Telangana Lost ₹157 Crore To Cyber Criminals In February | No: 1930 Cyber Security || Idi Sangathi
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
- దుకాణానికి వెళ్లకుండానే కావాల్సిన వస్తువు ఇంటి ముందరకు కోరుకున్న సినిమా ఇంట్లోనే చూసుకునే వెసులుబాటు. నగదు లేకుండానే సమస్త లావాదేవీలను నిమిషాల్లోనే పూర్తి చేసుకునే సదుపాయం. డిజిటల్ యుగంలో అంతర్జాలం తెచ్చిన మార్పు ఇది. మనిషి జీవితాన్ని అత్యంత సులభతరం చేసిన ఇంటర్నెట్ మోసాలనూ మోసుకొచ్చింది. ఒక్క క్లిక్ తో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలను కొట్టెస్తున్నారు. రోజుకో కొత్త తరహా మోసంతో బురిడి కొట్టిస్తున్నారు. తెలంగాణలో ఒక్క ఫిబ్రవరి మాసంలోనే 157 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం ఇందుకు నిదర్శనం. అయితే సైబర్ భాదితులకు ఊరట కల్పిస్తూ తెలంగాణ పోలీసు శాఖ ప్రామాణిక విధానాన్ని రూపొందించింది. F.I.R నమోదుకాకున్న భాదితులకు సొమ్ము తిరిగి ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏమిటి విధానం. ఇది ఎలా పని చేస్తుంది. దీని వల్ల లాభాలు ఏమిటి.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
అంతర్జాల మోసం మేమూ బాధితులమే
నిలయన్స్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టమంటూ ఒక వ్యక్తి ముఖేష్ అంబానీ ముఖచిత్రంతో పెట్టుబడి పెట్టమంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్ర ప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్స్ ఏర్పాటు చేస్తున్నా మని వాణిజ్య ప్రకటన ఇచ్చి లక్షరూపాయల వరకు కట్టించు కున్నారు. మరో 15000 అదనంగా రకరకాల ఫీజుల పేరుతో కట్టించుకున్నారు వారం దాటినా ఒక్క పైసా రాలేదు.
Great cm jai congress
Kalavatle andi cl
One week back naa many 50000 rs cut ayyindi.. 2:21 imps transfer ani msg vachindi.. Cyber crime vallaki 1930ki call chesanu... Ippatiki maamule...
FIR Namodu chesina case lake dikku ledu. FIR namodu kakunda money return..... Big joke in this millennium.
Babu plz twaraga Cheyandi 🙏 fir reports kuda vunai maa money please tirigi vachela cheyandi
Madhi Andhra Pradesh naku morning call vachhindhi Flipkart lucky draw lo meku 12 lacs vachhaye 12000/- kattamani, system accept cheyadam ledhu 25000/- kattali memu 25000/- kadatam ani fraud members
Sir nenu 1,20,000lose ayyanu
Today my brother account lo imps 1,52,520 transfer ayandhi . union Bank of India 1hour lo cyber crime ki call chesemu
7000 anji
Iam lose 11000/- lose
@@revanthvallala5986 bro money return vachaya