Hi ankitha garu I'm waiting for your video because I feel some relaxation by watching your videos but 1 suggestion lemon water vedi ga vunnappudu veyadhu kastha goruvechani water lo veyali okay na edho thelisindhi cheppanu please don't mind
@@Ankitharaj143please akka naku 3 years avthundi marriage ay but no kids okasari concive ayanu mali miscarriage aindi okasari manaspurtiga prayer cheyara nakosam pilalu putali ani please reply evandi akka
మేము తిరుమల వెళ్లి వచ్చేటప్పుడు నిన్న ఒకరు భిక్షాటన చేసుకుంటూ వచ్చారు ట్రైన్ లో మా పక్కన వాళ్ళని డబ్బులు అడిగారు వాళ్లు టయానికి లేదు అన్నందుకు వాళ్ల మీద చేతులు వేసి మాట్లాడుతూ ఉంటే వాళ్లు అలా చేతులు వేసి మాట్లాడకు అని అన్నారు దానికోసం నోటికి వచ్చిన బూతులు అన్ని తిట్టేసింది నీకి ఉన్న జాబు కూడా పోతుంది అని శపించింది ఇలా చేయడం కరెక్టేనా పక్కన ఉన్న మాకే చాలా బాధ కోపం వచ్చింది కానీ ఏమి చేయలేని పరిస్థితి మీరే చెప్పండి అంకిత గారు కచ్చితంగా రిప్లై ఇవ్వండి దీనికి ఇలాంటి వాళ్లు ఉంటే వాళ్లు మాట్లాడే మాటలకే మాకు చాలా భయం వేసింది సమానంగా చూడాలి అంటారు కదా ఇది కరెక్టేనా
హాయ్ అక్క మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు చేసే కామెడీ బాగుంటుంది అక్క, అస్సలు మీరు ఎంత జన్యూన్ గా ఉంటారంటే, మిమల్ని చూసినంత సేపు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అక్క, నిజంగా నువ్వు చాలా లక్కీ అక్క మంచి భర్త దొరికినందుకు.😊😊😊
వదిన్నమ్మ ఎవరు ఎన్ని అనుకు వల మాటలు వాళ్లకే ఉంటాయి..కాని అన్నయ్య మిమల్ని అర్థం చేసుకోవడం...మీరు అన్నయ్యని అర్థం చేసుకొని..కలిసి సంతోషం గ ఉండాలి.....మీరు మి అమ్మ ని..అన్నయ్యని..మి కుటుంబం ని ఎంత గా బాగా చూసుకుంటారో మి మాటలో మి చేతలో తెలుస్తోంది....అలాగే మీరు పిల్లలని ఇంకా ఎంత బాగా చూసుకుంటారో ... మి మాటలో తెలుస్తోంది..నేను ఏదయినా...తప్పుగా మాట్లాడుతే sorry వదిన
Annaya ki entha kotiswara samandam vachina chachina velladu memmalni pillala gurinchi vaste normal ga chala mandhi pelli chesukunna kontha mandi ki pillalu puttaru meeru mind loo aa alochana thiseyamdi akka
Hello Ankitharaj garu Namste 🙏 నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తారా.? 1) . అంకిత రాజుగారు మీరు ఇప్పుడు వీడియోస్ లో హ్యాపీగా సంతోషంగా మంచి కపుల్ లాగా కనిపిస్తూ ఉంటారు అది నిజమేనా.? ఎందుకంటే ఎంత ప్రేమించి అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఏదో ఒక సందర్భంలో గొడవ పడడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీరు అసలు వీడియోస్ లో ఏమీ జరగలేదు అన్నట్లు చాలా మంచి కపుల్ లాగా కనిపిస్తూ ఉంటారు అది నిజమేనా లేక మీరు నటిస్తున్నారా.? 2) .అంకిత గారు మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. నేను నా కమ్యూనిటీని వదులుకోను ఎందుకంటే నేను వచ్చింది అక్కడి నుంచి నాకు అన్నం పెట్టింది నాకు కమ్యూనిటీ కాబట్టి నేను దానిని మర్చిపోను నేనెప్పుడూ కమ్యూనిటీలో ఉంటాను అని అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళని ఎవరూ మర్చిపోకూడదు. అలాగే మీలాంటి ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీలో ఉంటూ వాళ్ళ జీవితాలని ఎంతో గొప్పగా లీడ్ చేస్తున్నారు ఉదాహరణకు (ఇండియాస్ ఫస్ట్ పోలీస్ ప్రితిక ) (ఫస్ట్ జడ్జ్ జోయితా) (ఫస్ట్ బ్యూటీ కాంటెస్ట్ విన్నర్ నితాషా ) (అండ్ ఫస్ట్ సోల్జర్ షాబి ) . వీళ్ళలాగా మీరు కూడా వాళ్ళ మధ్యన ఒక గొప్ప స్థాయిలో ఉండాలని అనుకున్నారా.? అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మీకు అలాంటి ఉద్దేశం ఏమన్నా ఉందా.? 3).మీ పెళ్లి ద్వారా మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు మీలాంటి ట్రాన్స్జెండర్స్ కు? మీరు కామెంట్లో ప్రశ్నలు అడగండి ఏమైనా నేను సమాధానం చెప్తాను.! అవి మంచివైనా చెడ్డవైనా అని అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది. మీకు ఇబ్బందిగా ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పనవసరం లేదు లేదా చెప్పాలి అనుకుంటే కచ్చితంగా చెప్పండి ధన్యవాదాలు.🙏
Hi akka ❤ na peru kavya✨️ Naaku mee pair ante chala istam🧿 and mee yt video's ani chusthanu chalaa baavuntaayi entertaining ga chestharu ...inka ne comedy and facial expressions ayithe veyrey level😂 ...actually this is my first comment meeru video theesthanu annaru ani peduthuna ...ilysm guyss❤🫂 No hate ...only love from Rajahmundry 🧸✨️
Akka ma big father son community lo recent ga inti daggara nundi vellipoyi kalisadu....but valla mother father oppukotla food tinakunda edustune unnaru...aa visyanni vallu accept cheyyatla vadini entha bathimiladina intiki ranu antunnadu...villemo edustu unnaru evvariki face chupinchukotaniki esta padatla....na koduku vastene memu manushulami avuthamu antunnaru....makem ardam kavatla...ma brother di thappu kadu ma pedda Amma valladi thappu kadu ee visyam lo but andharu badha paduthunnaru......ma brother akkada bada paduthunnadu.....diniki solution Leda akka
Kondari navvuki karanam avutunaru 😂 mari kondaru mee navvu ki eadustaru anthe valla. Matala ki example evvakandi have a beautiful life god bless you both
Akka don't listen anybody's words.u r always best.I'm also transgender from Bangalore working as Durg analyst in Biocon.even I'm also facing some discrimination in society.but i never take into...my brain.
I think you should open another TH-cam channel only for your community activities so that people's will be aware and be supportive in up coming generations.
Hii ankitha sister firstly happy mrng and I'm from Karnataka my day started with this video I like ur happiness with bro be kush forever God bless you both 🎉😊 love you sis keep rock
E season lo ankitha garu bigg Boss ki vellali anukonay. Vallo like cheyandi
tq andi
Me number pls matladali nenu me subscrini
Hi ankitha garu I'm waiting for your video because I feel some relaxation by watching your videos but 1 suggestion lemon water vedi ga vunnappudu veyadhu kastha goruvechani water lo veyali okay na edho thelisindhi cheppanu please don't mind
@@Ankitharaj143please akka naku 3 years avthundi marriage ay but no kids okasari concive ayanu mali miscarriage aindi okasari manaspurtiga prayer cheyara nakosam pilalu putali ani please reply evandi akka
Ankita garu velte chala fun untadi..entertainment full ga untadi
బాగుంది ❤ మీ ప్రేమ
Super vadhina ❤❤❤❤ video chala chala bagundhii meruu chesinna funny video motham navvuukunna vadhina ma family motham Mee video's chuthamm ❤❤❤❤❤
Chala comedy ga undi ankitha garu e vedios ilanti vedios continue cheyandi.and first time me vlog chustunan .liked it
❤❤❤❤😂😂😂👌👌👌👌
Super video
😂😂😂😂
Anna. Akka meru bagundale❤ nenu chalaa prablamlo unnanu naku help chesthara naku husbend ledu pellalatho ebbandhelo unnanu
Akka mi skin care cheppandi
Supar akka
Odhina paripothademoo annaya😂😂😂😂
Akka dress niku set avvaledu..
మేము తిరుమల వెళ్లి వచ్చేటప్పుడు నిన్న ఒకరు భిక్షాటన చేసుకుంటూ వచ్చారు ట్రైన్ లో మా పక్కన వాళ్ళని డబ్బులు అడిగారు వాళ్లు టయానికి లేదు అన్నందుకు వాళ్ల మీద చేతులు వేసి మాట్లాడుతూ ఉంటే వాళ్లు అలా చేతులు వేసి మాట్లాడకు అని అన్నారు దానికోసం నోటికి వచ్చిన బూతులు అన్ని తిట్టేసింది నీకి ఉన్న జాబు కూడా పోతుంది అని శపించింది ఇలా చేయడం కరెక్టేనా పక్కన ఉన్న మాకే చాలా బాధ కోపం వచ్చింది కానీ ఏమి చేయలేని పరిస్థితి మీరే చెప్పండి అంకిత గారు కచ్చితంగా రిప్లై ఇవ్వండి దీనికి ఇలాంటి వాళ్లు ఉంటే వాళ్లు మాట్లాడే మాటలకే మాకు చాలా భయం వేసింది సమానంగా చూడాలి అంటారు కదా ఇది కరెక్టేనా
Super video
హాయ్ అక్క మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు చేసే కామెడీ బాగుంటుంది అక్క, అస్సలు మీరు ఎంత జన్యూన్ గా ఉంటారంటే, మిమల్ని చూసినంత సేపు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అక్క, నిజంగా నువ్వు చాలా లక్కీ అక్క మంచి భర్త దొరికినందుకు.😊😊😊
Akka one thing i noticed in this video
Raj anna will never leave you alone he has very great heart ❤️
This is 100% ❤🤗
Supper jodi akka
వదిన్నమ్మ ఎవరు ఎన్ని అనుకు వల మాటలు వాళ్లకే ఉంటాయి..కాని అన్నయ్య మిమల్ని అర్థం చేసుకోవడం...మీరు అన్నయ్యని అర్థం చేసుకొని..కలిసి సంతోషం గ ఉండాలి.....మీరు మి అమ్మ ని..అన్నయ్యని..మి కుటుంబం ని ఎంత గా బాగా చూసుకుంటారో మి మాటలో మి చేతలో తెలుస్తోంది....అలాగే మీరు పిల్లలని ఇంకా ఎంత బాగా చూసుకుంటారో ... మి మాటలో తెలుస్తోంది..నేను ఏదయినా...తప్పుగా మాట్లాడుతే sorry వదిన
మనం ఎక్కడినుంచి వచ్చామో ఎంత ఎత్తుకి ఎదిగినా మర్చిపోకూడదు
Kaneesam mallemala teaam vallu ankitha garini jabardasth lo teesukondi
Gds notification ki apply chesanu amma job pakka ravalu ani plzz bless cheyandi amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A honey manchidhi kadu adhi only sugar matrame
Super akka video chala chala bagundhi miru chesina fun video motham navvukunna akka
అక్క మీరు సూపర్
Ee madya ankitha lo fairness thaggindi.homely ga undatledu.
Vadhinamma ❤️
Annaya ki entha kotiswara samandam vachina chachina velladu memmalni pillala gurinchi vaste normal ga chala mandhi pelli chesukunna kontha mandi ki pillalu puttaru meeru mind loo aa alochana thiseyamdi akka
Akka aaa dress vesukoku bagoledu akka
Akka...miru yevaru emi anukunaa patimchukokamdi ..mi love yepudu ela gaa vundali ani korukumtunaa...❤life long be happy 😊
Hello Ankitharaj garu
Namste 🙏
నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తారా.?
1) . అంకిత రాజుగారు మీరు ఇప్పుడు వీడియోస్ లో హ్యాపీగా సంతోషంగా మంచి కపుల్ లాగా కనిపిస్తూ ఉంటారు అది నిజమేనా.? ఎందుకంటే ఎంత ప్రేమించి అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఏదో ఒక సందర్భంలో గొడవ పడడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీరు అసలు వీడియోస్ లో ఏమీ జరగలేదు అన్నట్లు చాలా మంచి కపుల్ లాగా కనిపిస్తూ ఉంటారు అది నిజమేనా లేక మీరు నటిస్తున్నారా.?
2) .అంకిత గారు మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. నేను నా కమ్యూనిటీని వదులుకోను ఎందుకంటే నేను వచ్చింది అక్కడి నుంచి నాకు అన్నం పెట్టింది నాకు కమ్యూనిటీ కాబట్టి నేను దానిని మర్చిపోను నేనెప్పుడూ కమ్యూనిటీలో ఉంటాను అని అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళని ఎవరూ మర్చిపోకూడదు. అలాగే మీలాంటి ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీలో ఉంటూ వాళ్ళ జీవితాలని ఎంతో గొప్పగా లీడ్ చేస్తున్నారు ఉదాహరణకు (ఇండియాస్ ఫస్ట్ పోలీస్ ప్రితిక ) (ఫస్ట్ జడ్జ్ జోయితా) (ఫస్ట్ బ్యూటీ కాంటెస్ట్ విన్నర్ నితాషా ) (అండ్ ఫస్ట్ సోల్జర్ షాబి ) . వీళ్ళలాగా మీరు కూడా వాళ్ళ మధ్యన ఒక గొప్ప స్థాయిలో ఉండాలని అనుకున్నారా.? అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మీకు అలాంటి ఉద్దేశం ఏమన్నా ఉందా.?
3).మీ పెళ్లి ద్వారా మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు మీలాంటి ట్రాన్స్జెండర్స్ కు?
మీరు కామెంట్లో ప్రశ్నలు అడగండి ఏమైనా నేను సమాధానం చెప్తాను.! అవి మంచివైనా చెడ్డవైనా అని అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది. మీకు ఇబ్బందిగా ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పనవసరం లేదు లేదా చెప్పాలి అనుకుంటే కచ్చితంగా చెప్పండి ధన్యవాదాలు.🙏
Hi akka ❤ na peru kavya✨️
Naaku mee pair ante chala istam🧿 and mee yt video's ani chusthanu chalaa baavuntaayi entertaining ga chestharu ...inka ne comedy and facial expressions ayithe veyrey level😂 ...actually this is my first comment meeru video theesthanu annaru ani peduthuna ...ilysm guyss❤🫂
No hate ...only love from Rajahmundry 🧸✨️
Hi akka
హాయ్ అక్క మీతో నేను మాట్లాడాలి అనుకుంటున ప్లీజ్ నాతో మట్లడండీ
Mi videos apatinucho chusthanu mi marriage ahinapatinuchi.continues chusthunu plz help cheyanddi akka
Hi sister..miru Chala baguntaru.. miru comedy super ga chesaru.. excellent comedy.. nice..
Ankitha akka I love you sooo much ❤
Akka mi joks😂 ki navi navi kadupu nopi vastundi akka😅😇 i wish miru big boss ki valali akka i will preyer for u akkaa❤😇🥰😇
Akka ma big father son community lo recent ga inti daggara nundi vellipoyi kalisadu....but valla mother father oppukotla food tinakunda edustune unnaru...aa visyanni vallu accept cheyyatla vadini entha bathimiladina intiki ranu antunnadu...villemo edustu unnaru evvariki face chupinchukotaniki esta padatla....na koduku vastene memu manushulami avuthamu antunnaru....makem ardam kavatla...ma brother di thappu kadu ma pedda Amma valladi thappu kadu ee visyam lo but andharu badha paduthunnaru......ma brother akkada bada paduthunnadu.....diniki solution Leda akka
Mi Help Kavali Thalli Naaku Mi vidiyolu Chsthanu Ni manasu Manchidi
అంత వేడి వేడి నీళ్లలో తేనె కలపకూడదు
Nijanga .ammma mi lanti varu dady lanti vaaru andaru ala undali ala unte bayata society kuda manchiga maruthundi love u ma❤❤❤❤
Me comedy super akka ❤❤❤❤❤
Hai akka me comedy super ga vuntadi 😂😂😂😂😂bless me akka
Akka nenu ma ayana vidi vidiga untunnamu memu kalisepoyela mila undela nannu bless cheyyu akka plzzz😢
Super anna vodina❤❤
Akkaaa nenu baga bathike cheddanu but naa husbend nenu undagane pelli chedukuni nannu pellalanu biteke vellagottadu pellalu peddhavallu nenu chalaa prablam lo unnanu na husbend nannu chusukunttaledu nenu vere unde chenna pani chesukunttanaa but mony prablam edhina help chesthara ledha naku edhina pani eppinchande akka pls
Niku long hair chala bagundedhi enduku cut chesesav thotakura katta la iende
Akka meru na msg chustharo ledho me patha battalu untte pamppande akka pls chalaa prablam lo unnanu.
Soo happy gaa undali meru 🎉🎉❤
Kondari navvuki karanam avutunaru 😂 mari kondaru mee navvu ki eadustaru anthe valla. Matala ki example evvakandi have a beautiful life god bless you both
అక్క ఎందుకు అన్నయ్యకి ఊకె ముగ్గులు వేలు పెడతావ్
రాజుగారు చాలా మంచి వారు అంకిత గారు కూడా మంచి మనసు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి 🫂💐💐😍
Mee husband salary yanthaa ?? Mee TH-cam salary yanthaa??
Cute annaya vadhinamma❤😊
Meru epudu happy ga undali sister❤
Super akka 🎉🎉🎉🎉
Sister super happy full mi videos valla happy
Sister miru evvari matalu patinchuko vaddu raj brooo chala chala manchi varu miru eddaru 100 years happy ga undali
Mee siri vadhina, mee friend tho oka manchi video cheyandi
Akka asalu me comedy bale untadi 😂😂
Ankita akka Shala badalo unnanu help cheye akka plz
Akka nuvu full allari pillavi.papam annaya ni sathaestunnav😂😂😂
Mimmalni ilaa chusthu undaalani pisthadhi vadhina and annayya😊😊 happy rakshabandhan annayya
Akka naku help cheyanddi akka 3l appu entho kontha plz akka
Hiii akka ❤
I am big fan of you akka 😍
Tq so much for your love thalli 🙌🙌🙌🥰❤️
Antha sad ga unna me video chusthe adho teliyani happy feeling andi❤
akka me manchi chetulatho ma babu ki help cheyandu
Meeru Big boss ki velte nenu meeku otu vestanu❤
ప్లీజ్ రిప్లై ఇవ్వండి నాకు.
Happy ga elegant eppudu vundali God bless you both 😊
Naku me vedi chindhara meky telusu
❤❤❤❤❤❤
Love u akitha anny so good u. Jesus Bled u chali vedi plzzzzz😊
Akka thank you so much akka reply echinandhuku I love you so much akka
super brooo 🙌 so chweet🤗
Full enjoy
1st like bless me my family ❤️
God bless you and u're family thalli🙌🙌🙌🙌🥰❤️
Akka don't listen anybody's words.u r always best.I'm also transgender from Bangalore working as Durg analyst in Biocon.even I'm also facing some discrimination in society.but i never take into...my brain.
Please cantunue comedy akka me comedy chala estam
akka I can't stop laughing me matlaki..😅🤣
Madam cream gurichi cheptha anaru
I think you should open another TH-cam channel only for your community activities so that people's will be aware and be supportive in up coming generations.
Hi amma❤❤❤❤❤
Hai bro
నేను మనీషా అక్క తమ్ముడు
Super comedy akka 😂
Hii ankitha sister firstly happy mrng and I'm from Karnataka my day started with this video I like ur happiness with bro be kush forever God bless you both 🎉😊 love you sis keep rock
Hi akka both of you super❤❤❤❤
Akka chala cut ga ude comdy😂 full enjoy chasenamu vedio chuse
Akka hyb lo yakkda untaru akka
Naaku neeto mataladalani vudi
అక్క మీరు తగ్గిపోయారు
😂😂😂
Nic akka
Hi mummy Daddy 😊
వదిన మీరు వాళ్ళందరూ మాటలు పట్టించుకోవద్దు మీరు అన్నయ్య ఎప్పుడు హ్యాపీగా ఉండాలి
Hi akka
Full comedy akka navalakapothunamu 😂...
Hai akka
Me comdey ki fidha
You are super Kapoor
Your marriage videos please upload the youtub ❤ waiting for all them ❤😊