మొదట బ్యాంకింగ్ వ్యవస్థ ను సరిచేయాలి. అక్కౌంట్ లు సరియైనవి చెకింగ్ చేసుకుని అలాట్ చేయాలి.సరియైన ఆధారాలు,ఆధార్ కార్డులద్వారా మాత్రమే అక్కౌంట్ లు ఓపెన్ చేయాలి.ఫేక్ అక్కౌంట్ లు ఉన్న బ్యాంకులను బాధ్యులు గా చేస్తే ఈ సమస్య ఉండనే ఉండదు!
టెక్నాలజీ ఇంతగా పెరిగింది వాళ్ళని పట్టుకునే ఛాన్సే లేదా...కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు సార్ వాళ్ళని పట్టుకోండి ఎందుకంటే దేశంలో చాలామంది అమాయకులు చనిపోవాల్సి వస్తుంది...😢
నాకు 3 📞 calls వచ్చాయి నేను ఇలాంటిది ముందే న్యూస్ లో చూసి తెలివితో నా ఫోన్ front camera 🤳 off చేసి వీడియో call lift చేశాను, వాడు పాపం చాలా బెదిరించాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని గట్టిగా చెబితే తిట్టుకుంటూ ఫోన్ పెట్టేసాడు 😂😂😂😂
మంచి information ఇచ్చారు Sir 🙏 SMART PHONES dangerous, మాములు phones 2gb కంటే sims accept చేయవు, తల్లితండ్రులు విదేశాల్లో ఉన్న పిల్లలతో మాట్లాడాలి అంటే whatsapp దాదాపు అలవాటు అయింది, మధ్యతరగతి వాళ్లకు ముందు నుయ్యి వెనుక గొయ్యి
Sir..very good information sir Star maker app lo hai ga songs enjoy chesthunnavallaki kuda elani neraalu chesthunnaru Messages chesthunnaru Dear r u single? Ani message chesthunnaru..kastha kanipettandi sir Manchi information echaru thank you very much sir
Good precautions Sir🙏 Naku oka call matladu thunnapude a/c hake ayindi Number trace chesi inform chesanu nastam jarigindhi. Luck my bank balance is less than. Call ni trace chesi bank A/c freeze chesanu. Cyber crime ki informed. No response from cyber crime &bank. Never the a,/c again.
Sir, You have informed about cybercrime,thanks. Can you not eradicate this type of crimes.?better please do some effort to remove this cyber crime activities.
Madam Mr Prasad sir cheyppindi chala correct gaa cheypparu, okhatti chalaa clear no Pilice officer demands money on phone, If by mistake if u picked up video call first instantly put fi ger on camera and never transfer any any any money than lodge a cyber complaint..,... Thq sir good info given
yes నాకు కూడా ఇలా జరిగింది నేను భయపడి online numbers ki call చేయగా వారు dont వర్రీ మేమున్నాం అన్నారు,ఈ లోపే నేను చీమకుర్తి పోలీస్ స్టేషన్ ki వెళ్ళి చెప్పాను వారు dont😂వర్రీ అన్నారు
ముందు మీ పోలీసులలో భాధితులను అవమానంగా మాట్లాడం, పిర్యాదు నమోదు చేయడానికి గంటల తరబడి స్టేషన్లో నుంచేబెట్టడం (కూర్చోడానికి సరైన కుర్చీలు కూడా ఉండవు) వెధవలను మార్చడానికి ప్రయత్నించండి.
ప్రజలకు కావలసిన ముఖ్యమైన విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదములు సార్
Thank you sir
Thamaranthaw matanodhu how many cyber crime cases on me
Aunthaw thamari aupohaw even I do not know my important matters
Do not know meaning of public how can I make them going on important issues
ధన్యవాదాలు మాంచి వీడియో పెట్టినందుకు ఈ వీడియో అందరికి చాలా దైర్యాన్ని ఇస్తోంది👏👍
Good information sir... ఇలాంటి వాళ్ళ ఆగడాలను అరికట్టడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి
మొదట బ్యాంకింగ్ వ్యవస్థ ను సరిచేయాలి. అక్కౌంట్ లు సరియైనవి చెకింగ్ చేసుకుని అలాట్ చేయాలి.సరియైన ఆధారాలు,ఆధార్ కార్డులద్వారా మాత్రమే అక్కౌంట్ లు ఓపెన్ చేయాలి.ఫేక్ అక్కౌంట్ లు ఉన్న బ్యాంకులను బాధ్యులు గా చేస్తే ఈ సమస్య ఉండనే ఉండదు!
చాలా మంచి విషయాన్ని తెలియచేసినందుకు మీ ఇద్దరికి నా ధన్యవాదాలు
Super sir naaku jarigindhi Delhi police ani phone chesi బెదిరించి డబ్బులు పంపామన్నారు.. నేను పంపలేదు ఏమి చేస్తే చేసికో అని చెప్పను ఈ రోజే జరిగింది
ప్రజలకి సూపర్ సమాచారం ఇచ్చారు సర్ ధన్యవాదాలు సర్
ప్రజలకు అవసరం ఐఎ విషయం తెలియజేసినందుకు దాన్యావదములు సార్
Bank acct కి ఆధార్,Pan ఇలా లింక్ చేయడం వల్ల కూడా ఒక సమస్యే!కానీ ప్రభుత్వం,బ్యాంక్ అధికారులు ఇలా చేయమంటున్నరు .లేకపోతే మీ Acct.అమలులో ఉండదు అంటారు😢
టెక్నాలజీ ఇంతగా పెరిగింది వాళ్ళని పట్టుకునే ఛాన్సే లేదా...కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు సార్ వాళ్ళని పట్టుకోండి ఎందుకంటే దేశంలో చాలామంది అమాయకులు చనిపోవాల్సి వస్తుంది...😢
💯 correct bro 👍
వాళ్ళే ఎక్కువ టెక్నాలజీ వాడుతున్నారు, అందుకే దొరకరు
పట్టుకోవచ్చు, కానీ అందరూ దొంగలే బ్రదర్ గవర్నమెంట్+అధికారులు
Both are committed bank and police
చాలా మంచి వీడియో పెట్టినారు మేడమ్ అందరు జాగ్రత్త పడాలి అనే మంచి ప్రయత్నం మీది ధన్యవాదములు.
దెబ్బకి నన్ను బ్లాక్ చేసారు.. థాంక్స్ సార్
మీ పని గోవిందా అని వ్రాసే బదులు వేరే పదాలు వ్రాస్తే బాగుంటుంది మీడియా వారు కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంది
నాకు తెలిసి మామూలు ఫోన్ వాడుకుంటే ఈ బాధ తగుతాది అనుకుంటా నెట్ ఫోన్ లు వాడ వద్దు
Yes.
yes
100% correct ga chepparu ilantivi nijamganey jarugutuuayi
Good message for public Thank you sir 🙏
He is Really a Nice Police.....I really Appreciate Him.....:)
అలా చేయటం కారణంగా చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఇలాంటి ముఠాలను వదిలిపెట్టదు
Very important information to public...thank you
This is Exactly friendly police....means..... Hat's up Sir.... Pl educate about such mischief.... Sir . Thank you Sir
Best video for innocent people .
Congratulations prasad garu
Manchi information iccharu
Miku na danyavadalu🙏🎉
అలాంటివి రానీయకుండా చేయలేరా,వాళ్ళను పట్టి అండమాన్ కు పంపలేరా
Tq very much sir for valuable info. Thanks to Anchor also
నాకు 3 📞 calls వచ్చాయి నేను ఇలాంటిది ముందే న్యూస్ లో చూసి తెలివితో నా ఫోన్ front camera 🤳 off చేసి వీడియో call lift చేశాను, వాడు పాపం చాలా బెదిరించాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని గట్టిగా చెబితే తిట్టుకుంటూ ఫోన్ పెట్టేసాడు 😂😂😂😂
లోన్ అప్స్ లో లోన్ తీసుకున్న వారి డేటా చోరీ చేసి ఇలా కాల్స్ చేస్తారు
Best idea sir 🙏
Sir, baaga chepparu chaala opikatho, Anchor garu kooda manchi preshnalu vesaru.
Thanks to police officer for your information
Good information from Sri Prasad, ACP
మంచి information ఇచ్చారు Sir 🙏 SMART PHONES dangerous, మాములు phones 2gb కంటే sims accept చేయవు, తల్లితండ్రులు విదేశాల్లో ఉన్న పిల్లలతో మాట్లాడాలి అంటే whatsapp దాదాపు అలవాటు అయింది, మధ్యతరగతి వాళ్లకు ముందు నుయ్యి వెనుక గొయ్యి
Good message for public. Thankyou so much sir..
Chalaa manchi వార్త చెప్పారు sir thank you
పోలీస్ వారందరికి నా ధన్యవాదాలు
i received calls from these numbers as displayed by Police Dept, looks suspicious, i have not answered. Thanks for alerting the public.🙏
Sir..very good information sir
Star maker app lo hai ga songs enjoy chesthunnavallaki kuda elani neraalu chesthunnaru
Messages chesthunnaru
Dear r u single? Ani message chesthunnaru..kastha kanipettandi sir
Manchi information echaru thank you very much sir
Manchi Message Yicchaaru Sir Meeku Chaala Dhanyavaadaalu Sir
ప్రభుత్వం తగు చెర్యలు తీసుకోవాలి సైబర్ నేరగాళ్ళను కఠినం గ శిక్షించలీ
డబ్బుకోసమ్ మంషుల మనసులు ఎలా మారిపోయాయో చూడండి. ప్రఅజలు, ముఖ్యఅంగా యువతీ యువకులు అప్రమతంగా వుండాలి.
జాగ్రత్తలు చెప్పుతున్న పొలీస్ డిపార్ట్ మెంటుకు ధన్యవాదాలు.
Friendly Police Ku Meere Vudaaharana Sir Thankyou Sir
Thank you sir we should not lift un known calls
మీకు ధన్యవాదాలు
Good message for public Tank you Sir
sir explanation is super.
Good Massage..Thank you Sir..
Very alerting message for common Android phone users.
Wow gud explanation sirr
మరిప్పుడు ప్రతీ షాపింగ్ మాల్ లో కూడా మొబైల్ నెంబర్ అడుగుతున్నారు ఏం చేయాలి. సొల్యూషన్ చెప్పండి
Well explained sir. Thank you!
మరి వాళ్ళని ఎరీ పారేయండి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించండి
Good message for public thank you so much sir 🙏
సూపర్ సర్ 🎉
Thanks sir for giving good information to the public
Valuable information sir and R TV 🙏🙏🙏🙏🙏
Chala chala good msg sir thank you so much
Best information to all.thankyou sir
Thank you sir give alertiveness and good suggetions
Good information, thank you vija
Atlast I can hear good Telugu being spoken by interviewer as a well as he ACP
Good precautions Sir🙏
Naku oka call matladu thunnapude a/c hake ayindi Number trace chesi inform chesanu nastam jarigindhi. Luck my bank balance is less than. Call ni trace chesi bank A/c freeze chesanu. Cyber crime ki informed. No response from cyber crime &bank. Never the a,/c again.
Super video sir 100 correct thanks so much sir
Exllent Advises Sir Thanks Sir
Sir chala manchi vishayalu chepparu.t,q.sir.
Sir,
You have informed about cybercrime,thanks.
Can you not eradicate this type of crimes.?better please do some effort to remove this cyber crime activities.
Good information sir😊
Good news sir
Madam Mr Prasad sir cheyppindi chala correct gaa cheypparu, okhatti chalaa clear no Pilice officer demands money on phone, If by mistake if u picked up video call first instantly put fi ger on camera and never transfer any any any money than lodge a cyber complaint..,... Thq sir good info given
Good information. Thank you ACP Sir.
Thank you to know about cyber crimes methods & precautions & preventive measures
Excellent message sir
Phone front cameras ki shutter manufacturing cheyandi..open and close whenever we wanted
Thanks sir chalabaga chepparu
Thanks sir chaala save chesaru 🙏
U
You are right..Naku last week 3 times video calls వచ్చాయి.....foreign numbers meeda
లిఫ్ట్ చేశారా అంతే సంగతులు!!!!!!!
ఈ విధంగా చేసే వాళ్ళని పట్టుకొని బహిరంగంగా వురి శిక్ష వేస్తే యింకొక్కడు చెయ్యి దానికి భయపడతాడు
ఎరవేస్తారు, పడితే డబ్బులాగుతారు, మనమే ఆశ పడకూడదు, వెంట్రుక వేసి కొండను లాగేస్తారు
Thank u so much for crime information
Good information sir
ఈ మధ్య Twitter లో కూడా ఈ రోగం మొదలైంది సార్.
Hyd nunde ea mosalu jarugutunnai, serious action tisukondayyagaru 🙏🙏🙏 siksha lu veyyandi.uri tiyyali.
Thank you so much mam. Valuable information
This is evidence, we are developing and we are Indians. Heaven on earth for criminals. The acts should be, one should afraid of committing.
Good information. Tq. Sir
Thanking you SIR
కంప్లైంట్ చేసినా వేస్ట్ డిపార్ట్మెంట్ నుండి రికవరీ ఉండదు
నేను రికార్డు చేశా.. పోస్ట్ చెయ్యు నాకు పబ్లిసిటీ వస్తుంది అని చెప్పా
Valueble information
Thank you sir 🙏🙏🙏 ......
Very useful information.
Thank you sir
ఫోన్ నెంబర్లు బాగా కనిపించ్చునట్లు పెట్టండి
Thank you sir good message ichharu
Super speech sir
Good message sir
ఇట్లాంటి మాటలు చెప్పడానికి సిగ్గుండాలి పోలీసులకు..
Thank you Sir and madam.
Well said madam naaku kuda ala call chesyaru. nenu dabbulu pampichaledhu.
Thanks for this
Thank you sir and reporter
yes నాకు కూడా ఇలా జరిగింది నేను భయపడి online numbers ki call చేయగా వారు dont వర్రీ మేమున్నాం అన్నారు,ఈ లోపే నేను చీమకుర్తి పోలీస్ స్టేషన్ ki వెళ్ళి చెప్పాను వారు dont😂వర్రీ అన్నారు
Bro naku jagegendhi video piitaru em cheppara pls
@@thirujajalathirupathi9774 డోంట్ వార్రీ,ఆ number బ్లాక్ చేసి,మల్లి చేస్తే complint చేయమన్నారు
ముందు మీ పోలీసులలో భాధితులను అవమానంగా మాట్లాడం, పిర్యాదు నమోదు చేయడానికి గంటల తరబడి స్టేషన్లో నుంచేబెట్టడం (కూర్చోడానికి సరైన కుర్చీలు కూడా ఉండవు) వెధవలను మార్చడానికి ప్రయత్నించండి.
Yes,sir it’true
Naaku ,Naa sonki
Meeru chopistunna calls vastunnayi