ఈ మంచి ఇంటర్వ్యూ చేసిన శాస్త్రి గారికి , జొన్నవిత్తుల వారికి నా పాదాభి వందనాలు . ఈ ఇంట్వ్యూ లో చెప్పిన మాటలు ఇదివరికెక్కడో విన్నట్లు గుర్తు . మళ్ళా ఈ మాటలు వింటున్నందుకు చాలా సంతోషము .
షిర్డీఫకీరుని దేవుడని మోస్తూ ,సమర్ధిస్తూ,ద్వారకాపీఠాధిపతులమాటనుతిరస్కరించి వారితో వితండవాదంచేసి వారిని అవమానించిన తమరా!బ్రాహ్మణత్వాన్ని కాపాడేది!బ్రాహ్మణత్వం అంటే నూలుపోగుల జంద్యమనా!బ్రా హ్మణులంటే అది ధరించిన వారనా!ముందు మీరు బ్రహ్మత్వం గురించి, బ్రాహ్మణత్వం గురించి తెలుసుకోండి!ఇవి తెలియకుండా బ్రాహ్మణత్వాన్ని ఎలా కాపాడుతారు!నాయనా........నరంలేని నాలుకా........🤷😝
మంచి ప్రసంగం. కాకపోతే చివరి లో అన్న మూట తప్పు. క్రైస్తవం లో నో తురకమతంలోనో బ్రాహ్మణత్వం ఎక్కడిది? ఆ యడారి మతాలు బ్రాహ్మణత్వం పరస్పర అత్యంత విరుద్ధ సిద్ధాన్తాలు. దయ చేసి ఇట్టి హానికర మాటలు చెప్పకండి. ఇటువంటి అజ్ఞానమే సనాతన ధర్మానికి మహా హానికరం. మీకు క్రైస్తవం లో కాని తురకమతంలోగాని ఎట్టి సైద్ధాంతిక జ్ఞానం లేదన్నది స్పష్టం.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️
ఈ మంచి ఇంటర్వ్యూ చేసిన శాస్త్రి గారికి , జొన్నవిత్తుల వారికి నా పాదాభి వందనాలు . ఈ ఇంట్వ్యూ లో చెప్పిన మాటలు ఇదివరికెక్కడో విన్నట్లు గుర్తు . మళ్ళా ఈ మాటలు వింటున్నందుకు చాలా సంతోషము .
Bharathmataki jai
శాస్త్రీగారు మీరు రచించిన కశ్ మీరచరి త్రచదివాను.
బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవాలంటే ముందు సాయిని పూజించడం మానుకోవాలి
ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులు కావచ్చు.. 🙏🏻 భగవద్గీత చదువుతే. 💪🏻.
అది. కమ్మవారు చేస్తున్న రు. కానివాళ్ళ మీదే పడుతున్న రుశాస్త్రీ గారు
షిర్డీఫకీరుని దేవుడని మోస్తూ ,సమర్ధిస్తూ,ద్వారకాపీఠాధిపతులమాటనుతిరస్కరించి వారితో వితండవాదంచేసి వారిని అవమానించిన తమరా!బ్రాహ్మణత్వాన్ని కాపాడేది!బ్రాహ్మణత్వం అంటే నూలుపోగుల జంద్యమనా!బ్రా
హ్మణులంటే అది ధరించిన వారనా!ముందు మీరు బ్రహ్మత్వం గురించి, బ్రాహ్మణత్వం గురించి తెలుసుకోండి!ఇవి తెలియకుండా బ్రాహ్మణత్వాన్ని ఎలా కాపాడుతారు!నాయనా........నరంలేని నాలుకా........🤷😝
శాస్త్రి గారు మీరు రచించిన గ్రంధాలు . మొత్తం చదివాను.
మంచి ప్రసంగం. కాకపోతే చివరి లో అన్న మూట తప్పు. క్రైస్తవం లో నో తురకమతంలోనో బ్రాహ్మణత్వం ఎక్కడిది? ఆ యడారి మతాలు బ్రాహ్మణత్వం పరస్పర అత్యంత విరుద్ధ సిద్ధాన్తాలు. దయ చేసి ఇట్టి హానికర మాటలు చెప్పకండి. ఇటువంటి అజ్ఞానమే సనాతన ధర్మానికి మహా హానికరం.
మీకు క్రైస్తవం లో కాని తురకమతంలోగాని ఎట్టి సైద్ధాంతిక జ్ఞానం లేదన్నది స్పష్టం.
నిజమెనండి. మీరు పండితులు. ఈ రోజు . రమణదీక్షితులు చేసిన పని ఏంటి.