కుండ బద్దలు కొట్టేలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే సామర్థ్యం ఉన్న వ్యక్తి బక్క జడ్సన్ అన్న, అవినీతి పాలన చేస్తూ అడ్డదారిలో ప్రయాణించే సామర్థ్యం ఉన్న వ్యక్తి మూసిరెడ్డి!, మాటిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక, సమస్యలు పరిష్కరించడం చేతగాక, డైవర్ట్ పాలిటిక్స్ డ్రామాలాడుతున్న గుంపుమేస్త్రి!, దాదాపు ప్రజావాణిలో 50 వేల పైన సమస్యలు పేరుకపోయినవి, వాటిని పరిష్కరించే మార్గం వెతుకకుండా, అనుకోకుండా జరిగిన సంఘటనను పట్టుకొని వేలాడుతూ కాలం వృధా చేస్తూ, ప్రజాధనం వృధా చేస్తున్న ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు?. ఆర్టిఐ చట్టం మేమే తెచ్చినమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ఇప్పటి వరకు రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ ను నియమించలేదు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ను నియమించలేదు, వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిని నియమించలేదు, భద్రతా కమిషన్, పోలీస్ కంప్లైంట్ అథారిటీని ... ఏర్పాటు చేయలేదు. ఆ కచరా ప్రభుత్వం రెండు వ్యవస్థలను ఖరాబు చేస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసేలా ఉంది?. తెలంగాణ ప్రజలు మేలుకొనకపోతే ... మళ్లీ మోసపోక తప్పదు, అప్పుడు ఆంధ్ర నాయకుల చేతిలో, ఇప్పుడు తెలంగాణ నాయకుల చేతిలో గోస పడాల్సిందే!. # హీరో సమస్య పై స్పందిస్తేనే హీరోలు అయితమనుకునే వారికి ఈ ప్రకటన అంకితం.
కుండ బద్దలు కొట్టేలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే సామర్థ్యం ఉన్న వ్యక్తి బక్క జడ్సన్ అన్న,
అవినీతి పాలన చేస్తూ అడ్డదారిలో ప్రయాణించే సామర్థ్యం ఉన్న వ్యక్తి మూసిరెడ్డి!,
మాటిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక,
సమస్యలు పరిష్కరించడం చేతగాక,
డైవర్ట్ పాలిటిక్స్ డ్రామాలాడుతున్న గుంపుమేస్త్రి!,
దాదాపు ప్రజావాణిలో 50 వేల పైన సమస్యలు పేరుకపోయినవి, వాటిని పరిష్కరించే మార్గం వెతుకకుండా, అనుకోకుండా జరిగిన సంఘటనను పట్టుకొని వేలాడుతూ కాలం వృధా చేస్తూ, ప్రజాధనం వృధా చేస్తున్న ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు?.
ఆర్టిఐ చట్టం మేమే తెచ్చినమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ఇప్పటి వరకు
రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ ను నియమించలేదు,
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ను నియమించలేదు,
వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిని నియమించలేదు,
భద్రతా కమిషన్, పోలీస్ కంప్లైంట్ అథారిటీని ... ఏర్పాటు చేయలేదు.
ఆ కచరా ప్రభుత్వం రెండు వ్యవస్థలను ఖరాబు చేస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసేలా ఉంది?.
తెలంగాణ ప్రజలు మేలుకొనకపోతే ... మళ్లీ మోసపోక తప్పదు, అప్పుడు ఆంధ్ర నాయకుల చేతిలో, ఇప్పుడు తెలంగాణ నాయకుల చేతిలో గోస పడాల్సిందే!.
# హీరో సమస్య పై స్పందిస్తేనే హీరోలు అయితమనుకునే వారికి ఈ ప్రకటన అంకితం.
Yes b jedson prajala pakshame 100 pre cent.