Intakante Nemunnadi - Annamayya Sankeerthana (ఇంతకంటే నే మున్నది - అన్నమయ్యసంకీర్తన) Lyrics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • ఇంతకంటే నే మున్నది - అన్నమయ్యసంకీర్తన (Intakante Nemunnadi - Annamayya Sankeerthana)
    Singer - Nityasanthoshini garu;
    (Courtesy - TTD & Sri Venkateswara Recording Project)
    Lyrics -
    ఇంతకంటే నే మున్నది యెంత దలపోసినాను
    చింతదీర నీసేవ సేయుటే కలది
    ఉపకారముగ దేహమొసఁగితి విటు నాకు
    ఉపమించి నేఁజేసే ప్రత్యుపకార మిఁక నేది
    యెపుడూ నీధర్మమున నిటు నీరుణస్థుఁడనై
    ప్రపన్నుఁడనై నేను బ్రదుకుటే కలది
    వేవేగ వెఱ్ఱిని జేయక వివేకిఁ జేసితివి
    యీవికి నే మారుకు మా రిచ్చే దెక్కడ నున్నది
    యీవల నీకుఁ గీర్తిగా నిట్టే నీయాధీనుఁడనై
    భావించి భయము లేక బ్రదుకుటే కలది
    జడులలోఁ గూర్చక యాచార్యునిలోఁ (తోఁ) గూర్చితివి
    నడపేటి నీసరవికి నాసరవి యేమున్నది
    యెడయక శ్రీవేంకటేశ నీకు బంటనై
    బడివాయ కిట్లా నే బ్రదుకుటే కలది

ความคิดเห็น • 22

  • @madhuacharyabokkenapelly2034
    @madhuacharyabokkenapelly2034 3 หลายเดือนก่อน +3

    అత్యద్భుతం

  • @ravindharravindhar7056
    @ravindharravindhar7056 6 หลายเดือนก่อน +1

    Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda

    • @BijjamBrothers
      @BijjamBrothers  5 หลายเดือนก่อน

      ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏

  • @sadashivan89
    @sadashivan89 6 หลายเดือนก่อน +1

    ఓం నమో నారాయణాయ నమః

  • @bhaskaragkss3708
    @bhaskaragkss3708 8 หลายเดือนก่อน +2

    శరణం శరణం శ్రీ వేంకటేశ్వర

    • @BijjamBrothers
      @BijjamBrothers  8 หลายเดือนก่อน

      ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏

  • @ramapadma
    @ramapadma 2 ปีที่แล้ว +4

    కీర్తన భావము చాలా బాగుంది. నిత్యసంతోషిని గారి గానం చాలా బాగుంది

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว +2

    SoSweet Melody Sung Amma..Namo Annamaiah..

  • @jayapradhaajaya2549
    @jayapradhaajaya2549 5 หลายเดือนก่อน +1

    నమో నమో నారాయణ పోటీ🎉❤,

  • @JamunaTuraga
    @JamunaTuraga 4 หลายเดือนก่อน +1

    చా లా బా గుం ది 🙏🙏🙏🙏

  • @deepaksahu8957
    @deepaksahu8957 ปีที่แล้ว +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda gooooovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanalakkoju6344
    @satyanarayanalakkoju6344 ปีที่แล้ว +2

    Very nice

  • @nageswararaoventrapragada6379
    @nageswararaoventrapragada6379 ปีที่แล้ว +1

    Super

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @revathit9003
    @revathit9003 2 ปีที่แล้ว +2

    God bless you brothers 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @nageswararaoventrapragada6379
    @nageswararaoventrapragada6379 ปีที่แล้ว +1

    Superb

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว +1

    Adbhutham Madam..

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👌🙏 Dhanyavadamulu Guruvu Gaaru. 🙏 Om Namo Annamayya 🙏 Om Namo VEnkateshaya 🙏

    • @BijjamBrothers
      @BijjamBrothers  2 ปีที่แล้ว

      ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏

  • @ramkrishna3521
    @ramkrishna3521 2 ปีที่แล้ว +1

    Jai Srimannarayana