అయ్యా మీ వంటి పెద్దలు ఈ విధంగా నడుం బిగించి ఈ సమాజానికి గణనీయంగా మేలు చేయాలని చూస్తున్నారు. మీకు వందనాలు. మా తరఫున మీరు ఆంధ్ర రాష్ట్ర పెద్దల్ని కలిసి ఒక విన్నపాన్ని తెలుపగలరు. ఏంటంటే పిల్లల తలరాతలు మార్చాలి. తద్వారా దేశ భవష్యత్తుకు మనవంతు సాయం చేద్దాం. 1. ప్రతి పాఠశాల ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే నడవాలి. 2. ఆ సమయానికి ముందు కానీ , తరువాత కానీ ఏటువంటి extra classes వుండకూడదు. 3. ఆడపిల్లల కు ప్రత్యేక పాఠశాలలు ఉండాలి. మా తల్లిండ్రుల ఈ అభ్యర్థన మీరు పైకి పంపి అమలు అయ్యేలా చేయవలసింది గా మా ప్రార్థన
I think Telugu is the fastest degrading language because compared to other languages Telugu people mixing English rampantly in their own mother tongue.
Telugu people should learn from Tamil people how to protect their mother tongue. It is foolish to think that Tamil people are fanatics and Telugu people are liberals.
ఇంకా ఎప్పుడో ఏదో మొదలపెట్టటమేమిటి ? 2028 ఆక్టోబర్ లో జరిగే తెలంగాణా ఎన్నికల గోదాములో మళ్ళా దిగటానికి సిద్ధము కండి .అలాగే 2029 మార్చ్ లో జరిగే ఆంధ్రా ఎన్నికల గోదాములో మళ్ళా దిగటానికి సిద్ధము కండి. అంతవరుకు ఇటువంటి వీడియో చర్చలు జరుపుకొండి
Ee bhasha vetalu ipudu nirahara deeksha chailedu... English is the language of business kinda chesaru...did they worked in changing that notion.... economic times paper comes in English and Gujarati..what about financial news in Telugu...what governments are doing about it..? Why a carpenter or plumber need to learn English at IB level in jagan government? ..why can't we have electronic policy with mother tongue instructions?...why there are no awards for New telugu rhymes in media industry?..why can't NIFT institution run on telugu language?...speaking English is fashion kind of notion is there in NID and NIFT institutions....ee basha vethalu sankruthani bhujaniki etukunaru but left modernising telugu with trends , stylish fonts telugu lo endhuku ravadam ledu...can't telugu has power to show fashion in expression?
జై శ్రీ రామ్
Jai Bharath Jai SriRama
అయ్యా మీ వంటి పెద్దలు ఈ విధంగా నడుం బిగించి ఈ సమాజానికి గణనీయంగా మేలు చేయాలని చూస్తున్నారు. మీకు వందనాలు. మా తరఫున మీరు ఆంధ్ర రాష్ట్ర పెద్దల్ని కలిసి ఒక విన్నపాన్ని తెలుపగలరు. ఏంటంటే పిల్లల తలరాతలు మార్చాలి. తద్వారా దేశ భవష్యత్తుకు మనవంతు సాయం చేద్దాం.
1. ప్రతి పాఠశాల ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే నడవాలి.
2. ఆ సమయానికి ముందు కానీ , తరువాత కానీ ఏటువంటి extra classes వుండకూడదు.
3. ఆడపిల్లల కు ప్రత్యేక పాఠశాలలు ఉండాలి.
మా తల్లిండ్రుల ఈ అభ్యర్థన మీరు పైకి పంపి అమలు అయ్యేలా చేయవలసింది గా మా ప్రార్థన
ఇంటి నుండే భాష బతికి బట్టకట్టాలి
అద్భుతం ఇద్దరి దేశ బాషా భక్తుల కలయిక
మీకు ఆదాయమార్గాలు పొతే.. ఇటువంటి ఎమోషన్స్ ని రెచ్చగొట్టడం మీకు అలవాటే
తెలుగు వృద్ధి చెందినా క్షీణించినా అందుకు తెలుగు సినిమాపరిశ్రమ, ప్రభుత్వం బాధ్యత వహించాలి.
Mana Telugu variki unna paradesi vyamoham paribhasha వ్యామోహము ఎవరికీ లేవని అనిపిస్తుంది
I think Telugu is the fastest degrading language because compared to other languages Telugu people mixing English rampantly in their own mother tongue.
Telugu people should learn from Tamil people how to protect their mother tongue. It is foolish to think that Tamil people are fanatics and Telugu people are liberals.
ఇంకా ఎప్పుడో ఏదో మొదలపెట్టటమేమిటి ? 2028 ఆక్టోబర్ లో జరిగే తెలంగాణా ఎన్నికల గోదాములో మళ్ళా దిగటానికి సిద్ధము కండి .అలాగే 2029 మార్చ్ లో జరిగే ఆంధ్రా ఎన్నికల గోదాములో మళ్ళా దిగటానికి సిద్ధము కండి. అంతవరుకు ఇటువంటి వీడియో చర్చలు జరుపుకొండి
Ee bhasha vetalu ipudu nirahara deeksha chailedu... English is the language of business kinda chesaru...did they worked in changing that notion.... economic times paper comes in English and Gujarati..what about financial news in Telugu...what governments are doing about it..? Why a carpenter or plumber need to learn English at IB level in jagan government? ..why can't we have electronic policy with mother tongue instructions?...why there are no awards for
New telugu rhymes in media industry?..why can't NIFT institution run on telugu language?...speaking English is fashion kind of notion is there in NID and NIFT institutions....ee basha vethalu sankruthani bhujaniki etukunaru but left modernising telugu with trends , stylish fonts telugu lo endhuku ravadam ledu...can't telugu has power to show fashion in expression?
🙏🙏🙏🙏🙏