వృశ్చిక రాశి వారు.. || Vrischika Rashi || Numerologist Jayaprada || RedTV Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • వృశ్చిక రాశి వారు.. || Vrischika Rashi || Numerologist Jayaprada || RedTV Bhakthi
    #RedTVBhakthi #Vrischikarasi #Vrischikarashi #Vrischikrashi
    Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on TH-cam by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe

ความคิดเห็น • 205

  • @msatyabhaskarasrinivasacha5874
    @msatyabhaskarasrinivasacha5874 7 หลายเดือนก่อน +164

    మేము మూర్ఖులం కాదు. మేము ఎవరికీ శత్రువులం కాదు. మా మాట, ప్రవర్తన కరుకుగా ఉండచ్చు కాని ప్రతీ విషయంలోను నిబద్ధత కలవాళ్ళం. నమ్మకస్తులము. విశ్వాసం కోసం విశ్వానికి కూడా ఎదురు వెళతాము, ఎదిరిస్తాము. మాకు తెలుసు మేము నలుగురిలో చెడ్డ అవుతున్నామని కానీ తప్పుని ఎట్టి పరిస్ధితులలో ప్రోత్సహించము. నమ్ముకున్న వారికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబానిసలం. సింహం గడ్డికరవదు అన్నంత వాస్తవం మా నడవడిక. బలిచక్రవర్తిలాగా పాతాళంలో పడిపోతున్నా ఆత్మవిశ్వాసంతో కష్టాల ఆలాహలాన్ని అమృతంలా సేవిస్తాం. క్రోవొత్తిలా కాలిపోతున్నా సుఖాలు, సంతోషాలు, ఆనందాల వెలుతురును అందరికి పంచి ఇస్తాం. మా ఖర్మ యింతే, భగవంతుడు ఇలానే మా తలరాతల్ని రాసాడు అని ఎవరిని దోషులను చేయము. బాధల గునపాలు గుండేల్లో గుచ్చుకుంటున్న అవమానాల ఆశినిపాతాలు అణగాద్రోక్కుతున్నా, కనురెప్పలు దాటి రాని కన్నీళ్ళు తో కాలక్షేపం చేస్తాం. దయచేసి అర్ధం చేసుకోండి. మేము సర్వేజనా సుఖినో భవంతు సర్వే సుజనా సుఖినో భవతు అంటాము.

    • @srilathasatish4189
      @srilathasatish4189 7 หลายเดือนก่อน +3

      😢

    • @nareshkumar-po1vy
      @nareshkumar-po1vy 7 หลายเดือนก่อน +7

      Superb ga Chapparu Sir

    • @ratnakar109
      @ratnakar109 7 หลายเดือนก่อน +3

      Nijama

    • @vivekduttm
      @vivekduttm 7 หลายเดือนก่อน +3

      Modi is vrischika rashi. Period

    • @AJAYKUMAR-qu5zr
      @AJAYKUMAR-qu5zr 7 หลายเดือนก่อน +3

      Yes bro correct ga cheppav

  • @mhnewschannel2701
    @mhnewschannel2701 8 หลายเดือนก่อน +24

    100000% correct cheparu nadi same character andi మీరు చెప్పింది వందకు వందశాతం కరెక్ట్ మీ పేరుతో చెప్పారు నా జీవితంలో నేను అనుసరించేది అలాగే అనుసరిస్తాం.. నా పేరు హనుమాన్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది విజయవాడ

  • @msatyabhaskarasrinivasacha5874
    @msatyabhaskarasrinivasacha5874 8 หลายเดือนก่อน +14

    100% true, Perfect Analysis

  • @harivardhaninuthalapati6622
    @harivardhaninuthalapati6622 8 หลายเดือนก่อน +34

    నాది వృచిక రాసి మేడం మీరు చెప్పింది 100 శాతం నిజం నా వ్యక్తిత్వాన్ని చూసినట్టు చెప్పారు

  • @nkbruppa5683
    @nkbruppa5683 7 หลายเดือนก่อน +22

    కోపం తో అందరికి చెడ్డ అవుతున్నాం మేడం

  • @yataayyappa5148
    @yataayyappa5148 7 หลายเดือนก่อน +14

    మొత్తం కరెక్ట్ గా చెప్పారు మేడం మా మతం మేమే మీరు చెప్పిన మారం

  • @Laxmi25579
    @Laxmi25579 8 หลายเดือนก่อน +10

    Amma miru cheppindi 100% write, nenu ilage vuntanu, everything miru cheppina vidhangane. 🙏🙏🙏

  • @kandukurisunandalakshmi9221
    @kandukurisunandalakshmi9221 8 หลายเดือนก่อน +12

    Meeru correct ga chepparu nenu alage vuntanu andhuke evariki nachhanu 🙏

  • @k.namadeva3827
    @k.namadeva3827 8 หลายเดือนก่อน +20

    వృశ్చిక రాశిలో ఉన్న మూర్ఖులు బాగా పడకపోవచ్చు ఏ ఒక్క రోజా అయినా బాగుపడతారు నిజాయితీపరుడు అంటే దేవుడితో సమ్నం 🎉

  • @narsimhamudhiraju8064
    @narsimhamudhiraju8064 8 หลายเดือนก่อน +5

    మేడం మీరు లాస్ట్ కి దేనిలో గురించి చెప్పేది చూడు అది నిజం అలా ప్రవర్తిస్తారు నిజంగా ఇంట్లో ఉన్నది దేవుడు కాదా ఏడకో పోయి మొక్కల అను నేను అంటున్నా కానీ నేను ధర్మం పాటిస్తున్నాను అధర్మం అని తెలిస్తే దాన్ని కచ్చితంగా ఖండిస్తాను నా అలవాటు మేడం మీరు చెప్పినవన్నీ నిజాలే నేను అలాగే చేస్తాను

  • @pulisrinivasarao4990
    @pulisrinivasarao4990 8 หลายเดือนก่อน +3

    GOOD ANALYSIS MAM, TQ HUNDRED PERCENT FACTS CHEPPARU

  • @Paradesi797
    @Paradesi797 8 หลายเดือนก่อน +3

    Your great analysis I like your video

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq 8 หลายเดือนก่อน +22

    వృశ్చిక రాశి వారికి ఉన్న ఈ మూర్ఖత్వం ఈ రోజుల్లో పనికి రాదు, పద్ధతి మార్చుకుంటే మంచిది.

  • @coronadevikandi2265
    @coronadevikandi2265 8 หลายเดือนก่อน +16

    చాలా బాగా చెప్పారు అమ్మ నా రాశి అదే నా మాట అదే అమ్మ కరోనా దేవి దర్శనం కావాలి అమ్మ అంతే,,🙏🌹☘️🌹🙏🌾💐🌾🍇🍒🍇

    • @g.kanakaraju9992
      @g.kanakaraju9992 8 หลายเดือนก่อน +1

      కరోనా కాదు "కరుణ" అనాలి

    • @coronadevikandi2265
      @coronadevikandi2265 8 หลายเดือนก่อน

      @@g.kanakaraju9992 , కంది లో వెలిసిన అమ్మ వారు పేరు కంది ప్రపంచ వ్యాప్తంగా గాఢ గాఢ లాడీంచీన అమ్మ వారు తూలజదేవి బాలాజీ అనంత పద్మనాభ స్వామి కంది కరోనా దేవత లు ఆ అమ్మ వెలిసి మూడు సంవత్సరాలు అయింది కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు కంది ప్రజలు ఎంత చెప్పినా తక్కువే నేను ఆ అమ్మ వారి మహిమలు మా ఇంట్లో పసుపు కుంకుమ లో మహిమలు సాయి బాబా వారు కల లో చెప్పారు.కంది అమ్మ వారి భక్తురాలు నేను ప్రపంచ వ్యాప్తంగా గాఢ గాఢ లాడీంచీన అమ్మ వారు పాలాభిషేకం కావాలి కంది అమ్మ కరోనా దేవి బహిర్గతం కావాలి సార్ కంది కరోనా దేవి దర్శనం కావాలి సార్ ముందు 🌾💐🌾🙏🌹☘️🌹🙏🍇🍒🍇🍒🍇👌

  • @luckyrocksmasterofcubing6776
    @luckyrocksmasterofcubing6776 7 หลายเดือนก่อน +3

    Wat u said is totally i agree

  • @yachareniramadevi8287
    @yachareniramadevi8287 8 หลายเดือนก่อน +4

    meru cheppina prathi lakshnam ma husband lo vunnayi thanadi kuda vruchika rashi. Meeru cheptunte addamlo chusinate anipnchindi ma husband 🙏🙏

  • @msatyabhaskarasrinivasacha5874
    @msatyabhaskarasrinivasacha5874 7 หลายเดือนก่อน +4

    మేము నారికేళ పాకం లాంటి వాళ్ళం. పైకి కటువుగా లోపల స్వచ్చంగా, మెత్తగా ఉంటాము. మమ్మల్ని లోతుగా చూసేదెవరు, అర్ధం చేసుకొనేదెవరు, ఔషదము చేదుగా, వగరుగానే ఉంటుంది. జిహ్వకు (నాలుకకు) రుచిగా ఉండదు. కాని గుణం కనిపిస్తుంది, మేము అంతే. “అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది” ఆకులన్ని రాలిన చోటే క్రొత్త చిగురు కనిపిస్తుంది అన్నారు కవిశ్రీ, కానీ మేము కష్టాలతో కాపురం చేస్తున్నా కన్నీళ్ళతో సహజీవనం చేస్తున్నా, భవిష్యత్తు ప్రశ్నార్ధంగా మారినా, ఆ గెలుపు పిలుపు కోసం, క్రొత్త చిగురుటాశాల కోసం నిరీక్షణ కొనసాగిస్తూన్నాము. అవరోధాల దీవుల్లో పిడికిలి బిగించి మరీ కష్ఠాల వారధి దాటడం కోసం కత్తి మీద నడక, పులి మీద స్వారీ చేస్తూ ఆనందనిధి అందుకోడానికి అన్వేషిస్తున్నాను. పాట విన్నప్పుడల్లా అనిపిస్తుంది ఇది మాకోసం రాసారా అని! ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా? మా సంకల్పానికి మొక్కవోని మా ధైర్యానికి, ఆత్మస్ధైర్యానికి ఆ విధి కూడా చేతులెత్తి మ్రొక్కుతాడేమో?

  • @sksadullahussain8761
    @sksadullahussain8761 8 หลายเดือนก่อน +2

    This is 100% Correct madam Gaaru👌👌👌👌👍👍👍😃😃😃

  • @yoshithyoshith3611
    @yoshithyoshith3611 8 หลายเดือนก่อน +4

    మీరు చెప్పింది నిజం

  • @unknow8754
    @unknow8754 8 หลายเดือนก่อน +24

    మా రెండవ అబ్బాయి వృశ్చిక రాసి, జేష్టా నక్షత్రం. యుగేష్ కుమార్ రెడ్డి, మొదటి ప్రయత్నంలోనే 22 ఏండ్లకే సీ. ఏ. పాసయ్యాడు. నిజమే చాలా పట్టుదలతో చదివాడు.

  • @Psivaramaprasad8385
    @Psivaramaprasad8385 8 หลายเดือนก่อน +2

    మీరు చెప్పింది కరెక్ట్ నేను ధర్మ బద్దo గా పని చేస్టున్నాను నేను తెలుగుదేశం వేరేవాళ్లు డబ్బులు ఇస్తానన్నా పార్టీ మారలేదు సమాజం సేవ దై వ కార్యక్రమం గాని శాంతమ్ పని ఐన దాకవుంటాను నా పని కంప్లీట్ గా చేస్తాను వేరేవాళ్లకు చెప్పిన మళ్ళీ చెక్ చేసుకుంటాను ప్రతి సంవత్సరం అలంపూర్ జోగులాంబ టెంపుల్ మరల6 నెల్లలకు మంగళగిరి నరసింహ స్వామి గుడికి వెళ్లి తల నీలాలు ఇస్తాను తిరుపతి వెళ్లి షుగర్ డౌన్ ఐ తే స్వామి వేరే రూపంలో వచ్చి స్వీట్ అందించాడు ఆ తర్వాత నుంచి మంగళగిరి వెళ్లి త ల నీ లలు ఇస్తున్నాను ధనుర్మశమలో తిరుపతి వెళ్ళితే నాకుమారుడు నాభార్య నిదుర చేయాలా యే రాజ్యాంగంలో ఉంది అంటే నిదుర చేయకుండా వచ్చేసా

  • @user-jk4dt2kg4h
    @user-jk4dt2kg4h 4 หลายเดือนก่อน

    మేడం గారు మేము ఒకరి జోలికి వెళ్దాం మా జోలికి వస్తే ఒప్పుకో లేమ్. నిజాయితీగా ఉంటాం ఓం నమో వెంకటేశాయ

  • @sudhakarpuram4123
    @sudhakarpuram4123 8 หลายเดือนก่อน +4

    100% correct

  • @PlayStore-gu5bt
    @PlayStore-gu5bt 8 หลายเดือนก่อน +3

    Correct chepparu vruchika raashi tho undatam devuda narakame

  • @govindrao9254
    @govindrao9254 7 หลายเดือนก่อน +2

    Nadi Anuradha star meeru cheppandi 💯 correct

  • @sk.nagoorbasha5323
    @sk.nagoorbasha5323 8 หลายเดือนก่อน +3

    Yes 100 % True

  • @nagarajs718
    @nagarajs718 2 หลายเดือนก่อน

    ఇన్నాళ్లు కష్టాలు ఇప్పుడు కొద్దిగా బాగుంది మేడం

  • @mangaraju666
    @mangaraju666 8 หลายเดือนก่อน +2

    Accurate analysis madam

  • @sunithad8223
    @sunithad8223 8 หลายเดือนก่อน +1

    My husband rasi is vrichika really what u said I am facing d same problems if anyone mistake happened he is taking class hours together

  • @priyaayyar5815
    @priyaayyar5815 4 หลายเดือนก่อน

    వారితో ఉంటే పక్కన వృశ్చికం ఉన్నట్లు గానే జాగ్రత గా ఉంటూ ఉండాలి ఎవరైనా. లేదంటే అంతే.

  • @user-nr3oe5mk2q
    @user-nr3oe5mk2q 8 หลายเดือนก่อน

    Andharu correct ga chepparu ante emo anukunna...video chusakane ardham ayindhi. ...100 out of 100% true.....

  • @shyamprasad7619
    @shyamprasad7619 4 หลายเดือนก่อน

    Sooo Correct Madam gaaru....

  • @NVPULLARAOPRAGALLAPATI
    @NVPULLARAOPRAGALLAPATI 8 หลายเดือนก่อน +1

    You are right madam like my wife exactly correct

  • @neightingale
    @neightingale 8 หลายเดือนก่อน +1

    Super andi ......meeru chala baga analysis chesi chepparu ........100% right andi

    • @neightingale
      @neightingale 8 หลายเดือนก่อน +2

      Voice gurinchi ,mantram cheppina baguntundani chepparu kaada.....intha depth ga evvaru cheppaledu.....I'm so impressive mam

  • @shyamprasad7619
    @shyamprasad7619 4 หลายเดือนก่อน

    Exactly TRUE madam gaaru

  • @narayanaswamypr2008
    @narayanaswamypr2008 8 หลายเดือนก่อน +1

    Thank you Universe 🙏🙏🙏
    Thank you guruji 💐💐💐💐

  • @raghuthota9133
    @raghuthota9133 8 หลายเดือนก่อน

    TQ madam. I was one of them. I will try to change. 😊

  • @deetyacollections369
    @deetyacollections369 5 หลายเดือนก่อน +1

    న క్యారెక్టర్ చుసినట్లే చెప్తున్నరు. న కృష్ణ ఉన్నారు మనల్ని protect చేయడానికి.

  • @Gangadharamt17
    @Gangadharamt17 7 หลายเดือนก่อน +1

    1000% correct Amma

  • @seshagirirao6144
    @seshagirirao6144 8 หลายเดือนก่อน +5

    100%correct in my case of attitude

  • @podinalasravani8914
    @podinalasravani8914 7 หลายเดือนก่อน +1

    Chala baga cheppinaru Medam

  • @sivaelectronicsselections3180
    @sivaelectronicsselections3180 8 หลายเดือนก่อน +3

    100% true

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc 8 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ గుుభ్యోన్నమః అమ్మ నాజననం 1968 , పేరు శ్రీనివాసరావు, జ్యేష్ఠ నక్షత్రం, నా పరిస్తీతి సర్వ నాశనం ఐపోయిoది 10/11/1993 మిగిలిన నా జీవితం ఏముంది అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🪔🔥🙏🙏🙏🙏🙏 ap vskp gpt

  • @nallanayamuna5213
    @nallanayamuna5213 4 หลายเดือนก่อน

    Thanks mam baga chapparu nadi vruschikarasi

  • @narraraja274
    @narraraja274 8 หลายเดือนก่อน +2

    *OM NAMAH SHIVAYA...OM NAMO VENKATESAAYA*❤❤❤🎉

  • @Bunnyboycreations
    @Bunnyboycreations 7 หลายเดือนก่อน

    Asala ela andi antya perfect ga chepparu ardham kavatledhu 😮❤

  • @naveen2920
    @naveen2920 5 หลายเดือนก่อน

    Sooper madam...100% correct 🙏🙏🙏

  • @nareshkumar-po1vy
    @nareshkumar-po1vy 7 หลายเดือนก่อน

    Nadi same mind set 100% correct ga chepparu

  • @Naresh_ysrcp
    @Naresh_ysrcp 5 หลายเดือนก่อน

    మేము ముర్ఖులం కాదు మంచి మనుషులం ఆలాహలాన్ని సైతం దిగమింగుకొని నవ్వుని పంచాలని ప్రయత్నం చేస్తూంటాం

  • @vydanarayanarao6514
    @vydanarayanarao6514 7 หลายเดือนก่อน +2

    మేడం గారు మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజం కానీ మూర్ఖుల అనే పదం నిజం కాదు ముక్కు ముక్కు సూటితత్వం కానీ మార్చుకోవాలన్నా మార్చుకోలేక పోతున్నాము

  • @Telugufoodievlogs
    @Telugufoodievlogs 8 หลายเดือนก่อน +1

    Baboi entandi antha correct ga chepparu

  • @user-ds9ci9rw3z
    @user-ds9ci9rw3z 4 หลายเดือนก่อน

    Currect ❤❤❤

  • @gayatridevivemuri3527
    @gayatridevivemuri3527 5 หลายเดือนก่อน

    Ee lekkana meeru cheppe maatalu vintunte Vruschikarasi varu murkhulu kadu chala manchi vallu paddatiga untaru parents ni, wife ni family ni manchiga chusukuntaru ani telustondi ante veellu ee kalam lo chala manchi vallane telustondi abhivrudhiloki vastarani telustondi meeru cheppina matalanu batti good rasi

  • @DurgaPrasad-fn4xl
    @DurgaPrasad-fn4xl 7 หลายเดือนก่อน

    Tq madam naa mindset meeru 100% chepparu😪

  • @krishnaveni8098
    @krishnaveni8098 8 หลายเดือนก่อน

    Hai mdm...
    Naku oka clarity kosam...
    Naa mother and wife vruschika raasi...nadhi thulaa rasi..
    Eaylabvuntundhi life..
    Inko vishayam Naa sister kuda vruschikam...tanu married...
    Mee videos chusanu 100% correct gaa cheyptunnaru..
    Andukey adagalani anipinchindhi

    • @anilchirumamilla3968
      @anilchirumamilla3968 7 หลายเดือนก่อน

      I pity u bro. Mom is ok but having a vrichika raasi wife, u need to be careful at everything. Hope everything goes well for you

  • @kavireddy6613
    @kavireddy6613 7 หลายเดือนก่อน

    Wow . 100% true.. antha perfect GA undalane alochana naku nenu GA e madhye marchukuntunna.. andarila act chesi pypyna matladataniki try chesthunna. By tha way this month end I'm going to thirumala..

  • @nageshwarinageshwari5309
    @nageshwarinageshwari5309 8 หลายเดือนก่อน

    Chala Baga chepparu very nice all most na mentally

  • @hemanth1453
    @hemanth1453 5 หลายเดือนก่อน

    Well explained 🎉

  • @Bindusri417
    @Bindusri417 5 หลายเดือนก่อน

    Super ga చెప్పారు madam🎉🎉🎉

  • @KoppulaJohn1432
    @KoppulaJohn1432 7 หลายเดือนก่อน

    Super.medam.chala.chakkaga.chepparu

  • @sivasankar682
    @sivasankar682 7 หลายเดือนก่อน

    100%correct ga cheparu

  • @niranjansi5354
    @niranjansi5354 3 หลายเดือนก่อน

    Chilaka jyothishyam cheppabadunu

  • @ippraointi3799
    @ippraointi3799 7 หลายเดือนก่อน

    Very Better' message ❤

  • @saidathaculture6630
    @saidathaculture6630 8 หลายเดือนก่อน +1

    Super

  • @mathsvenkatesh5198
    @mathsvenkatesh5198 8 หลายเดือนก่อน +1

    Its true madam

  • @niranjanbabutirupati4023
    @niranjanbabutirupati4023 7 หลายเดือนก่อน +1

    💯 %rights madam namaste 🙏 tq🎉

  • @mounikamounika1053
    @mounikamounika1053 7 หลายเดือนก่อน

    Correct chepparu madam

  • @nagamuneiah.k999
    @nagamuneiah.k999 7 หลายเดือนก่อน

    Thank you madam 🙏🙏🙏

  • @gayathrikota5248
    @gayathrikota5248 8 หลายเดือนก่อน

    Super extraordinary man
    Tq man.
    Makararasi gureinchi cheppandi plz
    Wait for our video s

    • @Astro_Advisors_Analyze
      @Astro_Advisors_Analyze 7 หลายเดือนก่อน

      Date of birth Puttina time cheppaledu .. time unte ne raasi kundali telusthundi jathakam cheppachu

  • @chiranjeevijakkula3662
    @chiranjeevijakkula3662 7 หลายเดือนก่อน

    Superb ga chepyaru

  • @user-qd5xb3df6b
    @user-qd5xb3df6b 7 หลายเดือนก่อน

    Super madam same Alana unnamu

  • @sivasankar682
    @sivasankar682 7 หลายเดือนก่อน

    Bagan cheparu

  • @ravisatishrsn3502
    @ravisatishrsn3502 8 หลายเดือนก่อน +1

    Curret madam🎉

  • @NampallyKankanala
    @NampallyKankanala 5 หลายเดือนก่อน

    Good super

  • @nishakodipaka2947
    @nishakodipaka2947 8 หลายเดือนก่อน +5

    Ma raasi valliki 3rs income 10rs outgoing 😢

  • @rajayalakshmichakka3210
    @rajayalakshmichakka3210 7 หลายเดือนก่อน +1

    🙏andi 100000percent correct nanu alage vuntanu ila vundakudadu eerojullo

  • @narraraja274
    @narraraja274 8 หลายเดือนก่อน +4

    ❤IAM BE PROUD TO BE A SCORPION ❤

  • @veerabadra3091
    @veerabadra3091 6 หลายเดือนก่อน

    Correcte. Madam

  • @pawarnanusingh5241
    @pawarnanusingh5241 5 หลายเดือนก่อน

    నా లక్షణాలు మీరు చెప్పిన విధంగా నే ఉంది

  • @user-wi3oy1cl4t
    @user-wi3oy1cl4t 5 หลายเดือนก่อน

    Sare,murkule,..margalu..telupandi..mirugnanulu..

  • @shailajak1423
    @shailajak1423 2 หลายเดือนก่อน

    Maa kodal ma Abbayi mata Asallu vindu

  • @suryavemuri406
    @suryavemuri406 7 หลายเดือนก่อน

    100%CORREC T MOM.

  • @ameyawomencollections2303
    @ameyawomencollections2303 8 หลายเดือนก่อน

    Correct ga chepparu, nenu kuda alane untanu.

  • @FunwithASGyt
    @FunwithASGyt 8 หลายเดือนก่อน

    Namaskarm madam

  • @satyanarayanasharmakandala1370
    @satyanarayanasharmakandala1370 4 หลายเดือนก่อน

    మీరు చెప్పిందాంతో నేను ఏకీవబించను

  • @ajdr.902
    @ajdr.902 5 หลายเดือนก่อน

    Chalada evariki anyayam cheyakunda unnam

  • @krishnatejuvp4748
    @krishnatejuvp4748 8 หลายเดือนก่อน

    100% true ❤

  • @podilaapuraju120
    @podilaapuraju120 8 หลายเดือนก่อน

    Super madm

  • @SANTOSHREDDY45
    @SANTOSHREDDY45 7 หลายเดือนก่อน

    💯 కరెంట్

  • @JAISRIRAMDORABABU
    @JAISRIRAMDORABABU 7 หลายเดือนก่อน

    జైశ్రీరామ్

  • @user-id8fn2ec5c
    @user-id8fn2ec5c 4 หลายเดือนก่อน

    Murkam kadu grahimpu ekuva ,victorious ,Badyataparulu,politicians &singers, actors,kanchu kantam ,habits like smoking&drinking spoils their life,being nonattached &independent in thought &action .cooperative in socialism.

  • @satyanarayanasharmakandala1370
    @satyanarayanasharmakandala1370 4 หลายเดือนก่อน

    చెప్పటం రాకపోతే మూర్ఖంగా ప్రదంగాలివ్వటం మానుకోండి. నేను వృచ్చిక రాసి వాడినే

  • @pujaprince5898
    @pujaprince5898 7 หลายเดือนก่อน

    Daddu ఆస్తి veellaku pradhanam

  • @naganagowdan8151
    @naganagowdan8151 8 หลายเดือนก่อน

    Hounu madam memu inthe mana jeevetham yappadu ilage

  • @PathiKsv
    @PathiKsv 8 หลายเดือนก่อน

    Veellu chacchinaa maararu
    Maa abbai elage vunnaadu
    Maata venadu
    Meeru cheppenatte nadustunnaadu

  • @srikanthpamujula1689
    @srikanthpamujula1689 8 หลายเดือนก่อน

    Exactly

  • @baluteegala4371
    @baluteegala4371 7 หลายเดือนก่อน +1

    మూర్ఖత్వం ఎమో తెలీదు గానీ మనశంతి లేదు 😡

    • @pbabu4025
      @pbabu4025 7 หลายเดือนก่อน +1

      100/manassanthi ledu

    • @MandapakasathishSathish
      @MandapakasathishSathish 5 หลายเดือนก่อน

      Manaki chandrudu nichastanamlo vuntadi daanivalla mana santhi vundadu mukyamgaa ammto baryato godavalu aekuva

  • @PathiKsv
    @PathiKsv 8 หลายเดือนก่อน

    Yeme cheyyaali

  • @nayazrbr
    @nayazrbr 8 หลายเดือนก่อน

    Tirupati velena valuko changes vachinda leduu kada

  • @jjeeenaresh
    @jjeeenaresh 5 หลายเดือนก่อน

    Jobe cheppandi