YS Jagan About AP Assembly Sessions | Chandrababu | Pawan Kalyan | YS Jagan Speech | News Buzz

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มิ.ย. 2024
  • YS Jagan About AP Assembly Sessions | Chandrababu | Pawan Kalyan | YS Jagan Speech
    #ysjagan #chandrababu #pawankalyan #apassemblysession
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' TH-cam channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • บันเทิง

ความคิดเห็น • 5K

  • @dsnayaksongs7092
    @dsnayaksongs7092 6 วันที่ผ่านมา +2312

    మీరు అధికారం లో ఉన్నప్పుడు మీ mla లు చంద్రబాబు ను ఎగతాళి చేసినప్పుడు మీరు పిచ్యోడిలా నవ్వినప్పుడు ఎటుపోయాయి ఈ ఆలోచనలు....

    • @vamsimohankrishnavadlamudi1145
      @vamsimohankrishnavadlamudi1145 6 วันที่ผ่านมา +52

      Atanu cheste correct...eduti vallanu tappudu vallaga chesi sanubhuthi pondalanu kuntunnadu

    • @ChethanKumar-uv6py
      @ChethanKumar-uv6py 6 วันที่ผ่านมา +7

      ❤❤

    • @ChethanKumar-uv6py
      @ChethanKumar-uv6py 6 วันที่ผ่านมา +4

      ❤❤

    • @Cherrypreethi
      @Cherrypreethi 6 วันที่ผ่านมา +12

      Correct bro...

    • @saraswathivadlapatla6555
      @saraswathivadlapatla6555 6 วันที่ผ่านมา +15

      Yes mari chandrababu garu valla avamanam thattukolekha kadha vellipoyindhi ippudu chudu ela matladutunnado chi

  • @vvtv2481
    @vvtv2481 6 วันที่ผ่านมา +841

    దుర్యోధనుడు కూడా నీలాగే ఆలోచిస్తాడు వానికి వాడు చాలా గొప్పవాడు మంచివాడుగా అనుకుంటాడు

    • @durgaprasadparepally5491
      @durgaprasadparepally5491 6 วันที่ผ่านมา +22

      నిజం కలియుగ దుర్యోధనుడు

    • @manji2826
      @manji2826 6 วันที่ผ่านมา +4

      👌👌👌👌👌👌👌👌🙏🙏🙏

    • @arukularavikumar4289
      @arukularavikumar4289 6 วันที่ผ่านมา +7

      Exlent words brother

    • @anjivelagana
      @anjivelagana 5 วันที่ผ่านมา +4

      Super comment

    • @manikumarmullagiri2778
      @manikumarmullagiri2778 5 วันที่ผ่านมา +22

      చ ఛ దుర్యోధనుడు దుష్టుడైన గానీ అతనిలో రాజసం వుంటుంది
      మనోడు ఏడుపుగొట్టు మొహం గాడు కదా...

  • @SaiTeja-sy2wm
    @SaiTeja-sy2wm 5 วันที่ผ่านมา +142

    బాబు జగన్ గారు నేను స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని మీ నాన్న లాగే మీరు కూడా మంచి పరిపాలన చేస్తారని 2019 లో ఎన్నుకొన్నాం కానీ మీరు బటన్ నొక్కే దానికే పరిమితమయ్యారు కానీ మాకు అభివృద్ధి కావాలండి అందుకే ఈసారి ఇలా తీర్పు ఇచ్చాం మాకు పార్టీ ముఖ్యం కాదండి పరిపాలన మరియు సంపద సృష్టి ఇవి కావాలి సార్ ఇకనైనా దాని మీద ద్రుష్టి పెట్టండి సారూ 🙏🙏

    • @satyanarayanayendluri736
      @satyanarayanayendluri736 4 วันที่ผ่านมา +2

      U did Only welfare, no development, revenge politics only. When ur MLA s insulting CBN , Where are u , simply laughing at CBN . button pressing, with bringing loans , pledge properties . No wealth creation Mr jagan.

    • @rajasekhar273
      @rajasekhar273 4 วันที่ผ่านมา

      Sss 100%

  • @prasad40745
    @prasad40745 4 วันที่ผ่านมา +55

    కౌరవ సభను నువ్వు అనకూడదు. ఎందుకంటే జనాలు అంతా చూశారు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నమ్మరు. జనాలు ఫైనల్ గా నిన్ను చూడలేదు😂

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 6 วันที่ผ่านมา +990

    జూన్ 3 వ తేదీ నుండి ఏపి కి పట్టిన శని పోయింది .

    • @myfavourite230
      @myfavourite230 6 วันที่ผ่านมา +6

      Avnu

    • @vinayakreddy12746
      @vinayakreddy12746 6 วันที่ผ่านมา +9

      Ey bro chamba ki bolli poyinda enti?

    • @srinivaschilukuri6085
      @srinivaschilukuri6085 6 วันที่ผ่านมา

      ​@@vinayakreddy12746ni Amma puku ra cheddi

    • @ramareddykp1936
      @ramareddykp1936 6 วันที่ผ่านมา +15

      మహా శని మళ్లీ పట్టింది టిడిపి రూపంలో

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 6 วันที่ผ่านมา +5

      ​@@vinayakreddy12746 kadhu bro ap ycp poyendi anne antunnaru bro

  • @user-df7iv4tx7u
    @user-df7iv4tx7u 6 วันที่ผ่านมา +1070

    మళ్ళీ లైఫ్ లో రాకూడదు

    • @burlaveera8299
      @burlaveera8299 6 วันที่ผ่านมา +27

      రాడు కూడా

    • @GS-cd4wx
      @GS-cd4wx 6 วันที่ผ่านมา +14

      Ranivvaru kuda....

    • @sreelathaprudhvi
      @sreelathaprudhvi 6 วันที่ผ่านมา +13

      Ika selavu Anna. Nijam ga papalu pandai

    • @manimani-mh1fn
      @manimani-mh1fn 6 วันที่ผ่านมา +6

      Yes

    • @guntakarajeshroopa2719
      @guntakarajeshroopa2719 6 วันที่ผ่านมา +1

      Nelante vallaku soggu nethi nyayam lene vallu enka natistu vunnav

  • @kowshalendramachikanti3619
    @kowshalendramachikanti3619 4 วันที่ผ่านมา +47

    వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలు ఎవరు కోరుకోవడం లేదు...డెవలప్మెంట్..ఉపాధి..ఉద్యోగ అవకాశాలు కావాలి...

  • @user-dv6ti3hz1i
    @user-dv6ti3hz1i 4 วันที่ผ่านมา +11

    ఏమయ్యా నీకు ఇప్పటికి సిగ్గు రాలేదా త్పూ కాస్త మారవయ్య మనిషిలా అసలు దేవుడు రాజశేఖరరెడ్డి గారి కడుపునా ఎలా పుట్టావయ్య త్పూ 😢😢😢😢😢😢😢

  • @rammaina452
    @rammaina452 6 วันที่ผ่านมา +498

    మళ్ళీ లైఫ్ లో రాకూడదు మీ గవ్నమెంట్

  • @burilakaseelu9147
    @burilakaseelu9147 6 วันที่ผ่านมา +368

    బటన్ నొక్కటం అంటే అదేదో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు.అప్పులు తెచ్చి డబ్బులు పంచటం గొప్పగా ఫీల్ అవుతున్నాడు .

    • @veerannaaienaparthi4691
      @veerannaaienaparthi4691 6 วันที่ผ่านมา +5

      Mari CBN ekkada testado enni vagdanalu echadu ap ni ammestademo chudu

    • @koppadikrishna7323
      @koppadikrishna7323 6 วันที่ผ่านมา +1

      𝐒 𝐚𝐯𝐮𝐧𝐮

    • @sudharani2518
      @sudharani2518 5 วันที่ผ่านมา

      Inka buddi raledu vellaki

    • @rhamasree2383
      @rhamasree2383 5 วันที่ผ่านมา

      Pichollu antha ikkade unnaru​@@veerannaaienaparthi4691

    • @MojeshAvula.
      @MojeshAvula. 5 วันที่ผ่านมา +2

      జస్ట్ వైట్...
      ముందుoది మూవీ..

  • @kowshalendramachikanti3619
    @kowshalendramachikanti3619 4 วันที่ผ่านมา +61

    great sir.... మీరు చేసింది ఏమిటో....ఇప్పుడు మీకు నైతిక విలువలు...కౌరవ సభ గుర్తుకు వచ్చిందా సార్....భూతులు తిడుతుంటే....మీరు ఆపకుండా నవ్వుతూ ....మీరు ఎంకరేజ్ చేశారు....

  • @mnnani5655
    @mnnani5655 4 วันที่ผ่านมา +9

    మీరు చేసిన తప్పేం లేదు ...రాజన్న వారసత్వంగా పేదల మంచినే కోరుకున్నారు ... కానీ ...మీరు ఎంచుకున్న మంత్రులు ఎం ఎల్ ఏ సెలక్షన్ ఏ చాలా తప్పు ... వాళ్ళు ఎంత సేపు అవతల వాళ్ళని తిట్టడం తప్ప పేదల దగ్గరికి పోలేదు ... ఈ గవర్నమెంట్ పని తీరు చూసి వచ్చే టైమ్ కి మంచి వాళ్ళని తీసుకోండి ....మీకోసం ఈ కామెంట్ కాదు...రాజన్న కోసం... Any way naadi తెలంగాణ....

  • @sureshnarisetty4726
    @sureshnarisetty4726 6 วันที่ผ่านมา +428

    ఆంధ్రలో అన్నా క్యాంటీన్ తీసి వేసిన పాపం ఊరికే పోదు చాగంటి కోటేశ్వరరావు గార్ని అడిగి తెలుసుకో జగన్ , ఎంతో మంది ఉసురు తగిలింది..

    • @prasannalakshmiaravind2013
      @prasannalakshmiaravind2013 6 วันที่ผ่านมา +6

      Yes bro

    • @user-ms4gg2zh8k
      @user-ms4gg2zh8k 5 วันที่ผ่านมา +1

      Edavadukuda annamthinaleniparsthilo alanti varu vari vesukoni 1year kadupunida annm thinnaru idi chalada maa annya antey aanto telusuko bey panikimalinavarukudamatladuthavuntey jaaleysthundi bey

    • @user-ms4gg2zh8k
      @user-ms4gg2zh8k 5 วันที่ผ่านมา

      Neeku thagaledukada badhapadaku santhoshinchu

    • @ImAnil007
      @ImAnil007 5 วันที่ผ่านมา +1

      True

    • @vijjukosurivijju5761
      @vijjukosurivijju5761 5 วันที่ผ่านมา +1

      💯

  • @kinnangidharmarai5553
    @kinnangidharmarai5553 6 วันที่ผ่านมา +191

    కర్మ ఫలాలు అనుభవించక తప్పదు జగనన్న.2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో కౌరవ పాలన సాగింది జగనన్న.నీ పాలన బాగుంటే 11 సీట్లే ఎందుకు వస్తాయి అన్న.

  • @syedar2492
    @syedar2492 4 วันที่ผ่านมา +29

    నేను వైఎస్ అభిమానిని 2019 లొ మీరు అధికారం లోకి వచ్చాకా చాలా తప్పులు చేశారు
    1. మీరు వృధా ఖర్చు చాలా చేశారు. టిడిపి ప్రభుత్వం లో ప్రారంభించిన అభివృద్ధి పనులను ఆపివేశారు. దాని ద్వారా రాష్ట్ర ఖజానా కి చాలా నష్టం ఏర్పడింది
    2. మీరు ప్రతి ఇంటికి రేషన్ ఇంటికి తెచ్చి ఇస్తా అన్నారు. కానీ ప్రజా ధనంతో కొన్ని వేల బండ్లు కొన్నారు. వాటి మెయింటెన్ ఖర్చు , ఇద్దరికీ శాలరీ , డీజిల్ ఖర్చు అంతా ప్రజా ధనమే అంతకు ముందు వారికి ఖాలి సమయంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు రేషన్ షాప్ కి వెళ్లి తీసుకునేవారు ఇప్పుడు బండి ఎప్పుడు వస్తుందా అని పనులు ఆపుకొని ఎదురు చూస్తూ నడి రోడ్డు మీద మహిళలు ఎండకి వానకి అలాగే నిలబడి ఉంటున్నారు ఎవడబ్బ సొమ్మని ఇంత ఖర్చు
    3. చెత్త పై పన్ను వేశావ్
    4. Registration charges పెంచావ్
    5. కరెంట్ బిల్లులు దారుణంగా పెంచావ్
    6. సచివాలయం ఉద్యోగాలు తప్ప ఇంకే ఇతర ఉద్యోగాలు ఇవ్వలేదు.
    7. రాష్ట్రానికి ఏ కంపెనీలు రాలేదు, వచ్చిన కంపెనీ లను తరిమేశావ్
    8. రోడ్డు, డ్రైనేజీ వేయలేదు
    9. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు
    10. Cps రద్దు చేయలేదు
    11. రాజధాని విషయంలో రాష్ట్రాన్ని అధోగతి చేసావ్
    12. ప్రతి పక్షం లో ఉన్న వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టావ్
    13. అసెంబ్లీ లో మీరు చేసిన రచ్చ రాష్ట్ర ప్రజలంతా చూశారు
    14. పంచాయితీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయనివ్వకుండా దాడులు చేసి భయపెట్టావ్
    15. మీ శాసన సభ్యులు అసెంబ్లీ లో కానీ, బయట ప్రెస్ మీటింగ్ లో కానీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు
    16. చంద్రబాబు గారి మీద కేసులు పెట్టి నిరూపించలేకపోయావ్
    17. నీ సొంత కేసులు కోసం కోట్లు లాయర్స్ కి ప్రజా ధనాన్ని ఖర్చు చేశావ్
    18. పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేశావ్
    19. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను బీ జే పి రాష్ట్ర ప్రభుత్వాలే వ్యతిరేకిస్తే నువ్వు రాష్ట్రంలో ప్రవేశ పెట్టావ్
    20. అడ్డ దిద్ధంగా జిల్లాల పునర్విభజన చేసావ్
    21. ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టారు.
    22. అన్న క్యాంటీన్ లను తీసేసావ్
    23. మద్యం ధరలు పెంచి ఆ సొమ్ము నీ మీ ఖాతాకు తరలించావ్
    24. ఇసుక అక్రమ రవాణా, ఇసుక చార్జీల పెంపు
    25. కార్పోరేషన్ లను నిర్వీర్యం చేశావ్
    26. ప్రజా ధనంతో నీ ఇష్టం వచ్చినట్టు సలహాదార్లను పెట్టుకున్నావ్
    27. ప్రభుత్వ సర్టిఫికెట్ మీద నిబంధనలను వ్యతిరేకంగా మీ ఫోటో పెట్టుకునావ్
    28 నీ చేతకాని తనంతో. పోలవరం నాశనం చేసావ్
    29. దాడులు చేయించావ్, కేసులు పెట్టించావ్, నీ ప్రభుత్వం లో స్త్రీలకి రక్షణ లేకుండా పోయింది.
    30. నీ సొంత పార్టీ శాసన సభ్యులను సైతం నువ్వు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా మొహం చాటేశావ్
    చాలా ఇంకా కావాలా నాయనా
    ఇన్ని పెట్టుకొని సిగ్గు లేకుండా ఇంకేలా అడుగుతావ్ ఓట్లు

    • @LakshmisaranyaBattini
      @LakshmisaranyaBattini 4 วันที่ผ่านมา

      ఒకటి చెప్పలేదు మీరు. రాజధాని లేకుండా చేశాడు. మెయిన్ పాయింట్ మర్చిపోయావా.

    • @VenkateswararaoMutyala-jc4yz
      @VenkateswararaoMutyala-jc4yz 4 วันที่ผ่านมา

      Teacher s ni wines shop lu mundu unchadu

    • @Bestees
      @Bestees 3 วันที่ผ่านมา

      Inko important point - drug mafia... drugs ki yuvatha ni banisalu chesesaadu

    • @shakerr8341
      @shakerr8341 วันที่ผ่านมา

      Super ga chapparu

    • @syedar2492
      @syedar2492 วันที่ผ่านมา

      @@LakshmisaranyaBattini type cheyaleka aapesa

  • @suryanarayanadunga6273
    @suryanarayanadunga6273 5 วันที่ผ่านมา +5

    That's why Jagan Sir, every body should always remember that power is not permanent 😊

  • @moremvenkateshwarlu1481
    @moremvenkateshwarlu1481 6 วันที่ผ่านมา +302

    చెప్పే వాడికి సిగ్గు లేకపోతే వినేవాడికి అన్నా సిగ్గు లేకపోతే ఎలా....

    • @amasavenkatadri5804
      @amasavenkatadri5804 5 วันที่ผ่านมา

      నువ్వు ఏడవకు వెర్రి పుక్కా

    • @bakurupuspharaju2415
      @bakurupuspharaju2415 5 วันที่ผ่านมา +3

      ఎస్

    • @user-bq9xu3gs9d
      @user-bq9xu3gs9d 5 วันที่ผ่านมา

      Jagan chacchipothe peeda viragadaithundhi

    • @ravipallanti3106
      @ravipallanti3106 5 วันที่ผ่านมา +3

      Supper bayya..

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 5 วันที่ผ่านมา

      Comment chese vadiki mundu undali loda ga

  • @mohanmohan8732
    @mohanmohan8732 5 วันที่ผ่านมา +242

    151 మంది ఎంఎల్ఏ లు ఉన్నప్పుడు మీది కాదా అన్న కౌరవ సామ్రాజ్యం, మీకు ఒక న్యాయం , పక్కవారికి ఒక న్యాయమా అన్న , 151 ఎంఎల్ఏ లు ఉన్నపుడు చంద్ర బాబు నాయుడు గారిని అవమనిచలేదా మీరు

  • @rockingrakesh8197
    @rockingrakesh8197 4 วันที่ผ่านมา +13

    అన్నా ఎందుకన్నా ఇంత నటన.ఇంక నమ్మవా అన్న నిన్ను చాలా చూశామన్న ప్లీజ్ అన్న ఆపే అన్నా.మీ మంత్రులు చేసిన దారుణాలు చూశామన్న.మీ ఎమ్మెల్యేలు మాట్లాడిన దార్ణాలు చూశామన్న. నీ దుర్మార్గమైన పాలన చూసాం అన్న.ఇంక నటన ఆపేసి అన్నా జగన్ అన్న నమ్మే వాళ్ళు కూడాకాదన్నా

  • @NK-rq1gu
    @NK-rq1gu 5 วันที่ผ่านมา +28

    చెప్పే వాడికి సిగ్గు లేకపోతే వినేవాడికి అన్నా సిగ్గు లేకపోతే ఎలా.. most dangerous leader and team meeting going.

  • @budduzishu3441
    @budduzishu3441 6 วันที่ผ่านมา +244

    మొత్తం కామెంట్ సెక్షన్లో వెతికాను ఒక్క పాజిటివ్ కామెంట్ లేదు😂

    • @Lalli-papa
      @Lalli-papa 6 วันที่ผ่านมา +1

      Same feeling

    • @padmakode8762
      @padmakode8762 6 วันที่ผ่านมา +2

      హా హా హా
      😅

    • @shekarm1443
      @shekarm1443 6 วันที่ผ่านมา +2

      Button ✅ undi kada anna... nduku anna maa jalaga Anni ala antaru

    • @shobhap5090
      @shobhap5090 6 วันที่ผ่านมา

      😂😂

    • @shekarm1443
      @shekarm1443 6 วันที่ผ่านมา +3

      Ah psycho behaviour vadiki ardm kadu ..youth ki jobs levu , development leka pakkaki pamparu ani

  • @MaRaaju
    @MaRaaju 5 วันที่ผ่านมา +146

    ప్రత్యక్ష హోదా నీ నోటి నుంచి ఐదేళ్ల తర్వాత వచ్చింది

    • @poonamkakani4719
      @poonamkakani4719 5 วันที่ผ่านมา +4

      Damn true Inka jagan ni nammaru ante Inka Assam eh

    • @narralakshminarasimharao9459
      @narralakshminarasimharao9459 5 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂

    • @jagathkarimohan7180
      @jagathkarimohan7180 4 วันที่ผ่านมา

      👍

    • @kanchividyabharathi436
      @kanchividyabharathi436 4 วันที่ผ่านมา

      As per my knowledge last elections lo modi g government majority vachindhi manam em adigina oppukune avasaram ayana ki lev.. but ippudu elections lo majority ledhu so ap nundi mp lu avasaram ayyaru appudu manam kavalsinavi adagochu kadha ..

  • @chittibabupulletikurti6405
    @chittibabupulletikurti6405 4 วันที่ผ่านมา +3

    Yemi cheyyoddhu.. intlovunfu chaalu. Thanks

  • @ITSTRUELAKSHMI
    @ITSTRUELAKSHMI 5 วันที่ผ่านมา +2

    ఏమి పథకాలు డోర్ డెలివరీ చేశావయ్యా నువ్వు మీ హయాంలో రేషన్ కార్డులతో సహా వాలంటీర్లు మొహానికి కొట్టి ఊర వదిలిపెట్టి వచ్చేసాము బయటికి వాటర్ హీటర్ టార్చర్ రేషన్ డిపో వాళ్ళ టార్చర్ లు ఊర్లో ఉంటేనే రేషన్ కార్డులు ఉండాలి అని పర్మిషన్ ఇచ్చావు బ్రతుకుతెరువు కోసం పరుగులు పోయిన వాళ్ళని ఉరేసుకొని చావాలా

  • @mandachandu3441
    @mandachandu3441 6 วันที่ผ่านมา +225

    అన్న నేను మీ అభిమానినే మీ పరిపాలన అయితే బాగాలేదు అన్న చత్త వాళ్ళకి టికెట్ ఇచ్చి 2019 లో అధికారం లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ బూతూ మాటలు వాళ్ళ అహంకారం పరమ దరిద్రం .జగన్ అన్న మీరు పధకాలపై దృష్టి పెట్టారు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందిందా అని చూడలేదు , రోడ్లు ఉన్నాయా అని చూడలేదు, ఉద్యోగాలు ఉన్నాయా అని చూడలేదు,ఎలా అన్న ప్రజలు అధికారం ఇస్తారు🎉🎉

    • @kadariramudu785
      @kadariramudu785 6 วันที่ผ่านมา +6

      It's correct bro

    • @batchalaswami4627
      @batchalaswami4627 6 วันที่ผ่านมา +1

      Nice bro .exactly your right ?

    • @manijakki1408
      @manijakki1408 6 วันที่ผ่านมา +1

      నిజం మాట్లాడావ్ బ్రో

    • @m.m.arjun1991
      @m.m.arjun1991 6 วันที่ผ่านมา +1

      Correct Maatalu

    • @kameshjakka3558
      @kameshjakka3558 6 วันที่ผ่านมา

      సొల్లు కబుర్లు ఆపు... లాస్ట్ 5 ఇయర్స్ మీ MLA లు నానా బూతులు తిడుతుంటే, నువ్వు ఎవరిది నోటిలో పెట్టుకున్నావ్, కొడాలి దా, అనిల్ దా...

  • @mohichinnu2019
    @mohichinnu2019 5 วันที่ผ่านมา +105

    కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు అంటున్నావ్ కదా అభివృద్ధి వైపు కూడా చూడలేదు అని చెప్పు....ఇంత ఓటమి పాలైనా సిగ్గులేదు నీకు మళ్ళీ వాళ్ళది కౌరవ సభ అంటున్నావ్....

    • @pupg_players
      @pupg_players 4 วันที่ผ่านมา

      Niku telusa raa. Pichi naa kodaka em chusavu raa nuvu akkada Puli ra pichi gudha pichi naa kodaka vote kee dabulu tisukoledha apudu niku gurthu kuu rakedha

  • @sompallikarthik
    @sompallikarthik วันที่ผ่านมา +3

    Okay pani chey anna oka assembly set esukoni cm ga pramana swekaram chey

  • @shivaraj9864
    @shivaraj9864 4 วันที่ผ่านมา +2

    వైఎస్ జగన్ హాయంలో ఉన్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో వుంచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమనండి చుద్దం కొత్త సీఎం గారిని

  • @shivamuddam6545
    @shivamuddam6545 6 วันที่ผ่านมา +341

    5 Years lo meeru em సమాధానం చెప్పారు.. కనీసం press meet పెట్టరా మీరు

    • @audiv4203
      @audiv4203 6 วันที่ผ่านมา +3

      Ippudu pettadu . Only party meeting .. cheppindhi vineet gorrelu tappa prasnichey variki aah party lo stanam ledhu

    • @dattaramesh7047
      @dattaramesh7047 6 วันที่ผ่านมา +2

      Correct bro

    • @EmChustunavRa
      @EmChustunavRa 6 วันที่ผ่านมา +2

      భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥
      ⏭️ ప్రచారం చేసుకోలేదు...వాళ్ళ తప్పుడు ప్రచారం ని తిప్పికొట్టలేదు .

    • @EmChustunavRa
      @EmChustunavRa 6 วันที่ผ่านมา +2

      జగన్ ఓడిపోవడానికి ఒకే ఒక్క కారణం 5 years లొ ఒక్క pressmeet కూడా పెట్టీ చేసినవి చెప్పకపోవడం...💯

    • @rhamasree2383
      @rhamasree2383 5 วันที่ผ่านมา +1

      ​@@EmChustunavRa 😂😂

  • @venkateshthorati5312
    @venkateshthorati5312 6 วันที่ผ่านมา +125

    పరిపాలన అన్నివిధాలా సక్రమంగా ఉంటే ఒకప్పుడు ఓటు వేసిన మెజారిటీ ప్రజలంతా ఎందుకు వేరేవాళ్ళకు ఓటు వెయ్యాల్సి వచ్చింది, సెల్ఫ్ డబ్బాలు ఇప్పటికైనా తగ్గించుకుంటే చాలా మంచింది అని ప్రజలు కోరుకుంటున్నారు జగన్ అన్న

  • @Kavithvam
    @Kavithvam 3 วันที่ผ่านมา +1

    జగన్ మోహన్ రెడ్డి గారు భాధపడాల్సింది మీరు కాదు మేము ఎందుకంటే మీ నాన్న ముఖం చూసి 2019లో ఓట్లు వేస్తే ప్రజా సంపదను కొన్ని లక్షల కోట్ల రూపాయలను వృధా చేశావు, ఇప్పుడు ఓడిపొయ్యి ఇంట్లో కూర్చున్నావు నీకు వచ్చిన నష్టం ఏముంది. నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు వేసి మరీ ఆంధ్ర ప్రజలు కట్టుకోవాలి. నువ్వు ప్రజలకు పంచాను అంటావు కానీ నువ్వు పంచిన డబ్బులు మళ్ళీ కల్తీ మద్యం రూపంలో మీ జేబుల్లోకి వచ్చింది. మన వైసీపీ గ్యాంగ్ రాష్ట్రాన్ని దోచుకున్నారు. మీరు పంచిన లక్షల కోట్ల రూపాయల వల్ల ఎవరి పేదరికము పోలేదు. రాష్ట్రమే పేదది అయ్యింది. చాలు రాజా నువ్వు చేసింది. నీకు 10వేలు దండాలు ఇంకెప్పుడు ఎలక్షన్స్ లో పోటీచెయ్యమాకు రాజా.

  • @yuvabharathmathematicsnatu4791
    @yuvabharathmathematicsnatu4791 4 วันที่ผ่านมา +3

    మీరు అంతకన్నా 1000 రెట్లు ఎక్కువ వారిని అవమానించారు sir....

  • @gaminibhaskar2190
    @gaminibhaskar2190 5 วันที่ผ่านมา +92

    శిశుపాలుని పాపాలు నీవే జగన్.నువ్వు అయితే red book పెట్టాల్సిన అవసరం లేకుండా కనపడినవాడినల్లా కొట్టారు కదరా మీ ప్రభుత్వంలో. బుద్దిలేదా అబద్దాలు ఆడడా నికి. వచ్చి 15 రోజులు అయ్యిందో లేదో చాలా రోజులు అయిపోయింది అని అంటున్నావు.ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అబద్దాలు అపకపోతే నిన్ను ఎవరూ క్షమించరు

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 6 วันที่ผ่านมา +80

    చంద్రబాబుకి 70 ఏళ్లు పైబడ్డాయి... చావచ్చు కదా అని కొడాలి నాని అన్నాడు. చంద్రబాబుకి అంత సెక్యూరిటీ ఎందుకు? బ్లాక్ కాట్ అవసరం లేదని తీసెయమని... క్షణాలలో లేపేస్తాం అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నాడు. వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడారో అందరూ మొన్నటి వరకూ చూసారు... ఇప్పుడు తనని అంటే మరి బాధ వేసిందా... వాళ్ళు అనే అప్పుడు కనీసం మర్యాద లేకుండా వెకిలి నవ్వులు నవ్వుతూ కూచున్నాడు... ఈ జగన్...

    • @urujchoudhary
      @urujchoudhary 3 วันที่ผ่านมา

      Eddulu. chaduvu sandhya leni rowdylu. Veedu edo English matladatadu natti pakodi

    • @charan1486
      @charan1486 2 วันที่ผ่านมา

      Paniki maliina vaadu Jagan waste fellow

  • @MBRao-qn1vj
    @MBRao-qn1vj 7 ชั่วโมงที่ผ่านมา

    Smooth functioning, development & growth is most important to every government.... it's doesn't matter to who are in the administration, that is not permanent because we don't like dictatorship... please keep it in mind every political leader..

  • @SIVAPRASAD-kl1mm
    @SIVAPRASAD-kl1mm 4 วันที่ผ่านมา +1

    వాళ్లు అనేవాళ్లే గాని చేసేవాళ్లు కాదు అన్నయ్య...
    అదే మనము అనకపోయినా సరే చేసే రకం....

  • @alwalasrinivas2979
    @alwalasrinivas2979 6 วันที่ผ่านมา +278

    చంద్రబాబు గారు పాండవులు అయితే..జగన్ కౌరవుల రాజ్యం.. అయ్యో శిశుపాలుడు ఎవరు ఇంకా అర్ధం కాలేదా నీకు..

  • @gautamgattamaraju2373
    @gautamgattamaraju2373 6 วันที่ผ่านมา +139

    అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డ్ మీదే సార్.

  • @saikumarsaikumar6621
    @saikumarsaikumar6621 3 วันที่ผ่านมา

    వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను అంతే కానీ ఏదో ధర్మ సదా ఎక్కడ దమ్ము ఉంటుందో అక్కడ విజయం రెపరెపలాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు

  • @ajayelugam5699
    @ajayelugam5699 4 วันที่ผ่านมา +1

    పెదా వాళ్ళకీ చాలా హెల్ప్ చేశాడు జగన్ అన్న.. స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అంటే జగన్ అన్న కారణం

  • @ohhhnoo123
    @ohhhnoo123 6 วันที่ผ่านมา +104

    11 ఇచ్చి తప్పు చేశాము...
    Why not 175?
    ఇన్ని రోజులు భరించము

  • @satishkumar-nb1xj
    @satishkumar-nb1xj 6 วันที่ผ่านมา +48

    జగన్ సార్ ఓట్లు అడుక్కునేటప్పుడు 25 కి 25 ఇవ్వండి ప్రత్యేక హోదా ఎందుకు రాదు నేను చూస్తాను నేను తీసుకొస్తాను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అడుక్కున్నారు ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురావడం లేదు అని అడుగుతున్నారు చెప్పండి సమాధానం ఏపీ ప్రజలారా మీ జగన్ అన్నకి

  • @prasannakumar408
    @prasannakumar408 3 วันที่ผ่านมา +1

    ఒక్క కామెంట్ కూడా నీకు అనుకూలంగా లేదు....నీ మొసలి కన్నీళ్లు చూసి, ఎవరూ జాలిపడట్లేదు.... RIP.... REST IN PRISON!!!

  • @nagaradannapavan6676
    @nagaradannapavan6676 5 วันที่ผ่านมา +1

    అన్న నువ్వు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటావ్ జగన్ అన్న
    కూటమితో విజయం వచ్చింది తప్ప
    వాళ్లందరికీ అంత సీన్ లేదు
    దమ్ముంటే సింగల్ గా గెలిచి చూపించమను చూద్దాం

  • @radhakrishna5555
    @radhakrishna5555 6 วันที่ผ่านมา +85

    రాజధాని పెండింగ్
    పోలవరం పెండింగ్
    మెగా dsc పెండింగ్
    శుక్రవారం పెండింగ్
    బాబాయ్ కేస్ పెండింగ్
    పరిశ్రమలు పెండింగ్

    • @manikantabethamcharla2950
      @manikantabethamcharla2950 6 วันที่ผ่านมา

      😅a

    • @RohitSreerama
      @RohitSreerama 6 วันที่ผ่านมา +2

      Roads pending
      Development pending

    • @ganeshrao7526
      @ganeshrao7526 6 วันที่ผ่านมา +1

      *A.P Lo ROADS Pending* 🤣🤣🤣
      _Development Pending_ 🤭🤭🤭
      *A.P Lo Vunna Company Lanu Bedirinchi Tanni Tarming JAGAN*
      _Andhukey JAGAN Election Lo Vodipoing_ 🤗🤗🤗

    • @bhagathyadala7158
      @bhagathyadala7158 6 วันที่ผ่านมา

      నువ్వు మారవా జగన్ ఇంకా జనం నీ సొల్లు నమ్ముతారు అనుకుంటున్నావా గెలిచి 15 డేస్ రా నువ్వు నీ బట్టన్ బ్యాచ్

    • @doddalaprakash6615
      @doddalaprakash6615 6 วันที่ผ่านมา

      Rishikonda palace Complete 🎉🎉🎉

  • @dsnayaksongs7092
    @dsnayaksongs7092 6 วันที่ผ่านมา +130

    శిశుపాలుడి పాపల గురించి మీరు మాట్లాడకండి సార్, శిశుపాలుడి పాపం పండి మనం 151 నుండి 11 కు వచ్చాము అని కూడా ఆలోచన చేయండి...

  • @praveenapuneti2970
    @praveenapuneti2970 3 วันที่ผ่านมา

    వీడు భరత్ అనే నేను movie చూసి వచ్చినట్లున్నాడు పాపం బాగా మహేష్ బాబు నీ inspire అయ్యి మాట్లాడాలని చూస్తున్నట్టున్నాడు అంధుకేనేమో ఈ సారి paper లో చూసి చదవట్లేదు 😮 కర్మ రా బాబు వీడు వీడి యాక్టింగ్

  • @user-zw5vj9bs7l
    @user-zw5vj9bs7l 3 วันที่ผ่านมา +1

    ముందు మీ ఎమ్మెల్యేలు గానీ మంత్రులు కానీ బుద్ధి వచ్చేలాగా ఆల్ ముందు తిట్టు ఆలీ సిగ్గేస్తుందా రెండోసారి పోటీ చేయరు

  • @obulreddyk9837
    @obulreddyk9837 6 วันที่ผ่านมา +61

    అన్న నీకు ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఇవ్వాలి అన్న నీ నటన అబ్బో

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 6 วันที่ผ่านมา +95

    😂 అరె బాబు , బాబు గారు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు.ఇంకా నెల కూడా కాలేదురా నాయన.
    నువ్వు చేసిన విద్వంసాల్ని చూసుకుంటూ వెళ్తున్నాడు.
    అన్నీ చేస్తారు.నువ్వు గోతి కాడ నక్క లాగా కూచుని. చూస్తూ ఉండు.
    అయినా నువ్వు కళ్ళు మూసుకుంటాను అన్నావు గా. మూసుకో,మూసుకో

  • @ramanakumar3811
    @ramanakumar3811 2 วันที่ผ่านมา

    అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన మీకు సిగ్గుగా లేదేమో మాకు మాత్రం సిగ్గుగా ఉంది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి వాళ్ళ అన్నారంట అన్నారే మీ కార్యకర్తలు అన్న మాటలు అప్పుడు ఎక్కడ పోయింది అండి మీ ఇప్పుడు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అంటున్నారు ఈ సిగ్గు ముందు ఉండాలి ఈ బాధ్యత ముందు ఉండాలా అప్పుడు జగన్ వస్తే జాబు వస్తుంది మా బతుకులు మారుతాయి అని మీకు ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టు

  • @SRK_Khaja
    @SRK_Khaja 2 วันที่ผ่านมา +1

    Madyapana Nishedam YSJ ekkada amalu chesaru please don't spread fake ne jevethame pending 3 times ammavadi 2 time pending 😂😂😂😂

  • @user-ho9uo7wj6x
    @user-ho9uo7wj6x 5 วันที่ผ่านมา +92

    జగన్ సార్ మీకు ఇంక అర్ధం అవట్లేదా... మీరు మంచిచేసివుంటే కనీసం 50%ఐన మీరు గెలవవలసింది.... మిమల్ని ఏ ప్రజలు నమ్మటం లేదు..

    • @user-fr3lf9lk8m
      @user-fr3lf9lk8m 5 วันที่ผ่านมา

      Apara nakodakkalara evm tampering chesi

    • @kr4864
      @kr4864 5 วันที่ผ่านมา

      Assemblylo vekkili navvulu navvadam tappa ee jagan ki emi telusu?? 'Assemblylo jayamau jayamu chandranna' ani ladies paatani egatali chesi dhuryodanudila navvadu donga lanjakoduku... Ippudu avatali vallani kouravulu ani dagulbajila maatladutunnadu.. Veedi songni assemblylo bhali bhali pulivendula pulini egatali chesthe ela untundi? Ayina kootami alanti dagulbaji panulu cheyyadu...

  • @venkateswarlutikkireddy9685
    @venkateswarlutikkireddy9685 6 วันที่ผ่านมา +71

    నిజం గా మీరు అన్నం తినేవాళ్ళు ఐతే ఇలా మాట్లాడటానికి సిగ్గు ఉండాలి

    • @gv6683
      @gv6683 6 วันที่ผ่านมา

      Aadu tinedi mala appalu...😂

    • @manjulabammidi8491
      @manjulabammidi8491 5 วันที่ผ่านมา

      Vaadu asuddam tintadu

  • @mandumulasantosh7905
    @mandumulasantosh7905 3 วันที่ผ่านมา +2

    Duryodanudu ki inkoka roopam Jagan, Nee papam pandindi, nuvvu chesina papalaki jail povadam kayam

  • @HemakotiBonthada
    @HemakotiBonthada 4 วันที่ผ่านมา +1

    I used to Support Mr Ex CM Jagan, Just Because your Schemes for Education which is 100% fee Fee reimbursement, But you are not limited a Health and Education , Home, you did all which is unnecessary to the people personal growth and Development,
    Of course Meeru Mana AP Ni Develop chesi Unte Ma Family Ela Hyderabad Occhi Panicheyyalsina Paristhithi Occhedhi Kadhu,
    Even I’ve skills remains useless in AP, Let’s Hope for the best in this Government ✌🏻

  • @korrathrinadh-xu2dy
    @korrathrinadh-xu2dy 5 วันที่ผ่านมา +28

    చంద్ర బాబు గారి నీ నా మద్దతు లేదు,కానీ మీరు కూడా మీ అధికారంలో ప్రత్యేక హోదా మరిచిపోయారు కదా రెడ్డి గారు,23 మంది ఎంపీలు గెలిచి ప్రతి విషయంలో కూడా బీజేపీ నీ మద్దతు ఎచ్చిన్నారు కదా?

  • @bajishaik733
    @bajishaik733 6 วันที่ผ่านมา +37

    మనం చేస్తే సంసారం ..పక్కనోళ్లు చేస్తే వ్యాభిచారమా...జగన్ గారూ

    • @DEVENDRA7339
      @DEVENDRA7339 5 วันที่ผ่านมา

      Vadiki garu yenti.. Donga

    • @bajishaik733
      @bajishaik733 5 วันที่ผ่านมา

      @@DEVENDRA7339 ఇప్పుడు మనం మర్యాద ఇవ్వాలి బ్రో లేక పోతే. ప్రజలను యెఱ్ఱి పులకలను చేసి సింపతి తీసుకొంటాడు

  • @bujji.k8696
    @bujji.k8696 วันที่ผ่านมา

    ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడం కంటే ,2019 లో గెలిచినప్పుడు ఇలా బయటకి వచ్చి మాట్లాడాల్సింది..ఇప్పుడు వీరు చేస్తుంది తప్పు ఐతే అప్పుడు మీరు చేసింది కూడా తప్పే...ఇకనైనా మారండి..ప్రజలు మీకు సమస్యను చెప్పుకునే అవకాశం ఇవ్వండి..అహం వదలండి..

  • @mahammadhbasha907
    @mahammadhbasha907 4 วันที่ผ่านมา +1

    ఇప్పటి వరకు చేసిన తప్పులు అన్ని జగన్ ఇప్ప్పుడు చెబుతున్నాడు..😮😮😮

  • @jbalaji9628
    @jbalaji9628 6 วันที่ผ่านมา +69

    మీ పాలనలో సంక్షేమ పథకాలకు ఇచ్చినంతా importence అభివృద్ధి కి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం గురించి పూర్తిగా మరచిపోవడమే మీరు చేసిన పెద్ద తప్పు.

  • @sreeramuduayodhya4864
    @sreeramuduayodhya4864 6 วันที่ผ่านมา +176

    మీకు 22 మంది లోక్ సభ MP లు, రాజ్యసభ లో 11 MP లు ఇస్తే పార్లమెంటు లో రాష్ట్రం కొరకు ఏమీ చేయలేరు . అసెంబ్లీ లో 11 మంది MLA లను ఇస్తే అసెంబ్లీకి వెళ్ళలేరు అధికారం ఇస్తే బటన్ నొక్కుడు తప్ప ప్రజల ముందుకు రాలేరు. మీకు రాజకీయాలు ఎందుకండీ సరిపెట్టుకోవాలి.మీకన్నా మీ చెల్లి షర్మిల బెటర్

  • @bhavanid5652
    @bhavanid5652 2 วันที่ผ่านมา

    Even if you come to power no way to press the button as you DUMPED AP with huge debits. One thing you can do is pass the land bill and pledge public property and you can press the button. that is the only option you left to AP

  • @Naveen32451
    @Naveen32451 3 วันที่ผ่านมา

    1. ఇప్పుడు కూడా పథకాల గురించే మాట్లాడుతున్నాడు.
    2. Special status గురించి మీరేం పీకినారు..
    3. Fees reimbursement మీరేం చేశారు.
    4. Development ఏమైపోయింది
    5. డబ్బులు వద్దు పని ఇవ్వండి... అందుకే మీరు ఓడిపోయారు.

  • @uobulesusasikiran8605
    @uobulesusasikiran8605 5 วันที่ผ่านมา +36

    అయ్యా తమరు శ్రీకృష్ణుడిగా పోల్చుకోవద్దు.తమరిది ధుర్యోధునిడి మనస్తత్వం

    • @muralikrishna-cb3pt
      @muralikrishna-cb3pt 5 วันที่ผ่านมา

      Veedu hindu kadu kada krishnudiki , duryodhanudiki teda teliyataniki

    • @Bpmsnoct09
      @Bpmsnoct09 3 วันที่ผ่านมา

      సామీ ఇతన్ని దుర్యోధనుడితో పోల్చొద్దు, పాండవులను మరిపించాలని ప్రజలకు మంచి పాలన అందించిన దుర్యోధనుడు ఇతగానికన్నా ఎన్నో రేట్లు మేలు ,,సొంత కక్షలు మహాభారతంలో వున్నా కూడా ప్రజాపాలన విషయంలో వాళ్ళు చాలా నిజాయితీగా వున్నారు ,

  • @Lalli-papa
    @Lalli-papa 6 วันที่ผ่านมา +34

    Government from అయి ఎన్ని రోజులు అయిందని, నిజంగా వాళ్లు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే అనాలి. కానీ నువ్వు కావాలనే విమర్శిస్తున్నట్లు ఉంది.

  • @Bhaskar.G
    @Bhaskar.G 3 วันที่ผ่านมา

    సామీ పాపాలు మీవి ఎక్కువయ్యాయి కాబట్టే దేవుడు మరియు ప్రజలు మీకు ఇలాంటి తీర్పు ఇచ్చారు😢😢

  • @boraramcharan1723
    @boraramcharan1723 4 วันที่ผ่านมา

    అసలు మీకు ఇంకా సిగ్గు రాలేదు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు అంటే దాని అర్థం మీరు మాకు వద్దు. ఈ ఐదు సంవత్సరాలలో నీకు ఓటు వేయలేదన్న కారణంతో ఇల్లు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు కార్యకర్తలుగా పని చేసే వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు మేము ఎన్నో సారీ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగితే ఫలితం లేకుండా పోయింది ఎన్నో ఆర్టీఐ వేసాము కానీ దానికి కూడా ఎటువంటి ఫలితం లేదు.
    ప్రత్యేక హోదా గురించి ప్రతిసారి మాట్లాడుతున్నారు నీకు 151 సీట్లు వచ్చేటప్పుడు మీరు ఎక్కడికి పోయారు
    పాపాలు పాపాలు అని పదే పదే అంటున్నావు ఒక ఎమ్మెల్యే కి మాట్లాడడం వచ్చా.
    నువ్వు ఓన్లీ బటన్ కోసం ఆలోచిస్తూ ఉంటా కానీ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తుంది

  • @kljesinth8921
    @kljesinth8921 6 วันที่ผ่านมา +77

    నీలో ఆటిట్యూడ్ ప్రాబ్లమ్ ఉంది జగన్ గారూ... నేను సచ్చీలుడ్ని... ఎదుటి వారు పూర్తిగా విలన్లు అనే భ్రమ లో నువ్వు ఉన్నావు... నువ్వు, నీ కోర్ టీం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో కనీస ఇంగిత జ్ఞానం లేదు మీకు... అన్నీ చేస్తావు... ఏమి ఎరగనట్టు మాట్లాడతావు... ఇదేమి ఆటిట్యూడ్ జగన్ గారు...

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 6 วันที่ผ่านมา +113

    భవిష్యత్తులో నీకు నిద్రరాని రాత్రులు ఎన్నో చూస్తావు .

  • @Kshatriya345
    @Kshatriya345 3 วันที่ผ่านมา

    బంగారు తండ్రి మీ ఆత్మ స్టైర్యం నిండు గా ఉంది ప్రజలు తప్పు చేసి ఉండరు ఈవీఎం రిగ్గింగో మానిప్లెట్ జరిగింది
    కొంత వ్యతిరేకం ఉంది ఈ విధం గా
    జరిగేటి ఫస్ట్ కాదు 100 110 సీట్స్ తో సీఎం అయ్యేవారు... 175 కాదు 110 రావాలి... రాలేదు.... చిన్న మనవి
    ఇది వరకు లా బోర్డు తిప్పడు.... కొన్ని చేస్తాడు ... వాటిని చెప్పి చెప్పి ఏబీన్ చేస్తాడు.... వాళ్ళు ఇచ్చేది కూడా జగన్ అన్నా ని చూసే ఇస్తాడు ... జగన్ అన్నే సీబీన్ కి మొగుడు

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 3 วันที่ผ่านมา

    🙏

  • @venkateshthorati5312
    @venkateshthorati5312 6 วันที่ผ่านมา +75

    మీరు మాట్లాడతా ఉంటే అబద్దాలకి బ్రాండ్ అంబాసిడర్ లా ప్రజలకు అనిపిస్తుంది అన్న, దయచేసి స్టయిల్ మార్చండి,. ప్రజలతో మాత్రం ఉంటే కొంచెం అయ్యినా నమ్ముతారు.

  • @nagarajuking5879
    @nagarajuking5879 5 วันที่ผ่านมา +25

    ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి సార్ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి సార్. అభివృద్ధి చేయకపోకుండా సంక్షేమ పథకాలు ఇచ్చినమంటేఎలాగా సార్ ఆ అప్పులు తెచ్చి తిప్పలు పెడితే ఎవరు గెలుస్తారు జీవితంలో

  • @user-vs2dp2uj8n
    @user-vs2dp2uj8n 4 วันที่ผ่านมา +1

    Mee Paytm Batch Kukkalu Vallanu Inthakanna Neechanga Matladinappidu Nuv Evaridi Naakuthuntivi Maayya

  • @srinivasaraokakarapalli2437
    @srinivasaraokakarapalli2437 3 วันที่ผ่านมา

    మాకు డబ్బులు ఎందుకు జగన్ గారు డెవలప్మెంట్ కావాలి రాజధాని కావాలి
    రోడ్లు బాగుండాలి
    లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి మంచి వైద్యం మంచి విద్య కావాలి

  • @adhammaadhamma-qe9ij
    @adhammaadhamma-qe9ij 6 วันที่ผ่านมา +47

    గత ఐదు సంవత్సరాల్లో నువ్వు పరిపాలించిన గాని ప్రత్యేక హోదా కావాలని ఎవడైనా ప్రశ్నించేవారు జగన్మోహన్ రెడ్డి

    • @suryanarayana8014
      @suryanarayana8014 5 วันที่ผ่านมา

      ఆ టైం లో చంద్రబాబు మోడీతో మాట్లాడి ఇవ్వకుండా చేశాడు

  • @saisreekanthrayudu7234
    @saisreekanthrayudu7234 5 วันที่ผ่านมา +34

    ఐదు సంత్సరాలలో ఎప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టే సమయం లేదు,
    ఇకనుంచి ఖాళీ యే ఖాళీ ఎంచక్కా ఓదార్పు యాత్ర చెయ్యచ్చు.

  • @SanthoshKumar-vh5yc
    @SanthoshKumar-vh5yc 11 ชั่วโมงที่ผ่านมา

    Neeku 40% votes yela paddai anna..
    State ni sarvanasanam chesina nalugu roopayalu account lo padesthe chaalu ee gorrelaku

  • @sureshroyala6296
    @sureshroyala6296 ชั่วโมงที่ผ่านมา

    Where were you when your MLAs were abusing PK every day? STOP playing a victim card.
    People hated you for your corrupt administration, freebies, zero development, drugs, sand mafia and what not.
    Don't come to assembly, state doesn't need you.

  • @vallasatish8556
    @vallasatish8556 6 วันที่ผ่านมา +75

    పరిపాలన అంటే డబ్బులు పంచడం కాదు. నీకు ఎంత మాత్రం అర్థం కావట్లేదు అంటే ఇది నీ కార్యకర్తల పరిస్థితి ఏంటి

  • @srcreativemaster
    @srcreativemaster 6 วันที่ผ่านมา +239

    శిశుపాలుడు నీ బైబిల్ లో ఉన్నాడా

    • @davtri4880
      @davtri4880 6 วันที่ผ่านมา +5

      😂😂😂😂

    • @arunsingervizag2769
      @arunsingervizag2769 6 วันที่ผ่านมา

      Ledu ra ni bagavth geethalo untadhi poyi chusuko

    • @Manjunath-sx6py
      @Manjunath-sx6py 6 วันที่ผ่านมา

      గొర్రెలు ఉంటారు 😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 6 วันที่ผ่านมา +6

      *A.P Lo ROADS Pending* 🤣🤣🤣
      _Development Pending_ 🤭🤭🤭
      *A.P Lo Vunna Company Lanu Bedirinchi Tanni Tarming JAGAN*
      _Andhukey JAGAN Election Lo Vodipoing_ 🤗🤗🤗

    • @ismartchutki4648
      @ismartchutki4648 6 วันที่ผ่านมา +3

      Super comment

  • @sorra.jnanesh7582
    @sorra.jnanesh7582 3 วันที่ผ่านมา

    ఆంద్ర లో ఇలాంటి రాజీకీయలు నేను ఇప్పుడు వరుకు చూడలేదు.

  • @navyanavya5812
    @navyanavya5812 5 วันที่ผ่านมา +2

    Jagan Anna neevu evm too oodipooyavu kaani prajala too oodipoledu vaariki leeni siggu neekenduku you are really hero

  • @smilingface_gani1259
    @smilingface_gani1259 6 วันที่ผ่านมา +40

    మీరు పాపాల గురించి మాట్లాడుతుంటే నిజంగా పాపంగా ఉంది....
    నిన్ను ఎవ్వడు నమ్మాడు సైకో జగన్

  • @krishna951
    @krishna951 5 วันที่ผ่านมา +16

    ప్రజలు పథకాలు కోరుకోవటం లేదు. ఇంకా నైనా తెలుసుకోండి. అభివృద్ధి ఎలా చెయ్యాలో నేర్చుకోండి. బటన్ నొక్కడం కాదు. రెవెన్యూ ఎలా జెనరేట్ చెయ్యాలో చూడండి. అవకాశం వస్తుంది. ఇలానే మాట్లాడితే ఉన్న 11 సీట్స్ కూడా రావు

  • @ramabhupathi6918
    @ramabhupathi6918 วันที่ผ่านมา

    బాబు జగన్ రెడ్డి నువ్వు చేసిన తప్పులన్నీ చంద్రబాబు గారి మీద రుద్దుతూ నువ్వు తప్పించు కుంటున్నావు నీ పాపలు పండిన తర్వాతనే నిన్ను ఇంటికి పంపించారు ఆంధ్ర ప్రజలు ఇక నువ్వు మళ్ళీ తిరిగి వచ్చే సాంగ్స్ లేదు పడుకో

  • @binginarayana5757
    @binginarayana5757 4 วันที่ผ่านมา

    మీ పాలన లో టీడీపీ కార్యకర్తల పై మీ పార్టీ వాళ్ళు రౌడీయిజం చేసి కొట్టినప్పుడు కనిపించలేదా, అక్రమ కేసులు పెట్టింది పోలీసులు తో కొట్టించినప్పుడు ఈ జ్ఞానం ఏమియింది జగన్ సారు. మీ కొడాలి నాని, రోజా, మిగతా వాళ్ళు నోరుకు హద్దు లేకుండా మాట్లాడినప్పుడు మీకు వినిపించలేదా. మీరు ఇచ్చిన ఉచితాలు రాష్ట్రం ఏమి అయిందో ఇంకా అర్థం కాలేదు మీకు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవ్వరూ చూడలేదు అనుకొంటుంది అంత ఎలా ఉన్నది మీ ధోరణి. మీరు ఇచ్చిన ఉచ్చితాలకు రెండింతలు లాగినారు లిక్కర్, పెట్రోల్ డీజల్, ఇసకు, కరెంట్ బిల్లు ద్వారా ప్రజలు తెలుసుకొని నీకు వ్యతిరేకించారు. ఉద్యోగస్తులు, ఆశ వర్కెరను, అంగన్వాదిలను ఎలా వీధించినారో. కడకు మీ ఎంఎల్ఏ లు కు కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు తమరు. మీ ఎంఎల్ఏ లు పార్టీ సీనులు కబ్జాలు దౌకర్ణ్యాలు చేయడం ప్రజలు గమనించి వేతిథిరేకించినారు. అహం తో ఇంకా వాస్తవాలు ను అవగాహన చేసుకోండి

  • @Lalli-papa
    @Lalli-papa 6 วันที่ผ่านมา +16

    ఈ 5సంవత్సరాలు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు. నిజంగానే శిశుపాలుడి పాపాలు పండాయి. చావు దెబ్బ తీసారు.

  • @SidharthaSidhu-gu1xx
    @SidharthaSidhu-gu1xx 6 วันที่ผ่านมา +56

    అన్నా.. మనం ప్రజల్నే చూడలేదు.. మన.. పరిపాలనలో.. ప్రజలు. అభివృద్ధి చూడలేదు..

  • @P.Lokesh-hw8zs
    @P.Lokesh-hw8zs 3 วันที่ผ่านมา

    Anna nuuv nijam. Tappulu unnay according to ETV media ..... Nuuv alagi gelestav le Ani vote evvlay anna shiminchindi

  • @sirirk9106
    @sirirk9106 4 วันที่ผ่านมา +1

    Padhakalu vadhaaa ...abhivrudhi kavaala...hospitals velli chudandi okkasari,,, lab lo eqipments chudandi, jagan gari naanna unnapudu levu alntivi ,,chandrabababu unnappudu levu ... Sachivalayaalu , volenteer jobs, ammaavadi ,,englishmedium, entandi thittadanikaina manssakshi vundali inka chala chesaru adhi kuda 3 years lo 2 years lo karona, english medium kuda chandrababu vaddannaru vati gurinchi enthala poradaru jagan garu, chandrababu enni crores appulu chesi velaalu avaanni thir haaru,, nijamprajalu abhivrudhi koruku ey vaalley aitey okkasari evaru cm😮 ga vunnaappu vetini kothaga prajalloki thisukochaaro vati gurinchi telusukondi ...dayachesi manam party kosam maatladukokudadhu endhuka tey party vaallu maatramey baagupadatharu ,,manam ekkadi thisina gongali akkadey annatlu migilipotham ,,chudandi telanganalo jobs vunnay kani oedaavaru adavaallu prathi okkaru rathimbagallu pani chesukovaali vaallaki maanala dore delivary ration vundadhu ennni kastalu padathaarooo...em pinchan lu icharu manam alochinchukovaali evaru emtii anii..evaru cm ayyaka vallu cheppukuney vidham chesina vi enti aniii ?? Please dayachesi cheduni dveshinchandi ,,manchini telusukuntey chalu...vallu manaki saswatham kadhu mana bagogulu sasvatham

  • @ravindrababu5462
    @ravindrababu5462 5 วันที่ผ่านมา +14

    జగన్ మనం ఈ 5 సం " మూసుకొని కూర్చోవటం మంచిది. మనం ఏమి చేయలేదు. వాళ్ళు చేస్తారేమో చూడు అంతేకాని ప్రజలను రెచ్చకొట్టవద్దు. మీరు మీరు బాగానే ఉంటారు మధ్యలో ప్రజలే సచ్చేది. ఏం బటన్ రా స్వామి అభివృద్ధి లేకుండా, సరైన రోడ్లు లేకుండా, ఒక్క పరిశ్రమ లేకుండా... అన్ని లెక్కలు చూస్తున్నారు....ఓపికపట్టు....

  • @Shobhana-bu7rx
    @Shobhana-bu7rx 6 วันที่ผ่านมา +64

    మీరు చేసినట్టుగా వాళ్ల మీద చెప్తున్నారు ఇంకా లైఫ్లో మీరు రాకూడదు

  • @Sureshbabu-tt9vi
    @Sureshbabu-tt9vi 3 วันที่ผ่านมา

    ఇది ఒక పిరికిపంద చర్య జగన్ గారు నిజంగా ప్రజల పక్షాన ఉంటే అసెంబ్లీకి వెళ్లి వినిపించండి కనీసం ప్రయత్నం చేయండి ఇంకా అబద్ధాలు చెప్పి ఎంత కాలం మోసం చేస్తారు ప్రజలను కాస్త నిజాలు చెప్పడం అలవాటు చేసుకోండి జగన్ గారు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే మీరు ఇలా మాట్లాడే వారు కాదు కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీకి రాను అనడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం మీరు ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి.
    ఎమ్మెల్యే అయినందుకు కనీసం ప్రజల కోసం మీ నైతిక విలువలు పాటించండి మీ మీరు చెప్పే విశ్వసనీయత అప్పుడు నమ్ముతారు ప్రజలు మీరు కూడా కెసిఆర్ లాగా అహంభావంతో ప్రవర్తించి మీ గుర్తింపు కోల్పోకండి.
    అయ్యా జగన్ గారు ఇక ఆపండి మీ శ్రీరంగనీతులు వీలైతే మిమ్మల్ని నమ్ముకుని గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం ఏదైనా సాధించి చూపండి ఆ దేవుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను
    ముందు మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడిని మార్చుకోండి సార్ ఆత్మ పరిశీలన అనేది ప్రతి రాజకీయ నాయకుడు చేసుకోవలసిన అతి ముఖ్యమైన కార్యక్రమం సార్ వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఫామ్ అయిన నాలుగు రోజులు కాలేదు సార్ మీకు ఉచ్చ ఆగట్లేదు కనీసం స్టడీ చేసుకునే కూడా అవకాశం ఇవ్వరా కెసిఆర్ ట్రైనింగ్ బాగానే ఇచ్చారండి మీకు కాస్త జాగ్రత్తలు పాటించి మళ్లీ ఎలా అధికారంలోకి రావాలి అని ఆలోచించండి

  • @CHINNUGoutham1322
    @CHINNUGoutham1322 5 วันที่ผ่านมา

    నువ్వు అమి చేసావ్ అన్న పదవి లో ఉన్నపుడు ప్రతేక హోదా గురించి . వాళ్ళని టిడ్డానికి వెళ్ళని ఎగతాళి చేయడానికి సరిపోయింది కథ . క్యాపిటల్ అక్కడ అన్న మన ఆంధ్ర కి

  • @PrakashPeddapalem-ds9zr
    @PrakashPeddapalem-ds9zr 6 วันที่ผ่านมา +39

    అయ్యా మీరు గవర్నర్ అనే బ్రమలో ఉన్నారు ఇప్పుడు మనది ఎం.
    ఎల్.
    ఒక హోదా అయన C. M కుర్చీలో ఇంకా -10 రోజులు కూడా కాలేడు నాయనా పెండింగ్ అంటున్నావు.
    మన విషయంలో పోలవరం పెండింగ్, రాజదాని పెండింగ్, 3 రాజదానులు పెండింగ్ పెట్టి దింపవు లేదు చాలు స్వామి ని అప్న్యాసం జై హింద్.

  • @raghunathmanda427
    @raghunathmanda427 6 วันที่ผ่านมา +48

    మారవా. ఇంకా మారావా. ఖజానా ఖాళీ చేసి, ఇవ్వమంటే ఎలా. పూర్తిగా పరిపాలన కుదుటబడలేదు

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 5 วันที่ผ่านมา

    Meeru wellataaru my feelings chustarga na statusnu mikosame vunchan 👍watchne

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 3 วันที่ผ่านมา

    యామిటో ఒక్కొక్కరు ఒక్కో రకం గా మాట్లాడుతున్నారు. ఎలాగైనా రాముడు కి లాగా ఆంధ్రాకోతుల బలం ఇప్పుడు చాలా అవసరం అనిపిస్తోంది.