MLC Thota Trimurthulu Venkatayapalem:సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోర్టు తీర్పుపై స్థానికులు ఏమంటున్నారు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 เม.ย. 2024
  • #thotatrimurthulu #ysrcp #mlc #venkatayapalem #tonsure #siruomundanam #abptelugunews #abpdesam #telugunews
    MLC Thota Trimurthulu Venkatayapalem:సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోర్టు తీర్పుపై స్థానికులు ఏమంటున్నారు?
    వెంకటాయపాలెం శిరోముండనం కేసుపై ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు నిందితులు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో పాటు తొమ్మిదిమందికి 18 నెలల జైలు, రూ.2లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో శిరోముండనం బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 1996 డిసెంబర్ 29న రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితులైన దళితులు దాదాపు 28 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందంటూ దళితులు తెలిపారు.. అసలు ఆరోజు ఏం జరిగింది.. కోర్టు తీర్పుపై వారేమంటున్నారు..? ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్ ఇది.
    Subscribe to the ABP Desam TH-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive.com
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

ความคิดเห็น • 383

  • @vijayachandranbbp375
    @vijayachandranbbp375 หลายเดือนก่อน +170

    ఇంత మంచి వార్త ఇచ్చినందుకు అభినందలు బ్రదర్ మీకు.

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 หลายเดือนก่อน +4

      But no use. Ede. A vilage lo. Andariki telusu. Iena vadu mlc and MLA. Ede mana. Karma.

    • @ramanakumarchv
      @ramanakumarchv 17 วันที่ผ่านมา

      శిక్ష వాడు అనుభవించ లేదు

  • @raambabu7111
    @raambabu7111 หลายเดือนก่อน +191

    సిగ్గు చేటు....భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక్క కేసు కి న్యాయం జరగడానికి ఇంత కాలం పట్టిందా..

    • @lbdigitals771
      @lbdigitals771 หลายเดือนก่อน +8

      మరి పొలిటికల్ లీడర్స్ కి అలానే ఉంటాది బ్రదర్

    • @PathiKsv
      @PathiKsv หลายเดือนก่อน

      Mana government daridram

    • @konaramakrishna786
      @konaramakrishna786 หลายเดือนก่อน +4

      That. 'i s India

    • @ravi_kumaaar
      @ravi_kumaaar หลายเดือนก่อน +5

      ఒక్క కేసు కాదు almost anni కేసులు ఇదే పరిస్థితి . భారత న్యాయ వ్యవస్థ నత్త కంటే కూడా మెల్లగా పనిచేస్తుంది .. సిగ్గు పడవలసిన విషయం

    • @sureshgudiguntla5346
      @sureshgudiguntla5346 หลายเดือนก่อน +4

      S బ్రో.... సిగ్గు చెటు... ఐనా elanti yadhavalu MLA lu MLC లు????

  • @harishnadhareddy1480
    @harishnadhareddy1480 หลายเดือนก่อน +114

    ఇలాంటి జరగకూడదు అంటే గనక కోర్టు తొందరగా తీర్పులు చేయాలి

  • @tellaputtapurana
    @tellaputtapurana หลายเดือนก่อน +84

    Anna nee ధైర్యానికి సెల్యూట్

  • @jupiter9123
    @jupiter9123 หลายเดือนก่อน +54

    ఇప్పటికైనా...ఈ తీర్పు సరిగ్గా అమలయితేనే..న్యాయం జరిగినట్టు.

  • @chamanchaman5666
    @chamanchaman5666 หลายเดือนก่อน +18

    ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజా కోర్ట్ రావాలి విప్లవం వర్ధిల్లాలి మళ్లీ నక్సలిజం పుట్టాలి లవ్ సలాం కామ్రేడ్స్

  • @swamygandikota6083
    @swamygandikota6083 หลายเดือนก่อน +24

    జైలు శిక్ష అన్నారు,1/2గంట లోనే బెయిల్ బహుశా అంతా సిద్ధం చేసుకునే తీర్పు వెలువడినట్లు గా వున్నది. జయహో.

  • @siddubattula
    @siddubattula หลายเดือนก่อน +52

    న్యాయమే గెలిసింది

  • @ramanakumarchv
    @ramanakumarchv หลายเดือนก่อน +61

    కోర్టు ఈ తీర్పు అమలు చేయగలదా? అప్పుడే న్యాయం జరిగినట్టు

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic หลายเดือนก่อน

      అమలు చేయటం కష్టం

    • @VeerrajuBolla
      @VeerrajuBolla หลายเดือนก่อน

      P RC TV ni de​@@AbdulRaheem-bt2ic

  • @trinadhpalani5833
    @trinadhpalani5833 หลายเดือนก่อน +100

    జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉండగా తోటని గానీ అనంతబాబుని గాని ఏమీ పీకలేరు .

    • @jupiter9123
      @jupiter9123 หลายเดือนก่อน +5

      అదేం పెద్ద గొప్ప విషయమా...?

    • @mohankrishnareddysuram3871
      @mohankrishnareddysuram3871 หลายเดือนก่อน +2

      Ee ghatana tarvata CBN, YSR,Rosaiah, Kiran Kumar Reddy, Jagan andaru CM lu ga chesaru

    • @vijayasakhumalla2300
      @vijayasakhumalla2300 หลายเดือนก่อน +2

      ఇలాగ విర్రవీగిని వాళ్ళందరూ జైల్లో పడి కూర్చుని ఏడుస్తున్నారు భాష సరిగా మాట్లాడు అంతేగాని వింటుగా గింటు గాని ప్రజలకి నీవు నీ పిల్లలకి ఇంకేమి నేర్పిస్తా

    • @G.S.S867
      @G.S.S867 หลายเดือนก่อน +3

      Chandra Babu CM ga unapude jarigindi, Chandra babu kuda emi pekalekapoyaru

    • @PathiKsv
      @PathiKsv หลายเดือนก่อน +1

      Correct gaa 💯 percent

  • @PK-nv4on
    @PK-nv4on หลายเดือนก่อน +20

    29 ఏళ్లు పట్టినా ఇది ముగింపు కాదు. ఇంకా హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టు ఉంది. త్రిమూర్తులు జైల్ చెయ్యడు. ఇలాగే ఇంకో 50 యేళ్లు పట్టొచ్చు.

  • @mahikommathoti
    @mahikommathoti หลายเดือนก่อน +16

    ఇంకా అమాయకులా ఉన్నారే 28 ఇయర్స్ తరువాత తీర్పు న్యాయం ఎలా అవుతుంది ఈ దేశం లో

  • @ssp50
    @ssp50 หลายเดือนก่อน +16

    నిందితుడికి జైలు శిక్ష వెయ్యడం, తక్షణమే బెయిల్ ఇవ్వడం మన దేశం లోనే సాధ్యం. జై భారత్. జై జై భారత్!!!

  • @mahatma225
    @mahatma225 หลายเดือนก่อน +13

    తీర్పు ఇచ్చింది..ఆయన బెయిల్ పై బయటకు వచ్చి నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు..ఇక్కేంక్కడ న్యాయం జరిగింది....
    మన దేశం లో డబ్బు,పలుకుబడి ఉన్నవాళ్లు చట్టాలకు చుట్టాలు..అదే సామాన్యులకు మాత్రం చట్టాలు శిక్షలకు అతిథులు

  • @RajDave12
    @RajDave12 หลายเดือนก่อน +15

    28 సంత్సరలు case నడిపారు అంటే మన judicial lo ఎన్ని లూప్ హోల్స్ వున్నాయి😢

  • @phanikumar4275
    @phanikumar4275 หลายเดือนก่อน +10

    ఈ కేసులో బాధితులతో పాటు కోర్టులు కూడా ఓడిపోయాయి. 28 సంవత్సరములు తర్వాత బాధితులుకు అనుకూలంగా తీర్పు వస్తే రెండు నిమిషాల్లో బెయిల్ తీసుకుని బయటికి తోట త్రిమూర్తులు వచ్చేసాడు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు ఇంకొక 10,15 సంవత్సరాలు పడుతుంది.😮😮😮

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic หลายเดือนก่อน +38

    సతోషం తోటా బతికి ఉండగానే తీర్పు వచ్చింది😂😂😂😂😂

    • @asp12347
      @asp12347 หลายเดือนก่อน

      😂😂

  • @uv-5
    @uv-5 หลายเดือนก่อน +15

    పేదలు,దళితులు ఎనుక న్యాయం చేయటం ఆలస్యం అయ్యింది. తోట త్రిమూర్తులకు జైల్లో పెట్టాలి, అతనికి ఉన్న రాజకీయ పదవుల నుంచి తొలగించాలి. దోషులు రాకియాలలకు దూరంగా ఉంచాలి

  • @krishnahanuma8256
    @krishnahanuma8256 หลายเดือนก่อน +55

    ఎంత అమాయకంగా వున్నాడో ఆ పెద్దాయన

    • @Vizag_4th_town
      @Vizag_4th_town หลายเดือนก่อน

      మహా నటుడు

  • @suryanihar6065
    @suryanihar6065 หลายเดือนก่อน +31

    Very innocent person...😢

  • @sridharsirEnglish
    @sridharsirEnglish หลายเดือนก่อน +24

    SC ST పార్టీ గా చెప్పుకునే వైసీపీ పార్టీ వీడిని ఎందుకు పార్టీ లోకి తీసుకుంది...

    • @paulbusiindia4295
      @paulbusiindia4295 หลายเดือนก่อน +5

      గోద్రా అల్లర్ల కేసులో ఉన్న మరి మోడీ ప్రధానమంత్రిగా ఎలా అయ్యాడు అలాగే

    • @ajayv2012
      @ajayv2012 หลายเดือนก่อน

      @@paulbusiindia4295 మోడీ దోషి అని నిరూపించొచ్చు కదా .. జైలు లో వేద్దాం ... 2002 నుండి 2011 వరకు మీ ప్రభుత్వమే కదా .. ఇప్పటికైనా నిరూపించు మరి

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf หลายเดือนก่อน +3

      ఎస్సీ ఎస్టీ పార్టీని ఎలా చెప్పగలుగుతున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎస్సి ఎస్టి అయితేనే కదా పార్టీ అది అవుతుంది మనలాంటి అమాయకులు ఉన్నంతకాలం వాళ్ళు ఎన్ని మాటలు చెబుతారు

  • @user-ve6nc1du7d
    @user-ve6nc1du7d หลายเดือนก่อน +5

    చాలా లేటు అయుంది చాలాత్వరగా జరగాల్సిన. ఈకేసు ఒక తరం మొత్తం ఎదురు చూడలసి వచ్చింది

  • @jupiter9123
    @jupiter9123 หลายเดือนก่อน +14

    ఇన్ని ఏళ్ళు పట్టడం అంటే..న్యాయం చాలా ఆలస్యమయినట్లే..Justice delayed is justice denied..
    మరి...ఇది ఏమిటో..?

  • @barnabas2411
    @barnabas2411 หลายเดือนก่อน +9

    కనీసం రెండు సంవత్సరాలు జైల్ పడితే నిజమైన న్యాయం జరిగినట్టు.యిరవై నెలలు జైల్ పడితే నిందితులకు రాజకీయం గా చెక్ పెట్టే వారు...

  • @jawaharv692
    @jawaharv692 หลายเดือนก่อน +18

    Very nice reporting brother

  • @Saagar-mt6kg
    @Saagar-mt6kg หลายเดือนก่อน +10

    అహంకారానికి శిక్ష పడింది.. 🙏🏽🙏🏽👏👏👏👏👏

    • @ramkumpatla9998
      @ramkumpatla9998 หลายเดือนก่อน

      Em nyam anna mla ga poti chestunadu
      Bail mida bbayataku vachesadu ....

  • @murthyjakkinapalli3738
    @murthyjakkinapalli3738 หลายเดือนก่อน +8

    28 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత న్యాయం జరిగిందని సంబరాలు చేసుకున్నారు. కానీ జస్టిస్ delayed, justice denied. సత్వర న్యాయం జరిగితే నే న్యాయం గెలిచినట్లు. అంతే కాని ఇప్పుడు న్యాయం చేసిన న్యాయం కాదు.

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 หลายเดือนก่อน +5

    Tammudu, చాలా మంచి న్యూస్ క్లియర్ గా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @eswarjsp462
    @eswarjsp462 หลายเดือนก่อน +6

    అసలు వారిని ఎందుకు గుండుగీసారు.అసలు ఏమిజరిగిందో కూడా చెబితే ప్రజలకు తెలుస్తుంది.

    • @sivagovardhannaidu5570
      @sivagovardhannaidu5570 หลายเดือนก่อน

      Avunu kada Okka Pakka ne kadu Rendu pakkala chuste ne kada manaki telisedi

    • @kishorenaidu1512
      @kishorenaidu1512 หลายเดือนก่อน

      ఇలాంటి ఛానల్ లు నిజాలను చూపవు కాంట్రవర్సీలను క్యాష్ చేసుకోవడమే తెలుసు వీళ్లకు రెండో వైపు కూడా ఇంటర్వ్యూ చేస్తే అసలు నిజాలు అందరికి తెలుస్తాయి.

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 หลายเดือนก่อน +7

    నక్సల్స్ ఈవిషయం అప్పట్లో తెలిస్తే బాగుండేది

  • @SambaKotipalli-un7cd
    @SambaKotipalli-un7cd หลายเดือนก่อน +2

    అలాంటి వాడిని రాజకీయం గా ఎవడు కూడా ఓట్ వెయ్యకండి 🙏

  • @ratnamgaleti7874
    @ratnamgaleti7874 หลายเดือนก่อน +4

    ఇది నా భారత దేశం

  • @mnssivakumar8669
    @mnssivakumar8669 หลายเดือนก่อน +15

    Judgement ki 27 years pattindhi chala delay ayyenattuga

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy หลายเดือนก่อน +8

    నా కొడుకులకు శిక్ష తొందరగా అమలు చెయ్యాలి జడ్జి గారికి ధన్యవాదములు

  • @Tony-yu3ou
    @Tony-yu3ou หลายเดือนก่อน +3

    దళితులకు న్యాయం జరగాలి అంటే మరీ ఇంత లాగా, కోర్టులంటే నమ్మకం పోయిన సమయంలో ఈ తీర్పు రావడం మంచి పరిణామం,

  • @krishnamurty5218
    @krishnamurty5218 หลายเดือนก่อน +22

    After 28 years idi nyayama ? idena nayavyavasta. Yankar?

  • @rkmurthy8009
    @rkmurthy8009 หลายเดือนก่อน +8

    Judiciary took lot of time
    However this judgement
    Is praise worthy

  • @user-or3jo6tu8f
    @user-or3jo6tu8f หลายเดือนก่อน +9

    వెంకటాయ పాళెం వాసులకు హ్రుదయపూర్వక అభినందనలు.. వారి పోరాటానికి రాష్ట్రంలోని దళితులందరికి స్ఫూర్తి కావాలి.. జైభీమ్..

  • @airriflelovers
    @airriflelovers หลายเดือนก่อน +1

    నిజానికి ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదని నా అభిప్రాయం సుధీర్..

  • @KMS-mv2in
    @KMS-mv2in หลายเดือนก่อน +4

    ఇది మన రాజ్యాంగం లో దౌర్భగ్యపు స్థితి.28 ఇయర్స్ కి jedgement

  • @prathapbujji2772
    @prathapbujji2772 หลายเดือนก่อน +29

    Live అని తెలియక మెల్లగా చెప్తున్నాడు పాపం పెద్దాయన 😊

  • @nageswararaop9063
    @nageswararaop9063 หลายเดือนก่อน +6

    Thota Thrimurthulu ki kooda GUNDU kottaali . Kaapu Bidda ga siggu paduthunna. judgement ki 28 years siggu siggu. Courts fast judgements ichchi law ni protect cheyyaali.

    • @Rani-in7ol
      @Rani-in7ol หลายเดือนก่อน

      Agodavagurinchi miku emi thelusuani..... Sigupaduthunaru... Thrimurthulu gariki gundu kotinchalaa.....
      Vishayam purthigaa thelusukuni mataladandi....

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 หลายเดือนก่อน +2

    ఏదో నూటికి కోటికి ఒక్క కేసులో దళితులకు న్యాయం జరిగిందని చంకలు కొట్టుకొని సంతోషించాలా, లేక దళితులపై వందల కేసుల విషయంలో విఫలమైన న్యాయ వ్యవస్థ విషయంలో రోదించాలా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మన భారతదేశంలో న్యాయం ధనికుల వైపు ఉన్నదా లేక అందరికీ సమాన న్యాయం ఉన్నదా, అంటే సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారా?

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 หลายเดือนก่อน +4

    ఛీ.. ఇంత కాలమా?

  • @sathishthippeswamy4095
    @sathishthippeswamy4095 หลายเดือนก่อน +12

    ಸೂಪರ್

  • @sudhakardodda1435
    @sudhakardodda1435 หลายเดือนก่อน +5

    Good judgement

  • @esuratnamkoppu3298
    @esuratnamkoppu3298 หลายเดือนก่อน +3

    బలవంతమైన సర్పము చలి సీమల చేత చిక్కి చావదె సుమతి.సుమతీ చతకారుడు ఏనాడో చెప్పాడు.
    సత్యమేవ జయతే. కాస్త ఆలస్యమైనా న్యాయం సజీవమని ఈ సంఘటన ఋజువుచేసింది.

  • @tadalahanuma
    @tadalahanuma หลายเดือนก่อน +2

    మన జగనన్న ... 10years నుంచి కోర్టు వాయిదాకు రావద్దంటుంది...30 years తరువాత leisure గా ఉంటే వెళ్ళాలి....if not ..no judgement.....this is our bright India

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI หลายเดือนก่อน +2

    18 నెలలు శిక్ష వేశారా 28 సంవత్సరాల కేసు లో బొంగులో జస్టిస్ చేశారు ...🫢

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 หลายเดือนก่อน +2

    1. SC డాక్టర్ వేధింపులు...
    2. SC డ్రైవర్ body door
    డెలివరీ...
    3. SC శిరోముండన కేసులు...

  • @suryavamsham6468
    @suryavamsham6468 หลายเดือนก่อน +2

    😂😂😂😂😂😂😂
    ఇది మన భారతదేశం శబాష్
    28 సంవత్సరాలు పట్టింది అంటే మన న్యాయవస్థ అంత గొప్పగా ఉన్నాయి రాసినోడు గొప్పోడు ఆహేయ్ 🙏🙏🙏

  • @bsprema65
    @bsprema65 หลายเดือนก่อน +2

    న్యాయం నడవడానికి న్యాయం జరగడానికి చాలా కాలం పట్టింది.

  • @suryadev5048
    @suryadev5048 หลายเดือนก่อน +4

    ఆలస్యం అమృతం విషం...... ఒక టాబ్లెట్ షీట్ మీద expried డేట్ ఉంటుంది....4g జెనారేశన్ లో ఉన్నా ము. అలాగే న్యాయం చేసే ముందు పాత చట్టాలు సవరించాలి

  • @kuwaitsadeek3838
    @kuwaitsadeek3838 หลายเดือนก่อน +3

    Thku brother

  • @abhivara110
    @abhivara110 หลายเดือนก่อน

    న్యాయం జరిగింది జై భీమ్....👌

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 หลายเดือนก่อน +1

    ఎంతో లేట్ అయ్యింది. అయినా క్రిమినల్స్ కి punishment ఇచ్చారు

  • @krishnabunga1162
    @krishnabunga1162 หลายเดือนก่อน

    చాలా లేట్ అయింది తీర్పు విషయంలో, కానీ ఇప్పటికైనా తీర్పు ఇచ్చినందుకు న్యాయస్థానానికి ధన్యవాదాలు, కానీ శిక్ష చాలా తక్కువ సరైన శిక్ష కాదు.

  • @morthakannababu6026
    @morthakannababu6026 หลายเดือนก่อน +3

    Good news coverage boss

  • @uv-5
    @uv-5 หลายเดือนก่อน +3

    తోట పదవిని రద్ధు చేయాలి

  • @nakkamadhu5233
    @nakkamadhu5233 หลายเดือนก่อน

    తీర్పు చాలా త్వరగా వచ్చింది .గ్రేట్

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 หลายเดือนก่อน +1

    ఏమిటీ దారుణం 🤔

  • @subhamaala3301
    @subhamaala3301 หลายเดือนก่อน +2

    కోర్టు తీర్పులు ఇంత లేటుగా వస్తే... సకాలంలో న్యాయం జరగదు.. మల్ల పై కోర్టు కి వెళ్తారు

  • @battulaashokkumar7949
    @battulaashokkumar7949 หลายเดือนก่อน +4

    అసలు వాళ్లు ఏం చేశారు అని అంతలా చేస్తారు వారికి అది కూడా చెపితే బాగుంటుంది

    • @Rani-in7ol
      @Rani-in7ol หลายเดือนก่อน

      Bhaga cheparu😊

    • @kishorenaidu1512
      @kishorenaidu1512 หลายเดือนก่อน

      వాళ్ళు ఆడపిల్లలపై ఫిజికల్ ర్యాగింగ్ కి పాల్పడ్డారు లేకపోతే అంత సీరియస్ గా ఎవరు తీసుకోరు

  • @eswarp1241
    @eswarp1241 หลายเดือนก่อน

    సుధీర్ గారు మంచి ఇంటర్యూ చేశారు.

  • @kodurumaheshkumar8354
    @kodurumaheshkumar8354 หลายเดือนก่อน +1

    Gud

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 หลายเดือนก่อน +5

    Delaying justice to బాధితులకునిరాశ

  • @venkatasatyaarunakumar2477
    @venkatasatyaarunakumar2477 หลายเดือนก่อน +1

    శిరోముండనం రాజుల కాలంలో తప్పుచేసినవారికి విధించే శిక్ష. వీరు ఏ తప్పు చేశారో ఎవ్వరూ చెప్పడంలేదు. ప్రజాస్వామ్యం లో శిక్ష వేసే అధికారం ఒక్క కోర్టుకి మాత్రమే ఉంది. యీ సంఘటనకు కారణాలు ఇరువైపులా వారినుండి తెలుసుకుంటే మంచిది.

  • @Ramesh-sx9bt
    @Ramesh-sx9bt หลายเดือนก่อน

    ధన్యవాదములు🙏కోర్టుకు

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 หลายเดือนก่อน +1

    న్యాయము ఛా లా బాగున్నది ఇన్ని సంత్సరాలుగా ఆలస్యం భాధ గా ఉన్నది

  • @nainaupdates201
    @nainaupdates201 หลายเดือนก่อน

    ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ అలాంటి రోజులు వస్తాదేమో అనిపిస్తుంది. ఏదైనా పాత రోజులు గొప్పవి.

  • @kattungaanji7270
    @kattungaanji7270 22 วันที่ผ่านมา

    Great job.. bro

  • @jaldirajakumar4378
    @jaldirajakumar4378 หลายเดือนก่อน

    బాగా వివరించారు సుదీర్ గారు 🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻

  • @phani5247
    @phani5247 หลายเดือนก่อน +6

    Abp desam telugu desam

    • @manikantavetcha6576
      @manikantavetcha6576 หลายเดือนก่อน +4

      Anna telugu Desam annav kada court kuda telugu Desam antava

    • @Vamsi_krishna_boina
      @Vamsi_krishna_boina หลายเดือนก่อน

      Orey pechi lanjodaka news sariga veni ardham chesukodaniki try cheyi....jagan gadi laga koddi burra tho alochinchaku.

  • @vbrao2023
    @vbrao2023 หลายเดือนก่อน +6

    Law and order chetloki teesukovadam tappe kan8,Adapillalanu edipincharu ani badhitula manise chebutunnadu.

  • @rajasaiteja9396
    @rajasaiteja9396 หลายเดือนก่อน

    ❤❤❤

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 หลายเดือนก่อน

    😢😢

  • @venkataramarao9015
    @venkataramarao9015 หลายเดือนก่อน

    Excellent sir

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 หลายเดือนก่อน +1

    అంత పక్కా ఎవిడెన్స్ వున్నా ఇంత టైం పట్టిందా భారత్ దేశం లో చట్టాలు ఇంకా పటిష్టంగా కావాలి ఇన్నే ఏళ్ళు పడితే కేసు చల్లబడుతుంది సత్వర విచారణ చేసి.శిక్ష వేయాలి అపుడే బాధితుడు ఆనంద పడతాడు

  • @chandrasekharnamadi364
    @chandrasekharnamadi364 หลายเดือนก่อน +1

    మంచి ఓదార్పు. కానీ ny

  • @bavisettilakshman7950
    @bavisettilakshman7950 หลายเดือนก่อน

    నాలుగు సంవత్సరాలు బేబి ఇస్తే పెళ్లి సచ్చిపోవాలి మన ఎలా ఉంటుంది పరమ దరిద్రం

  • @user-cq5jr1xi1i
    @user-cq5jr1xi1i หลายเดือนก่อน

    Excellent judgement to justice

  • @muddulurisurendraraju5375
    @muddulurisurendraraju5375 หลายเดือนก่อน +1

    కోర్టు తీర్పు ఇచ్చింది. సంతోషము .శిక్ష పడినటువంటి వాళ్లకు శిక్ష అమలు చేస్తే కదా బాధితులకు న్యాయం జరిగేది.

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic หลายเดือนก่อน

      పై కోర్టు కు వెళ్తారు ఇంకో 20 సంవత్సరాలు వాయిదాలు పడుతుంటాయి

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 หลายเดือนก่อน

    Though abnormal delay in Justice but Justice prevailed.
    Prayer is that, time bound Justice is need of the hour . If necessary please amend Cr.PC.

  • @ramanu2427
    @ramanu2427 หลายเดือนก่อน +5

    Ippudu daliths antha unity gaa undi ,thota ni vodinchali ,evado intlo jarigindani manam anukunte repu mana illallo kuda same ilane jarugutundi

  • @venkatpulidindi
    @venkatpulidindi หลายเดือนก่อน

    జై భీమ్ 👍🙏

  • @mobileworld5082
    @mobileworld5082 หลายเดือนก่อน

    Good judgement,

  • @eswararaomokari2519
    @eswararaomokari2519 หลายเดือนก่อน

    Super

  • @nehemyamankena228
    @nehemyamankena228 หลายเดือนก่อน

    Good job brdr.

  • @vasanthrayudupeddireddy2029
    @vasanthrayudupeddireddy2029 หลายเดือนก่อน +1

    Eve tejing elajarigindi cheppandi bro

  • @sivajikota9668
    @sivajikota9668 หลายเดือนก่อน

    రిపోర్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదములు మంచి వీడియో చేసినందుకు విషయాలు మంచిగా ప్రజలకు తెలియజేసినందుకు

  • @chandrasekharnamadi364
    @chandrasekharnamadi364 หลายเดือนก่อน

    ఓదార్పు. హైకోర్టు లో న్యాయం మాలలకు ఈ న్యాయం ప్లేడర్స్ జరగనివ్వరు. అగ్రవర్ణాలు ఆధిపత్యం. అమలు జరుగుతుంది.

  • @sivasankar-sb9bk
    @sivasankar-sb9bk หลายเดือนก่อน +4

    ఇంత దారుణం ఏందిరా నాయనా..... ఇది న్యాయం ఏంటి... ఇన్ని సంవత్సరాలు ఎందుకు న్యాయం చేయడానికి.... ఉన్నోడికి లేనోడికి అదే తేడా....
    ఒక కాపు యువకుడు గా చెప్తున్నా ఇది ముమ్మాటికీ దారుణం.... మనిషిలో మానవత్వం చూడాలి గాని కులం కాదు..... ఇప్పటికయినా మీ జాతిలో చదువుకున్న సమాజం పట్ల ఉన్న నాయకులని ఎన్నుకోండి, మీ లాంటి వారికి అండగా ఉంటారు.... 🙏🙏

  • @dhilleswardilleswar8041
    @dhilleswardilleswar8041 หลายเดือนก่อน

    జై భీమ్

  • @sreemaan5097
    @sreemaan5097 หลายเดือนก่อน +6

    Valla chesidi kuda chepali gaa....case pettachu kaani sc st cases thappu

    • @26vijay28
      @26vijay28 หลายเดือนก่อน +1

      Matter telusukoo edavaa

  • @vsrbabu6895
    @vsrbabu6895 หลายเดือนก่อน

    Should be apreciate indian judicial system

  • @BalajiGunnam-ym6cs
    @BalajiGunnam-ym6cs หลายเดือนก่อน +5

    Trimurthulu unnadhi akkada, longakapothe minguthadu

  • @marisamragyamghanta4672
    @marisamragyamghanta4672 หลายเดือนก่อน

    Itz very long time for this judgment.. Any how good judgment.

  • @sateeshphotography6185
    @sateeshphotography6185 หลายเดือนก่อน +2

    కొడుకుల కొడుకుల పిల్లల పిల్లల పిల్లల మనుమల మనుమల పిల్లల పిల్లల కొడుకుల పిల్లల కొడుకులకొడుకుల పిల్లల పిల్లల పిల్లల మనుమల మనుమల మనుమల పిల్ల ల తరువాత శిక్షలు వేయటం చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా మంచి న్యాయం జరిగినట్టే ఏంటి నట్టే బోల్టు కాదు ,, ఏంటి ఇదండి మన గొప్ప పుస్త పుస్త పుస్త బుక్ గొప్ప తనం

    • @tgangadharam3067
      @tgangadharam3067 หลายเดือนก่อน

      అది బుక్ ప్రాబ్లెమ్ కాదు అది బుకని అమలు చేసే వాడిది

    • @sateeshphotography6185
      @sateeshphotography6185 หลายเดือนก่อน

      @@tgangadharam3067 అది అమలు కూడా చేసే వాళ్ళని కుడా ఆ పుస్త బుక్ లోనే రాసారు ,,

  • @SubbuFromKonaseema
    @SubbuFromKonaseema หลายเดือนก่อน

    Proud to be indian judiciary system...👏👏👏👏

  • @siginagaraju8066
    @siginagaraju8066 หลายเดือนก่อน +2

    Ycp party public ki emi information isthondi ఇలాంటి వాళ్లకి సీటు ఇచ్చి