మనం కూడా సత్యాన్ని పరిశోధించి ,అనుసరించాలి.లేకుంటే వచ్చే జన్మ పురుగు కూడా కావచు.అప్పుడు ఏమి.సాధించ లేము. పాపం చెయ్యడానికి ఈ కాలంలో ఎవరికి భయం లేదు. ఈ బిడ్డ మనకు పూర్వ జన్మల పుణ్యఫలం యొక్క సిద్ధిని తెలియ చేస్తున్నది.
సూపర్ చిన్న గెలుచుకున్న 💐💐🎇💯💯🥇💐💐🚩💐💐
God bless you kanna 👌👌💐💐నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి నువ్వు 👏👏🪴🪴🌹🌹🙏
ఈ బాబు ఎవరు అనేది వివరాలు. ఏమి లేవు కాని. ఈ బాబు ఈ దేశానికి సమాజానికి. తలమానికం. అవుతాడు .
God bless. U. Nanna
సూపర్👍ఇలాటి వాళ్ళు నిజంగా కారణ జన్ములే. అర్ధం చేసుకుంటే బాగుంటారు.లేదా నిర్లక్ష్యం చేస్తే బాధ పడతారు. భగవంతుడు ప్రతీ మనిషికి బాగుపడడానికి ఒక్క అవకాశం ఇస్తాడు.
నీ మాటలు వింటే చాలా సంతోషంగా ఉన్నది చిన్న ❤❤
Very nice.
V.S.N .Murty
Superga cheppavu chinni chala happyga vundi
అబ్బో .ఏమి మాటలు.
ఈయణ చిన్న కాదు పెద్ద మనుష్యులకె అన్న
ఓ చిన్నారి కాలం ఎలా ఉంటుందో చెప్పేసావ్ నువ్వు చిన్నారి కాదు నీలో దేవుడు పలికించే వాక్యాన్ని కాల జ్ఞాపకాలు నీ పదాలు దేవుడే పలికి ఇస్తున్నాడు❤ కాల జ్ఞాపకాలు నీ రూపంలో చెప్పేస్తున్నాడు
ఇంత చిన్న మెదడులో అంత పెద్ద విషయాలు అబ్బా సూపర్ చిన్న
సూపర్గా చెప్పా రు💐🙏
మరో గౌతమ బుద్ధుడు 🌹🙏
T
చూస్తే అలానే అనిపిస్తుంది.
కే. బాల ప
నేను ఋగ్వేదం చెప్తా నిత్యం ..
ఈ బుడ్డోడు 4 వేదాల సారాంశం 5 నిమిషాల్లో చెప్పాడు ..
హాట్స్ ఆఫ్ .. love you kanna
ఏమి మాట్లాడినా వూరా చిన్నొడా .అధిరి
పోయింది.నీ మాటలు .షూలాల్లా ఉన్నాయి.ఏమి బట్టి పట్టినావో.సూపర్.
సూపర్ రా చిన్నోడా వినయ్ కొద్ది వినాలనిపిస్తుంది గాడ్ బ్లెస్స్ యు
తమ్ముడు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తెలుగు ఇంత భాగ చెప్పుతూ 👍👍💐💐🙏
ఎవరికి పుట్టవో కాదు... ఏం చేశావో ముఖ్యం... ఏం చదివావో కాదు ముఖ్యం ...ఎంత జ్ఞానం సంపాదించావో ముఖ్యం...ఏం ఉంది నీ దగ్గర కాదు ముఖ్యం...ఎంత పంచావో అది ముఖ్యం...ఈ బాబు ఇలా గే నూరేళ్ళు ఉండాలి...ఈ స్వాచ్చత కు ఏ మరక అంటకూడదు....🙌👍
Excellent ❤️💥💯💯 mii parents chala goppa vaaru ninnu kannanduku 👑
వీడియో చాలా బాగుంది పిల్లవాడికి ఇచ్చిన ట్రైనింగ్ బాగుంది పిల్లవాడు తెలివితేటలు తన భవిష్యత్తు మెరుగుపరుచుకోవడాని కి ఉపయోగపడితే మంచిదే అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఐ పిల్లవాడి జీవితానికి అవరోధం కాకూడదని ఆశిస్తూ ధన్యవాదాలు
Good and correct comment 🙏
@@Pulihara ధన్యవాదాలు
😊😊🎉
Wow I never seen such wonderful meaning words , age chinadhi kani manasu pedhadhi ra chinna nidhi..
కవిత్వము వింటే పులకరిస్తుంది నా ప్రధాన వందనాలు
సూపర్ సూపర్ సూపర్ వాక్యలు అందరు వినాలి 👌👌👌👍👍👌🙏🙏🙏🌹🌹🌹
అవును.కదా.
God bless you children. You are
Blessed with huge knowledge
ఏమి చెప్పావు చిన్న మాకు 31 ఏజ్ నీవు మాట్లాడే మాటల్లో ఒక్క మాటకు అర్థం తెలియదు నీకు మంచి మనసునిచ్చాడు దేవుడు గాడ్ బ్లేష్ యు
Na jivitham lo teliyani anni e video lo kanipinchai ...chinna ...god bless you chinna....wat a wonderful kid
వెరీ నైస్ నాన్న చాలా బాగా వివరించారు ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది నీవు నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను పూలు గుజ్జు రేణుక లక్ష్మయ్య సూర్యాపేట
బాబు ఎంత బాగా చెప్పావు రా నాన్న, god bless you
Hatt's off to u.. brother 🤝..may God bless you... excellent talk...mind blowing brother.......😊👌👌....u have wonderful future....
👌👌👌👌👌🥀🌷🏵️🌻🌼🌺🌹👌👌👌👌💐👌👌👌👌👌👍
E chinnadi sddress pls
Really great beta God bless u ra kanna and really see the fact by reading books and studying is only not educated without reading books also by knowledge we can gain the knowledge God bless u beta have a bright future ra
Om namo Sri guru byonamaha namaha.. Bala bakki brahma bakki.. Its really good message..
పిల్లవాడుచాలా బాగాచెప్పినాడు🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు
బాల మేధావికి🙏తెలంగాణ టాలెంట్ వారికిధన్యవాదములు.
చిన్నోడు..జీవిత సత్యాలు చెప్పాడు..🙏🙏🙏
నిజం గా నీవు బాల మేధావి వే. జయహో బాలా.
Vaamooo
endi thammi iragadisinav superb
God bless you Chinna 🤗💐
నీవు ఒక మహా పురుషుడివి అయితవ్ ❤️❤️❤️❤️
How amazing words chinna, but 100% true.. God bless you and ur family always b Happy 🤣.
god bless you my dear .what wonderful knowledge you got.really may God bless you son.
తమ్ముడు వెరీ గుడ్ ఎక్కడ నేర్చుకున్నావు తమ్ముడు
చిన్న భవిష్యత్ తరాలకు నీ అవసరం చాలా కావలి
no. q. .
Gabby
My god hero kuda ella dialog kuda cheparu really nuvu super 👌 when ur telling My expercession was🙄😲😳😯😮andhkea nenu na what's up stats kee petta
Excellent assalu chalaaa bhaga matladuthunnadu babu..ippude ilaa matladuthunnadu ante future lo 👍👍
ఈ పిల్లవానికి ఇంతటి వేదాంతం ఎలా అబ్బిందో ఆశ్చర్యంగా ఉంది.
Hats off to you brother I love your thoughts I inspiration to our soct
Super chinna thammudu.goppa talent, Telangana Talent channel ki chaala vandhanalu
Many truths of life explained in simplicity
చాలా బాగుంవుండాలి నువ్వు 💯ఇయర్స్ గాడ్ బ్లెస్సింగ్స్ 🙌
Out standing words Thamu
Ur a bright future Thamu
All the best brother 😍😍😍😍😍
Woooow super babu.. Congrats all the best for your future 💐💐💞💕
Super ra tammudu..
You have a great, bright future ❤️
All the best ra chinnoda ❤️
My little cute brother wat a defention of salt on sugar really its great listen.. again an again
Divine Wisdom
God bless you child. Know the True God
Thank you Nanna All the best god bless you Nanna sri Raama Chandra krupa kataksha sidhirasthu Ne thelivi , manauatuam, samajamlo prajalaki upayoga padali
Seriously you had a great talent all the best for our bright future
Nee matalu vino Aina ......red prajalu maarutarani aashiddam.......... God bless u Nana.....neevu ee public ki god gifted person nana.........god bless you nana.......and be matalaki nenu fidaaaa...🙏🙏🙏
Superb nana...first time I am very shocked... morals extraordinary❤️
Ovnu chinna inthaa baga ela cheppau.. ....entha chinna vayasulo.... Really great nu god bless you
Very good chinna you have got lot of knowledge 📚
Super 👌good word's echavuu👌👌
Excellent word's ❤️ God bless you
You are realy great my boy, God bless you
Superrrrr chinna 👌👌👌👍
Hi
Supr chinna chala baga cheppavu nekku janamani Echina father mother 🙏🙏🙏🙏😘😘😘
ధన్యవాదములు చిన్న.
Super nana love you ra❤️
No words to say some thing❤️❤️,....it's just aseweme❤️❤️❤️❣️❣️👏👏👏
Thammudu eve ani Bible chala baga Cheputhodhi God bless for your wisdom
థాంక్ యు దినేష్ అన్న నేను మీ దూపం చరణ్
Nuvvu super thammudu 👏👏🙏🏻
థాంక్యూ అన్న
I FELT VERY HAPPY ABOUT YOUR FINE STATEMENTS OF PROVERBS I WI SH YOU BEST OF LUCK MYDEAR JUNIORS
చాలా నేర్చుకున్నాను బాబు థాంక్స్🙏🙏🙏
Hi
శభాష్ రా చిన్న ఔరా అనిపించింది
హాయ్.