ఇప్పుడు ఒక ఉద్యోగం పరంగా ఆలోచించకండి ప్రజలకు ఎవరు మంచిగా చదువు చెప్తారు అది ఆలోచించాలి అంటే ఒక ఎగ్జామ్ పెట్టి మాత్రమే తీసుకోవాలి ఇలా బ్యాక్ డోర్ లో తీసుకోవడం లంచాలు ఇచ్చి రెగ్యులర్ చేసుకోవడం అన్యాయం
పోటీ పరీక్షల Books 📚 చదివేది లేదు, పోటీ పరీక్షలు రాసేది లేదు కానీ Gazetted ఉద్యోగం ఇస్తరట, Green Pen హోదా ఇస్తరట ఫాల్తు తుగ్లక్ పాలకులు, చదువు విలువ తెలుసా పాలకులకు! ఉన్నత విద్య విలువ తెలుసా! తెలంగాణ వారు Ph.D./NET సాదించడం ఎంత కష్టమో తెలుసా??
#contractlecturers కాంట్రాక్ట్ లెక్చరర్ల ను ఎలా రెగ్యులర్ చేసారు, #Gazetted ఉద్యోగాలైన లెక్చరర్లు పోటీ పరీక్షలు నిర్వహించకుండా #kcr ప్రభుత్వం రెగ్యులర్ చేయడం తప్పు, దీనివల్ల #Ph.D చేసిన వారు, #students కి కూడ అన్యాయం జరిగింది, మీరు నాణ్యమైన లెక్చరర్లను అందించలేదు, ఎప్పటికీ నిరుద్యోగులకు మీమీద ఈ విషయం లో కోపం ఉంటుంది
ఒక నాలుగు ఐదు వేల కుటుంబాల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం లక్షల మందిని నిరుద్యోగుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు ఇంకోటి ప్రజలకు కావాల్సింది మంచి చదువులు చెప్పే వాళ్ళు అంతేగాని ఇలా బ్యాక్ డోర్ లో లంచాలు ఇచ్చే రెగ్యులర్ అయిన వాళ్ళ కోసం కాదు
నువ్వు చూసావా లంచం ఇచ్చినట్టు, ఒక్క ఎగ్జామ్ మాత్రమే పెట్టలే, ఇంటర్వ్యూ, డేమో, మెరిట్ ఇవన్నీ దాటుకొని వచ్చారు కాంట్రాక్టు ఉద్యోగులు, పోనీ ఈ 5000 మందిని తీసివేసి నిరుద్యోగులకిస్తే నిరుద్యోగ సమస్య తీరిపోద్దా మరి
చట్ట వ్యతిరేక నియామకాలు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ చెల్లవు అని అనేక కేసులలో సుప్రీం కోర్టు తీర్పులు చెప్పింది. ఆర్టికల్ 142 ప్రకారం దేశంలోని అన్ని కోర్టులు కూడా సుప్రీం కోర్టు తీర్పులను అనుసరించాలి.
చాలా కాలేజీలు సర్టిఫికెట్లు అమ్ముకున్న కాలేజీలు ఉన్నాయి అది చాలాచోట్ల దొరికిపోయారు కూడా కొన్ని కాలేజీల వాళ్ళు సర్టిఫికెట్లు అమ్ముకోవడం ఎగ్జామ్స్ వేరే వాళ్ళతో రాపియడం ఇలా దొంగ సర్టిఫికెట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు సంపాదించారు ఎందుకంటే ఇలా కాంట్రాక్టు బేస్ లో అవుట్సోర్సింగ్ లో జాబులు చేస్తూ నిజంగా కష్టపడి చదువిన వాళ్లకి ఉద్యోగాలు రావడం లేదు కష్టపడి చదివి కూలి పని చేస్తున్నారు దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నావాడు ఉద్యోగం చేస్తున్నాడు
కాంటాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయటమనేది సరైన విధానం కాదు... కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరంలో కోచింగ్ సెంటర్లో చదువుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ లంచాలు ఇవ్వడం ద్వారానో రాజకీయ పలుకుబడి ద్వారా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయడం అనేది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నెత్తి మీద నిప్పులు పోసినట్లే
నీకు దమ్ముంటే నవీన్ మిట్టల్ కాంట్రాక్టు ఉద్యోగుల దగ్గర లంచం తీసుకున్నట్టు నిరూపించు, ఆరోపించడం ఎవరైనా చేస్తారు నిరూపించాలి గదా, కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళమీద పోరాడాలి. ఉద్యోగుల మీద కాదు, 2011 ముందున్న పోస్ట్లే అవన్నీ నీ pg ఎప్పుడైంది మరి
16 GO లో రెగ్యులర్ అయిన మెడికల్ వాళ్ళు నోటిఫికేషన్, రోస్టర్, రిజర్వేషన్, డిస్ట్రిక్ సెలక్షన్ , ద్వారా 100%గ్రాస్ సాలరీ తో 20ఇయర్స్ సర్వీస్ చేసి రెగ్యులర్ అయ్యారు,JL,DL కు పైన చెప్పినవి లేవు వాళ్ళ మీద ఫైట్ చెయ్ అంతేగానీ టోటల్ తప్పంటే ఎట్లా బ్రదర్
When oppointed as contact job, Govt terms and condition imposed with effect of line any time terminationi. On the basis f this not correct decision to regularised them.
కాంట్రాక్ట్ కార్మికులు గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకొని వచ్చిన వాళ్లమే పై చదువులకు స్తోమత లేక చదువుకున్న చదువుకే పని నేర్చుకొని ఇన్నాళ్లుగా సరైన జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం.ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళలాగా చూస్తూన్నారు . నలుగురు చేయవలసిన పనిని ఒక కాంటాక్ట్ కార్మికులతో చేపిస్తున్నారు.😢
bro you have already signed which is purely on contract basis yes or no??? now what about other well educated qualified people like you ???if you have really talent you clear the process of recruitment
తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్టు ఉద్యోగులను పెర్మినెంట్ చేస్తానని కేసీఆర్ చెప్పినపుడు.. మీరు నిద్ర పోయారా బ్రో పోనీ, ప్రొఫెసర్ కాశిం ఇంటర్వ్యూ చూడు బ్రో Back డోర్ employe కాదు.. బరా బార్...దర్వాజాలోనుంచే వచ్చారు బ్రో
Shankar Anna mhsrb lab technician contract and outsourcing vallaku estunna weightage marks evvakunda cheyandi please anna vallaku estunna e weightage marks valla maku 80 marks ku 70 paina marks vachina job vache paristhithi ledu annna
Anna already regular chesina vallanu thiseyakandi next ela cheyyakandi ani thirupu vachindi antunnaru okaru amo kadu vallanu kuda thisestharu antunnaru adi nijam anna
ఇప్పుడు ఒక ఉద్యోగం పరంగా ఆలోచించకండి ప్రజలకు ఎవరు మంచిగా చదువు చెప్తారు అది ఆలోచించాలి అంటే ఒక ఎగ్జామ్ పెట్టి మాత్రమే తీసుకోవాలి ఇలా బ్యాక్ డోర్ లో తీసుకోవడం లంచాలు ఇచ్చి రెగ్యులర్ చేసుకోవడం అన్యాయం
న్యాయమూర్తులు చట్టపరంగా మాత్రమే తీర్పులు ఇవ్వాలి. వ్యక్తిగత అభిప్రాయాలతో వాళ్ళ ఉద్యోగాలు పోతే ఎలా అని తీర్పులు ఇవ్వకూడదు.
పోటీ పరీక్షల Books 📚 చదివేది లేదు, పోటీ పరీక్షలు రాసేది లేదు కానీ Gazetted ఉద్యోగం ఇస్తరట, Green Pen హోదా ఇస్తరట ఫాల్తు తుగ్లక్ పాలకులు,
చదువు విలువ తెలుసా పాలకులకు! ఉన్నత విద్య విలువ తెలుసా! తెలంగాణ వారు Ph.D./NET సాదించడం ఎంత కష్టమో తెలుసా??
జై ఓయూ శంకర్ ముదిరాజ్ అన్నా
shankar we suppot you, lets fight strongly
కాంట్రాక్ట్ ఉద్యోగులు మనవాళ్లు అంటే తప్పు కదా ఓకే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే వాళ్లు టాలెంట్ ఉంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా రిక్రూట్ అవుతారు కదా సరేనా
#contractlecturers కాంట్రాక్ట్ లెక్చరర్ల ను ఎలా రెగ్యులర్ చేసారు, #Gazetted ఉద్యోగాలైన లెక్చరర్లు పోటీ పరీక్షలు నిర్వహించకుండా #kcr ప్రభుత్వం రెగ్యులర్ చేయడం తప్పు, దీనివల్ల #Ph.D చేసిన వారు, #students కి కూడ అన్యాయం జరిగింది, మీరు నాణ్యమైన లెక్చరర్లను అందించలేదు, ఎప్పటికీ నిరుద్యోగులకు మీమీద ఈ విషయం లో కోపం ఉంటుంది
కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను తీసుకుని వచ్చినప్పుడు రద్దు చేయించి ఉంటే ఈరోజు ఈ సమస్యలు వచ్చే వారే కాదు
ఒక నాలుగు ఐదు వేల కుటుంబాల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం లక్షల మందిని నిరుద్యోగుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు ఇంకోటి ప్రజలకు కావాల్సింది మంచి చదువులు చెప్పే వాళ్ళు అంతేగాని ఇలా బ్యాక్ డోర్ లో లంచాలు ఇచ్చే రెగ్యులర్ అయిన వాళ్ళ కోసం కాదు
నువ్వు చూసావా లంచం ఇచ్చినట్టు, ఒక్క ఎగ్జామ్ మాత్రమే పెట్టలే, ఇంటర్వ్యూ, డేమో, మెరిట్ ఇవన్నీ దాటుకొని వచ్చారు కాంట్రాక్టు ఉద్యోగులు, పోనీ ఈ 5000 మందిని తీసివేసి నిరుద్యోగులకిస్తే నిరుద్యోగ సమస్య తీరిపోద్దా మరి
ఒకే జాబ్ కు రెండు రకాల పద్ధతులు ఎందో....😢😢వట్టి చిన్నా జాబ్ కు exams పెడతుద్రు😢😢అలాంటిది గెజిటేట్ జాబ్స్ ఇలా చేసుడు ఎందో 😢😢
చాలా బాగా కరెక్ట్ చెప్పారు అన్నగారు
చట్ట వ్యతిరేక నియామకాలు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ చెల్లవు అని అనేక కేసులలో సుప్రీం కోర్టు తీర్పులు చెప్పింది. ఆర్టికల్ 142 ప్రకారం దేశంలోని అన్ని కోర్టులు కూడా సుప్రీం కోర్టు తీర్పులను అనుసరించాలి.
తొలి వెలుగు యాంకర్ కి విజ్ఞప్తి..పర్మినెంట్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులతో కూడా ఒక చర్చ చేయగలరు.
చాలా కాలేజీలు సర్టిఫికెట్లు అమ్ముకున్న కాలేజీలు ఉన్నాయి అది చాలాచోట్ల దొరికిపోయారు కూడా కొన్ని కాలేజీల వాళ్ళు సర్టిఫికెట్లు అమ్ముకోవడం ఎగ్జామ్స్ వేరే వాళ్ళతో రాపియడం ఇలా దొంగ సర్టిఫికెట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు సంపాదించారు ఎందుకంటే ఇలా కాంట్రాక్టు బేస్ లో అవుట్సోర్సింగ్ లో జాబులు చేస్తూ నిజంగా కష్టపడి చదువిన వాళ్లకి ఉద్యోగాలు రావడం లేదు కష్టపడి చదివి కూలి పని చేస్తున్నారు దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నావాడు ఉద్యోగం చేస్తున్నాడు
బ్రదర్ మీరు చాలా కరెక్ట్ చెప్పారు కానీ ఇది ప్రచారం చేసే నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి
Salute sir 🙌
Super anna 🙏
Let's start a movement ...unemployed youth of Telangana ....Jai Telangana...Jai jai Telangana...
కాంటాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయటమనేది సరైన విధానం కాదు... కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరంలో కోచింగ్ సెంటర్లో చదువుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ లంచాలు ఇవ్వడం ద్వారానో రాజకీయ పలుకుబడి ద్వారా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయడం అనేది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నెత్తి మీద నిప్పులు పోసినట్లే
absolutely I support Court decision
Shanker Anna supreme court lo case veyali regular cheyadu Jl DL jobs ki exams patali
100℅ backdoor jobs ... Once remaind your job proces my dear so-called employees
నీకు దమ్ముంటే నవీన్ మిట్టల్ కాంట్రాక్టు ఉద్యోగుల దగ్గర లంచం తీసుకున్నట్టు నిరూపించు, ఆరోపించడం ఎవరైనా చేస్తారు నిరూపించాలి గదా, కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళమీద పోరాడాలి. ఉద్యోగుల మీద కాదు, 2011 ముందున్న పోస్ట్లే అవన్నీ నీ pg ఎప్పుడైంది మరి
Good job doing Shankaranna
Your question is 100 పెర్చెంటేజ్ 👍
Yes correct
Case veins variki last 10 years lo okkariki kuda govt raledu.. Enduku.. Almost okka 11months lo 53k jobs echaru government..
16 GO లో రెగ్యులర్ అయిన మెడికల్ వాళ్ళు నోటిఫికేషన్, రోస్టర్, రిజర్వేషన్, డిస్ట్రిక్ సెలక్షన్ , ద్వారా 100%గ్రాస్ సాలరీ తో 20ఇయర్స్ సర్వీస్ చేసి రెగ్యులర్ అయ్యారు,JL,DL కు పైన చెప్పినవి లేవు వాళ్ళ మీద ఫైట్ చెయ్ అంతేగానీ టోటల్ తప్పంటే ఎట్లా బ్రదర్
Entha sepu contract lecturers jivithalu agam ayithayi anude kanni vallaku nijanga talent unte Valle exam rasi job kodtharu . Kani valla valla entha mandhu vidhyarthula jivithalu agamayyayi ika mundhu ayithayi Ane vishayam telangana education system gangala kalusthundhi Ane vishayam very very important dhani korakaina contract vidhanam.radhdhu chesi notification dhawara recruit cheyyali.
When oppointed as contact job, Govt terms and condition imposed with effect of line any time terminationi. On the basis f this not correct decision to regularised them.
మర్రి అప్పుడు contract emplyoss అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ధర్నాలు చేసినప్పుడు తెలీదా?
Anna's shankaranna nv ma voice vinipisthunnav....neeku runapadi untam Anna....
ఇక నుండి రెగ్యులర్ కాకుండా చూడాలి కానీ అయినదాని గురించి ఎందుకు
Contract appointement anedi doddi dari appointment ivi ekkuvaga ga municipal dept panchayati dept lo ekkuvaga vunnadi
Nice ఫైట్ 🎉🎉
Standard education first not contract based selection it's dangerous to future of our own children
కాంట్రాక్ట్ కార్మికులు గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకొని వచ్చిన వాళ్లమే పై చదువులకు స్తోమత లేక చదువుకున్న చదువుకే పని నేర్చుకొని ఇన్నాళ్లుగా సరైన జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం.ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళలాగా చూస్తూన్నారు . నలుగురు చేయవలసిన పనిని ఒక కాంటాక్ట్ కార్మికులతో చేపిస్తున్నారు.😢
bro you have already signed which is purely on contract basis yes or no??? now what about other well educated qualified people like you ???if you have really talent you clear the process of recruitment
Mari 20 years nundi vallatho work cheyinchukunapudu Leni problem. Ipud regular kaghane talent gurthostundhi andharkii@mydearmaths4695
బ్యాక్ డోర్ ఉద్యోగం కాంట్రాక్టు ఉద్యోగం
అన్నా రాజ్యాంగలో లేనపోడు ఎందుకు తీసుకొనరార్ ఎవరిచెప్పాలి కోర్ట్ చెప్పాలికదా మాకు వాయిపరిమిపోయినది
ప్రాభిషనరీ పీరియడ్ అవ్వలేదు కాబట్టి రద్దు చేయవచ్చు
Sir 100/% right naku job ledu 10 years job searching. May be death right option best💯 correct sir
DSC vrasi rule of reservation dwara vachina variki ichina paravaledhu kani konthamandhi private Institute lalo chadhivi paisalu ichi marks veyinchukoni regular ayyinavaru vunnaru MLA mp recomondation dark vachinavaru vunnaru
Babu already contract employees vunnaru vallani teeyaleru vacancy chupincharu vallaku nyayam jaragadhu meeku jaragadhu
రెగ్యులర్ అయినవాలా వాళ్ళ మీకు ఏమైనా నష్టం లేదు గా
supreme court ku veletey contract employees nu regular cheyavaddu ani cheppadu so kabatti meru supreme court ku vellandi meru gelustaru
తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్టు ఉద్యోగులను పెర్మినెంట్ చేస్తానని కేసీఆర్ చెప్పినపుడు.. మీరు నిద్ర పోయారా బ్రో
పోనీ, ప్రొఫెసర్ కాశిం ఇంటర్వ్యూ చూడు బ్రో
Back డోర్ employe కాదు.. బరా బార్...దర్వాజాలోనుంచే వచ్చారు బ్రో
Exam rayandira fack
E darwaja babu chalamanfhi principal recommendation meda private college ki paniki raka vacchina Valle chala mandhi unnaru meru kaka povacchu
బాగా నిద్ర పోయి ఉంటాడు పాపం. అప్పుడు అతనికి మతి స్థిమితం లేదు మర్చి పోయాడు
Shankar Anna mhsrb lab technician contract and outsourcing vallaku estunna weightage marks evvakunda cheyandi please anna vallaku estunna e weightage marks valla maku 80 marks ku 70 paina marks vachina job vache paristhithi ledu annna
అవును
Oursourcing lo kuda koni Teaching jobs ki exam conduct chesi demo kuda thesukunru vala gurchi emantru
Helth department lo kuda elagane vunay a n m vriki 30 marks estharata contract variki dayachesi chepanddi
Sir YSR regularise chesaruga vaati sangati enti
Last ki em chestav
Yes correct bro
JL post [gested officers] without Exam recurement wrong dission BRS govt
Niku dammunte monna ainolladatini ritan cantract cheinchu
Right anna
Anna already regular chesina vallanu thiseyakandi next ela cheyyakandi ani thirupu vachindi antunnaru okaru amo kadu vallanu kuda thisestharu antunnaru adi nijam anna
Ide vedio
Miru e contact vyavastha nu appude apochuga 25 , 30 years tharvatha eppudu gurthochindha