గుండెని పదికాలాలు కాపాడుకోండి ఈ చిన్న జాగ్రత్తలతో - Healthy heart for 85 years!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @prakasamayal2777
    @prakasamayal2777 2 ปีที่แล้ว +296

    అభినందనలు! శరదృతు సాయం సంధ్యా సమీర వీచిక- మీరు వినిపించిన ఆరోగ్య సూచిక. సరళమైన, స్పష్టమైన,మధురమైన భాషలో మీరు వివరించే తీరు, ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుని జీవన విధానాన్ని తప్పకుండా మార్చుకునేలా చేస్తాయి. సున్నితంగా, సునిశితంగా మీరు హెచ్చరించే తీరు, మీ సూచనలను తప్పక ఆచరించేలా చేస్తాయి. శతాయుష్మాన్ భవ!👌👌👌👌

    • @chellojusandhyarani5126
      @chellojusandhyarani5126 2 ปีที่แล้ว +7

      pp deserve decided

    • @narasimhapala9984
      @narasimhapala9984 2 ปีที่แล้ว +3

      Super

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 2 ปีที่แล้ว +6

      * Get ready to rule 1000 years back again on earth by repenting your sins before Lord Jesus Christ immediately..
      Holy Bible says to Humans:- Today we appear and tomorrow we disappear, our life is like shadow on Earth.
      Holy Bible Explicitly says to Humans:- The time is fulfilled and the kingdom of God is at hand, please repent from all your sins before Lord Jesus Christ, thou shalt be saved and thy family members from eternal Hell to eternal Heaven Amen.🙏🙏🙏
      Please please please repent from all your secret sins before Lord Jesus Christ immediately without wasting your time to rule 1000 years again back on earth and there by to go to Eternal Kingdom of Heaven and live a very very Happy Life with God Almighty.🙏

    • @jayasripottala6631
      @jayasripottala6631 2 ปีที่แล้ว +3

      @@chellojusandhyarani51269

    • @jayasripottala6631
      @jayasripottala6631 2 ปีที่แล้ว

      @@chellojusandhyarani5126 7

  • @ERN1995
    @ERN1995 7 หลายเดือนก่อน +11

    మీ వైద్య విజ్ఞాన సంపద అమోఘం, అద్వితీయం.👌🏾👌🏾ఎంతో ప్రణాళిక వేసుకొని, చెప్పవలసిన కంటెంట్ చాలా చక్కగా, మంచి భాషలో మీరు వైద్యవిజ్ఞాన దానం చేస్తున్నారు. ఈ సమాజానికి దారి దీపం మీరు.👌🏾👌🏾 సాటి మానవులకు జీవనజ్యోతి మీరు. మీ వీడియోలు వెల కట్టలేనివి.👏🏾👏🏾 మా ఆరోగ్యాన్ని కాపాడే అభినవ ధన్వన్తరి, వైద్యనాథులు మీరు.👏🏾👏🏾 సందేహం లేదు. ఇంకా, ఇంకా మీ నుండి మరిన్ని వీడియోలు రావాలి. ధన్యవాదములు డాక్టర్ గారూ. మీ సేవలు నిరంతరం కొనసాగాలని మా విజ్ఞప్తి. 🙏🏾🙏🏾
    From : E.Ranganna, Lecturer, Kurnool

  • @sanyasiraogandreddi3191
    @sanyasiraogandreddi3191 2 ปีที่แล้ว +37

    డాక్టర్ గారికి నమస్కారములు మీ సలహాలు మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మీ భాష మీ ఉచ్చరణ మనిషి గుండెనీ కాదు తెలుగు జాతి గుండె ని కూడా కాపాడుతుంది తెలుగు జాతి గౌరవాన్ని మరింత పెంచుతుందిtc

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 2 ปีที่แล้ว +69

    డాక్టరుగారూ .....
    మీ భాష , ఉచ్ఛరణ అద్భుతం .
    మీరు చెప్పే విషయం కంటే కూడా పదాలను పలికేతీరు చాలా వినసొంపుగా ఉంది .
    విషయం కూడా బావుంది .

  • @adinarayana7711
    @adinarayana7711 4 หลายเดือนก่อน +23

    ఇంత క్లియర్ గా ఎవ్వరూ చెప్పలేదు.విషయము. బాగ అర్థము ఔతుంది ప్రజలకు ఇలాంటివి చెప్పి ఎంతో మేలు చేస్తున్నారు.మీకు థ్యాంక్స్

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +10

    మీరు చెప్తుంటేనే మానేయాలనిపిస్తోంది..ఉప్పేమో కానీ స్వీట్స్,టెన్షన్,ఆయిల్,పిండిపదార్థాలు మాత్రం ఈరోజు నుండే మానేస్తున్నాను(ఆల్కహాల్,పొగ ఎలాగూ లేదు.అంటే మొదటినుంచి లేదనికాదు.ఇప్పుడు నాఏజ్ 45.నాకు 75 వచ్చేదాకా ఎంత ఆల్కహాల్ తీసుకోవాలో అంత 45 లోపలే తొందరపడి తీసుకున్నా.సో,హెల్త్ పాడైపోయింది.మానేసి 9ఏళ్ళయింది )

  • @neelumaturi5077
    @neelumaturi5077 วันที่ผ่านมา

    Dr. సమీర్ గారు మీరు చెప్పే మంచి మెస్సేజ్లే లే మాకు మంచి ఆరోగ్య మందులు తప్పక పాటించాలి 🙏🏻

  • @tukaram20
    @tukaram20 10 หลายเดือนก่อน +17

    మంచి ఆధ్యాత్మిక సంస్కారంతో వైద్యవృత్తిని స్వీకరించిన వారిగా కనిపిస్తున్నారు. ఒక డాక్టరు, ఒక యాంకర్, ఒక మంచి వక్త, స్ఫురద్రూం కలిగిన వీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది, నియమాలు పాటించాలనే శ్రద్ధ కలుగుతుంది. ధన్యవాదాలు

    • @bobvad
      @bobvad 4 หลายเดือนก่อน

      Sairam May swami bless you well and so nice to see this comment given by this gentleman

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 4 หลายเดือนก่อน +9

    మీ వీడియో చూసిన తరువాత మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంది. ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️

  • @kumargotte6348
    @kumargotte6348 2 ปีที่แล้ว +112

    1) avoid Salt
    2) Less CarbohydratesLess oil, sweets
    3) Low consumption of meat
    4) avoid Smoking, Alcohol, less caffeine consumption
    5) avoid Stress

    • @kumargotte6348
      @kumargotte6348 2 ปีที่แล้ว +3

      Thank you doctor garu..

    • @nagabramhachary5291
      @nagabramhachary5291 2 ปีที่แล้ว +2

      Good to write all things...in a comment section...

    • @lazydesi1808
      @lazydesi1808 2 ปีที่แล้ว +2

      Do fasting on some days in a week, some months in a year ...

    • @shikathota6158
      @shikathota6158 2 ปีที่แล้ว

      Thank you

    • @ncanantakrishna5164
      @ncanantakrishna5164 9 หลายเดือนก่อน

      Thank you doctor

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 2 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా విశ్లేషణ చేసి అవాస్తవాలేంటో, వాస్తవాలేంటో నవీకరణ నూతన ఆధునాతన, సనాతనధర్మ బద్ద సంస్కృతీ సంప్రదాయానుసారంగా ఆహార్, ఆచార్, వ్యవహారాల విషయ పరిజ్ఞానం విశ్లేషణ సామర్థ్యంతో జీవన విధానంలో ఎటువంటి బాధ్యత వహించాలో, లెదూ టూకీగా తీసుకుని అనారోగ్యంతో అలిసి,సొలసి హాస్పిటల్స్ లో అవశేషాలు కూడా తీసేసుకొని మలిగి, కరెంట్ మిషన్ లో మసై పోతున్న వారిలాగే ముందుకు నడవడం కాదు పరుగెత్తుతారా మరి లేదా ఇప్పటికైనా మెళ్ళి మెళ్ళిగానైనా ఇక మీ పట్ల మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదు తో పాటు మాంసాన్ని భక్షించి, భుజించి జీవిస్తారో ఇక మీ ఇష్టమంటున్నారు Dr.సామీర్ జీ వైద్య విజ్ఞాన నవ యువ నిపుణులు వీరి యొక్క, సలహాలు సూచనలు పాటిద్దాం సత్వరమే మేల్కొనండి మిత్ర బంధువులారా ఏది మంచో,ఏది చెడో ,ఏది ఎంత వరకు అవసరమో,అసలు అవసరమే లేదో గ్రహించేటంతటీ అనుభవ జ్ఞానులు మీరనీ సామీర్ జీ మీ అందరిపైనే కాదు మనందరి పై కూడా ఎడతెగని విశ్వాసాన్ని వ్యక్త పరుస్తున్నందుకు మీరంతా ఆలోచన చేయడానికి చాలా తక్కువ సమయం తీసుకొని మంచిని ఆచరించడానికి ఎక్కువగా మీ విలువైన సమయాన్ని కేటాయించి గలరని నా మనవి.
    Dr.సామీర్ జీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మీ సేవా ప్రయాణం ఉన్నతమైనది, ఉత్తమోత్తమ వ్యక్తులను చాలా శక్తిమంతులు గా తయారు చేసి పూర్వ పరాపరాల ఫలితానుసారంగా ఈ యొక్క నవ సమాజాన్ని సౌభాగ్య ఆరోగ్యవంతంగా జీవించేందుకు ఊతమిస్తుంది జీ 💕🙏💕🙏💕🙏

  • @ssvchemistrylessons2697
    @ssvchemistrylessons2697 2 ปีที่แล้ว +6

    నా మనసు గుండె ప్రశాంతతను పొందినాయి డాక్టర్ గారు థాంక్యూ

  • @chenchalaraokakarla6384
    @chenchalaraokakarla6384 2 ปีที่แล้ว +42

    మీ చక్కని సంభాషణ వింటుంటేనే చక్కని మానసిక ప్రశాంతత పొందాను.ధన్య వాదములు డాక్టరుగారూ.

  • @lakshmisailaja7625
    @lakshmisailaja7625 2 ปีที่แล้ว +121

    సార్ మీ గొంతు వింటేనే మనసు ప్రశాంతం గా ఉంటుంది. 40 సంవత్సరాలు దాటినవారు ఎలాంటి ఆహారం రోజూ తీసుకోవాలో చెప్పండి.

    • @thirumaleshyadhv137
      @thirumaleshyadhv137 2 ปีที่แล้ว +4

      👌🏻

    • @Vatsalyasowkhya
      @Vatsalyasowkhya 2 ปีที่แล้ว +5

      నా అభిప్రాయము ఆయిల్,ఉప్పు మంచి దైతే, అన్నీ తినవచ్చు,మనిషి సరిగా తిరుగడక పోతే ద్రవ ఆహారము ఎక్కువ తీసుకోవాలి.

    • @munnamunna-sf4gz
      @munnamunna-sf4gz 2 ปีที่แล้ว

      ఇది మనుషులు అందరికీ మేడం.

    • @ravichandra3210
      @ravichandra3210 2 ปีที่แล้ว +2

      మగవాడి గొంతు ఇలా ఉండకూడదు.

    • @priyasrinivasgunturu1959
      @priyasrinivasgunturu1959 2 ปีที่แล้ว +5

      @@ravichandra3210 garu... Meeku dr. Gari voice tho em pani... Sir cheppina points aalochinchandi

  • @lokalboyld
    @lokalboyld 2 ปีที่แล้ว +8

    1. Take fruits and salads.
    2. Breathing.
    3.exircise daily
    4.mental science.
    5.satsangam read books

  • @ravijanagama2873
    @ravijanagama2873 3 หลายเดือนก่อน +1

    చాలా చాలా మంచి విషయాలను చెప్పారు మీరు అభినందనీయులు థాంక్యూ సార్

  • @narsaiahkalaveny5427
    @narsaiahkalaveny5427 2 ปีที่แล้ว +16

    Dr. Sameer garu🙏🌹 గుండే గురించి చాలా బాగా తెలిపినారు చక్కగా ఉంది మీ వివరణ 🙏🌹 నర్సయ్య. Teacher

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 8 หลายเดือนก่อน +1

    అభినందనలు సార్ గుండె జబ్బులు చక్కగా వివరించారు మాకుతెలియని విషయాలు వివరించినందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు సార్.🙏.

  • @jessyharry2215
    @jessyharry2215 2 ปีที่แล้ว +8

    మీ వాయిస్ చాలా స్పష్టంగా హృద్యంగా ఉన్నది డాక్టర్ గారూ..

  • @Simpleandeasyeducation
    @Simpleandeasyeducation 8 หลายเดือนก่อน +2

    చాలా బాగా అందరికి అర్థమయ్యేలా చెప్పారు.ధన్యవాదాలు.
    మీ భాష మీరు మాట్లాడే విధానం ఇంకా బాగుంది.

  • @brahmacharypulivarthi2887
    @brahmacharypulivarthi2887 9 หลายเดือนก่อน +11

    డాక్టర్ సమీర్ గారు, ఈ రోజు మీరు నా కళ్ళు తెరిపించారు. నేను ఇన్నాళ్లు శ్వాస ని ఛాతీలో కి తీసుకునే వాడిని. దాని వలన నాకు మానసికంగా ఎంతో ఒత్తిడి గా ఉండేది. మీరు ఒక గొప్ప టెక్నిక్ చెప్పారు. పొట్టలోకి గాలి పీల్చుకుంటే ఒత్తిడి తగ్గుతుంది అని. నిజంగానే ఇది పని చేస్తోంది. ధన్యవాదాలు సర్

  • @janardhanshanigarapu6700
    @janardhanshanigarapu6700 8 หลายเดือนก่อน +1

    చాల చక్కగా చెప్తారు. ధన్య వదలు.1వ సారి విన్నాను చూశాను, ఇక చుస్తాను మాస్టర్ గారూ.

  • @rajeswarivulimiri
    @rajeswarivulimiri 2 ปีที่แล้ว +26

    నా వయసు వాళ్ళకి కావలసిన
    విషయాలు చాల బాగచెప్పేవు
    బాబు.god bless you.

  • @PogakuKondaiah
    @PogakuKondaiah 8 หลายเดือนก่อน +1

    I am 83 yrs. Systematically using medicines for heart problems with 3 stents inserted 27 yrs back. Having BP, SUGAR under control, SIATICA PAINS, etc. Your vedio very much helpfull and guidance. Thankyou.

  • @svramarao8678
    @svramarao8678 ปีที่แล้ว +5

    సార్ మీరు దేవుడు రూపంలో ఉన్న డాక్టర్ 🙏

  • @vanaseva2007
    @vanaseva2007 5 หลายเดือนก่อน +2

    ఇంత చక్కగా విపులీకరించిన డాక్టర్లు బహుశా అతి తక్కువ.. ఎక్కడా అతి అనేది లేదు..ప్రతిదీ పరమార్థం...ధన్యవాదములు ..అభినందలు...డాక్టర్ గారు...కాజీపేట పురుషోత్తం,విశ్రాంత జిల్లా అటవీ శాఖ అధికారి

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 ปีที่แล้ว +9

    మా ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేస్తాను మీ వీడియో లు. ధన్యవాదములు డాక్టర్ జీ 🙏సర్వే జనాం సుఖినోభావంతు🙏

    • @matlapudisridevi9846
      @matlapudisridevi9846 2 ปีที่แล้ว

      My name is devi na age47.naku adrenal tumour operation23years lo
      Jarigindhi. 44 years lopelvicmass
      Operation jarigindhi.naku four months beforediabetis highb.p vachindhi appantinunchibody
      Weakaondhi Naga neerasamga vuntundhi.naku manchi diet chappandi naki siatica veinsproblem kuda bundhi.nakutablets kuda cheppandi.

  • @user-km1mm7fy1c
    @user-km1mm7fy1c 2 ปีที่แล้ว +1

    ఆరోగ్య విషయాల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెపుతున్నారు హ్యాట్సాఫ్ టు యు డాక్టర్స్

  • @vinayaksiripuram4935
    @vinayaksiripuram4935 2 ปีที่แล้ว +12

    🙏🙏Sairam Annayya meru simply superrrrrrrrr oka doctor is a divine (God) ane laga unnaru miku na shatakoti vandanamulu🙏🙏🙏

  • @komurelliigoudbathini5605
    @komurelliigoudbathini5605 8 หลายเดือนก่อน +1

    🙏మీకు ధన్యవాదాలు సార్ చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాం🌹 🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 ปีที่แล้ว +9

    చాలా మంచి విషయాలు చెపుతున్నారు!వందనాలు!

  • @prasadkode1725
    @prasadkode1725 13 วันที่ผ่านมา

    Dear factor you are real hero for public the way you are suggesting and explaining super rub your wards are giving more intresting and confidence to follow your suggestions

  • @bodashankar2494
    @bodashankar2494 2 ปีที่แล้ว +6

    మీ ఉచ్చారణ చాల బాగున్నది.. కొంత కృత్రిమత్వం ఉంది.. సహజమైన భావన కలిగేలా మాట్లాడే సాధన చేయగలరు..

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 2 ปีที่แล้ว +4

      ఆయన చదువుకున్న అంత ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగులోనే మాట్లాడాలి అని ఆయన అలా మాట్లాడటం వల్ల కొంచెం కృత్రిమత్వం కనిపించవచ్చు కానీ నిదానంగా అది సహజత్వంగా మారుతుంది అంతవరకు మనం ఎదురుచూడటమే

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 2 ปีที่แล้ว

      He is not telugu, i think. That is the reason he is using pure telugu words.

    • @KKL456
      @KKL456 2 ปีที่แล้ว

      @@TirumalaDevi-86 yes

  • @shruthikulkarni8431
    @shruthikulkarni8431 12 วันที่ผ่านมา

    Sairam me video lo Anni chustanu.chaala baaga cheptaru.me samarpna kuda chustanu. Nenu kooda Satya Sai devote💪

  • @thammisettysreenivasulu8349
    @thammisettysreenivasulu8349 2 ปีที่แล้ว +4

    మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు

  • @vandusada1756
    @vandusada1756 3 หลายเดือนก่อน

    చాల ధన్యవాధ గర్ నేను ఉప్పని ఉదయము వంట చేసే ముందు ముందుగా ఒక గిన్నిలో మీరుచెప్పినట్ల కొలతసుకొని ఆరోజ వాడు తుంటాను మా వాలందరికి పేర్ చేసాను సార్ మంచి మెసేజ్

  • @appanasushma4533
    @appanasushma4533 2 ปีที่แล้ว +5

    సర్..., మా అమ్మ గారు మీ దగ్గర sugar కి మందులు వాడేవారు , మీరు అక్కడ లేరు అని తెలిసింది,మీ అడ్రస్ కోసం చాలా ప్రయత్నిస్తున్నాము,మీరు కొత్తగా మారిన అడ్రస్ చెప్పమని కోరుకుంటున్నా ము , ధన్యవాదాలు

  • @kv4038
    @kv4038 2 ปีที่แล้ว

    నమస్కారం అండి డాక్టర్ గారు మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి మీరు చెప్పే మాటల్లో చాలా ఆనందంగా ఉన్నారు 40 సంవత్సరాలు బతికే వ్యక్తి వంద సంవత్సరాలు పదిగుతుంది డాక్టర్ గారు నాకు ఒక్కొక్కసారి గుండెలోని గ్యాస్ పడుతున్నట్టు ఉంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది గ్యాస్ వల్ల నాకు టెన్షన్ వల్ల నా మెసేజ్ చూసి దీనికి సహాయం ఇస్తారని నెక్స్ట్ వీడియోలో ఎదురు చూస్తాను ఓకే థాంక్యూ సార్

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 10 หลายเดือนก่อน +5

    చాలా చాలా ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 18 วันที่ผ่านมา

    Namaste🙏🏻naa vayasu77 years.. aahara vishayalalo kasta mamulu kutumbalaku madhya tharagathi kutumbalaki bharincha galige(for heart and B.P, and Sugar and general health ki) vallu vadukogaliginavi, vallu konagaliginavi mariyi simple yoga ,pranayamamulu jagarthalu theliya jeyaalani koruthunnanu. Meeru cheppina vidhanam,vaikari chala bagundi. Dhanyavadamulu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @muthyamgoudmuthyamgoud8370
    @muthyamgoudmuthyamgoud8370 ปีที่แล้ว +4

    మంచి మాటలు చెప్పినావు సార్. మీమాటలకు మేము ధన్యులం

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 ปีที่แล้ว

    మీ సూచనలు అన్నే తెలిసినవే అయినా మీరు చెప్పేవిధానం బాగుంది .మీరు తినకూడదు అని చెప్పేవన్నీ కరెక్ట్ అయినా . కానీ ఆచరణలో కొంతవరకే సాధ్యం. వండిన కూరలన్నిటికి ఒక్క స్పూన్ ఉప్పు ఎలాసాధ్యం ?
    చప్పగా ఉంటె ఎలా తినగలము?మేము మీరు చెప్పినవన్నీ అల్లరెడీ ఆచరిస్తున్నాము . కానీ మీరు చెప్పినంత మాత్రంకాదు .
    We want to pay a special compliment to you that is--- యూట్యూబ్ లో చక్కగా తెలుగు మాట్లాడేవాళ్ళు చాలా కొద్దిమంది వారి లో మీరు ఒకరు. .

  • @sridevi4118
    @sridevi4118 2 ปีที่แล้ว +5

    Sir really I am very happy to say this to have person like u. U R GOD gift for us. U R voice, nd way of teaching amogham. Thank you for giving valuable points regarding heart.

  • @kusumavegunta167
    @kusumavegunta167 2 หลายเดือนก่อน +1

    Very informative and at the same time easy to understand and follow.Thank you Dr.Sameerji.❤

  • @ramachandramurthypulumati9524
    @ramachandramurthypulumati9524 2 ปีที่แล้ว +4

    Excellent sharing! Holistic and time tested approaches for healthy heart ❤️

  • @yhariharaprasad4375
    @yhariharaprasad4375 9 หลายเดือนก่อน +2

    Super 👍😊👍 Sir, Excellent
    మీకు అభినందన శుభాకాంక్షలు 🌹🥀🙏
    Ok Sir by Hari Master
    C/o SriHari'S Academy
    VakalPudi, KaKiNaDa Dt, AP.

  • @Prassanna118
    @Prassanna118 2 ปีที่แล้ว +6

    Namaste Doctor garu🙏. Excellent explanation about health. Thank you🙏. God bless you 🙌🙌🙌

  • @Upendra-rr7bl
    @Upendra-rr7bl 10 วันที่ผ่านมา

    సూపర్ Dr గారు మీరు చెప్పేది 👌👌👌

  • @ratnamalakola9364
    @ratnamalakola9364 2 ปีที่แล้ว +4

    Really great explanation, I believe because that spending time in spiritual activities, gives good health, no need to go anywhere and participate, spend the time in reading spiritual books

  • @narasingarao3393
    @narasingarao3393 4 วันที่ผ่านมา

    Excellent video it is..and possible tips you have given doctor sir,Tq❤,🙏

  • @srinivasantd1053
    @srinivasantd1053 2 ปีที่แล้ว +4

    Excellent information about heart protection.🚩🙏🤘🤘🙏🚩

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 8 หลายเดือนก่อน +1

    Excellent video, Dr Sameer. Very helpful and simple and accessible to common folk! You are a good teacher!

  • @sivareddycidde2800
    @sivareddycidde2800 2 ปีที่แล้ว +5

    Thank you Doctor garu for your valuable information about health.

  • @reddypatllolla1031
    @reddypatllolla1031 10 หลายเดือนก่อน +2

    Dr. Garu the way u u suggest & explain & direct patients is very appreciable and appiaudable. And easy to understand. Thanks - regards.

  • @jayachandrareddy8019
    @jayachandrareddy8019 2 ปีที่แล้ว +26

    Great vedios sir
    One vedio totally cure my gastic problem sir thanku you very much sir

  • @mdmabusab395
    @mdmabusab395 2 ปีที่แล้ว

    థాంక్స్ డాక్టర్ ఆరోగ్య విషయాలు గుండె గురించ చాలా విషయాలు చెప్పినారు ఇక మనం ఆచరించవలసింది

  • @sreenivasulumandapati6263
    @sreenivasulumandapati6263 2 ปีที่แล้ว +14

    Namaste Dr.Garu.I appreciate and my heartful thanks for spreading the"Gnanam"and Science.I have been practicing the "Meditation of Sahaj Marg" and listening to your speaches about "Gita".We are Grateful to you Brother

  • @srivallivalli8382
    @srivallivalli8382 2 ปีที่แล้ว +1

    🙏 డాక్టర్ గారూ మీ విడియో చూస్తుంటేనే చాలా ప్రశాంతం గా ఉంది చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము మీ వల్ల చాలా చాలా కృత్ఞతలు అండి 🙏🙏🙏🙏🙏

  • @bsr7473
    @bsr7473 2 ปีที่แล้ว +3

    Nice presentation with super explanation Dr sir thank you

  • @shaikshafi5775
    @shaikshafi5775 2 หลายเดือนก่อน

    Sir miru chala chakkaga and clear ga chebuthunaru ...

  • @sitamahalakshmi9156
    @sitamahalakshmi9156 2 ปีที่แล้ว +3

    Nice information sir.Insulin resistance gurinchi video cheyyandi sir

  • @seshasatyasridharkumarchin4915
    @seshasatyasridharkumarchin4915 27 วันที่ผ่านมา

    Excellent Video Doctor Garu, Thanks a lot Andi 🙏🙏

  • @drksarada
    @drksarada 2 ปีที่แล้ว +4

    Dr.Sameer,you are marvelous, multi talented. May Sai bless you

  • @MonsterYT-g2j
    @MonsterYT-g2j 4 หลายเดือนก่อน

    నమస్తే డాక్టర్ గారు
    చాలా ధన్యవాదాలు 🙏 చాలా చక్కగా వివరించారు
    అలాగే లివర్ గురించి కూడా చెప్పండి సార్

  • @routhusomeshwerrao3767
    @routhusomeshwerrao3767 2 ปีที่แล้ว +13

    Good morning doctor,
    What an amazing message you have displayed doctor, while watching this, I went into trance. You have shown us the right path, it's choice of the viewers whether to follow or not.🙏

    • @malleshm2948
      @malleshm2948 2 ปีที่แล้ว

      Inkaa emi thintaamu saro ? Emi thinadhu antunaaru kadha sar

    • @pvtejeswararao2822
      @pvtejeswararao2822 2 ปีที่แล้ว

      Very good video sir
      thank you very much....

  • @mshivakumar7713
    @mshivakumar7713 10 หลายเดือนก่อน

    Prathi okkaru gundenoppi vachina tarvata em cheyalani video chesaru... kani meeru rakunada undalante em cheyalo chepparu... super sir.

  • @LakshmiLakshmi-hj1ui
    @LakshmiLakshmi-hj1ui 2 ปีที่แล้ว +4

    Sir iam so glad to listen about your health and devotional preach🙌
    Iam rtd frm nursing. But iam willing to learn more about yours my son
    Hats👑⛑👒🎩 off to you🌸🌺🌻🌹🌷🌼💐
    Deergayushmanbhava.....

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +1

    మంచి విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు మీకు.

  • @varalakshmivaddamanu4263
    @varalakshmivaddamanu4263 2 ปีที่แล้ว +8

    Your videos are so useful to us. Please make a video on Rheumatoidarthritis and also on uric acid

    • @vasanthidas14
      @vasanthidas14 2 ปีที่แล้ว

      NAMSTE DR GARU CHALA BAGA CHEPARU WE NÈED SOME OF SUGGESTIONS PLEASE

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 2 ปีที่แล้ว

    Thnq doctor.... Eee roju nundi satsangam lo mee video compalsary kabotunnaduku meeku runapadi untanu sir.....

  • @varalaxmi7603
    @varalaxmi7603 2 ปีที่แล้ว +3

    So Nice Sameer Garu 🙏🙏🙏Simply Superb 👌🏼

  • @hemalatha7893
    @hemalatha7893 2 ปีที่แล้ว +2

    Dr. Pudi Hemalatha, Rtd Principal.
    Dr. Sameer, Excellent 👍presentation
    with sweet voice and easy trips. May
    Meherbaba 🚿 His blessings on you.
    Salam.... Excellent Doctor.

  • @mahenderreddykolla9927
    @mahenderreddykolla9927 5 หลายเดือนก่อน +4

    Heart
    Good
    1,Salt
    2. Carbohydrate(rice, sugar....)
    3.Fats(oil, sweets...)
    4.Nonveg
    5.Habits (smoking, alcohol, Cafin....)
    6.Tention
    Bad
    1.Fruits, Nuts, salads
    2. Breathing
    3. Exercise(walking,...)
    4.Mental silence
    5.satsangam

  • @gseshadrinaidu1720
    @gseshadrinaidu1720 7 หลายเดือนก่อน

    Excellent doctor
    G.seshadri naidu thanks

  • @vamsiprakash6294
    @vamsiprakash6294 2 ปีที่แล้ว +4

    Hi Sir, nice information and Night Shifts chaesaevallaki health information chaepandi.

    • @sireeshapentyala6783
      @sireeshapentyala6783 2 ปีที่แล้ว +2

      First night shift maneyyali, very slow dangerous fact

    • @vamsiprakash6294
      @vamsiprakash6294 2 ปีที่แล้ว

      @@sireeshapentyala6783 kani Aem chaeyali Bpo jobs mam, Package evaru day shifts ki Vasthae anta CrossCutting and responsibilities vunayi.

  • @ramalingambaranikana4205
    @ramalingambaranikana4205 6 หลายเดือนก่อน

    సార్ మీరు చెప్పేవిధానం చాలా ఆరోగ్యముగా,ఆనందముగా వుంది
    మీకంటే దైవం వేరే లేరంది.మీరు చెప్పింది వింటే మనిషి 100 సమత్సరాలు ఆరోగ్యముగా వుంటారు సార్
    జై సాయి రామ్

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 2 ปีที่แล้ว +4

    మానవులకు ఆరోగ్య పట్ల బుద్ది మాంద్యం తీవ్ర రూపం దాల్చింది అడ్డుకట్ట వేయటం విజ్ఞానుల లక్ష్యం ఉంటే ఉంటాం పోతే పోతాం అనుకుంటే జిహ్వ చాపల్యం ను అరికట్టే పని లేదు ఇవన్నీ. చేస్తే 100 సంవత్సరాల పాటు ఉంటామా అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎవరికి పుడమిపై పర్మినెంట్ అడ్రస్ లేదు కానీ వైద్యశాల అడ్రస్ తెలియకుండా జీవించటమే గొప్ప విషయం.

  • @dhanasunamukhi4456
    @dhanasunamukhi4456 ปีที่แล้ว

    నమస్తే డాక్టర్ గారు.మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను.ఆరోగ్యం విషయం లో మీరందిస్తున్న సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మీకు చాలా ధన్యవాదములు.సర్ నేను కొన్ని రోజులు గా వెర్టిగో తో చాలా ఇబ్బంది పడుతున్నాను.మెడిసిన్ వాడుతున్నా కూడా నార్మల్ అవలేకపోతున్నాను.దయచేసి వెర్టిగో దూరం చేసే సలహాలు &తీసుకోవలసిన జాగ్రత్తలు కోసం వివరించగలరు.ధన్యవాదములు,,,🙏🙏🙏

    • @DrSameerNandan99
      @DrSameerNandan99  ปีที่แล้ว

      నేను చేసిన vertigo వీడియో చూడగలరు 🙏🏻

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 2 ปีที่แล้ว +3

    అవును డాక్టర్ బాబు టెన్షన్ ఆలోచనలే సగం గుండెపోటు కారణం ధ్యానంలో ఉన్న ప్రార్థనలో ఉన్న ఆలోచనలు మనిషిని చంపేస్తాయి కరెక్ట్ బాబు

  • @srinivaskatam230
    @srinivaskatam230 3 หลายเดือนก่อน +2

    సార్ ధన్యవాదాలు ఎంత అద్భుతం గా చెప్పరు

  • @ramaphanitirumalasetty7128
    @ramaphanitirumalasetty7128 2 ปีที่แล้ว +3

    👏👏🙏🙏

  • @KrishnaBala-l6b
    @KrishnaBala-l6b หลายเดือนก่อน

    డాక్టర్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది

  • @Chkeshwar
    @Chkeshwar 8 หลายเดือนก่อน

    Chala simple ga andariki ardhamouthundi bhale chebutharu last varaku mis aiyedeledu super

  • @Viraj_videos265
    @Viraj_videos265 หลายเดือนก่อน

    Tq amma chala chakkaga chepperu ,me voice vinali anipustundi

  • @rahimshaik6279
    @rahimshaik6279 9 หลายเดือนก่อน

    Doctorgaaru.మంచి విష్యాలు చెప్పినru.ఇంక.manchi.visyam.antante.moodu.3.grandaalani.chadavamani.cheppadam.gandalani.chadivite.manasuku.haiga.vuntundi.manchi.samajam.yerpadatadi.thankyou.verymuch.doctor.gaaru

  • @venkatkoti4066
    @venkatkoti4066 2 ปีที่แล้ว +1

    Super sir most important tips your channel is my mobile doctor 💊 i watching your videos i falo your tips and I waiting next video sir thankyou so much

  • @sivakesava2085
    @sivakesava2085 2 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు చాలా విలువైన సమాచారాన్ని మాకు తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

  • @gayatrin882
    @gayatrin882 11 หลายเดือนก่อน

    Chala baga chepthunaru doctor garu..nenu meru chepthuna matalu vintunte chala happy ga anpisthundi..intha baga cheppe doctor ni 1st time chusthuna.Thanku sir

  • @SammaiahAmbala
    @SammaiahAmbala 4 หลายเดือนก่อน

    వండర్ఫుల్ మెస్సేజ్ మానవుడి గుండె ఎలా పని చేస్తుంది చాలా చాలా వివరించారు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏

  • @bashashaik9343
    @bashashaik9343 4 หลายเดือนก่อน

    Excellent speech. Good information. Thanks

  • @machasamueljohn1836
    @machasamueljohn1836 12 วันที่ผ่านมา

    వయస్సులో చిన్నవారు, మీరు అందిస్తున్న విజ్ఞానము లో మాత్రం చాలా పెద్ద వారు.

  • @satyalingamboppe4729
    @satyalingamboppe4729 2 ปีที่แล้ว

    Tnq.so.. much Sameer Nandan baby, chakkati vishayalu, yentha clear ga manasuki aakattu kunnattu chebutharu, meru cheppe vidhanamu lone...patient ki sagamu aarogyamu vachesthundi .Thanks once again, Sameer Nandan babu.

  • @kirankodicherla1431
    @kirankodicherla1431 3 หลายเดือนก่อน

    Fantastic explanation doctor gaaru❤

  • @ncsongs1085
    @ncsongs1085 9 หลายเดือนก่อน

    Dr.garu, your xplanation is very simple and more valuable.

  • @rahimshaik6279
    @rahimshaik6279 ปีที่แล้ว

    చక్కగా vivarinchaaru.doctor.garu.thankyou.sir

  • @ramuchandolu4535
    @ramuchandolu4535 6 หลายเดือนก่อน

    డాక్టర్ గారికి ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయాలు సత్యాలు.వ

  • @gubbanarshimulu4315
    @gubbanarshimulu4315 5 หลายเดือนก่อน

    డాక్టర్ గారు మీరు చాలా ఆరోగ్యం విషయలు తెలిపారు మీ మాటలు ఇప్పటి యూత్ కు తెలీపేనారు
    ధన్యవాదములు 🙏🙏

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk 8 หลายเดือนก่อน

    Chala chakkaga explain chesaru doctorr.garu

  • @ushasrinu8716
    @ushasrinu8716 2 ปีที่แล้ว +1

    Sir chalabaga chepparu tq maaku nacchindhi

  • @ChaithanyaJalagam
    @ChaithanyaJalagam หลายเดือนก่อน

    Super sir miru chepindii start chestanu sir....non veg sweets ani maneystanu sir.. thank u sir...