ఎలక్ట్రానిక్స్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన భారత్ | India Special Focus on Electronics Sector
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- ప్రస్తుతం... ఎలక్ట్రానిక్ యుగం నడుస్తోంది. ఇంట్లో వాడే చిన్న చిన్న పరికరాల నుంచి యుద్ధ క్షేత్రాల్లో శత్రువుల్ని ఓడించే శక్తిమంతమైన ఆయుధాల వరకు... ఎలక్ట్రానిక్స్‌దే పైచేయి. అన్ని దేశాల్లో వీటి వినియోగం భారీ ఎత్తున ఉండగా... డిజైనింగ్, తయారీ, ఎగుమతి వంటివి మాత్రం కొన్ని దేశాలకే పరిమితమయ్యాయి. ఈ పరిస్థితుల్ని దగ్గరిగా చూస్తున్న భారత్ ..ఈ రంగంలోని విస్తృత అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. వివిధ పథకాలు, ప్రయోజనాలు కల్పిస్తూ...అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థల్ని దేశంలో ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే... ఎలక్ట్రానిక్స్ తయారీలో భవిష్యత్ ప్రణాళికల్ని విడుదల చేసింది... భారత్. 2026 నాటికి.. భారత ఎలెక్ట్రానిక్స్ తయారీ రంగం వార్షిక టర్నోవర్‌ను 22లక్షల కోట్లకు చేర్చాలన్న బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
ఆత్మ నిర్భర భారత్ , మేకిన్ ఇండియా ల లక్ష్యం అదే
జై బీజేపీ
చైనా మీద ఆధారపడే కన్నా ఒక గట్టి ప్రయత్నం చేయడమే మంచిదే కదా...
All the best to Make in india team
మనవాళ్ళు పైకి రావాలి ఇంకా great India aprishiat💐💐💐
మేక్ ఇన్ ఇండియా
మేకిన్ ఇండియా ఆత్మ నిర్భర భారత్ పేర్లతో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
వ్యవసాయ రంగాన్ని కూడా సంకేతిక టెక్నాలజీతో రూపొందించిన యంత్రాలను రైతులకు సబ్సిడీ రూపంలో అందిస్తే చైనా కన్నా మన వ్యవసాయ రంగం అగ్ర స్థానంలో ఉంటుంది
That's Great Indian PM Modi Jai Hind 👏👏👏👏👏👏
Well done centre government 🇮🇳🇮🇳
కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఎలా చేయడం కష్టమే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత హామీలు ఇవ్వదు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిపించండి
Manam QUAD group lo unnam kadha bro. Australia, America, Japan and India kalisi chestunnaru.
Semiconductor chips ku raw material Japan nundi vasthadi.
Australia transportation, America designing and India lo industries.
మన భారత్ లో యువతకు కోధవ లేదు.మనమే ఎలెక్రికల్ వస్తువులను తయారు చేయగలం.కొంత కష్ట పడితే విషయం తెలుస్తుంది.
ప్రపంచ దేశాలు తయారు చేయలేక కాదు ఎలక్ట్రానిక్ గూడ్స్ చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి కావాల్సినవి.
1) ముడి పదార్ధాలు (సిలికాన్, రేర్ ఎర్త్ మినరల్స్)
2) నైపుణ్యం కలిగిన మానవ వనరులు (డిగ్రీలు కలిగిన వారు కాదు, పరిశ్రమకు ఉపయోగపడే స్కిల్స్ కలిగిన వారు)
3) లక్షల కోట్ల పెట్టుబడి ఏళ్ల తరబడి పెట్టాల్సి వస్తుంది.
4) ఇండస్ట్రియల్ రివేల్యూషన్, (నేటికి వ్యవసాయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ అని గుర్తుపెట్టుకోవాలి)
5) నిరంతర విద్యుత్ సరఫరా
6) ప్రపంచ ఉత్పత్తి దారులతో పోటీపడి తక్కువ ధరకు ఇవ్వగలగడం
7) స్టార్ట్ అప్ కంపెనీలను బ్రతకనిచ్చే విధానాలు కావాలి. క్రోని కేపీటలిజం (జియో లాగా ఇతర పోటీ దారులను నాశనం చేసే పద్దతులు లేకుండా చూడగలగాలి)
8) అన్నిటికి మించి దృఢమైన రాజకీయ సంకల్పం ( దేశ ప్రజలు ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది, మతం , కులం, ప్రాంతం ఆధారంగా ప్రజలను విడదీసే రాజకీయాలు ఉన్నంత కాలం దేశంలో నిత్యం అలజడులు జరుగుతూనే ఉన్నంత కాలం ప్రపంచ ఎలక్ట్రానిక్ తయారీ దారులు భారత్ లో తమ పెట్టుబడులు పెట్టి వస్తువులను ఉత్పత్తి చేయడానికి భయపడతారు)
9) ఎలక్ట్రానిక్ పరికరాలలో 12 నెలలకు టెక్నాలజీ మారిపోతుంది. దానికి అనుగుణంగా మార్చుకోగలిగే అధునాతన తయారీ వ్యవస్థ ఉండాలి. ఈ విషయంలో చైనా 4th ఇండస్ట్రియల్ రివేల్యూషన్ (పరిశ్రమ మొత్తం 5G ఆధారంగా పనిచేసే స్కిల్డ్ మానవ వనరులు అవసరంలేని రోబోటిక్స్ ఆటోమైజేషన్ దిశగా వేగంగా మారుతుంది. ఆటోమైజేషన్ వల్ల తయారీ ఖర్చు 30% తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో చైనా సరుకులు మరింత చవకగా, నాణ్యమైనవి దొరుకుతాయి ) భారత్ తయారీదారులు ఈ విషయన్నీ అన్ని వేళలా గుర్తుపెట్టుకోని దానికి అనుగుణంగా సిద్ధపడాలి.
Quad group lo unnam kadha dheniki 4 countries support untadhi kadha.
Already 76000 crores budget fix chesaru kadha.
Raw materials Japan nundi tepistaru, anintiki Australia transport chestadi designing amaerica tepistadi kadha bro may be success aithe 4 countries anni countries ki export cheyochu.
@@16-akash40 Quad only defence varake 🤪🤪🤪 veetiki samandam ledu.
@@thesupremesupreme no bro semi conductor chips shortage vachaka manufacturing unit pettali anukunnay.
Auukus mathrame defence ku sambandhinchindi
సరే బ్రదర్ ముందు పోటీకి సిద్ధము కానీయండి తర్వాత అదే సర్దుకుంటుంది ముందే అన్ని కష్టమని మానేస్తే ఎలా పోటీ తత్వాన్ని ప్రోత్సహించాలి కానీ నిరుత్సాహ పరచడము మంచిది కాదు
ECE and EEE graduates will be an crucial asset in foreseeable future.
Joke of the decade
All the best India
Right decision, we are very strong in design and development of electronic products and chip designs.
Electronics is the future generation education in India
Confirmed
PLI scheme for semiconductor manufacturing in scope of electronics products ... Well in line schemes from central government.
First education bagunte anni cheyyochu. Practical education vaste research peruguthundi appudu innovations vastai. Mark's kosam chadive chaduvu panikiradu.
First మనం ఉచితలు reject చేసి మంచి education ఇవమని చెప్పాలి sir
Before that student have to choose his interesting field as education. If a student joins B.Tech, even though he wants to join Banking or start a small business or sports. What else would you expect othr than the system to be like this. 🤔
@@PalgunaGopireddy forget about past now we have lot of options to learn new things and acquire knowledge but people are not utilizing the internet properly. We have so much content in the form of websites, podcasts and videos. Only few students may be 1 or 2 percent utilizing internet properly remaining people using it for entertainment purpose rather than educating themselves. As we are cheap labour after china so will get more opportunities once people acquire the knowledge.
@@thinkbig5936 what can content do if the student is just doing it for degree.
@@nirmalaganganaguntla4325 gg
Modi gaaru vunte idi kuda 💯% Sadyamey...
For example_-- Digital India suscuss full..
Because of Congress 63+ Years Ruling Indian 😥🇮🇳👍 we are backward..
Nope u r mistaken , BJP is the worst . Need new party in central
Yes correct
Great initiative by government
👍👍👍 jai jai jai bharat ki koti koti pranam
Very Good Decision
Super
Very good
Super thank you all.....
Jai BJP
Good
Very very good
Namaskar jai ho bharath jai ho modi jai ho bjp
JAi ho Maken india Jai Hind 🙏🙏🙏🙏🙏🙏
Jai ho Modi ji Jai Hind 👏👏👏👏👏👏
Jai bjp
Anni plans yena, apply chesedi emina vunnada, I have been listening this since few years, yet no results 🙏🙏🙏🙏
Modi 🤗🤗🤗
Please encourage ECIL company
That's BJP Jai Hind 🙏🙏🙏🙏
Make in India modi one man lion👍
Modiji great
ThatS the BJP government developing bharat rapid speed
Every manufacturing unit will generate wastage which will impact environment .
We need to concentrate on farming related things . We need to export food to every country .
If u didn't cared now , future generations will suffer a lot. Improving farming by natural ways, give more support to them . Control population ,improve the health of so many people .
Air, water ,land don't pollute them .
No country will buy our Expensive food, We are already export Sugar by giving subsidies to other country. Agriculture is one of the main polluter in India. Today Indian farmers are using highest amount fertilizers and pesticides and polluting ground water.
@@anumanulasaikrishnareddy5435 I told natural ways ,we need to grow .
Jaibjp jaibjp jaibjp jaibjp jaibjp
Made in India only 🇮🇳
Mana indian govt planning ki reality ki chala difference undia, na chinnapatinunchi chustunna elanti video next super power india anni, but reality lo day by day unna development kuda potundi, modi vachaka mari worst ga iendi, chinna nunchi 3000 company bayataki vellipoyae oka company kuda india raledu
Bharat mataki jai
Jai modiji
Jai bjp....
ఇన్నాళ్లు మీడియా వాళ్ళు అందరు చైనా కు వంత పాడి దేశాన్ని సర్వ నాశనం చేశారు. ఇప్పటికైనా మారి దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, వార్తలు చెప్పండి. ఇకనైనా మారండి ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రజలకు మీ (మీడియా &వార్త పత్రికలలు )మీద నమ్మకం పోయింది.జై భారత్ వందేమాతరం.
Electronics is basically separated design and manufacturing. We don't have expertise in both. By the time we get them we can't survive competition.from international competitors.
Epudu varaku em jaragaledu , may it take 1 more year
In every state if we want companies, we must give some money to politicians, that's why most companies not interested to put companies in india,mainly in andhra pradesh
Congress government vere valla mida adara padele chesaru tappa individual ga bratakadam nerpaledu
Antha cinema ledu ..they are very advanced . I am 100% the machines which are used to make products also from China.
We need to Target farming ,0 pollution , clean rivers to encourage tourism . Our target should b all high quality fruits we only need to send it to whole world ..
Ok
Chappadameana chaseadammainavondha
ఈ ఒక్కరంగం అబి వృద్ది చెందితే మనదేశం అప్పుడే అగ్రదేశాల తలదన్నేలా తయారవుతుంది🐂
Any company opening..government geven ..laiesens good devalop...but in INDIA all corption...no one doing his duty sincearely ....
YEPPUDU SIR ADEM LEDHU INKA ₹₹..SAMPADANALONE VUNNAM QUALITY LEDHU
100 allayina China nu andukolemu..electronics lo
Shabhas modi shabhas bharat
Where is ITIR in Hyderabad.
Your BJP played politics, not sanction thia scheme because of Bangalore will go back to Hyderabad.
Adi modi ke sadyam
నీ మామ పూకేం కాదు
ఇందులో మామకు వెన్నుపోటు పొడిచిన వారున్నట్టున్నారు వారికి ఆ గోల తప్ప ఇంకోటి లేదు
@@techworkmakings2921 కాదులే మీ మామ పూకు
@@kuragayalachaithanyakumar6719 అయితే మీ మామ ప***
Ap lo ravadaniki anni company lu bayapaduthundhi
Reservation lu teesaestae gaani india develop avvadu
Youth ni tesukoni vadukondira agam avutunnaru youth #nerudyogi
It needs at least 2-3 decades just to get proper knowledge only
20-21 lo 6 billion dollars import chaysu kunnamu China tho.
Publicity ekkuva,CONTENT takkava BJP ki,
O dappu ekkuvaga poindi.after devolopment it can be announced.education system shall be changed. We must have best education instead of quotas,only merit shall be encouraged or other wise we ill be where we are forever.employement based education shall be provided..medical facilities shall be provided to all freely.no free to any body.
Aapara babu.. Mana teleprompter PM ki paalinchadam saatakaada mana public property ni ammi paradobbuthundu.. Nuvvemo bajana chesthunnav ikkada😂
Jai BJP 🔥
Mana politician vala 100 years ina enth
Ori babu mundhu simi conductor's ayana Main components thyaru cheyamanadi...
It needs a lot of water during their manufacturing which is a big hurdle for many countries
Work is under progress tata company aade pani lo undi
Making Semi conductor is not that easy..many countries tried and failed...including china
Hello brother usa tarvtha semiconductors manufacturer lo 2nd vundhi dhaniki use aye minarals india lone ekuva... 2 weeks before india lo 5 city's lo semiconductors campanys ni malli nirmistundi andulo hyd okati so india em cheyatledhu anukovodhu
నువ్వు తోపు రా సు.. గా
Silicon Valley kavali mundu
Nak nammakam ledu dora
Good Joke 🤣
Dabba kottu kovadame modi pani
Raitulanu chalilo champinaganudu
Tammudu already Foxconn company, Samsung production start chesai
EDI meto jarige Pani kadu vare adyna try cheyyandi modi
Startup India
Make in India 🇮🇳
Modi ne chesindhi
@@niranjanreddysaribala3701 make in India kadhu, idhi assemble in India, Tejas fighter lo unna engine GE company vadidhi, inka ila chala bokkale
ఈ రకమైన ఆలోచన విధానానికి కారణం సుదీర్ఘ కాలం కాంగ్రెసు పాలనా విధానాలు 70 సంవత్సరాలుగా జరిగిన విధ్వంశాన్ని ఒకే సారి మార్చేయలేం
@@rajukati212 అన్నప్రశ్న నాడే ఆవకాయ తినడం సాధ్యం కాదు చైనా కూడా మొదట్లో విదేశీ ఉత్పత్తులను అసెంబ్లీ మాత్రమే చేసేవి
ముడిసరుకు అందుబాటు , మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కల ఉద్యోగులూ వీటితోపాటు ఈ దేశంలో ఏర్పాటు చేస్తే ఇబ్బందులు రావనే , లాభాలు వస్తాయనే నమ్మకం ఇవన్నీ 70సంవత్సరాలుగా లేని వీటన్నిటినీ ఒక్కరోజులో రావాలని కోరుకోవడం అత్యాశే
@@rajukati212 Ayyaa raju gaaru kaneesam make in India Aina sadhyapadindhi modi and bjp govt valana , young India ki employment providing lo adhoka major 👏 step....local ga manufacturing and assembling units ki make in India pedha varam,lakhs of jobs vachaai...Google chei make in India ani,Dhani results nik kanipinchaledhu antey nuv inka 2013 lo ne padkunnav 🤣🤣 melkoo Jara 🤦♂️
Jai hind 🧡
Thu scamgress 🩲
Elections vasthunnae ga vadiki anni gurthukuvasthae
Indiaki anta sceine ledu .Pharma material china nundi import chestundi.china busines chestundi modi busines cheyyanu cheppadu private param chesaaru .sodi aapu
Aa medicines chesthe chala pollution avuthadi andhu lite thesukunaru cheyaleka kadhu
Denikii panikiravvuu.....waste of money.....ma pranalatho adukokandhibra babuu....evadu konadhu cheap products....
So pity of u
@@vishnuvandana6960 for what....
Super
Jai BJP
Jai bjp